Kalaga Vachchinavu Full Video Song | Pokiri Raja | Venkatesh | Roja | Pratibha Sinha | ETV Cinema

Sdílet
Vložit
  • čas přidán 29. 09. 2016
  • Pokiri Raja is a 1995 Tollywood Action- Drama film directed by A. Kodandarami Reddy and produced by A.Venkat Rami Reddy on L V S Productions. Venkatesh, Roja, Pratibha Sinha and Ali played the lead roles and music composed by Raj-Koti.Venkatesh played a dual role in the film. It was a remake of the Hindi film Aankhen.
    Directed : A. Kodandarami Reddy
    Produced : A.Venkat Rami Reddy
    Written : Paruchuri Brothers
    Starring : Venkatesh, Roja, Pratibha Sinha,
    Music : Raj-Koti
    ☛ Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    ☛ Follow us on - goo.gl/AlsFSW
  • Krátké a kreslené filmy

Komentáře • 1,5K

  • @GoreepatsheshagiriraoGoreepats
    @GoreepatsheshagiriraoGoreepats Před 2 měsíci +137

    2024 సంవత్సరంలో ఈ సాంగ్ విన్నవాళ్లు ఒక లైక్ కొట్టండి

  • @saratd9064
    @saratd9064 Před 7 měsíci +47

    90s లలో పోటీ పడి మరీ ఇచ్చారు మధుర గీతాలని, కోటి, ఇళయరాజా, మరీ ముఖ్యం గా కీరవాణి గార్లు. జీవితానికి సరిపడా వినులవిందైన గీతాలు. ధన్యజీవులం 90 లో యవ్వనం.❤❤❤😍

  • @MMM.1987
    @MMM.1987 Před rokem +92

    ఈ పాట total మ్యూజిక్ ఎక్కడ కూడా dull అవదు
    That is రాజ్ కోటి
    1980's బ్యాచ్ అదృష్టవంతులు

  • @sankarraojasti6929
    @sankarraojasti6929 Před 4 lety +237

    చరిత్రలో నిలిచే పాట ఒక్కసారిగా మనసుని ఆహ్లాదకరమైన వాతావరణానికి తెసూకెల్థుంధి

  • @Ai_motivation343
    @Ai_motivation343 Před 3 lety +109

    సరిగా పోల్చుకొని వరసయ్ తేల్చుకొని బరిలో దిగాలి కానీ అయినా ఇదేం పనేమ్మి 👌 ఏమీ లిరిక్స్ రా బాబు ❤️❤️❤️

  • @vinoddumutha3428
    @vinoddumutha3428 Před 5 lety +201

    బాలు గారి పాటలు. చాలా చాలా బాగుంటుంది. ఎంతైనా వినాలి అనిపిస్తుంది.

  • @KrishnaKumar-qq1ct
    @KrishnaKumar-qq1ct Před 2 lety +153

    2021 ఇప్పటికీ స్టేజి మీద ఇదే జోష్ తో పాడగలిగిన వారు బాలు గారు ఒక్కరే కాని మన దురదృష్టం ఆ మహా గాయకుని కోల్పోవడం. లేదు బాలు గారికి మరణం బాలు గారి పాట ఆచంద్రతారార్కం ఉంటుంది

  • @gopalkrishna9457
    @gopalkrishna9457 Před 4 lety +81

    ఆహా ఎంత మధురమైన పాట ఎప్పుడో చిన్నతనంలో విన్నాను ఎం గాత్రం ఎం అభినయం ...ippudu ilanti patalu ilanti costumes ilanti locations ravu ravu rane ravu 80' to 90's generation varike sontham

  • @rnrprofessionalhairstyles4563
    @rnrprofessionalhairstyles4563 Před 3 měsíci +144

    ఈరోజు విన్నవాళ్ళు వున్నారా

  • @user-py7qi8cz5l
    @user-py7qi8cz5l Před 9 měsíci +15

    ఆందోచ్చిన అందాలను వదిలేయాకు పొంగూచిన గంగల్లే అల్లేయ్యకు సరదాపడవా చెపితే వినవా 💞💞 సూపర్బ్ బాలు sir🙏చిత్ర mam🙏

  • @shivarammainsponnam1400
    @shivarammainsponnam1400 Před 3 lety +247

    E song 2021lo chusina vallu oka like

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +304

    రాజ్-కోటి గారి సంగీతం రమణీయంగా ఉంటుంది.

    • @coolguypravara
      @coolguypravara Před 3 lety +5

      Raj-Koti music superb 👌👌👌

    • @drravi-mr9tt
      @drravi-mr9tt Před 3 lety +1

      Loifhfbnfo

    • @mallapuramchalapathirao8553
    • @neelithaapplaraju9806
      @neelithaapplaraju9806 Před 2 lety

      @@coolguypravara hbhbbhhbbbbbbbbbbbbbb bbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb bbbbbbb! Bbbbbbbbbbbb! Bubble! Bbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb bbbbbb bbbbbbbbbbbbbbb! Bbbbbbbbbbbbbbbbbbbbbbbbbhbbbbbbbb be BBC b bbbbbbbbb! B bbbbbbbb

    • @uppararamesh5454
      @uppararamesh5454 Před 2 lety

      @@drravi-mr9tt fffffffffddff

  • @MrVjvenu
    @MrVjvenu Před 26 dny +4

    ఏమో ఈ సాంగ్ లో
    రోజా గారు చించేశారు లే .ఈ టాలెంట్ వల్లే అంత పొగరు .😜
    ఎన్ని అనుకున్నా తెలుగు అమ్మాయిలు డాన్స్ ఈజ్ వేరబ్బా అందులోనూ 🌹 సూపర్.❤️

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +539

    ఎ.వెంకటరామి రెడ్డి గారు నిర్మాతగా ఎ.కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు - కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @rameshroyal5440
    @rameshroyal5440 Před 4 lety +203

    ఇది నేను థియేటర్ లో చూసిన సినిమా,ఆ పాటలు ఆ మ్యూజిక్ అలా పాడటం ఇంకా ఎప్పటికి నేను చూడలేను థియేటర్ లో👌👌👌

  • @milkyofficialbejjur7874
    @milkyofficialbejjur7874 Před 4 lety +550

    1995 to 1999 అప్పటి పాటలకు ఎప్పటి పాటలకు ఎంత తేడా ఆంటే కరొన వైరస్ కీ జ్వరనికీ ఎంత థెడనొ అంథ తేడా

  • @nerellasathishgoud6410
    @nerellasathishgoud6410 Před 2 lety +36

    ఎన్ని సార్లు విన్న కొత్తగా ఉంటుంది. great raj koti

  • @balarajusurarapu3715
    @balarajusurarapu3715 Před 3 lety +194

    ఈ పాట మా పొలం లో వారికోత మిషన్స్ రావడం లో విన్న సూపర్ సాంగ్

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 Před 2 lety +1

      ఎవరి కోత 🤣🤣

    • @PT-iy7ep
      @PT-iy7ep Před 2 lety +1

      Nenu village trctors lo vinna

    • @PT-iy7ep
      @PT-iy7ep Před 2 lety +1

      @@bhaskarrayapati5403 vari kotha , mean Dhaanyam ok.

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 Před 2 lety

      @@PT-iy7ep సామి అర్థం అయింది వాడు తెలుగే సరిగా రాయకపోతే ఎట్లా అది వరి కోత అనాలి వారి కొత్త అంటే ఎలా మన తెలుగులో ఒక పదం తప్పు రాసినా అర్థాలే మారిపోతాయి

    • @lnani3446
      @lnani3446 Před rokem

      @@bhaskarrayapati5403 🌾🌾🌾🌾

  • @nerellasagar5296
    @nerellasagar5296 Před 5 lety +80

    ఇంత మంచి పాటలు వినడం మా అదృష్టం

  • @user-do8zg3ps9l
    @user-do8zg3ps9l Před 2 lety +27

    అప్పట్లో పాటలు ఒక అద్భుతం బాలు గారు మంచి సంగీతం ఇచ్చారు రాజ్ కోటి గారు సంగీతం కూడా

  • @rameshroyal5440
    @rameshroyal5440 Před 4 lety +506

    వెంకీ కమల్ హాసన్ ని మించి నవరసాలు చేయగల నటుడు👌👌👌

  • @madhumadhu-by7fu
    @madhumadhu-by7fu Před 2 lety +73

    నాకు మళ్ళీ ఆరోజులు లాంటి పాటలు కావాలి 😭😭😭

    • @ysjagan8511
      @ysjagan8511 Před 3 měsíci +1

      CZcams vastai bro old songs ani kottu

  • @krishnanov13
    @krishnanov13 Před rokem +68

    Evergreen Golden songs
    ఎంతటి వారినైనా ఆకట్టుకుంటాయి
    వెంకీ బాబాయ్ గారు SUPER
    Love you బాబాయ్
    🙏🙏🙏

  • @veerababuoggu8913
    @veerababuoggu8913 Před 3 lety +49

    ఈ సాంగ్ ఒక ఆణిముత్యం

  • @Ai_motivation343
    @Ai_motivation343 Před 3 lety +11

    Edaina life antay 1990s appati movies songs malli eppatiki terigi rav nijamga nenu chala great endukantay nenu 90s lo puttanu kabbatti frnds enthamandhi vunnaru 90 s vallu like cheyandi nenu whatsapp status lu old songs pedathanu ❤️❤️❤️❤️

  • @simmasrinuilikethissong972
    @simmasrinuilikethissong972 Před 3 lety +74

    E song 2021 lo veneevalu o like kottandi please

  • @mavillapatisekhar6945
    @mavillapatisekhar6945 Před 4 lety +57

    Jai victory venkatesh garu meelanti hero tolywood ki raaru raleru. Jai victory jai venkey.

    • @karthikreddy5230
      @karthikreddy5230 Před 10 měsíci

      😂😂😂😂evadina chiru tarvate to b frank

  • @Katuriharshith
    @Katuriharshith Před 2 měsíci +9

    16/5/2024 సాంగ్ విన్నవారు లైక్ కొట్టండి

  • @cNjoy.
    @cNjoy. Před rokem +5

    తహ తహ తిలిగించినావు..అని పాడారు చిత్ర గారు . తగిలించినావు అనాలి .. అలవాటులో పొరపాటుగా ఎనీవే ఎక్సలెంట్ సాంగ్

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Před 3 lety +755

    రాజ్ కోటి. ఈ పేరు మళ్ళీ తెర మీద చూడాలి అనుకొనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి............

    • @rambabujanipelli9122
      @rambabujanipelli9122 Před 3 lety +10

      Kastam Bro But Appudu Legend Manisharma Unadaga Challu

    • @vamshiyata1580
      @vamshiyata1580 Před 2 lety +7

      @@rambabujanipelli9122 ,

    • @vamshiyata1580
      @vamshiyata1580 Před 2 lety +5

      ఒానొకప్పుడు@@rambabujanipelli9122

    • @rvtnrptact123
      @rvtnrptact123 Před 2 lety +3

      @@vamshiyata1580 ఇప్పుడు చెత్త పాటలు, డబ్బా మ్యూజిక్..అప్పటి సంగీతం,పాటలు🙏🙏🙏🙏🙏🙏🙏 అటువంటి అద్భుతమైన పదాలు ఇప్పటి పాటల్లో మైక్రోస్కోప్ తో వెతికినా కూడా దొరకవు🤦

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 Před 2 lety

      లేకపోతే🤣🤣

  • @sugunakarkrishna7477
    @sugunakarkrishna7477 Před dnem +2

    ఈ పాట అల్ టైం ఫేవరేట్ అనే వాళ్ళు లైక్ కొట్టండి❤

  • @sankarraojasti6929
    @sankarraojasti6929 Před 4 lety +11

    కోటి కీరవాణి మీ tunes ఎలా ichharu ఇంత అందంగా కమనీయంగ మీకు మీరే సాటి

  • @mallikarjunnakirekanti3925
    @mallikarjunnakirekanti3925 Před 2 lety +25

    ఈలాంటి పాట తెలుగులో లేదు అబ్బా ఎన్నిసార్లు విన్నా వింటూనే ఉంటాం

  • @Jeevanjai1Maitri2vlogs
    @Jeevanjai1Maitri2vlogs Před 4 lety +26

    Venkatesh,roja acting na. leeka ee song padiva vaara evaru goppa ante eme cheppaleeka pothunna. 👌👌👌👌💘💘💘💘

  • @muralimattem5733
    @muralimattem5733 Před 4 lety +200

    E song 2019 lo choosina vallu like vaysukondi

  • @pllapuvenkataramanapallapu7007

    2020 lo choosina vaalu like vesukondi

  • @Mathyarajujanni-vk4od
    @Mathyarajujanni-vk4od Před 3 měsíci +3

    అప్పుడు పాటలు చాలా అర్ధవంతమైనది అలాంటి పాటలు రావాలని కోరుకుంటున్నారు,,, 😂😂

  • @shivakrishna8263
    @shivakrishna8263 Před 4 lety +218

    E song ni 2020 lo chusevallu oka like veskondi

  • @udayvenna8109
    @udayvenna8109 Před 3 lety +69

    బాలూ గారూ పాట ను వీరగతీసేసారు sir

  • @arulprakash6128
    @arulprakash6128 Před 2 lety +44

    one and only movie that Roja and Venketesh worked together... Roja Expression and Dance just Fantabulous...

  • @ravikumarjilla2995
    @ravikumarjilla2995 Před 3 lety +13

    వెంకటేశ్ రోజా ఫ్యాన్ ఇక్కడ

  • @hemanth7119
    @hemanth7119 Před 5 lety +176

    చిత్ర గారి గానం పంచామృతం.

  • @vjfoodtravel2683
    @vjfoodtravel2683 Před 3 lety +36

    E song 2021 lo kuda chusey varu like vesukondi

  • @harikrishna9502
    @harikrishna9502 Před 9 měsíci +13

    పాటలు చాలా బాగుంటాయి ఈ సినిమా లో 👌👌

  • @sriharimaddela6316
    @sriharimaddela6316 Před 6 lety +264

    సాంగ్ మస్తు మధురంగా ఉంది ఇలాంటి పాటలు మళ్ళీ దొరకవు

  • @Katuriharshith
    @Katuriharshith Před 19 dny +2

    ఈరోజు విన్నవాళ్లు ఒక లైక్ కొట్టండి

  • @rvtnrptact123
    @rvtnrptact123 Před 2 lety +184

    కప్పలకెం తెలుసు సంగీతం విలువ..డిస్లైక్ కొట్టిన వాళ్లకేం తెలుసు ఈ సంగీతం విలువ

  • @chennururenusri933
    @chennururenusri933 Před 4 lety +13

    Lock down lo old songs anni vintunte ippati patalakanna appati patale bavunnai really old is gold

  • @telugufunfact22
    @telugufunfact22 Před 4 lety +87

    Who are watched in 2020,,,

  • @bujjiprashu5578
    @bujjiprashu5578 Před 3 lety +74

    That's the magic of RaJ-koti🎶🎶🎶❤️

    • @ShivaKumar-fk8yz
      @ShivaKumar-fk8yz Před rokem +1

      @@raghuyadav127 kadhu Raj koti

    • @RamCharan-sj5yn
      @RamCharan-sj5yn Před 8 měsíci

      ​@@ShivaKumar-fk8yz😅kkilr😅😅 kis up ii mj oiik oo🎉 mm lok geet lover u😊 po
      M

  • @balukishan4729
    @balukishan4729 Před 6 lety +95

    Old Songs gives Mental Relief from All tensions. I love Old Songs. Balu Sir As Usual Ur Singing is amazing. Ur Expressions in Songs R fantastic.

  • @venkatakrishnaiah5787
    @venkatakrishnaiah5787 Před 3 lety +20

    2021 loo chusina Varu like evandi please

  • @saikumar-kx6xy
    @saikumar-kx6xy Před 3 lety +36

    One of the awesome song in tollywood and venky's career

  • @gangadharnaikajmera9731
    @gangadharnaikajmera9731 Před 3 lety +54

    Venky always real Hero in telugu industry

  • @machireddyashokreddy3841
    @machireddyashokreddy3841 Před 3 lety +17

    Venky Roja super in these song

  • @bashadudekula1932
    @bashadudekula1932 Před rokem +11

    మళ్లీ ఆ రోజులు రావు

  • @dasarivinod3031
    @dasarivinod3031 Před 2 lety +5

    మళ్లీ మళ్లీ దొరకవు సాంగ్స్ సూపర్ హిట్👊

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 Před 2 lety +52

    1990నుండి 2000తెలుగు పాటలు అరాచకం అస్సలు అందులో కోటి గారి మ్యూజిక్ అయితే బాడీ ఆగదు అంతబాగుంటాయి సాంగ్స్

  • @seswarrao8692
    @seswarrao8692 Před 9 měsíci +3

    My favourite song...🌹💞ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹

  • @rambabusattu7789
    @rambabusattu7789 Před 5 lety +23

    Jai victory venky Anna ✊✊

  • @kalidassai5608
    @kalidassai5608 Před 2 lety +3

    మసాలా సాంగ్ ని కూడా ఇంత మర్యాదగా ప్రపంచంలో సీతారామశాస్త్రి గారే వ్రాయగలరు 👍🙏👍🙏 మాధవపెద్ది కాళిదాసు

    • @mandavimala5690
      @mandavimala5690 Před 2 lety

      🤣🤣🤣🤣🤣.... avunu nijame sir

    • @aquans1751
      @aquans1751 Před 2 lety

      @@mandavimala5690 hiiii vimala garu gd evng plz reply

  • @narendralee6140
    @narendralee6140 Před rokem +1

    Asala raj koti Gari music lo ye song ayina beat matram addict ayinatu untadhi yem music ra baboi super

  • @mandalaraghubabu7211
    @mandalaraghubabu7211 Před 6 měsíci +2

    నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది.........

  • @gopichalapathiraoankareddi7381

    Vinadaniki enta madhuramga untundo e song

  • @gopalrao921
    @gopalrao921 Před 3 lety +9

    My favourite Hero Victory venkatesh👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Devotional-d6z
    @Devotional-d6z Před 2 měsíci +2

    Cute 🥰 Roja garu

  • @rajinikanthkoyyana8633
    @rajinikanthkoyyana8633 Před 3 měsíci +1

    Only one legendary singer Balu garu....can do this type of magical shades of voice....miss u Balu garu

  • @anandalkanandalk1741
    @anandalkanandalk1741 Před 4 lety +17

    my favrate vankyyyyy

  • @kothapallimanjeera3717
    @kothapallimanjeera3717 Před 4 lety +3

    All time melodies... Musth music masthy... Bali garu voice na booth na bhavishyath kada friends.. Enkenduku late Oka like Edhondi Mari👌👌👌👌

  • @ravindaranu
    @ravindaranu Před 2 lety +1

    E roju old melody song ventu enjoy chisthuna

  • @kumarsingathi804
    @kumarsingathi804 Před 2 lety +3

    Arogyakaramaina paatalu 90's paatalu.

  • @madhumadhavi3479
    @madhumadhavi3479 Před 4 lety +4

    E song yenni sarlu chusina no boring 👌👌👌👌👌👌

  • @sureshbapatla1706
    @sureshbapatla1706 Před 4 lety +5

    ABBA emi song edi na favorite

  • @rachurichandhu8696
    @rachurichandhu8696 Před 2 lety +2

    Naku e song chala istam....💓💔

  • @Ai_motivation343
    @Ai_motivation343 Před 3 lety +2

    Song enni sarlu vinna bore kottatam ledhu song lo edo magic vundhi 🙏❤️💞💞💞💞👌👌👌🎶🎶🎶🎸🎸🎸🎸👍👍👍

  • @12Ravikumar99
    @12Ravikumar99 Před rokem +6

    Old Is Gold What A Music What A Songs Ever green 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @pkoppula
    @pkoppula Před 6 lety +82

    One of my favorite songs. Ease of singing SPB garu & CHITRA garu 🙌🙏

    • @rathirathiindia4651
      @rathirathiindia4651 Před 5 lety

      00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 000 0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 0000000000000 0 the first time 0 00the on the 0first 0 for a 020 0per cent of 0 the first 00 time 0 time 0 0 00or 0on and 00 the 0first is 0 0 the 30c 0for and 000000 the 0

    • @rathirathiindia4651
      @rathirathiindia4651 Před 5 lety

      to be Hi mate I think it is 00000

    • @rathirathiindia4651
      @rathirathiindia4651 Před 5 lety

      o.o

    • @rathirathiindia4651
      @rathirathiindia4651 Před 5 lety

      0 and

    • @ranganatha1023
      @ranganatha1023 Před 5 lety

      Super

  • @cheekatistinivas5388
    @cheekatistinivas5388 Před 4 lety +2

    రోజ మేడమ్ అప్పుడు చాలా అందంగా ఉంది ఈ పాట కు తగ్గట్టు గా

  • @kalyanakumari8347
    @kalyanakumari8347 Před 3 lety +2

    Naa life lo marachipoleni paata ide...wonderfull music su su

  • @ravichidipi3735
    @ravichidipi3735 Před 3 lety +3

    రాజ్ కోటి సాంగ్స్ అంటే సూపర్ సూపర్ సూపర్

  • @srikrishnananduri8787
    @srikrishnananduri8787 Před 4 lety +36

    From 1990 to 1995 the composition of music and songs r awesome.

  • @venkateshwarluvenky149
    @venkateshwarluvenky149 Před 5 lety +12

    Superb song......old is gold

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 Před 4 lety +25

    Rajkoti upesaru wow what a music Balu Chitra as usual rocking

  • @RAVIKUMAR-rm5ys
    @RAVIKUMAR-rm5ys Před 3 lety +4

    In 90 s maa oori thirunallallo chala famous ee song.

  • @babburikanakaraju6901
    @babburikanakaraju6901 Před 5 lety +21

    Old is gold,old songs is super

  • @AjayKumar-pg9zf
    @AjayKumar-pg9zf Před rokem +6

    Recollecting my college days and my Honey name as well... I miss her 😭😭😭

  • @SanjuSanju-fq3zg
    @SanjuSanju-fq3zg Před 2 lety +10

    Sirivennela gaari lyrics super ❤️ RIP Miss you sir 😭😭

  • @tvr6543
    @tvr6543 Před 4 lety +8

    Real life lo reel life lo kuda super man victory venkatesh garu ilike u your acting

  • @madhanagaraju5882
    @madhanagaraju5882 Před 3 lety +14

    One of my favourite song 💞

  • @enoshchityala5705
    @enoshchityala5705 Před 3 lety

    Em song rasaru. No-1 song.... Super.... Daily 10 times vintanu.. 👍👍😘😘😘

  • @subhashsubbu5263
    @subhashsubbu5263 Před 6 lety +5

    Superb spb sir,chitramma.

  • @jampanasudhakar5438
    @jampanasudhakar5438 Před 5 lety +25

    Sweet song .Raj sir super music hats off to you

  • @bhargavilyrics6309
    @bhargavilyrics6309 Před 5 lety +4

    Roja gari dance style bagundhi

  • @Gangadhar_LLC904
    @Gangadhar_LLC904 Před 4 lety +6

    Super song
    All Venkatesh sir fance's
    Yes or No please like

  • @mohankambhampati6881
    @mohankambhampati6881 Před 5 lety +43

    Balu & Chitra are god gifted singers..

  • @srikanth852
    @srikanth852 Před 6 lety +116

    Venky always super hero in Telugu industry

  • @venkateshm302
    @venkateshm302 Před 2 lety +12

    I like this song very much ❤

  • @maheshvarma6455
    @maheshvarma6455 Před 4 lety +12

    One of the most lovely actor of indian cinema...Venky gaaru 😍😍

  • @surajjanni6302
    @surajjanni6302 Před 3 lety +8

    Super song 10/9/2020 venky action super

  • @chejarlapraveenbrb9185
    @chejarlapraveenbrb9185 Před 3 lety +11

    Old is gold ❤️❤️❤️