R Narayana Murthy Talks About His Revolutionary Movies And Bachelor Life | Open Heart With RK | ABN

Sdílet
Vložit
  • čas přidán 20. 07. 2017
  • R Narayana Murthy talks about revolutionary ideology in his movies and he shared his experiences with Nagarjuna Murali Mohan and Mohan Babu. He revealed facts about his single life and about his failed love story.
    Veteran Telugu Film Maker and Actor R Narayana Murthy talks exclusively to ABN Telugu in Open Heart with RK interview show with ABN MD Radha Krishna. Narayana Murthy talks about his entry into the film industry, relation with Dasari Narayana Rao, Telangana movement, ANR, revolutionary movies, bachelor life and much more things.
    For more latest and happening news subscribe @ czcams.com/users/ABNtelug...
    Follow us @

Komentáře • 678

  • @sureshbhukya8411
    @sureshbhukya8411 Před 4 lety +182

    అందరు రీల్ హీరో హీరోలే
    మీరు ఒక్కరే రియల్ హీరో సర్.
    మీ లాంటి గొప్ప వ్యక్తీత్వం అందరికి ఉండడు లేదు రాదు కూడా.
    ఆసల్ బ్రతికితే మీ లాగా బ్రతకాలి సర్

  • @sambasivaraochunduru2298
    @sambasivaraochunduru2298 Před 6 lety +640

    కోట్లాది నమస్కారాలు ... నారాయణ మూర్తి గారు, మీరు మంచి వ్యక్తిత్వం ఉన్నవారు.

  • @RamishettiHari
    @RamishettiHari Před 4 lety +120

    అతి సామాన్యమైన జీవితం గడిపే గొప్ప వ్యక్తి నారాయణమూర్తి గారు🙏🙏🙏

  • @nandipatisaidulu923
    @nandipatisaidulu923 Před 5 lety +205

    R N murthy గారి లాంటి వరు ఇండస్ట్రీలో వుండరు ఎందుకంటే ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు murthy గారు అలా కదు జై R N M

  • @srinivasramagalla1023
    @srinivasramagalla1023 Před 5 lety +313

    ఇప్పుడు దళితులు అనుభవిస్తున్న భూస్వామ్య హక్కులు మీ సినిమాల వల్ల వచ్చిన చైతన్యంతోనే...
    లాల్ సలాం... 🙏🙏🙏

  • @harikumarmarri2547
    @harikumarmarri2547 Před 5 lety +227

    క్యరక్టర్ ని ఎక్కడ వదల్లేదు చూడు
    మీరు సార్ నిజమైనా హీరో

    • @srinuvempatapu8779
      @srinuvempatapu8779 Před 5 lety +2

      సార్ మీరు సూపర్ సార్

    • @lbraju2989
      @lbraju2989 Před 2 lety

      Sir Iam death full condition because of the Debts of 40 Lakhs please can you help me to solve my problem sir

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 Před 3 lety +22

    మీరు ప్రేమించిన వ్యక్తి ఈ వీడియో చూస్తూ ఎంత ఏడుస్తోందో...😰😰😰💔💔💔

  • @venkatdaida4174
    @venkatdaida4174 Před 6 lety +287

    నారాయణ మూర్తి గారు .... రెడ్ సెల్యూట్

  • @ashoksamrat8028
    @ashoksamrat8028 Před 5 lety +150

    ఇన్ని episodes లో open heart గా మాట్లాడింది ఆర్ నారాయణ మూర్తి గారు.

  • @balajichitikela7840
    @balajichitikela7840 Před 5 lety +131

    రియల్ సుపర్ స్టార్ అర్ నారయణముర్తి గారు ప్రతి సేల్లింగాల్లాకు ఇంటర్య్వూ ఇవడం మనేస్తే బాగుంటుంది

  • @NareshKumar-ds5bz
    @NareshKumar-ds5bz Před 3 lety +37

    మూర్తి సార్ మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈ ప్రపంచ సినిమా పరిశ్రమలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లేరు, ఉండరు, ఉండబోరు.. మీకు, మీ వ్యక్తిత్వానికి శతకోటి వందనాలు..🙏🙏🙏

  • @sudhakarkandanathi3879
    @sudhakarkandanathi3879 Před 4 lety +20

    నారాయణ మూర్తి గారు మీకు శతకోటి వందనాలు

  • @abishektabeti4445
    @abishektabeti4445 Před 7 lety +152

    Down to earth hat's off Murthy Anna ,,,

  • @VINODKUMAR-nw8du
    @VINODKUMAR-nw8du Před 4 lety +5

    నారాయణ మూర్తి గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం తెలుగువారందరం .❤️❤️

  • @balrajuneerudin8572
    @balrajuneerudin8572 Před 5 lety +124

    సార్ మీరు అన్నీ సినిమాలలో నటించండి. మీరు బాగుంటె పది మంది కి అన్నం పెడతారు.

  • @ganeshgurala821
    @ganeshgurala821 Před 6 lety +63

    ""Kukka kaatuki Cheppu debba""
    super punch to ABN RK..

  • @rajsg3216
    @rajsg3216 Před 5 lety +47

    I am a
    Kannadiga by Nature
    Tamilian by Culture and a
    Teluguite by Nurture.
    I have been hearing for some time
    his talks in various youtube channels
    I truly admit that
    Shri Narayana Murthy has shaken
    my Nature, Culture and Nurture.
    I salute Shri Narayana Murthy Sir
    from the bottom of my Heart.

  • @balajiiyadav625
    @balajiiyadav625 Před 4 lety +6

    0 నారాయణ మూర్తి గారు నేను తొలగించి ఒకటి తప్పకుండా మీ సినిమాలు చూస్తూనే ఉంటాను మీ భావాలు నాకెంతో ఇష్టం అయినా భావాలకు అనుగుణంగా పోవడానికి పోవడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు ఈ సంసార జీవితంలో ఎప్పుడో అడుగు పెట్టాము అప్పుడే అన్ని వదిలేయాల్సిన అవసరం అయిపోయింది మీరంటే నాకు ఎంతో గౌరవం

  • @karenollachandrashekar5453

    KING OF THE KINGS..... LEGEND OF THE LEGENDS.....R. NARAYANA MOORTY ✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivaspothula7188
    @srinivaspothula7188 Před 3 lety +7

    నారాయణమూర్తి గారు రియల్ లైఫ్లో రీల్ లైఫ్లో ఎప్పుడు ఒకలాగే వుండే మీకు ధన్యవాదాలు సార్ మీరు సొంతోషంగా ఉండాలి

  • @KNRAJU-ik9oh
    @KNRAJU-ik9oh Před 4 lety +16

    బహుజన నేత
    విప్లవ నాయకుడు గురువుగారు నమస్కారం

  • @shivakumar9778
    @shivakumar9778 Před 7 lety +40

    vammo...aantha face to face....clarity..rachoo.....awesone..

  • @rameshbomma4085
    @rameshbomma4085 Před 3 lety +9

    అన్నను అందరూ ఇష్టపడతారు.. సూపర్

  • @VIDHU_MIND
    @VIDHU_MIND Před rokem +6

    💐👍👏👏👏👏👏👏👏కాంతరా సినిమాని ఒకవేళ తెలుగు లో ఎవరైనా చేయాలంటే.. R. Narayanaya Murthy garu అయితేనే ఈ పాత్ర కి 100% న్యాయం చేయగలరు...
    ఒక్కసారి ఊహించుకోండి...నిజాయితీ, ఆక్రోశం, ధర్మ బద్ధమైన ఆవేశం అన్ని రకాలుగా సహజంగా చేయగల మంచి నటుడు.

  • @NiftyBanknifty1206
    @NiftyBanknifty1206 Před 7 lety +76

    One of the great person in telugu industry

  • @surenderreddypingili7922
    @surenderreddypingili7922 Před 7 lety +77

    Inka Vandala Vela samvastaralu aina mee cinemalaki pranam untadi

  • @bondlaanjianji2230
    @bondlaanjianji2230 Před 5 lety +44

    నారాయణమూర్తి గారిలా సినిమా ఇండస్ట్రీలో గొప్ప మనిషి లేరు నాకు తెలిసి కూడా రారు ఎందుకంటే సినిమా తీసి డబ్బు సంపదించే వాళ్లే ఉన్నారు
    నారాయణమూర్తి లాంటి గొప్ప మనిషి మానవతా దృక్పథంతో ఉండే గొప్ప మనిషి

  • @SanthoshKethavath1
    @SanthoshKethavath1 Před 4 lety +11

    నారాయణమూర్తి గారు సూపర్ & గ్రేట్👌👌👌👌

  • @tejaswi5kadialas
    @tejaswi5kadialas Před 3 lety +8

    R Narayanamurthy gaaru is a gentleman. Humble & down to earth person. He is a gem from film industry and no one can replace him.

  • @vinaay00786
    @vinaay00786 Před 6 lety +372

    మీరు తెలుగు industry కి ఒక వరం లాంటి వారు ..
    సిగ్గు లేని వాళ్ళతో మళ్ళీ interview ఇవ్వకండి pls .. వాడు వాడి questions ...

    • @SiriMemories
      @SiriMemories Před 5 lety +1

      Cf and but

    • @bondlaanjianji2230
      @bondlaanjianji2230 Před 5 lety +15

      ఎమ్ చెప్పావు అన్న
      ప్రతి అడ్డమైన కొడుకులకు నువ్వు సమాధానం చెప్పే అవసరం లేదు నారాయణమూర్తి సార్ మీ లాంటి గొప్ప మనసున్న మనిషిని ఉండరు

    • @dhruvahechu2986
      @dhruvahechu2986 Před 5 lety +5

      ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియ్యలో..👌👌👍👍

    • @sarvarayudumenda1588
      @sarvarayudumenda1588 Před 2 lety +2

      సిగ్గు ఒక్కటే కాదండి అతనికి ..........
      మనిషికి ఉండ వలసిన కనీస విలువలు.....
      లేవండి ...........
      స్వార్థం , కులపిచ్చి టన్నుల కొద్దీ ఉంది

    • @rahulprabhas6034
      @rahulprabhas6034 Před 2 lety

      Kada naku alane anipinchindi

  • @ramsammaiahsirmaths1
    @ramsammaiahsirmaths1 Před 5 lety +54

    మిమ్మల్ని..ఎన్ కౌంటర్ చేస్తే..ఇక్కడ చూస్తూ వుండే చేతగాని వారు ఎవ్వరు లేరు..
    వాళ్ల సంఖ్య ఎంత? ప్రజల సంఖ్య ఎంత? ప్రజలు ఉచ్చ పోస్తే అందులో కొట్టుకు పోతారు. వాళ్లకు..ఫ్యామిలీ వుంటుంది..అనే విషయం గుర్తుపెట్టుకొని..వొళ్ళు దగ్గర పెట్టుకొని..పని చేసుకొమ్మనూ...సార్..
    ప్రజలు తలుసుకుంటే..లక్షల సైన్యం వున్న రోమన్ చక్రవర్తి. ఏం చేశాడు..
    సమాధి లో రెస్ట్ తీసుకుంటున్నాడు...

  • @tsb1
    @tsb1 Před 6 lety +35

    Ippati prapamcham lo, oka koti ki kudaa meelanti vaaru undaru, hats off sir ji

  • @bhaskarmondru3300
    @bhaskarmondru3300 Před 7 lety +99

    Real Legend...

  • @kannuridurganand246
    @kannuridurganand246 Před 2 lety +9

    పేద ప్రజల పక్షాన సినిమాలు తీసే మీ కమిట్మెంట్ కు మీకు జై భీం...

  • @dindiharibabu9986
    @dindiharibabu9986 Před 5 lety +28

    మూర్తి గారు,మీరు ఆర్ .నారాయణమూర్తి కాదు,సార్ రేర్ .నారాయణమూర్తి.మీలాంటి వాళ్ళు 100 year ki ఒకరు వుంటారు.

  • @sudheerkumar856
    @sudheerkumar856 Před 3 lety +10

    Real Hero of Telugu industry 🌳🙏

  • @saitrekvlog7248
    @saitrekvlog7248 Před 4 lety +7

    My father favorite hero, during his last days also he watched narayanmurthi movies.

  • @mohammadjani8283
    @mohammadjani8283 Před 4 lety +5

    Great man we can't see like this people in our future in India... Excellent man I like his attitude he is inspiring to millions of youth.

  • @beaulagajji5852
    @beaulagajji5852 Před 5 lety +15

    Chala manchi. Manasunna maharaju Anna meru

  • @nareshsachin517
    @nareshsachin517 Před 3 lety +3

    Oka Arudaina Animuthyam lanti nijamaina hero R. Naryanamurthy sir we salute you sir 🙏🙏🙏🙏

  • @venugopalsandeep2963
    @venugopalsandeep2963 Před 5 lety +8

    TRUE HERO R .NARAYANA MURTHY GARU HATS OFF TO YOU SIR....

  • @grkr7842
    @grkr7842 Před 5 lety +15

    He was and is(&will be) one of the true human beings.👍

  • @sekharpusula5009
    @sekharpusula5009 Před 5 lety +15

    Great .. person.Telugu industry

  • @vamsireddyn7424
    @vamsireddyn7424 Před 4 lety +51

    మూర్తి గారు మీరు నిజంగా గ్రేట్,
    కానీ ఇలాంటి వేదవలుకూ ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వకండి సార్ .

  • @shaikbabji512
    @shaikbabji512 Před 7 lety +51

    NarayanaMurthy Garu is Always Great...

  • @satyamanvi5637
    @satyamanvi5637 Před 4 lety +8

    My favourite actor ... Legend Murthy Anna

  • @nagendranagalarapu1657
    @nagendranagalarapu1657 Před 4 lety +5

    Very good person, honest person & whatever is going on your life very beautiful, Cricket ku sachin devudu, cinema's ku matram mirey devudu 😍😍😍😍🙏🙏🙏

  • @cricnews9218
    @cricnews9218 Před rokem +3

    మీ లాంటి గొప్ప వ్యక్తి ఎందరికో ఆదర్శం సార్..

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 Před 4 lety +5

    మీలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జిల్లాకి ఒక్కరుంటే చాలు మన దేశం ఎప్పుడో బాగుపడేది.

  • @surenderreddypingili7922
    @surenderreddypingili7922 Před 7 lety +15

    Sir ewaraina mee tarwate...... Ewaru emanna anukoni.... Vela vandanalu

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Před rokem +6

    మీకు గంజి తెలుసు బెంజి తెలుసు గొప్ప మానవతా విలువలు ఉన్న మనుషి మీరు

  • @nareshchunchu
    @nareshchunchu Před rokem +5

    కల్ల కపటం లేని మనిషీ ❤❤

  • @srivasu3945
    @srivasu3945 Před 6 lety +6

    I have seen Murthy Garu in vienkatagiri Hyderabad....hard live simply like him ..🎩

  • @Moparthy
    @Moparthy Před 6 lety +7

    Marvellous person with sincerity in hus words i proud a lot to be a fan of murthy sir........

  • @sanjanaaudios777sanjana6
    @sanjanaaudios777sanjana6 Před 4 lety +8

    The great Person R.Narayana Murthy garu, 🙏🙏🙏🙏🙏

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 Před rokem +8

    ఈ కాలములో జీవించి ఉన్న ఒక అరుదైన మహానుభావుడు.

  • @ktrktr461
    @ktrktr461 Před 2 lety +3

    meeru అంటే నాకు చాలా గౌరవం సార్

  • @kannakanna728
    @kannakanna728 Před 7 lety +27

    Meru nijamaina hero... Sir.

  • @broprakasanna4871
    @broprakasanna4871 Před 6 lety +12

    R narayana Murthy super anna miru naa pranam poyelopu me chinimalo okka sari natimchalani vunnadi sir plz

  • @kantiganesh999
    @kantiganesh999 Před rokem +1

    Interview ki vacchina variki...respect icchi..matladandi ..sir...narayanamurthy garu..is a legend ....a great man...

  • @simhachalamreemali5425
    @simhachalamreemali5425 Před rokem +3

    Great Real hero.
    In the film industry.

  • @shyamd4129
    @shyamd4129 Před 5 lety +3

    Mee songs antey chaaala istam naaku.....Narayanamurthy is a Brand for Viplavam songs.....

  • @javeedjaddu
    @javeedjaddu Před 5 lety +11

    Your love story was excellent sir

  • @pitaninaidu3527
    @pitaninaidu3527 Před 5 lety +6

    Hats off to your boldness Narayana Murthy garu...

  • @hrishaankogira8032
    @hrishaankogira8032 Před 4 lety +7

    Who are watching in 2020?

  • @purnathalluri7007
    @purnathalluri7007 Před 4 lety +4

    నారాయణమూర్తి గారికి లాల్ సలామ్👍👍💐

  • @sri___a..143..2
    @sri___a..143..2 Před 2 lety +3

    Andhari open heart episodes loki ,idhe asalaina open heart episode..👏👏👏👏

  • @srinugangiredla7989
    @srinugangiredla7989 Před rokem +2

    True words and legendry man R.narayana murthi garu

  • @ashokpawancheinindia8199
    @ashokpawancheinindia8199 Před 2 lety +2

    R Narayana Murthy AnnA gari ki 💐🙏🏿💞 Love s AnnAyyA your Speech s and Movie s ♥️🚩✊🏿

  • @b.prasadaraob.prasadarao2181

    Great legendary personality
    Narayanamuthi gaaru.....
    Paadhabhivandham......

  • @user-de4lf7ob3h
    @user-de4lf7ob3h Před rokem +1

    నారాయణ మూర్తి గారు మరియు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు చాలా మంచి వ్యక్తులు.

  • @sontemmaheshyadav5432
    @sontemmaheshyadav5432 Před 2 lety +3

    ని కమిట్మెంట్ కి వందనాలు ✊✊
    ప్రజా మనిషి
    నీ లాంటి వారు ఇకముందు పుట్టరు వుండరు నీలాగా .
    నేటి సమాజం మద్యం,మగువ,మని ఈ ముడింటీ చుట్టూ తిరుగుతున్న సమాజం
    ని పుట్టుక నీ బ్రతుకు ఒక త్యాగం,ఒక పోరాటం,ఒక ఆదర్శం,ఆచరన సాద్యం
    లాల్ సలాం వేల వేల వందనాలు కామ్రేడ్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @ramavathnareshnaik5047
    @ramavathnareshnaik5047 Před 6 lety +10

    great hero sir forever 💐👌

  • @katarugangaih2910
    @katarugangaih2910 Před 2 lety +3

    అన్నా మీకు నా రెడ్ సెల్యూట్ మీరు సూపరో....సూపర్ అన్నా

  • @snoorbashandd3669
    @snoorbashandd3669 Před 5 lety +8

    నారాయణమూర్తి సూపర్ 👍

  • @cnzzz1014
    @cnzzz1014 Před 2 lety +6

    అన్న పీపుల్స్ స్టార్కి వందనాలు

  • @The2345600
    @The2345600 Před 5 lety +6

    Love u narayana murthy garu

  • @CHINNACHINNA-zo9jo
    @CHINNACHINNA-zo9jo Před 5 lety +5

    R Narayana Murthy sir you're great in industry

  • @yagnanc5042
    @yagnanc5042 Před 3 lety +3

    RNM is living legend. Govt must encourage such artists.Telugu MAA must make some arrangements to take some movies in his direction which will be society oriented n realistic

  • @quincoking7917
    @quincoking7917 Před 4 lety +6

    One and only " Clean Hearted" person.

  • @anilbathini8196
    @anilbathini8196 Před 5 lety +10

    Meeru devuditho samanam 🙏🙏🙏

  • @BaluBalu-ch5on
    @BaluBalu-ch5on Před 5 lety +5

    You are the real*HERO*, sir.

  • @sureshSuresh-qn9qt
    @sureshSuresh-qn9qt Před 7 lety +24

    am big fan of u sir people star

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 Před 4 lety +2

    Narayana murthy Anna garu. Me lanti manishi lu puttalani a devudini korukunta Anna. Good bless you

  • @konampetmoreupadatestv9977
    @konampetmoreupadatestv9977 Před 4 lety +17

    దండాలు మూర్తి గారు

  • @shaikshaiksha2840
    @shaikshaiksha2840 Před 7 lety +22

    Naarayana Muurty garu Mi Vyaktitwam Manchde and but Meeru Viplava Cinemalu thappa vere Cinemalu Cheyaleru and alanti Cinemalu Hit kavu !
    But meelo Great actor Unnaru Andi kaneesam mi Appulu teerchukovatam kosam aina Sri Hari and Jagabati Babu gari la Dad, Brother , Uncle, and Supporting Characters aina Cheyocchu kada Andi !
    Meeru alanti patralu Cheyataaniki Siddapadite Chaala goppa Cinemalu and Mi life lo Gutunde Characters mi Thalupu thadthai Andi !
    Malli Telugu Cinemas lo meeroka SP Rangarav and Navarasa natana Saarvabhowmulu avtarandi !

  • @vlprofession
    @vlprofession Před rokem +1

    ఎంతోమంది ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి హీరోలకు మీరే గొప్ప అభిమాని మీరు చరిత్ర ను మార్చడానికి వచిన అభ్యుదయ వాది మీకే మీకే నిజమైన లాల్ సలాం 💪💪💪👍🙏

  • @shiva-sk8nq
    @shiva-sk8nq Před 5 lety +8

    I love you sir, you are great

  • @nagaphanikumar1140
    @nagaphanikumar1140 Před 3 lety +1

    Real character truly inspiring. 🙏🙏🙏🙏🙏.elanti valu rare ga vuntaru.

  • @sandhyameenugu7141
    @sandhyameenugu7141 Před 6 lety +10

    నువు,సూపర్,అన్న

  • @zoyamama2676
    @zoyamama2676 Před 6 lety +2

    Good sir wonderfull simply cety

  • @ssvarmajamesbond0018
    @ssvarmajamesbond0018 Před 3 lety +1

    real and orginal REBEL🌟 R N M 👍🏻( morrthigari lo samajam patlaa viswasam unathavaraku ayana padharlu yella kurtodey) moorthigarki subaabhi vandhanalu👌🤩✌️💯😎

  • @bsampathkumar1336
    @bsampathkumar1336 Před 3 lety +3

    Hats off to the values of R Narayana murthy garu

  • @janardhanjanu1318
    @janardhanjanu1318 Před 6 lety +9

    Red Salute To You Real Life Legend.

  • @MohankrishnaGanji
    @MohankrishnaGanji Před 3 lety +2

    Meeru real hero sir..

  • @gollavillivenkatesh
    @gollavillivenkatesh Před 5 lety +7

    Very good interview

  • @akramakku7305
    @akramakku7305 Před 5 lety +9

    That's how true love should be ♥

  • @msaidulu3965
    @msaidulu3965 Před 5 lety +3

    Narayana Murthy sir Meeru great Andharu meelage unte baguntundi sir💐🛐

  • @krishnakumarasr2992
    @krishnakumarasr2992 Před 5 lety +2

    R. Narayana murthy Garu great man, honest person that is murthy...

  • @chinalachisrinivas3286
    @chinalachisrinivas3286 Před rokem +1

    ర్ నారాయణ మూర్తి లాటి వాళ్లు మన తెలనగానా లో 100 ల మాది పూటలే సార్ మీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం నేను ఇపుడు టైం హునపుడు మీ సాంగ్ వింటా