ఒక రైతు బిడ్డగా అమెరికా లో స్థిరపడి , వ్యవసాయం పై చక్కగా వీడియోస్ చేస్తున్నావ్ చూడు అక్కో HATS UP
మీ వీడియోలు చాలా బాగున్నాయి, అందులో వ్యవసాయం సంబంధ విషయాలు మరింత బాగున్నాయి. మీకు అభనందనలు. ఆశీస్సులు
I'm agriculture engineering student really I'm so happy about ur volgs which are empower all farmers
It was very nice farm mechanization
Cotton harvesting is the very toughest part of farmers.
I felt very happy. I'm a agriculture engineering student
We need our Indian farmers to adopt these technologies to our country
1st time cotton harvest machine chusthunnanu, thank you for the information
వ్యవసాయం అంటే పండుగా
ఇలాంటి మిషనరీస్ వస్తే మనకు
ఇండియా లో అద్భుతాలు జరుగుతాయి సూపర్ మేడమ్
మేడం మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను .
మేడం మన సైడు పత్తి మూడు రౌండ్లు మనుషులతో తీస్తారు కానీ అక్కడ చెట్టు మొత్తం ఒకేసారి తీయడం నాకు కొత్తగా అనిపించింది ఒకవేళ వర్షం పడితే ఆ పత్తి క్వాలిటీ రంగు తగ్గిపోతుంది కదా దీని గురించి కొంచెం చెప్పి ఉంటే బాగుండేది పత్తి దీన్ని ఒకేసారి తీస్తారా లేదంటే రెండుసార్లు తీస్తారా మన సైడ్ అయితే మనుషులు తీస్తే కేజీ పత్తి పది రూపాయలు తీసుకుంటారు అలా ఒక మనిషి 60 కేజీలు దాకాచేసుకుంటారు ఒక్కరోజు కానీ మన సైడు ఒకేసారి ప్రతి తీయడం సాధ్యపడదు మేడం ఎందుకంటే వర్షాలు చలి మంచు అధికంగా గాలులు పడటం వలన నాణ్యత క్వాలిటీ తగ్గిపోయి కింద పడిపోతుంది కానీ అక్కడ అలాగే ఉండటం మాత్రం కొంచెం కొత్తగా ఉంది దాని గురించి కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది మేడం
చక్కటి సమాచారాన్ని అందించారు.
Good MSG voice sister tnq dhanyavadamulu
మంచి గా చూపించిన అక్క ఒక రైతు బిడ్డ
చాలా బాగా చెప్పారు
Chala baga chupincharu
Tq, very much laxmi garu
Excellent ga vundi
Very good explain
Chala baguntundi video swara garu
Thank you sister
Thnqq.... andi
Said very clearly tq madam
Super videos. Very knowledgeable
Thank you andi.... Presentation is good
మాకు తెలియని మంచి విషయాలు చెప్పారు అక్కా గారు
Good information im happy
Nice madam... This is good for indian people.
Super ga chupincharu
Good video and information thanx medam,yes megathadhi kuda upload cheyandi medam
Great information , very good brief. Good work , Godbless you Mam .
Meeru chesina vedeo bagundi👌👌
Thanks for information , with great intrest vedeo taken itseems. Good work .
Useful information
Akka super ga undi video memu kuda cotton vestam.
It is good technology in cotton harvesting. Thanks laximi garu
Really nice info
Yes I can see process for next level
ఈ పత్తి సీడ్ విత్తనాలు మన ఇండియా లోని తెలంగాణకు పంపించగలరా మీరు..
Nice vlog....super happy to see the technology....
Super..laxmi garu
ఎదో timepass vedio అనుకున్న.....చాలా వరకు detailed info మంచిగా study చేసి ఉన్నారు
Great vvvvv useful
అక్క కాటన్ ఒకే సారి మొత్తం పగిలిన తరువాత హార్వెస్ట్ పెడతారా, లేదంటే మధ్యలో తీస్తారా నువ్వు మాత్రం సూపర్ అక్క ఇండియా రైతులకు మిషనరి ఇంతగా లేకున్న, చూసి అనడపడతారు 👍👌👌👌👌🎉🎉🎉
Good communication ,keep doing agriculture video
Nice information
Good information akka
Good working biggest And best missions I see first time sister good video best off Luck 👍
Good information
Cropselection and explain subject is most useful to indian cultivated.
చాలా చక్కగా చెప్పారు మరోక వీడియో పెట్టండి 🙏
Amazing
I LOVE YOUR VLOGS VERY MUCH AKKA
Wow it's like I feasting😍👌
Super meedem
I have seen many videos in youtube. But, your videos are so special. You are real daughter of this land. We are proud of you Bangaru thalli. Many of us in India simply get away from the agriculture. You are planting seeds in our heart towards agriculture. Thank you. God bless you always..
super sister u r a very intelligent woman keep it up 😉
Good job
Super 👌👌👌👌
Super sister
Nice video..Do some video on water management also
Super Sister 👌👌👌
From Addagal Srinivasapur Taluk
Karnataka State
Oka video minchi maroka video vunnavi super
Nice
Super 👌👌👌
Nice 👍
Hii akkaya nice vedios ur channel sis.
Very nice sister..🎉
Sister. Superga. Chapeer
Super
Good research. We have to bring these equipments to India. What about chilly harvesting equipments? Its very useful to our farmers. 👍🙏
Yes we want tooo seee in the industry
Good sister 👌👌👌
Super👌👌👌👌👌👌
Your telugu speaking skills are next level. Words like తారస పడలేదు, తరచుగా...
Nice sister
Good vlog
👌👌👏👏
Agriculture based industries kuda cheyandi .. like food processing , milling, cotton processing
Avunu enka theskovalanukunthuna thanks
Patilo dummu chetta ,nanyta gurinchi chepite bagundeti
Chinna update andi - India lo Per acer - 1500 kg to 2200 kg vastundi andi
👌👌👌
అక్క సూపర్ మంచి విషయాలు చెప్పారు పత్తి గురించి (పత్తి విత్తనాల గురించి చెప్పండి అక్క ) ఇండియాలో ప్రస్తుతం పత్తి 1 ఎకరం 10కింటాలు వస్తుంది అక్క వీడియో సూపర్
She is a gret
Good happy
Can I know what type of seeds you said for high yield and less pest stems.
Andhra lo Anantapur lo elanti machines chala avasaram undi kooli vallu dorakatledu ekkada elanti machines unte baguntundi
అమెరికా లో మల్బరి (పట్టుపారిశ్రమా ) గురించి వీడియో చేయండి
Best cotton seeds please recommend to us ..plz do video on best cotton seeds
Nice madem
Good video.
మీ తోటకి రావాలి ఒకసారి . చాలా వెరటీలు ఉన్నాయి మీ ఫర్మ్ లో . నాకు చాలా ఇష్టం అండి 😊🙏
👌🤝
అక్క వాటర్ మేనేజ్మెంట్ చూపిస్తే బాగుండు
మన ఇండియా లో తీసుకు రావచ్చు.but అక్కడ లాగా 1500 ఎకరా ఒకే బిట్ ఇండియా లో maximum ఉండవు.ఇక్కడ అందరూ...చిన్న రైతులు...వాళ్ళకి only ఎకరా....2 ఎకరా...అలాంటి michine లు ఇక్కడ సరిపోదు
అలా ఏం కాదు మన ఇండియాలో రైస్ హార్వెస్టర్ లు వస్తాయి అని అనుకున్నమా అప్పుడు?
ಸೂಪರ್
Weed control videos cheyandi
అసలైన తెలుగు ఆడబిడ్డ అనిపించుకొంటున్నావమ్మా నువ్వు అమెరికాలో ఉంటూ అగ్రికల్చర్ మీద ఇంత ఉత్సహం చూపిస్తున్నావంటే నువ్వు నిజంగా అసలైన రైతుబిడ్డవే. నిన్ను చూసి యావత్తు ఆంధ్ర ప్రజలు గర్వపడాలి. అమెరికాలో స్థిరపడిన వారు నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం అండి😊🙏