Brahmanandam Imitates R Narayana Murthy | University Telugu Movie

Sdílet
Vložit
  • čas přidán 5. 02. 2023
  • Brahmanandam Imitates R Narayana Murthy | University Telugu Movie ‪@SakshiTVET‬
    #Brahmanandam #RNarayanaMurthy #UniversityTeluguMovie #SakshiTVET
  • Zábava

Komentáře • 66

  • @SVVreddy
    @SVVreddy Před 3 měsíci +10

    తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నటుడు నిర్మాత నారాయణ మూర్తి. అటువంటి మంచి విలువలు కలిగిన వ్యక్తి మన తెలుగు ఇండస్ట్రీ లో ఉండటం మన అదృష్టం. Long live Narayana Murty.
    👍👍👍🌹

  • @user-cs6yb5ud3e
    @user-cs6yb5ud3e Před 3 měsíci +6

    సామాజిక సమస్యలపై సినిమాలు తీసే గొప్ప నిర్మాత దర్శకుడు నటుడు చాలా గొప్పగా చెప్పారు బ్రహ్మానందం గారు

  • @user-xc9cs3zr4n
    @user-xc9cs3zr4n Před 3 měsíci +4

    నారాయణ మూర్తి గారి గురించి ఎంత అద్భుతం గా చెప్పిండు బ్రహ్మానందం!! నూరు శాతం నిజం! అలాంటి మహనీయుడు మూర్తి!!!

  • @saithaleesahan393
    @saithaleesahan393 Před 3 měsíci +8

    ఒక్క నారాయణ మూర్తి గారికి మాత్రమే ఆ సింపుల్సిటీ సాధ్యం.భారత భారత సినీ చరిత్రలో చిత్తూరు వి నాగయ్య తరువాత అంతటి నిజాయితీపరుడు అంతటి అంతటి ప్రేక్షక శ్రేయోభిలాషి ఎవరైనా ఉన్నారంటే అది నారాయణమూర్తి గారే...ఎన్ని అవార్డుల కయినా ఆయన అర్హుడే

  • @santoshkondeti7526
    @santoshkondeti7526 Před měsícem

    మాకు తెలియని నారాయణ మూర్తి గారిని ఎంత అద్భుతంగా చెప్పారు బ్రహ్మానందం గారు అధ్యాపకులు అయ్యుంటే ఎంత మంది విద్యార్థులు సంతోష పడేవాళ్ళు 🌹🌹🙏🙏🙏

  • @BCSPRASAD
    @BCSPRASAD Před rokem +22

    రమణ మహర్షి, అంబేడ్కర్, కారల్ మార్క్స్, నారాయణ మూర్తి ... వావ్ ! ఏమీ

  • @user-ww2yc3zh8r
    @user-ww2yc3zh8r Před 2 měsíci +3

    నారాయణమూర్తి గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం 🙏🙏🙏

  • @yadagirik2185
    @yadagirik2185 Před 2 měsíci +4

    అందరం నారాయణమూర్తి గారి సినిమా లు వీక్షించి మూర్తి గారిని ఆదరించి ఆదుకొని support చేద్దాం 👍

  • @Arrachinthala
    @Arrachinthala Před 3 měsíci +4

    R నారాయణ మూర్తి అన్నా సూపర్ సమానత్వం అంటే తానే జై భీమ్...జై జ్ఞానం

  • @shyamkumarsorupaka4155
    @shyamkumarsorupaka4155 Před 3 měsíci +12

    ఆర్.నారాయణమూర్తి కాలిగోటి కూడా సరిపోరు తెలుగు సినిమా పరిశ్రమలో స్వార్థపరులు నీలాంటి వాళ్ళు

  • @LEO_1369
    @LEO_1369 Před 4 měsíci +9

    Truth chepparu Sir excellent

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju5218 Před měsícem

    Great words Brahmanandam garu about the Great Personality Narayana Murthy garu. Narayana Murthy garu is highly respectful Personality 🙏. Thanks Brahmanandam garu for your intellectual speech .

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 Před 3 měsíci +25

    నారాయణమూర్తి గారు B.A నేను B.,Com 1975 లో పెద్దాపురం మహారాణి కాలేజీలో ఒకే సారి పూర్తి చేసాం. ఆయన కాలేజీలో కూడ programmes ఇచ్చే వారు.

    • @paramdhamamudugunuru7915
      @paramdhamamudugunuru7915 Před 3 měsíci +3

      Great sir ❤

    • @sureshnadiminti9611
      @sureshnadiminti9611 Před 3 měsíci +2

      Super sir

    • @johnmax7471
      @johnmax7471 Před 3 měsíci +1

      So Awesome Cool Sir ❤

    • @muppidiravinderreddy7523
      @muppidiravinderreddy7523 Před 3 měsíci

      ​@@paramdhamamudugunuru7915sex

    • @saithaleesahan393
      @saithaleesahan393 Před 3 měsíci +2

      భారత భారత సినీ చరిత్రలో చిత్తూరు వి నాగయ్య తరువాత అంతటి నిజాయితీపరుడు అంతటి అంతటి ప్రేక్షక శ్రేయోభిలాషి ఎవరైనా ఉన్నారంటే అది నారాయణమూర్తి గారే...ఎన్ని అవార్డుల కయినా ఆయన అర్హుడే

  • @RambabuKunderi
    @RambabuKunderi Před 11 měsíci +10

    సార్.r. నారాయణ. గారు 👌👌👌🙏🙏🙏

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 Před měsícem

    చిన్న పిల్లాడి మనస్థత్వం కల్మషం లేని నవ్వు మూర్తి గారిది❤

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před 3 měsíci +6

    R. నారాయణ మూర్తి గారు సోషల్ రిఫార్మీర్. పేదల కోసం సినిమాలు తీసే లెజెండరీ

    • @naninagaraju6967
      @naninagaraju6967 Před 3 měsíci

      ఒక్కసారి అయినా ఇతని సినిమా లు చూశావా

  • @srinivasM1994
    @srinivasM1994 Před rokem +5

    People start gurinchi Baga chepparu Brahmannandam gaaru

  • @laddu7806
    @laddu7806 Před rokem +5

    Nijam kosam beedhasadhala kosam unna oke oka director the great Narayana Murthy garu..🙏

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 Před 4 měsíci +2

    Brahmanandham Garu Well Said As Well R Narayana Murthy Garu Are So So **HAPPY**.🙏🙏🙏🙏

  • @RameshV-oo7kb
    @RameshV-oo7kb Před rokem +7

    Murithi Anna gurinchi chala baga cheparu bramana

  • @yourskmr7092
    @yourskmr7092 Před rokem +4

    Great words Brahmanandam garu....

  • @minalapuramrajeshwari6519

    Sir narayanamurthigaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-hd3uj2cm2e
    @user-hd3uj2cm2e Před měsícem

    Good sir your my poor people Red Star Anna and your life is colourful enjoy all the best kamerd and Red selute 🌹🌹🌹💐💐💐

  • @minalapuramrajeshwari6519

    Sir chala machiga cheparu 🙏🙏🙏🙏🙏🙏

  • @rajubarigela5379
    @rajubarigela5379 Před rokem +3

    Exllent sar

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU Před 3 měsíci +1

    Great compliment by Brahmanandam to Great Narayana Murty.

  • @rajubarigela5379
    @rajubarigela5379 Před rokem +3

    Super 💯

  • @rajubarigela5379
    @rajubarigela5379 Před rokem +3

    Excellent performance in mutthi

  • @nagarajvoduri8830
    @nagarajvoduri8830 Před 3 měsíci +1

    Hats off Narayana Murthy garu.we are struggling in this corporate educational institutes.as a senior teacher, documentary writer, director,. I am really happy about your attitude towards educational values and releasing this' UNIVERSITY ' movie.God Bless you.

  • @Vickey_advanced
    @Vickey_advanced Před 2 měsíci

    Excellent 👌🏿💯💯 speach sir

  • @johnmax7471
    @johnmax7471 Před 3 měsíci

    Yes Sir Narayana Murthy Anna is A Good person , Humble , Kind So Awesome Cool person God Bless Him With Good Health & Wealth Amen 😊❤

  • @DanayyaKolati
    @DanayyaKolati Před 3 měsíci +3

    లాల్ సలాం కామ్రేడ్

  • @sreeramulubandi9701
    @sreeramulubandi9701 Před 2 měsíci

    Very good sir 🎉

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Před 2 měsíci

    Narayana murthy garu namaskar

  • @stylishgameryt567
    @stylishgameryt567 Před měsícem

    R narayanamurthygaru godvill ❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊

  • @adiravana5310
    @adiravana5310 Před 2 měsíci

    Good conversation

  • @pydinaidubevara2213
    @pydinaidubevara2213 Před 2 měsíci

    Narayana Murthy sir movies naku chala estam

  • @nageswararao8135
    @nageswararao8135 Před měsícem

    Great message about Sri. Narayanamoorthy.

  • @GuntupalliAnjaneyulu
    @GuntupalliAnjaneyulu Před 2 měsíci

    Chala chala goppavaru manavatavm unna okka manishi

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 Před 3 měsíci +1

    అదే తెల్ల గడ్డ ము, తెల్ల జుట్టు, అదే నవ్వు,

  • @routhsreenivasulu1838
    @routhsreenivasulu1838 Před 3 měsíci

    Naa abimana actor and director great human being lalsalam sir

  • @shaikabdulkareem928
    @shaikabdulkareem928 Před 3 měsíci +1

    NARAYANA MURTI IS BEST MAN &GOOD MAN

  • @66663064
    @66663064 Před 3 měsíci

    Narayanamurty gariki vandanaalu

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy6256 Před 3 měsíci

    Madala Rangarao, R. Narayana Murthy iddàru praja darsàkulu. 🙏

  • @prasadaraoramala8776
    @prasadaraoramala8776 Před 3 měsíci

    ❤❤❤❤

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 Před 3 měsíci +1

    ఎర్రసైన్యం.చిమలదండు లాంటి సినిమా లు రావాలి

  • @blavanyashiny4013
    @blavanyashiny4013 Před 2 měsíci

    First time Brahmanandam garu chitra parisramaloo oka natudi midha jokes,punches lekunda respect ga matladindhi .oka Narayana Murthy gari gurinchea...even chiranjeevi garu kuda

  • @singaiahvaddela6994
    @singaiahvaddela6994 Před 3 měsíci

    Narayana Murty ki adarsam T.Krishna director

  • @manalanarayana6471
    @manalanarayana6471 Před 4 měsíci +1

    1:17 1:20

  • @jvmedia2023
    @jvmedia2023 Před rokem +1

    Manishi manishi la brathakadam ante, ardham..R Naraayanamoorthi.

  • @laxmanp5190
    @laxmanp5190 Před 3 měsíci

    🌹🌹🌹🌹👌👌👌 👍👍👍 ✊✊✊

  • @MarayyaKorada
    @MarayyaKorada Před 2 měsíci +2

    Jaye. Jagan. Yscp. 167.pakka

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful Před 3 měsíci

    kaani kaastha, thikka, pichhi vundi . arustuntaadu😅

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala Před 3 měsíci

    Not so positive words by brahmamandham.

  • @tilakpbg
    @tilakpbg Před 4 měsíci

    అవును మేము మా మాథ్స్ లెక్చలర్ కలసి చాలా సార్లు సిట్టింగ్ వేసేం

  • @DanayyaKolati
    @DanayyaKolati Před 3 měsíci +1

    ఎర్ర సైన్యం