అశ్వథ్థామ రహస్యాలు | Ashwatthama secrets revealed | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 3. 08. 2023
  • - Uploaded by: Channel Admin
    ఈ వీడియో Upload చేశాకా చాలా మంది అడిగిన ప్రశ్నలకి సమాధానాలు:
    Lot of people asked below questions after uploading this video
    Q) వీడియోలో చెప్పిన 4 కధలూ నిజమా అబధ్ధమా? What is the final conclusion on those 4 stories
    A) వీడియో ఆఖర్లో చెప్పాము చూడండి , అశ్వధ్ధామకి 3000 ఏళ్ళ పాటే ఆ శాపం ఉంది. అందువల్ల రీసెంటుగా ఎవరైనా ఒళ్ళంతా పుళ్లతో తలమీద గాయంతో చూశామంటే అది అబధ్ధమే.
    Q) ఇప్పటికీ అశ్వధ్ధామా బ్రతికే ఉన్నాడా లేడా? Is Ashwadhama still alive?
    A) భారతంలో ఆ శ్లోకంలో 3000 ఏళ్ళ వరకే శాపం అని చెప్ఫారు. ఆ తరువాత శాప శరీరం ఉండదు. దివ్యమైన శరీరంతో వ్యాస ఆశ్రమంలో ఇప్పటికీ ఉండ ఉన్నాడు . ఆ శాప శరీరం ఈ కాలంలో చూశాము అని ఎవరైనా చెప్తే అది అబధ్ధమే
    Q) వాసుదేవానంద సరస్వతీ స్వామి (తెంబే స్వామి) , , కన్నడలో భారతం రాసిన ఒక మహనీయుడూ చూసినట్లుగా ఆయన చరిత్రలో ఉంది?
    A) తెంబే స్వామి, దత్తుని యొక్క అంశావతారం. అందువల్ల వారికి సత్పురుషులు కనిపిస్తారు. లేక వారే ఆ Dimensions లోకి వెళ్ళే శక్తి కల మహనీయులు . వారు అబధ్ధం చెప్పరు కనుక అది నిజమే . కానీ, హొటల్ కి రావడం డాక్టర్ దగ్గర మందులు రాయించుకోవడం అవన్నీ బోగస్ కథలు. నమ్మకండి. అశ్వధ్ధామకి ఆ శాప శరీరం ఇప్పుడు లేదు. ఆ శాపం తీరిపోయి దివ్య శరీరంతో ఉన్నాడు. కల్కి అవతారం లో ఆయన పాత్ర ఉంది దానికోసం ఎదురు చూస్తున్నాడు
    Q) మరి ఆ CCTV Photo?
    A) అది Photoshop లో Edit చేసినది అయి ఉండవచ్చు. అశ్వధ్ధామ ఒకవేళ దివ్య దేహంతో ఇప్పటికీ ఉన్నా అది CC Cameras కి తెలిసేది కాదు. వాటిని చూడాలంటే దివ్య చక్షువులు ఉండాలి
    Q) అశ్వధ్ధామ పిల్లలని నిద్రపోతుంటే నరికేశాడని ఒక మహనీయులు చెప్పారు?
    A) నిద్రపోతున్న పిల్లలని రాత్రి చంపడం నిజమే, కానీ నిద్రపోతుంటే చంపలేదు. వాళ్ళు కత్తులు పుచ్చుకొని పోరాటానికి వచ్చారు. ఆ సమయంలో చనిపోయారు.
    1) తతః స నర శార్దూలః ప్రతివింద్యం మహాహవే
    2) ప్రాసేన విధ్వా ద్రౌణిం సుత సోమః ప్రతాపవాన్
    పునశ్చాంసిం సముద్యంయ ద్రోణపుత్ర ముపాద్రవత్
    3) నాకులిస్తు శతనీకః రథ చక్రేణ వీర్యవాన్
    4) శ్రుతకర్మాతు పరిఘం గృహీత్వా సమతాడయత్
    మహాభారతంలో ఇటువంటి శ్లోకాలన్నీ వాళ్ల యుధ్ధాన్ని వర్ణించాయి. మీకు సంస్కృతం తెల్సు కనుక అర్ధం చెప్పనవసరం లేదు
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #ashwathama #mahabharat #mahabharata #mahabharatam #secretsofmahabharata
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 873

  • @hanumanthnaik5752
    @hanumanthnaik5752 Před 10 měsíci +681

    🕉️ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి గురువుగారు 🙏🙏

  • @Princeranadheer
    @Princeranadheer Před 10 měsíci +86

    అయ్య 🙏 విలునప్పుడు మీరు మహాభారతం గురించి వీడియోస్ చేయండి స్వామి. 🙏

  • @SanatanaDharma786
    @SanatanaDharma786 Před 10 měsíci +42

    శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి గురించి మీ నోట వినాలని ఉంది స్వామి
    🙏 శ్రీరామ భక్తాయ హనుమతే నమః 🙏

  • @venky_om
    @venky_om Před 10 měsíci +68

    చాలా బాగా వివరించారు.చాలా మందికి సందేహ నివృత్తి జరుగుతుంది.
    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏

  • @user-zg2kb1ys4b
    @user-zg2kb1ys4b Před 10 měsíci +32

    చాలా అద్భుతంగా వివరించారు..
    మీరు ఈ విధంగా అసల వాస్తవ లు బయటకు తీసుకుని రాకపోతే ఇప్పటికే మరుగున పడుతున ఈ హైందవ దేశం ఇక తప్పు దోవ లోకి వేలుతుంది

  • @sarunarao936
    @sarunarao936 Před 10 měsíci +68

    గురువుగారు నమస్కారం.మీరు చెప్తున్న విధానం చూస్తుంటే భారతం వింటున్నట్టు కాకుండా, ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది.🙏🙏🙏

  • @sailajabharadwaj4280
    @sailajabharadwaj4280 Před 10 měsíci +78

    శ్రీ గురుభ్యోన్నమః అశ్వద్ధామ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు అందుకు మేము కృతజ్ఞులమై ఉంటాము. 🙏🙏🙏

  • @umamaheshwar9468
    @umamaheshwar9468 Před 10 měsíci +29

    హామయ్య ఇప్పటికీ నిజం ఏంటో తెలిసింది. Serials, సినిమాలు చూసి అన్ని తప్పుగా తెలుసుకున్నాం మన ఇతిహాసాలు, పురాణాలు గురించి. మీ ఈ videos ద్వారా నిజమైన చరిత్ర తెలుసుకుంటున్న . ధన్యవాదాలు 🙏

  • @padmaa9943
    @padmaa9943 Před 10 měsíci +23

    మహాభారత కధలు చాలా బాగా వివరించారు గురువుగారు, చెప్పిన మీకు 👣🙏

  • @Abhiram.Kakinada
    @Abhiram.Kakinada Před 10 měsíci +33

    I love ur videos iam from karnataka
    I always love
    1. samavedam shanmukha sharma garu
    2. Chaganti garu
    3. Nanduri srinivas garu
    4. Vaddiparti padmakar garu
    Kaliyugam lo hanuman darshanam pondina valla gurinchi video cheyandi pls
    .... From ಕನ್ನಡ viewer

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Před 10 měsíci +47

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 Před 10 měsíci +18

    చాలా బాగా వివరించారు. ముందు తరాలకి నిజంగా ఏమీ జరిగింది తెలుసుకోవచ్చు మేఘము ఇంకా ఎవరైనా అడిగితే చెప్పటానికి బావుంది ధన్యవాదాలు గురువు గారు. 🙏

  • @lakshmireddy6171
    @lakshmireddy6171 Před 10 měsíci +8

    గురువు గారికి పాదాభివందనాలు ఆ ఫోటో మీకు చూపించి అడగటం వల్లనే మకు అశ్వద్ధామ గురించి తెలిసింది thankyou so much గురువు గారు

  • @supriyapaidimalla1459
    @supriyapaidimalla1459 Před 10 měsíci +21

    అసలు మీరు ఎంత క్లియర్ కట్ గా చెప్తున్నారు సర్... ఏమి చదువుకొని వాళ్ళకి కూడా ఇట్టే అర్ధం అయిపోతయు నిజానిజాలు 🙏🙏

  • @KavyaTejakoti
    @KavyaTejakoti Před 10 měsíci +17

    గురువుగారు అశ్వద్ధామ నిజ చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు. 🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉️🙏

  • @KRCOMMERCE
    @KRCOMMERCE Před 10 měsíci +18

    గురువుగారు చాలా వివరంగా చెప్పారండి.
    ఒక వాస్తవమైన విషయం తెలిసింది.

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl Před 10 měsíci +11

    ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ ಅದ್ಭುತವಾದ ವಿವರಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದಿರಿ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 Před 10 měsíci +5

    ఈ వీడియో చూడడంతో
    నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సందేహాలు అన్నీ తీరిపోయాయి స్వామి
    ధన్యవాదాలు మీకు.

  • @maheshwarampadmavathi5037
    @maheshwarampadmavathi5037 Před 10 měsíci +14

    మీరు బాగా చెప్పారు బృందావనంలో రాధ కృష్ణా గురించి కూడా చెప్పండి గురూజీ🙏

  • @nmanojkumar8495
    @nmanojkumar8495 Před 10 měsíci +38

    గురువుగారు తెలంగాణ రాష్ట్రం ఎర్రవరం గ్రామంలో బాల ఉగ్ర నరసింహ స్వామి స్వయంభూగా వెలిశారు ఆలయం గురించి రీసెర్చ్ చేసి తెలుసుకుని చెప్పగలరని మా మనవి శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @honeysj7328
    @honeysj7328 Před 10 měsíci +9

    నమస్కారం , చాలా చక్కటి వివరణ ఇస్తారు, నేను మీరు చెప్పిన పూరీ రహస్యాలు విన్నాను,అద్భుతం అనిపించింది.... ధన్యవాదాలు మీకు...
    హరే కృష్ణ🙏

  • @mvishnu9775
    @mvishnu9775 Před 10 měsíci +13

    గురువు గారు నా కులదైవం సింహాచల అప్పన్న స్వామి గురించి ఎదురు చూస్తున్న గురువు గారు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc Před 10 měsíci +19

    Srinivas గారు నాకు భారతం తెలియదు కానీ అందులోని ఈ చిన్న భాగం చెబుతుంటే ఎక్కడో చూసినట్లు ఉందే అని ఆలోచిస్తే avangers end game సినిమా కొంత ఇలాగే ఉంటుంది అంటే వాళ్ళు మన పురాణాల నుంచి ప్రేరణ పొంది ఇలా తీస్తున్నారు అనుకుంటా ఈ నాలుగు కథలు పిట్టకథలు కానీ అశ్వర్ద్ధమ లక్షణాలు కొన్ని తీసుకొని అల్లారు అవి నోటి ద్వారా పాకి సక్సెస్ అయ్యాయి అలాగే Hollywood కూడా మన పునారణాల అంశాలను తీసుకొని ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నారు మన వాళ్లకు చేతిలో ఉన్న వజ్రం విలువ ఎప్పుడు తెలుస్తోందో.

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq Před 10 měsíci +15

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Před 10 měsíci +28

    గురువు గారీపాదాలకు శతకోటి వందనాలు

  • @malinid4025
    @malinid4025 Před 10 měsíci +16

    కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు,నిజంగా మాకు తెలియని విషయాలు బాగా వివరించారు🙏

  • @msuresh4513
    @msuresh4513 Před 10 měsíci +5

    స్వామీ గురువు గారికి పాదాభి వందనం.
    నేను సోమవారం రోజు జోగులాంబ టెంపుల్ వెళ్ళాను. స్వామీ ఎప్పుడైనా వీడియో చేయండి. అక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి.
    ఒక దగ్గర కలకలేశ్వరుడు అని ఒక శివ లింగం ఉంది. వీటి గురించి వివరించండి గురువుగారు.🌹🌹🙏🏻

  • @bhanukalyan4242
    @bhanukalyan4242 Před 10 měsíci +13

    ఓం శ్రీమాత్రే నమః గురుభ్యో నమః గురువుగారికి పాదాభివందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gedelabharathi514
    @gedelabharathi514 Před 10 měsíci +8

    Guruvu garu elanti mahabaratham bhagavatam stories series la cheyandi meeru cheppe vidanam chala sulabamga ardam avtundi 🙏🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Před 10 měsíci +10

    శ్రీ విష్ణు రూ పాయ నమఃశివాయ 🌹🌺🙏🙏🌱🌱🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Před 10 měsíci +2

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před 10 měsíci +40

    💐 ఓం శ్రీ గణేశయ నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ జై జగన్నాథ్ 🙏🚩

  • @jengeralasuneetha6974
    @jengeralasuneetha6974 Před 10 měsíci +1

    🙏🙏🙏 చాల బాగా వివరించారు గురువు గారు మీకు శతకోటి నమస్కారముకు మేరు మాకు ఈవిడముగా చెప్పడము మా అద్రుష్టం 🙏🙏🙏🙏💐💐💐

  • @pushpalathamadhavi534
    @pushpalathamadhavi534 Před 10 měsíci +4

    గురువు గారు మీరు పురాణాల గురించి, మాకు చాలా విషయాలు వివరంగా చెపుతున్నారు, మీకూ థనవాదాలు

  • @chittillausha
    @chittillausha Před 10 měsíci +5

    మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది, ధన్యవాదాలు...

  • @prasadsai7442
    @prasadsai7442 Před 4 měsíci +2

    🙏 జై శ్రీ రామ్. Thank you so much, మీ ద్వారా సంపూర్ణ మహాభారతం వినాలని ఉంది . Please sir!

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 Před 10 měsíci +11

    🕉️🌷ఓం నమో భగవతే వాసుదేవాయ🌷🕉️

  • @ShivaM-cn8uq
    @ShivaM-cn8uq Před 10 měsíci +5

    మంచి విషయం తెలియజెసినందుకు.. చాలా ధన్యవాదాలు సర్..

  • @gangabhavanimelam6026
    @gangabhavanimelam6026 Před 10 měsíci +3

    Namaste అండి. అపోహలు అన్ని చక్కగా విపులంగా వివరిస్తున్నారు. కృతజ్ఞతలు.

  • @yvchleelapadmaja6122
    @yvchleelapadmaja6122 Před 10 měsíci +2

    గురువు గారూ చాలా చక్కటి సమాచారం ఇచ్చారు
    మీరు ఎంత చెప్పినా విన బుద్ధి గా వుంటుంది

  • @osirisha
    @osirisha Před 10 měsíci +3

    Chala baga cheparu guruvugaru..goosebumps ochayi konni chotla ...Thanks for doing so much research and giving us thefacts thank you so much guruvugaru namaste 🙏

  • @rameshsir4320
    @rameshsir4320 Před 10 měsíci +8

    E vedeo lo chala santhoshaga kanipincharu guruvugaru
    Elage eppudu navvuthu vundalani aa devunni korukutunnanu swami

  • @simhadriappannayalla9364
    @simhadriappannayalla9364 Před 10 měsíci +10

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @harikishan9546
    @harikishan9546 Před 10 měsíci +4

    చాలా చక్కగా చెప్పారు 🙏😍👍. జై శ్రీమన్నారాయణ 🙏🌺🔱.

  • @varshithyadav6884
    @varshithyadav6884 Před 10 měsíci +15

    Respected sir,
    Heartfelt Thankyou sir, No one in this world can explain very clearly like you .sir.
    Hats off ,!! to your knowledge and dedication.

  • @malathikaramala6840
    @malathikaramala6840 Před 10 měsíci +7

    Nice &Thanks sir నేను కూడ ఉపపాండవులను నిద్ర లో చంపారు ఆయన అని అనుకున్న. ధన్యవాదాలు

  • @purna.2.O
    @purna.2.O Před 10 měsíci +3

    🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
    నమస్తే గురువుగారు 🙏
    అశ్వద్ధామ గురించి చాలా చక్కగా వివరించారు
    ధన్యవాదములు గురువుగారు 🙏
    🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹

  • @economicsmurali6557
    @economicsmurali6557 Před 9 dny

    గురువుగారు చాలా బాగా వివరించారు.అశ్వత్థామ గురించి ఫోటో చూపించి వివరించారు ధన్యవాదాలు గురువు గారు.....

  • @coolsairam2607
    @coolsairam2607 Před 10 měsíci +15

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @bhaskervm99
    @bhaskervm99 Před 10 měsíci +2

    so beautiful explanation guruvu garu..thank you so much

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 Před 10 měsíci +2

    చాలా బాగా చెప్పారు. ఇటువంటి నిగూఢ విషయాలు మీకు ఎలా తెలుస్తున్నాయి? పోస్ట్ చేసినందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను.

  • @kishoresamala835
    @kishoresamala835 Před 10 měsíci

    Thank you Nanduri Srinivas Garu ...

  • @venkateshkontham459
    @venkateshkontham459 Před 10 měsíci +3

    గొప్పగా చెప్పారు స్వామి మీరు🙏🙏

  • @kalyaninarasimha5806
    @kalyaninarasimha5806 Před 10 měsíci +2

    Thank you so much sir intha అద్భుతంగా వివరించారు 🙏🙏

  • @plathaa3953
    @plathaa3953 Před 10 měsíci +1

    Very well explained facts Gurugaru 🙏🙏
    Namo Namaha 🙏🙏

  • @aishvalli
    @aishvalli Před 10 měsíci

    Very very very good information chala baga explain chesaru. thankyou guruvu garu.

  • @sachidevi3867
    @sachidevi3867 Před 6 měsíci

    Very great analysis Guruvu garu. Explained well.

  • @neelisettypkumar1963
    @neelisettypkumar1963 Před 10 měsíci +2

    Sir i feel like I am so blessed to watch your videos. Ila choodalanna vinalanna koda karma phalitam untene ani anukuntaanu. Entha baaga chepparo. Me videos anni entho informative ga untaay. These videos are like encyclopedia for further generations

  • @ganeshbandaru1170
    @ganeshbandaru1170 Před 5 měsíci

    Harekrishna... excellent explanation ...Guruvu garu....🙏

  • @krisvet1951
    @krisvet1951 Před 10 měsíci +2

    Excellent capsule of expressing fluently about Ashwadthma. Thanks so much Sir …🙏💐

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před 10 měsíci +20

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @user-bd1gq2nn4j
    @user-bd1gq2nn4j Před 10 měsíci

    Meru cheptunte stories intresting ga untai. Way of teaching also 👍imp

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 Před 10 měsíci +2

    Superb, Srinivas garu, as always. No prasises will suffice for your extraordinary work.
    May God bless you.

  • @gayatrinatyaveda-8151
    @gayatrinatyaveda-8151 Před 7 měsíci

    Chala nammakam tho jarigina vishayalni chala chakkaga ardam iyelaaa chepparu 😊. Thank you

  • @iamSaiADITYA
    @iamSaiADITYA Před 10 měsíci +2

    ధన్యవాదములులు గురువుగారు 🙏

  • @poosalanirmaladevi3480
    @poosalanirmaladevi3480 Před 10 měsíci

    Excellent explanation guruvugaru🙏🙏🙏

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 Před 10 měsíci +4

    Well explained guruji, thank you

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 Před 10 měsíci +6

    గురువు గారు నమస్కారం 🙏🙏🙏

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow Před 10 měsíci +15

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @dalavailakshmipathireddy9153
    @dalavailakshmipathireddy9153 Před 10 měsíci +4

    OMG nenu intha varuku ashvadhama ekkada oka degara mana bhoomi Paine vunnadu annukunna ante ashvadhama Leda ippudu. 3000 years back ante chanakya Chandra gupta period ki mundhe ayina shapam thiripoyi vuntundhi.
    Thank you sir

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 10 měsíci +4

      ఆయన శాపం ఇప్పటికి 2000 ఏళ్ల క్రితమే తీరిపోయింది.
      ఆయన చిరంజీవి కాబట్టి ఉంటే ఉండి ఉండచ్చు గాక. కానీ ఒళ్ళంతా పుళ్ళతో మనవాళ్ళు చూశాము అని చెప్తున్నవీ, సృష్టించిన CCTV Footage లూ అవన్నీ కట్టు కథలు.
      ఒళ్ళంతా పుళ్లతో అశ్వథామ ఉన్నాడని ఎవరైనా అన్నారంటే, మనకి కట్టు కథ చెప్పేస్తున్ణారని అర్ధం

  • @gumauma9973
    @gumauma9973 Před 3 měsíci

    Meeru cheputhumte goosebumps vasthunnay guruvu garu🙏🙏🙏

  • @vanaja4712
    @vanaja4712 Před 10 měsíci +3

    మాకు తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు 🙏

  • @sowmyamanda304
    @sowmyamanda304 Před 10 měsíci +5

    జై శ్రీమన్నారాయణ 🙏🏻 గురువుగారు..
    మహాభారతం లో మీరు చెప్పిన శ్లోకం..
    ఏ book లో ఉంది..
    మహాభారతం ఏ book చదవాలి.. శ్లోకం అర్థం
    ఉండాలి
    అలానే వాస్తవాలు ఉండాలి..
    అలాంటి book ని suggest చేయండి please..
    నాకు చాలా ఇష్టం మహాభారతం మొత్తం చదివాను.. ఒక 6 years back..
    మళ్ళీ serial కూడా పూర్తిగా చూసాను.. రెండూ compare చేసుకున్న..
    కానీ అస్సలు original తెలుగు అనువాదం ఉండే book చెప్పండి...
    నా life ని start చేసింది రామాయణం తో..
    మహాభారతం నాకు చాలా విషయాలు నేర్పింది..
    ముఖ్యం గా ధర్మం గా ఉండటం.. కాలానికి తగినట్టు ధర్మాన్ని ఎలా పాటించలో.. ఎలా జీవించాలో నేర్చుకున్నా..
    కానీ ఇంక clarity రావాలి.. ఇంక తెలుసుకోవాలి..
    Please మంచి book చెప్పండి..

  • @erpavan19
    @erpavan19 Před 10 měsíci +1

    మీరు భారతం చెప్తే వినడానికి చాలా బాగుంది అండి

  • @bujjikiran6440
    @bujjikiran6440 Před 2 měsíci

    Challa bhaga explen cheseru sir i respect ur words nd tq so much this vedio

  • @sk-kz2pr
    @sk-kz2pr Před 10 měsíci

    Thank you for the video Nanduri garu and Team 🙏🙏🙏🙏🙏🙏

  • @sudhaaareddy6587
    @sudhaaareddy6587 Před 10 měsíci

    Swamy nice analysis, eelantie stories valla gayanam vastundhi maku swamy

  • @radhikasivakasi
    @radhikasivakasi Před 10 měsíci

    Mi Gnana sampadaku paadabhivandanalu guruvugaru...chala baaga vivaramga chepparu...Vintunantha sepu telusukovane asakthi...teliyani atmaanandam kaluguthundi...

  • @jagadeeshvadaga8614
    @jagadeeshvadaga8614 Před 10 měsíci

    Guruvu garu..padabhivndanam.
    U r really an ispiring person...mee videos recent ga follow avdam start chesa...i m really inspired by ur videos....intha mandini mee matala dwara sanathana dharmam vaipu nadipisthunnaru...chala chala goppaga anipisthondi.memu kuda ivanni vini thelusukunnanduku dhanyulam.

  • @harsagunna2176
    @harsagunna2176 Před 10 měsíci

    ధన్యవాదాలు గురువుగారు

  • @sripavani1980
    @sripavani1980 Před 10 měsíci

    Very well explained guruvugaru

  • @rojasrikanth840
    @rojasrikanth840 Před 10 měsíci

    Hats off to ur knowledge..... cleared all myths....Meru Telugu lo chepindhakuku...memu Telugu valam aaeyinadhuku...memu adrustavanthulam....

  • @Sandy-er8ed
    @Sandy-er8ed Před 10 měsíci +5

    HARE Krishna 🙏🙏🙏

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td Před 10 měsíci +10

    ధన్యవాదాలు గురువు గారు. అశ్వద్ధామ గురించి అన్ని విషయాలు తెలియ జేసిన మీకు ధన్యవాదాలు.

  • @niharigadiraju2518
    @niharigadiraju2518 Před 10 měsíci +1

    నమస్కారం గురువుగారు 🙏 ,
    మీ వీడియోస్ ఎంతో ఎంతో చైతన్యాన్ని కలుగజేస్తునాయి. ఒక చిన్న విన్నపం అండి, మనకి మహాభారతం లోని అరణ్య పర్వము లో తీర్థ యాత్ర గురించి చెప్పారు కదా, దయుంచి మీరు కాస్త ఈ generation కి అర్ధం ఇయ్యేల, తీర్థ యాత్ర ఎలా చేయాలి? నియమాలు ఏమిటి? సంకల్పం ఎలా చెప్పాలి? ఇలాంటి విషయాల మీద ఒక వీడియో చెయ్యండి గురువుగారు. మీకు ఎంతో ఋణపడి ఉంటాను. 🙏 నా మనవి నీ మనిన్స్తరు అని ఆశిస్తున్నాను. 🙏

  • @deepuisin
    @deepuisin Před 10 měsíci +1

    Thanks for this great knowledge Sir.🙏🙏

  • @anirudhgamer4901
    @anirudhgamer4901 Před 10 měsíci

    Chaala vivaranga... Vinaali anipinchela chepparu... ilanti vishayalu mee nundi inka inka raavali ani korukuntunnanu... Namaskaram🎉

  • @satyasanthoshi3199
    @satyasanthoshi3199 Před 10 měsíci

    Really me knowledge super sir. Meru chepy vidanam chala bhaguntadhi

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 Před 10 měsíci +1

    VERY NICE AND INDEPTH EXPLANATION WE ARE LUCKY
    ENOUGH TO HEAR

  • @joydakshita1593
    @joydakshita1593 Před 10 měsíci +2

    Super Research n logical explanation🙏

  • @ushathimmapaiah5105
    @ushathimmapaiah5105 Před 10 měsíci +2

    చాలా బాగా వివరించారు 🙏

  • @kolluruvijayalakshmi4015
    @kolluruvijayalakshmi4015 Před 4 měsíci

    🙏🏼🙏🏼so nicely explained and cleared all the doubts and made up stories. 🙏🏼🙏🏼

  • @sureshb3268
    @sureshb3268 Před 10 měsíci +1

    Anni rojulu ayyindi thandri me videolu chusi ❤❤❤

  • @asrithap2134
    @asrithap2134 Před 10 měsíci

    Chala chakkaga analysis chesi chepparu guruji..🙏

  • @Gnanakartheeka.16
    @Gnanakartheeka.16 Před 10 měsíci +2

    Guruv garu nenu mahabaratm story vinapdu 2 days chala alochincha aswadhama shapam vala untaru ani kani epudu me video chusaka ardm aindi.thanq guruv garu

  • @ravisankarp61
    @ravisankarp61 Před 10 měsíci +2

    thank you for revealing the truth about our culture.

  • @padmapriya3504
    @padmapriya3504 Před 10 měsíci +4

    Wow great knowledge sir thank you for sharing right understanding with clarity and proofs .charansparsh

  • @swapnabujji8290
    @swapnabujji8290 Před 10 měsíci

    Chala dhanyavaadalu andi guruvugaru . Me videos chala bavuntunnayandi . Meru yentho kastapadi research chesi maku yentho manchi samaachaaram andisthunnaru . Meku runapadi untamu . Jai Sriram

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 Před 10 měsíci +2

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻

  • @rathnakaramsrinivasraju9374

    అజ్ఞానాంధకారంలో ఉన్న మమ్ములను జ్ఞాన జ్యోతి వైపు పయనింప చేశావు ధన్యులము