వెంగమాంబ గారి చరిత్ర - వింటే కన్నీళ్ళు ఆగవు | Vengamamba gari charitra | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 28. 05. 2020
  • Here is a wonderful video about Matru Sri Tarigonda Vengamamba that will touch your heart for sure. It covers very rare incidents from her life, that most of us are not aware of. It covers things like:
    1) "Ammori bavi" a miraculous well at Tirumala
    2) The famous Brahmotsavam incident where Ratham(Chariot) stopped for the first time in Tirumala
    3) Where abouts of Vengamamba gari samadhi with map
    4) Why "Vengamamba Bhojanalayam" at Tirumala is built at its present place etc
    It will leave you in a great feeling and teaches lot of things that a spiritual person should learn
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri NanduriSrinivas is a software veteran. You can know more about him here:
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Title design courtesy: Sri Thota Siva (Avanigadda). Our sincere thanks for his contributions!
    English sub-titles courtesy: From an Anonymous channel family member. Our sincere thanks for these contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #Nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest
    #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #vengamamba #tirumala #balaji #venkateswara #lordvenkateshwara
    #tirumala #balaji #tirupati #tirupathi #tirumaladarshanupdate
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 1,4K

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 Před 2 lety +76

    Annaya ! Mutyaala haarathi cheskomannarukadaa....govindudiki....
    Ee roju 31 va roju.....chaalaa sambaramga untondhi roju....Vaasudeva..tq so much annayaa

  • @hanumamylife6510
    @hanumamylife6510 Před 2 lety +105

    గురువుగారికి పాదనమస్కారాలు. మా ఊరు తరిగొండ దగ్గరే. వేంగమాంబ గారి వంశస్తులు మా అమ్మగారు. తరిగొండ నృసింహ ఆలయాన్ని, అందులో వేంగమాంబగారు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశాన్ని, ప్రతిదినం ఆమె తిరుమలకు వెళ్ళి వస్తూ వుండిన సొరంగమార్గపు ద్వారాన్ని చూసే భాగ్యం కలిగింది. ఆంజనేయస్వామి విగ్రహం వెనుక వైపున వుంది ఆ ప్రదేశం. గుడి ప్రవేశ ద్వారం లోనే వేంగమాంబగారి విగ్రహం పూజలందుకొంటున్నది. 🙏🙏🙏

  • @gsarada7768
    @gsarada7768 Před 4 lety +430

    ఈ రోజు ఒక మహా భక్తురాలి పవిత్రమైన గాథ వినే భాగ్యం నాకు కలిగించినందుకు మీకు అనేక ధన్యవాదాలు.. నమస్తే

  • @sri3994
    @sri3994 Před 4 lety +84

    మతం మార్పిడి గురించి ఒక వీడియో చేయండి గురువుగారు, చిన్నకష్టం వచ్చినా సనాతన ధర్మం నుండి ఇతర మతాలు కు మారిపోతున్నారు

  • @rajithasunkavara8330
    @rajithasunkavara8330 Před 3 lety +32

    ఎంత పుణ్యం చేసుకుంది..... గురువు గారు ఏ పుణ్య భూమి మీ లాంటి వాళ్ళని మాకు అందించి..... పదాభివందనాలు

  • @ahimsaaparamodharmaha1111
    @ahimsaaparamodharmaha1111 Před 4 lety +506

    శ్రీనివాస్ గారు మా జనరేషన్ కి మీరు ఒక గొప్ప వరం. మీరే మా గురువు గారు.

  • @manojkumarg8510
    @manojkumarg8510 Před 4 lety +260

    గురువు గారు మీరు ఆ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా వినలనే ఉంటుంది, మీరు చెప్పే విధానం అద్భుతం ధన్యోస్మి 🙏

  • @yuktha3381
    @yuktha3381 Před 4 lety +38

    నమస్కారం గురువుగారు. తిరుమల ఒక అత్యత్భుత క్షేత్రం. ఈ ప్రదేశం గురించి తెలియకుండానే నా బాల్యంలో అనగా ఏడు సంవత్సరాల వయసులోనే ఎన్నో ప్రదేశాలను తిరిగి చూసాను. తిరుమలలో నే నివసిస్తూ ఉండడం వల్ల ఒంటరిగానే అంత చిన్న వయసులో తిరుమల మొత్తం తిరిగాను. ఇప్పుడు మీరు చూపించిన స్కూల్ లొనే నా చదువు ప్రారంభం అయింది. ఎంతో పుణ్యమైన పుట్టుక నాది అని అనుకున్న కానీ, ఎందుకో ఆ గోవిందుడు నన్ను పరిక్షిస్తూనే ఉన్నాడు ఇప్పటికి. నా మొర ఆ స్వామి ఎప్పుడు వింటాడో తెలియదు కాని, మీ ప్రవచనం వింటుంటే ప్రాణం లేచి వచ్చిన్నట్లు వుంటుంది గురువుగారు. ఆ శ్రీనివాసుని గురించి ఎంత విన్నా తక్కువే. ఓం నమో నారాయణాయా.,🙏🙏🙏🙏🙏

  • @kambhampatibrothers
    @kambhampatibrothers Před 4 lety +37

    మీరు భాగవతుల చరిత్రలు చెప్పేటప్పుడు బంగారు పాత్రలోని తేనె చిలకరించినట్టు ఉంటుంది . మీ చల్లని మాటల కోసం ఎల్లపుడూ వేచి చూస్తూ ఉంటాము అండీ 🙏

  • @pvprasad364
    @pvprasad364 Před 4 lety +217

    నేను ఎప్పడి నుంచో వెంగ మాంబ గారి గురుంచి వినాలి అనుకున్నాను. నేను నమ్మిన బాబా గారి దయ. జై సాయిరాం

    • @lakshmik2002
      @lakshmik2002 Před 4 lety +5

      Namskaramandi.mee videos anni chusi nenu chaala nerchukuntunnanandj.namo venkateshaya.vengamamba ammaki padabhivandanaalu.

    • @sambamurthy999
      @sambamurthy999 Před 4 lety +1

      Jai sairam.. 🙏🙏🙏

    • @kalad7565
      @kalad7565 Před 4 lety +2

      P V PRASAD ,,vengamaamba serial ttd chnello vachhindi,, movie kuda vachhindi vengamamba ani,, meena did the main role ,,you tube lo chudandi

    • @rambalmishra7474
      @rambalmishra7474 Před 4 lety

      Villati vari gurinchi udyamam la pracharam cheyali

  • @PSSahasra2011
    @PSSahasra2011 Před 4 lety +62

    Chala Baga chepparu ...memu మా నాన్న గారిని కోల్పోయాము , మ సొంత వారే అమ్మ కు చీర పెట్టడానికి సందేహిస్తూ ఉంటారు... చాలా సార్లు అవమానించారు ....ఇది విన్నాక కనీసం మారతారని ఆశిస్తున్నాను....

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 Před 3 lety +7

      Don't feel....Lord Balaji will look after his devotees.....May Lord Srinivasa bless you and your family.....🙏 Om Namah Shivaya 🙏 Om Namo Venkatesaya 🙏

  • @raajrocks9211
    @raajrocks9211 Před 3 lety +17

    మీ లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం... మీ వాక్యాలు వింటుంటే తనువు తన్మయత్వం తో పులకరించి పోతుంది...పద కవితా పితామహుడు అన్నమయ్య గారి గురించి కూడా క్లుప్తంగా ఒక వీడియో చేయండి గురువు గారు

  • @nagarajunuthimadugu2171
    @nagarajunuthimadugu2171 Před 2 měsíci +2

    ఆ మహాభక్తురాలు కథ మాకుచెప్పి మా జీవితం ను ధాన్యం చేశారు మీకు ధన్యవాదాలు గురువు గారు 🙏 ఓం నమో వెంకటేశాయ నమః 🕉️

  • @kaushalacharya6212
    @kaushalacharya6212 Před 4 lety +122

    మీ వల్ల ఎందురో మహానుభావుల గురించి తెలుసుకోగలుగుతున్నాము
    🕉️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandamuruvenkatasravanakum2319

    వేంగమాంబ తల్లి పాహిమాం రక్షమాం 🙏

  • @krishnareddy5630
    @krishnareddy5630 Před rokem +2

    నేను...రెండు రోజుల క్రితం ఆ మహతల్లి...సమాధి...దర్శించు కొన్నాను

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 Před 4 lety +4

    గురువుగారు ఒక వీడియో లో మీరు చెప్పారుఅంటే గురువే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు గురువు గురించి మీరు వెతకక్కరలేదు అని.... నా జీవితంలో నిజంగా అదే జరిగింది.నేను గురువు గురించి వెతుకుతూ ఉంటే ఆ శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చింది... నేను చాలా ఆనందంగా ఉన్నాను శ్రీపాద శ్రీ వల్లభుల చరితామృతం చదువుతూ... చాలా ధన్యవాదములు

  • @NationFirst531
    @NationFirst531 Před 4 lety +17

    మహా భక్తురాలు వెంగమాంబ గారి జీవిత చరిత్ర వినే అదృష్టం మాకు కల్పించునదుకు మీకు ధన్యవాదాలు.
    జైశ్రీరామ్🚩🚩🚩

  • @nagarajupodduturi3818
    @nagarajupodduturi3818 Před 4 lety +19

    గురువు గారికి నమస్కారం మీ వీడియో లు చూస్తుంటే మనసుకు ఏదో ఆనందం చాలా సార్లు ఏడ్చే శా మీరు మాకు భగవంతుడు పంపిన గొప్ప గురువుగా అనిపిస్తుంది. తల్లి పిల్లలకు బుజ్జగించి చెప్పినట్టే చెబుతున్నారు నాకూ లలితా అమ్మవారు అంటే చాలా భక్తి నేను రోజూ లలితా పారాయణం మీరు చెప్పిన విధంగా ముందు రోజు చీర లో అమ్మ వారిని ఆహ్వానించి అభిషేకం చేసి మరో చీర లో ఊహించి పూజ చేసుకుంటూ ఉంటూ ఉన్న గురువు గారు. ఎప్పుడు Friday వస్తుందా అని చూస్తాను. మీ వీడియో కోసం. మీ పాదాల కు వందనం.

  • @damapavankumar86
    @damapavankumar86 Před 3 lety +8

    ఇంత గొప్ప వీడియో నచ్చని వారు కూడా ఉన్నారా? ఆ దేవదేవుడు అలాంటి అజ్ఞానులను మన్నించి కరుణించు గాక!

  • @msnrajasekhar6025
    @msnrajasekhar6025 Před 13 dny

    శ్రీ వెంగమాంబ జీవిత చరిత్ర గురించి చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు.

  • @balakrish9886
    @balakrish9886 Před 4 lety +55

    గురువు గారికి నమస్సులు......24 నిముషాలలో వేంగమాంబ అమ్మ గురించి ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారండీ.....ఆ తల్లి బృందావన దర్శనభాగ్యం నాకు రెండేళ్ళ క్రితం కలిగింది....ఇప్పుడు మీరు చెప్తుంటే నామనసంతా ఆ ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉంది ....ధన్యోస్మి మహానుభావా...🙏🙏🙏

  • @rmmanjarivilla5456
    @rmmanjarivilla5456 Před rokem +5

    🙏🙏🙏 వెంగమాంబ గారి దర్శనం .2011& 2020 చేసు కొనే అదృష్టం కలిగిన ది.

  • @Tezzzzaa
    @Tezzzzaa Před 5 měsíci +1

    Namaste Srinivas Garu . . Yesterday I went to tirupati Darshan.. while standing in queue for Varahaswamy Darshan I was discussing information about tirumala that you gave in your videos with my husband .. suddenly a young guy infront of me in queue started talking to me and giving more information about tirupati , Venkateshwar swami , varaha swami .. and after varaha swami Darshan he personally took us to vengaamba thalli samadhi place and asked us to meditate there.. we went with him and did mediation for few mins .. I felt so calm there .. Belive me I felt like vengamamba thalli personally called me there.. Daily lakhs of people visit tirumala and yet there was no one infront of vengamamba jiv samadhi.. Felt like I was the chosen one... Felt so lucky.. I now remember thalli everyday atleast for a min in my heart .. I don't know whether it was just a co incidence that that random guy took us there or Vengamamba thalli called me specially ... I just felt divine there...
    Do throw some light about what you think about this whole incident.
    Shri mhatre namah

  • @sukumarsuku5536
    @sukumarsuku5536 Před měsícem

    గురువుగారు ఈ రోజు మీరు చెప్పిన ఈ గాధను తిరుమలలోని శ్రీ వెంగమాంబ గారి బృదావనం దగ్గర కూర్చొని కుటుంబం తో వింటున్నాము.

    • @NanduriSusila
      @NanduriSusila Před měsícem +1

      సంతోషం. అమ్మ పాదాలకి మా నమస్కారాలు చెప్పండి
      - Susila

  • @padmaamarneni7866
    @padmaamarneni7866 Před 4 lety +13

    ముందుగా మీకు నా ధన్యవాదాలు, నమస్కారాలు. తిరుమల అంటే వేంకటేశ్వర స్వామి దర్శనమే అనుకునేదాన్ని. కాని తిరుమలని ఎలా చూడాలో, అక్కడ అడుగడునా స్వామిని ఎలా దర్శించుకోవచ్చో ఆయా పరమ భక్తుల స్మరణతో, పవిత్ర ప్రదేశాలను అంతే భక్తి భావనతో చూస్తూ ఆనంద నిలయంలో మాత్రమే కాకుండా తిరుమలలో ప్రతి చోటా ఆ కలియుగ దైవాన్ని దర్శించి తరించ వచ్చు. అంత అద్భుతంగా, చక్కగా వివరించి, మనసుకు హత్తుకునేలా చెప్పారు. నిజంగా మరోమారు మీకు నా థన్యవాదములు.

  • @parvathipadala2774
    @parvathipadala2774 Před 2 lety +3

    ఈ రోజుతో ఆ గోవిందుడి దయతో ముత్యాలహారతిని పూర్తి చేయగలిగాము, మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @nareshnagapuri5289
    @nareshnagapuri5289 Před 4 lety +6

    మిమ్మల్ని చూస్తుంటే సాక్ష్యాత్తు శ్రీనివాసున్ని చూస్తున్నట్టు గా ఉంది 🙏🙏

  • @naturalcreations398
    @naturalcreations398 Před 3 lety +1

    దేవుడు ఎంత గొప్పవాడు అంటే మా అమ్మమ్మ వాళ్ళ భర్త అంటే మా తాతయ్య చనిపోయారు నేను రోజు ప్రొద్దున తన ముఖాన్ని చూస్తే ఏదైనా మంచి జరగదు కదా అని చూడటం లేదు అంటే మా అమ్మమ్మ తోనే లేస్త ఒకే సమయం లో ఇద్దరం ఇవ్వాళ ఈ సాక్షాత్తు దైవ స్వరూపం అయిన శ్రీ శ్రీ తరిగొండ వెంకమాంబ తల్లి గారి కథ ద్వారా నిజం ఏంటో తెలుసుకున్న ఎంత గొప్ప విషయం ఇది ఓం నమో వేంకటేశాయ నమః దీన్ని అందించిన ఈ గురువు గారికి కూడా నా వందనాలు జై శ్రీ రామ్ 🙏🙏

  • @ravikumarrajurachakonda5619

    గురువర్యా! మీ పాదాలకు శత కోటీ వందనాలు. మీరు ఇంకా ఇలాంటి అద్భుతమైన చాలాచాలా వీడియోలు చెయ్యండి మాలాంటి వారి కోసం.
    మీలాంటి పుణ్యాత్ముల వల్లనే హిందూ మతం ఉద్ధరింపబడుతుంది

  • @chandrasekharvirivinti
    @chandrasekharvirivinti Před 4 lety +133

    Ma school lo ilantivi endhuku chaparo emo

    • @lokkich487
      @lokkich487 Před 4 lety +11

      Convent school? What do they tell you?

    • @biebersucks27
      @biebersucks27 Před 4 lety +10

      Secularism will be in danger

    • @gaganda6429
      @gaganda6429 Před 3 lety +5

      @@lokkich487 they will say all unusefull things
      Not like this spiritual things

    • @komaliturlatapati8255
      @komaliturlatapati8255 Před 3 lety +6

      @@biebersucks27 adentandi mana rashtram lo jarigindi chepte secularism ela debbatintundi..... French Revolution gurinchi telsukune badhulu ivi chepte mana samskrithi pillalali telustadi kadandi

    • @SanataniBhajans
      @SanataniBhajans Před 2 lety +3

      Communists and Anti-hindus andaru NCERT and education department heads ayi kurchunte ilage vuntundi. Akbar Babur gurinch, mana devalayalu dhwamsam chesina valla gurinchi glorify cheyadame veella pani.. hinduvulu melukovali.. jai Shri Ram

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 Před 2 měsíci +1

    Vengamamba gari charithra vinalani chala rojula nundi anukontunnanu guruvu garu mee noti dwara vinnanduku yentho santhoshanga feel avuthunnanu dhanyavadalu andi nijanga aa maha thalli yentha goppa bhakthuralu aa mahaneeyurali bhakthi lo anuvanthaina naaku alavadalani aa bhagavanthuni prarthisthunnanu 🙏🙏🙏

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 Před 3 lety +28

    Sir 108 padmalu venkateswara swamiki samarpinchina muslim bhakthudi gurinchi oka video cheyara please 🙏🙏🙏🙏

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 Před 4 lety +47

    మీ సేవలు వెల కట్ట లేనివి......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanreddy777
    @mohanreddy777 Před 4 lety +10

    జన్మ ధాన్యం ఐనది.మీ వలన. తెలియని విషయం.

  • @koradasugunakumari9339
    @koradasugunakumari9339 Před 3 lety +1

    ఆ వెంగమాంబ తల్లి గురించి విశేషాలు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు గురువుగారు క్రితం వారం అమ్మ బృందావనం వెళ్లే అదృష్టం కలిగింది కానీ అప్పటికి నాకు ఆమె గొప్పతనం ఇంత స్పష్టంగా తెలియదు. మీ దయ వలన ఇప్పుడైనా తెలిసినందుకు చాలా సంతోషం గా ఉంది.

  • @AVS407
    @AVS407 Před 3 lety +1

    కళ్ళతో చూసి నట్లు అనుభూతి గురువుగారు మీ వల్ల తిరుమల విషయాలు చాలా తెలుసు కో గలుగు తున్నాం. దేవుడు మీకు ఆ గొప్ప వరాన్ని ఇచ్చారు

  • @traveledindianusharani6360
    @traveledindianusharani6360 Před 4 lety +11

    I leaned many thing from this video,🙏💪
    నేను ఈ వీడియో నుండి చాలా విషయాలు తీసుకున్నాను,

  • @naveenroyal
    @naveenroyal Před 4 lety +36

    శ్రీ మాత్రే నమః..🙏🙏🙏

  • @SureshKumar-pk8ry
    @SureshKumar-pk8ry Před 4 lety

    గురువుగారు మీరు చేస్తున్న ఈ సేవ అద్భుతము అనిర్వచనీయమైనది.... కాకాపోతే మీరు మరోలా అనుకోకపోతే నా యొక్క విన్నపం ఏమనగా.... మీరు చేస్తున్న దృశ్యకావ్యం యొక్క వివరాలు ఆంగ్లంలో కాకుండా మన తియ్యనైన తేట తెలుగులొనే వ్రాయగలరని నా మనవి....సామాజికంగా కాకుండా పాఠ్యంశాలలో కూడా పూర్తి ఆంగ్లం భాషా వాడకం మూలంగా మన పిల్లలు తెలుగుకు దూరమైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే తరాలవారికి కూడా మన భాషా సoస్కృతిని అందించే భాద్యత మన అందరికీ ఉందని భావిస్తూ మీకు ఈ చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను....మీ మనసు నొచ్చుకొని ఉంటే క్షమించండి.

  • @suddusgc6700
    @suddusgc6700 Před 3 lety

    ఇంత అద్భుతంగా వివరణ ఇస్తే... ఇంక ఏ ఛాందసుడు మారకుండా ఉండగలడు శ్రీనివాస్ గారూ?? కానీ.. పరిస్థితుల ప్రభావం వల్ల మనం కోల్పోయిన విజ్ఞాన భాండాగారం గురించీ, సామాజిక విపరీతాల గురించీ... ఏం చేయలేకపోతున్నామే అనే బాధ వెంటాడుతూనే ఉంటోంది..!అయినప్పటికీ సర్వేజనాః సుఖినోభవన్తు..!!

  • @p.maheshkumar3090
    @p.maheshkumar3090 Před 4 lety +4

    గురువు గారు... మీ మాటలు ,ప్రవచనాలు మాకు అనంత ఆనందం ఇచ్చే పలుకులు.ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం నమో నారాయణాయ

  • @alltimeentertainment247
    @alltimeentertainment247 Před 4 lety +18

    ఓం నమో వెంకటేశాయ నమ: చాలా బాగుంది వెంగమాంబ చరిత్ర మేము విని ధన్యులము అయ్యాము స్వామి 🙏🙏 ఇలాంటి వీ మరెన్నో మాకు తెలియజేయండి స్వామి

  • @gayathribharadhwajasa
    @gayathribharadhwajasa Před 4 lety +2

    ఓం శ్రీ మాత్రే నమః .. కృతజ్ఞతలు గురూజీ .. గొప్ప మహనీయురాలి జీవిత చరిత్రను మాకు తెలిపినందుకు ..!! నాదొక మనవి.. "ఎంతో మంది గొప్ప మహనీయుల జీవిత చరిత్రలు మరుగుపడుతున్నాయి .. " శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి గారి జీవిత చరిత్రను కూడా ఇలాగ వివరం గా తెలపాలని ప్రార్థనా 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ..

  • @sunilkumarvarla8553
    @sunilkumarvarla8553 Před 3 lety

    సకల దేవతలు కొలువైన నా రాయలసీమ చిత్తూరు జిల్లా లో పుట్టడం నా అదృష్టం గా భావిస్తున్న స్వామి .......నండూరి .శ్రీనివాస రావు గారికి నమస్కారం నేను మీరు చూపిస్తున్న మన హైందవ ధర్మం సంస్కృతి గురించి దేవుళ్ళ గురించి చూపించడం నాకు చాలాబాగా నచ్చాయి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @hiranmayi6270
    @hiranmayi6270 Před 4 lety +39

    Just 9 minutes....980 views....super

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 Před 4 lety +56

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @9666543546
    @9666543546 Před 3 lety +1

    మీరు బోధించే విధానం అద్భుతం, దేవుడే మిమ్మల్ని పంపించాడా అని అనిపిస్తుంటుంది ....

  • @vasamsettiananthnagakumar8592

    గురుజీ నమస్కారం, తిరుపతి మరియు వెంకటేశ్వర స్వామి గూర్చి మాకు తెలియని విషయాలు చాల బాగా తెలియ చేస్తున్నారు. వింటున్న సేపు తిరుమల కొండ పై స్వామి సన్నిధానం లో వున్నట్లు అనిపిస్తూంది నాకు తిరుమల దేవస్థానం అంటే చాల ఇష్టం వెళ్లేటప్పుడు ఆనందం తో వెళ్తా వచ్చెటప్పుడు చాల భదాగ వుంటుంది మీరు చెప్పె విషయాలు వింటే మనసు చాల ప్రశాంతంగా వుంటుంది గురుజీ ధన్యవాదములు.

  • @mynameisbalaji5700
    @mynameisbalaji5700 Před 4 lety +73

    బాబు dislikes కొట్టకండయ్యా. 🙏🙏

    • @musicformotivation934
      @musicformotivation934 Před 4 lety +9

      Kodataru sir..Valla pane adi..manam voddu ante inka ekkuva chestaru

    • @hiranmayi6270
      @hiranmayi6270 Před 4 lety +6

      They may be from other planets...need not bother about them

    • @sunilkumar-pi7yq
      @sunilkumar-pi7yq Před 4 lety +4

      Don’t care about them sir... srinivas Garu is doing a great job... they are just passing clouds ☁️

    • @panther5138
      @panther5138 Před 4 lety +9

      గొఱ్ఱెలు

    • @venkateswarareddygade6455
      @venkateswarareddygade6455 Před 4 lety +12

      వాళ్ళు అంతా గొఱ్ఱెబిడ్డలు,ఎదురుమతం రకాలు

  • @mrr0503
    @mrr0503 Před 4 lety +24

    Guruvu garu, we are blessed to have people like you in our generation and these modes are truly useful now. Plse make a video on siddhendrayogi

  • @ksk4me
    @ksk4me Před 2 lety

    ఇలాంటి మహనీయుల గురించిన జ్ఞానం మాకు అందిస్తున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము.... మీరు చెప్పిన మార్గంలో నడిస్తు మాంస వాచ కర్మణా పాటించటం తప్పా...... హృదయపూర్వక నమస్కారములు మీకు మరియు మీ వంశమునకు.... 🙏🙏.. హరే కృష్ణ 🙏

  • @santos45849
    @santos45849 Před 4 lety

    గురువు గారికి నమస్కారం ఎక్సలెంట్ వర్క్ గురుగారు ,మీరు చాలా మంచి మంచి వీడియోస్ చేస్తూ మమల్ని దేవుడి వైపు నడుపుతున్నారు ,అది మామూలుగా కాదు దేవుడి లో లీనం ఐఏవిదంగ మమల్ని సన్మార్గం వైపు నడిపిస్తున్నారు

  • @phones1669
    @phones1669 Před 4 lety +28

    Tirumala gurinchi inka videos cheyandi

  • @sameersathwick5656
    @sameersathwick5656 Před 4 lety +11

    Your video helps for character building to our generation..tirumala lo prati place ki oka charitra vundi..feeling blessed to visit such a great place..again and again
    .

  • @tarigongaananda6233
    @tarigongaananda6233 Před 5 měsíci +1

    Madhi tarigonda gramam, ma inti peru tarigonda, mahaniyuralu venkamamba gari charitha vini ma jivitham punitham ayindhi guruvu garu. Sri lakshmi narasimha swamy ke jai

  • @arunakumari5344
    @arunakumari5344 Před 2 lety

    mee valla enno vishayalu తెలుసుకుంటునము ఎందరు మహనీయులు ఈ దేశంలో పుట్టారండి. అలాంటి దేశం లో పుట్టడం అందులో కలియుగవ్యకుంటం కి దగ్గరలోఉండడం మనదృష్టం అని తెలుస్తుంది . meeku ela danyavadalu cheppalo telitam ledu. 🙏

  • @krishnamohan1010
    @krishnamohan1010 Před 4 lety +5

    When ever I visit Sri Vengamamba Thalli Brindhavanam, and later go to Darshan, I always had a Great experience of Darshan, when compared to my previous visits, wherein I used to go Directly to Varaha Swami Sannidhi and then have Darshan. I felt as if everything is taken care by some sought of Special unearthly recommendation, If One is sensitive enough, he or she cannot miss the depth of her blissful presence even to this day. The place though it is amid of school, still reverberates with eternal sanctity. For those who are truly seeking and willing, she is always available
    Om Namo Venkatesaya, Om Namo Tharigonda Vengamamba Nathaaya.....

  • @rameshnaidu6847
    @rameshnaidu6847 Před 4 lety +6

    Guruvu garu na age 37 Naku chadavalani tapana start ayindi kevalam Mee inspiration Naku koncham chaduvukovdaniki manchi sakthi ivandi

  • @FAITH-cg8df
    @FAITH-cg8df Před 2 lety +2

    Nenu tml lo aa schoollo ney chadevanu sir,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻om namo venkatesaya🙏🏻

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Před 3 lety +2

    గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏... మీరు చాలా బాగా వివరిస్తున్నారు గురువుగారు. మీకు వందనములు...

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 Před 4 lety +49

    Swamy చాలా చాలా మంచి చరిత్ర శ్రీ వెంగమాంబ గురించి చెప్పారు . మీకు నా వందనము
    స్వామి మీ email id తెలుపగలరు

    • @SatyaKumar-nd2se
      @SatyaKumar-nd2se Před 4 lety +2

      Sir email di nanduri.srinivas@yahoo.com. sir chala busy ga unnaru eppudu . Ur doubts sent emIl to him but he will reply ASAP

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 Před 3 lety +6

    చాలా ఆనందంగా ఉంది....🙏ఓం నమో నారాయణాయ 🙏🕉️🚩

  • @rachanarays3268
    @rachanarays3268 Před rokem

    గురువు గారు మీరు ఎంత అదృష్ట వంతులు. అందరిని పరిచయం చేస్తున్నారు. నేను మైమరచి పోయాను. మీ వీడియో చూసి. చాలా థనవాదాలు

  • @MsAravind1234
    @MsAravind1234 Před 3 lety

    మీరు చెప్పే విషయాలు వీడియోస్ చూస్తూ ఉంటే సమయం అస్సలు తెలియడం లేదు మీరు చెపుతూ ఉంటే అలాగే వింటూ ఆ వీడియో అప్పుడే ఆయీపోఇందా అనిపిస్తుంది మీరు చాలా బాగా చెప్తుంన్నారు గురువుగారు ఈ కాలం లో చాలా మందికి దైవ లీలలు విషయాలు తెలియదు మీరు ఈ ఛానల్ ద్వారా చాలా విషయాలు చెప్తున్నందుకు ధన్యవాదాలు గురువుగారు

  • @vamsiguntupally6395
    @vamsiguntupally6395 Před 4 lety +16

    Thank you so much guru ji for covering story of Vengamamba garu. I feel lucky to share with you that I belong to same sub set of Vengamamba and Annamacharya. Om Namo Venkatesaya.

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 Před 3 lety +3

    ఒక్కడే దేవుడు ఒక్కడే నారాయణ శివుడైనా. 🙏 శృతి లయ కారకుడు దేవుడు ఒక్కడే 🙏

  • @desibabluvlogs2646
    @desibabluvlogs2646 Před 2 lety

    Roju Enni tensions unna padukunetapudu Mee videos that too lord venkateshwara swamy stories vintu untey Anni marchipoi peaceful ga padkuntaaa swamy..
    Govinda Govinda

  • @sivaprasad9914
    @sivaprasad9914 Před 4 lety +2

    🙏🙏🙏🙏 to Srinivas Garu. Your comments to treat widows as equivalent to Bhagirathi is heart touching. It indicates your supreme nature. Yes we should respect widows. 🙏🙏🙏🙏🙏

  • @umadevi8964
    @umadevi8964 Před 3 lety +4

    I visited the place. Fortunately that day vengamamba vardanti day. Samadhi Mandir am adorned fully with crysinthimum flowers. Nobody were there except me. When I bowed my head and touched my forehead to samadhi Mandir am. Somebody thrown one flower on my head. When I opened my eyes nobody were there. I strongly believe that amma blessed me like that

  • @sivakrishna7783
    @sivakrishna7783 Před 3 lety +3

    Today I visited Tarigonda temple. Felt happy. Thank you for your valuable information.

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 Před 4 lety

    అయ్యా మీ ద్వారా చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటునాను అందులో మనకి కనిపించని లోకం నేను చాలా సంతోష పడుతున్నా.ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 Před 4 lety +1

    గురువుగారు వీడియో చాలా బాగుంది
    అప్పుడే అయిపోయిందా అనిపించింది. తరిగొండ వెంగమాంబ గారి గురించి తెలియజేసి మమ్మల్ని.

  • @pravene1
    @pravene1 Před 4 lety +10

    Guruvu Garu, 38 years Tirupathi tho anubandamunna ee viseshalu Maku teleyadu... I deeply thanking you for your videos, I can never forget you
    And I am praying God to give an opportunity to meet you one at least directly

  • @lucksheme243
    @lucksheme243 Před 4 lety +8

    Vengamamba garu inni kastalu paddara, chala vishayalu telipinaduku 🙏

  • @kolasatyaprasad5906
    @kolasatyaprasad5906 Před 4 lety +2

    I just cryed thank u srinivas such a wonderful presentation

  • @pramodpola9256
    @pramodpola9256 Před rokem +2

    గురువు గారు, మీకు నా వందనాలు. మీరు నిజంగా కారణ జన్ములు.

  • @ajskrishnaprasad8509
    @ajskrishnaprasad8509 Před 4 lety +10

    కలియుగంలో మనం ఏ సంవత్సరంలో ఉన్నం ఇతర దేశాల ప్రజలకి మనకి ఏమైనా సంబంధం ఉందా????

  • @radhikavinayadagatla8016
    @radhikavinayadagatla8016 Před 4 lety +3

    Thank you so much for this wonderful video. 🙏🙏🙏

  • @bollemganesh9346
    @bollemganesh9346 Před 2 lety +2

    Sri chaganti, garikapati, nanduri meeru maa generation ki oka voram guruvu gaaru.

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 Před 3 lety +1

    మాకు ఈ విషయాలు తెలియజేయటానికే దేవుడు మిమ్మల్ని మాకోసం పంపారు. మీ మా ధన్యవాదాలు 🙏🏻

  • @keerthisatya1396
    @keerthisatya1396 Před 4 lety +4

    Heard awesome story after a long time..devotee stories are more interesting than anything😊😊 being born as such devotee is far superior than being in respectable position like ias ,doctors etc
    Listening to ur way of telling is like having nectar sir🙏🙏

  • @surekag3844
    @surekag3844 Před 3 lety +3

    Superr.those who don't believe in God will defenitely change after seeing ur videos sir.u say very clearly.thanku verryyy much sir.

  • @laxmim5545
    @laxmim5545 Před 2 lety

    గురువు గారు మీరు చెప్పినవి వింటుంటే మేము అవన్నీ తిరిగి చూసిన అనుభూతి కలుగుతుంది మీకు శతకోటి నమస్కారములు

  • @vijayalakshmigrandi7055

    తిరుమలలో ఈసారి తప్పకుండా వెంగమాంబ సమాధి చూస్తాము. మంచి విస్స్యం

  • @compaq4810
    @compaq4810 Před 4 lety +4

    Beautiful . Very easy to understand with the sub titles . Thank you kindly

  • @kesavarao9608
    @kesavarao9608 Před 4 lety +16

    ఏ వీడియో ని Dislike చేయాలో తెలీదా మీకు.మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గురించి వినడానికి అదృష్టం ఉండాలి.

    • @krishnarv7113
      @krishnarv7113 Před 4 lety

      వాళ్ళు ఉగ్రవాద పందులు , బ్రిటిష్ దొంగ కుక్కలు అయ్యివుంటాయూయి లే బ్రో .

    • @smilekrishna
      @smilekrishna Před 3 lety

      గురువులు చెప్పే మంచి విషయాలు వినకుండా ఎవరు లైక్ చేస్తున్నారో, దిజ్ లైక్ చేస్తున్నారో చూడటం ఏంటండీ? ఇదేమన్నా సినిమా కథా అవన్నీ చూస్కోవటానికి... దయచేసి అవన్నీ పట్టించుకోవద్దు.

    • @VinodKaranam
      @VinodKaranam Před 3 lety

      Ayya kesava Rao garu dislike anedi content nachaka kadu koni vishayalu nammakam raka... Adi vari istam neeku nachindi antha andariki nachalani ledu kadandi

  • @savitriy2682
    @savitriy2682 Před 2 lety

    శ్రీ గురుభ్యోనమః చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మీరు చెప్పిన తరువాత ముత్యాల హారతి ఇస్తూ ఆనంది స్తున్నాము 🙏🙏

  • @g.gurusai7487
    @g.gurusai7487 Před 6 měsíci +1

    😊❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ఓం శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస స్వామీ భక్త తరిగిండ వెంగమాంభ స్వామినే నమో నమః గోవిందా గోవింద ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nahvinkummaar5349
    @nahvinkummaar5349 Před 4 lety +4

    Thank you sir for enlightening about hindu culture, traditions & great personality, pl do more.

  • @manojkumarg8510
    @manojkumarg8510 Před 4 lety +21

    గురువు గారు శ్రీ బాగ్వధ్ రామానుజుల వారి చరిత్ర చెప్పండి

  • @ravibhat7749
    @ravibhat7749 Před 3 lety

    అధ్భుతం స్వామి మీ మాటలు. అందులోని నీతి నియమాలు చాలా బాగా చెప్పారు. గురుభ్యోనమః

  • @chandrashekar-nu8tb
    @chandrashekar-nu8tb Před 4 lety

    స్వామి మీరు ఒక ఎపిసోడ్ లో కర్ణాటకలో ఉండే మునీస్వర స్వామి గురించి ఒక వీడేమో లో చెప్తాను అని అన్నారు. ఆ స్వామి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

  • @chaitanya6737
    @chaitanya6737 Před 4 lety +6

    Namaskaram guru garu, manchi videos chestunnru with moral values which are much in need and in demand for betterment of future generations. Mee videos konni palylist lo sarigga arrange cheyaledhu and continuous videos description link lo provide cheyandi dayachesi. Chusey vallaki sarriga ardham avutundhi. Tirumala ku sambandhinchinavi , mahanubhavula biographies iilantivi anni separate ga playlist create cheyandi.
    OM NAMO VENKATESHAYA.

  • @Simpleworld_4722
    @Simpleworld_4722 Před 4 lety +10

    Thank you sir for providing videos 🙏🙏🙏🙏

  • @venkatasrinivasaraokarutur8686

    ఓం నమో వెంకటేశాయ స్వామి మహిమలు అపారం నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో స్వామిని కోరుకుంటున్నాను స్వామి నీ రూపాన్ని ప్రతి వృద్ధుడికి ప్రతి వృద్ధురాలికి స్వామి వారు లేరు కదా అని కోరుతున్నాను ఇప్పుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సనాతన హిందూ ధర్మ ప్రచార రథాన్ని 2014 నుండి ఇప్పటివరకు పదహారు వందల గ్రామాల పూర్తిచేసి ప్రతి గ్రామం గ్రామపంచాయతీ నుండి మండల ఎమ్మార్వో గారు త్వరగా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అందిస్తున్నాం యూట్యూబ్ లో వెంకట శ్రీనివాసరావు karuturi. అని టైపు చేస్తే స్వామి వారి ధర్మ ప్రచార రథం ఊరేగింపు కార్యక్రమాలు చూడవచ్చు చాలా ధన్యవాదాలు స్వామి తరిగొండ వెంగమాంబ అమ్మవారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు మీ పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు ఓం నమో వెంకటేశాయ నా సెల్ నెంబర్.8985577178

  • @bhogeswararaoagasti2610

    అయ్యా! నేను చాలా ఆనందం పొందుతున్నాను. మీరు చాలా మంచి మంచి విషయాలు మాకు తెలియచేయు చున్నారు. ధన్యవాదములు.

  • @ramakrushnareddy7215
    @ramakrushnareddy7215 Před 4 lety +3

    ఏడుకొండల వాడ వేంకటరమణ గోవిందా గోవిందా

  • @swathikishore4948
    @swathikishore4948 Před 4 lety +3

    Thank you Sooo much sir 🙏🙏🙏🙏🙏

  • @user-ld3qb7do3h
    @user-ld3qb7do3h Před 22 dny +1

    ఓం నమః వెంకటేశ్వరయ నమః 🙏🙏🙏🙏