శ్రీమతి శోభారాజు గారి చరిత్ర - వింటే కన్నీళ్ళు ఆగవు | Life of Smt Sobharaju garu | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 29. 11. 2021
  • Smt Sobharaju garu is well known for every Telugu family across the world for her Annamacharya Keerthanas. However very few people know about her inspiring life story.
    She has faced many ups and downs throughout her life but always focused on her goal and finally achieved it.
    This video narrates her life history. Today (30/Nov) is 64th Birthday of Smt. Sobharaj garu and 38th Anniversary of her organization Sri Annamacharya Bhavana Vahini.
    Nanduri garu gave a speech over Zoom and we are uploading the same here for our channel members.
    Annamacharya Bhavana Vahini
    Annamayyapuram (Near Shilparamam), Hyderabad - 500 084
    Email: info@annamayya.org Website: www.annamayya.org
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #AnnamacharyaBhavanaVahini #Sobharaju #Annamacharya #Annamayya
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 1K

  • @HealingFoods
    @HealingFoods Před 2 lety +132

    Thank you very much for giving us an opportunity to provide our support for the wonderful cause!! I have transferred 5K to the account details provided!! Hope these lill drops will make atleast some difference !!
    I am just mentioning this so that others can also provide their support!!
    I am proud to be your subscriber.!! Thank you Guruvugaru!! 🙏

    • @madhavireddy9195
      @madhavireddy9195 Před 2 lety +11

      మా స్తోమతకి తాగినంత చందా మేము, అమ్మ చేస్తున్న ఈ దైవ మరియు సామాజిక కార్యానికి సమర్పించాము
      ధాన్యవాదాలు

    • @gummellaappalaraju6947
      @gummellaappalaraju6947 Před 2 lety +5

      Your great sir, 🙏🙏🙏🙏

    • @nagaratna9598
      @nagaratna9598 Před 2 lety +5

      Sobharajugariki Jan madina subhakanshalu

    • @swarooparani5119
      @swarooparani5119 Před 2 lety +3

      🙏🙏🙏

    • @HaHaKamakshi
      @HaHaKamakshi Před 2 lety +8

      గురువుగారికి 🙏🙏🙏. నా శక్తి కొద్దీ నేను అమ్మకి చిన్న కానుక(₹ .1,116/-) ట్రాన్స్ఫర్ చేసాను. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏.

  • @rapuruyasoda2729
    @rapuruyasoda2729 Před 2 lety +126

    అమ్మా, నేను స్తుడెంత ఉన్నప్పుడు మీ సంకీర్తనలు విని , సాధన చేసి చక్కగా పాడి అన్ని పోటీల్లో అభినందనలు పొందాను.
    మా తల్లిగారిని పరీక్షించిన doctors ika hope లేదన్నారు 1992 February lo.
    మీరు పాడిన ' ఆకటి వేళల' సంకీర్తన alasipoyenthavaraku పాడాను.
    మా తల్లి గారు నాకన్నా ఆరోగ్యంగా తిరిగి వచ్చారు.
    ఇప్పుడు మా తల్లి వయస్సు 70 years.
    Sampoorna ఆరోగ్యంగా ఉన్నారు.
    పరోక్షంగా మీవలన నేను పొందిన మేలు మరచిపోలేను.
    మీకు కోటి ప్రణామాలు.
    అమ్మా as a token of respect and gratitude, మీ అకౌంట్లో ఈ నెల 5000 పంపుతున్నాను.
    దయతో స్వీకరించమని మనవి, Sairam 🌹🙏🌹

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 Před 2 lety +9

      మీకు ధన్యవాదాలు అండి నమస్కారములు

    • @ravikishore6053
      @ravikishore6053 Před 2 lety +1

      👍🙏

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 Před 2 lety +75

    శ్రీ మతి శోభా రాజ్ గారి చరిత్ర మొదటి సారి తెలుసు కున్నా, ఆమెకు పాధాభి వందనాలు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @K.Annapurneswari
    @K.Annapurneswari Před 2 lety +60

    ఇలాంటి భక్తురలి గురించి వినడం మా అదృష్టం..... మీకు మా ధన్యవాదాలు

  • @rohini8633
    @rohini8633 Před 2 lety +60

    గురువు గారికి నమస్కారాలు. మహిళ లకు మాతృత్య్తం ఒక వరం అలాంటి వరంనే ఆ శ్రీవారి కోసం వదులు కున్న అమ్మ కు పాదాభివందనం. ఆ శ్రీ వారి భక్తులు అందరూ అమ్మ కు పిల్లలే.

  • @smarkishore753
    @smarkishore753 Před 2 lety +241

    మన హిందువులలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఇటువంటి వారికి సహకరించాలని విన్నపం, అదే వేరే మతస్థులలో ఇటువంటి వారు ఉంటే వాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. నెనేమైనా తప్పుగా మాట్లడితే క్షమించండి.
    ఓం నమో వెంకటేశాయ.

    • @vanithevoice6230
      @vanithevoice6230 Před 2 lety +6

      KA Paul ni valu nethina petukotle , vunadhe annaru 🙏

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 Před 2 lety +21

      శభాష్ అయిన మాట చెప్పారు నేను సేమ్ ఇదే చెప్పాలనుకున్నాను.....
      " మనము బతకడం గొప్పకాదు పక్కవాడిని బతికించడం గొప్ప.."
      " మనం తినటం గొప్పకాదు.. మన పక్కవాడి ఆకలి బాధలు తెలుసుకుని వాడికి ఒక ముద్ద పెట్టి మనం ఒక ముద్ద తినటం గొప్ప.."
      అయినా కూడా మనము శోభరాజ్ గారికి ఇవ్వడం లేదు.. అన్నమయ్య ప్రాజెక్టు కి ఇస్తున్నాము.. మనము ఆమెకి స్వంతగా ఖర్చుల కోసం వచ్చిన తీసుకునే తల్లి కాదు హిందూ బంధువులలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు.. మనసు మంచిదైతే తప్పకుండా ఇస్తారు.. ముందు మనలో ఇచ్చే గుణం ఉండాలి.. ఆ మంచి గుణం ఉంటే మనము ఎవరిని ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.. వాళ్లే స్పందించి తప్పకుండా ఇస్తారు.. మనము ఇచ్చే కొద్దీ భగవంతుడు మనకి ఇంకా ఇంకా ఇస్తాడు.. నేను అలా చాలా చాలా మందిని చూశాను..మనము 10 రూపాయలు దానం చేస్తే మనకు వంద రూపాయలు భగవంతుడు ఇస్తాడు..
      ఇంకా మాట్లాడితే 1000/-కూడా ఇస్తాడు
      నేను చాలా చాలా అనుభవాలతో తెలుసుకున్నాను.. శ్రీ మాత్రే నమః🙏🙏🌹🌹🌹🚩🚩

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 Před 2 lety +2

      yoy have told the fact only nothing wrong in that

    • @rajeshkotsa6358
      @rajeshkotsa6358 Před 2 lety +1

      Hare krishna, jaisriram
      Kishore garu nijam teliyajesaru

    • @roopkumarmysa8683
      @roopkumarmysa8683 Před 2 lety

      Jeevitham danyamaindi

  • @y.sandhya9654
    @y.sandhya9654 Před rokem +6

    ఎక్కడ తిరుమల, ఎక్కడ భద్రాచలం ఆ వేంకటేశ్వర స్వామి bus driverగా fallow అయ్యి జాగ్రత్తగా తన గమ్య స్థానం చేర్చి నన్ను మరిచి పోవద్దు అని చెప్పారు అంటే నిజంగా "శోభారాజ్ గారి జీవితం చాలా దన్యం." మీ వర్ణన చాలా అధ్బుతంగా ఉంది. మధ్య మధ్య లో మీ చిరునవ్వు అప్పుడే పుట్టిన "పాపాయిల బోసి నవ్వు" ఇలా ఎవ్వరూ వివరంగా వర్ణించగలరు. " నండూరి శ్రీనివాస్ గారు "తప్ప అని అనిపించింది. మాకు ఎన్నో తెలియని విషయాలు చెప్పుతున్నందుకు మీకు ఎలా" thanks" చెప్పాలో మరి!!! నిజంగా ఆ వేంకటేశ్వర స్వామి లీలే మరి అని అనిపించేలా ఉంది..ఓం నమో వేంకటేశాయ నమః 🙏

  • @shyamkiranmanchikanti2454
    @shyamkiranmanchikanti2454 Před 2 lety +54

    ఓం నమో వేంకటేశాయ
    🙏🙏🙏.
    శోభారాజు అమ్మకు పాదాభివందనాలు.
    నండూరి శ్రీనివాస్ గారికి అభివందనాలు

  • @bhaktishorts
    @bhaktishorts Před 2 lety +3

    మీ ఛానల్ లో ఒక్కో వీడియో చూస్తుంటే వజ్రాల గని తవ్వినట్టుగా అనుభూతి కలుగతుంది..😭🙏🏻

  • @santhiyashram1075
    @santhiyashram1075 Před 2 lety +99

    అమ్మా శోభారాజు గారికి మీకు జన్మదినశుభాకాంక్షలు 🙏🙏💐💐ఈ వీడియో చూడగనే మనసంతా ఆనందంగా ఉంది,తెలుసుకోవాలి అని తపన కలిగింది అహ గురుదేవా మీరు ఎంచుకునే ప్రతీ అంశం చాలా విలువలు నేర్పి, కష్టంలోకూడా భగవంతుడినీ ఎలా పట్టుకోవాలో నేర్చుకునే విధానాలు చూపిస్తున్నారు🙏🙏🙏.నాకు అన్నమాచార్య సంకీర్తనలు అంటే ప్రాణం .

    • @vadalimuralikrishna2695
      @vadalimuralikrishna2695 Před 2 lety

      శోభారాజు అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐

  • @baddipudibhavani19
    @baddipudibhavani19 Před 2 lety +41

    ఈ వీడియో చూస్తుంటే నాకు లోపల ఒక ఆలోచన వచ్చింది ఇప్పటి నుండి శోభా రాజ్ గారి పాటలు విని నేర్చుకోవాలని అశ కలిగింది
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @gayathrisarma5664
    @gayathrisarma5664 Před 2 lety +4

    గురువు గారికి నమస్కారాలు. మీ ప్రవచనాలు యంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.ఇప్పుడున్న సమాజంలో ఎవరికి ఆధ్యాత్మిక మీద పట్టు లేని వారికి మీరు చేసే ప్రవచనాలు విని యంతో మంది మారారు.కనుక నా యొక్క విన్నపం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు,పద కవితపిత మహుడైన శ్రీ అన్నమాచార్యులు గారి జీవిత చరిత్ర గురించి ప్రవచం చేయాలని నా విన్నపం.ఆయన చరిత్ర అందరికి తెలియాలని కోరుకుంటున్నాను.పుస్తకాల్లో ఎక్కడ లేదు కనుక మిమ్మల్ని వేడుకుంటున్నాను.

  • @jairan886
    @jairan886 Před 2 lety +18

    ధన్యవాదాలు సార్
    శ్రీమతి శోభరాజ్ గారీ జీవితం లో జరిగిన సంఘటనలు చాల అద్భుతంగా వివరించారు. భగవంతుని లీలలు, భక్తులు లపై అపారమైన కరుణను ఈ కార్తీక ఏకాదశి రోజున తెలియజేసీ, మీరు చూపిన మార్గంలో నా వంతు సహాయం చేయించి నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు సార్.
    అందరికీ కార్తీక దామోదరునీ ఆశ్శీసులు ఉండాలనీ కోరుతున్నాను.
    ,

  • @vijayaraghava4935
    @vijayaraghava4935 Před 2 lety +33

    శ్రీమతి శోభారాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🕉️ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏💐

  • @janani--santoshi
    @janani--santoshi Před 2 lety +24

    గురువుగారు ఎంతో మంది మహనీయులను వారి జీవిత చరిత్ర తెలియచేస్తూ వారి మీద గౌరవం, భక్తి,పెరిగేలా చేస్తునందుకు మీకు పాదాభివందనం 🙏

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712 Před 2 lety +10

    అద్భుతం👏👏👏👏🌺 అన్నమయ్య చేతిలో నారద మహర్షి ఇచ్చిన తుంబురే ఆవిడ❤️

  • @ESHWAR26JAN2012
    @ESHWAR26JAN2012 Před 2 lety +3

    🙏🙏🙏
    చాలా అదృష్ట వంతులము.
    స్వామి అనుగ్రహం తో చాలా గొప్ప విషయాన్ని తెలుసుకోగలిగినాము.
    Account details ఇచ్చి చాలా మందికి జీవితాలను ధన్యం చేసుకునే అవకాశం కల్పించారు.
    🙏🙏🙏

  • @LakshmiLakshmi-tt5fk
    @LakshmiLakshmi-tt5fk Před 2 lety +13

    ఇలాంటి మహానుభావులు ఉన్న టైం లో మేము ఉన్నా .ఎంత అదష్టవంతులం . అమ్మ మీకు పుట్టినరోజు శభాకాంక్షలు . నేను విన్న మొదటి అన్నమయ్య పట్ మీద ఈ నాటికీ నేను మరువలేను . 40 ఏళ్లకు మరచిపోలేను . 🙏🙏🙏

  • @anilnaidug7096
    @anilnaidug7096 Před 2 lety +21

    I'm happy that I have donated small amount of my first salary of my new job... Thanks Nanduri Srinivas garu for letting us know about inspirational journey of shobha raj garu..HaPpY bday madam.long live...special thanks to Rishi Kumar(channel admin) for your great service to this channel.🙏

  • @prashanthpatel127
    @prashanthpatel127 Před 2 lety +5

    ఈ కాలంలో అది కూడా మన మధ్య ఇంత గొప్ప మహానీయురాలు ఉండటం మన అదృష్టం. ఆ తల్లికి సుఖసంతోషాలతో అన్ని ఆశలు కోరికలు తీరి సంతోషంగా ఉండాలని ఆ వెంకటనాధున్ని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేషయా🙏

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Před 2 lety +14

    శ్రీమతి శోభా రాజ్ గారికి అభివందనములు, పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు!💐
    శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతతో!🙏

  • @barati3273
    @barati3273 Před 2 lety +25

    శోభారాజ్ గారికి వారి భర్త గారి పాదాభివందనలు 🙏🙏🙏 మాటలు రావట్లేదు మీ గురించి తెలిసాక
    నమస్కారం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి 🙏🙏🙏🙏🙏

  • @mallivishnuvandana2704
    @mallivishnuvandana2704 Před 2 lety +35

    మీకు పాదాభివందనం🙏🙏🙏🙏 మీ ఉపన్యాసాలు విని కన్నీళ్లు ఆగలేదు...నేను 6నెలలు ఆగుడికి వెళ్లి పుణ్యాత్మురాలు శోభారాజు గారు పాడిన పాటలు విని ఉపశమనం లభిస్తుంది... అక్షర సత్యం ఆవిడ ప్రసంగం చాలా సార్లు విన్నాను... స్వామివారి అభిషేకం చేస్తారు నేను చేయించి జన్మ సార్థకత చేసుకున్నాను...నేనుకూడా ఏదో సాధించాలని తపన కానీ ఏమీ చేయాలి అని తెలియదు కాని ఒకరోజు నా భర్త నీవు రామ భక్తురాలు కావాలి అని అన్నారు... నేను ఎలాకావాలి అని అడిగాను తను బియ్యం గింజల పై శ్రీరామ అని రాయమని చెప్పారు... అది సాధ్యం కాదు అని చెప్పాను ...తాను నీ ఇష్టం అవకాశం మళ్ళీ తిరిగి రాదు అన్నారు. అప్పుడు అన్నమయ్య ను ఒక్కసారిగా తలచుకుని ప్రారంభించడానికి ప్రయత్నం చేసాను ...ఎన్ని ఇబ్బందులు ఎదురవ్వడం పట్టు విడవకుండా ఇప్పటికి 5లక్షల గింజలు శ్రీరామ అనిరాసి కళ్యాణ తలంబ్రాలు గా స్వామివారి కి అందజేస్తాము....నేను రామదాసిగా సేవలు చేసుకునేందుకు ఆ స్వామి నాకు అదృష్టం ఇచ్చారు.... భక్తితో మీకు🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ranjitha2156
      @ranjitha2156 Před 2 lety +1

      Sri rama.Amma ela rastunnaro cheppandi amma.

    • @jglakshmi6195
      @jglakshmi6195 Před 2 lety +1

      The great Nandakumar 👍🙏🙏🌹👍

    • @jglakshmi6195
      @jglakshmi6195 Před 2 lety

      ❤️ Avunu Annamayyapata. Aakharswasa. Entha goppakorika .. 🎻🎻🎻🎻🎻🙏🙏🙏🙏🙏

  • @thirupathaiahthirupathaiah8948

    నంధురి శ్రీనివాస రావు గారికి పాధాములకు నమస్కరములు
    శ్రీమతి శోభరాజ్ గారి గురించి అంత మంచిగా వివరించి చెప్పినందుకు ధన్యవాధములు 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před rokem +1

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ప్రముఖ వాగ్గేయ కారులు, పద కవితా పితామహులు, శ్రీ అన్నమా చార్యుల వారి కీర్తనలను సామాన్యుల సైతం అర్ధమయ్యే రీతిలో జన బాహళ్యానికి తీసుకు వచ్చిన ప్రముఖ గాయనీ శ్రీమతి శోభ రాజు గారి జీవిత విశేషాలను, ఆమె చేసిన త్యాగాలు, కష్టాలను, చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Před 2 lety +32

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @kkkumar777
      @kkkumar777 Před 2 lety +1

      కరెక్ట్ గా చెప్పారు 👍🏽

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 Před 2 lety +13

    నా యొక్క అభిప్రాయం ఈరోజు మారింది ... తల్లీ క్షమించు... మీ వంటి భాగవతులకు నమస్కారం.... గోవిందా హరి గోవిందా...
    🙏🙇

  • @kkkumar777
    @kkkumar777 Před 2 lety +15

    🙏🏽🙏🏽🙏🏽
    ఆ తల్లి పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు
    🙏🏽🙏🏽🙏🏽

    • @arunagedala6625
      @arunagedala6625 Před 2 lety

      yes . we should bow to her lotus feet. She is like mother divine. All devotees are her children . Her life is a divine plan.

  • @sujathakandepu844
    @sujathakandepu844 Před 2 lety +4

    జన్మదిన శుభాకాంక్షలు మీరు పది కాలాల పాటు నీ పాటలతో అలరించాలని కోరుకుంటున్నాను

  • @sblokeshwarrao6565
    @sblokeshwarrao6565 Před 2 lety +83

    శోభరజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐🌹🌹

  • @krishnavenireddy6916
    @krishnavenireddy6916 Před 2 lety +3

    Really tkqq soo much sir
    Actually Naku asalu a madam gurinchi theliyadhu but today me valla thelusukunnaanu
    Meku and aaa mam ki 🙏🙏🙏🙏🙏 and anamacharya garikiii
    Tkqq so much

  • @mraobokka44
    @mraobokka44 Před 2 lety +17

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
    గురువుగారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @srinivasaprasad8525
    @srinivasaprasad8525 Před 2 lety +5

    శ్రీమతి శోభారాజ్ గారి వల్ల అన్నమయ్య కీర్తనలకు ప్రజలలో ప్రాచుర్యం లభించిన విషయం వాస్తవం🙏🙏

  • @ranjeetkumareerlapati6105

    This is very inspiring. I have donated 5000/-. I am mentioning to inspire others. Thank you nanduri srinivas garu for giving this opportunity.

  • @sriramya9810
    @sriramya9810 Před 2 lety +7

    అమ్మ మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆశీర్వాదం ఎల్లపుడు అందరి మీద ఉండాలి

  • @vanamavenkateswarlu1357
    @vanamavenkateswarlu1357 Před 2 lety +2

    మాత శోభరాజ్ గారి పాదపద్మములకు నమస్కారములు. మీ త్యాగమయ జీవనము ఎంతో మందికి స్ఫూర్తిదాయకము.

  • @shankarvemula6761
    @shankarvemula6761 Před 2 lety +5

    ముందుగా ఆ మాత గురుంచి తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు . ఆ తల్లి సంకల్పానికి ఆమె పట్టుదలకు శత కోటి వందనాలు. ఇటు వంటి తెలుగు వారు ఉన్నందు వలెనె తెలుగు వాగ్గేయమ్ ఇంకా బ్రతికి ఉంది . ఆ తల్లి కష్టాలకు నా కళ్ళు చెమర్చాయి . అమ్మా ఆ శ్రీనివాసుడు ముక్తిని , ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను .

  • @premareddy4940
    @premareddy4940 Před 2 lety +7

    Happy birthday day sobharaju garu, she came to North Carolina USA i think 1996 i met her she is beautiful and sweet still i listen to her songs.
    Then I invited her to Lunch and some other friends, she said prema food is delicious and you did put some special ingredient, i was looking at her
    she laughed and said ingredient is “PREMA” that was so sweet of her to say. Then we sat down and she sang one song and we all sang together.
    I never forget about her. GOD bless her and family.special thanks to Nanduri gariki 🙏
    I never forget about her GOD bless her and family. Special thank you

  • @arunagedala6625
    @arunagedala6625 Před 2 lety +2

    ఆ తల్లి పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు. We are proud to be her contemporaries. yes . we should bow to her lotus feet. She is like mother divine. All devotees are her children . Her life is a divine plan. thank you for the bank details enabling us to support the noble work started by her. If nandakam is born as annamayya, its sheath (scabboard) is born as Sobha raju garu, for preserving the annamayya kirthanas for future generations also. We are blessed to listen to this video in kartika masam.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 2 lety +1

      >> If nandakam is born as annamayya, its sheath (scabboard) is born as Sobha raju garu, for preserving the annamayya kirthanas for future generations alsoIf nandakam is born as annamayya, its sheath (scabboard) is born as Sobha raju garu, for preserving the annamayya kirthanas for future generations also
      "అన్నమయ్య నందకమైతే, శోభారాజు గారు ఆ ఖడ్గాన్ని భద్రపరచే ఒర "
      చక్కటి భావన!

  • @adivijavagdevi4613
    @adivijavagdevi4613 Před 2 měsíci +1

    అయ్యా, గొప్ప వ్యక్తుల గురించి తెలియచేయటానికి మీరు చేసే కృషి అమోఘం. ధన్యవాదాలు

  • @krishnadonka949376
    @krishnadonka949376 Před 2 lety +18

    పుట్టినరోజు శుభాకాంక్షలు మేడమ్ గారు

  • @nkoteshwar
    @nkoteshwar Před 2 lety +3

    Thank you Srinivas garu for sharing a brief biography of a great devotee. I have just transferred Rs 10,000/-.
    Loka samastha sukhino bhavanthu.
    Thank you 🙏🙏🙏

  • @alesriharialesrihari8569
    @alesriharialesrihari8569 Před 2 lety +2

    పూజ్యనీయులు గురువుగారికి నమస్సులు. ఈ మధ్యనే మీ వీడియోలు చూస్తున్నాను. నా సమస్యలకు మీ వీడియో ద్వార లభిస్తుంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది.ఒక విన్నపం రుద్రాక్షలు. &దక్షిణాది శంఖం గురించి ఒక వీడియో చేయగలరు. ఏ రుద్రాక్ష ఏలా ధరించలో చాల మంది భక్తులు అయోమయంలో ఉన్నారు

  • @LakshmiRadhika381
    @LakshmiRadhika381 Před 2 lety +2

    Chinnappati nundi aa talli paatalu vintune unnam kaani aavida gurinchi peddaga emi telidu..miru cheptunte Nijam ga sobharaju gaaru chaala goppavaarani telusukunnamu.. thanks for the video andi.. 🙏🏻

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 2 lety +35

    *గోవింద హరి గోవిందా*
    *ఓం నమః శివాయ*
    *జై జై వినాయక* ✨🕉️🙏🙏🙏

  • @girijarajasekhar1602
    @girijarajasekhar1602 Před 2 lety +15

    శోభరాజు గారికి కన్నీటి పాదాభివందనం

  • @malathikaramala6840
    @malathikaramala6840 Před rokem +1

    ఆమె పాటలు వింటూ ఆమెను చూస్తూ పెరిగినా ఆమెను గురించి ఏమి తెలియ లేదు. మీరు చెబుతుంటే చాలా బాధ గాను, అంతే సంతోషంగాను ఉంది. ఈమె మన తెలుగు జాతికి దేవుడిచ్చిన ఆణిముత్యం. మీ ద్వారా తెలియ జెప్పిన ఆ దేవునికి, మీకు శతకోటి వందనములు..

  • @user-cd7ov4gc7y
    @user-cd7ov4gc7y Před 2 lety +2

    ఇవాళ నేను ఎంతో ఆనందం పొందాను మీరు చెప్పిన శోభ రాజు గారి గురించి వినడం వలన మీకు చాలా చాలా ధన్యవాదాలు స్వామి 🙏🙏🙏
    నాకు ఆవిడ గురించి విన్నాను కానీ ఆవిడ గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది

  • @prince_premkumar
    @prince_premkumar Před 2 lety +7

    అసలు ఏం కామెంట్ పెట్టాలో...తెలియడం లేదు
    తల్లి గారి పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఇంత కన్నా... ఇంకేం చెప్పగలము.

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 Před 2 lety +4

    శోభారాజ్ నేను పద్మావతి కాలేజ్ లో బియస్సీ చదివేటపుడు నాకు జూనియర్.వాళ్ల అక్కయ్య పొలిటికల్ డిపార్టమెంట్ లో లెక్చరర్ గా ఉండేవారు..మేమందరం ఒకసారి కాలేజీ లో గ్రూప్ సాంగ్ కూడా పాడినాము...ఇది 1974 లో జరిగిన సంఘటన. తరువాత మేము చార్ధామ్ యాత్రకు 2008 లో వెళ్ళినపుడు అనుకోకుండా వాళ్ల అక్కయ్య రుషికేశ్ లో కలిశారు..ఇద్దరికీ చాలా పోలికలుంటాయి..మంచి గాయని,స్వామి భక్తురాలు శోభ.

    • @moorthyrsr8254
      @moorthyrsr8254 Před 2 lety +2

      ఈ మెసేజ్ పెట్టినది Mrs.Moorthy....Nagaraja kumari

  • @dileswararao196
    @dileswararao196 Před 2 lety +1

    శోభా అమ్మ గారు ఎప్పుడైనా ధనం కోసం శ్రీ స్వామి అమ్మవారిని అడిగి ఉండకపోయిా ఉండవచ్చు.కానీ మన గురువుగా గారి కారుణ్యం ఈ వీడియో .ఈ వీడియో తో సనాతన ధర్మం లోఉన్న అందరి గురువుల అనుగ్రహం, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వార్ల అనుగ్రహం సంపూర్ణంగా ఆ తల్లి కుటుంబానికి ఉండాలని శ్రీ స్వామి అమ్మ వార్ల పాదారవిందలకు నమస్కరిస్తున్నాను

  • @ratnakarrocks
    @ratnakarrocks Před 2 lety +2

    నాకు చాలా సందర్భాలలో కనీళ్లు ఆగలేదు.. !!!!
    ప్రతేకించి బస్ డ్రైవర్ సందర్భం !!!!

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 Před 2 lety +6

    మిత్రులందరికీ ఒక మనవి.." మనం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమని
    ఒక సామెత ఉంది.." అలాగే మన తోటి వాళ్లకి ఈ వీడియో పంపి తద్వారా వాళ్లను కూడా ప్రాజెక్ట్ కి. థన సహాయం చేయమని
    రిక్వెస్ట్ చేయొచ్చు అందరూ అలా చేయండి
    నేను ఎప్పుడూ అలాగే చేస్తూంటాను ఇప్పుడు కూడా చేస్తాను..

  • @roopamohana3116
    @roopamohana3116 Před 2 lety +7

    Pranamam Guruvugaru. I cried continuously while watching this video . Thankyou for your outstanding contribution for giving such valuable information regarding our religion and great personalities. 🙏🙏🙏

  • @gaddesrinivas
    @gaddesrinivas Před 2 lety +10

    చాలా చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. శోభరాజ్ మేడంగారి జీవితం గురించి చాలా చక్కగా చెప్పారు.
    ఆ ఏడుకొండలవాడి అనుగ్రహం ఉండబట్టే మేము ఈ రోజు ఇన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. 🙏

    • @prtirupati9860
      @prtirupati9860 Před 2 lety +1

      గురువు గారూ...
      శోభమ్మ గురించి చెప్పి జన్మ ధన్యం చేశారు.
      కళ్ళు చెమ్మగిల్లాయి
      హృదయం ద్రవించింది
      మీకు శత సహస్ర నమస్కారాలు...
      జై గురుదేవ్

  • @dutybeauty2580
    @dutybeauty2580 Před 7 měsíci +1

    గొప్ప అనుభూతి కలిగింది...ఆమె కారణ జన్మురాలు

  • @santhoshpunnam3805
    @santhoshpunnam3805 Před 2 lety +8

    అమ్మ గారు శోభారాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  • @arunagedala6625
    @arunagedala6625 Před 2 lety +7

    we are blessed to know of her life. This can also be included in music college syllabus. We all know that she is a great singer who needs no introduction, who inspired multitude of people but we are now aware of the extent of her dedication, nobility and saintly life thanks to Srinivas garu. Thank you for giving us an oppertunity to provide our support for the wonderful cause by sharing the bank details.

  • @deepikasharma2335
    @deepikasharma2335 Před 2 lety +2

    ఈ మహనీయురాలి గురించి ఇంత బాగా ఇంతవరకు ఎవరు ఇంత వివరణ చెప్పాలేదు కారణ జన్మ రాలు,మీ వివరణకు ధన్యవాదాలు

  • @akshai7951
    @akshai7951 Před 2 lety +6

    శోభా రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు.🙏🙏🙏

  • @kavyasree6890
    @kavyasree6890 Před 2 lety +15

    i am getting tears throughout the video guruvu garu.....

  • @divinesreeram
    @divinesreeram Před 2 lety +6

    Thank you very much for letting us know about her story and all the pains she underwent. I wish that all her pending EMIs gets cleared off and her final wish be fulfilled. Om namo narayanaya...🙏

  • @yellenaresh3778
    @yellenaresh3778 Před 2 lety +2

    I have listed to Annamayya songs sung by many singers. But never by songs by Sobharaju garu.
    I stopped this video in the middle and listened to her songs.
    Really amazing. That brought tears to my eyes.

  • @sirikondanatraj8943
    @sirikondanatraj8943 Před 2 lety +2

    శోభారాజు గారు కా రణ జన్ములు. సాక్షాత్తు కలియుగంలో స్వామి వారికి పద సేవ చేయాలచేసేందుకు జన్మించిన మహా తల్లి ఈ అమ్మ. అన్నమయ్య అంశ. స్వామి వారు తన కీర్తనలు ఆలపించడానికి సృష్టించుకున్న మరో అన్నమయ్య అవతారము. పాదాభివందనాలు తల్లి.

  • @VishuIshu
    @VishuIshu Před 2 lety +5

    Grace of Lord Venkateshwara Swamy...I could donate my lil eraning to Tirupathi...now on I shall share some part of my amount to this oragnization! thank you so much for this oppurtunity...I was so much into tears hearing Mataji story.

  • @chandrikaneelisetty1556
    @chandrikaneelisetty1556 Před 2 lety +3

    Nijam ga swamy chala santhosham ga vundhi meru chepthunte a swamy ni chusthunnate vundhi entha adhrushtam chesukunnamo e janma lo me lanti goppa valla dwara enni manchi vishayalu telusukuntunnamu swamy
    Chala vela koti vandhanalu meku matram chala thanks andi 🙏🙏🙏🙏🙏
    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 Před 2 lety +5

    అన్నమయ్య పాట నానిన జిహ్వ నాది. అన్నమయ్య పాట మన నోటి దాకా రావడానికి ఎదరో కృషి చేసారు. ఆ మహానుభావులందరినీ స్మరించుకోవలసిన అవసరం మనకు ఉంది.
    శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, కందుల మల్లికార్జునరావు, కామిశెట్టి శ్రీనివాసులు, పి. వి. ఆర్ కే ప్రసాద్, మెడసాని మోహన్, నేదునూరి కృష్ణమూర్తి , శోభారాజు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, భారతరత్న సుబ్బలక్ష్మి గారు, పారుపల్లి రంగనాథ్, నాగేశ్వరరావు నాయిడు, ఆనంద భట్టర్, కొండవీటి జ్యోతిర్మయి, దర్శకేంద్రలు రాఘవేంద్రరావు, కీరవాణి, కొమాండూరి రామాచారి, ప్రతిభమా శశిధర్, తిరుమల శ్రీనిధి, మల్లాది సోదరులు, ప్రియా సోదరీమణులు, గరికిపాటి వెంకట్ గారు, ఆకెళ్ళ విభీషణ శర్మ గారు, రవ్వా శ్రీ హరి గారు, సామవేదం షణ్మఖ శర్మ గారు ఇలా అఖండంగా సాగుతుంది. ఒక్క అన్నమయ్య వల్ల ఇందరికి గుర్తింపు రావడం విశేషం ఇంకా ఎందరినో మర్చిపోయి ఉండవచ్చు నేను. కానీ అన్నమయ్య వారి మాట పాట లేకపోతే ఇంతమందిని స్మరించడం ఎలా సాధ్యం

  • @mohinarama
    @mohinarama Před 2 lety +6

    🙏🙏🙏 We were so fortunate to see and listen to her soulful voice in USA, and now knowing about her. Thank you 🙏🙏🙏

  • @durgalakshmisaraswathi5847

    One of skilled artist..
    Happy birthday to shobha Raju garu 🙏

  • @joshi7947
    @joshi7947 Před 2 lety +8

    Om Namo Narayana 🙏
    This is like a dream come true for followers of both Sri Srinivas garu & Amma ( Dr Shobha Raju garu).
    But mind always seeks more. Wish to hear Mutyala Harathi from Amma
    It's as though Srinivas garu was an eye witness to all incidents in Amma's life.
    Truly Blessed Angels , Amma, Sir & Sri & Smt Srinivas garu from Vaikuntha 🙏🙏🙏🙏
    Om Shanti

  • @srivenkatasatyakarthikcoll6054

    మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెనో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ
    ఆ వెంటటేశ్వర స్వామి అన్నమయ స్వామి ఆశీసులు మీ పై. ఎప్పుడు వుంటయ్ తల్లి
    మీ పాదాలకు సిరసు వంచి నమస్కరించి తీరాలి

  • @vemulajagadeeshwargoud8413
    @vemulajagadeeshwargoud8413 Před 2 lety +12

    జన్మదిన శుభాకాంక్షలు అమ్మా🙏🙏🙏

  • @madhavinadimpalli1532
    @madhavinadimpalli1532 Před 2 lety +3

    Namaste.i am proud to be her student and she is an excelent guru!! She has the ability to teach to anyone with no music background.madhavi.n

  • @satyasudha421
    @satyasudha421 Před 2 lety +26

    🙏🌹చాలదా హరినామ సౌఖ్యా‌మృతము
    తమకు! చాలదా హితవైన చవులెల్లనొసగా!
    శ్రీ అన్న‌మయ్యే మరల జనియించె
    శోభ అను మూర్తియై ధరతేజరిల్ల
    అఖిల జగతి వేంకటపతీ నీవే గతియని
    నోరార వినుతించె భక్తి అతిశయమై
    అన్నమయ్య భావనా వాహినియై ప్రవహించె
    జనులార గనుడీ శోభాన చరితము
    భజియింప రమ్ము అన్నమయ్య పురము
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +2

    జన్మదిన శుభాకాంక్షలుశోభారాణి గారు ఆవిడ పాటలు అన్న నాకు చాలా ఇష్టం ఈ వీడియో చూస్తే ఏడుస్తూనే ఉన్నాను ఆవిడ భక్తికి👍🙏🏿👍🙏🏿

  • @lakshmiyvl1132
    @lakshmiyvl1132 Před 2 lety +10

    అమ్మ మీకు జన్మదిన శుభాకాంక్షలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshamani2033
    @seshamani2033 Před 2 lety +3

    స్వామి అమ్మ ని ఎప్పుడు వదలరు, ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏 అమ్మకి జన్మ దిన శుభాకాంక్షలు 💐🙏🙏🙏, మీకు కృతజ్ఞతలు ఇలాంటి విషయాలు మాకు తెలియచేసారు 🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 Před 2 lety +16

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @umamaheswararaokaligotla4797

    శోభరాజ్ అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏🙏🙏. మాకు తెలియని విషయాలు తెలియచేసినందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు 💐💐💐

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Před 2 lety +23

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @ljayanthi9634
    @ljayanthi9634 Před 2 lety +9

    Pranams to Smt. Shobharaj amma. Salutations to her enduring love to Swami Venkatesha & Purest form of Love towards Sri Annamaiya like Meera towards Lord Krishna. Pray Sri Venkatesa Swami and Sri Annamaiya to give her Good Health & Properly & the Existence to shower All Positive Vibration in her Life. Seeking her Blessings as well as Urs Sri Nanduri Ayyaa. Be Blessed ALL AĹWAYS. ❤❤❤🙏🏽🙏🏽🙏🏽

  • @swathidurga2019
    @swathidurga2019 Před 2 lety +4

    Tears are rolling from my eyes like a rain…after listening her sacrifice 🙏🙏..towards annamayya gana sankeertanalu..

  • @sirishaky1938
    @sirishaky1938 Před 2 lety +1

    Thank you for sharing her inspiring story. శ్రీమతి శోభా రాజ్ గారికి శతకోటి వందనాలు

  • @Devilmaster3d
    @Devilmaster3d Před 2 lety +1

    Thank u so much swami for giving us this great opportunity .. danyosmi 🙏🏼 jai srimannarayana...🙏🏼🙏🏼🙏🏼 Jai srikrishna...🙏🏼🙏🏼🙏🏼

  • @saisagar.g
    @saisagar.g Před 2 lety +14

    Sir your range of coverage is extremely admirable. Tears of joy must roll down when we listen. Good work by you and your team. Very happy to have subscribed.

  • @hariudbhav
    @hariudbhav Před 2 lety +3

    Tears not stoppable. Blessed with your speeches.

  • @pardu786
    @pardu786 Před rokem +1

    శోభారాజు గారి కథ వింటుంటే చాల బాధగా ఉంది , నా చిన్నపుడు ఆమె కొంతకాలం మా కాలనీలోనే ఉండేవారు , ఒక శివరాత్రి రోజు జాగారం కీర్తనలు కచేరి చేసినందుకు మా కాలనీ వారు ఆమె మీద న్యూసెన్స్ కంప్లైంట్ ఇచ్చారు ....సాటి హిందువులే ఆమె మీద ఆలా కంప్లైంట్ ఇవ్వడం విడ్డురమే .. అప్పుడు మేము చిన్నపిల్లలం కదా మాకు అర్ధం కాలేదు . శివరాత్రి జాగరణ కచేరి పెడితే ఎందుకు అభ్యన్తరేమో, మా పొరుగు ఇంట్లో ఆమె ఉండడం మా అదృష్టం , ఆమె మీద కంప్లైంట్ చేయడం మా కాలనీ వాసుల పాపం .

  • @sravanichavadi236
    @sravanichavadi236 Před 2 lety +5

    Excellent service.... Happy birthday to you mam... My all your dreams come true

  • @sailuhrpm
    @sailuhrpm Před 2 lety +4

    🙏🙏🙏 one of the best spiritual talk Sir from you. really got goosebumps and tears through out thank you so much

  • @krishnarudra3715
    @krishnarudra3715 Před 2 lety +4

    నిజంగానే కన్నీళ్ళు ఆగలేదు గురువుగారు
    🙏🙏🙏

  • @DurgaPrasad-ms5ms
    @DurgaPrasad-ms5ms Před 6 měsíci

    శ్రీమతి శోభారాజు గారి జీవితంలోని ఒడిదుడుకులు గురించి కళ్ళకు కట్టినట్లు వివరించారు చాలా సంతోషంగా ఉంది
    నాకు ఎంతో ఇష్టమైన శ్రీ సత్య సాయి బాబా గారి గురించి ఒక వీడియో చేయాలని కోరుతున్నాను

  • @sgoud4023
    @sgoud4023 Před 2 lety +11

    అమ్మగారి జన్మదిన శుభాకాంక్షలు 🙏

  • @bharathyr4535
    @bharathyr4535 Před 2 lety +10

    Her voice is divine ❤️🎉🎉

  • @kishorechandrareddyvanteru7501

    Really very inspiring story nanduri srinivas garu ....I got tears while listening...I donated 10,000 to annamacharya bhavana vahini

  • @ankithareddy4511
    @ankithareddy4511 Před 2 lety +2

    Amma Shobharaju gariki heartfully birthday wishes.. Entha bhakti Amma🙏 goosebumps all over.. God bless you with health, wealth and success

  • @kalyankarnithisha9621
    @kalyankarnithisha9621 Před 2 lety +11

    Many more happy returns of the day amma🙏❤

  • @vamsikrishnagorthi1115
    @vamsikrishnagorthi1115 Před 2 lety +1

    Thank you for sharing the biography of Mrs. SHOBHA Raj garu. She is a great saint. We never know about her. Thank you once again.

  • @ranichamarthy1486
    @ranichamarthy1486 Před 2 lety +1

    🙏🏻చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. ధన్యవాదములు

  • @malayappa777
    @malayappa777 Před 2 lety +4

    అన్నమయ్య సాహిత్యాన్ని, అన్నమయ్యను ఈ అమ్మ పరిచయంచేస్తే, ఆ తల్లిని మీరు అద్భుతంగా పరిచయంచేసారు, ధన్యవాదాలండి.

  • @karunakumarivajja8297
    @karunakumarivajja8297 Před 2 lety +8

    అమ్మ పాదాభివందన 🙏🙏🙏🙏