Yanukovych House in Ukraine | RRR Shooting Location in Ukraine
Vložit
- čas přidán 28. 08. 2021
- ukraine, viktor yanukovych, kiev, kyiv, yanukovych, mezhyhirya, revolution, president of ukraine, corruption, residence, euromaidan, soviet union, mezhyhirya residence, ukrainian president, ukraine travel, viktor yanukovich, viktor yanukovych house, russia, Yanukovych house in ukraine
ram charan, rrr movie, rrr, rajamouli, ntr, jr ntr, ss rajamouli, alia bhatt, rrr telugu movie, rrr dosti song, rrr ram charan, rrr trailer, rrr movie trailer, rrr making, rajamouli next movie, rrr ram charan teaser, ram charan in rrr, rrr ntr teaser, rrr rajamouli movie, RRR shooting Ukraine
#naaanveshana #ukraine #rrr #rrrmovieupdates
బ్రో.. RRR మూవీ లో ఒక చిన్న సీన్ అడగండి.. 😊🙌👍
@@gpk5107 😁🙌
@@gpk5107 😂😂😂😂😂
అలాగే నా ఛానెల్ కి ఒక look evvandi. 😊
Vunnaa nenu vunna Movie lo kanabadanu kaka pote
@@NaaAnveshana 😁 ఇందుగలడు అందులేడని సందేహం వలదు.. మీరు రచ్చ! 🙌👏
అన్వేష్ తో పాటు ఉన్న ఆ పర్సన్ ఎంతో ప్రేమగా,వినయంగా,మంచి మనసుతో మాట్లాడుతున్నాడు Greta brother
Very very good person I think.very helping nature n friendly👍🙏
Gud friend...that parson
Nijam
ఉక్రెయిన్ లో ఇంతపెద్ద ఎస్టేట్ ఉందని మీరు చెప్పేదాకా అసలు తెలియదు దాదాపు తెలుగు యూట్యూబర్ ఎవరు చుపియ లేదు అనుకుంట యిలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ చూపించినందుకు థాంక్స్
నెమ్మదిగా పాత అన్వేషగా మారుతున్న నా అన్వేషణ అన్వేష్.. ..
250k+ on the way
తెలుగు యూట్యూబర్ ఎవరు చుపియ లేదు అనుకుంట యిలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ చూపించినందుకు థాంక్స్ అన్వేష్ తో పాటు ఉన్న Sai Brother ఎంతో ప్రేమగా,వినయంగా,మంచి మనసుతో మాట్లాడుతున్నాడు Greta brother. నువ్వు మొనగాడివిరా అన్వేష్ Brother you are always great
మైండ్ బ్లాక్ అయింది అన్నయ్యా...... ఎంతో ఓపికగా మాకోసం ఈ వీడియో చేసినందుకు మీఇద్దరికీ ధన్యవాదాలు 🙏🙏
◆◆◆అన్వేష్ మామా తెలుగు సామెతలను....నీ నోటా నుండి రావడం మా అదృష్టం... any have hats of to you mama👏👏👏💐💐💐
గుండు అన్నయ్య వాయిస్ సూపర్ 😂...
Vadi Peru saikumar from vijayawada
Hoo ok bro
మా కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కూడా ఇలాగే ఉంటదేమో... 🙄
Kcr , 🖕🖕🖕
@@Premayadav1524 kcr ki neeku 🖕🏼🖕🏼🖕🏼🖕🏼
ఆ దేశం గ్రేట్ ..... చివరికి దొంగను గుర్తించారు .
But మన KCR.... 200 ఎకరాలు ఈ ఎనకోవిచ్ కి సమానం
ఐనా కెసిఆర్ దొరకదు...
Oka saari poi soosi raavaali.
Ala ante jagan ki inka entho undho
అద్భుతమైన ఇల్లు ఇంత వరకు చూడాలా అంత పెద్ద house బ్యూటిఫుల్ ప్లేస్ థాంక్స్ అన్వేష్ అన్న చూపించినందుకు
మా లోటస్ పాండ్ ఇలా ఉంటుంది అనుకుంట from విజయవాడ
ప్రెసిడెంట్ గరు చేసింది మంచిపనే బ్రో ఎందుకంటె మంచి టురిజం ప్లేస్ ఐయ్యది ప్రజాలు ఎంత తీటుకుంనారో ఇప్పుడు అంత పోగుడుతు ఉండొచూ గ్రేట్ Ukren ప్రెసిడెంట్
Good video Annvshan garu🙏
Anvesh తో ఉన్న వ్యక్తి చాలా మంచి మనసు కలవాడు ఎలా అంటే అయన నవ్వే చెప్తుంది.
ప్రజలను వెథవలను చేసి ఎన్ని వేలకోట్లు వెనకేసుకున్న చివరకు కావలసింది 6 అడుగుల నేల మాత్రమే. ఒక్క పైసాకూడా తీసుకుపోలేడు. ప్రజలకు చేసిన మంచి,మేలు మాత్రమే తీసుకెళ్లగలడు.
ఈ మాటా, సంపాదించలేని వాళ్ళు తమని తాము సరిలేట్టుకునేది కానీ , ఏ మాటకు వాస్తవానికి చాలా దూరం ఉంటుంది అన్నా..
@@vasam2920 uff money is more in my life. poor will say rubbish because they don't know how to save and because rich. 😏
Abba ayenni sodi brother, real is money is Power full bro
@@NaaAnveshana correct bro nenu only money ni nammutanu and my stocks ni kuda antey. Emi chepalo teliyanavaluh elaney matladutaruh. Naku las vegas lo real estate lekapotey naku antu oka image untada inta manchi peru untada. Poyinapudu evadu emi tesukuni velladu Kani unnapudu bagundali. Antey kakunda wrong ga matladitey sorry. But na life lo nenu namedi money ni stocks ni 😘. Good morning bro. Enta Morning kuda legisi unav antey great epudu 4.15 ayindi. Eh time lo kuda oka customer pilicharu anni vacha Kani konta mandi nedi luck antaruh 😔. Nenu enta kasta padatunano asalaki alochincharuh just nedi luck rah anestaru. Evarinaina bada peteylaga na comment untey sorry
@@seung892 need motivation from you bro contact
అప్పుడెప్పుడో మల్లీశ్వరి మూవీ లో చూసా ఇప్పుడు ఈ విడియో లో చూసా
చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో చూస్తే thanku very much 🌹
సార్ మీ వీడియోస్ చూస్తే ప్రపంచం జ్ఞానం పొందవచ్చు, పోటీ పరీక్షలు అవలీలగా ఉత్తీర్ణత సాధించవచ్చు. ప్రపంచాన్ని మాకు కేవలం ఇంటర్నెట్ ఖర్చుతో చూపిస్తున్నారు. ధన్యవాదములు 🙏
Drone shots thisthe inka chaalaa bagundedhi.mind blowing locations
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
@@Sasidelayed నమస్తే🙏
ఎ దేశమెగినా ఎందుకాలేడిన తిన్నార ని దేశ ప్రజల సొమ్మును 😃🙏
Kalikaalam prathyakshamga chustunnamuga
Eppudu Russia vs Ukeriene Time war lo video evvaru chustunarru Like kottandi
Nenunnanu
He look like African...telugu lo matladina tarvata shock ayyanu...super style brother
Vijayawada person
Yes
Anna nuvu maku chupichadani ki chala kastapaduthunav anna tq so much anna
మీ సామెతలు సూపర్ గా ఉంటాయి అన్నారు
Ayana detail ga chepthunte nuvu malli malli madhyalo disturb chesthav endhanna🤦. Jara ha Anna ni purthiga cheppanivu mowa.
Video end varaku watch chestarani voice over gap ichhi vadulutunnaru
@@chalumurilakshmi8232 Ha Adhe magicuuu...😂
Maa anveshana antee.. janalaku chupinchealane kangaaru..
Nijame
@@venkatdeegoju3051 😂
మన జలగన్న ప్రజాధనం లూటీ ముందు ఇది ఎంత ?😢😢😢😢
mee anna looti chesi emi kaduthunnadu, ani ammuthunnadu prajalaki dabbulu panchuthunnadu, sarukulu ratelu penchutunnadu, dabbulu gunjuthunnadu ayina prajalani maya chesthunnadu
mavulodu kadu ayya, mee anno
Modi thatha kooda anni ammuthunnadu....athanu kooda ilantidi kattamanandi prajala money tho
Adani ki ambani ki itche badulu ilantivi kattina use vuntadi
Kukka nee intlo nunchi dochesada
పక్కన ఉన్న అన్న చూడటానికి విలన్ లా వున్నారు కానీ మాటతీరు చాలాబాగుంది.
సూపర్ సూపర్.. నభూతో న భవిష్యతి అన్నట్టు ఉంది..one of the best videos from you.
అక్రమంగా సంపాదించండం కూడా గ్రేట్ ఆ టేలెంట్ కొంత మంది మెదవులకే సొంతం 😇😂
Jagan Reddy Banglore Palace kuda explore cheyye ilane untadi emo laksha kotlatho kattadu
Meeru matlade telugu super mee vedios chuse anni telusukuntu mee comedy kuda alane super
Good 👍
Gathering and giving Good information about Ukraine 🇺🇦
Thanks bro 🙏
Highlighted best wonderful beautiful location,,, I am so happy,,, thanks,,,, your friend voice is so sweet and respectable person ,,, so good man
Vaadu Katii...manchi pani chesadu......now good tourism place 👌😎🙌👍
Aa anna chala bhaga expleyin chesaru bhagundhi bayya
Oka ammai kosam ila kattadam ante mamulu visayam kadhu....
Great
Super Anna super 👌👌
Good Anna good 🙏🙏
Very nice Anna 💜💚🧡super star Mahesh fans mori Pandu 📺🔧
Beautiful locations and cover more area!!
తాపీ మేస్త్రి కి తెలియకుండా ఎలా కట్టాడు....
Kattina tharvatha champesademo🙄🙄🙄🙄
Ala anukunna kaduthunapudu valu entho mandhiki share chesi undochu kadha..antha pedda place lo antha ellu kaduthunnam ani
మీ జగన్ అన్న నీ అడుగు లోటస్ పాండ్ ఎలా కట్టడో 🤣🤣🤣
@@kollikanth, మీ కెసిఆర్ ఫార్మ్ హౌస్ లాగా కట్టాడేమో
అన్వేష్ సూపర్ నువ్వు. మాకు అద్భుతాలు చూపిస్తున్నందుకు
Super location. Without Your friend not posssible to explore it.thanks
30 seconds shot kosam anni kotlu kachipedtunnada Rajamouli 😂baaboi
Present war time lo ee chusina vallu enthamandi
ఎనకేసిన సొమ్ముతో ఎనకోవిచ్ ఎవరెస్టు అంత సంపద దాచాడు, ఎంత దాచిన దాగదు,దాచిన సొమ్ము దారిన పోయిన బాటసారికే సొంతం అన్నట్టు, ఇంత కట్టుకున్న చివరికి దేశం సొంతం అయ్యింది, అద్భుతం సృష్టించినా అనుభవించకుండా అడ్రస్ లేకుండా పోయాడు ఇదీ సంగతి అనమాట
Exceptional video this is the best video u uploaded till now super 👌👌👌
సూపర్ సాయి అన్న & అన్వేషణ చాలా బా చూపించారు ❤️👌👌👌
Super kadha madam baby
Hi gm baby how are u
@@filmmakingvideosandphotos324సూపర్ లొకేషన్స్ ఫైన్ 👍
@@babymanasubangaram7801 very very beautiful kadha
@@babymanasubangaram7801 were are u from
3hrs lo 3.4k likes ..yes, He is back.
It is chill to njoy ur funny native accents & talks.keep it up.
Nenu e video 7 months back a chusanu. malli ippudu chustunna. RRR మూవీ ఇప్పుడే చూసాను. అన్వేష్ అన్న నువ్ సూపర్. సినిమాలో చాలా వరకు సీన్స్ ఇక్కడే తీశారు అని అర్థం అయింది. Keep rocking brooo.
Hai Avinash i am giridhar 58yrs old from kakinada, nenu eee madhye 20 days back first time mee vedeo watch chesi appatinundi mee fan ayipoya daily 2,3 hrs chustunnanu,main emitante mee vedeo lo akkadakkada parichayam ayina varu untunnaru,vallu evaro ye country vallo leka mee friends naa ,vallevaro tharuvaata vedio lo chepthanantunnaru,kaani maaku continution vedeo tharuvata ravadamledu adi suspence ga untundi,andukani meeru upload prati vedeo lo vaari details okasaari cheppesi continue cheste bavuntundi,exa:RRR sayanna ani ,serbia lo mukku operation boy ani,amazon lo sindhiya extra,any how meeru chaala chaala riscue,kashtapadi maakosam vedeolu chestunnaru,nenu prathi vedeo like kodutunna,god bless you.
I am seeing after Ukraine-Russia issue
After many days videoes are good keep going ❤️
ఫన్టాస్టిక్ వీడియో ❤️❤️👌👌👌👌 కొత్త విషయం తెలుసుకున్న
Anvesh garu, Thanks to you and your friend.
We can only thank you for this mind-boggling video. ❤❤❤
Manaki TS lo Okaru.... Andhra lo Okaru Unnaru ga....
Really We proud of you My Dear Anvesh, God Bless You
One of the best location keep it up very good
Who is watching now ,after the golden global win by RRR...
Meeru great after 1year also anvesh Anna gave you heart ❤️💜❤️.... Superb brother... Golden globe 🌎🌍 award made every indian proud 🦚 Thanks 🙏 RRR
బెంగుళూరు లో కూడా ఒక సీఎం కి ఇలాంటి ప్యాలెస్ (అవినీతి సామ్రాజం) ఉంది
6093
Yes ,one south CM has like this palace in Bangalore.
Venkatiki oka gaja donga gandipeta lo ashramam perutho avineeti samrajyam kattadu,
ఒక మనిషిలోని స్వార్థం ఎంత ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది వాని కాల్చిన బూడిద కూడా వాడి వెంట రాదు వీడియో చూస్తుంటా అరుణ కొంజేటి ఛానల్ నుంచి
Mi pakkana unna forein anna tho telugu matladisthunnav chudu anna nuvu thopu anna 🙏🙏👏👏😱😱🤝🤝👌👌💐💐👍👍💪💪🥳🥳
చాలా బాగుంది👌
ఒరేయ్ అన్వేశా.... నీ పక్కనున్న బ్రదర్ దగ్గరా చాలా inifermation ఉంది. కొంచం అతన్ని మాట్లాడనివ్వు
❤️❤️
He's like "Jagan mohan reddy of Ukraine"
🤣🤣🤣🤣
Factu
CBN also bro
@@sadunagireddy4412 nuvvu chusava 😂
@@girish0610 nuvvu chushava 🤣
One of the best video ..place chala bagundi
Sai annaki jai such a great person really great 👌🙏💐🍫
మంచి టేస్ట్ ఉన్న మహారాజు exlent architecture i feel it's a small country
Nice video.beautifil locations
Very much valuable video👌👌
సూపర్👌
The guy who helped u is great and awesome
Antha Manchi beautiful place kabati Legend Director Rajamouli garu shooting chestunaru 👌👌👌👌👌👌👌👌👌👌👌( killi killi killi) Tamil word ma ne Hats off bro thamudu
Beautiful Video 👌🏻 Thank You Anveshanna...
Anna oka bathu ni sanchilo vaysukoni vachy annayya ammmeydham😂
This credit goes to that brother.nice person
Thank bro for your information 👍🏻
👌👌🥰 బాగుంది అండి
Epudu emaindi kani...
Epudu tourist place ayindi Kada..
Aa total money tourism recovery chestundi..
Be positive.. ❤️
Good collection anni....sha
Video చాల బాగుంది. చాలా కష్టపడి తిరిగి చూపించావు
Thanks
Superb 😍🥰 Annai Inka Ilanti Place Chupistarani kortunna
Awesome place. Really superb. U showed us very beautiful place and story of that place. Thank you bro.
Keep rock Bro.. don’t involve on unnecessary topics .. your hard work and your way of speaking will show good success
So believe your hard work one day you will rock
Ukraine ippudu chudalanna chudalemu, clear ga chupinchav bro 👍
Anna very nice great experience 👌👌👌💐💐💐 take care
11:56 daggara a pink colour dress ki hii cheppa Ani cheppu annaya nakey cheppi nattu vundi 🤣😂🤣🤣🤣
Edhi emaina Aina infrastructure Aina taste matram extraordinary 😍
Bagundi chala bagundi ❤️
ప్రపంచ యాత్ర చేయాలనే మి ఆలోచన really Great Bro
ప్రపంచ యాత్ర చేస్తున్న మి దైర్యనికు 🙏🙏
Hat's of you're Gatt's bro
మి పేరు గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఎక్కియలి బ్రో
జై హొ
ప్రపంచయాత్రి కూడా
Telugu paperle veyaledu
@@NaaAnveshana ❤️
షేర్ మార్కెట్ గురించి కూడా చాలా బాగా చెప్పారు బ్రో
Sorry' bro ఇన్ని రోజులనుండి మి ఛానల్ ని ఎలా మిస్ అయ్యానో అర్థం కావడం
Last 3days నుండి continue గా మి వీడియోలే చూస్తున్నాను బ్రో
Really You're racking bro కత్తుల రత్తయ్య అంతే ఇక
మీరు ఇలాంటి ప్రపంచ యాత్రలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మి joury లో మీకు ఎలాంటి సమస్యలు రాకుండా సాఫి గా మి యాత్ర సాగాలని మనస్సు పూర్తి గా కోరుకుంటూ మి అభిమాని
And Finally All the best
Keep in tach bro
Revealing facts during your world tour is appreciated....Pandu.
నైస్ 👍👍👍👍 సాయి గారు కూడా....
Sai gari telugu chala bagundi.. Very good. Thanku
Superb fantastic bayya 👍
Beautiful place
Even kids showing intrest on your videos
Thanks bro for uploading..
Super brother challa Durham Nadicharu bro🤜 🤛🥰😍😍🤩🤩
అడుగడుగున KCR ఏ గుర్తు వస్తున్నాడు
Moddaguduvu aite
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
Super duper Vedio
Bro...with your inspiration we are going there