అభిమన్యుడి మరణం వెనుక అసలు రహస్యం | Secret why Abhimanyu died | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 28. 03. 2024
  • Abhimanyu's movie story is deviated a lot in movies when compared to the real story in Vyasa Bhagavatam.
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #miraclesdohappen
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 647

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Před 2 měsíci +90

    సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లు కూడా కౌంటర్ వీడియో లు చేయండి అశ్వమేధ యాగం అంటే గుర్రాలతో సెక్స్ అని శ్లోకాల ఆధారంగా చెబుతున్నాడు మీరు ఇటువంటి వాటి మీద స్పందించండి ❤❤❤❤

    • @NanduriSusila
      @NanduriSusila Před 2 měsíci +88

      నిజమైన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ Counter videos చేయడానికి ఇష్టపడరు. అది వాళ్ళకి Time waste పని.
      అశ్వమేధ యాగంలో గుర్రం వ్యవహారం నిజమే కానీ అది మన యుగానికి applicable కాదు (Eg: ఆ కాలంలో దశరధుడికి చాలామంది భార్యలు ఉన్నారు. మన కాలంలో ఎవరైనా అలా చేసుకుంటే జైల్లో పెడతారు..ఇదీ అంతే)
      - Susila

    • @umadevi8431
      @umadevi8431 Před 2 měsíci

      అహంకారం తో కళ్లు మూసుకొని పోయి మతోన్మాది అయ్యే వాగే వాళ్లు
      నాశనం తథ్యం

    • @user-ps7gl1bt9y
      @user-ps7gl1bt9y Před 2 měsíci +2

      ​@@NanduriSusila మరి చాగంటి గారి గరికపాటి గారు కర్ణుడు ఏదో పెద్ద గొప్పవాడు అన్నట్టు వల్ల ప్రవచనాల లో మాట్లాడతారు ద్రౌపది కర్ణుడిని సూత పుత్రుడు అని అవమానించిందని అందుకే కర్ణుడు ద్రౌపది దేవి నీ అలా అన్నాడు నిండు సభలో తప్పు ఏమి లేదు అని ద్రౌపది దేవుని కర్ణుడు అన్న మాటలు నిజం అని సీరియల్స్ ఆ కర్ణ సినిమా ఇంకా sony putra karna ee serials చూసి ద్రౌపది తల్లిని అనరాని మాటలు అంటున్నారు ఇంకా చాగంటి గారు గరికపాటి గారు కర్ణుడి గురించి చెప్పిన గొప్పలు విని అదే నిజం అనుకొని ద్రౌపది పట్ల అన్యాయం కాదు ఆవిడకి జరగవలసిన పని అని నోటికి వచ్చినట్టు ఒక్కొడు ఒక్కోలా వాగుతున్నాడు గురువు గారు ఆ కర్ణుడు గొప్పవాడు అని వాడికి కృష్ణుడి వల్ల న్యాయం దక్కలేదు అని కృష్ణుడు పక్షపాతం చూపించాడు అని కృష్ణుడిని సహా అనరాని మాటలు అనే వితండవాదులు మూర్ఖులు ఉన్నారు అండి వాళ్ళని చూసి కోపపడాలో ఏమి తెలియకుండా అనవసరంగా పాపం చేస్తున్నారు అని బాధ పడాలో అర్థం కావడం లేదు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 2 měsíci +14

      @user-ps7gl1bt9y మధ్యలో చాగంటివారిని లాగుతారెందుకు? వారు ఉపాసకులు. వారు జనాల్ని మెప్పించడం కోసం అసత్యం చెప్పరు. ఉన్నది ఉన్నట్లే చెప్తారు. వారు కర్ణుడిని అనవసరంగా మెచ్చుకున్నారని మీకెవరు చెప్పారు? మీరు విన్నారా? ఏదీ ఆ Video?

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 2 měsíci +16

      @kusumaveeru580
      రామాయణం చదివేది శ్రీరాముని గుణగణాలు నేర్చుకోవడానికి. అంతేకనీ అశ్వమేధయాగం (అది కూడా మన యుగానికి చెందనిది) నేర్చుకోవడానికి కాదు

  • @SahasraSahrudhayReddys
    @SahasraSahrudhayReddys Před 2 měsíci +223

    రోజు మహాభారతం వీడియోలు పెట్టండి స్వామి మా పిల్లలు ఎంతో ఇష్టంగా వింటారు మీరు చెప్తే

    • @yarrayyasara4148
      @yarrayyasara4148 Před 2 měsíci

      Chala manchidi

    • @mademvaralakshmi4124
      @mademvaralakshmi4124 Před 2 měsíci +1

      Telugu ithihasam channel vallu mahabharatham.. videos lo chepthunnarandi.

    • @prabhathraju2998
      @prabhathraju2998 Před 2 měsíci

      గురువు గారు నమస్కారము మీరు మాత్రమే వ్యాస మహాభారతం చెప్తున్నారు కాబట్టీ మాకు మీ గొప్ప మీరు దయచేసి మీగాథ వల్లకోసం కూడా చేస్తరు అని ఆశిస్తున్నాం

  • @Devlakshminarasimha8933
    @Devlakshminarasimha8933 Před 2 měsíci +77

    దాన వీర శూర కర్ణ మూవీ fake created history ఎంత బాగా తీసిన మహా భారతం ను తప్పు గా తీసి పాండవులు ను బలహీనులుగా . కర్ణుడిని ధర్మ పరుడుగా వీరుడి గా చూపించడం ఎంత వరకు కరెక్ట్ కర్ణుడు ద్రౌపదినీ నీచంగా మాట్లాడాడు సభలో పాండవులను చంపాలని దుర్యోధనుడు కర్ణుడు పాండవులు ఉండే లంకె ఇంటికి నిప్పూ పెట్టడం రాత్రీ పూట పురోచనుడితో ఉపాయం పన్నడాలు ఇవి నిజాలు
    నర్తన శాల మూవీ ఒక్కటే మహా భారతం ప్రకారం ఉంటుంది అండి
    నండూరి గారు మహా భారతం గురించే videos చేయండి అందరూ తెలుసుకుంటారు

    • @rahulsai9393
      @rahulsai9393 Před 2 měsíci

      దాన వీర శూర కర్ణ విడుదలు అయిన కాలం లో కురుక్షేత్రం కూడ విడుదల చేసారు, అందులో దాదాపు అని మూల భారతం లో ఉన్నది ఉన్నట్లు గా తీశారు కాని సరైన రీతి లో ప్రోత్సాహం రాలేదు

    • @rahulsai9393
      @rahulsai9393 Před 2 měsíci

      నర్తనశాల ఒక్కటే కాదు అండి పాండవవనవాసం, కురుక్షేత్రం కూడ మూల కథ తో దాదాపు గా చిత్రీంకరించారు

    • @rahulsai9393
      @rahulsai9393 Před 2 měsíci

      వీరాభిమన్యు కూడ కొన్ని అంశాల లో కల్పితం కల్పించారు

  • @appajirayudu5955
    @appajirayudu5955 Před 2 měsíci +40

    ఒక తండ్రి పిల్లలకి ఎంతో వాత్సల్యంతో ధర్మం ఉపదేశిస్తునట్లుంటాయి మీ వీడియోలు 🙏

  • @vadlaraghavendrachary8941
    @vadlaraghavendrachary8941 Před 2 měsíci +70

    నమస్కారం గురువుగారు మేము ఈ మధ్య హనుమాన్ లంగులాస్త్రం పరిపూర్ణం చేశాను అలాగే 41రోజు శనివారం కావడం వాళ్ళ హనుమంతుల వారికీ ఆకు పూజ పూజ సమర్పించే అదృష్టం కలిగించాడు జన్మకి
    ఇంకా ఏంకాలి నా జన్మ ధన్యమైనది శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

    • @chaitanyakothuri
      @chaitanyakothuri Před 2 měsíci +3

      లంగులాస్త్రం అంటే ఎంటి

    • @SrinivasNaidu778
      @SrinivasNaidu778 Před 2 měsíci +4

      ​@@chaitanyakothuriహనుమంతుల వారి వాలం(తోక) కి మండలం రోజులు ఈ లాంగులా స్తోత్రం చదివితే కష్టాల నుంచి ఉపశమనం పొందోచ్చు 🙏

    • @saisudhapanamgipally8692
      @saisudhapanamgipally8692 Před 2 měsíci

      Guru gariki namaskaram guru garu medha dakshina Murthy panchopachara Puja shodashaupachara puja Aditya vratam ashtalakshmi vratam details chepandi guru garu please andi Sri Vishnu roopya namaha shivaya

    • @arzuntrumac6438
      @arzuntrumac6438 Před 2 měsíci

      Sree matre namaha..goss bums vastunai abhi manyu gurinchi vinte..

    • @PraveenKumar-cy2nf
      @PraveenKumar-cy2nf Před 2 měsíci

      Sree Rama Hanumathe Namah🙏🙏

  • @karthikmaharshi
    @karthikmaharshi Před 2 měsíci +64

    కర్ణుడు గొప్ప దాత కాదు
    కర్ణుడిది రజోగుణ దానం, ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చి అస్త్రాని ఫలితంగా పొందాడు
    దానం అంటే సాత్విక దానం శిబి చక్రవర్తి, రంతి దేవుడు, సక్తుప్రస్థుడు, బలి చక్రవర్తి...

  • @prince_premkumar
    @prince_premkumar Před 2 měsíci +38

    అభిమన్యు నీ గురించి
    చాలా years గా ఉన్న నా డౌట్స్ క్లియర్ అయింది.
    థాంక్స్ 🙏🙏🙏🙏

  • @kameswari.jammalamadaka9564
    @kameswari.jammalamadaka9564 Před 2 měsíci +15

    నేను ఇలానే కర్ణుడుకి అన్యాయం చేసారు అందరు అనుకునేదాన్ని మా వారు తెలియ చేసారు కర్ణుడి గురుంచి ఆతరువాత శ్రీ కృష్ణా చరిత్ర చదివించారు ఇ సినిమాలవల్ల ఎంత అబద్దం ప్రచారం అయ్యి అందరు నమ్మేసారో నాకు అర్ధం అయింది... మావారు అంటారు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ధర్మంగా ఉండాలని. అప్పుడు కృష్ణుడే అన్ని తానై నడిపిస్తాడని.. జై శ్రీకృష్ణా 🙏🏻
    శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Před 2 měsíci +88

    Sir మీ ద్వారా గరుడ పురాణం ప్రకారం మరణం కు సంభదించిన విధి విధానాలు దానాలు etc వినాలి అని ఉంది

    • @anumulasaiprakash7683
      @anumulasaiprakash7683 Před 2 měsíci +4

      Guruvu gaaru already oka video chesaru garuda puranam gurinchi okasari chudandi....

    • @asambasivarao7074
      @asambasivarao7074 Před 2 měsíci +1

      Guruvugari ki padabivandanam. Swami Maha Baratam lo Veerulu gurinchi videos chesi pettandi Swami.

    • @anprabhakar1
      @anprabhakar1 Před 2 měsíci

      czcams.com/video/XDZtFks5j50/video.htmlsi=nNqXg5lip1EgMPDR

    • @anprabhakar1
      @anprabhakar1 Před 2 měsíci

      czcams.com/video/XDZtFks5j50/video.htmlsi=nNqXg5lip1EgMPDR

    • @RamavathSidharthNayak
      @RamavathSidharthNayak Před 2 měsíci

      K

  • @telugintimuchatlu2113
    @telugintimuchatlu2113 Před 2 měsíci +29

    గురువు గారు మీరు పంచుతున్న ఆధ్యాత్మిక జ్ఞానం వెలకట్టలేనిది మేమంతా మీకు ఎంతో ఋణపడి ఉంటాము.. ముఖ్యంగా నేను మీ రుణం తీర్చుకోలేిను..
    రోజూ రుద్ర శ్లోకాలు చదువుతూ అభిషేకం చేస్తున్నాను... వాటి అర్థాలు తెలుసుకోవాలని మనసు తపించిపోతుంది అవకాశం ఉంటే తప్పక వాటి అర్థాలు చెప్పగలరు means (శివరాత్రి పూజ వీడియోలో రుద్ర శ్లోకాలు)
    మాకు ఎంతో ఉపయోగం గా ఉంటుంది

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 Před 2 měsíci +21

    మహా భారతము లోని అభిమన్యుని పాత్ర గురించి ....యథార్థముగా , రోమాంచితముగానూ వివరించారు...🙏🙏🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Před 2 měsíci +22

    మీ లాంటి వారు ఊరికి ఒక్కరు ఉంటే భారత దేశము ప్రపంచంలో అగ్ర రాజ్యము అయితుంది.... త్వరలో ఎలక్షన్ లు వస్తున్నాయి కావున ఓటు హక్కు ను ప్రతి ఒక్కరూ ఉపయోగంచుకొని మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి అని చెప్పండి..../|\

  • @SwethaKondagari
    @SwethaKondagari Před 2 měsíci +24

    Please do not stop making videos on Mahabharatham guruvu gaaru 🙏

  • @srinivasthonti4036
    @srinivasthonti4036 Před 2 měsíci +12

    గురువుగారు పదాలకు నిత్యము కోటి వందనాలు మీయొక్క అపారమైన కరుణ కు మీయొక్క అపారమైన దయకు మేము మీయొక్క రుణం ఏన్ని జన్మలు ఎత్తినా తీర్చు కొలేము గురువుగారు దయచేసి గురువుగారు క్షమించండి ఎందుకంటే మా అందరి కోసం ఎంతో సమయం అడగకుండానే కేటాయించి ఎందరివో జవితలు బాగుచేస్తున్నరు కానీ ప్లీజ్ గురువుగారు మీరు ఒక్కసారి మహాభారతం పూర్తిగా ఇలాగే వివరించి కొంచెం కొంచెం మీకు వీలున్నప్పుడల్లా చెప్పగలరు అనికొరుతున్నను నన్ను క్షమించండి ఏందుకు అంటే మిమ్ములనీ అడిగి ఇబ్బంది పెట్టివుంటే మీకు సమయం దొరికితేనే చెప్పగలరు

  • @sumalathaa678
    @sumalathaa678 Před 2 měsíci +12

    అభిమన్యుడి గురించి వింటుంటే రోమంచితం అవుతుంది , అతని పరాక్రమం అద్బుతహ, అపురూపం

  • @raghuvaranbytigeri
    @raghuvaranbytigeri Před 2 měsíci +13

    నమస్కారం గురువు గారు…. ఇంతకాలం మేము తప్పుడు సినిమాలు, వక్రీకరించిన ఇతిహాసాలను విన్నాము….!!! మీ లాంటి వారి వల్ల నిజాలు ఎంటో ఈ మధ్య మీ వీడియోస్ చూస్తూ తెలుసుకుంటున్నాము….!!! ఇలాంటి నిజాలు ఇక పై కూడా తెలియ జేయండి…..!!!😢
    చాలా బాధాకరం మన దేశం లో నిజాలను దాచి అబద్ధాలను ప్రచారం చేయడం…..!!!! రాజకీయంగా, మతపరంగా మనల్ని డబ్బుకు అమ్ముడుయే ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇబ్బంది పడుతున్నాము…..!!! 😢😢

  • @sharathbabu572
    @sharathbabu572 Před 2 měsíci +10

    అంటే కేవలం వ్యాపారం లేదా పేరు కోసం ఒక పాత్ర లాగా తీసారాన్నమాట ఈ శూర కర్ణ 😢

  • @Renusri12
    @Renusri12 Před 2 měsíci +5

    చాలా సంతోష్ అండి, నేను మహాభారతం చదివాను, ఈ విషయం expain చేసినా చాలామంది కి అర్థం కాదు, వినడానికి సిద్ధం గా ఉండరు. నిజానికి, వాళ్ళ మొఖానికి సినిమా knowledge తప్ప భారతం చాదవ కుండా పిడి వాదం

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před 2 měsíci +6

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏
    స్వామీ చరిత్రలోని గొప్ప నిజమైన చరిత్ర చెప్పారు 🙏

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Před 2 měsíci +4

    గురువు గారికి శతకోటి కోటి వందనాలు.చాలా బాగా చెప్పారు.జై శ్రీకృష్ణా.ghreddy

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před 2 měsíci +8

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @Jayasreerama786
    @Jayasreerama786 Před 2 měsíci +12

    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 Před 2 měsíci +24

    చాలా బాగా చెప్పారు కర్ణుడు ఏకలవ్య లాంటి విలన్ లను హీరోలు గా సినిమా తీశారు దానిని ఖండిస్తూ చేయండి వీడియో లు

  • @umpsat
    @umpsat Před 2 měsíci +3

    మిగతా గొప్ప ప్రవచన కర్తలు చెప్పినవి ఉండవచ్చు గాక.
    చందమామ కధలలో భాష ఎంత తీయగా సులువుగా వుంటుందో అలాగే,
    మీరు అరటి పండు వలిచి తినిపించినట్టు గా చెబుతుంటే మహా భారతం అంటే ఇదా అనిపిస్తోంది.
    మీ సమయం చాలా విలువ అయినది అని తెలిసీ, నేను అత్యాశ తో అడుగుతుండ వచ్చు కానీ, దయ చేసి సంపూర్ణమ్ గా మహాభారత, రామాయణాలు వీడియో లు చేస్తే మాలాంటి వాళ్ళను ధన్యులని చేయడంతో పాటు, సనాతన ధర్మానికి సేవ ఇంకా ఎక్కువ చేసి ధర్మాన్ని నిలబెట్టిన వారు అవుతారు. మమ్మల్ని కృతార్ధులని చేయగలరు.

  • @r3akula
    @r3akula Před 2 měsíci +3

    మీకు ముందుగా నమస్కారం
    ఎవరూ చెప్పని విషయాలు మాలాంటి వాళ్ళకి సులువుగా అర్థం అయ్యేలా వివరంగా చెప్తారు.
    ఒక్కో వీడియో చేయడానికి మీరు ఎంత సమాచారం సేకరించి మాకోసం అందిస్తారు.
    మీరు చేసే ఈ పని చాలా మంది కి ఉపయోగ పడుతుంది.
    మీలో గొప్పతనం ఏమిటంటే మీరు ఏ విషయం గురించి ఎంత సేపు చెప్పినా వింటూనే ఉండాలనిపిస్తుంది.

  • @homemade1213
    @homemade1213 Před 2 měsíci +2

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻 మీరు ఇలాగే మమ్మల్ని ముందుండి నడిపించాలి, మా జీవితాలని తీర్చి దిద్దాలి 🙏🏻🌼🪔🍌🥥🙏🏻

  • @Renusri12
    @Renusri12 Před 2 měsíci +6

    Fans boys తయ్యారు అయ్యారు అంటే, కర్ణ undefeated అంటూ! అభిమన్యుడి చేస్తిలో రెండు సార్లు ఓడిపోయి పారిపోయాడు. ఇంక తప్పక అందరూ కలసి అన్యాయం గా చంపాల్సి వచ్చింది.
    మహాభారత చదివి చావకుండా వాదించే టెంపరితనం చాలామందికి అండి అండి!!!

  • @shanthip1202
    @shanthip1202 Před 2 měsíci +1

    Chala bagacheparu andi🙏🙏

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 Před 2 měsíci +14

    మహాభారతం సిరీస్ చేయండి గురువుగారు
    అవాస్తవలో బ్రతుకుతున్నాం
    మా ముందు తరాలకు అయిన వాస్తవాన్ని చెబుతాం
    దయచేసి మహాభారతం సిరీస్ చేయండి ❤❤

  • @gunasekharkayam5819
    @gunasekharkayam5819 Před 2 měsíci +5

    గురువు గారికి నమస్కారం.
    ఇప్పటి వరకు అభిమన్యుడు గారు గురించి మా బుర్రలో ఎక్కించిన తప్పు సమాచారం ని తొలిగించి మాకు కనువిప్పు కలిగించారు.

  • @saigoudchevigoni8427
    @saigoudchevigoni8427 Před 2 měsíci +9

    ఎన్టీఆర్ గారి పైత్యం పుణ్యమా అని దాన వీర శూర కర్ణ లాంటి కల్పిత సినిమాలు ప్రజల్లో ఈ కథలే నిజం అనే ముద్ర వేసుకున్నాయ్.. మీ పుణ్యమా అని నిజమైన మహాభారత్తాన్ని తెలుసుకుంటున్నాం గురువుగారు 🙏

  • @govardhanp1218
    @govardhanp1218 Před 2 měsíci +8

    కృషనం వందే జగద్గురుమ్

  • @sriram-zp9yd
    @sriram-zp9yd Před 2 měsíci +13

    శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః🙏🙏

  • @keerthanachennabatny5233
    @keerthanachennabatny5233 Před 2 měsíci +1

    Chala bhaga cheparu Gurugaru 🙏🙏🙏

  • @acharyachanakya6244
    @acharyachanakya6244 Před 2 měsíci +9

    Nijamaina mahabharatham cheppandi guruvu garu ee generation vallam ayina maku eno vishayalu theliyavu meru thelupagalaru❤❤ 🙏

  • @sivanigallugodamani582
    @sivanigallugodamani582 Před 2 měsíci +3

    Thank you so much for the explanation. I learn so much from your videos.

  • @k..semanti
    @k..semanti Před 2 měsíci

    Very interested.....ilantivi Inka chela videos petandi guruvu Garu 🙏🙏🙏🙏🙏

  • @Sai_on_youtube
    @Sai_on_youtube Před 2 měsíci +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు. మహాభారతం గురించి ఇంకా videos upload చేయండి. ధన్యవాదములు.

  • @Dreamer-vz7hr
    @Dreamer-vz7hr Před 2 měsíci +5

    బాలత్రిపురసుందరిదేవి అమ్మవారి గురించి చెప్పండి స్వామి.

  • @GaneshSM76
    @GaneshSM76 Před 2 měsíci +2

    నిజమైన మహాభారతం మాకు తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు.
    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐🙏🙏🙏

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 Před 18 hodinami +1

    Super Guruvu Garu 🙏

  • @krishna4poorpoeple811
    @krishna4poorpoeple811 Před 2 měsíci +1

    Namaste guruvu gaaru...mee daya valana maaku chala parijnanam labhistondi..Tnq air

  • @chsravanthi5110
    @chsravanthi5110 Před 2 měsíci +1

    Thank you for sharing good story s

  • @SARaj-xt7th
    @SARaj-xt7th Před 2 měsíci +3

    నిజమైన మహాభరతం మీరు కళ్ళకు సినిమా చూసినట్లు చూపిస్తున్నారు... చదివినా ఇంత కమ్మగా ఉండదు గురువుగారు 🙏

  • @bhaskervm99
    @bhaskervm99 Před 2 měsíci +1

    Original story telipinanduku dhanyavadamulu guruvu garu🙏🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před 2 měsíci +3

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @srikanth.n6994
    @srikanth.n6994 Před 2 měsíci

    Good explanation❤

  • @nagendrareddyd
    @nagendrareddyd Před 2 měsíci

    Thanks for the vedio🙏

  • @anandkumar647
    @anandkumar647 Před 2 měsíci

    Super Andi 👌👏👏

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 Před 2 měsíci +1

    ధన్యవాదాలు గురువు గారు .🙏

  • @khreddy5024
    @khreddy5024 Před 2 měsíci +1

    Your efforts are commendable sir . Please do more videos.our next generation should know the facts.

  • @Sarath-Akula
    @Sarath-Akula Před 2 měsíci

    So interesting sir, please post more.
    Thank you.

  • @sreesreenivas635
    @sreesreenivas635 Před 2 měsíci +4

    గురువు గారికి నమస్కారములు ,🙏🙏🙏

  • @madhavilathaong355
    @madhavilathaong355 Před 2 měsíci

    Namasthe guruvu garu mahabharatham Loni misconceptions annitini videos cheyandi .we are eagerly awaiting for your videos guruvugaru 🙏🏻

  • @amishareddy2655
    @amishareddy2655 Před 2 měsíci +1

    Namaste Guruvu garu!!
    Firstly thank you very much for imparting true knowledge about our history (epics).
    Secondly, being MD at a company and also helping lakhs of people come out of their troubles through vrathas and poojas etc ...
    We are truly grateful sir.
    Thank you very much once again to you , your family and your team members.
    Please continue to make more videos on Mahabharata sir .
    We are learning so much from you!!

  • @addalasurya8002
    @addalasurya8002 Před 2 měsíci

    Chala dhanyavadalu guruvugaaru 🙏

  • @Jayasreerama786
    @Jayasreerama786 Před 2 měsíci +6

    ఓం శ్రీ మాత్రే నమః

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak Před 2 měsíci

    Thank you so much guru gaaru

  • @Vijaykumarabhimanyu
    @Vijaykumarabhimanyu Před 2 měsíci

    Thank you for your valuable information

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Před 2 měsíci +1

    🙏🏻ధన్య వాదాలు సర్

  • @JayapradaRachakonda
    @JayapradaRachakonda Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala baga chepparu guruvu garu

  • @veenapanivasudevan6919
    @veenapanivasudevan6919 Před 2 měsíci +2

    నమస్కారం గురువుగారు. భీష్ముడు, ద్రోణుడు అందరి గురించి తప్పక చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది. సినిమా కథ కాకుండా నిజమైన భారతం నాలాంటి ఎందరికో తెలుస్తుంది. ధన్యవాదాలు.

  • @raki9827
    @raki9827 Před 2 měsíci +1

    Thank you very much Swamy 🙏🙏🙏

  • @priyankakandukuri13
    @priyankakandukuri13 Před 2 měsíci +2

    Inka chala telusukovalanundi guruvu garu maha bharatham gurinchi.. please cheppandi..

  • @anushareddy8635
    @anushareddy8635 Před 2 měsíci +1

    Nice video sir

  • @mallelavenkatreddy9460
    @mallelavenkatreddy9460 Před 2 měsíci

    You are a wonderful narrator.

  • @sridevin9596
    @sridevin9596 Před 2 měsíci

    Thank you Guru gaaru, please keep enlightening us about our real history like this

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Před 2 měsíci

    EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION. SHUBHAM

  • @StorytimewithSai
    @StorytimewithSai Před 2 měsíci

    Thank you for sharing 🙏

  • @banothsandeepnayak4
    @banothsandeepnayak4 Před 2 měsíci +1

    Gurujii pratyangira ammavari kavacham and panchopachara pooja video upload cheyyandi🙏🙏🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 Před 2 měsíci

    Tq for informative video srinivas garu
    Please do real mahabharatam as parts 🙏🏻

  • @sarakadamvasudevrao41
    @sarakadamvasudevrao41 Před 2 měsíci +1

    Hats off to your guts, very straight talk

  • @Satyaanitha17
    @Satyaanitha17 Před 2 měsíci +1

    Thank you so much Andi

  • @user-zs8ey9us4h
    @user-zs8ey9us4h Před 2 měsíci +1

    థాంక్యూ గురువుగారు మంచిగా చెప్పారు❤❤

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 2 měsíci

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 2 měsíci +13

    ఓం నమః శివాయ ☺️ 🕉️ 🙏🏼

  • @nagaphani1232
    @nagaphani1232 Před 2 měsíci

    చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు అభిమన్యుడు గురించి మాకు ఎవ్వరికి తెలియని అతి ముఖ్యమైన రహస్యాలు చెప్పినందుకు. అలాగే మహాభారత యుద్ధం గురించి ఎపిసోడ్స్ చేయాలని నా కోరిక

  • @sunithakalva4151
    @sunithakalva4151 Před 2 měsíci

    Thank you guruvu garu🙏🙏 plz do more videos on Mahabharatham

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 Před měsícem

    excellent guru garu

  • @sk-kz2pr
    @sk-kz2pr Před 2 měsíci

    Thank you for the video sir

  • @Psbadi
    @Psbadi Před 2 měsíci

    గురువుగారు మీరు అంతే నాకు చాలా గౌరవం చాలామంది కావాలనే మీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీలయితే వాటి మీద ఒక వీడియో చేస్తే మంచిది అని నా అభిప్రాయం. ఓం నమః శివాయ. 🙏🙏🙏

  • @rajendarmenda8384
    @rajendarmenda8384 Před 2 měsíci +1

    Sir.. Am phd scholar.. It's my greatest honour to one of the member in the subscriber.. After hearing all the puranas and vedas stories i want become a mounk..sir..

  • @jagadeeshd362
    @jagadeeshd362 Před 2 měsíci

    Sir.. you are beautifully explaining the truth of Mahabharata.. we wanted you take many of such situations of Mahabharata... We are eagerly waiting for your vedios

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj Před 2 měsíci +1

    Abhimanyidi gurinchi chala baga vivarincharu sir. Mahabharatham lo nakunna doubts clarify chasaru. Chala thanks sir. Inka Mhabharatam gurinchi vedios cheyagalara sir...
    Dhanyavadalu 🙏

  • @saichaitanya5744
    @saichaitanya5744 Před 2 měsíci

    One of the best pleasures is watching ur videos

  • @MuraliKrishna-bk4lk
    @MuraliKrishna-bk4lk Před 2 měsíci +1

    గురువుగారు నమస్కారం కర్ణుడి గురించి వ్యాసభారతంలోనే వ్యాసుడు చాలా గొప్పగా వర్ణించిన ఘటనలు అనేక ఉన్నాయి కానీ ఈ పద్మవ్యూహమును ఒకటి ఒకదానిని తీసుకొని మీరు కర్ణుడి గొప్పదాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 2 měsíci +3

      మహా భారతంలో రెండూ షేడ్స్ ఉన్న పాత్ర కర్ణుడు. ఈ వీడియో పద్మవ్యూహానికి సంబంధించినది. అందుకే దానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి . మిగితా వీడియోల్లో మిగితా నిజాలు వస్తాయి

  • @sreekalag8400
    @sreekalag8400 Před 2 měsíci +1

    Aasakthi unteyyyy... Ani antarenti guruv gaaru... Maa adrustam pandithe ani anandiii.... ❤❤❤❤ waiiittttiiinnggggg...... ❤❤❤❤

  • @ravikiran6962
    @ravikiran6962 Před 2 měsíci +1

    Sir, please make more videos on Mahabaratam and Ramayanam. These are really helpful. Thank you very much for sharing knowledge.

  • @teralasaikeerthi7826
    @teralasaikeerthi7826 Před 2 měsíci +1

    Thanks guruvu garu....Elane asatyalanu memu nerchukoni...ma taruvata taraniki avi andhacheyakunda...maku satyam chepandi..please

  • @sheelarajagopal5403
    @sheelarajagopal5403 Před 2 měsíci +1

    గురువు గారు ఇలానే మహాభారతం గురించి తెలియజేయాలని కోరుకుంటున్నా.

  • @shivakale2290
    @shivakale2290 Před 2 měsíci

    Namaskram guru garu

  • @sridharadusumilli836
    @sridharadusumilli836 Před 2 měsíci

    Thank you so much for this video. Please make a video on Sainshava Vadha too.

  • @spunkdudeg
    @spunkdudeg Před 2 měsíci

    హరి ఓం శ్రీనివాస్ గారు,
    చాలా అద్భుతంగా శ్రీమద్ మహాభారతంలోని authentic information తో explain చేసారు అభిమన్యుని వీరోచితమైన వృత్తాంతం. Please do make videos on final moments in war about భీష్మపితామహః కర్ణ and దుర్యోధన. సినిమాలలో వీళ్లందరినీ అదేదో పెద్ద పుణ్యాత్ములలాగా చూపించారు ఈ మూర్ఖపు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. భీష్మపితామహుడు is exceptional amongst all these and తాను నిజంగానే వ్యాస మహర్షి చెప్పినట్టు మంచి వ్యక్తే
    Thank you for yaa wonderful work on సనాతన ధర్మం 🙏

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 Před 2 měsíci +1

    Sir we want more stories. Anni characters gurinchi cheppandi

  • @aourpallykaruna3991
    @aourpallykaruna3991 Před 2 měsíci

    Guruvu gariki padabhi vandanamu 🙇‍♀️🙇‍♀️
    Mahabartham meru chepitey chala baguntundhi. Dayachyese meru Mahabartham videos chyamani naa prathana

  • @rainbow_7695
    @rainbow_7695 Před 2 měsíci

    ధన్యవాదాలు గురువుగారు🙏

  • @padmapriya8870
    @padmapriya8870 Před 2 měsíci

    Namaskaram guruvugaru, Dhayachechi ilanti videos apakandi....Nijamaina mahabharatham andhariki theliyali...🙏🙏🙏

  • @AdiAdi-id8gu
    @AdiAdi-id8gu Před 2 měsíci +1

    Guruvu. Gariki🙏🙏

  • @maruthiamudala3067
    @maruthiamudala3067 Před 2 měsíci +1

    Please Maha bharatham videos chayandi Guruvu garu 🙏

  • @krishna4poorpoeple811
    @krishna4poorpoeple811 Před 2 měsíci

    Tnq sir