Abbai Gari Pelli - Simran - Suman - Yenni Yellow - Cool Video Songs

Sdílet
Vložit
  • čas přidán 28. 04. 2010
  • 1990's Video Songs with High Quality

Komentáře • 1,4K

  • @rambabut3230
    @rambabut3230 Před 2 lety +687

    కుట్రలు పన్ని తొక్కేశారు గాని, తెలుగు ఇండస్ట్రీలో no 1 హీరో ఇతనే. We love u Sir

  • @syedsyed6715
    @syedsyed6715 Před 2 lety +319

    అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ all time super hit song.. ఇండస్ట్రీ లోని కుట్రల వల్ల నష్టపోయిన నిజమైన హీరో సుమన్ గారు..❤️

  • @battunaresh9983

    ❤❤2024లో కూడా వింటాను సూపర్ సాంగ్

  • @MohanMohan-sp9uz
    @MohanMohan-sp9uz Před rokem +68

    మెగాస్టార్ కూడా వేస్ట్ సుమన్ హీరో సూపర్ మెగాస్టార్ సుమన్ ముందు నటనలో ఎవరు లేరు సెన్సేషనల్ సుమన్ హీరో సూపర్ ❤❤

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 Před 2 lety +204

    ఇప్పటికీ 100 సార్లు విన్న కానీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్❤️❤️❤️❤️❤️❤️

  • @battinakrishna4803
    @battinakrishna4803 Před 2 lety +1

    2022 లో ఈ పాట వినేవారు ఉన్నార

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +811

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు శతకోటి స్వరాలు స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సుమన్ గారి నటి సిమ్రాన్ గారి అభినయం వర్ణనాతీతం.

  • @telugusarada
    @telugusarada Před 2 lety +216

    సుమన్ గారి పాటలు యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. నిజంగా అతని హార్డ్ వర్క్ ఇప్పుడు అందరికి అర్దమౌతుంది

  • @ponnanasankar4049
    @ponnanasankar4049 Před 3 lety +387

    టాలీవుడ్ అగ్రజులు సృష్టించిన ఎన్నో అవరోధాలు , అవమానాలను అధిగమించి నిలదొక్కుకున్న రియల్ హీరో సుమన్ గారు

  • @surendarvemula2700
    @surendarvemula2700 Před 3 lety +146

    హీరో సుమన్ గారు నిజంగా మీరు మహా మెగాస్టార్.🌷🌹👌👌👌👌👌👌🙏

  • @Kumaranapuram
    @Kumaranapuram Před 2 lety +818

    ఆహా ఏం సాంగ్ ... ఏం సంగీతం,,కోటి గారు 🙏 2023లో కూడా ఈపాట ఇష్టపడేవారు ఒక like వేసుకోండి ❤️❤️❤️👍

  • @Kumaranapuram
    @Kumaranapuram Před rokem +497

    ❤️ 2023 లో ఈ అందగాడు హీరో సుమన్ గారు ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్ జస్ట్ ఒక లైక్ వేసుకోండి ❤️💐

  • @stalinkatta7853
    @stalinkatta7853 Před rokem +169

    ఎవరు ఎన్ని కుట్రలు చేసిన సుమన్ ఎప్పటికి మనసుల్లో వుండే సూపర్ హీరో

  • @yerinammamunta7317
    @yerinammamunta7317 Před 2 lety +138

    2022 lo ee melody song ni chusina vallu oka like vesukondi. Superb😀👍👌👌👌❤❤❤❤❤

  • @sanjaneyulu714
    @sanjaneyulu714 Před 2 lety +45

    అబ్బా...సాంగ్ ఎంత బాగుందో. ఇప్పటి సాంగ్స్ దేనికి పని కొస్తాయి.

  • @appalarajumarukonda8701
    @appalarajumarukonda8701 Před 2 lety +48

    సుమన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆయన మళ్ళీ హీరో గా మంచి మూవీస్ చేయాలని మనస్పూర్తిగా ఎదురుచూస్తున్న

  • @rajannat3339
    @rajannat3339 Před 2 lety +103

    మళ్ళీ మళ్ళీ వినాలనే మధురమైన పాట ....

  • @chinnaperumali4347
    @chinnaperumali4347 Před 2 lety +48

    ఇలాంటి పాట ఇంకేపుడు రాదు సూపర్ సాంగ్

  • @maheshmaheshmani9194
    @maheshmaheshmani9194 Před 3 lety +439

    ఈ పాటని2021 చూస్తున్న వార ఒక్క లైక్

  • @yerrakanakaraju6408
    @yerrakanakaraju6408 Před 3 lety +98

    ఎన్ని సంవత్సరలు అయిన మరవని పాట వినడానికి ఎంత హాయిగా వుందో చెప్పలేము