ఇతర దేశంలో కూడా మన దేశీ గోమాత లను అంత బాధ్యత గా చేస్తూ మన దేశ సాంప్రదాయం ను ప్రపంచానికి తెలియ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ సర్ మీకు మా ధన్యవాదాలు సర్.ఈ వీడియో చూస్తున్న అంత సేపు ధ్యానంలో కూర్చున్నట్టు వుంది సర్.
సార్ ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు కనిపించే లేదు అవి కూడా పెంచండి
చాలా సంతోషంగా ఉంది ఇవి చూపించినందుకు, జై భారత్.
శతకోటి వందనాలు ... this is unbelievable
గోమాత సంతతిని అమెరికా లో అభివృద్ది చేయడం ఒక అద్భుతం 🙏🙏🙏
మీ చానల్ లో వీడియోస్ ఈ మద్యే చూస్తున్నాను ఇప్పటి వరకు నేను చూసిన వీడియోస్ లో ఈ వీడియో చాలా చాలా బాగా నచ్చింది. ఆవులు మేతకు వెల్లే కోండలు beautiful చాలా బావున్నాయి అక్కడ వాతావరణం కూడా చాలా చాలా బావుంది. Really i loved it.
@@ShwaaraVLogs madamgaru pl akkada yedina pani untey cheppagalaru memu brahmins
దేశీ ఆవులు తో గోశాల నిర్వహిస్టున్న శ్రీకృష్ణ గారు అబినందనీయలు. మంచి విషయాలు తెలియజేసిన స్వర గారికి ధన్యవాదాలు.
మాది ఒంగోలు మాకు ఆవులు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు ఉదయం ఒంగోలులో నేను గోసాల కు వెళ్లి గో సేవ చేస్తూ ఉంటాను ఒంగోలు ఆవులు చాలా బాగా అందంగా ఉంటాయి
మీకు వందనములు కృష్ణ పురుషోత్తం గారికి, మీకు మన సంస్కృతి సాంప్రదాయాలు పై వున్న ప్రేమకు🙏🙏🙏
కృష్ణ పురుషోత్తం గారికి అభినందనలు 🙏🙏🙏👌👌👌
Really Great andi US lo Goshala ni abhivrudhi chesaaru. We will definitely donate to this. 🙏
చాలా బాగుంది అండి... మన తెలుగు రాష్ట్రాల్లోని ఆవులని చూస్తున్నట్టె ఉంది... అక్కడ క్కడ మన వేప చెట్లు పెట్టండి...
స్వరవోల్గ్స నమస్తే, హరే క్రిష్ణ వారు మొక్క గోశాల అమెరికా లో చాలా బాగుంది ఆవులు పేర్లు, వాటి పెట్టే ఆర్గానిక్ ఆహారం చాలా బాగుంది అక్కడ విషయాలు తెలిసాయి మీ వల్ల మీ రు ఇంటి పనులు చేసుకుంటూ కూడా చాలా వీడియో లు చేస్తున్నారు, బాలక్రిష్ణడుఆవులకుమేతపెట్ట టంచాలాబాగుంది
Thanks andi 🙂. మా మేనమామలు మేనత్తలు మా బాబాయిలు ఇంకా ఎంతో మంది అమెరికా రా లేని వాళ్ళకి కూడా చూపించాలి అన్నది నా ఉద్దేశం అండి.
ఆవులు చాల ఆరోగ్యంగా ఉన్నాయండీ.చూస్తుంటే అక్కడికి వచ్చి ఆవులు తాకి రావలనుంది.
Very good. Thanks for promoting Indian culture and traditions.
Thank you Sri Krishna Purushottama prabhu for your wonderful efforts in service of mother Surabhi.
Style change chesaru... So cute Sis... Manchi Vedioes and Chala Useful information istaru
Brother Love from Kurnool ❤
Really beautiful. Special caring cows , it is heart touching
You did Great job
చాలా అద్భుతం గా ఉంది వీడియో
శ్రీ గోమాత శ్రీ భూమాత శ్రీ మాత్రేనమః
Good aprisiate about showing Farms
Super ga video chesaruandi
Great awesome 👏🙏🙏🙏🙏
Nice vlog 👍, 🐄 cow's and milk 🥛
You did great thing mam
Yes. Such educative and purposeful videos r to be made .Thank u .
I should bow down to their feet and your vlogamma thank u so much for useful content
This is my dream!! Amazing to see someone already dreamt and implemented 😍🥰 i will definitely visit this place🤘🏼
this is very wonderfull thing it is no 1 thought in usa keep it up madam lakshmi.garu
Great work
Love this video very much.
Thanks for doing this vlog.
Super....so happy to see this video that too our desi cows in California..
Nice Video..Good info👍
Thank you @Shwaara VLogs. Really Pleased to know that Indian Breed Cows are also present in America Bay area. Appreciate Surabhi Go Kshetra for doing this great work! Pranams!
Great sir meeru
Nice to see it's beautiful farm
It's too good mam
All your videos are very natural and informative. Your channel has a long run. Pls keep doing
Excellent .purushotam Gary .
Chaala baagundi video
Shwaara : Good one
Very good and great
🙏 THANK YOU MADHAM GOD BLESS YOU
Cow is mother of universe true protect cows to save fertility of soil and human growth save mother earth by contributing little time to grow plants and take care of cows
Purushotham gaaru meeku chala chala danyavadalu andukante meeru Telugu jaathi goppadanani kapaduthunnaru andukante meeru doothi kattaru chudu chala great 🙏🙏🙏e video thisinanduku meeku danyavadalu sister you great 🙏
Commendable. Wish all Indian in the nearby area support this goshala
Really Great..
🙏🙏👍 thanks so much mam
Hare Krishna
Chala chalaa bavundhi manasuki chalaa ahladham ga vundhi video chesina meeku Gomathanu intha baga kapaduthu ame visistathanu andhariki panhuthunnandhuku palke gari padhathulu patishu maandhariki intha ani cheppaleni anandhanni panchuthunna gosala nirvahakulaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏dhanyavadhamulu
Very very good Chala manchi Pani chestunnaru Mana Indian paddatulu American lo cheyadam very very great Jai gomata👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice Lakshmi
Tq so much Akka
Hai super work
Great job. Sir
Amazing
Great job 👏👏👏
Superb sir...
Hare Krishna 👏👏👏 Jai Sri Radhe Krishna 🙏😊
Very good culture.👌👌👌
Sri krishna gariki 🙏🙏
Very nice video
Super 👌👌👌👌👌
Very good show we are in India but We are seeing America
కోల్పోయిన వారికి తెలుస్తుంది ....విలువ.... అలాగే..భాష ను కూడా కాపాడండి దయచేసి
Me videos Chala bagundi andi
Super madam
Super ma
Good video akka, keep going
hari bol
great service to krsn
Good video madam
Good video
Please do watch my other videos and let me know if you like it ☺
My Instagram link:
instagram.com/shwaaravlogs/
FaceBook Link
facebook.com/SwaraVlog/
If you haven't seen our previous videos, please click on the links below!
1) అమెరికాలో కమర్షియల్ చెర్రీ తోటలు | commercial cherries harvesting : czcams.com/video/hbuWl7K9Pjs/video.html
2) అమెరికాలో డ్రిప్ ఇిగేషన్ | American Irrigation system : czcams.com/video/IgQKYd1DJ38/video.html
3) టమాటో నాట్లు అమెరికాలో| 🍅 Tomato Plantation usa : czcams.com/video/vLrALLIjRj0/video.html
4) అమెరికన్ హోం గార్డెన్ చూడండి |American Garden Tour : czcams.com/video/zmVaicDy47s/video.html
5) పుచ్చకాయ మొక్కలు నాట్లు|| Watermelon plantation in Telugu: czcams.com/video/M_VQFREoWpM/video.html
6) అమెరికాలో మన తెలుగు వారి గోశాల | Desi cows in California : czcams.com/video/K7h2t_OQwRQ/video.html
7) తేనె పరిశ్రమలకి ఈ సీజన్లో చాలా పని|| Life Of Almond Flowers : czcams.com/video/y7YmHEFuPpU/video.html
8) అమెరికాలో 🍏 ఆపిల్ తోటలు చూడండి || Green Apples: czcams.com/video/GHZYe16VwAo/video.html
9) అమెరికాలో చనిపోతే ఖర్చు ఎంత? || Cost of Death in America : czcams.com/video/EIV1A1NA84g/video.html
10) అమెరికాలో మేము కూరగాయలు పాలు ఎక్కడ తెచ్చుకుంటాము? : czcams.com/video/Lwi2fYY6qaY/video.html
11) అమెరికాలో పంట కాలవలు తవ్వకం , Irrigation system : czcams.com/video/E1qB70M1V0o/video.html
12) సబ్సిడీ కూడా వస్తుంది ఈ పంట వేస్తే || life of olive oil: czcams.com/video/UuVZZDxWm5Q/video.html
13) అమ్మో ట్రాక్టర్ ఇంత ఖరీదు ఉంటుందా! American tractors in field : czcams.com/video/1B3E2EidBd0/video.html
14) ఇండియన్స్ కి ఈ వీసా రాదు | Almond Plantation :czcams.com/video/cqIU3twP378/video.html
15) అమెరికా లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చూడండి || watermelon farms : czcams.com/video/q-IPBWuvg-k/video.html
16) అమెరికాలో తల్లో పేలు పడితే ఏం చేస్తారో చూడండి| Head Lice Removal czcams.com/video/Xb5hftHAl88/video.html
17) అమెరికాలో చిన్న రైతుల పరిస్థితి || Leafy green vegies : czcams.com/video/5JKWQ2t50Wk/video.html
18) ఈ మూడు ఉంటే చాలు|| How to maintain a big yards and parks: czcams.com/video/GHuCiPGoJuI/video.html
19) ఆపిల్ తోటలు చూద్దాం || Applefarms| Christmas tree in California : czcams.com/video/LkH-MWXjA4k/video.html
20) పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చూశారు|| Walnuts Harvesting USA : czcams.com/video/2GYoQwqsV80/video.html
21) దానిమ్మ తోటలో తాజా పళ్ళు మరియు కూరగాయలు| Pomegranate farms: czcams.com/video/ENt4XkpqqHY/video.html
22) కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇదే Tomatoes Harvest in California: czcams.com/video/sdKz4W4busU/video.html
23) జున్ను పాలు కోసం నా తిప్పలు 😀|| California Dairy Farms : czcams.com/video/Ew3eYTP-X0U/video.html
24) California Almonds || Harvesting in California : czcams.com/video/L7Y-PYc3OBw/video.html
25) Garden Rules and tools in America || Telugu vlogs from USA czcams.com/video/SoCku3Ej_5k/video.html
26) అమెరికా లో స్నేక్ తో సేల్ఫీ PEt SHOP USA:czcams.com/video/GhP6ALc7QIA/video.html
27) American Natural farming || Veggies from the Organic Farms czcams.com/video/xqibYyV92E0/video.html
28) AVTing in california roads|| Fun weekend : czcams.com/video/1-m82boxOHg/video.html
29) Small scale mushroom farming|| How to grow your own Mushrooms : czcams.com/video/vBNG2fyHVi8/video.html
30) చేలకు ఫర్టిలైజర్స్ ఎలా వేస్తారో చూడండి , Hallowen Pumpkin California :czcams.com/video/tfp2rSIbgDA/video.html
PLEASE LIKE SHARE and SUBSCRIBE
Very good information.
I am tempting to start one like this 👍 thanks for your information
Hyy