Abbai Gari Pelli - Simran - Suman - Oye Na Tilottama - Cool Video Songs

Sdílet
Vložit
  • čas přidán 28. 04. 2010
  • 1990's Video Songs with High Quality
  • Hudba

Komentáře • 836

  • @Kumaranapuram
    @Kumaranapuram Před rokem +314

    2023 లో కూడా ఈ సాంగ్ ను ఇష్ట పడే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍

  • @naveenathmakuri1309
    @naveenathmakuri1309 Před měsícem +11

    2024 song chusthunnavallu oka like

  • @ssheacpt1087
    @ssheacpt1087 Před 4 lety +89

    ఈ పాటలు వింటూనే ఉండాలనిపిస్తుంది,,,, గ్రేట్ యూట్యూబ్

  • @gaga3168
    @gaga3168 Před 2 lety +128

    1990's లో కోటి గారి సంగీతం లో వచ్చిన పాటలు అన్నీ సూపర్ హిట్స్ పాటలే

  • @bonthalamallesh2074
    @bonthalamallesh2074 Před 3 lety +114

    ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది

  • @chriyalucky5210
    @chriyalucky5210 Před 2 lety +30

    సుమన్ చాలా చాలా అందగాడు అలాగే ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ లో సుమన్ చాలా బావున్నారు

  • @ramucp8676
    @ramucp8676 Před 5 lety +392

    టాలీవుడ్ మెగాస్టార్ సుమన్ గారు ఆయన నట జీవితంలో ఇలాంటి మరిచిపోలేని పాటలు ఎన్నో సుమన్ గారివి .

  • @hemanth7119
    @hemanth7119 Před 5 lety +85

    కోటి గారికి శతకోటి వందనాలు.

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Před 3 lety +24

    నా చిన్న తనములో మా అన్నయ్య పెళ్లి లో ఈ సాంగ్స్ రేడియో లో వేసేవారు. ఆ సాంగ్స్ ఆలకిస్తూ, అల్లరి చేష్టలు చేస్తూ, చాటుగా దాచిన లైటింగ్ లో చిన్న బాలుబలు, ఎప్పటికి మరిచిపోలేను...... ఆ రోజేలే వేరే లే..............

    • @NANAG-VIYYAPU-8599
      @NANAG-VIYYAPU-8599 Před 3 lety

      ఇప్పుడు నేను ఒక పంచాయితీకి ప్రెసిడెంట్ ని అయినా నాకు ఏదో ఒక ఫీలింగ్. సాంగ్స్ పగలంతా బిజీ గా అలసిపోయి నైట్ ఇటువంటి సాంగ్స్ అలకిస్తే కష్టాలు అన్ని మరిచిపోతాయి........

  • @harishuosa8093
    @harishuosa8093 Před 4 lety +59

    ఇల్లాంటి పాటలు మల్లీ రీమిక్స్ చేస్తే బాగుంటది సూపర్ ఐ లవ్ ఇట్ తెలుగు సాంగ్స్

  • @alumulashekar701
    @alumulashekar701 Před 4 lety +139

    ఈ పాట కొరకు చాలా వెతికాను..... Thanks...... You Tube

    • @gkrishanamurthi1397
      @gkrishanamurthi1397 Před 4 lety

      Alumula Shekar jajimallu

    • @sulochanavarkalavarkala3787
      @sulochanavarkalavarkala3787 Před 4 lety +2

      Yes nenu kuda chala vethikanu..

    • @revellarohith1810
      @revellarohith1810 Před 4 lety +1

      Nenu kuda

    • @srinivasgurrala1256
      @srinivasgurrala1256 Před 2 lety

      ఆరడుగుల అందగాడు. కరాటె బ్లాక్ బెల్ట్. భారతీర సినిమా పరిశ్రమలో మార్షల్ ఆర్టు ప్రవేశ పెట్టిన రియల్ హీరో భారతదేశ అందగాడు.

  • @vustelanagaraju8062
    @vustelanagaraju8062 Před 2 lety +468

    ఆరోజుల్లో మెగాస్టార్ అనే బిరుదు కి అన్ని అర్హతలు ఉన్న ఏకైక స్టార్ సుమన్ గారు మాత్రమే. కొందరి వ్యక్తిగత స్వార్థల వలన అది ఆ రోజుల్లో ఎవరికో వెళ్లిపోయింది. ఏది ఎమైనా మా దృష్టిలో మెగాస్టార్ అంటే సుమన్ గారు మాత్రమే. ఇది నా స్వంత ఒపీనియన్ ఎవరు ఏమనుకోకండి

    • @ohmylove0711
      @ohmylove0711 Před rokem +13

      Get Well Soon 💐

    • @PraveenKumar-zh5vj
      @PraveenKumar-zh5vj Před rokem +16

      Nejamo reyal Hero Suman Goud

    • @manojk8226
      @manojk8226 Před rokem

      @@ohmylove0711 mm
      I'm mm mm mm mm mm mm m mom hhbhuuhhuuuukk I'll have the uuyuknmkkkmm my hi jjijkkkmjujuúu I u I'm ignition k jjijju hhbhuuhhuuuukk I okokooo okooooo ok to do we do this o 7u7juuuuiiikmik my mi8 in uu up k I'll i in just Unioo out then k in toikk I ok Lilliputian okokooo ok ooo

    • @rajumanchoju5169
      @rajumanchoju5169 Před rokem +9

      Right

    • @kalisettivivek3480
      @kalisettivivek3480 Před rokem +10

      My opinion kuda anna.

  • @user-py7qi8cz5l
    @user-py7qi8cz5l Před 10 měsíci +17

    నిన్ను అంటుకోక కన్నులంట్టుకోక యరగని రుచినే కోరి ఎదుట పడ్డానే పాడు సిగ్గు పోక నీకు చిక్కలేక వలపుల బడిలోనే వెనక బడ్డానే ❤❤ నైస్ లైన్ సార్ మన్మధా బాణం వేశారు ఒక్క లైన్లో 💞

  • @venkannanaikgugulothu2166
    @venkannanaikgugulothu2166 Před 4 lety +356

    ఆ రోజుల్లో ఉన్న పాటలు వింటే ఆనంద భాష్పాలు వస్తాయి నేను 1990 లో పుట్టాను అయిన నా మొబైల్ లో 1045 అన్ని కూడా 1985 నుంచి 2002 వరకు ఉన్న సొంగ్స్ ఉంటాయి

  • @ssheacpt1087
    @ssheacpt1087 Před 4 lety +127

    సుమన్ గారివి మరిచిపోలేని పాటలు

  • @kattelamallesh2796
    @kattelamallesh2796 Před 2 lety +210

    నిజానికి అసలు సిసలైన ప్రతిభ ఉన్న హీరో అంటే సుమన్ గారే...

  • @ramakrishnaboddupalli6676
    @ramakrishnaboddupalli6676 Před 2 lety +72

    #సుమన్ అన్న పాటలు వీంటే మనసు పులకరించి పోతుంది, 1990 లో పుట్టి నందుకు చాలా హ్యాపీ గా ఉంది.

  • @chandrapunnati9622
    @chandrapunnati9622 Před 4 lety +360

    నిజంగా నమ్మలేకున్న సుమన్ గారు మీద ఇంకా ప్రజల్లో ఇంత అభిమానం ఉందా అని ఇప్పుడైనా హీరోగా చేయగల సత్తా ఆయనకి ఉంది మీసం పెడితే రాజులాగా ఉంటాడు అంత అందగాడు i love సుమన్ sir

  • @ramakrishnaboddupalli6676
    @ramakrishnaboddupalli6676 Před 6 lety +457

    Tollywood Mega star SUMAN Anna. ఎవరు ఒప్పు కున్నా ఒప్పు కో పోయిన. I like Suman Acting.

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 Před rokem +16

    సౌత్ సినిమా హ్యాండ్సమ్ హీరో సుమన్ గారు 🌹🥰

  • @nagacherry855
    @nagacherry855 Před 4 lety +69

    రొజుకి పది సార్లు చూస్తే గానీ నిద్ర రాదు

  • @rameshernala8406
    @rameshernala8406 Před 4 lety +32

    సుమన్ గారు సూపర్ హీరో ....

  • @saikrishnaanil9930
    @saikrishnaanil9930 Před 6 lety +138

    yes brother he was tollywood 1 Megastar👍👍👍👌

  • @prabhavatibhyri7017
    @prabhavatibhyri7017 Před 4 lety +93

    2020 lo e song chusinavaru oka like vesukondi

  • @srikanthsri3710
    @srikanthsri3710 Před 2 lety +16

    సుమన్ గారి సాంగ్స్ అల్ టైం హిట్స్

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 Před rokem +14

    సుమన్ గారి అన్ని పాటలు అద్భుతం గా ఉంటాయి

  • @upendaruppi8726
    @upendaruppi8726 Před 5 lety +43

    Excellent music and dance composing, evergreen song in telugu industry.

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 Před 3 lety +14

    మార్చి నెలలో చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి👍👍👍

  • @vijayreddygaddam4466
    @vijayreddygaddam4466 Před 4 lety +283

    స్వతహాగా సుమన్ తెలుగు వాడు కాకపోవడంతోనే అతనికి ఆ మెగాస్టార్ అర్హత దక్కలేదని చెప్పవచ్చు
    దానికి తోడు మధ్యలో కాలు విరగడంతో కొన్ని ఏళ్ళ పాటు సినిమాలకు దూరంగా వుండటం కూడా ఇంకో కారణం
    ఆ మధ్యలో తాను ఒప్పుకున్న సినిమాలన్నీ వేరే హీరోలను పెట్టి తీయటంతో మెగాస్టార్ అనే బిరుదుకి చాలా దూరంలో ఉండి పోయారు సుమన్ గారు.
    కాని ఏది ఏమైనా సుమన్ ఆ కాలం నుండి ఇప్పటివరకు ఒక గొప్ప నటుడు అనేది మనమందరం ఒప్పుకోవాల్సిన నిజం 🙏🏻🙏🏻

    • @b.venkatyadav7984
      @b.venkatyadav7984 Před 4 lety +8

      నేను scl టైమ్ లో నా age lo ఉన్న మా ఊర్లో నీ పిల్లలం అందరం సుమన్ గారి abhimanulame

    • @shivappabandari1310
      @shivappabandari1310 Před 4 lety +1

      @@b.venkatyadav7984 x

    • @hemanthgeedela6510
      @hemanthgeedela6510 Před 4 lety +1

      001000

    • @shaaidshaid4373
      @shaaidshaid4373 Před 4 lety +1

      @@b.venkatyadav7984 ప:

    • @chitralahari5361
      @chitralahari5361 Před 3 lety +4

      Really sir,chiru one and only dance,suman all qulitees,handsome hero,simran superb beautyful girl

  • @shankarchippakurthi5155
    @shankarchippakurthi5155 Před 6 lety +183

    సుమన్ నంబర్ వన్ హిరో

  • @singlesinthakay4
    @singlesinthakay4 Před 5 lety +24

    Elanti song,,chustamo,,ledho,iga,,suman songs super,,,,

  • @rameshbabu4940
    @rameshbabu4940 Před 2 lety +11

    మంచి పాట మరచిపోలేని పాట

  • @ashokeppa7084
    @ashokeppa7084 Před 4 lety +21

    1990 top hero that time tollywood number 1

  • @thirutheju3690
    @thirutheju3690 Před 10 měsíci +4

    ఆంధ్ర అందగాడు సుమన్ గారు మాత్రమే ఈ సాంగ్ వింటుంటే మనసు ఎక్కడికో వెళ్లి పోతుంది..లొకేషన్ సూపర్👌👌

  • @earlapallymahesh5474
    @earlapallymahesh5474 Před 5 lety +195

    2019 lo chusina varu like cheyandi

  • @VenkateshThati-kp3zu
    @VenkateshThati-kp3zu Před 2 lety +13

    సుమన్ గారు మీరు గ్రేట్ హీరో

  • @pramiladevi7088
    @pramiladevi7088 Před 4 lety +62

    Balu chitra gari ki like❤ VESUKONDI

  • @MahadevaBalaji-qc4oh
    @MahadevaBalaji-qc4oh Před 2 měsíci +2

    Very super hit songs from suman sir

  • @KommuRenuka-tj3tk
    @KommuRenuka-tj3tk Před měsícem +7

    2024 vine vaallu like kottu,,,🍇🍓

  • @satyamsatyam4645
    @satyamsatyam4645 Před 2 lety +9

    తరంగిని నుండిమొదలైన ప్రస్థానం ఇప్పటికి శోభన్ బాబు అంత అందగదూ సుమన్ చిత్రసీమ అదృష్టం సుమన్ ఉండడం నేను చాలా ట్రై చేసాను ఆ కాలం లో తెలంగాణ వాడిని కాబట్టి ఛాన్స్ దొరకలేదు

  • @teja8593
    @teja8593 Před 5 lety +84

    ఓయ్ నా తిలోత్తమ స్టెప్ సూపర్

    • @b.venkatyadav7984
      @b.venkatyadav7984 Před 4 lety +1

      మీరు చెప్పే వరకు objerve చేయలేదు

    • @rameshramesh-un6fm
      @rameshramesh-un6fm Před 4 lety +1

      Supper song

    • @ramananaik6017
      @ramananaik6017 Před 3 lety +1

      బాలు గారు పాడితే ఆ పాట వేరే లెవెల్ కి వైళుతుంది

    • @srinu7768
      @srinu7768 Před 3 lety +1

      Avunu 👌🤩

  • @ravikrishna729
    @ravikrishna729 Před 4 lety +11

    Talented hero....suman...one of the best competitor in our tollywood in 1990s

  • @bhukyaanjaneyulu7684
    @bhukyaanjaneyulu7684 Před 11 měsíci +3

    ఇప్పటికీ సుమన్ గారే సంపూర్ణ అందగాడు

  • @lawganesh8992
    @lawganesh8992 Před 5 lety +10

    👏💕👏💕👏💕👏 waiting For My Tilottama!

  • @TelugufreefiregamingKing
    @TelugufreefiregamingKing Před 4 měsíci +2

    Suman garu kosam chusanu chala sarlu e vedio

  • @varalaxmi1497
    @varalaxmi1497 Před 2 lety +2

    Really.... Enta chusina.... Malli... Malli.... Chudalanipistundi.......... Naku.... E.. song.......... Wonderful.......... Song 👏👌😘

  • @kumarranjith6327
    @kumarranjith6327 Před 5 lety +13

    Suman sir meru hero ga telugu lo 100 va cinema cheyali

  • @g.ramkumarg.ramkumar7920
    @g.ramkumarg.ramkumar7920 Před 4 měsíci +3

    I like you this song

  • @maheshganesh3097
    @maheshganesh3097 Před 3 lety +5

    Choreography fantastic.....suman n simona doing superb than back dancers

  • @nbr1790
    @nbr1790 Před rokem +3

    రాజ్ కోటి గారు మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @varsavamshi34
    @varsavamshi34 Před 6 měsíci +1

    అప్పట్లో మోస్ట్ హ్యాండ్ సం హీరో సుమన్ గారు. ఎస్ మీరు చెపింది కరెక్ట్ సార్.

  • @jeripothulasudhakar148
    @jeripothulasudhakar148 Před 3 lety +2

    సిమ్రాన్ మొదటి సినిమా అనుకుంట

  • @vivekchanukya198
    @vivekchanukya198 Před 5 lety +13

    How I can express my feeling during time of listen.really nice.repeated many times for listen

  • @chbhimaraju6011
    @chbhimaraju6011 Před 4 lety +15

    This is melody song my favarate music directors RAJ-KOTI.,

  • @rajukumarilikethesong2888
    @rajukumarilikethesong2888 Před 7 lety +54

    song bagundi I like you

  • @bollepakagoverdhan3494
    @bollepakagoverdhan3494 Před 4 lety +15

    Old is gold 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @middevidyasagar6725
    @middevidyasagar6725 Před 6 lety +18

    suman garu , very successful hero and action hero.

  • @sunnysasapu1994
    @sunnysasapu1994 Před 3 lety +3

    Suman songs venty refresh ga untundi ...

  • @omgheaspsath1403
    @omgheaspsath1403 Před 3 lety +1

    Elanti patalu vinte entho aayiga untundi CZcams lo pettinavariki danyavadalu spb

  • @surenderraju
    @surenderraju Před 4 lety +6

    Super singing.. Chitra amma Garu and sp balu Garu

  • @killadaramu8615
    @killadaramu8615 Před 3 lety +6

    Super song. Suman is the number one hero.

  • @prakashkayala6908
    @prakashkayala6908 Před 5 lety +8

    Super suman garu...........

  • @krupakar.k9521
    @krupakar.k9521 Před 2 lety +5

    Sensational star karate king suman garu great hero

  • @chennaiaha2552
    @chennaiaha2552 Před 3 lety +2

    E paata superoo ..super.....❤️❤️

  • @parasanagaraju1511
    @parasanagaraju1511 Před 2 lety +6

    సూపర్‌హిట్ పాట

  • @sivakumarpalamuru1500
    @sivakumarpalamuru1500 Před rokem +5

    Great actor Suman garu👏👌

  • @malleshyadav40
    @malleshyadav40 Před 3 lety +9

    All time the best hero Suman garu💐💐

  • @ashokchirraboina
    @ashokchirraboina Před 13 dny

    గోల్డెన్ ఎరా కాదు ర బై డైమండ్ ఎరా ఆ రోజులు ❤ మిస్ మై చైల్డ్హుడ్ 😢

  • @kudarimallikharjunarao5101
    @kudarimallikharjunarao5101 Před 6 lety +11

    This is an xlnt song and evergrn song till now

  • @nagacherry855
    @nagacherry855 Před 4 lety +5

    Super song super dance super suman.... Especially simran dance expression maind blowing

  • @ramananaik6017
    @ramananaik6017 Před 3 lety +7

    Music,liric, dance simple steps ultimate

  • @muraliuma93
    @muraliuma93 Před 11 lety +29

    super duper hit songs
    abbayigari palli

  • @satyahari7108
    @satyahari7108 Před měsícem

    Excellent mind block song.. super duper dance.. music super duper

  • @venkateshpettem5431
    @venkateshpettem5431 Před 7 lety +14

    Most handsome hero in tollywood

  • @SurendraKumar-lv4qd
    @SurendraKumar-lv4qd Před 5 lety +1

    Simran gari dance very very nice, Super, ippatiki oka 50times chusa, mi dance kosam, chala bagundi

  • @v.sheshu7319
    @v.sheshu7319 Před 5 lety +12

    సూపర్ డ్యూయెట్

  • @bhuthamnaveen5454
    @bhuthamnaveen5454 Před 2 lety +1

    Naku 18 years kani patha songs ante antho istam

  • @venkatkakulla2
    @venkatkakulla2 Před 6 lety +12

    adiripoindi ee song

  • @PanduPandu-cl6os
    @PanduPandu-cl6os Před 2 lety +6

    Megastar suman

  • @srilaxmivelupula4426
    @srilaxmivelupula4426 Před 2 měsíci

    ❤ Suman garu super andi I love 💖💖💖💖

  • @sreenudasari1099
    @sreenudasari1099 Před 5 lety +11

    Suman garu gives 182 vakaras from military from Hyderabad

  • @surajjanni6302
    @surajjanni6302 Před 3 lety +5

    7/9/2020 super song... Suman is best hero

  • @munindhar499boga7
    @munindhar499boga7 Před 5 lety +50

    1990 evergreen hero suman

  • @kumarreddykandakatla8932
    @kumarreddykandakatla8932 Před 3 lety +1

    Wow Mali Mali vinalanipisthundhi supurb song

  • @rajashekarsharma1230
    @rajashekarsharma1230 Před 4 lety +5

    సూపర్ మీ అభిమానుల గురుంచి ఒక్క మూవీ చేయండి సార్ pls

  • @dharanidancingandsinging5654

    Tolliwood 1st mega 🌟

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 Před 6 lety +24

    Anna nuvvu super nee dance super jai Goud jai Suman Goud jai jai

  • @bhargavnethi4572
    @bhargavnethi4572 Před 5 měsíci

    What a song composed by koti. I am fortunate to be born in the 1980's to listen to all these songs. Unfortunately Suman was not able to become a megastar due to various reasons. For me he is still a great star & human being.

  • @mosesmutloori2564
    @mosesmutloori2564 Před 6 lety +25

    suman is my favourite hero

  • @manjuvagelamanjuvagela1278

    Superhit song comment from Gujrat state

  • @eswarram6923
    @eswarram6923 Před 3 lety +3

    Telugu cinema ki first megastar

  • @ashokkamalla8823
    @ashokkamalla8823 Před 11 lety +12

    very very excellent song in abbayi gari pelli simran,and suman combination song

  • @rajperka..2198
    @rajperka..2198 Před 2 měsíci

    Intha handsome ga unnarenti sir... ❤️ Love you sir... 😘😍🙈🙈🙈

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 Před rokem +9

    Megastar బిరుదు 1988 లో వచ్చింది. కాని అంతకుముందే 1983, 1984 లోనే సుమన్ గారికి రావాలి. కొంతమంది కుట్రల వల్ల అన్యాయంగా, ఆయనను మోసం చేసారు. ఆయన ఎంత nice person అంటే నేను ఆయనతో shakehand తీసుకుని, ఆయనతో Direct మాట్లాడాను.

  • @bhaskarch3526
    @bhaskarch3526 Před 4 lety +4

    సూపర్ హిట్ సాంగ్

  • @nagamanijanapatinagamani2365

    Naku malli kalam venakki vasthey bhagundu ane undhi

  • @MuddadaSankar
    @MuddadaSankar Před 2 měsíci

    Real Mega Star Suman Garu

  • @balugariabhimani3948
    @balugariabhimani3948 Před 2 lety +5

    Remembering my God SPB❤️🙏

  • @b.lakshminarayanabhusangir1928
    @b.lakshminarayanabhusangir1928 Před 8 měsíci +1

    Woh what a beautiful song of my favorite hero suman

  • @user-zb9kr1vi7v
    @user-zb9kr1vi7v Před 4 měsíci +2

    ❤super ❤sang❤