30 min మిమ్మల్ని వేరే ప్రపంచానికి తీసుకుపోయే Video | Puri Indradyumna real story | Nanduri Srinivas
Vložit
- čas přidán 10. 03. 2023
- - Uploaded by: Channel Admin
Puri Shankha Kshetra map shown in the video can be downloaded from here
drive.google.com/file/d/1r6C-...
---------------------------
ఈ వీడియో చూశాకా వేలాది మంది అడిగిన ప్రశ్నలకి నండూరి గారిని అడిగి సమాధానాలు ఇక్కడ ఇస్తున్నాను
Q) కృష్ణుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ద్వాపర యుగానికి చెందిన వాళ్లు కదా, మరి పురీలో సత్య యుగంలోనే ఎలా ఉన్నారు?
A) కృష్ణుడు పుట్టకముందే, శ్రీ కృష్ణుడూ , ఆయనకి సహకార శక్తులైన సంకర్షణుడూ, యోగ మాయ సృష్టి ఆది నుంచీ ఉన్నాయి. అవే పూరీ క్షేత్రంలో ఉన్న శక్తులు. అవే కంస వధ సమయంలో బలరాముడూ, యోగమాయా అనే రూపాలు తీసుకొని క్రిందకి వచ్చాయి. ఆ శక్తులతో పాటే స్వామి ద్వాపర యుగం తరువాత పూరీ క్షేత్రానికి సూక్షమరూపంలో వచ్చి ఉండిపోయాడు
Q) విశ్వావసువుకీ - జర కి సంబంధం ఏమిటి?
A) కృత యుగంలోని ఆ విశ్వా వసువే ఎన్నో యుగాల జన్మల తరువాత శ్రీ కృష్ణుని పాదంలో అమ్ము నాటిన జర అనే బోయవాడు.
Q) ఈ కధ అంతా వ్యాస మహర్షి ఇచ్చిన స్కాంద పురాణం లో లేదుగా?
A) స్కాంద పురాణం లో పూరీకి సంబంధించినది కొంతే ఉంది (మన Maths పుస్తకంలో కొంచెం Probability & Statistics ఉన్నట్లు). కానీ నీలాద్రి మహోదయం అనే పుస్తకంలో , ఒరియా సరళ భారతంలోనూ ఇంకా విస్తారంగా ఉంది. పూరీ ఆలయంలో కూడా ఈ కధకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి , మదల పంజిలో కొన్ని ఉన్నాయి. పూరీ గురించి మాట్లాడేటప్పుడు అవన్నీ చదవాలి. ఒక్క పురాణం సరిపోదు
Q) వీడియోలో కుండం గురించి చెప్తానన్నారు , చెప్పలేదు
A) ఇది నండూరిగారు రెండవరోజు పూరీలో చెప్పిన 2 గంటల ప్రవచనంలోని 30 నిముషాల భాగం. మిగితా భాగంలో ఉందది. ఆ అంశాలన్నీ ఒక్కొక్కటిగా వస్తాయి.
రోహిణీ కుండం పూరీ ఆలయంలో 2 చోట్ల ఉంది.
1) ఒక చోట కనిపించేలా ఉంది (ఆలయంలోపల నైఋతి భాగంలో, విమలా దేవి ఆలయానికి ఎదురుగా) అద్దాలతో మూసేసిన బావిలాంటిదే రోహిణీ కుండం. అందులోనే బుషుండి అనే కాకి విగ్రహం కూడా ఉంది
2) రెండవ చోట రహస్యంగా ఉంది.
Q) ఇప్పుడు నీలాచలం ఎక్కడుంది? నీలమాధవుడు ఎక్కడున్నాడు?
A) నీలాచలం అనేది ఒక చిన్న గుట్టలా ఉంది. దాని పైనే ఇప్పుడు పూరీ గర్భాలయం ఉంది .
22 మెట్లు ఎక్కితే ఆ పైకి వెళ్తారు
నీలమాధవుడి మూర్తి మాయం అయిపోయింది కానీ , అది ఎలా ఉంటుందో చూపే 2 మూర్తులు పూరీలో ఉన్నాయి. ఒకటి ఆలయం లోపలా, ఒకటి 4 కి మీ దూరంలో ఉంది. రాబోయే వీడియోల్లో ఆ సంగతులు వస్తాయి
--------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #puri #purijagannadh #purijagannath #purijagannathtemple #jagannathtemple
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
నాకు సుబ్రమణ్య స్వామి, అమ్మ వారు విశేషం గాఅంటే చాలా సార్లు కలలో కనిపిస్తారు గురువు గారు, చివరికి కలలో కనిపించిన అమ్మవారి విగ్రహం నాకు దొరికింది, 7years గా ఆ అమ్మవారు మా ఇంట్లో పూజలు అందుకుంటున్నారు, ఎన్ని మహిమలు చూపిస్థూoదో తల్లి, కలియుగములో ఎన్ని మారిన భగవంతుడుకి భక్తుడి మీద ఉన్న ప్రేమ లో మాత్రం మార్పు రాలేదు..
ఈ కథ మొత్తం నేను ఇక్కడ విన్నాను..కానీ మీ ద్వారా వింటే అద్భుతంగా ఉంది.సర్..జగన్నాథ్ స్వామి కలలో చాలా వస్తారు.🙏🙏🙏
Correct ga chepparu..nenu kuda chinnappati nundi vintunna nanduri garu cheputunte chala Baga anipinchindi..
ఈ స్థిరవారం రోజు మీ ద్వారా ఇన్ని గొప్ప విషయాలను కొత్తగా వింటుంటే జగన్నాథుని వారసునిగా .....అంటే సనాతనధర్మంలో పుట్టినందుకు చాలా గర్వంగా, అదృష్టం గా ఉంది.
పూరి క్షేత్రం గురించి తెలియని ఎన్నో అద్భుత రహస్యా లను తెలుపుతున్న గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే , బలభద్రా సుభద్రాబ్యామ్ జగన్నాధాయతే నమః 🙏🏻
Jagadhananda kandaaya pranatharthi harayacha neelachala nivasaya jagannathayathe నమః 🙏🙏🙏🙏🙏
Wow ee slokam chinnathanam lo chaduvukunnam,subhadra pranadhaya ani chaduvukunnam❤
Namo Naarayanaya
Nanduri variki cheppaleni krutagjatalu
జగన్నాథ స్వామి నయన పధ గామీ భవతు మే.
సనాతన ధర్మం కాపాడే సద్గురువులు అందరికీ వందనాలు
జగన్నాథ ప్రభో....నండూరి శ్రీనివాస్ గారి రూపంలో వచ్చి పూరీ క్షత్రం లో నీ అవతరణ గురించి మాకు వినిపించావా నాన్న...🙏🙏🙏🙏🙏🙏🙏
S, ur right
mana punya phalam Nanduri gaaru
మీ మాటల్లో మాకు పూరీ జగన్నాథ్ క్షేత్రం చూసినంత ఆనంద కలిగింది గురువు గారు మీకు మా పాదాభివందనం🙏🙏🙏
Thank you so much guruvu garu
My son is habituated to listen your videos and content. Surely he will Orient himself for sanathan dharma , definitely transferring to next generations. In this distorted environment
My son also seeing this video's before sleep he is also adopted himself to sanathana darma reading vajrakavacham my son mostly plays like doing abisekam venketeswara he include his devotion in games also my son was 9years old
Goloka dham Radha Krishna love story relationship bonding another video listen
ఎంతో అద్భుతంగా నా తండ్రి జగన్నాథ స్వామి గురించి వివరిస్తున్నారు మీపాదాలకు ప్రణామములు
నమస్తే గురువుగారు 🙏
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
జగన్నాథుని పూర్తి చరిత్ర వింటుంటే
ఎంతో అందoగా కళ్ళకి కనిపించింది. చూస్తుంటే వర్ణించలేని మాటలతో చెప్పలేని ఎంతో ఆనందంగా ఉంది
నా జన్మ ధన్యమైంది 🙏
ఎంతో అద్భుతమైన చరిత్ర ని
ఆ జగన్నాథుడె మీ రూపంలో మాకు వినిపించారు అనిపిస్తోంది 🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
గురువుగారు🙏🙏
అందరి దేవతల గురుంచి తెలియజేస్తున్నారు, సంతోషిమాత అమ్మ గురుంచి తెలియజేయండి 🙏
మీరు చెప్తుంటే, మనసు పులకించిపోయింది గురువు గారు. నిజంగా స్వామిని దర్శనం చేసుకున్నట్టు ఉంది....🙏
స్వామి గురించి ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్పినందుకు, మీ పాదాలకు నా నమస్కారాలు....🙏💐
ఒళ్ళు పులకరించిందండీ..ధన్యులం..మీకు నా మనస్సుమాంజలి🙏💖
మీ దయ వల్ల మాకు ఇంత గొప్పగా పూరీ గురించి తెలుసుకో గలిగాం చాలా చాలా దన్యవాదాలు. దర్శనం అయితే చేసుకోవచ్చు గానీ మీరు చెప్పిన విషయం మీ నుండి మాత్రమే తెలుసు కోగలం. సర్వం జగ్నాథం మీ పాదాలకు శత కోటి వందనాలు అన్నగారు. 🌹🌹🌹🙏🙏
Wonderful,v interesting History.jai ajsi Jagannaatha Baaba
🚩🌴🌅🪔🕉️🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌺🌿🥥🌼🔱🌸🙏🙏
మీ పాదాలకు నమస్కారాలు గురుదేవులు.
స్వామి గారికి నమస్కారములు🙏, స్వామి వారి రూపములు కోసం, మాలో ఉండే సందేహాలు ను. నివృత్తి చేసినందుకు మీకు చాలా చాలా కృత్గ్నతలు🙏
ఆర్యులకు శతసహస్ర వందనములు,
ఎన్నో తెలియని విషయాలు మీద్వారా తెలుసుకోగలుగుతున్నాను, ధన్యవాదములు
చాలా ఆనందంగా వుంది స్వామి ప్రకటితంబైన విధం తెలుసుకోటం గొప్ప అదృష్టం వరం లా అనిపిస్తంది ఈ అనుభూతి. 🙏🙏
గురువు గారు, నమస్కారం. చాలా బాగా వివరిచారు జగన్నాథ స్వామి ఎలా పూరీ క్షేత్రం లో ఎలా వెలసారో. చాలా అద్భుతంగా వివరించారు. కళ్లకు కట్టినట్లుగా అనిపించింది మరియు పూరీ ఎంత గొప్ప క్షేత్రమో అర్థం అయ్యింది. మీ లాంటి గురువులు కలి యుగం లో జన్మించటం మా అదృష్టం. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు.🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻
కృతజ్ఞతలండి చాలా ధన్యవాదాలు మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు తెలియ చెప్పినందుకు నా నమస్కారాలు శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏మీ దయవల్ల పూరి క్షేత్రం అద్భుతాలు వినగలిగాను 🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏
Jagannatha Swami Nayana Pathagami Bhavathu me... Thank You Srinivas Garu for being one of the torchbearer on Sanathana Dharma for this generation. We truly inspire all your guidance and we are much benefited from your videos. - Rahul Sharma from 🇺🇸
ఎన్నో అద్భతమైన విషయాలు చెప్పారు గురువు గారికి ధన్యవాదములు.🙏🙏
నాకు స్వామి వారు మూడు సార్లు కనిపించారు అలా, ఈ రోజు నేను ఆ స్వామి సన్నిధానానికి వెళ్తున్నాము... ఆ స్వామి అనుగ్రహంతొ
Bujji kannayya entha chakkaga vivaristhunnavu thandri. Nenu untunnadi USA lo mari ninnu kalavalante bhagavanthuni Daya. But nee vedios dwara daily chusthunnanu
అమ్మా,
బాగున్నారా, ఎప్పుడో ఒకప్పుడు తప్పక కలుద్దాము.
మీరు US లో ఎక్కడ ఉన్నారు?
భగవంతా....మీకు మీకు కోటి కోటి వందనములు తండ్రి ....5 నేలల కింద మేము పూరి దర్శించి వచ్చాము.....కాని మా అరచేతుల్లోనే ఆ జగన్నాథని భవ్య దర్శనం మళ్ళి అయ్యింది మీvideo చూస్తుంటే ....ధన్యవాదాలు ....మీతో పాటు పుణ్య క్షేత్రాలు దర్శనం చేసే భాగ్యం భగవంతుడు కరుణించాలి తండ్రి
Abhaa sir nijanga i had goosebumps tears in my eyes listening about jagannath miracles... Chaala ante i am falling short of words even to express... Hare krishna... Nenu poori velli jagannathuni darshanam cheskovali ani manaspoorthiga korukuntunanu... Need your blessings too Sir...🙏 feeling so blessed... Nenu mi stories especially poori stories daily night padukune mundhu vintanu... Prashanthanga chala positive ga untundi nidra ostundi... Daily ilantivi chepandi vini taristhamu... Darshanam ayinantha ga feel authamu just video vintune... Sri maatre namaha 😇
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ನೀವು ಹೇಳಿದ ಪುರಿ ಜಗನ್ನಾಥ್ ಸ್ವಾಮಿ ಚೆರಿತ್ರೆ ಕೇಳಿ ನನಗೆ ನಿಜ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಮಾಡಿದಷ್ಟು ಸಂತಸ ಆಗಿದೆ. ನೀವು ಹೇಳುವ ಶೈಲಿ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಇದೆ. ನಾನು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ. ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸುವ ನಿಮ್ಮ ಶ್ರಮಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು. 🙏🏻ನಾವು ಕರ್ನಾಟಕ ದವರು ನಮ್ಮ ಊರಿಗೆ ಬನ್ನಿ ನಿಮ್ಮ ಪ್ರವಚನ ಕೇಳುವ ಭಾಗ್ಯ ಕರುಣಿಸಿ ಸ್ವಾಮಿ. 🙏🏻ನಿಮ್ಮ ಟೀಮ್ ಗೂ ನಮ್ಮ ಧನ್ಯವಾದಗಳು 🙏🏻
ఆచార్య మీరు చెపుతుంటే ఆ జగ్నాధుడే చెప్పినట్టు ఉంది.... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
I am following your Puri videos.. somehow I want to visit the temple.God understood my intention and made me visit his jaganath temple in Hyderabad. Many thanks to you 🙂
నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ధర్మో ధర్మితా రక్షిత సత్యం శివం సుందరమ్
మాకు శ్రీ జగన్నాథ స్వామి వారి గురించి చేప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు..
ఓం జగన్నాథ స్వామినే నమః ♥️♥️
జై శ్రీమన్నారాయణ.
శ్రీనివాస్ గారు మీ వీడియోల ద్వారా చాలా జ్ఞానాన్ని పొందుతున్నాము.
దయచేసి దేవత ఉపాసన గురించి ఒక వీడియో చేయగలరు. అష్టాక్షరీ మంత్రం ద్వారా శ్రీమన్నారాయణ ఉపాసన ఎలా చేయాలో వివరించగలరు 🙏🙏🙏
మీ పాదాలకు శతకోటి నమస్కారాలు స్వామి పూరి జగన్నాథ స్వామి గురించి రహస్యం చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏
Love from odisha ❤️
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏అద్భుతం 🙏🙏
Chala bagha chepparu Swami.
Respected sir no one explained about our Hindu temples,gods,pujas or our Hindu Dharmam in any language. We all( Hindus) are indebted to you. We are so much enlightened by your videos. I think in this century God sent you to restore the glory of SANATHANA Dharmam. I hope certainly you will fulfill god's duty. The way of lucid explaination is marvellous. All the best sir .🙏🙏🙏
నమస్కారం నా మాట మీకు వందనాలు గురువుగారు ఇప్పుడు వస్తుంది గురువుగారు మాట వస్తుంది శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
Feeling blessed to have as a teacher to share all the stories of GOD. May all ur wishes come true and god bless u and ur family till the time the life exists in this universe
Sir Nanduri Srinivas garu ! this video is an ultimate video.
Super narration of story.
It's like witnessing a mythological thriller.
Meeku Enni Namaskaramulu Chesina takkuve Swami.Meeru cheputunte Chala ananmdam gavundi Swami.Meeku ma Namaskaramulu
Thank you guruvugaru....you made my life blessed i don't know about this story when you started saying I was silent and listening i got my eyes closed but i rewind and listened completely felt so happy and I'm blessed as meeru made each phase of story in front of us...we all thankful to you ..make more vedios and make our lives blessed ..
Thank you
Guruvugaru
ఈ video చూసినంత సమయము నాకు ఆ సమయంలో నీలాచలం లో ఉన్నట్లు , స్వామి వారిని సేవించి నట్లు అనిపించింది. ఇటువంటి videos ఇంకా రావాలని ఆసిస్తున్నాము.
🙏🏻memu puri velli vachamu, kaani meeru cheppindi vini malli velli swami darsham chesi ravalani undi, twaralo velli darshinchikoni vache bhagyam evu swami🙏🏻
ఆహా ఏమీ నాభగ్యాము జై శ్రీ కృష్ణ 🙏🙏🙏గురువు గారికి ధన్యవాదములు 🙏🙏🙏
అద్భుతం.....గురువుగారు
జగనాధ్ స్వామి చరిత్ర వీని నా జన్మధనమైంది. గురువుగారిపాదాలకు శతకోటి వందనాలు 🙏
Naduri Srinivas gariki anathakoti namaskaralu.Puri Jagannadha Swamy prathista varnaateetham.🙏🙏
I'm waiting to know actual story behind Puri Jagannath Temple .. Nanduri garu Danyosmi..
Meru Arunachalam paina chesina videos tarvatha darshananiki Vella.. Intiki ochaka naku 3 days anni Lingalu kala lo ochaye..
Epudu e videos chusina tarvata Puri Jagannath Swamy Darshananiki Veltham..
Devudu Mee dwara maku vishayalu telisela chesi a taravtha ramantunaremo...
Meku Vandhanam Padhabhi Vandhanam 🙏
I've almost had tears in my eyes. Sarvam sri jagannatham. Thank you so much guru garu.
Nanduri garu, I really don't understand how you are gathering this knowledge and sharing it with everyone. I am very proud of you and your team.kindly to do the video on Sri jagad Janani Devi charitra. The temple is situated in nandyal and it is the second temple in the world.fisrt temple is situated somewhere in manasa sarovar. Thanks Again Nanduri garu.
🙏🙏🙏🙏 nanduri garu meku na padabhi vandhanaalu...nenu mimmalni guntur vachinappudu chusanu..nenu poori vellali ani ఎన్నోసార్లు అనుకున్న andi ..కానీ ఇప్పుడు మీ ప్రవచనం విన్నాను..ఎంత హృద్యం ga chepparandi ...naku కళ్ల లో నీళ్ళు vachesayi ..miku yenni sarlu నమస్కారములు చెప్పినా సరిపోదు andi....me oopika ki 🙏🙏🙏🙏
Chala Baga chepparu Guruvu garu 🙏🙏mee speech vinnaka swami darshan eppudu dorukuthundhaa ani waiting 😢
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
తమ్ముడు శ్రీనివాస్ కి ఆశీర్వ చనములు.మీ ప్రవచనాలు చూస్తుంటే మీలో తన్మయత్వం చూసి ఆ దేవదేవుడు నీలో అవ హిఇంచెడ అని అన్పిస్తుంది.ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి.
Chala adhbuthamaina vishayam chepperu Jagannadhuni darsanam chesukunnamu Dhanyavadalu.
ఎడిటింగ్ సూపర్ అండీ ధన్యవాదములు 🙏🙏
మేము వెళ్లి వచ్చితిని 4 సంవత్సరముల క్రితం.
మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు జై జగన్నాథ్🙏🌄
పూరి క్షేత్రం గురించి తెలియని ఎన్నో అద్భుత రహస్యా లను తెలుపుతున్న గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste guruv garu
Super
Jai jagannath 🙏🙏🙏🙏🙏
Guruvu gaaru meeku shathakoti pranaamaalu chaaalaa baagaa vivarinchaaru Puri Jagannadhudi gurinchi nijamgaa ollu pulakinchindhi swamy
Jai Jagannaadhaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారి పాదాలకు శత కోటి నమస్కారం
Jai Jaganath 🙏🏼
Jai jaganath Prabhu🙏🙏🙏
చాల అద్భుతైన విషయం చెప్పరు గురు గారూ...ఇది విన్నాక నిజం గా నాకు ఒక మంచి అనుభూతి వచ్చినట్టు, మనుసుకి ఆహ్లాదముగా ఉన్నది
Madi Odisha....Puri kosam chala Baga chepparu GURUVUGARU
Namaste sir! I am Ram Chaitannya. I'm an upcoming homeopathic practitioner. Mi Puri series choosthu chala mayamarichipoyanu. Na swami gurinchi miru chepthunna okkokka mata eppudeppudu swami deggaraki vellipodama anatu thondara peduthunnai.
Aah kramamlo naku Puri Jaganathuni tho jarigina oka chinna sanghatana share cheskovali anukuntunna.
Nenu 10th class lo unnapnundi na manasu Krishnuni meedaki mallindi kani ma nannagariki Krishnudu ante koncham vetakaram ga choosevaru. Anduvalana nannu ekkuvaga Krishna pooja cheyaniche varu kadu. Ala ala nenu inter 1st year lo unnapudu Krishna Jayanthi samyam vachindi. Ma Nannagari intlo Krishna jayanthi chese alavatu ledu. Kani nenu chinnaptnunchi ma peddamma valla intlo krisha jayanthi vedukalu choose vadini. Naku chala aasa Krishna jayanthi grand ga cheyyali ani, balamaina korika undi. Kani nannagarini adagatiniki bhayam. Ala nalo nenu kumilipothu..."Krisha niku asatheera vandi pette avakasam lede naku" ani vekki vekki edusthu aah roju college ki vellipoya. College lo roju motham ide alochana. Sarigga concentrate kuda cheyyalekapoya. Sayantram intiki ragane snanam chesi pooja gadiloki velli namaskaram cheskoni vasthundaga...ma pooja gadilo unna cupboard mida oka thati-aaku butta kanipinchindi...emita ani theesi chudaga Balaramudu, Subhadra samethudai na Jaganatha swami chitrapatam vari paina chinnaga Laddu gopal unnaru. Anthe Na andaniki avadhullevu. Na pichi korika theerchataniki puri nunchi nakosam vachava swami ani edchesanu. Ma amma garu ni adagaga ma chinna nannamma garu puri vellarani prasadam ga idi theeskocharu ani chepparu.Na jeevitham lo aah swami chesina enno leelalo idi okati.
Aa chithrapatam inka ma pooja mandiram lo undi appatnunchi Krishna jayanthi vedukalu ma intlo ghanam ga aah swami cheyyinchukuntunnaru.
E sanghatana na age(23) lo unna valliki, anadriki theliyali. Manasu ninduga pilisthe puri nunche kadu Vaikuntam nunchaina swami vasthadu anataniki oka chinnapati nidarsanam. E mail mi daka anduthundo ledo theliyadu kani naku share cheskovali anipinchindi.
Jai Jaganath!🙏
రామ లక్ష్మణ జానకీ జెై భోలో హనుమాన్ కీ
Guruvu gariki namaskaralu , adbhutanga chepparu
Chala goppaga vivarinchaaru guruvu garu.. meeku dhanyavadhalu
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమః శివాయ 🙇🙇
Jaganadhaaaaa nannu karuninchavayya.... Thank you so much 🛐🛐🛐🛐🛐🛐🌼🌺🌸 ni krupa ni aashirvadham vallane nenu ee video chusi adrustanni pondhanu tandri 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Chala bagundhi srinivas garu 🙏🙏🙏
Swaami meeru chala manchillu miru baagundaali mee vallane ee generation pillalaki bhakti anedhi telusthundi kanisam andhariki purijagannadhuni anugraham kaligimpacheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sree vishnu ROOPAAYA namahashivaaya , sree maatre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😇 ALAVAIKUNTAPURADHAAMA, jai jagannadha tandri
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ ఓం శ్రీమాత్రే నమః
The best video ever, om sree puri jagannathaya namaha 🙏🙏🙏🙏🙏
Great Information ...namasthe guru ji
ఓం నమః శివాయ 🇮🇳🙏🇮🇳
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
ಸನಾತನ ಧರ್ಮ ಕ್ಷೇತ್ರಗಳ, ಪವಿತ್ರ ಚರಿತ್ರೆಯನ್ನು ತಿಳಿಸಿದ್ದೀರಿ, ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏
Guruvu gariki, kruthajnabhivandanaalu, puri kshetram gurinchi savivaram ga visleshincharu
Sree mathree namaha 🙏🙏
Wonderful information sir and the way you are explaining is excellent
Chala baga chepparu guruvu garu. Hare Rama Hare Krishna🌸🙏🙏🌸
కడుపు నిండిపోయింది గురువుగారు 🙏🙏
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏
SWAMY, spectacular description, now onwards will listen your holy description before attending sacred places, will really help us
గురువుగారు అండి మాకు చాలా సంతోషంగా ఉంది మీరు పూరి జగన్నాథ్‌ని యాత్ర గురించి చెప్తుంటే తరువాత వీడియో కూడా మాకు వెంటనే ఇవ్వండి
వీడియో చూస్తున్నంత సేపు గుండె దడ ఎక్కువ అయిపోయింది... ఎందుకంటే వీడియో అయిపోతుంది అని భయం కి ...meeru videos త్వరగా పెట్టండి గురువుగారు...3 times puri వెళ్ళాను... నేను ఒడిషా లో ఉంటున్నాను...జై జగన్నాథ్...
నా జగన్నాథుడు స్వామి గూర్చి మీరు చెపుతున్న అంత సేపు ఆ నీల మాధవుడు, అడవి కళ్ళలో మెదిలాయి....మరింత సమాచారం ఇస్తారని కోరుకుంటున్నాను
ధన్యవాదాలు