Video není dostupné.
Omlouváme se.

Modati saari Muddu Pedite Video Song | Sivaiah Movie | RajaSekhar | Sanghavi

Sdílet
Vložit
  • čas přidán 24. 11. 2011
  • Modati saari Muddu Pedite Video Song from Sivaiah Movie on Suresh Productions. Sivaiah Movie ft. RajaShekar, Sanghavi. Directed by R. Suresh Varma and Music Composed by M M Srilekha. Produced by D.Rama Naidu
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    For more updates about Victory Venkatesh's upcoming movies Stay Tuned to Suresh Productions.
    Subscribe: / sureshproductions
    Like: / sureshproductions
    Follow: / sureshproductions

Komentáře • 1,2K

  • @balakrishnashagadi4375
    @balakrishnashagadi4375 Před 6 měsíci +207

    2024 lo ఈ పాట విన్న వారు లైక్ వేసుకోండి

  • @chebrolupavankumar899
    @chebrolupavankumar899 Před 2 lety +621

    ఈ సాంగ్ లో రాజశేఖర్ గారు డాన్స్ బాగానే చేశారు నచ్చిన వాళ్లు ఒక లైక్ వేసు కొండి.

  • @drbvrao2207
    @drbvrao2207 Před 2 lety +142

    ఊర మాస్ సాంగ్...
    చిన్నప్పుడు పల్లెటూరు లో చెట్టుకు స్పీకర్ కట్టి కింద deck కి కనెక్ట్ చేసి ఊరు అంతా వినిపించేది

  • @achyuthvangalapudi3191
    @achyuthvangalapudi3191 Před 4 lety +133

    శృంగార, రసిక, సంగీత ప్రియులకి ఈ వీడియో విస్తరిలో గుమగుమలాడే వంటలన్నీ వడ్డించినట్టే !

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +82

    పూజలే చేయాలంటే గుడికే వెళ్ళాలమ్మో పుణ్యమే దక్కాలంటే ఒడికే రావలమ్మో

  • @gshankar535
    @gshankar535 Před 3 lety +175

    బాలు గారు చిత్ర గారు కలిసి పాడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది👍👍👍👍

    • @JRaudios123
      @JRaudios123 Před 2 lety +6

      Sp Balu gari voice adbhutam Chitra gari voice kooda thodai inka adbhutam ga paadaru manasu viharistundi swargam lo annatlu vundi e paata vintunte

    • @user-hu4jr1yc5b
      @user-hu4jr1yc5b Před 5 měsíci

      K​@@JRaudios123

    • @user-hu4jr1yc5b
      @user-hu4jr1yc5b Před 5 měsíci

      Pp í

  • @laxmanyamalapalli4336
    @laxmanyamalapalli4336 Před 2 lety +195

    ఆనాటి జెనరేషన్ వాళ్లు చాలా అదృష్ట వంతులు... వినశంపు అయినా పాటలు వినే వాళ్ళు

  • @dasariramesh3242
    @dasariramesh3242 Před 4 lety +429

    ఈ పాట మధురంగా ఉంది అనే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @polathalasubbarayudu6862
    @polathalasubbarayudu6862 Před 3 lety +83

    యెన్ని సార్ల విన్నా కూడా మల్లి మల్లి వినాలనిపించే పాట మల్లి మల్లి చూడాలనిపించే locations పాట lo locations కూడా extraordinary

  • @sampathg2625
    @sampathg2625 Před 2 lety +41

    రాజశేఖర్ నవ్వు చాలా బాగుంటది

  • @apremaraju2620
    @apremaraju2620 Před 2 lety +126

    SP బాలసుబ్రమణ్యం గారు.... అయన పడిన పాట అయన వాయిస్ విని చెప్పొచ్చు..... RIP legendary singer 🎤😓.. SP balasubramanyam garu,😭😭🙏🎤😓😥😢

  • @anjaneyulumekala2592
    @anjaneyulumekala2592 Před 2 měsíci +4

    ఈ పాటను చాలామంది ఇష్టపడి వింటున్నారు అంటే, ఈ పాటను వ్రాసిన వారిది, పాడిన వారిది, సంగీతం చేసిన వారిది, చివరిగా దర్శకత్వం వహించిన వారి గొప్పతనం. మొత్తానికి ఈ పాట బాగుంది.

  • @nehasriavadhutala9103
    @nehasriavadhutala9103 Před 5 lety +210

    నా ఫేవరేట్ సాంగ్. అలకిస్తే మనసంతా పిచ్చెక్కించేస్తోంది. రికార్డ్ డాన్స్ లో ఈ పాట లేకుండా ప్రోగ్రాం జరగదు

  • @chandrapuparshagoud8523
    @chandrapuparshagoud8523 Před rokem +8

    డాక్టర్ రాజశేఖర్ హీరోగా శివయ్య 2 రావాలి ప్రజల ల్లో చైతన్యం రావాలి

  • @venkateshmajji
    @venkateshmajji Před 3 lety +356

    రాజశేఖర్ గారి సినిమా కెరీర్లో బెస్ట్ సాంగ్స్ లో ఇది ఒకటిగా మిగిలిపోయింది... 😊 👌🏻

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 Před 2 lety +60

    ఈపాట అంటే చాలా మందికి ఇష్టం

  • @gantyadaappalanaidu9051
    @gantyadaappalanaidu9051 Před 5 lety +114

    తెలుగు మాట్లడటమే రాకపోయిన రాజశేఖర్ తెలుగు చిత్ర సీమ లో తన దైన ముద్ర ఇలాంటి సాంగ్స్ తో వెసేసుకున్నాడు

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 Před 2 lety +2

      తెలుగు వచ్చిన హీరోలు తెలుగు హీరోలు దరిద్రులు ఎంత మంది తెలుగును గౌరవిస్తున్నారని ఈయన చాలా మంచోడు కదా ఎస్ప్రెషన్ కింగ్ డాక్టర్ రాజశేఖర్ గారు షూటింగ్ అయిపోతే పేషంట్ల ఆరోగ్యం చూసి వైద్యం చేసేవారు

    • @sramesh8903
      @sramesh8903 Před 2 lety

      00

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +562

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన చంద్రబోస్ గారి అర్థవంతమైన గీతానికి యం.యం.శ్రీలేఖ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రాజశేఖర్ గారి నటి సంఘవి గారి అభినయం అమోఘం.

  • @yerradurgaprasad4277
    @yerradurgaprasad4277 Před 2 lety +36

    రాజశేఖర్ సగవి డాన్స్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌♥️♥️♥️

  • @satyanarayanapolaki6597
    @satyanarayanapolaki6597 Před rokem +7

    అర్బతమైన చిలిపి శృంగార పదాలుతో ఎంతో వినసుంపుగా.. అబ్బబ్బ బలేగాఉంది...🥰

  • @upendar6084
    @upendar6084 Před 4 lety +183

    రాజశేఖర్ సంగవి హై ఓల్టేజ్ మాస్ & రొమాంటిక్ సాంగ్

  • @maheshbonala-ul5ti
    @maheshbonala-ul5ti Před 2 měsíci +9

    2024 kadura 2034 kuda vintam song ni,🔥🔥🔥🔥😍😍😍

  • @durgaprasad5576
    @durgaprasad5576 Před rokem +42

    శివయ్య సినిమా ఇంకా గుర్తుందంటే కారణం ఈ పాట.

  • @sumanthoti9319
    @sumanthoti9319 Před 2 lety +27

    Dr రాజశేఖర్ గారు ది బెస్ట్ డాన్స్ 👌👌👌👌❤️❤️❤️❤️ సాంగ్స్

  • @narasimhacharygannarapu5043

    సర్గీయ బాలు గారు చిత్ర గారు పాడినారు సూపర్

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před 2 lety +7

    Dr Raja Sekhar gaari smile... Sanghavi గారి Hot Looks....MM sree lekha గారి Music లో ఇద్దరూ చించేశారు....Suresh Productions

  • @jkumar4654
    @jkumar4654 Před 4 lety +34

    అబ్బో చాలా అందంగా ఉంది 💞💞💞♥️👌 సాంగ్ సూపర్

  • @lokeshwarchintha3949
    @lokeshwarchintha3949 Před 2 lety +4

    Rajashekar Smiling killer

  • @tadiboinanagasasiram1429
    @tadiboinanagasasiram1429 Před 3 lety +11

    Rajshekhar smile is super an d shanghai dance too

  • @Sippy1508
    @Sippy1508 Před 4 lety +347

    మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి అందం మగతోడుకోరుకుంటే
    మొదటిసారి మోహం ఒకమలుపు తిరుగుతుంటే
    మొదటిసారి నిదురచెదిరితే
    ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది
    ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    పూజలే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మో
    పుణ్యమే దక్కాలంటే ఒడికే రావాలమ్మో
    విద్యలే రావాలంటే బడికే వెళ్ళాలయ్యో
    పొద్దులే పుచ్చాలంటే ఎదపై వాలాలయ్యో
    చిన్నారిబుగ్గల్లొ పొన్నారిపొంగుల్లొ చెయ్యేసితడిమితే
    చేమంతి చెక్కిల్లొ సన్నాయినొక్కుల్లొ
    చిటికేసి చిదిమితే ఎలాఎలాఎలాగుంటదీ
    అహ భలేభలేభలే గుంటది
    అరెరెరె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటదీ
    ఎలాగుంటది అబ్బ భలేగుంటది
    మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
    అబ్బా భలేగుంటది
    అహభలే అబ్బోభలే అమ్మోభలే అయ్యొభలే...
    భారతం పండాలంటే భీముడే ఉండాలయ్యో
    కాపురం చేయాలంటే కాముడే కావాలయ్యో
    ఆ విల్లునే వంచాలంటే జానకే ఉండాలమ్మో
    వెల్లువై ముంచాలంటే మేనకే కావాలమ్మో
    మాఘాలు రాకుండ మందారు పొద్దుల్లొ దోబూచులాడితే
    లగ్గాలు కాకుండ పగ్గాలు లేకుండ లాలూచి జరిగితే
    ఎలాఎలాఎలా గుంటదీ అరెఅరె భలేభలే భలేగుంటదీ
    ఎలాగుంటదీ అరే భలేగుంటదీ
    ఎలాగుంటదీ అరెరే భలేగుంటది
    మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది
    అబ్బబ్బా భలేగుంటది
    మొదటిసారి అందం మగతోడుకోరుకుంటే
    మొదటిసారి మోహం ఒకమలుపు తిరుగుతుంటే
    మొదటిసారి నిదురచెదిరితే
    ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది
    ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది
    చిత్రం : శివయ్య (27.03.1998)
    గానం : బాలు, చిత్ర
    సంగీతం : యం యం శ్రీ లేఖ
    తారాగణం : రాజశేఖర్, సంఘవి
    గీత రచయిత: చంద్రబోస్
    దర్శకులు: సురేష్ వర్మ.

  • @ChandraShekharTaddi-nz6dn
    @ChandraShekharTaddi-nz6dn Před 6 měsíci +11

    2024 lo avaraina

  • @THETAXIWALA4367
    @THETAXIWALA4367 Před 6 měsíci +11

    2024 lo ee song vinnavaru

  • @ManojKumar_4always
    @ManojKumar_4always Před 3 lety +19

    2:53 lo Rajasekhar Garu speed control cheyyakunda thala konchem munduku move chesi unte liplock ayipoyedi.. shooting spot mottham verela undedi.. 😱😱

  • @achyuthvangalapudi3191
    @achyuthvangalapudi3191 Před 4 lety +49

    రసికత్వాన్ని కూడా ఇంత రసవంతంగా రాయొచ్చు,
    ఇంత రమణీయంగా చూపించొచ్చు అని తెలుసుకున్నాను..
    ☺️😛😉😘👌

    • @Reddys8555
      @Reddys8555 Před 3 lety +2

      అందుకే కదా దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు బ్రదర్

    • @achyuthvangalapudi3191
      @achyuthvangalapudi3191 Před 3 lety

      @@Reddys8555 అవును బ్రదర్ కరెక్ట్ 🤗🤗🤗

  • @hemanth7119
    @hemanth7119 Před 7 lety +4

    భారతం పొందలాంటే భీముడే ఉండాలయ్యే కాపురం చెయ్యాలంటే కాముడే కావాలయ్యే విల్లునే వంచాలంటే జానకే ఉండాలమ్మో వెల్లువై ఉంచాలంటే మేనకే కావాలమ్మో అత్యంత అద్భుతమైన సాహిత్యానికి యం.యం.కీరవాణి గారు అద్భుతమైన సంగీతం స్వరపరచగా యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా మధురాతి మధురంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.

  • @deesariramesh6086
    @deesariramesh6086 Před 5 měsíci +9

    2024 listen

  • @thallapellyshekhar7733
    @thallapellyshekhar7733 Před rokem +5

    బాలసుబ్రమణ్యం, చిత్ర సాంగ్స్ అన్ని హిట్ సాంగ్స్ అటువంటి సాంగ్స్ ను మించిన సాంగ్స్ లేవు

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta7092 Před rokem +3

    Rajashekar gari movie songs lo em magic or Power undo naku telidu kani ayana anni songs ni malli malli vinalani anta anipistundi...
    Really songs have good lyrics & danike taggattu music bhale untundi❤
    Luv from Karnataka

  • @nareshkumarpoosa9286
    @nareshkumarpoosa9286 Před 4 lety +4

    Ee song vintu lover ni uhinchukunte yelaguntadi....
    ababba baleguntadi
    Yelaguntadi...
    ababba baleguntadi
    Balagundatam kadu super untadi.👌

  • @devendhardande7279
    @devendhardande7279 Před 5 lety +448

    భారతం పండాలంటే భీముడే ఉండాలయ్యె
    కాపురం చెయ్యాలంటే కాముడే కావాలయ్యె
    విల్లునే వంచాలంటే జానకి ఉండాలమ్మో
    వెళ్లూవై ముంచాలంటే మేనకే కావాలమ్మో

  • @srinudaragoni753
    @srinudaragoni753 Před 3 lety +10

    Rajashekar supper 🙏🏻🌹

  • @lkittuSrinu
    @lkittuSrinu Před 3 lety +14

    Chitra gaaru excellent singer

  • @balakrishna5340
    @balakrishna5340 Před rokem +58

    "Old is gold, but gold never becomes old" 💯💯💯👌👌

  • @r.d.g.prabhavathiyadav2619
    @r.d.g.prabhavathiyadav2619 Před 6 lety +115

    I like rajasekhar sir smile, really his smile attracts to everyone

  • @amar4pandu
    @amar4pandu Před 2 lety +4

    గంగవరం లో సంగవి సొయగాలు అభ అభభ భలేగుంటథీ 🥰🥰🥰🥰

  • @sasisasi8174
    @sasisasi8174 Před 2 lety +6

    Rajasekhar acting superb

  • @luckyyadav6400
    @luckyyadav6400 Před 2 lety +3

    ఇప్పటికీ ఈ సాంగ్ పెళ్లిళ్లలో వేస్తారు

  • @shaikjohnny4413
    @shaikjohnny4413 Před 4 lety +10

    Rajsekhar smile is always good

  • @jagadeeshtvtm9949
    @jagadeeshtvtm9949 Před 5 lety +10

    సంగవి గారు మీ డాన్స్ సూపర్

  • @ramanarajuamandha7324
    @ramanarajuamandha7324 Před 3 lety +4

    చంద్ర బోస్ గారి సాహిత్యం కి 🙏

  • @kganga6129
    @kganga6129 Před 5 lety +1

    సూపర్.హిట్.సాంగ్.రాజశేఖర్.సంగవి.ఓ.కె.

  • @durgaprasadkhandavalli9648
    @durgaprasadkhandavalli9648 Před 6 lety +81

    rajashekar Garu good expressions and smile.

  • @thirupathireddy1724
    @thirupathireddy1724 Před 2 lety +3

    Rajasekhar dance is good . I don't know that Rajasekhar dance will be so good

  • @KrishnaKumar-qq1ct
    @KrishnaKumar-qq1ct Před rokem +9

    ఈ సినిమా సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారి బావగారి బాగున్నారా రిలీజ్ అయింది. బాలకృష్ణ గారి రాణా, నాగార్జున గారి ఆటో డ్రైవర్, రాజశేఖర్ గారి మరో మూవీ దీర్ఘ సుమంగళీభవ ఈ మూవీస్ రిలీజ్ అయ్యాయి. బావగారు బాగున్నారా శివయ్య సూపర్ హిట్స్

    • @ibrahimshaik1313
      @ibrahimshaik1313 Před měsícem +1

      April9 1998 rajashekar rendu hit ayyayi.rana average.bavagaru bagunnars hit

  • @hemanthdogga4767
    @hemanthdogga4767 Před 4 lety +2

    Rajashekhara

  • @shantisree9063
    @shantisree9063 Před 2 lety +1

    Chala job stress lo unna... Chala work.. Alasata thala tiruguthunna thppaka cloths wash chesthune unna nyt 11 aina.. Intha lo evaro old song 90s pedithe vinipichindi chala haayi ga anipinchindi.. 12:30 varaku vintune unna alasata stress antha poindi m.. Nijamaga ilanti paatalu vinali daily ani realise ayanu frnds... ❤️ ❤️

  • @ramchandardhoti6088
    @ramchandardhoti6088 Před 3 lety +7

    నేను వనస్థలిపురం సుస్మా థియేటర్ లో చూసాను ఈ సినిమా అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను అది మా అన్న శంకర్ తో కలిసి వెళ్ళాను ఫస్ట్ టైం ఫిల్మ్ సిటీ మెట్టు ధాటి వెళ్ళటం ఆ అనుభూతి చాలా గొప్పగా అనిపిస్తుంది

    • @RamaKrishna-pp6gw
      @RamaKrishna-pp6gw Před 3 měsíci

      March 27, 1998 😂😂😂 8థ్క్లాస్ 😂😂😂

  • @SunilKumar-ks4bq
    @SunilKumar-ks4bq Před 3 lety +6

    చిత్ర singing excellent

  • @krishnamuthu2249
    @krishnamuthu2249 Před 3 lety +2

    I love u rajeshker garu meru ante pichi

  • @thammineninaveen3971
    @thammineninaveen3971 Před 2 lety +2

    Extra jabardast promo lo song vini chusinavalu antha mandi

  • @mgpm2388
    @mgpm2388 Před 6 lety +5

    Dr rajashekhar the best actor & emotional actor Anna ye acting cheyagaladu thanks anna Jaihind anedi police officer matrame

  • @KrishnaMohanRaaji
    @KrishnaMohanRaaji Před 5 lety +6

    Super song. Real hero Dr. Rajasekhar, waiting for Kalki movie.

  • @mahendranathvankeswaram7027

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు........

  • @patiajeyreddy6799
    @patiajeyreddy6799 Před 2 lety +7

    I like rajasekhar songs super

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Před 6 lety +80

    elaanti paataina chitra amma and SPB kalisi paadithe adi super hit avvalsinde

  • @kurakulashyamsunder8792
    @kurakulashyamsunder8792 Před 5 lety +4

    Jai raja sheker

  • @raniashok2377
    @raniashok2377 Před 4 lety +37

    Dr సి నా రే నుచి వచ్చిన పాట సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోరు కొట్టదు

    • @hussaingajjala4949
      @hussaingajjala4949 Před 3 lety +3

      చంద్రబోస్ గారు రాశారు అండి ఈ పాటను

    • @madhuthogata3163
      @madhuthogata3163 Před 3 lety

      @@hussaingajjala4949 😂😂😂

  • @harinadh3203
    @harinadh3203 Před 3 lety +30

    I watched this film in theatre with my family ,, i loved this movie that time a lot.

  • @rajasekhar4475
    @rajasekhar4475 Před rokem +4

    సూపర్ సాంగ్ నాకు భలే ఇష్టం

  • @anjich6096
    @anjich6096 Před 6 lety +8

    rajasekar smile superb

  • @battulabramhaiah6134
    @battulabramhaiah6134 Před 2 lety +4

    MY BEST SONG IN SANGAVI ,RAJASHEKAR SUPER

  • @korramuninaik968
    @korramuninaik968 Před 6 měsíci +3

    2024 కూడ వింటునము

  • @renurr8328
    @renurr8328 Před 6 lety +12

    Great music by srilekha gaaru awesome mam

  • @LGCTM
    @LGCTM Před 7 lety +641

    emaina 1990-2004 songs super....inni likes vasthai anukoledhu..

  • @chithariyellappa1402
    @chithariyellappa1402 Před rokem +2

    ఈ సాంగ్ ఫస్ట్ టైం రాజశేఖర్ డాన్స్ బాగా చేశాడు

  • @udarisathishudharisathish8189

    మా చిన్నప్పుడు టేప్rikad క్యాసెట్ వేసి రోజు డాన్స్ చేసి ది

  • @suryakumariregulagedda8424

    సూపర్ సాంగ్!

  • @pranathireddynilovethisson735

    Nice song
    Nak ma childhood frnd aa gurthostadu
    Thanu okasari antyaksharilo paadadu chinnappudu
    Andaru full navvaru😀😀

  • @laxmibomne884
    @laxmibomne884 Před 3 lety +1

    Song kuda bhale undi superrrrr

  • @lalamprasad7663
    @lalamprasad7663 Před rokem +1

    Sanghavi😍

  • @ekambersinfotainment2122

    Best song really. It invokes all naughty days & that josh of teenage. It used to be one of my favorite songs. Even now it's Top.

  • @mahaboob9493
    @mahaboob9493 Před 7 lety +165

    విల్లునే వాంఛ లంటే
    జానకె వుండాలమ్మో
    👌👌👌👌

  • @nareshsunke7162
    @nareshsunke7162 Před rokem +2

    Sangavi Abba 🔥🔥

  • @MasterVideos-qk1wn
    @MasterVideos-qk1wn Před 22 dny

    Sanghavi🤩🔥 Nindu Andhamayina Ammayi 🤍

  • @davidparker3977
    @davidparker3977 Před 3 lety +20

    Lyrics: Modatisaari muddu …
    S.p Balasubramanyam_Chitra
    Movie : Shivayya (1998)
    Music : M.M Sreelekha
    Singer's : S.p Balasubramanyam, Chitra
    Modhatisaari muddhupedithe elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Modhatisaari manasu thadithe elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Modhatisaari muddhupedithe elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Modhatisaari manasu thadithe elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Modhatisaari andham magathodu korukunte
    Modhatisaari moham
    oka malupu thiruguthunte
    Modhatisaari nidhura chedhirithe..
    Elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Modhatisaari muddhupedithe elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Modhatisaari manasu thadithe elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Poojale cheyyalante gudike vellalammo
    Punyame dhakkalante vodike raavalammo
    Vidhyale ravalante badike vellalayyo
    Muddhule puchhalante edhapai vaalalayyo
    Chinnari buggalo ponnari pogullo
    cheyyesi thadimite
    Chematti chekkillo sannai nokkullo
    chitikesi chidhimithe
    Yela yela yelaguntadhi..
    Aha bhale bhale bhaleguntadhi
    Arrere yelaguntadhi
    Abbabba bhaleguntadhi
    Yelaguntadhi
    Abhaa bhaleguntadhi
    modatisari manasu thadite yelaguntadi
    abbabba bhaleguntadi
    modatisari muddu pedite yelaguntadi
    abhaaa bhaleguntadi
    Modhatisaari andham magathodu korukunte
    Modhatisaari moham
    oka malupu thiruguthunte
    Modhatisaari nidhura chedhirithe..
    Elaguntadhi
    Abbabba bhaleguntadhi
    Elaguntadhi
    Abbabba bhaleguntadhi

    • @user-pv4gn5pt2x
      @user-pv4gn5pt2x Před 10 měsíci

      సుష్మ థియేటర్... గుర్తుకు వస్తుంది.. బ్రో... వనస్థలిపురం.

  • @bikkitejaswin1780
    @bikkitejaswin1780 Před 3 lety +10

    Wonderful song

  • @vrjewellers6202
    @vrjewellers6202 Před měsícem

    నా చిన్నప్పుడు గుంటూరు మంగ థియేటర్ 70mm లో చూసాను . ఇప్పుడు ఆథియేటర్ గవర్నమెంట్ ఆఫీస్ గా మార్చారు . ఏ పాట అప్పట్లో ప్రతి ఊరు లో మారుమోగిపోయేది

  • @user-kv8ok9zm6v
    @user-kv8ok9zm6v Před 5 měsíci +1

    Avaru rasaru e pata nu like chayandi

  • @venkateswarlugudi1991
    @venkateswarlugudi1991 Před 4 lety +7

    Ela rasaru ya e line's....🙏🙏🙏🙏
    Koti vandanalu...

  • @Reddys8555
    @Reddys8555 Před 3 lety +4

    2:26- 2:36 wonderful cameraa work

  • @jagadishvissu6394
    @jagadishvissu6394 Před 2 lety +1

    Sanhavi gari high voltage grace..mamoluga ledhu..

  • @ajaykumarbutti5800
    @ajaykumarbutti5800 Před 2 lety +2

    super chitra amma super singing

  • @madapalasanthosh9742
    @madapalasanthosh9742 Před 6 lety +21

    sanghavi super...nice beats...

  • @heeralalbhukya7393
    @heeralalbhukya7393 Před 4 lety +43

    Tiktok chusi malli vintunna vallu oka like veskodi 😍❤️

  • @user-gp2xs2pp7u
    @user-gp2xs2pp7u Před rokem +2

    Super song

  • @ramshettibalakrushna4854
    @ramshettibalakrushna4854 Před 4 lety +3

    Rajashekar songs. Supar

  • @ramchander-qz7yl
    @ramchander-qz7yl Před 6 měsíci +6

    2024 ఈ పాట విన్నవారు ఒక like vవేసుకోండి

  • @mulampakasivasravani8400

    SPB SIR I LOVE YOU ❤️😘💋

  • @pmadhu8305
    @pmadhu8305 Před 2 lety +62

    2022లో ఈ పాట విన్నవరు...👍

  • @user-qh4vu9wv1z
    @user-qh4vu9wv1z Před 6 lety +1

    మొదటి సారి జరిగే ఏ పనైనా జివితంలో మరుపురాని గురుతులుగా మిగిలిపోతాయి
    అవి గుర్తోచ్చే ప్రతిసారి ఎదో కోత్త అనుభుతిని కలిగిస్తోంది