Chinnalludu Songs - Kurradu Baboi - Ramba - Amani - Suman

Sdílet
Vložit
  • čas přidán 31. 10. 2012
  • Watch Suman Amani Ramba's Chinna Alludu Telugu Movie Song With HD Quality
    Music : M M Keeravani
    Lyrics : Veturi Sundara Rama Murthy
    For More Comedy Videos / navvulatv
    Short Films www.teluguone.com/shortfilms
    Free Movies www.teluguone.com/movies
  • Hudba

Komentáře • 2,2K

  • @Shahabuddinkhaja341
    @Shahabuddinkhaja341 Před 2 lety +2947

    ఎంత మంది ఈ పాట F3 తరువాత చూస్తున్నారు??? Power of Victory Venkatesh!!🤗💪🌟✌️👍👍

  • @rajesharuri2473
    @rajesharuri2473 Před 2 lety +1177

    2022 లో
    కూడా ఈ పాట వింటూవునా
    వారందరూ ఒక లైక్ చెయ్యండి...
    ప్లీజ్.....

  • @shravan6680
    @shravan6680 Před 2 lety +1504

    F 3. చూసాక మళ్ళీ ఈ సాంగ్ వింటున్న...వెంకీ sir 🥰🥰😘😘😍😍😁😁😁😁

  • @patwarigopal4282
    @patwarigopal4282 Před 2 měsíci +14

    హుషారైన పాటలు పాడాలంటే బాలు తరువాతే ఎవరైనా....!!

  • @srinunethula1717
    @srinunethula1717 Před rokem +123

    సుమన్ గారిని మళ్ళీ గుర్తు చేశారు వెంకటేష్ గారు 🙏🙏🙏

  • @mohanmohan9939
    @mohanmohan9939 Před 5 lety +369

    ఈ పాత పాటలు వింటుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి

  • @krupakar.k9521
    @krupakar.k9521 Před rokem +150

    సుమన్ గారు తిరుగులేని శక్తిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదుగుతారని సుమన్ అందం బాడీ పర్సనాలిటీ మంచితనం చూసి కొందరు కావాలనే కుట్రపన్ని కేసులో ఇరికించారని అనిపిస్తుంది జై సుమన్ జై జై సుమన్ అన్న ఐ యాం బిగ్ ఫ్యాన్ కరీంనగర్ 🙏🙏🙏

    • @nareshbabu2468
      @nareshbabu2468 Před rokem +10

      Correct bro.. అన్యాయం చేశారు

    • @pravibilla198
      @pravibilla198 Před rokem +3

      ఎవడు చేసాడో సుమన్ ఇంటర్వ్యూ చూడు బ్రో తెలిసి తెలియకుండా వాగకు
      తమిళ్ ఆంధ్ర రాజకీయాల వల్ల నష్ట పోయాడు సుమన్ గారు

    • @pravibilla198
      @pravibilla198 Před rokem +3

      @@nareshbabu2468 ఎవరు చేశారో తెలిస్తే చెప్పు రా ఉల్ఫా

    • @myops238
      @myops238 Před 8 měsíci +6

      Chiru, adhi andhariki telusu

    • @telugufilmupdates22
      @telugufilmupdates22 Před 6 měsíci

      Suman ni evaro police ayina kuthuru love chesthe.. Manodu dekhaledu.. So case erikincharu... Ayina oka interview lo mottam cheppindu

  • @vannekutirajeev1848
    @vannekutirajeev1848 Před 3 lety +1158

    2021 లో కూడా ఈ పాట చూసే వాళ్లు ఒక like kottandi .

  • @mohdabbu48
    @mohdabbu48 Před měsícem +6

    2024లో కూడా ఈ పాట ఎంత మంది చూస్తున్నారు

  • @srinupechetti5269
    @srinupechetti5269 Před 5 lety +440

    మీలాంటి హీరో Tollywood లో ఉండటం మీము చేసుకున్న అద్రుష్టం ఆరోజులో Tollywood అందగాడు అంటే అదిమీరే నాకు తెలిసిన mega star అది మీరే సుమన్ గారు

    • @raghuyarramsetty4490
      @raghuyarramsetty4490 Před 2 lety +10

      Mega star is Chiranjeevi

    • @reshmafarooqui
      @reshmafarooqui Před 2 lety

      @@raghuyarramsetty4490 qqà

    • @raghuyarramsetty4490
      @raghuyarramsetty4490 Před 2 lety +2

      @Raghava dauda pagala koddataa

    • @krishnareddy323
      @krishnareddy323 Před 2 lety +29

      @@raghuyarramsetty4490 first megastar of TFI Suman garu, background lekunda vachi tana dance, acting, dupe lekunda appatlo real fights, songs, tana andham anni + points but adhe time lo chimpanjeevi gadu politics chesi tokkesi vadu slow ga megastar image set cheskunnadu

    • @narayanantv3887
      @narayanantv3887 Před 2 lety

      @@raghuyarramsetty4490 r3rr333

  • @vikkyvijay7850
    @vikkyvijay7850 Před 2 lety +71

    Bro after F3 నేను ఈ full song చూసాను.... What a nice song....

  • @venkateshmajji
    @venkateshmajji Před 2 lety +57

    నేను కూడా F3 చూశాక మళ్లీ search చేసి చూస్తున్న... 😍🔥👌🏻

  • @hemanth7119
    @hemanth7119 Před 6 lety +1121

    అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ అపర శ్రీనాథుడు పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం. గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అందాల నటుడు సుమన్ గారి నటి రంభ గారి అభినయం వర్ణనాతీతం.

  • @sreenivasulumarripati5002
    @sreenivasulumarripati5002 Před 2 lety +75

    ఈ పాట వింటుంటే నా చిన్నతనం గుర్తుకొస్తున్నాయి సుమన్ గారి సినిమా పాటలు సూపర్ హిట్ అన్నీ బాగుంటాయి

  • @Sr1kanthMarri
    @Sr1kanthMarri Před 3 lety +1355

    ఎంత మంధికి ఈ పాట ఇస్టమ్❤️

  • @lavakushabalaraju1081
    @lavakushabalaraju1081 Před 3 lety +479

    థ బెస్ట్ హీరో ఇన్ టాలీవుడ్ 1990's ఫస్ట్ మెగాస్టార్ సుమన్ గారు. మంచి వాళ్ళను కావాలని తొకేస్తున్నారు

  • @yavvariappanna6243
    @yavvariappanna6243 Před 5 lety +395

    నా చిన్నతనంలో 90 లో ఈ పాట చాలా హిట్

    • @dohaqtr8106
      @dohaqtr8106 Před 4 lety

      Hu

    • @shaiksaidulu6802
      @shaiksaidulu6802 Před 3 lety +1

      1990 కాదు బ్రదర్ 1993 లో

    • @jaikrishna8962
      @jaikrishna8962 Před 3 lety

      Jaya

    • @Gardening424
      @Gardening424 Před 2 lety

      @@shaiksaidulu6802 90's ani atani uddesam bro

    • @shaiksaidulu6802
      @shaiksaidulu6802 Před 2 lety

      @@Gardening424 90' s లో అనలేదు బ్రో 1990 అని వివరంగా పెట్టిన సరిగా చూడు

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. Před 6 lety +1750

    తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ కరాటే హీరో.అందగాడు. జై సుమన్ జై జై సుమన్

  • @sathesh.gaje.8727
    @sathesh.gaje.8727 Před 3 lety +57

    2021లో ఈ సాంగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోవాలి

  • @balabalaji3303
    @balabalaji3303 Před 2 lety +84

    👌👌👌👌❤️🌹 సుమన్ గారి కెరియర్లో బెస్ట్ సాంగ్ సూపర్ గతంలో రికార్డ్ డాన్స్ లో అదరగొట్టిన సాంగ్

  • @venkannanaikgugulothu2166
    @venkannanaikgugulothu2166 Před 4 lety +370

    1990 nunchi ee song telisina vallu oka like veskondi

  • @venkataramululankadasari2327

    చిన్నప్పుడు చిత్రలహరి లో జ్ఞాపకం మళ్ళీ ఇన్ని రొజులకు యూట్యూబ్ లో

  • @Devendra.p
    @Devendra.p Před 3 lety +294

    ఈ పాట నాచ్చనోడు ఉన్నారా అదీ 3వేల3వందలమందీ డిస్ లైక్ చెసారు వాళ్ళంతా యర్రగడ్డలొ చేరాల్సిందే.కర్చులునావే మికేం భయం లేదూ😬😬😬😬😬

  • @mmttiger2418
    @mmttiger2418 Před 2 lety +137

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూసి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👍.... One of the best song in tollywood🙏

  • @user-sw7jg9le3u
    @user-sw7jg9le3u Před 5 lety +95

    ఇలాంటి పాటలు కావాలి,,,, కోటి గారు మళ్ళీ మీరు విజృంభించాలి

  • @nanilukalapu
    @nanilukalapu Před 5 lety +420

    సూపర్ సాంగ్. ఈ పాటలో రెండవ చరణం ప్రస్తుతం టిక్ టాక్ లొ భీభత్సమైన పాపులర్

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 Před 3 lety +107

    మార్చి నెలలో చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి👍👍👍

  • @chandaramu3880
    @chandaramu3880 Před 2 lety +36

    సూపర్ సూపర్ పాట గ్రేట్ హీరో సుమన్ గారు మీరే అసలైన మెగా స్టార్

    • @ajedits224
      @ajedits224 Před 2 lety

      అది జనం డిసైడ్ చేశారు రా గొర్రె
      😆😆😆 బ్లూ ఫిల్మ్స్ స్టార్ ఎవరో మెగా స్టార్ ఎవరో

  • @kamalkar9528
    @kamalkar9528 Před 5 lety +404

    Who is watching still in 2019

  • @ttraju8246
    @ttraju8246 Před 3 lety +375

    20 20 లో కూడా ఇ సగ్ చూసే వళ్లు ఒక్క లైక్ వేసుకోండి సూప ర్ స0గ్
    👌👌👌👌👌💖💖💖💖💖💖

  • @sairam7249
    @sairam7249 Před 4 lety +212

    ప్రతి సినిమాకి ఏదో ఒక రోజు తప్పక న్యాయం జరుగుతుంది....
    ఇది సత్యం

  • @Dhanu_chinna
    @Dhanu_chinna Před rokem +4

    2023 lo e song viney vallu like

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju Před 5 lety +76

    1994 కీర వాణి music.super👌🙌🙏👃👌🌺🌺🌺✌️

  • @ak.venkateshak.venkatesh2499

    మొదటి మెగాస్టార్ సుమన్

  • @rajculture97
    @rajculture97 Před 2 lety +11

    ఎంత మంది ఈ పాట F3 taruvata వింటున్నరో ఒక like వేసుకోండి👍👍.జై Venky Sir😍😍🥰🥰

  • @sumanrachamadugu8094
    @sumanrachamadugu8094 Před 3 lety +157

    సుమన్ సార్,మి పేరు పెట్టుకున్న నేను ఒక్క అదృష్ట వంతుడుని

  • @sairanjithvankayalapati6219

    ఆత్రాం ఎందుకు...
    అందం ఉంది కనుక...
    అందం ఎందుకు కళ్లు ఉన్నాయి కనుక...
    కళ్ళు ఎందుకు... చాటుకు వస్తెయ్ చెప్తా...
    చాటుకు ఎందుకు... వచ్చి చూడు చెప్తా....
    ఈ లిరిక్స్ చాలా బాగుంది

  • @sreelatha313
    @sreelatha313 Před 2 lety +5

    F 3 CHUSAKA song chuse valla 👍 counting cheddam

  • @durgempudisaidhareddydsred6727

    నా చిన్ననాటి పాట విన్నప్రతి సారి నా చిన్నప్పటి రోజులు గుర్తు వస్తాయి ఎక్సలెంట్ సాంగ్స్

  • @nareshpalvanchavlogs2361
    @nareshpalvanchavlogs2361 Před 4 lety +118

    Suman fans like ikkada

  • @surenderraju
    @surenderraju Před 5 lety +78

    singing.. ks chitra Amma garu.. SP balu garu super song

  • @sreenumurthy3486
    @sreenumurthy3486 Před 2 lety +21

    ఈ పాట అప్పుడు కంటే ఇప్పుడే పేమస్ అవుతుంది వెంకటేష్ గారి వల్ల

  • @sudharibangaramofficial733

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రాం చూసి వచ్చినవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక లైక్ చెయ్యండి

  • @samudayatv
    @samudayatv Před 2 lety +16

    Who all here after F3

  • @murali2787
    @murali2787 Před 2 lety +25

    తెలుగు లో శోభన్ బాబు తరువాత సుమన్ , ఆ తరువాత వెంకటేష్ , ఆ తరువాత మహేష్ బాబు అందగాళ్ళు .

  • @neha6769
    @neha6769 Před 3 měsíci +4

    2024 lo cusay vallu oka like vasukondi

  • @vaddeganivenkateshwarlu8728

    f3 చూసి ఎంత mandhi🔥వింటున్నారు. ఈ సాంగ్. లైక్ కొట్టండి

  • @mokshagnichukka6694
    @mokshagnichukka6694 Před 4 lety +22

    2020 loo kaadu telugu thelisuntee 2050 kudaaa ever green song anee vallu like vesukondi

  • @rajnikanthbunny1071
    @rajnikanthbunny1071 Před 2 lety +7

    F3 chusi ochinavaru oka like vesukondi

  • @praveenvelpula5081
    @praveenvelpula5081 Před 2 lety +2

    F 3 movie chusi song chusina vallu like kottandi plz abba

  • @user-em1xz6mr1b
    @user-em1xz6mr1b Před 3 měsíci +5

    2024 lo ee song vine vallu oka like vesukondi frnds❤❤❤❤

  • @sanjaisanjai5073
    @sanjaisanjai5073 Před 2 lety +4

    ఈ మూవీ వొచినప్పుడు 10 పైసలు ఇచ్చి పరధలో చూసాము అకాలంలో ఇదే best మూవీ

  • @narendarcreativeworks7968

    Ofter Watching #F3 Movie
    Hit Like 👍

  • @lakhannethikar9202
    @lakhannethikar9202 Před 2 lety +2

    F3 lo e song vini search chesinavallu like veskondi

  • @khadarshahina3415
    @khadarshahina3415 Před 2 lety +2

    F3 lo song chusaka ippudu evaru chusthunnaru

  • @newtrendingvideosA
    @newtrendingvideosA Před 2 lety +5

    2022 lo చూసినా వాళ్ళు ఎంతమంది

  • @Allbikescars
    @Allbikescars Před 2 lety +3

    Who are watching aftr F3

  • @rajeshchowdarykonuri7044
    @rajeshchowdarykonuri7044 Před 2 lety +7

    Meeru Maa Venkatesh both are Telugu industry Dimonds

  • @kancharlaprasad94
    @kancharlaprasad94 Před 4 lety +43

    Tollywood first Megastar ⭐jai suman 💪

  • @prasadyalamarthi7137
    @prasadyalamarthi7137 Před 5 lety +36

    Chitra amma voice chala bavundi

  • @Hussenartist
    @Hussenartist Před 2 lety +12

    After F3 movie....... Suman Gaaru superrrrr 😍😍😍 & Venkey Amma aslo.... 🤩

  • @ramakrishnaboddupalli6676
    @ramakrishnaboddupalli6676 Před 2 lety +11

    #ఎమన్నా మన సుమన్ అన్న సాంగ్స్ చాలా బాగుంటాయి. 😍🥰

  • @anushachinreddy5485
    @anushachinreddy5485 Před rokem +8

    F3 chusina taruvatha Nenu kuda e song chustunnanu
    My favorite hero Venkatesh garu

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 Před 5 lety +129

    Excellent 👌 music by legendary Keeravani sir till Baahubali 255 movies hats off to legendary Keeravani sir

    • @pavankumar-os3op
      @pavankumar-os3op Před 3 lety +1

      Not 255 bro Rama Rama Krishna Krishna is his 200th film from then only selected films he did

    • @venkateshkosaraju8283
      @venkateshkosaraju8283 Před 3 lety +1

      @@pavankumar-os3op till last film NTR Kathanayakudu he completed 237 movies bro... Manisharma...Thamman...Anup Rubens ...JB ..and many top music 🎵 director's worked as Assistants and took training from Keeravani sir

    • @pavankumar-os3op
      @pavankumar-os3op Před 3 lety +1

      @@venkateshkosaraju8283 yes I said 250+ he dint do

    • @royalravi1116
      @royalravi1116 Před 3 lety +1

      @@pavankumar-os3op qqqq

    • @haribabupenugonda7871
      @haribabupenugonda7871 Před 3 lety +1

      సూపర్ సుమన్

  • @raghavareddy920
    @raghavareddy920 Před 2 lety +6

    F3 lo Venky adukunnadu after F3 chusa song here

  • @omkarsadula9739
    @omkarsadula9739 Před 2 lety +2

    Who Are From
    After Watching F3

  • @tejapotta4391
    @tejapotta4391 Před 2 lety +3

    F3 movie taruvatha ee song chusthunna

  • @banothukrishna2666
    @banothukrishna2666 Před 5 lety +25

    మరో జన్మలో మన కూ ఇ లాంటి,సుమన్,చిరంజీవి,కృష్ణ,నాగార్జున,మోహన్ బాబు, ఎన్టీఆర్,ఏ న్ ర్ ,రాజాశేఖర,బాలకృష్ణ,జగపతి గారి సాంగ్స్ వినాటాని అదృష్టం ఉంటుందా ఫ్రెండ్స్

  • @sireeshayaadav4100
    @sireeshayaadav4100 Před 2 lety +16

    F3 this song with venky mama , asalu original avara ani chuddam open chusa ever green hero and heroin . Awsome song

  • @gogulavenkatesh7057
    @gogulavenkatesh7057 Před 2 lety +16

    After f3 we r come to this song again.... 💙💜🧡❤️💛💚

  • @ravikumar-vf4lq
    @ravikumar-vf4lq Před 2 lety +3

    Who watch these song after F3 dj song like my comment

  • @venkateshgowd2410
    @venkateshgowd2410 Před 6 lety +51

    Suman is real Megastar...

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před 2 lety +16

    What an energy by Suman@Rambha gaaru...Superb music...Great Director Sarath Gaaru We Miss That Beautiful Days....

  • @sriram8339
    @sriram8339 Před 2 lety +2

    Anyone after Watching F3 Movie??

  • @kishorereddykkr
    @kishorereddykkr Před 2 lety +5

    F3 movie lo Venky mama dj dance scene tho ikkada views okksariki ga perugutahdi 🔥🔥🔥

  • @ravikrishna3080
    @ravikrishna3080 Před 2 lety +147

    బాబోయ్ బాబోయ్… బాబోయ్
    అయ్ బాబోయ్ బాబోయ్… బాబోయ్ బాబోయ్
    కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
    పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
    కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
    పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
    పరికిణి పావడ, పరువపు ఆవడ… రుచిమరిగిన మగడా
    విరహపు వీరుడ, రసికుల సోముడ… విడువకు విరుల జడా
    అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
    బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
    అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
    బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
    అలిగిన పోకడ, వలపుల రాకడ… తెలిసెను చలి గురుడా
    నున్నని నీమెడ, వెన్నెల మీగడ… చెలిమికి చెఱుకుగడా
    కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
    పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
    అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
    బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
    ముద్దులియ్యవే… సిగ్గునడిగిస్తా
    సిగ్గులెందుకే… చీరనడిగొస్తా
    చీర దేనికే… చీపురెట్టుకొస్తా
    చీపురెందుకే… దుమ్ము దులిపేస్తా
    పొద్దుగూకితే… తేనిటీగ చురక
    తెల్లవారితే… బుగ్గ మీద మరక
    మంచె నీడలో… మల్లెపూల పడక
    కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
    పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
    అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
    బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
    ఆత్రమెందుకు… అందముందిగనుకా
    అందమెందుకు… చూపు ఉందిగనుకా
    చూపు ఎందుకు… చాటుకొస్తె చెపుతా
    చాటుకెందుకు… వచ్చి చూడు చెపుతా
    ఏమి చూడను… చూడలేని చుక్కా
    ఏమి చేయను… ఏసుకోవే పక్కా
    ఆడ ఊపిరి అంటుంకుంటే లక్క
    అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
    బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
    కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
    పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
    వయసు చెప్పవే… బొమ్మిడాయి పులుసు
    మనసు విప్పవే… విప్పుకుంటె అలుసు
    సొగసు దాచకే… దాచకుంటె కరుసు
    చెక్కిళ్ళు ఇయ్యవే… తొక్కలేను అడుసు
    వేడిపొంగులో… ఈడు పచ్చిపులుసు
    తీపి అలకలొ… తాపమెంతో తెలుసు
    బండిసాగితే పండుతుంది ఇరుసు, అయ్ బాబోయ్
    కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
    పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
    అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
    బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
    పరికిణి పావడ, పరువపు ఆవడ… రుచిమరిగిన మగడా
    అలిగిన పోకడ, వలపుల రాకడ… తెలిసెను చలి గురుడా
    కుర్రాడు బాబోయ్… కుంపటెట్టినాడు
    పిల్లాడు బాబోయ్… గిల్లి పెట్టినాడు
    అమ్మాయి బాబోయ్… అందమైన పిట్ట
    బుజ్జాయి బాబోయ్… బుజ్జగించుకుంట
    బాబోయ్… అయ్ బాబోయ్…………

  • @user-bi9tz7ki8u
    @user-bi9tz7ki8u Před 2 lety +21

    Venky dance super in f3 😍
    Now watching orginal version

  • @mdhaji3910
    @mdhaji3910 Před 2 lety +2

    Eee pata enta mandiki istamo like kottandi

  • @balu2005iway
    @balu2005iway Před 2 lety +2

    How many are here after F3 movie watched

  • @AvivAS_Diary915
    @AvivAS_Diary915 Před 2 lety +4

    F3 choosi vachhina vaallu oka like 👍👍👍

  • @kowshikreddymendu
    @kowshikreddymendu Před 2 lety +4

    After f3 anyone???

  • @arunarangolism4436
    @arunarangolism4436 Před 2 lety +2

    Who is watching after F3 movie

  • @saipani6296
    @saipani6296 Před 2 lety +2

    Who watching after F3 like here 👍

  • @saisenareddy5590
    @saisenareddy5590 Před 2 lety +3

    Anyone After watching vishnupriya dance from sridevi drama company

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 Před 4 lety +48

    Keeravani sir did 4 Movies with Suman ...."Mondi Mogudu Penki Pellam", "Aathma Bandham", "Chinna Alludu", "Rendu Ella Poojari"

    • @balajigubbala8368
      @balajigubbala8368 Před 4 lety +1

      Inkaa unnayi

    • @rajuundurthi6649
      @rajuundurthi6649 Před rokem +1

      Balarajubangarupellam

    • @badrimanda
      @badrimanda Před 11 měsíci +1

      నీ ఓపికకి సెల్యూట్ బ్రో

    • @ManjunathaReddyBL
      @ManjunathaReddyBL Před 9 měsíci +2

      What about annamayya.sriramadasu and gangotri😂😂

    • @venkateshkosaraju8283
      @venkateshkosaraju8283 Před 9 měsíci +1

      @@ManjunathaReddyBL In That movies u mentioned are Suman side Hero...And that movies wat i mentioned are Suman main Hero

  • @shafishaik8040
    @shafishaik8040 Před 2 lety +1

    ఎంతమంది F3 చూసి ఈ సాంగ్ చూస్తున్నారు... కామెంట్ చేయండి

  • @venkatanarendrad6330
    @venkatanarendrad6330 Před 4 lety +76

    2019 lo Kuda Ee song chuse vaallu oka like vesukondi

  • @sumanthwarrior5411
    @sumanthwarrior5411 Před 2 lety +8

    Who are here after F3 .. Like myself.....
    Nerves-ecstasy song in those days..
    🤘😝🤘🤘😝🤘🤘😝🤘🤘😝🤘

  • @creativemastergana5252
    @creativemastergana5252 Před 2 lety +3

    After watching f3 anyone here

  • @nagendranagendra8963
    @nagendranagendra8963 Před 16 dny +1

    Suman gaari fans yentamandi vunnaru inkaa❤❤❤❤

  • @vasireddyvenkatesh6484
    @vasireddyvenkatesh6484 Před rokem +2

    2022 లో కూడా వినేవారు, చూసేవారు ఒక లైక్ చెయ్యండి.... కీరవాణి గారు కంపోజింగ్ సూపర్... వేటూరి గారు బాగా లిరిక్స్ రాశారు...

  • @moulyprasad44497
    @moulyprasad44497 Před 2 lety +3

    F3 చూసి ఈ సాంగ్ చూసిన వాళ్ళు ఎంత మంది.

  • @devidasuva6318
    @devidasuva6318 Před 2 lety +3

    F3 movie lo song seam

  • @venuuppalapati3074
    @venuuppalapati3074 Před 2 lety +2

    After seeing f3 who are watching this song

  • @chakradhar4206
    @chakradhar4206 Před 2 lety +2

    Anyone watching after F3 Venky dance

  • @naveendharavath1616
    @naveendharavath1616 Před 6 lety +139

    He is the first mega star in tollywood and he is real hero

    • @venkatk1112
      @venkatk1112 Před 5 lety +5

      😆😆😆 hatsoff to your mve knowledge

    • @jobypunnan5403
      @jobypunnan5403 Před 3 lety +1

      Sumen sir

    • @vizmiami1694
      @vizmiami1694 Před 3 lety +1

      Ok so , you don’t have to compare

    • @supremeshark9328
      @supremeshark9328 Před 3 lety +2

      Forever Mighty Megastar Chiru garu... Give Suman some other Star status...

    • @ajedits224
      @ajedits224 Před 2 lety

      90 స్ లో సుమన్ కలెక్షన్లు చెప్పరా పువ్వా

  • @devisri1175
    @devisri1175 Před 2 lety +3

    100% f3 tharavathe nenu chusthunanu

  • @rankerchoice
    @rankerchoice Před 2 lety +1

    F3 సినిమా చూసిన ఎవరు ఈ సాంగ్ చూస్తున్నారు.....? Who came here after F3 movie ?

  • @nareshreddy5840
    @nareshreddy5840 Před 2 lety +2

    Who waching ofter seeing f3...

  • @EdithMK42
    @EdithMK42 Před 2 lety +3

    F3 got me here!