నిజంగా రామానుజులవారి దేహమేనా? | Is this really the body of Raamanujacharya? | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 11. 05. 2024
  • During the first month of our channel launch , Nanduri garu did a video on the preserved body of Ramanujacharya, and after that almost every CZcams channel mimiced it.
    In the last few years Nanduri garu did more research and found 3 new things about the same. As part of channel cleanup we are rerecording old videos and hence we recorded this and also requested him to explain those new points.
    Where is this Ramanuja temple mentioned in the video?
    It is in the 5th Prakaram of Srirangam temple. Here is the google link
    maps.app.goo.gl/4EqyU17s2kT5E...
    E Uthrai St, Srirangam, Tiruchirappalli, Tamil Nadu 620006
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #ChinnaJeeyarSwamy #jeeyarswami #srirangam #srivaishnava #ramanujacharya #StatueOfEquality #Ramanujacharya #Shamshabad #ChinnaJeeyarSwamy #jeeyarswami
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 329

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 Před 20 dny +43

    నమస్తే గురువు గారు ఈ మధ్య క్రైస్తవుల బెడద ఎక్కువ అవుతుంది
    మన వేదాలలో యేసు గురించి రాసి ఉంది అని
    చాలా బోధనలు చేస్తున్నారు
    మన హిందూ మతం అనేదే లేదు
    వేదాలు అన్ని తప్పే అని ప్రచారాలు చేస్తున్నారు
    వీళ్ళని నోర్లు మూయించే ప్రయత్నం చేస్తున్నాం మేము కొందరం ఒక గ్రూప్ గా చేసుకుని డిబేట్ పిలిస్తే వాళ్ళు రావట్లేదు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 20 dny +65

      నాయనా, ఇప్పటిదాకా ఈ సబ్జక్ట్ మీద జరిగిన వేలాది డెబేట్లలో, అవతల వాళ్ళు మనస్సు మారి , నిజం తెల్సుకొని సన్మార్గంలోకి రావడం ఎప్పుడైనా జరిగిందా?
      సమయం వ్యర్ధం కాదూ? రాక రాక వచ్చిందిగా మనకి మానవ జన్మ...
      మనం ఎవ్వర్నీ మార్చలేము, Spiritual Maturity వస్తే వాళ్లే మారతారు.
      అప్పటిదాకా మన సాధన మనం చేసుకుంటే ఇంకా మంచి జన్మకి మనం Promote అవుతాము

    • @cmamallik674
      @cmamallik674 Před 20 dny +2

      ​@NanduriSrinivasSpiritualTalks perfect sir❤

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 Před 19 dny +1

      @@NanduriSrinivasSpiritualTalks Correct a sir but melaga anni telsina vallu silent ga vunte... Janam adey nijam ani nammestharu kada.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 19 dny +15

      @kancharlakarthik7788 అది నమ్మడం నమ్మకపోవడం వారి సంస్కారాన్నీ, యోగ్యతనీ బట్టి ఉంటుంది.
      వాల్మీకి మహర్షి రామాయణం ఇచ్చారు. అదే రామాయణాన్ని వక్రంగా చూపిస్తూ ఒకామె పుస్తకం రాసింది.
      ఇప్పుడు ఈ రెండిటిలో ఏది నమ్మాలీ అనేది జనం యొక్క సంస్కారాన్ని/స్థాయినీ బట్టి ఉంటుంది, అంతే కానీ ఆమె పుస్తకం రాసిందని వాల్మీకి మహర్షి వచ్చి సంజాయిషీ చెప్పక్కర్లేదు గా.
      ఇదీ అంతే, సనాతన ధర్మాన్ని నమ్మడమా నమ్మకపోవడమా అనేది వాళ్ల సంస్కారమూ, స్థాయీ!
      మీరు వాళ్ళని ఖండించుకుంటూ పోయి ఎందుకు కాలం వ్యర్ధం చేసుకుంటారు. మనకున్న చిన్న జన్మని, మన అభ్యున్నతికోసం + పక్కవాడికి మేలు చేయడం కోసం వాడుదాము.
      మా నాన్నగారు అస్తమానూ ఒక మాట అనేవారు, "చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కన్నా, ఒక చిరుదీపం వెలిగించడం ఉపయోగపడే పని " అని
      మూర్ఖులని ముగ్గుర్ని ఖండించేకన్నా,ఆ సమయాన్ని వెచ్చించి ఒక్క శ్రధ్ధాళువుకి భగవంతుణ్ణి చేరే మార్గం చూపిస్తే మన జన్మ ధన్యం

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 Před 19 dny +1

      @@NanduriSrinivasSpiritualTalks మానవ జన్మ కంటే లేదేదు మరే గొప్ప జన్మ అని మీరే చాలా సార్లు చెప్పారు గురువు గారు
      కానీ హిందూ మతం ఏ ఒక చీకటి అని వీళ్ళు వాగుతుంటే మీ లాంటి వారిని inspire గా తీసుకుని ఇంకా ఎందరో మహానుభావులని ఆదర్శనగా పెట్టుకుని వీళ్ళ మాటలని తిప్పి కోడుతున్నాం ,,
      ఎందుకంటే భావి తారలు వీరు చెప్పే మాటలు విని మన సనాతన ధర్మం అబద్ధం అనే రోజులు వస్తాయి 😒
      ఇది చాలా బాధాకరం కధ గురువు గారు
      ఆ నాడు శంకరాచార్యులు లు మనకెందుకులే ఈ మానవ జన్మచాలు అనుకుంటే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేదో
      మీ నుంచి ఒక supportive ఆశీర్వాదం కావాలనే మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను గురువు గారు

  • @nityasri5931
    @nityasri5931 Před 17 dny +14

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు. నేను 26 ఏళ్ల యువతిని. నా చిన్నతంలో మా అమ్మగారి వలన దైవభక్తి కలిగింది. తరువాత కాలేజ్ లో కొందరి lecturers influence వలన, కొందరి friends influence వలన, వాళ్ళు అడిగే చాలా ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు తెలియకపోవడం/ అవగాహన లేకపవడం,మీరన్నట్టు కొంచం science చదవగానే అన్నిటికీ reasoing& logic ని వెతకడం వలన దైవారాధన 6 ఏళ్లు విడిచిపెట్టాడు. దైవం, ఆధ్యాత్మికత అనేవి beyond science అని చాలా ఆలస్యoగా realise అయ్యాను.
    నేను మళ్ళీ సనాతన ధర్మం వైపు అడుగులు వేయటం, అందులో విషయాలు తెలుసుకోవడం start చేసి 2 ఏళ్లు అయ్యింది.
    దైవానుగ్రహం వలన, నా గత జన్మ పుణ్యం వలన ఏమో నాకు దైవారాధన చేసే అదృష్టం మళ్ళీ కలిగింది.
    ఈ నా spiritual journey లో మీ యొక్క influence ఎంతగానో ఉంది. మీ videos anni చూస్తాను.
    ప్రతీ రోజు శ్రీవాణి గారి పూజ demo videos chusi దీపారాధన చేయడం నేర్చుకున్నాను. అర్జున కృత దుర్గ స్తోత్రం, వారాహి కవచం, జయ మంత్రం, నవగ్రహ స్తోత్రం,కనకధారా స్తోత్రం, అపరాజిత స్తోత్రం వంటి ఎన్నో స్తోత్రములు నేర్చుకున్నాను, వాటి అర్థం తెలుసుకున్నాను.
    షోడశోపచార పూజ, పంచోపచర పూజ చేయడం తెలుసుకున్నాను. ఎందరో మహానుభావుల చరిత్రలను తెలుసుకున్నాను. ఎన్నో ఆలయ రహస్యాలను, మరి కొన్ని అద్భుతమైన సంకీర్తనల భావము తెలుసుకున్నాను.
    ఏకాదశి వ్రతము, 4 నవరాత్రులు, సంకటహర చతుర్థి, ధనుర్మాసం లో తిరుప్పావై, కార్తీక మాసం లో శివాభిషేకం, శ్రావణ మాసం లో లక్ష్మీనారాయణుల పూజ వంటి పూజలు చేస్తున్నాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చేయడం వెనుక మీ యొక్క influence ఎంతగానో ఉంది అని మరోసారి చెప్పడం నాకు ఎంతో ఆనందం.
    మీరే నా spiritual గురువు. ధన్యవాదాలు అనే పదం సరిపోదు ఏమో. శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Před 21 dnem +46

    మీరు కోరుకున్నట్లు జరుగుతుంది....తిరుపతిలో మీ వల్ల విష్ణు విగ్రహము మళ్ళీ పూర్వ వెబొవము వంచింది... /|\

    • @saladivishnu4503
      @saladivishnu4503 Před 21 dnem +6

      Ekkada andi..? Detailga cheppandi please...

    • @rajk5032
      @rajk5032 Před 21 dnem +2

      manchineella gunta tirupati govindaraja swamy cheruvu daggare unnaru? Antha goppa swamy ni evvaru pattinchu kovatledu

  • @chandu9201
    @chandu9201 Před 21 dnem +47

    భాగవద్భక్తులర ... రేపే మన వోట్ శక్తి చూపించాల్సిన దినం. ఆలోచించి ఓటు వేద్దాం. సనాతన ధర్మం ని కాపాడుకుందాం 🙏🙏🙏

  • @AnjanaVemula-ub2ld
    @AnjanaVemula-ub2ld Před 21 dnem +17

    నమస్కారం గురువు గారు రామానుజుల వారి శరీరాన్ని బయట ఉంచితే మంచి వాళ్ళతో పాటు చడవల్లు ఆ శరీరాన్ని పడుచేస్తారు అని భయపడి గుప్తంగా ఉంచారు

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Před 14 dny +1

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,ఈలాంటి విషయాలు కనుమరుగు అవకుడదనే ఆ భగవంతుడు మిమ్మలి పంపించరు నాన్నగారు,,మీ,,మా బాధ ను ఆ నారాయణుడు వింటరు,,మీరు అన్నట్టు అక్కడ శిలా శాసనం మీద ఈ విషయాన్ని ఆ నారయణుడే తప్పకుండ రాయించుకుంటరు నాన్న గారు,,మీరు బాద పడద్దు🙏🙏🙏

  • @ERROR-bs9li
    @ERROR-bs9li Před 21 dnem +14

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 Před 22 dny +24

    జై శ్రీమ్నారాయణ 🙏🙏🙏
    జై రామానుజాచార్య🙏🙏🙏

  • @user-uj5tz7ep6x
    @user-uj5tz7ep6x Před 16 dny +2

    The second idol mentioned in this video at Sriperumbudur, sweats like humans even today. Archakars clean it with silk cloth.
    Sriperumbudur Kesavaperumal temple.

  • @Dharshana740
    @Dharshana740 Před 21 dnem +10

    Gurugaru just 10 mts before ramanujacharyula varini gurthuchesukunna ayina home town Madras aanii adhishankaracharyulu m poy Kerala alla aanii gurthuchesukunna anthe ...CZcams open chesa..vachesindhi..mi video 🙏🚩

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 22 dny +20

    కరుణామయి విజయేశ్వరి దేవి అమ్మగారి జీవిత చరిత్ర చెప్పండీ సర్ శంకరాచార్యుల వారి గురించి కూడా ఏమైనా వీడియోలు చేయండి

  • @vishwamvishalam6962
    @vishwamvishalam6962 Před 22 dny +29

    గురువు గారు పెద్దమ్మ తల్లి గురించి ఒక వీడియో చేయండి పెద్దమ్మ తల్లికి దున్నపోతు బలి ఇవ్వడంలొ ఆంతర్యం ఏమిటో చెప్పండి

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Před 21 dnem +9

    ధన్యవాదాలు గురువు గారు చాలా జ్ఞానం అందిస్తున్నారు..కర్మ సిద్ధాంతం ఫలితాలు ముఖ్యం గా మిమ్మల్ని ఇంతకుముందు అడిగినట్లు హిందువులు లను గతం ప్రస్తుతం లో హిందువులను లక్ష్యంగా చేసుకుని హిందూ ధర్మాన్ని దేవుళ్ళను అసభ్యంగా దుషణ చేయటం కాశ్మీరు లో అయితే ఆలయాలు లో మూత్ర సాల లు గా మార్చారు...అసలు దీనికి శిక్ష ఏమిటి ఆ దారుణాలు చేసిన వారికి ఎలాంటి శిక్ష వుంటుంది .హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని దైవం ప్రకృతి ఎలా తిప్పి కొడుతుంది..ఈ దారుణాలు మీడియా లో రోజు వస్తున్నాయి.. మచ్చుక కు బెంగాల్ లో హిందూ అమ్మాయి ను శరీరాన్ని నడుము దగ్గర నుండి రెండు భాగాలు చేశారు..ఎన్నో రోజు వస్తున్నాయి..ఏ వ్యవస్థ మీడియా స్పందన వుండటం లేదు ఇవన్నీ చూడలేక అడుగుతున్నాను.. దీని మీద ఒక వీడియో చేయమని నా మనవి..🙏..

  • @saidinesh8637
    @saidinesh8637 Před 22 dny +11

    నమస్తే గురువు గారు చాలా ధన్యవాదములు 🙏 ఇలాంటి రహస్య దేవాలయ గురించి మరిన్ని వీడియో లు రావాలి గురువు గారు

  • @satyanarayanamurthychakka3655

    పవిత్రమైన రామానుజాచార్యులవారి భద్రపరచిన శరీరాన్ని విదేశీతీవ్రవాదుల దాడుల్లో నష్టపరుస్తారనే భయంతో ఆ అంశాన్ని రహస్యంగా ఉంచారు అనిపిస్తుంది. రోజుల్లో వీరశైవులు వలన కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొన్ని అంశాలు రహస్యంగా ఉంటేనే మంచిది లేకుంటే ఆదునిక శాస్త్రవేత్తలు ఎక్సరేలు తీస్తానంటారు. ఏమైనా మీరు పరిశోధించి చక్కని విషయాలను చెప్పారు. మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు.

    • @rajaashwanthpinninti4204
      @rajaashwanthpinninti4204 Před 15 dny

      Avunu meeru chepinadi nijam vaishnavulu chala sadhu jeevulu Vala Medaku evarina dandethi vasthe maali swami ni dachaleka Dani rahasayam gaa vuncharu vunchali kuda 🙏🙏🙏srimathe ramanujaya namaha

  • @lahari4u
    @lahari4u Před 22 dny +10

    శ్రీ మాత్రే నమ;

  • @billakavitha839
    @billakavitha839 Před 22 dny +6

    Guruvu gariki padabhi vandanalu 🙏 😊

  • @Muralikrishnaramanujadasan
    @Muralikrishnaramanujadasan Před 21 dnem +2

    కొన్ని తెలియకపోవటం చాలా మంచిది 🙏

  • @padmaa9943
    @padmaa9943 Před 21 dnem +3

    చిన్న జియ్యర్ స్వామివారు నిర్మించిన రామానుజుల వారి ప్రత్యెక ఆలయం లో నే వారి పార్థివ దేహాన్ని.బద్రపరిస్తే బాగుంటుంది, జయహో రామనూజ ఆచార్య స్వామి👣🙏 జయహో ఆది శంకరాచార్య స్వామి👣🙏 నమోస్తుతే

  • @charanmanoj4352
    @charanmanoj4352 Před 21 dnem +1

    most awaited video

  • @rakshitasrivathsa6580
    @rakshitasrivathsa6580 Před 17 dny

    Nanduri gariki namasakaram- mee Pooja demo videos Manaki chala help ayitunde andi , meeku Ananta dhanyavadallu ani chapte kuda chala du . Manaki vata Savitri vratam kuda mee Pooja demo video peditee chala help ayitunde andi .

  • @user-rp8cz5sc2h
    @user-rp8cz5sc2h Před 22 dny +2

    Me reseach super guruvu garu me vedios chalabaguntai

  • @satyanarayanasure3240
    @satyanarayanasure3240 Před 18 dny +1

    మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @ranadeepponugoti9906
    @ranadeepponugoti9906 Před 22 dny +9

    Dasha maha vidya lu ela aavirbhavam jarigindo series cheyandi guruvu gaaru 🙏🙏🙏

  • @BJAYAMOHAN
    @BJAYAMOHAN Před 21 dnem

    Me research chala bagundi

  • @dhonimahindra6749
    @dhonimahindra6749 Před 21 dnem +2

    💯 Last Lo Correct Chepparu Guru Gaaru

  • @kommurajender5967
    @kommurajender5967 Před 21 dnem +1

    Nenu appudu chusha vedilo malli ippudu chustunnaanu guruvu garu thank you so much

  • @raki9827
    @raki9827 Před 22 dny

    Thank you very much guruvu garu 🙏🙏🙏🙏

  • @orugalluphysicsclasses-nar1283

    Meru jambukeshwam temple(jalalingam) gurinche clear ga cheputha ani 3 yrs back chepparu,,, Waiting swamy

  • @civilashokkumar282
    @civilashokkumar282 Před 22 dny +3

    Guruvu garu meeku mee kutumba sabyulaku sankara jayanti subakankshulu

  • @saralav714
    @saralav714 Před 20 dny

    Excellent research swamy

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před 21 dnem +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @meenakshigb5067
    @meenakshigb5067 Před 22 dny +64

    సెయింట్ జేవియర్ లాగా రామానుజుల శరీరాన్ని కూడా చేసే దానికి మీలాంటి వాళ్ళు కృషి చేయొచ్చు కదా స్వామి. మీలాంటి వాళ్ళు చిన్న జీయర్ లాంటి వాళ్లతో సంప్రదించి చేయవచ్చును కదా. అది మన భారతీయ సంస్కృతికి స గౌరవము కదా.

    • @chandu9201
      @chandu9201 Před 21 dnem +4

      అది సాధ్యం కాదు. మన ఆలయాలు అన్ని ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో ఉంటాయి. అంటే గవర్నమెంట్ కంట్రోల్ లో. వాళ్ళ పర్మిషన్ లేనిదే ఏమి తాకకూడదు

    • @SahasraStar
      @SahasraStar Před 21 dnem

      Andukay kada guruvu garu video lo tana abhiprayam chepinaru, Ammavaru tappaka terustanru...

    • @yoddha529
      @yoddha529 Před 21 dnem +5

      Sir xavier Goa లో లక్షల హిందూవులను ఒచకోత కోషాడు

    • @nunechinnivenkatanagalaksh9739
      @nunechinnivenkatanagalaksh9739 Před 21 dnem +1

      Guruvugariki vandanamulu memu sri rangam vellinappudu chusamu

    • @arjun.impulse
      @arjun.impulse Před 21 dnem

      We Hindus must also learn about that st xavier. A big christian converter who used to rip off hindu women breasts with hot metal device; if they disagreed to convert to christianity.

  • @djyothi4158
    @djyothi4158 Před 21 dnem +1

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 జై శ్రీమన్నారాయణ జై జై రామానుజాచార్య నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @vvenkatesh-ok2pu
    @vvenkatesh-ok2pu Před 17 dny +1

    Sir mi vedios chala baguntay miru intlo sambrani vesedanni gurinchi chepparu adi Ela thayaru chestari koncham chepthara plsss

  • @indirabhagavatula7713
    @indirabhagavatula7713 Před 21 dnem

    Chalaa correct gaa chepparu prathi maata🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 21 dnem

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @Venkateswarikolagani
    @Venkateswarikolagani Před 22 dny

    You are so great sir.

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 Před 21 dnem +1

    Praveen mohan great,, miru chala chala great 🙏

  • @sharadn3485
    @sharadn3485 Před 21 dnem

    Om namah shivaya Guruvugariki padabivandanalu

  • @billakavitha839
    @billakavitha839 Před 22 dny +2

    OM NAMO BHAGAVATHE VASUDEVAYA 🙏 😊

  • @SatarlaSaadhvi
    @SatarlaSaadhvi Před 22 dny +1

    Guruvu gaaru dwaadhasaarya surya stuthi nitya paarayanaku bramhacharyam paatinchaala plese reply yivvandi

  • @chinnumamindla
    @chinnumamindla Před 22 dny +1

    Om namo naarayanaaya 🌺🌷🌺 om sri raamaanujaaya namaha 🌺🌺🌺🙏🙏🙏🙏

  • @shivakale2290
    @shivakale2290 Před 22 dny

    Namaskram guru garu

  • @padmaa9943
    @padmaa9943 Před 22 dny +2

    జై రామానుజ ఆచార్య గురుదేవా నమోస్తుతే👣🙏

  • @sowjanyahome390
    @sowjanyahome390 Před 21 dnem

    Namaste guruvu garu, memu ee temple chusamu🙏🙏

  • @chinnumamindla
    @chinnumamindla Před 22 dny

    Satyam cheppaaru 🤓👍👌🙏🙏

  • @padmavathikamapanthula491

    🙏🏻ధన్య వాదాలు సర్

  • @kameswarigudimetla4846
    @kameswarigudimetla4846 Před 22 dny +2

    Namaskaram Guruvu garu🙏
    If we have to discuss our personal problems what is the good source of communication andi. Kindly let us know 🙏

  • @santhipriya3143
    @santhipriya3143 Před 21 dnem

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @Rajesh_134
    @Rajesh_134 Před 22 dny +2

    dakshinamurthy stotram chapandi guruvu garu

  • @yermalpavan1304
    @yermalpavan1304 Před 21 dnem

    Sree vishnu rupaya నమః శివాయ 🙏

  • @PushpaGudi-ls1zh
    @PushpaGudi-ls1zh Před 22 dny

    Namaskaram guruvu gaaru

  • @rajmouli8209
    @rajmouli8209 Před 17 dny

    Namaste guruvu garu ..plz maru mangalyam gurinchi video pettandi plz

  • @ramyasree6431
    @ramyasree6431 Před 22 dny

    Sir mi padamulaki namskara edivatuku miru chesina video chusi memu kuda srirangaveli chusamu

  • @srikartikeyavattem3745
    @srikartikeyavattem3745 Před 22 dny +1

    Om namo narayanaya😊

  • @MyMeMoRiesLibrary
    @MyMeMoRiesLibrary Před 22 dny +1

    Sri Vishnu Rupaya Namah Shivaya🙏🙏

  • @milkyguru7925
    @milkyguru7925 Před 22 dny

    Srimate Ramanujaya Namaha...Guru garu dayachesi SriRangam temple yela worship cheyyali ani cheppandi.. please

  • @avinashkowkuntla1976
    @avinashkowkuntla1976 Před 22 dny

    Sir please upload tirumala venkateshwara Swamy abhishekam experience felt by nanduri garu..

  • @Travelwithkiranmai801
    @Travelwithkiranmai801 Před 18 dny

    Namaste gurugaru

  • @vijaykumaryerram1590
    @vijaykumaryerram1590 Před 21 dnem

    Nanduri sir indriya nigraham mano nigraham ela penchukovali. Swiya niyantrana anthargatha kramasikshana ela penchukovali cheppandi.

  • @prasadn1288
    @prasadn1288 Před 22 dny

    Om sri gurubyo namaha

  • @shivakumaryapalabavi3368

    Jai Sri Ram

  • @anilkumarpanchareddy5861

    Jai Shri Ram

  • @chkalyyaan1005
    @chkalyyaan1005 Před 21 dnem +5

    All Hindus and Muslim Ladies be United and Vote BJP

  • @ravilavanya4447
    @ravilavanya4447 Před 22 dny +2

    Sir pls say about kanchi temple

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Před 21 dnem

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @rajalakshmirao5031
    @rajalakshmirao5031 Před 21 dnem +1

    We repeatedly see you your videos sir please do not delete them

  • @lekhanasomayajula4186
    @lekhanasomayajula4186 Před 19 dny +2

    మీరు మాక్సిమం ఆంధ్ర లో ఉన్నా మహాత్ముల గురించి ఆలయాల గురించి చెబుతున్నారు, కాస్త తెలంగాణ లో ఉన్న వాటి గురించి కూడా చెబితే మాలాగ తెలంగాణ లో ఉన్న వారికి సౌకర్యంగా ఉంటుంది గురువు గారు, ఎందుకంటే ప్రయాణం చాలా దూరం చేయాల్సి వస్తుంది కాబట్టి , ఇంకోటి మా దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుంటాము , మరోలా అనుకోకండి గురువు గారు...

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla Před 19 dny

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @YaminiDarling-yl6zw
    @YaminiDarling-yl6zw Před 21 dnem +1

    గురువుగారు రామాయణం అరణ్యకాండ జరిగింది బద్రచంలోనా లేక నాసిక్లోనా చెప్పండి ప్లీజ్

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 Před 16 dny

    Jai shrimannarayana

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 Před 22 dny +1

    Srimate Ramanujayate namah

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d Před 21 dnem

    Jai shree Ramanujan waru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372 Před 19 dny

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @phanikumargovardhanam7021

    Srimate ramanujaya namaha 🙏 👋🙏

  • @rakeshk1767
    @rakeshk1767 Před 22 dny +1

    Gurugaru nenu prathi roju lalitha sahasranam chaduvuthunannu ala chaduvuthunapudu nenu naku theleyakundane sleep lo ki velthunanu ela yenduku jaruguthuni gurugaru dayachasi chapandi gurugaru

  • @satyanarayanamaadishetty7087

    Jai sri ram

  • @kanalasirisha4352
    @kanalasirisha4352 Před 21 dnem

    Nenu chusanu guruvu garu daggarnunchi

  • @akali96
    @akali96 Před 22 dny +1

    ❤ first comment nenu

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 Před 21 dnem

    Sree mathre namaha

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Před 21 dnem

    Shree mathre namaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @moulalisk5362
    @moulalisk5362 Před 22 dny

    Om namo narayanaya🙏🙏🙏

  • @matamkasiviswanatham6704

    నమస్కారం గురువుగారు.విగ్రహాన్ని స్కాన్ గాని ఎక్స్రే గాని చేస్తే తెలిసిపోతుంది, గురువుగారు

  • @anveshm4432
    @anveshm4432 Před 21 dnem

    Panchamukhi hanumat kavacham gurinchi video cheyandi sir pls

  • @ATXBO
    @ATXBO Před 15 dny

    Hello sir .. naa peru bharadwaj .. just wanted to share with you about an amazing experience we had recently in thiruvannamalai.maadi vijayawada I did my btech in thiruvannamalai ..naku aa pradesam yokka vishesham teliyadaniki time pattindhi. I watch a lot of your videos and i really loved the series of videos that you have done on arunachala vishishtatha and about topi amma garu .. i currently live in USA and we visited india last december .. i wanted to take my father to get a glimpse of topi amma garu ..
    Memu darsanam chesukunna tarvatha around 1 pm ramana ashramam ki vellam akkadi nundi bayataki vachi chala mandini adigamu , ammagari gurinchi .. andaru aa pakka sandulo unna chinna gudi deggara chudandi annaru , chala mandi akkada leru .. or teliyadu ani chepparu .. chala nirasatho velli pothaniki ready ga unnappudu .. pakkana oka madam nadichi veluthundaga nenu last chance ga adiga .. aavida okka nimisham alochinchi ..topi amma gari inti deggara ki vellamani cheppindhi .. oka auto athanu mammalni tisukuni vellaga .. topi amma garu inti deggara darsanam ayyindhi .. we were very respectful of her privacy and we got darshan from a distance .. my wish to have my father get a chance to see amma also got fulfilled ..this was my first oppurtuntiy to meet an avadhootha .. meeku chala dhanyavaadalu ..
    Inkoka vishayam emitante .. 2002 nunchi 2006 daaka nenu ennoo saarlu arunachala gudiki vella .. kaani meeru cheppina vidanga aa gudini nenu eppudu chudaledu .. this time it was an amazing experince .. but one thing is they have restricted the movement alot in the temple especially we couldnt get near the sacred trees that you mentioned . 🙏

  • @honeyhoney-xb2ib
    @honeyhoney-xb2ib Před 17 dny

    Guruvu garu Thadasthu devathala gurinchi oka video cheyara plz

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před 22 dny

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @rajashekar7662
    @rajashekar7662 Před 20 dny

    Sri rangam, jambu dweepam 22may ki veltunnam. Akkadi charitralu unna vedios link cheppagalara sir.. First time veltunnamu.

  • @ravipampana5382
    @ravipampana5382 Před 21 dnem

    The govt must feel some responsibility and must relase our temples from the clutches.. jaihoo Bharat...

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Před 21 dnem

    Sri matre namaha

  • @sugalivenkatesh4073
    @sugalivenkatesh4073 Před 22 dny

    Lalitha sahasranamalu meaning video chayandi guru garu

  • @suryako152
    @suryako152 Před 21 dnem

    Omnamashivaya

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 Před 21 dnem

    OM NAMO NARAYANAYA🌹🙏🌹

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Před 21 dnem

    Shree Vishnu Rupaya namaha shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq Před 7 dny

    అయ్యా నమస్కారం శ్రీ రంగంలో నేను శ్రీ రామానుజులు వారి దర్శి ంచాను

  • @jogammajogamma7198
    @jogammajogamma7198 Před 21 dnem

    Om Sri matraye namaha 🙏🙏🙏

  • @Phaneetalks
    @Phaneetalks Před 18 dny

    Sambala nagaram gurinchi cheppandhi guruji

  • @swarageethika3853
    @swarageethika3853 Před 21 dnem

    Jai srimannrayana ❤

  • @ChevuruSankeerthana
    @ChevuruSankeerthana Před 21 dnem

    🙏🙏🙏 guruvu gaaru Sambala meedha oka video cheyagalara.. meeru chepte telusukovalanundi