Simharasi Songs - Rani Rani - Dr. Rajasekhar, Saakshi Sivanand - Ganesh Videos

Sdílet
Vložit
  • čas přidán 22. 01. 2015
  • Simharasi Songs - Rani Rani
    Watch More Latest Movies @
    czcams.com/users/GaneshVi...
    Movie: Simharasi,
    Cast: Dr. Rajasekhar, Saakshi Sivanand, Vijayakumar, Brahmanandam
    Director: V.Samudra
    Producer: R B Choudary,
    Music: S A Rajkumar,
    Genre: Action - Drama,
    Release: 06 Jul 2001.
    Songs:
    1. Pedalante
    2. Rani Rani
    3. Telusa Nesthama
    4. Amma Ane Pilichi
    5.Amma Ane
    6. Satyabhama
    Story:
    Simharasi is an remake version of tamil movie Maayi and it is an action oriented movie in which Raja Sekhar is the well-respected, do-gooder in the village. He sees women in the village as his sisters and even conducts their marriages. He is a man who is ready to kill his father(Vijayakumar) when he learns that he had a second wife. But the father opts to kill himself rather than face his son and so, Raja Shekar brings his stepsister to live with him.When the local MLA comes to him for support, he refuses and the MLA loses the election. But his son, who admires Raja Shekar, marries his sister. Meanwhile Saakshi Sivanand, Raja Sekhar sister's daughter, who comes to the village from City, wishes to marry him. Revealing his sad past, Raja Shekar tells her why he can never think of marrying any woman.
    Rest of the story is about how Saakshi made Raja Shekar to accept his marriage.
  • Krátké a kreslené filmy

Komentáře • 315

  • @kampallyganesh1642
    @kampallyganesh1642 Před 5 měsíci +260

    2024 లో కూడా ఇది బెస్ట్ ఐటమ్ సాంగ్ అనే వాళ్ళు లైక్ కొట్టండి

  • @entertainmentadda6655
    @entertainmentadda6655 Před 5 měsíci +29

    వొంపులతో వజ్రాన్ని కోయ్లేవమ్మో... వలవేస్తేయ్ సూరిడు పడబోడమ్మా... ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఐటెం సాంగ్ ఇది❤

  • @maheshkummaripalli1185
    @maheshkummaripalli1185 Před 6 měsíci +112

    2024 లో కూడా బెస్ట్ సాంగ్ 💞💞💞

  • @rameshmani6987
    @rameshmani6987 Před 3 lety +116

    కొరియా గ్రాఫి ఎవరో గాని చంపేశాడు ...ఎక్కడ తగ్గలేదు ...ఎంత మాట్లాడినినా తక్కువే ..yellow color dress heroine సూపర్ గా డాన్స్ చేసింది ...

    • @gowthamvarmargv1702
      @gowthamvarmargv1702 Před 2 lety

      నాకు హీరోయిన్ లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి బాగా డాన్స్ వేసింది సెక్సీ గా ఉంది బ్రో

  • @user-eg5fn4qg4b
    @user-eg5fn4qg4b Před 2 lety +201

    2022 లో కూడా ఇది బెస్ట్ ఐటమ్ సాంగ్

  • @Shaik5599
    @Shaik5599 Před 2 lety +36

    Swarnalata madam...voice... simply superb....we miss u madam...

  • @vakitipavanvakitipavan8315
    @vakitipavanvakitipavan8315 Před 2 lety +42

    2022 లో చూసే వాళ్ళు లైక్ చేయండి

  • @aruruvenkatesh7136
    @aruruvenkatesh7136 Před rokem +29

    రోజు 20 సార్లు వింటాను ఈ సాంగ్ చూస్తేనే నాకు నిద్ర వస్తుంది చాలా బాగుంది

  • @bharathyadav3191
    @bharathyadav3191 Před 3 lety +48

    Rajashekar gari expressions 🤩🤩🤩👌👌👌

  • @saikumarthota2650
    @saikumarthota2650 Před 9 měsíci +15

    పస్తైన ఉంటుంది గానీ గడ్డి మేయదు ఏ సింహాము ఆహా...
    ప్రాణాలు ఇస్తాడు గానీ తప్పు చేయడు నరసింహాము...What a #Lyrics 👌👌👌👌

  • @yonaambavaram8390
    @yonaambavaram8390 Před 5 lety +221

    ఆ గొంతులో మాధుర్యం ఎప్పటికీ మర్చిపోలేను ఆ గొంతు మూగబోయిన వేళ మీరు పాడిన పాటలు మమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి
    స్వర్ణలత గారికి కన్నీటి అంజలితో థ్యాంక్స్ మేడమ్

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 Před 3 lety +36

    2:10 ....daggara ......swarnaltha mam voice.... outstanding.....

  • @saigopaldb2859
    @saigopaldb2859 Před 2 lety +15

    What An Excellent Choriyography.... master ✋ hats of

  • @Lalgudisurya
    @Lalgudisurya Před 2 lety +46

    No one can replace Humming Queen
    🎤SWARNALATHA🎧 voice❤❤❤❤

  • @Krishna4523-Vlogs
    @Krishna4523-Vlogs Před 4 měsíci +4

    ఎప్పటికైనా బెస్ట్ సాంగ్

  • @user-fs4gt5dz6k
    @user-fs4gt5dz6k Před měsícem +1

    నేనైనా రోజుకి ఒక 30 సార్లు ఈ పాట వింటానే ఉంటా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట మీద ఒక రాణి అనే అమ్మాయి ఉంది తన పేరు మీద వినాలని నా కోరిక❤❤

  • @mallanisunil7218
    @mallanisunil7218 Před 3 lety +23

    Swarnalatha gari voice kosam enni sarlu ayina chusta ❤️❤️❤️

  • @Reddys8555
    @Reddys8555 Před 3 lety +20

    ఎస్ ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ ఇరగదీస్తే కొరియోగ్రఫీ ఎవడో కానీ కుమ్మీ బద్దలుకొట్టి అవతల పడేసాడు వి.సముద్ర గారు ఏం టేకింగ్ అండి బాబు గమనిక:- ఈ పాట లో గ్రూప్ డాన్సర్ లో హీరోయిన్ కి ఎడమ చేతి పక్కన ఫస్ట్ డాన్స్ చేసే అమ్మాయి సూపర్ గా చేసింది నాకు భలే నచ్చేసింది ఐ లవ్ దట్ girl

  • @rajashekharreddy4012
    @rajashekharreddy4012 Před 6 lety +39

    Pastaina untundhi gani gaddi meyadhu a simhamu
    Good &excellent mean song

  • @saikiranm3721
    @saikiranm3721 Před 2 lety +23

    2022 Lo kuda 💯😍This 💥song❤️🥵

    • @mahesh837
      @mahesh837 Před měsícem

      Epudu 2024lo kuda best song🎉

  • @chantirokalla4973
    @chantirokalla4973 Před 6 měsíci +3

    2024🔥🔥🔥ఎమ్ మాత్రం తగ్గలేదు 🔥🔥🔥🔥

  • @tarunteja9258
    @tarunteja9258 Před 6 lety +44

    super voice swarnalatha mam

  • @bangarirajarao4058
    @bangarirajarao4058 Před 4 lety +23

    ఇలాంటి సాంగ్స్ ఎప్పటికి మర్చిపోలేము

  • @jangamravikumar9026
    @jangamravikumar9026 Před 3 měsíci +1

    Jai raja shekar garu

  • @sureshvarmarkc
    @sureshvarmarkc Před 3 měsíci +2

    Choreographer deserves all time great choreography award❤❤

  • @amar4pandu
    @amar4pandu Před 2 lety +35

    2021 lo kuda ede best item song 😍😍😍😍🎶🎶🎶🎶🎶💃💃💃💃💃🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @munaganticreations1716
    @munaganticreations1716 Před rokem +25

    రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని
    రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని హాఁ...
    రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
    కోరస్: అరె రమ్మంటే రావేరా
    కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా
    కోరస్: అరె కమ్మంగా కానీరా
    కండలు తిరిగిన మామ కోరివచ్చాను కాదందువా
    పూజలు చేసే మామ కొంగు పూజను చేయించవా
    పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండ నీ దమ్ము చూపెట్టూ
    రాణి రాణి రాణి ఏయ్... రంగసాని రాణి హాఁ...
    కాని కాని కాని హాఁ... రాసలీలలన్ని
    ఆఁ రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
    కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా
    ఎంతకాలం ఒంటరి గుంటావు జంటగ నన్నుంచుకో
    అంతులేని తుంటరి ఆశలు వెంటనే తీర్చేసుకో
    ఎయ్ మాటలన్ని చాలించి కాస్త పైటింక సరిచేసుకో
    వెంటపడి వేదించకింక నీ దారి నువు చూసుకో
    ఆడ జాతిలోనే నేనందమైన దాన్ని మొగలిపూల పొదలో వయసొచ్చి ఉన్నదాన్ని
    ఉఁ అంటే సరదాగా ఉందామయ్యా ఆ మూడు స్వర్గాలు చూద్దామయ్యా
    నే తలుచుకుంటే సాగదు నీ బ్రహ్మాచర్యము
    పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ
    రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
    కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా
    సృష్టిలోని అందాలు అన్నీ నాలోనే చూపించనా
    స్వర్గలోక భోగాలు అన్నీ తెల్లార్లు అందించనా
    మేను చూపి మంచుకొండను కరిగించలేవమ్మడూ
    అందమంత ఆరబోసినా లొంగడు హనుమంతుడు
    ఈడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చా
    నులక మంచమేసి ముస్తాబు చేసుకొచ్చా
    వంపులతో వజ్రాన్ని కొయ్ లేవమ్మా వలవేస్తే సూరీడు పడబోడమ్మా
    నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా
    పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ
    హే రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
    కోరస్: అరె రమ్మంటే రావేరా
    కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా
    కోరస్: అరె కమ్మంగా కానీరా
    పస్తైన ఉంటుంది గానీ గడ్డి మేయదు ఏ సింహాము ఆహా...
    ప్రాణాలు ఇస్తాడు గానీ తప్పు చేయడు నరసింహాము ఏయ్...
    అరె పట్టుకోవద్దు నను ముట్టుకోవద్దు
    మీ ఆడజాతికే అవమానమే తెచ్చే తప్పు చేయొద్దు హూఁ...
    రాణి రాణి రాణి రా... రంగసాని రాణి రా...
    కాని కాని కాని ఏయ్... రాసలీలలన్ని హాఁ...
    రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని

  • @ManoharManu-ef6rn
    @ManoharManu-ef6rn Před 2 dny

    Lyrics peaks 👌❤.
    Pastu ayina untadhi kani Gaddi meyadhu eah simham
    Pranalu istadu kani eah tappu cheyadu e Narasimham

  • @jeerurama6358
    @jeerurama6358 Před 8 dny

    2024 lo chuse vallu chuse vallu oka like vesukondhi

  • @rajashekarramagiri1836
    @rajashekarramagiri1836 Před 11 měsíci +4

    2023 కిక్ ఇచ్చే సాంగ్ ❤

  • @tejaaswinitejaaswini877
    @tejaaswinitejaaswini877 Před 4 lety +16

    My favorite song😘😘😘👌

  • @Sonytech6
    @Sonytech6 Před 2 měsíci +1

    2025 లో కుడా best song😮

  • @riyazbasha1098
    @riyazbasha1098 Před 4 lety +18

    My fevrate singer swaenalatha amma

  • @brogaming3064
    @brogaming3064 Před 9 měsíci +5

    2023 లో కూడా మా ఫేవరేట్ సాంగ్

  • @saigopaldb2859
    @saigopaldb2859 Před 2 lety +29

    Mind Blowing Lyrics....And Excellent Singing....

  • @anjithkumar8282
    @anjithkumar8282 Před 5 lety +24

    Exelent
    Song

  • @ganeshbanavaram3978
    @ganeshbanavaram3978 Před 6 hodinami

    All time best song

  • @Srk1640
    @Srk1640 Před 2 lety +13

    Song excellent

  • @balakrishnabalakrishnaneel8729

    Ever green song 💚

  • @bhanusri2446
    @bhanusri2446 Před 5 lety +18

    I am watching 21 this song

  • @BharathKumar-xf7fu
    @BharathKumar-xf7fu Před 10 měsíci +2

    2023 lo kuda E Song Chusevalu like veskondi

  • @RajuYadav-lb5cg
    @RajuYadav-lb5cg Před 3 lety +51

    ಓಂపు లతో వజ్రాన్ని కోయ్లేవమ్ము వల వేస్తే సూర్యుడు పడ బోడమ్మ powerful 🔥🔥

  • @Jason-cq4gt
    @Jason-cq4gt Před 3 měsíci

    The line : patte pattu e kodi kosina apakunda ne dhammu chupettu ,what a line ,bliss 😂

  • @YSRCPFAN15
    @YSRCPFAN15 Před 5 lety +11

    Evergreen Song's 👌👌👌

  • @varapularamesh4725
    @varapularamesh4725 Před 11 měsíci

    Super song and super movie bro keka la untundi movie ❤❤❤

  • @veeraayyanar86
    @veeraayyanar86 Před rokem +2

    Tamilan always great work this movie

  • @saleemshaik6944
    @saleemshaik6944 Před 4 lety +49

    Tiktok chusi vochinollu like vesukondi

  • @revallakurmarao9544
    @revallakurmarao9544 Před 3 lety +5

    Superb siger swarna Akka.
    Miss U akka😭😭

  • @mrmallannavinnumallannamrv6892

    Excellent mamu keka 👌👌👌👌👌

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella Před 3 lety +11

    Wonderful choreography 💯💯💯🙏🙏🙏🙏

  • @haribabujonnada5917
    @haribabujonnada5917 Před 4 lety +6

    Chala santosamga vundi e pata vintunte

  • @mukeshrishi6812
    @mukeshrishi6812 Před 7 měsíci +1

    Ee song tamil version rasi inka baga chesindhi

  • @abhilashreddyyanumula9145

    Expression of Rajasekhar sir and heroine is excellent

  • @tarak-nd1nz
    @tarak-nd1nz Před měsícem

    రాజశేఖర్ garu😍🔥

  • @geethagalata1563
    @geethagalata1563 Před 2 lety +2

    Superb 👌👌👌

  • @jajivardhankotha9941
    @jajivardhankotha9941 Před 3 lety +6

    Oka manishi nigraham tho undagaladu ani anadaaniki ee paata oka nidhrshanam

  • @PRASANTHPRASANTH-ic4eq
    @PRASANTHPRASANTH-ic4eq Před rokem +1

    Enni years marina the is song power full 🔥🔥🔥👌👌👌👌😍😍

  • @shaikbablu8407
    @shaikbablu8407 Před 2 lety +2

    2022 lo e song chusina Vallu oka like vaysukondhi

  • @knages1351
    @knages1351 Před 19 dny +1

    🎉❤❤❤

  • @Madhurigangu-kp1jo
    @Madhurigangu-kp1jo Před 2 měsíci

    Best song❤❤❤❤❤❤

  • @aniljanagam7031
    @aniljanagam7031 Před rokem +2

    Super song and singer voice super😍😍😍

  • @siddardhanadiminti
    @siddardhanadiminti Před 9 měsíci +1

    2023 ki kuda craze taggaley

  • @rambabukoyya607
    @rambabukoyya607 Před 2 lety +5

    Female voice👌

  • @chandinisrinu2236
    @chandinisrinu2236 Před 2 lety

    One of best movie in Dr.rajesekhar garu life

  • @sairamduvvapu7142
    @sairamduvvapu7142 Před 4 měsíci

    Re release movie ❤❤

  • @maddireddysanapureddy2111
    @maddireddysanapureddy2111 Před 6 lety +32

    Raajasekar Gaaru expressions super sirrt

  • @yuvarajuesukapalli4602
    @yuvarajuesukapalli4602 Před 3 lety +4

    Super voice and super song

  • @rainareddy8588
    @rainareddy8588 Před 6 lety +7

    Super song

  • @prashanthchowdary9207
    @prashanthchowdary9207 Před 4 lety +7

    Pasthayna untundi khanni gaddimayadu a simhamu super

  • @Krishna-iw6dn
    @Krishna-iw6dn Před 2 lety +4

    Super hit song

  • @MahiMahi-rb8yp
    @MahiMahi-rb8yp Před rokem

    Super song annayya

  • @nagarajagongati1239
    @nagarajagongati1239 Před 2 lety +4

    My favourite songs old

  • @ramanammatadipathri7806
    @ramanammatadipathri7806 Před 2 lety +5

    Beautifully song

  • @nagarajuchinala2603
    @nagarajuchinala2603 Před 2 lety +3

    Super songs👌👌❤❤

  • @geetha2279
    @geetha2279 Před 9 měsíci

    2023 lo kuda. Super song

  • @ashokkumara3038
    @ashokkumara3038 Před 6 lety +6

    Rajasekar tamilzan💪💪

  • @chandinisrinu2236
    @chandinisrinu2236 Před 2 lety

    I will watch everyday of this songs

  • @user-jh6eh3ei9x
    @user-jh6eh3ei9x Před 3 měsíci

    Nice song

  • @shekara3858
    @shekara3858 Před 2 lety +2

    Super songs hit 👌👌

  • @snarasimhareddyreddy9173
    @snarasimhareddyreddy9173 Před 6 lety +14

    What A song tollywood super hitz

  • @nithishmangalpelly9565
    @nithishmangalpelly9565 Před 5 měsíci

    2024 still ❤

  • @s.shashvali5092
    @s.shashvali5092 Před 4 lety +5

    Super duper excellent....

  • @prashanthnagalla919
    @prashanthnagalla919 Před 4 lety +4

    Super Song

  • @harishnaidu4202
    @harishnaidu4202 Před 5 lety +12

    Voice is very nice 👌

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 Před 2 lety +1

    Not 2022 2050 varaku e song block buster S A Raj Kumar music vere level

  • @naveensai1644
    @naveensai1644 Před 5 lety +5

    So Super

  • @saigopaldb2859
    @saigopaldb2859 Před 2 lety +2

    Dance Antay Edhi...Real Dance in This Song

  • @mummalatisatishsatishbabu8744

    Nice song swaranlatha spb garu

  • @chikatiashok2771
    @chikatiashok2771 Před rokem

    Annayya nv super యాంగ్ man

  • @sivajipandiri3929
    @sivajipandiri3929 Před 2 lety +2

    Super 👌

  • @eswararada885
    @eswararada885 Před 6 měsíci +1

    Supar🎉❤

  • @rajeshwarikompally5638
    @rajeshwarikompally5638 Před 4 lety +5

    My favourite song

  • @chandhuerugadhindla9361

    👌👌👌super

  • @santhu1102
    @santhu1102 Před 2 lety

    Super cute annaya

  • @saikiranm3721
    @saikiranm3721 Před 2 lety +1

    Ei song lo heroine 💖💥❤️🥵

  • @singireddyshyamsundar7411

    Spr song

  • @vijayaramarajup884
    @vijayaramarajup884 Před 3 lety +3

    Super voice madam

  • @maheshpotaraju3833
    @maheshpotaraju3833 Před 4 lety +2

    Super song and dance

  • @kullaykullay7537
    @kullaykullay7537 Před 5 lety +3

    Superb song 👌

  • @lacchagarimanikreddylmanik4205

    Super