విభీషణుడు ఇంకా ఉన్నాడా? రోమాలు నిక్కపొడుచుకునే సంఘటనలు I Vibheeshan still alive? | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 26. 01. 2024
  • After watching the recent Hanuman movie, people are asking whether Vibheeshana is still alive or it is just fictional? Few people are also commenting that the directors have showcased anti puranic fictions.
    Here is Nanduri gari excellent analysis with puranic references and amazing incidents.
    - Uploaded by: Channel Admin
    -------------------------------------------------------
    After uploading this video, lot of people asked these 4 questions, here are the answers
    Note: CZcams has character limitation, hence answers are not given in English. Use Google translator.
    Q) ఈ వీడియోలో రామాయణాం ఉత్తర కాండ గురించి చెప్ఫారు, అది కల్పితం కదా?
    In this video Ramayanam Uttarakanda is mentioned. Is it not a fictional kanda?
    A) ఉత్తర కాండ కల్పితం కాదు, "ఉత్తర రామ చరిత్ర" కల్పితం. అవి రెండూ వేరు.
    వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షే రామాయణాం తరువాత మొదలుపెట్టి ఇంకొకసారి రచించాడని రామాయణంలోనే ఉంది. అందులో కొన్ని ప్రక్షిప్త శ్లోకాలూ సర్గలూ ఉండచ్చుకానీ, ఆ కాండ లేకపోతే కుశలవుల జననం, సీతారాముల అవతార సమాప్తీ లేక రామాయణం అసంపూర్ణం అవుతుంది
    Q) లంకని రంగనాథస్వామి చూస్తూ ఉంటే మరి శ్రీలంక ఎందుకు ఆర్ధిక మాంద్యంలో ఉంది?
    If Lanka is blessed by Ranganatha swamy, why is it in financial crisis now?
    A) మనం చూసే శ్రీలంకా, విభీషణుడు ఇప్పటికీ పాలిస్తూన్న లంకా ఒకటి కాదు. విభీషణ లంక వేరే భూమికలో (Dimension) ఉంది. ఈ కథకి సంబంధం లేకపోయినా, ఇంకొక విషయం. ఒకసారి భగవంతుడు ఆశీర్వదించినంత మాత్రాన ఏ దేశమూ ఎల్లకాలమూ సుభిక్షం అయిపోదు. అక్కడి ప్రజలు ఎలా మసలుకున్నారూ అన్నదాన్నిబట్టి ఉంటుంది. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన వంశమే, జనాలు కోట్లాడుకుంటే, నాశనం అయ్యింది. దాన్నిబట్టి తెలుస్తోంద్గా
    Q) రుధిరమణి నిజంగా ఉందా? Is Rudhiramana of Hanuman movie fact or fiction?
    A) అది కల్పితం. వాల్మీకి రామాయణం ప్రకారం ఆంజనేయస్వామి దవడకి దెబ్బ తగిలింది తప్ప రక్తం రాలేదు
    Q) పూరీ జగన్నాదుడు అంటే కృష్ణుడు కదా, మరి త్రేతాయుగం నాటి రాముడికి కులదైవం ఎలా అయ్యాడు?
    Puri has lord Krishna that means dwaparayuga, how come Lord Rama of Tretayuga worshipped Jagannatha?
    A) పూరీ ఆలయం కృతయుగం నుంచే ఉంది. ఈ వీడియో వినండి తెలుస్తుంది
    • 30 min మిమ్మల్ని వేరే ...
    కృష్ణుడు పుట్టకముందే, శ్రీ కృష్ణుడూ , ఆయనకి సహకార శక్తులైన సంకర్షణుడూ, యోగ మాయ సృష్టి ఆది నుంచీ ఉన్నాయి. అవే పూరీ క్షేత్రంలో ఉన్న శక్తులు. అవే కంస వధ సమయంలో బలరాముడూ, యోగమాయా అనే రూపాలు తీసుకొని క్రిందకి వచ్చాయి. ఆ శక్తులతో పాటే స్వామి ద్వాపర యుగం తరువాత పూరీ క్షేత్రానికి సూక్షమరూపంలో వచ్చి ఉండిపోయాడు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #ayodhya #ayodhyarammandir #ayodhyamandirstatus #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 1K

  • @s.rahulkrishnareddy1832
    @s.rahulkrishnareddy1832 Před 4 měsíci +94

    చాగంటి గారు అప్పుడప్పుడు ఇలాంటి కల్పిత అతిశయోక్తులు వాడుతూ ఉంటారు.వినేవారికి ఉద్రేకం కలగడం కోసం ఇలాంటివి చెప్తూ ఉంటారు..ఆయన చెప్పిన సంఘటన కి ఆధారం అయిన ఆ పేపర్ కటింగ్ ఎవరిదగ్గరా లేదు,కనీసం అది ముద్రించిన పేపర్ వాళ్ళకి కానీ రాసిన జర్నలిస్ట్ కి కూడా తెలియదు అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి..అదొక అందమైన అబద్ధం...విభీషణుడు సజీవంగా ఉండటం నిజం,రాక్షస జాతిని పరిపాలించడం నిజం కాకుంటే అది వేరే డైమెన్షన్స్ లో ఉంది ఆ లంకా నగరం..మన ఈ భూమిపై లేదు..ఆయనని చూసాం అని చెప్పడం నిజంగా అబద్దమే.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 4 měsíci +273

      ఒక లోకం (Dimension) నుంచి పొరపాటున ఇంకొక దానికి మానవులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. పురాణాల్లో అయితే అటువంటివి వందలాది కథలు.
      చాగంటి వారికి ఉద్రేక పరచే ప్రసంగాలు చేయల్సిన అవసరం లేదు . ఈ కథ చెప్పకపోయినా వారి ప్రసంగాన్ని లక్షల మంది అదే ఇష్టంతో వింటారు.
      ఆయనే అబధ్ధం చెప్పదల్చుకుంటే, ఆ పేపర్ నా వద్ద ఉంది, అని చెప్తే ఇంకా ఉద్రేకపడతారుగా. కానీ పోయిందని నిజాయితీగా చెప్పారు.
      తెలుగు జాతిని మతమార్పిడులనుంచి దైవం వైపుకి తిప్పిన మహా మనీషి ఆయన. అటువంటివారి గురించి రాతలు రాసేముందు ఆలోచించుకోవాలి!

    • @harishakola8148
      @harishakola8148 Před 4 měsíci +38

      మీ దగ్గర అయన చెప్పింది అబ్దం అని చెప్పటానికి ఏమైనా రుజువు వున్నదా వుంటే అది పెట్టి కామెంట్ చెయ్యండి

    • @nagarjunavuchuru4630
      @nagarjunavuchuru4630 Před 4 měsíci +30

      ప్రతొక్కళ్లు చాగంటి గారు, సామవేదం గారు లాంటి మహానుభావుల గురించి నోరు పారేసుకునే విద్వత్తున్న పుడింగులే ఇవాళ రేపు high-speed internet connections, smartphones ఉన్నాయి కదా అని.

    • @sankarpsr
      @sankarpsr Před 4 měsíci +36

      మీకు చాగంటి గారి గురించి సరిగా తెలిసినట్టు లేదు.ఉద్రేకపరచటానికి ఆయనది ప్రసంగం కాదు అనుగ్రహ భాషణం...ఉద్రేకపరిచో,లేనిపోనివి చెప్పో ఆయన కాని ఎలక్షన్లో ఓట్లు దండుకోవాల్సిన అవరసరం ఏమైన ఉందా...మీ వ్యాఖ్యలు చాలా బాధకరం..

    • @lokyloky3175
      @lokyloky3175 Před 4 měsíci +7

      ​@@NanduriSrinivasSpiritualTalks ఆ సంఘటన చాగంటి గురువు గారే చెప్పింది నాకు బాగా గుర్తు ఉంది

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 Před 4 měsíci +294

    దర్శకుడు, హీరో మిగతా technicians అందరూ చిన్న వయసు వాళ్ళే. ఇంత చిన్న వయసులో దైవం గురించి విశ్లేశించి సినిమా తీశారు. అలాగే యువత కూడా సినిమాను ఇంతలా ఆదరిస్తున్నారు అంటే యువతలో మార్పు వచ్చినట్టే. 🙏🙏🙏

    • @vinnie8636
      @vinnie8636 Před 4 měsíci +18

      Director gaaru shishu mandir student andi, shishu mandir lo everyday vallaki mana punya purushula gurinchi chepthu untaru. Maa Amma kuda shishu mandir student ee, prathi roju maaku ee kathalu Anni chepthundhi 💖

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 Před 4 měsíci +4

      అవును నిజం

    • @kamadisivannarayana8631
      @kamadisivannarayana8631 Před 4 měsíci +1

      Yes

    • @kamadisivannarayana8631
      @kamadisivannarayana8631 Před 4 měsíci +1

      Yes

    • @yaswanthsagar4355
      @yaswanthsagar4355 Před 4 měsíci +5

      @@vinnie8636 సార్ మా అమ్మ శిశు మందిర్ లో టీచర్ గా పనిచేశారు. ముస్లిం తల్లిదండ్రులు కూడా పిల్లలను అందులో చేరిపించేవాళ్ళు. క్రమశిక్షణ అలా ఉండేది. టీచర్ ని మాతాజీ అని, సార్ ని ఆచాజీ అని పిలిచేవారు. మళ్ళీ వాటికి పూర్వవైభవం రావాలి

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Před 4 měsíci +307

    After so many days later I saw the Hanu Man movie in theater...మనా పురాణాలు, మనా సనాతన ధర్మం పై సినిమాలు వస్తే తప్పకుండా ఆదరిస్తారు...జై హనుమాన్...జై శ్రీ రామ్...

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 Před 4 měsíci +193

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు...ఆ సినిమా తీసింది మా పూర్వ విద్యార్థి...మేము అందరం శ్రీ సరస్వతీ శిశు మందిరంలో లో చదువుకున్న వాళ్ళం...కారణం లేకుండా ఏది చేయము.. మాకు అన్ని సబెజక్టు లతో పాటు సదాచారం అనే subject ఉంటుంది.. అందులో మాకు మన పురాణం ఇతిహాసాల గురించి రామాయణ మహా భారత కథలు ఉంటాయి

    • @sirikumar4140
      @sirikumar4140 Před 4 měsíci +30

      ధన్యవాదాలు సార్
      కృతజ్ఞతలు చెప్పండి
      ఇలాంటి సినిమాలు ఆయన ఇంకా మరిన్ని చేయాలని ఆశిస్తున్నాను ఈ రోజుల్లో పిల్లలతో కలిసి వెళ్లే సినిమాలే లేవు. దయచేసి ఇలాంటి ధార్మిక సినిమాలు తీయమని చెప్పండి

    • @anuradhaattili3559
      @anuradhaattili3559 Před 4 měsíci +13

      Vmana education system lo ilanti subjects include chesthe పిల్లలు తప్పు dhova pattakunda సమాజం lo మంచి youth perugutaaru

    • @Maruthi543
      @Maruthi543 Před 4 měsíci +4

      Adbutham🙏😍

    • @mallareddykalagiri1202
      @mallareddykalagiri1202 Před 4 měsíci +11

      నేను శిశు మందిర్ హైద్రాబాద్ బండ్లగుడ లో చదువుకున్నాను.1998 లో 8th

    • @Vasavilv
      @Vasavilv Před 4 měsíci +10

      Nenu kooda lkg to 10th saraswati shishu mandirlo chadivanamdi. Amduke maku bhakti, sadacharamu, satpravartana life ki alavatypoyayi

  • @venkatnani5979
    @venkatnani5979 Před 4 měsíci +258

    మీ దయ వల్ల ఉజ్జయిని, అరుణాచలం, పూరీ, తిరుమల, చిదంబరం, శ్రీరంగం, మాధురి, పళని, రమేశ్వరం వెళ్ళాను. కాశీ వెళ్తున్నాను 🙏🙏

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 Před 4 měsíci +19

      అదృష్టవంతులు... కాశీ వెళ్తున్నారు

    • @user-fi7kh1gd6d
      @user-fi7kh1gd6d Před 4 měsíci +9

      9 రోజులు ఉండండి కుదిరితే

    • @maniadayakar
      @maniadayakar Před 4 měsíci +4

      Great Sir... Mukkuokathi Deva Devatulu ki Namo Namasthuthy🙏🙇🙏

    • @maniadayakar
      @maniadayakar Před 4 měsíci +4

      Jai Shree Ram

    • @nagaramadevi8854
      @nagaramadevi8854 Před 4 měsíci +2

      చాలా అదృష్టవంతులు అండి మీరు

  • @durgaprasadtoomu7391
    @durgaprasadtoomu7391 Před 4 měsíci +638

    రం రం రక్తవర్ణం శ్లోకం వింటే మీరే గుర్తు వచ్చారు గురువుగారు 🙏🕉️🚩జై శ్రీరామ్ 🙏

    • @virinchiyadav8879
      @virinchiyadav8879 Před 4 měsíci +8

      Exactly

    • @narmadag4873
      @narmadag4873 Před 4 měsíci +6

      Avunu.

    • @venuvempati8876
      @venuvempati8876 Před 4 měsíci +6

      సినిమాలో ఉందా?! ❤❤

    • @aarush492
      @aarush492 Před 4 měsíci +5

      Naaku kuda

    • @saipraneeth8801
      @saipraneeth8801 Před 4 měsíci +7

      అవును అండి మాకు కూడా గురువు గారే గుర్తుకు వచ్చారు.

  • @sarradabandi1729
    @sarradabandi1729 Před 4 měsíci +29

    మేము లాస్ట్ Sunday చూశాం ఈ మూవీ . చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను నేనైతే. అంత ఒళ్ళు పులకించింది
    జై శ్రీ రామ్, జై హనుమాన్ 🙏🙏

  • @anushavemula
    @anushavemula Před 4 měsíci +58

    హనుమాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గోరా హరి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. నండూరి గారి వీడియో చూసి ఇన్స్పైర్ అయి హనుమాన్ బడబానల స్తోత్రం సాంగా గ తీసుకున్నారు అని

  • @narendraachari94922
    @narendraachari94922 Před 4 měsíci +51

    అందుకే మీ లాంటి వారు కచ్చితంగా ఉండాలి అండీ ఓం నమశ్శివాయ 🕉️

  • @Kumarisweetvoice
    @Kumarisweetvoice Před 4 měsíci +82

    విభీషుణుడు శ్రీరంగం విషయం చాగంటిczcams.com/video/fhmh6Y9s9y4/video.htmlsi=UfvEk6q_4KZl6jPH కోటేశ్వరరావు గారి చెప్పారు చాలా అద్భుతంగా చెప్పిన మీకు ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా నేను కూడా స్వామిని ప్రార్థిస్తున్నాను సీతారామచంద్ర స్వామికి జై 🙏

  • @sbhaskar2211
    @sbhaskar2211 Před 4 měsíci +38

    చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు జై శ్రీరామ్ జై హనుమాన్

  • @kalyan5366
    @kalyan5366 Před 4 měsíci +87

    శ్రీ రంగం లాంటి సంఘటనే భద్రినాత్ ఆలయం లో కూడా జరిగింది అని, బద్రీనాథ్ లో ఒకాయన గుడి మూసే సమయానికి ఆలయం లో ఉంటే, హనుమంతుడు వచ్చి అర్చన చేసి ప్రసాదం పెడితే ఇన్ని రోజులు a ప్రసాదం తిని ఉన్నాను అని ఒకతను చెప్పాడంట. ఇది కూడా అప్పటి (2011 టైం అనుకుంటా) నార్త్ పేపర్స్ లో వచ్చిందట. ఆ వ్యక్తి కర్ణాటక కి చెందినవారు అని విన్నాను.

    • @lambhorgini4250
      @lambhorgini4250 Před 4 měsíci +6

      అవును నేను విన్న ....
      హనుమాన్ రోజు వచ్చి పూజించడం ప్రసాదం ఇవ్వటం,

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk Před 4 měsíci +5

      అవును నేను కూడా చదివాను

  • @sandyssmartlife2612
    @sandyssmartlife2612 Před 4 měsíci +24

    భక్తి కి ఉన్న శక్తిని తెలియచేస్తూ మీరు చెప్పే సమాచారం మాకు దిశా నిర్దేశం.

  • @manumanohar4165
    @manumanohar4165 Před 4 měsíci +82

    🎉 జై శ్రీ రామ్ జై జై హనమాన్ 🎉🎉

  • @pramodkrishna6052
    @pramodkrishna6052 Před 4 měsíci +15

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ అంటుంటే మాకు ఎంతో ఇష్టంగా ఉండండి మీ మీ నోటి ద్వారా వింటుంటే ఎంతో ఆనందంగా ఉండండి జైశ్రీరామ్ జై

  • @chinnadasarikrishna1125
    @chinnadasarikrishna1125 Před 4 měsíci +20

    చాలా ఉపయోగకరమైన మంచి వివరణ ఇచ్చారు🙏🙏🙏గురువు గారికి పాదాభివందనాలు...🌺🌹🌻🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩.

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před 4 měsíci +55

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై వీర హనుమాన్. శ్రీ రామ దూతం శిరసా నమామి. జై భజరంగభళి.. 👏👏👏🚩🚩🚩

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja Před 4 měsíci +12

    గురువు గారు మీరు చెబుతుంటే మన అదృష్టం కొలదీ కలియుగములో ఇలా ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలు మనసును కదిలిస్తున్నాయి

  • @user-eq5ui6xu6y
    @user-eq5ui6xu6y Před 4 měsíci +11

    Today I went to movie friends you don't believe I left my footwear and watched movie at last I started crying by seeing Hanuman I felt real Hanuman is came such a great scene at last I loved it a lot

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Před 4 měsíci +51

    శ్రీ రామ జయరామ జయ‌జయ రామ‌ శ్రీ హనుమాన్ జై హనుమాన్ 🎉🎉🎉🎉🎉🎉

  • @rocky365ful
    @rocky365ful Před 4 měsíci +40

    Hi guruji, I am happy to inform you that you too played an important part in the movie. I have seen the interview of Hanuman movie music director and he got the idea of Ram ram ram song after watching your Hanuman Badabanla stotram video. Indirectly you contributed to this great movie 😊

    • @__anonymous__.123
      @__anonymous__.123 Před 4 měsíci +2

      Meeru cheppina video choose cinema team Ram Ram Rakta varnam teesukunnaru nanduri garu.
      czcams.com/video/k_9UPurCltU/video.htmlsi=vLqSn3j34wpnxSsb

  • @pavanbankupalli9892
    @pavanbankupalli9892 Před 4 měsíci +29

    అశ్వత్తమా బలిరవ్యాసో హనూమశ్చ విభిషినః కృపః పరశురామశ్చ సప్తయితే చిరంజీవినః.... 🙏🙏🙏

  • @RamaKrishna-db9ht
    @RamaKrishna-db9ht Před 4 měsíci +29

    Srinivas Garu. Happy to hear from HanuMan Music Director about their successful meet today, where they performed a Ramadootham devotional song inspired by your video. Thank you so much for sharing your idea with the channel so that it can reach people all over the world and bring positive vibrations into everyone's lives through the Hanu-Man movie. Also, sincere thanks to the person who shared the PDF and Channel Admin Sir. The suggestion directly benefited Poojari, but it has an indirect impact on many others. Jai Sri Ram. Jai Hanuman.

  • @lakshman6052
    @lakshman6052 Před 4 měsíci +18

    హనుమాన్ మూవీ లో చూపించిన విధానం భగుంది విభీషణుడు చిరంజీవి ఎల్లప్పుడూ వుంటాడు

  • @vasanthik4121
    @vasanthik4121 Před 4 měsíci +14

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    శ్రీ ఆంజనేయం శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ 🌺🌺🙏🏻🌺🌺

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před 4 měsíci +29

    💐జై శ్రీరామ జై హనుమాన్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🚩

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950 Před 4 měsíci +19

    గురువు గారికి నమస్కారములు !!
    గురువు గారు, విభీషణుడు గురించి చెప్పి మమ్మల్ని ఎంతో సంతోష పెట్టారు. అలాగే ఆయన చిరంజీవని అందరికీ తెలుసు.
    నాకు ఇలాంటి చిరంజీవుల గురించి తెలుసోకవాలని ఉంది. అలాగే ఇది కూడా కొంచెం చెప్పగలరు......దశావతారాలలో ఒకరైన భార్గవ రాముడు (పరశురాముడు) చిరంజీవా ?? ఆయన ప్రస్తావన చివరగా భారతం లో వింటాము, తదుపరి పెద్దగా ఎక్కడా ఉన్నట్టు లేదు. ఆయన అవతార సమాప్తి గురించి కానీ, చిరంజీవిత్వం గురించి కానీ వివరం పెద్దగా తెలియటం లేదు. దశావతారాలలో అది కూడా చాలా ప్రముఖమైన అవతారం కదా. ఆయన గురించి తెలుసుకోవాలని ఆశక్తిగా ఉన్నది. బహుశా ఆయన ఇంకా జీవించే ఉన్నారా ??
    ఆ మాటకొస్తే అసలు మనకి చిరంజీవులు ఎంతమంది ? హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు, అశ్వధాముడు, కృపాచార్యుడు ఇలా చెప్పుకుంటూపోతే ఎంతమంది ఉన్నారు. వారంతా ఇప్పటికీ సశరీరంగా ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారు ?? వారు చరిత్ర లో మనుషులకు ఎప్పుడైనా కనిపించిన ఉదంతాలు ఉన్నాయా ?? అలాంటి ఆశక్తికరమైన విషయాలు వినాలని ఉంది.
    దయచేసి ఈ వివరాలు తెలుపగలరు. దీనిపై ఒక ప్రత్యేకమైన వీడియో చేయమని ప్రార్ధన 🙏
    కృష్ణ చైతన్య, బాపట్ల జిల్లా

  • @jagadishjay3003
    @jagadishjay3003 Před 4 měsíci +13

    రం రం రం రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి. ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతంనమామి🙏🏻
    Music director mentioned your name in gratitude meeting , reason behind this song/shloka is Sri Nanduri Srinivas garu . Actually he came to know about this shloka because of your video

  • @vijayalakshmiparuchuri3598
    @vijayalakshmiparuchuri3598 Před 4 měsíci +11

    So many interesting incidents are described in the biography of Sri Hariwanhslal Punja (Papaji). 'Nothing has ever happened '. He saw Gangadevi, Hanuman and Sri Rama. In Swami Tapovan's biography also it is mentioned that, he met saints like Aswathama and others while he was travelling in Himalayas.

  • @saruna3104
    @saruna3104 Před 4 měsíci +19

    Namaskaram Guru Garu 🙏 with God's blessings and after seeing ur videos and guidelines for Pooja's, God is helping us in all our lives.

  • @dr.chiranjeeviphysio7570
    @dr.chiranjeeviphysio7570 Před 4 měsíci +13

    గురువు గారికి నమస్కారం. రామదూత శ్లోకం విన్నపుడు మీరే గుర్తొచ్చారు గురువు గారు

  • @sureshsanapala571
    @sureshsanapala571 Před 4 měsíci +6

    జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ మాత్రే నమః సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏💐🙏

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 Před 4 měsíci +35

    We made sure our children watched it .. goosebumps and the vigraham they chose was very vibrant ...i personally liked ramula varu sitamma lakshman statues ,they were very lively ..hopefully they will make the next volumes ..

    • @sripavankumaramara5740
      @sripavankumaramara5740 Před 4 měsíci

      Yes, they should go for such many more movies on topics of Sanatana Dharma. Jayagurudatta 🙏

  • @janakikundetijanakikundeti1971
    @janakikundetijanakikundeti1971 Před 4 měsíci +12

    Chaganti Garu chepparu sir vibhishanudu gurinchi thank you guruvu Garu 🙏🙏🙏🙏

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 Před 4 měsíci +12

    🙏🙏నిజంగా సినిమా చాలా బాగుంది, మీరు చూడడం ఆ దర్శకుడు అదృష్టం @ ఆయన పాలకొల్లు వాసి @ సంవత్సరాలు సినిమా సాగదీసి సినిమా తీసేవాళ్లకు ఇది గుణపాఠం @ అప్పట్లో ఏ సెట్టింగ్ లేని మేకప్ వేసుకోవడానికి, తీసేయ్ డానికి టైమ్ పట్టే రోజుల్లో కూడా 4 నుండి 6 నెలలలో పూర్తి చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని ఉండి సంవత్సరాలనుండి తీసుతున్నారు 🙏🙏

  • @Aditya-0113
    @Aditya-0113 Před 4 měsíci +17

    జై శ్రీ రామ్ 🙏

  • @kalpanakhandke9008
    @kalpanakhandke9008 Před 4 měsíci +1

    I love listening to spiritual and religious talks. I came across your channel first time and I immediately subscribed it. It is very important for generations to understand these....

  • @chandramohan4657
    @chandramohan4657 Před 4 měsíci +6

    వివరంగా చేపినదుకు మరియు సినిమగురుంచి చెప్పినందుకు గురువుగారికి న నమస్కారములు మీ లాంటి వారు సినిమా గురించి చెప్పడం వల్ల మలంటివరు వెళడం వల్ల ఈ లాంటి మాంచి సినిమాలు మరిన్ని రావడం వల్ల మీ కుటుబం తో పాటూ అంత అంటే మన ఛానల్ వారు అంత తియేటరుకు మన్సుసుపుర్తిగా వెలల్లి అని నాకు ఆశ కలిగింది

  • @archart6401
    @archart6401 Před 4 měsíci +6

    Thank you 😊, sir. I have been eagerly waiting for your review of the Hanuman movie 🍿😅. since the first day I watched the premiere show. From hearing 'Ram Ram Raktha Varnam' to now, I am eagerly waiting to hear your words about this movie.

  • @JMSYADAV
    @JMSYADAV Před 4 měsíci +4

    మహాద్భుతం నా గురువు శ్రీ వీరాజనేయస్వామి ని సినిమా లో చాలా చక్కగా చూపించారు
    🙏

  • @venkateshbabuveeraga7586
    @venkateshbabuveeraga7586 Před 4 měsíci +5

    గురువు గారికి నమస్కారం . వాల్మీకి మహర్షి గారి రామాయణం మొత్తం వీడియోస్ చేయగలరు. మేము చదువుకోవడానికి రకరకాలు గా పబ్లిషర్స్ చేశాయి. మూల కథ అయిన వాల్మీకి మహర్షి గారి రామాయణం తెలుసుకోవాలని ఉంది నాకు. రామాయణం మొత్తం వీడియోస్ చేయండి గురువు గారు.

  • @mallamsuresh
    @mallamsuresh Před 4 měsíci +4

    గురువు గారు మేము ఈ సినిమా చూశాం. మా అభిప్రాయం మాత్రమే అనుకున్నాం మీరు కూడా అలానే చెప్పే సరికి మేము చాలా సంతోషించాు. సనాతన భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా. మీరు పరిశోధన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. జై శ్రీరామ్

  • @ramkrishna3521
    @ramkrishna3521 Před 4 měsíci +21

    Jai Sri Ram

  • @msgamingworldmf8331
    @msgamingworldmf8331 Před 4 měsíci +2

    My heart felt thanks for adding subtitles sir

  • @viswaneedevisunnasee4454
    @viswaneedevisunnasee4454 Před 4 měsíci

    Chaala Dhanyavaadamulu Guruvugaaru for the explanation. Watched the movie in cinema, very nice with all the splendour of Aajaneya Swami🙏🙏🙏

  • @anudiaries9566
    @anudiaries9566 Před 4 měsíci +8

    చాగంటి కోటేశ్వరరావు గారు సంపూర్ణ రామాయణం ప్రవచనం సమయంలో శ్రీరంగం లో జరిగిన సంఘటన చెప్పారు

  • @sravankumaraluvala3484
    @sravankumaraluvala3484 Před 4 měsíci +3

    Namaskaram Nanduri garu, rum rum rum rakthavarnam - e lyrics ni Hari Gowra garu movie lo compose chesaru. And Hari Gowra garu kuda mana channel ni follow avutharu. Swayanga Hari Gowra garu Gratitude meet lo cheparu.. Miru mana channel lo chesina video aadharanga tisukoni compose chesaru anta 😅. Directly or indirectly Miru kuda Hanuman movie antha adbhutanga radaniki chaaaala support chesaru 🙏🏻
    Om Sri Matreh Namaha 🙏🏻

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Před 4 měsíci +4

    జై శ్రీరామ్🚩🚩🚩
    సనాతనధర్మానికి జయహో🚩🚩🚩
    మాకు ఎన్నో విషయాలను తెలియచేస్తున్న శ్రీశ్రీశ్రీ నండూరి శ్రీనివాస్ గారికి వందనములు🙏🙏🙏
    జయహో భారత్🇮🇳🇮🇳🇮🇳

  • @narmadag4873
    @narmadag4873 Před 4 měsíci +3

    Chagati garu chepparu. Vibheshuni gurinchi.🙏🏻🙏🏻🙏🏻

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 4 měsíci +8

    జై శ్రీ రామ్...🙏జై హనుమాన్ 🙏

  • @Gamer-zu5ob
    @Gamer-zu5ob Před 4 měsíci +4

    guruvugaru🙏,kalki avataram,shambala nagaram,mount kilash,astrol projection(lusid dreams),kundalini yoga,kantara diva kola,veera brahma kalagnanam,gurunchi oka video cheyandi please

  • @sswwaa77
    @sswwaa77 Před 4 měsíci

    Meerepudu e vedio testhara ani waiting gurugi meeru cheppina slokam vinnapudu happy ga anipinchindhi

  • @oneness-divinebeings1115
    @oneness-divinebeings1115 Před 4 měsíci

    Very well explained.. The value and facts of our Puranas..

  • @vijjivijay7848
    @vijjivijay7848 Před 4 měsíci +3

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    గురువు గారికి నమస్కారం 🙏
    గురువు గారు అన్ని స్తోత్రాలు గురించి చెప్తున్నారు గానీ తులసి దాసు గారు రచించిన హనుమాన్ చాలీసా గురించి కూడా ఒక వీడియో చెయ్యండి ప్లీజ్ అండి
    శ్రీ మాత్రే నమః

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Před 4 měsíci +3

    గురువు గారి ఆశీస్సులు పొందిన ఆ దర్శకుడు అదృష్ట వంతుడు, ఇలాంటి మంచి భక్తిని ప్రేరేపించే సినిమా లు తీసి యువతకు మంచి మార్గం చూపించాli 💐

  • @poketalk7575
    @poketalk7575 Před 4 měsíci +1

    Gurugaru u hv already explained in detailed way about vibhishana .ONE WHO FOLLOWS UR VEDIOS REGULARLY WONT ASK OR RAISE THIS DOUGHT.
    JAI SRIRAM ,JAI VIBHISHANA.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveent5700
    @naveent5700 Před 4 měsíci +1

    Thankyou for making this video

  • @raniramesh5159
    @raniramesh5159 Před 4 měsíci +7

    అన్నయ్య చాగంటి గారు షార్ట్స్ చూస్తున్న శ్రీరంగం విబిషునడు కోసం చెపుతున్న వీడియో కరక్టుగా మీ వీడియో వచ్చింది మీరు లాస్ట్ లో చేపిన శ్రీరంగం విబిషణ కోసం చెప్పారు కదా అది చాగంటి గారు చెప్పారు నాకు లింక్ పంపడం రాదు 🙏🙏చాగంటి గారు చెపుతుంటే పూర్తి గా వింటే బాగుండును అనుకున్న మీరు వెంటనే చెప్పారు చాలా ధన్యవాదములు 🙏🙏🙏జై శ్రీరామ్ 🙏🙏🙏

    • @boddusurya
      @boddusurya Před 4 měsíci

      Some one gave the link in comments section

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 Před 4 měsíci +3

    Guruvu gaaru mee sankalpam neraverabotunnattu anpistundi.gnaanavaapi case madhura case gelichettu kanpistunnay 🙏🙏🙏🙏🙏

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 Před 4 měsíci

    Manchivishayalu chepparu meeru thanks andi 🙏🙏

  • @ankithareddy4511
    @ankithareddy4511 Před 4 měsíci +1

    Great knowing about Vibhishana😊 Jai Hanuman

  • @rajp.v7405
    @rajp.v7405 Před 4 měsíci +3

    అహ్ శ్లోకం మీ వీడియో ద్వారా తెలిసింది మీరే దానికి inspiration ani music director garu నిన్న జరిగిన ఫంక్షన్ లో అలాగే ఇంటర్వ్యూస్ లో చెప్పారు గురువు గారు

  • @venurekadi837
    @venurekadi837 Před 4 měsíci +9

    Jai Hanuman 🙏🚩

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před 4 měsíci

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @tatvamasi18
    @tatvamasi18 Před 4 měsíci +1

    Sri Vishnu rupaaya namah shivaya
    Aa music director garu music chesetapudu mi video ni chusi hanuman baan stotram ne bgm ga vaadanu ani chepparu... Ipudu meeru aa director gaarini aa music director garini aa team ni abhinandinchadam aanandam ga undi. Mana itihasalani aadharam ga cheskuni inka goppa cinemalu teeste mana charitra ni mana taravata taram aina garvam ga chepukuntaaru...
    Sri matre namaha

  • @anithan9239
    @anithan9239 Před 4 měsíci +7

    చాలా మంచి సినిమా గురూ గారూ-విభీషణ కథకి చాలా ధన్యవాదాలు
    చాగంటి గురువు గారు శ్రీ రామగం విభీషణ కథ చెప్పారు 🙏
    జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏

  • @lakshman6052
    @lakshman6052 Před 4 měsíci +6

    దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ పురాణ కథ ప్రకారం తీశాడు హనుమాన్ చాలీసా పారాయణము క్లైమాక్స్ లో వుంటది

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 Před 4 měsíci

    అవును గురూజీ😍🙏 అద్భుతం వీడియో. అవును చాగంటి వారు ఒక ప్రవచనం మధ్యలో చెప్పారు అది ఏదో ఒక మాగజైన్ లో ఒక ఆర్టికల్ చూసాను అది శ్రీ రంగం దేవాలయం లో ఉన్న ఒక వ్యక్తి విభీషణుడి చూశారు అని వేశారు చదివాను అది ఏం మాగజైన్ అనేది నాకు గుర్తు లేదు మన దురదృష్టం, దౌర్భాగ్యం ఇలాంటి వార్తలని ఏం మేన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయరు అని ఆయన బాధపడ్డారు. ఇది కూడా నాకు జానకిరామ్ అన్న చానెల్ ద్వారా తెలిసింది అసలు నాకు తెలీదు ఇంతకు ముందు🙏.

  • @shivaom793
    @shivaom793 Před 4 měsíci

    Good explain guruvu garu jai sri ram

  • @user-dx4qc3dy8x
    @user-dx4qc3dy8x Před 4 měsíci +9

    Maa. Gurudevula paadapadmamulaku pranaamaalu

  • @YouTubeCommentry
    @YouTubeCommentry Před 4 měsíci +6

    Sri Vishnu rupaya namahshivaya

  • @apg1559
    @apg1559 Před 4 měsíci

    Adbhuthamina viyam chepparu gurugaru🙏🙏

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 Před 4 měsíci

    Mee visleshana, examplesto kalipi icchi, sandehajivulatokalipi andariki santosham kaligincharui!!! Bharatadesam Vedabhoomi, Karmabhoomi ayina puranalagurinchi sariana avagahanaleka ippati taram vunnaru!!! Guruvugaru, meeku aneka dhanyavadalu!!

  • @mnrsingz745
    @mnrsingz745 Před 4 měsíci +10

    Jai sri ram

  • @rishikamadhavi5402
    @rishikamadhavi5402 Před 4 měsíci +5

    JaiHanuman🙏🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Před 4 měsíci

    నిజంగా అద్భుతం గా ఉంది సినిమా. మీరు చెప్పిన అన్ని విషయాలు అద్బుతం ఇలాంటివి తెలియడం వల్ల సనాతన ధర్మం గురించి వాగే వాళ్లకు గట్టి సమాధానంగా ఉటుంది.

  • @nagarajapachabatla1519
    @nagarajapachabatla1519 Před 4 měsíci +1

    Guruvu gariki🙏🙏. Ghakhana Murthy Swami gurinchi chepandi 🙏🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Před 4 měsíci +7

    జై శ్రీరామ్ 🌹🙏
    జై హనుమాన్ 🌹🙏

  • @bhaskervm99
    @bhaskervm99 Před 4 měsíci +7

    Jai Hanuman 🙏

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 Před 4 měsíci

    Sri matre namaha,,,,aaha enta goppa information ichyaru sir,,, ilaanti information maaku chepinchinanduku chala chala danyavadalu sir ❤❤❤🙏🙏🙏

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 Před 4 měsíci +2

    Yes Changani Garu told this incident in his pravachanam. Jai Siyaram.🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Před 4 měsíci +5

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @tejakopparapu9584
    @tejakopparapu9584 Před 4 měsíci +3

    Ram Ram annadi విన్నాక నాకు మీరే గుర్తొచ్చారు గురువు గారు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před 4 měsíci +1

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏
    చాలా అద్భుతమైన చరిత్ర చెప్పారు స్వామీ, దైవ సాక్షాత్కారం గురించి చాలా బాగా చెప్పారు స్వామీ ... ధన్యవాదములు నమస్కారములు 🙏

  • @manjulaus
    @manjulaus Před 4 měsíci +2

    We r blessed to hear puranam with present facts ....namo venkateshya

  • @joginpallygouthami490
    @joginpallygouthami490 Před 4 měsíci +4

    Jai sriram jai hanuman 🙏

  • @lakshmipathiyj3162
    @lakshmipathiyj3162 Před 4 měsíci +8

    Om namo narayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-go6nd5um6x
    @user-go6nd5um6x Před 4 měsíci

    Namaskaram Guruvu Gaaru. Meeru cheppina Vishayanni Chaganti Gaari Pravachanam lo vinnamu.

  • @dheerajneelam6532
    @dheerajneelam6532 Před 4 měsíci +1

    Hi sir, just saw hanuman movie music director speech, he mentioned you are the inspiration for a sloka..ram ram ram rakhtha varnam....

  • @allasudhakar2372
    @allasudhakar2372 Před 4 měsíci +6

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏

  • @manishmanasvini4182
    @manishmanasvini4182 Před 4 měsíci +4

    Jai shreeram 🙏Jai Hanuman🙏

  • @muralikrishnavajjala
    @muralikrishnavajjala Před 4 měsíci

    Very nice information ❤

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 Před 4 měsíci

    Thank you so much for the information swamy Ji 🙏

  • @Teatysweety2022
    @Teatysweety2022 Před 4 měsíci +4

    Asalu Batman, Spiderman laga Hanuman ani thought ey super. Manaki nijam ga super powers unna super hero mana Hanuman. Ma thammudu chinnapati nundi aney vadu Naku telsina super hero Hanuman ani. But epudu ah name ni hanu-man ani rayochu ani thought raledu.

  • @Teatysweety2022
    @Teatysweety2022 Před 4 měsíci +6

    Jai Hanuman🙏🙏🙏

  • @stylishbannu8467
    @stylishbannu8467 Před 4 měsíci

    Namaste nanduri garu nenu epude Hanuman movie ki velli vachhanu aa vibheeshanudu gurinchi ma ammagarini adiganu anthalone mee video chusanu doubt clarify ayindi tq so much nanduri garu

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 Před 4 měsíci

    Chala manchi vishayalu baga gurtu chesaru

  • @varalakshmiprahalada8086
    @varalakshmiprahalada8086 Před 4 měsíci +3

    Jai sri ram.jai hanuman.🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @MyMeMoRiesLibrary
    @MyMeMoRiesLibrary Před 4 měsíci +4

    Jai Shree Ram 🙏🙏

  • @user-wl8gk6pq1p
    @user-wl8gk6pq1p Před 4 měsíci

    చాలా బాగుంది