అమ్మో ట్రాక్టర్ ఇంత ఖరీదు ఉంటుందా! American tractors in field|
Vložit
- čas přidán 14. 01. 2021
- Hi friends,
in this video, I have demonstrated varieties of tractors used in the agriculture field on daily basis. would like to show you more in my upcoming videos.
Challenger MT855B 4WD Tractor :
www.ritchiespecs.com/model/ch...
please do subscribe like and share and do suggest in the comment box.
watch other related videos by clicking
Walnutfarms and harvesting:
• పిల్లలు చాలా ఎంజాయ్ చే...
Dahlia flower farm in California, USA:
• మా మేనత్త వాళ్ల చామంతి...
Almond farms :
• The Surprising Truth A...
American Dairy farms:
• జున్ను పాలు కోసం నా తి...
Mushroom farms :
• Small scale mushroom f...
Garden rules and tools :
• The Secret Rules of Ga...
#shwaaravlogs #californiafarms #tractors #tomatoes #VlogsfromUSA
ఇంగ్లీష్ దేశంలో వుంటూ తెలుగులో అంత చక్కగా వివరించినందుకు మీకు 🙏🙏🙏
Thanks andi 🙂
@Francis Cash instablaster =)
ఎనిమిది లక్షల రూపాయల లో మహేంద్ర 575.....మన పొలాలకు సరిపోతుంది
🙂🙏
అక్క మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది... ఆరోగ్యం జాగ్రత అక్క..🥰
Very happy that u care about my health .thanks ma🙏
First time mee video chustunnanu. Mee paapa chaala baaga telugu matladutundi.
Meeku anipinchochu ee video taruvata mee munduti vidio kuda చూశాను. 👌👌👌👍👍👍
సూపర్ స్వర అక్క 👌చాలా బాగా వివరించారు.
అక్కా మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు
అమెరికాలో ఉంటూ పొలం పనులు చూపెడుతున్నారు
మన ఆంధ్రప్రదేశ్ లో మీది ఏ ఊరు. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు
ఇట్లు.
అద్దంకి.మండలం.
కసాపురం గ్రామం
ప్రకాశం జిల్లా. ఒంగోలు
చాలా సంతోషం గా వుంది మేడం....ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు....ఇంతకీ మనది ఏ ఊరు మేడం గారు
Thansk andi 🙂Humpi
నాకు కూడా ఇలాంటి ట్రాక్టర్లు అంటే చాలా ఇష్టం
చిట్టి సూపర్ వర్కర్. మీ పిల్లలను కూడా తీసుకువెళ్లి, వాళ్లకు సైతం నేర్పుచున్నారు.
😊🙏
Thankyou Madam. I AM very happy to watch agri forms in America. And so on presentation. Thankyou very much.
Thanks andi
English desamlo vundi chaala chakkaga chepparu tq medam🙏🙏🙏
అమ్మా స్వరా గారు మీ వీడియో చాలా బాగుంది. మీ పిల్లలు కూడా చాలా active గాను బాగున్నారు. వారికి best wishes
మీ దీవెనలు, ఆశీర్వాదాలు కి చాలా సంతోషంగా ఉంది అండి 😊🙏
చాలా బాగా చెప్పావు చిట్టితల్లి కృతజ్ఞతలు
Mi talking pawer Chala genuine ga vundhi madam I like u r attitude madam
Chala Santhosamga undi andi 🙂🙏
Thanks for exploring ...very informative
మీకు agriculture మీద మంచి interest ఉన్నట్టుకుంది ధన్యవాదాలు. మీకు పొలంలో తిరగడం, ఇష్టాంగా ఉన్నట్లుంది. మీ వీడియో చూస్తుంటే, నాకు కూడా పొలంలో పనిచేయాలన్న కోరిక ఉంది. Good all the best
ఎస్! నాకు ప్రకృతిలో, పొలంలో గడపడం నాకు చాలా ఇష్టం 😊
Chala Baga chepparu Akka.
ప్రతి comment కి మీరు ఎంతో ఓపికతో Reply ఇచ్చారు. అందుకు మీకు tanq's
అది నాకు ఎంత్తో ఆనందం ఇస్తుంది 😊🙏
Who are belongs to farmers family they connecting with this channel. Nice Its growing so much fast. This channel is helpful to know how others country people's are farming. Thanks mam for helping.
Not helping andi just learning all of us together 😊🙏
@@ShwaaraVLogs mm
Super vlog.. nice information
ఫస్ట్ టైమ్ మీ వీడియో చూసాను అక్క చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు చూపించే విధానం చాలా బాగుంది అక్క I like your simplicity keep rock on and and all the best 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Thanks for the support andi🙂👍
wonderful 👌
Supper. Exalent sister
మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారి లా వున్నా రు అమెరికన్ పెద్ద రైతులకు వ్యవసాయ రంగంలో అన్నిరకాల యంత్రాలు ఉంటాయన్నమాట చాలా బాగుంది
🙂 chinna rithulu kuda ekkuvaga unnaru ekkada 🙂
ఇలాంటి పెద్ద పెద్ద vehicles gurinchi video చేసేప్పుడు పిల్లలని దూరంగా పెట్టండి.. ఎందుకు అంటే మీ దృష్టి అంతా విడియో కెమరా వైపు ఉంటుంది.. ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది...
నాకు ఎలాంటి సాయబిలశులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. Thanks andi 😊🙏
Nijame sister take care ❤️👍
Super ga thisarandi agricultural gurinchi I like this tractor
Nice information 🙏
Akka meru telugu lo matladatam chala santhoshamga vundi
super work done thanks
Yes shwaara It really does a lot of jobs. We are from Saskatchewan where farming is number one. My husband drit once out of curiosity.
Did drive it once
@@geethachiluka2187 it's fun to try . I am gonna try everything that I could before I leave this this planet 😃😃
@@ShwaaraVLogs description lo link ivvaledu mee chitti tractordi
Recent ga me channel parichayam ayindi Meru Ekada untaru madam kalustanu. Farming interest ante chala interest undi.
Super! Nice Video!
thanks andi
అక్కా ఇంగ్లీష్ దేశంలో ఉండి కుడా మాకూ తెలుగులో చేప్పావు అక్కా థాంక్స్ మన ఇండియాలో అంత రేటు లో ఏ ట్రాక్టర్ లేదు అక్కా మన ఇండియాలో మహా అయితే టెన్నలాక్స్ ఉంతుంది అది కుబోట ట్రాక్టర్ మాత్రమే థాంక్స్ అక్కా మాది విజయనగరం అక్కా మీ పండు
Nice video , keep rocking ...all the best
Thanks andi 😊
Nice 👍 చాలా బాగుంది వీడియో
😊🙏
Nice information....
Super sis.....
Good information..
Thanks andi
Super andi
Good video , excellent information
Thanks andi 😊🙏
Thanks for video madam
Chala Baga chepparu
Thanks andi 🙏
God bless you ma.
This is Greenway international foundation. Save the environment. Hyderabad. KL. Narayana.CMD.. Supub ma very good job.
Thanks andi🙏☺️
Super explanation madam
Super video 👍 medam Garu 🚜🚜🚜
Thanks andi😊
very wonder madam , all the best .
Super super👌👌 andi
Your knowledge job of approach superb
Thanks andi 🙂
Super akka. US lo vuntu kuda Telugu lo chakkaga matldutunnavate mana Telugu saampradaayam entha baguntado anduke prapancha deshalu mana saapradaayayanni gauravistharu.miru Inka mana Telugu valaki emaina help aiyye vishayanni kuda video chesthe baaguntadani na abhiprayam. Thanks akka.
Akka me voice super anthe
Flat ikkada superb
మీకు, మీ కుటుంబ సభ్యులకు "శ్రీ ప్లవ నామ సంవత్సర " ఉగాది శుభాకాంక్షలు.... 😇😇😇💐💐💐
Good information
Awesome
మంచి వీడియో చూపించారు ధన్యాదాలండీ
Thanks andi 🙂
Happy Pongal
Happy sangaraanthi pandahqa
to you and your family
Good job
Good evening
from,
Tamil Nadu
Thank you very much
Meeku mee kuTumba sabhyulaku dhanyavadalu. Meeru US vellina kuda agriculture meeda me intrest undataniki reason meedi agriculture background family ani anukuntunnanu. Us lo agriculture ela chestaru ani naku chala intrest ga undedi. Meeru videos pettadam valla konni telusukuntunnam. Thanks for sharing...
అవునండి మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. చాలా ఇష్టంగా వ్యవసాయం చేస్తారు 😊🙏
Super akka
Explain super
CAT Tractor Wonderful 👌👌
వెస్ట్ గా
😒
Video super me voice kuda super
Good explanation and demanstration
Hope it's useful 🙂🙏
Good information Thank You
Thanks andi
Very super Amma
Thanks andi 🙂
మీ చానల్ తెలుగు మాటలు విని చాలా సంతోషించాను
సూపర్బ్ అక్క
Gud explaination👌👌
Thanks andi
సూపర్
Good information Andi
😊🙏
You ra so much good to see the American tractor
Meru challa bagacheparu
Thanks andi 😊
Super sister
Super video. Elanti video's kosame iam waiting from long time. Please do more videos American Village forming...
czcams.com/video/vLrALLIjRj0/video.html did u watch this ? If so can u give me genuine, honest feedback pls.
Excellent 👍
Thanks andi 😊
Awesome sister ❤️👍
Thanks a lot 😊
మనమంతా కూలీల తో ఆధారపడి వ్యవసాయం, అక్కడ మిషిన్స్ తో ఆధారపడి వ్యవసాయం
Manaki land takkuva, vallaku ekkuva
Super madamm
I am first time watching ur videos very interesting madam.
Thank you sir😊🙏
Super. Video sis...
Thanks andi 🙂🙏
It gives good information
Who are gaining information about an agricultural
😊🙏
good show of tractors madam
Thanks 👍
Super information madam
Thanks Andi 😊
Good job.
Thanks andi
Super 👍👍👍
Thanks andi
Keepit sister .I love tractor
Very good sister iam happy
*Good Information*
Thanks andi 😊
India lo normal tractor 6.50 laks medam good information thanks
Manchi videos Cheyandi medam
Thanks andi for letting me know 😊🙏
Thanks medam
Once meeru drive cheste memu happy inka
Your explanation..... Very clear and better voice... 🚴♀️🎯
😊🙏
Nice
Super madam i like agriculture
Proud of you 👍
Super AKA good jabs
Thanks a lot
Super medam
Super super mem, 👌👌👌
Super ga chupistamma akkadavanni.happyga vunndi chustunte.pillalu jagratta Amma.vidios teestunappudu
Veri nice
Nice vlog..nice information...
Thanks andi😊🙏
India now tractos starting prices 6 . 5 laks iam also tractor owner
I have a 3 tractor
ఇలాంటి ట్రాక్టర్లు వుంటాయని తెలియదు కాని మీవల్ల తెలిసింది.. చాలా బాగుంది తల్లీ. సంతోషం.
Part2 coming next Andi 😊🙏
Very good video
Thanks andi 😊🙏
Chiti tkr so nice madam