Afghanistan to Pakistan Traveling By Car | Torkham border | Pakistan Afghanistan border
Vložit
- čas přidán 2. 11. 2022
- afghanistan, taliban, pakistan, afghanistan vlog, pak afghan border, travel vlog, torkham border, kabul, peshawar, pakistan afghanistan border, border, road trip, pakistan border, afghanistan taliban, afghanistan news, afghanistan travel vlogs, taliban in afghanistan, Afghanistan to Pakistan Traveling By Car
అబ్బబ్బ మి ప్రేమ సల్లగుండ కొన్ని రోజుల క్రితం వరకు ఆఫఘనిస్ధాన్ దేశం అంటే టెర్రరిస్ట్ ల దేశం అనుకున్నాను కాని ఈ వీడియో చూశాక
ఆఫఘనిస్ధాన్ ప్రజలకు భారత్ పైన వున్న ప్రేమకి భారత పౌరుడిగా ఫీద అయిపోయాను
మా అన్వేష్ నీ జాగ్రత్తగా చూసుకోండి.
Love from Hyderabad.
Naku kuda bro chala happy ga vundhi
@@NaaAnveshana panju Shir vellandi akkadi paristhilu vivarinchandi
మోడీ ప్రభుత్వం చేసిన సహాయం అలాంటిది...
@@mudhiraj005 ante mari ... Modi garu kalupukupotnaru andarni .. adi bharathdesa aardika vyavastha ni balopetham cheydaniki panikivastadi
@@mudhiraj005
Lol okkasari history chisuko evaru chesaro
మన దేశం విలువను పేంచుతు వేరే దేశాలను గౌరవిస్తూ సాగే నీ యాత్ర....👏👏👏👏👏👏👏
Good statement
ఆఫ్ఘనిస్తాన్ గడ్డమీద హిందుస్థాన్ జిందాబాద్ అంటుంటే చాలా బాగుంది నిజంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్లకి భారతదేశం మీద ఉన్న ప్రేమ ఏ కల్మషం లేనిది
Super super video
YES REALLY PROUD GA UNDHI AA VISHWASANIKI KARANAM MANA VIDHESANGA VIDHANAME
Correct correct bro
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మనల్ని ఇంతలా అభిమానిస్తున్నారని తెలిస్తే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది... జై భారత్
Velli afganistan lo 10 days undi randi vala abhimanam telustadi
ఇప్పటి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ అంటే టెర్రరిస్ట్ కంట్రీ అని ముద్ర వేశారు కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ పై ఉన్న ప్రేమను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది థాంక్యూ అన్వేష్ అన్న❤❤
Anna Pakistan has 4 provinces.
Only Punjab province of Pakistan has hatred for India.
People from Sindh, Balochistan and Khyber Pakhtunkhwa has no problem with India. 🙏
@@piyushyadav4849 oh super brother, ee information teliyadhu.. thanks for telling
మన దేశం గురించి పరాయిదేశీయులు పొగుడుతుంటే ఆ ఆనందమే వేరు జైహింద్ జై జవాన్ జై కిసాన్ జైహింద్ జై ఇండియా జై అన్వేష్
Jai hind
Jai Shree Ram❤️🚩🕉️
👃👍
🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manamu koda pogdavacha valla deshaniki?
మీ videos వల్ల ఆఫఘనిస్తాన్ వాళ్ళు మంచి వాళ్ళు అని తెలిసింది thank you bro
నేను ఇప్పటి వరకు చేసిన వీడియో లో ఇది మాత్రం బెస్ట్ వీడియో అన్వేష్ బ్రదర్... జై హిందూ స్థాన్... వందేమాతరం
చాలా సంతోషం గా ఉంది అన్న హిందూస్తాన్ జిందాబాద్ అంటుంటే 😍😍😍
జై హింద్ జై జవాన్ జై కిసాన్
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai hind
Jai Shree Ram❤️🚩🕉️
Ade mata ekkada ante deshadrohi antaru caselu pedtaru jail lo vestaru india lo kulam picchi baga mudripoindi
@@naturemusic9838Only Pakistan Zindabad ante Deshdrohi antaru endukante adi manchi country kaadhu kabatti
Kani Afghan Zindabad ante ekkada kuda emi anaru
Matham Picchi least unnadhi India lo ne Endukante Hindus manchi vaalu kabbati
*See the Situation of Hindus and Other minorities in Pakistan, Bang, Iran, Iraq, Turkey etc*
@@NaaAnveshana❤
ఆఫఘననిస్తాన్ ప్రజలకి మన భారతదేశం అంటే ఏమితిమైనా ప్రేమ వుంది....
చాలా risk తీసుకుని, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అన్వేష్.. Welldone 👍🏻👍🏻👍🏻👍🏻
మన ప్రధాన మంత్రి గారు ఆఫ్ఫ్గానిస్తాన్ కి గోధుమ పిండి పంపినపుడు మన దేశం లో కొందరు వాళ్ళ కి ఎందుకు అని కామెంట్ లు పెట్టారు. ఒక సారి వాళ్ళ ప్రేమ చుడండి భారత్ అంటే ఎంత గౌరవం ఇస్తున్నారు. జై భారత్ జై ఆఫ్గానిస్తాన్. ఇలాంటి వీడియో చూపిస్తున్న అన్వేష్ అన్న కి జై.
మన అన్వేష్ నిజమైన స్వచమైన ప్రపంచ యాత్రికుడు.. అతను చేసే వీడియోస్ లో చాలా మంచి మెసేజ్.. మంచి లొకేషన్ లు చూసే ప్రతి ఒక్క విషయం చాలా చాలా పనికొచ్చే విదంగా ఉంటాయి అనే ప్రతి ఒక్కరు తప్పకుండ ఒక లైక్ వేయండి 👍👍🌹
Edi kachithamga paid comment ye
అన్వేష్ అన్న చిన్న పిల్లోడిలా ఆడుకునే తత్వం అందరిని ఆకట్టుకునేలా చేస్తుంది... That's why he is the unique traveller among all the travellers... 👏👏👏
మన దేశం గురించి పరాయిదేశీయులు పొగుడుతుంటే ఆ ఆనందమే వేరు జైహింద్ జై జవాన్ జై కిసాన్ జైహింద్ జై ఇండియా , Thank you అన్వేష్
ఇండియా మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు ఇప్పుడు వారి మీద చాలా గౌరవం పెరుగుతుంది
ఎందయ్యో.... ఇంత అభిమానం....కళ్ళలో నీళ్ళు తిరిగాయి....అద్భుతమైన ఆత్మీయత....ఇదంతా పూర్వపు బంధం
బంధమా వంకాయ ఏమి కాదు ఇప్పుడు వాళ్ళ సమయం అలా ఉంది అందువల్లనే వాళ్లు మా హిందూస్తాన్ అంటే ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ సమయం వస్తే వాళ్లు మా గొంతులు మీద కత్తులు పెడతారు జాగ్రత్త రా బాబు
Yes
Egg niisu yeppatiki podhu brother, dhanike.kanta thadi pettaku
భారత్ దేశం చేసిన సహాయానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చూపిస్తున్న అభిమానం చాలా గొప్పది అన్వేష్ అన్న 🔥❤️🥳
Thanks
Very nice journey
మీ యాత్ర చాలా బాగుంది సో మీరు అనేక దేశాలకు వెలలి దేవుడు మీకు తోడై ఉండాలి brather
You are the best youtuber I have seen bro, hats off to your dedication and daring...you are putting yourself in dangerous situations with a smile on your face just to show us the world. You deserve millions and millions of views and likes. Proud to be a fellow telugu and that too from vizag 👍👍
చాలా బాగున్నది అన్వేష్ గారు ,చక్క బ్రిడ్జ్,మరియు కొండ లో రోడ్డు దారి, పిల్ల ల ఆనదం, నాకు బాగా నచ్చినది.ఆఫ్ఘన్ ప్రజలు ఒకప్పటి అఖండ భారత్ లోని భాగమే , వారు మన భారత దేశం పైన చూపిస్తున్న ప్రేమ నాకు బాగా నచ్చినది.పాక్ కూడా వీరి మాదిరిగా ఉంటే ప్రపంచం ఎంత బాగుండేదో
Thanks
Nuvu super bhaiyaa..
Exactly 👍
చాలా చాలా చాలా బాగుంది. 👌👌👌
హిందుస్థాన్ జిందాబాద్ 🇮🇳 అని వాళ్ళు చెప్పడం మన మీద వాళ్ళు చూపించే ప్రేమ చాలా బాగుంది 👌👌👌
మీతో ప్రయాణం చేసేవాళ్లు ఎవరైనా నవ్వుతు నవ్విస్తూ వంద ఏళ్ళు బతికేచేస్తావ్ అన్న.... మీ వీడియో అల్ టైం ఆసమ్ 🥰🥰
నేనొక ఇండియన్ ఆర్మీలో పనిచేస్తా వీడియో చాలా బాగుంది భారత్ మాతాకీ జై,,🇮🇳💪🇮🇳
Hi
@@NaaAnveshana hi anna
ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే భయం వేసేది. ఇప్పుడు అది ప్రేమ తో replace అయింది. ఆఫ్ఘన్ ప్రజలు మన ఆత్మ బంధువులు అనిపిస్తుంది. Love from india. We love Afghanistan and keep on loving for ever.. అని ఆఫ్ఘన్ people కి తెలియజేయండి Anvesh.
Once upon a time afghan, pak, bangla, nepal are part of India… later got divided due to bullshit politics… but we all people are equal with humanity 🙂
All mughals are from afghanisthan only
Afghanistan zindabad Pakistan domdom From India yes bro they are too good !
మన భారతీయుల ప్రేమను ఆ దేశంలో చూపిస్తున్నందుకు నీకు నిజంగా ధన్యవాదాలు 🙏
నిన్ను అన్ని దేశాల రాయబారిగా నియమించాలి ... అన్ని దేశాల మీద మంచి అవగాహన ఉంది. భారత ప్రభుత్వం దృష్టికి పోవాలి అని కోరుతున్నా...
Hi.... Sir.... మీ వీడియోలూ చుసి ఉండకపోతే Afghanistan ప్రజల గురించి తెలిసేది కాదు. నిజం గా Afghanistan ప్రజలు మనకు మంచి మిత్రులు అని తెలిసింది మీ విడియోల వెల్లే తెలిసింది thanku. ✨💦👏👏👍
సేమ్ ఒపీనియన్ బ్రో
Thanks you
అక్కడ హిందువులు,sikhs లు లేకుండా చేస్తున్నారు.ఏదో చుట్టపు చూపు గా వెళ్తే...అంతే.గొప్పలకు పోవద్దు.😭
@@nationpride1478 Correct ga Cheppavu👌
Ikkada chala Mandi erripappalu unnaru
అన్వేష్ అన్న తోపు ధముంటే అపు 🔥🔥🔥❤️❤️❤️❤️💪💪💪💪 హిందుస్తాన్ జిందాబాద్ మేరా బరత్ మహాన్ నా హృదయం ♥ భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను 🇮🇳 భారతీయుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను 🇮🇳 ✊
Jai hind
జై శ్రీ రామ్ 🌹🙏
This is an eye opener for me. Afghanistan is so nice and people are so respectful . Till now I saw this country only in news channels. Thanks bro .. I want to visit once in my lifetime.
Nice bro... I too even realised about kashmir in LPU college wen spoke directly with them...
Wow such a beautiful country.❤ Afghanistan has been my fav dream destination since long…😊
చాల బాగుంది అన్న మీరు తిరిగే ప్రదేశాలలో మమ్మల్ని మంత్ర ముగుద్దులను ఆశ్చర్యానికి లోనవుతున్నాం ఆక్కడి ప్రదేశాలను మమ్మల్ని లీనం చేస్తున్నారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను🕊️🕊️🕊️🇮🇳🇮🇳🇮🇳 జైహింద్ జై భారత్ మాతాకీ జై
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది చాలా మంచి లొకేషన్ చూపించావు నువ్వు ఆఫ్ఘన్ వెళ్ళకముందు వరకు ఆ దేశం మీద నాకు తెలిసీ చాలా మంది భారతీయులకి మంచి అభిప్రాయం లేదు టెర్రరిస్ట్ దేశం గానే చూసాను కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళు భారత్ మీద చూపిస్తున్న ప్రేమకి సలాం ఆఫ్ఘన్ 😍 నిజంగా ప్రతి భారతీయుడు ఆఫ్ఘన్ వెళ్ళాలని పించెలా ఉన్నాయి నీ వీడియోస్..... కేబుల్ బ్రిడ్జి మీద ఆడుకుంటున్నవ..మొన్న ఇక్కడ గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది జాగ్రత్త నాన్న .....ప్రతి దేశం లో మంచి స్నేహితులు సహాయం చేయడం గర్వకారణం నువ్వు .. ఎ దేశ మేగినా ..ఎందు కాలిడినా.. పోగడరా నీ తల్లి భూమి భారతిని ...నిలుపరా..నీ జాతి నిండు గౌరవము సలాం అన్వేష్ భాయ్ 🙏A A A
ఒక అద్భుతమైన youtuber meeru.... మీ ధైర్యం కి సలాం
Thanks you
బ్రదర్ మీకు చాలా ధైర్యం శత్రుదేశాలకు కూడా వెళ్ళిరావడానికి మీకు ఆ దేవుడే తోడు god bless you
అక్కడి వాళ్ళతో హిందుస్తాన్ జిందాబాద్ అని అనిపించిన ఒకే ఒక్క మగాడు అన్వేష్ Bro you are rocking 🔥
Antega Antega
హిందూస్తాన్ జిందాబాద్ ఆఫఘానిస్తాన్ జిందాబాద్ భారత్ మాతాకీ జై 👍🤘
Such a great,dedication towards your passion, travelling nd exploring the world is not a big thing, it doesn't happen for everyone.. Take a bow, you are real explorer from our India. Like ur guts to move Afghan,good vlogs... Have a bright future ahead vth beautiful nd good locations around the world.
చాలా సంతోషంగా ఉంది మనుషులు మనుషుల్లాగా చూస్తున్నాం వాళ్లు కూడా మనుషులే కదా మనం మాట్లాడే విధానంలో ఉంటుంది చాలా అద్భుతంగా చూపించారు
Proud to be an indian 🇮🇳 ❤️ love from Bezawada 🔥
Jai hind
@@4272__ ok
@@NaaAnveshanaసూపర్ అన్న ❤❤❤❤
జై భారత్ మాతాకీ జై 🙏 జై హిందుస్థాన్
ఆఫఘానిస్తాన్ గురించి చాలా చక్కగా వివరించారు
ఐ లవ్ మై ఇండియా
Superb... Afghanisthan and Hindusthan always Good friends 🥰🥰
అన్న నువ్వు మాటాడుతుంటే చిన్న పిల్లోడు ల ఉంది 🤣🤣🤣 నీ videos కోసం full waiting అన్న 😍😍😍
చిన్నపిల్లలు కూడా పాకిస్తాన్ ను కు వ్యతిరేకంగా ఉన్నారంటే పాకిస్తాన్ వాళ్లు ఎంత అరాచకంగా ఉన్నారో అర్థం అవుతుంది వాళ్లు మనల్ని ఇంత గౌరవిస్తున్నారంటే చాలా గౌరవంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఇండియా మద్దతుగా ఉండాలి
ఎవరి దేశం వాళ్లకు గొప్ప... నువ్వు కొంచం సైకో సాంబ లాగ వున్నవ్
Fantastic Mr Anvesh, really nice video. Spreading love to the world.
Infact, u r so talented sir. Thanks to symbolizing our India in positive manner sir. Jai Hind🇮🇳
your participation with locals is amazing. We are so much thankful to show their love to BHARAT. Jai Hindustan
Jai hind
ఆఫఘనిస్ధాన్ ప్రజలకు భారత దేశం మీద ఇంత ప్రేమ ఉండడానికి కారణం మన ప్రభుత్వాలు. పూర్వ ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం అక్కడ ఆసుపత్రులు, డ్యాం లు, పాటశాల లు కట్టడం వల్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుత ప్రభత్వం ఇంకా ఈ పనులు కొనసాగించడం ప్రశంసనీయం...ఇది భారత దేశపు 'Soft Power'..
చాలా గ్రేట్ భయ్య మీరు . ఇంక మరెన్నో వీడియో లు చెయ్యాలి నేను న్యూ subscrib ni Anni వీడియో లు చూస్తున్న చాలా బాగున్నాయి tq very much.take care.bro
ఎంత బాగుందో ఆఫ్ఘనిస్తాన్ లో మనకు ఉన్న ప్రేమను విలువను చూస్తుంటే
హిందూస్తాన్ జిన్దాబద్ చెవిలో తేనె పోసినట్టు అనిపించింది అన్వేష్ అన్న🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నా మనసు చాలా పులకరించిపోయింది వాళ్ళ అభిమానం చూసి ఇండియా అంటే
నువ్వు అసలైన భారతీయుడివీ బ్రో పాకిస్తాన్ వెళ్లి హిందూస్తాన్ జీందబాధ్ అనిపించవ్ హ్యాట్సాఫ్ జై హింద్...
You are Great Brother, Daring and Dashing.... Zindabad cheppinchav... Wow
జయహో నా అన్వేషణ సూపర్ అన్న జై భారత్ మాతా జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
Jai hind
భారత్ మాతాకీ జై అన్వేష్ కి జై
నిజంగా అద్భుతం అంటే అద్భుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇంత అభిమానాన్ని చూపిస్తారని అస్సలు అనుకోలేదు మన న్యూస్ ఛానల్ లు ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని ఒక టెర్రరిస్ట్ కంట్రీ గానే చూపించారు
మీ కళ్ళతో చూపించి మా కళ్ళు తెరిపించవు అన్వేష్ చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఆప్కాన్ ప్రజలు చాలా స్వచ్ఛమైన ప్రేమని హిందుస్థాన్ మీద చూపిస్తున్నారు మీ వీడియోలు చూసిన తర్వాత ఆఫ్గనిస్తాన్ మీద చాలా గౌరవం పెరిగింది great job anvesh love you
Hha
Meeru ee video chesinandhuku chaala chaala thank you memu kuda reality ga feel avuthunnam🤗🤗
చాలా రోజుల తర్వాత మీ వీడియో వచ్చింది...సూపర్ వీడియో అన్న గారు ధన్యవాదాలు
అన్వేష్ వివిధ దేశాలు తిరుగుతూ వివిధ సంస్కృతులను చూపిస్తున్న మీకు ధన్యవాదములు
అవలీలగా ఆఫ్ఘన్ లో అద్భుతాన్ని ఆవిష్కరించిన అన్వేష్ 👋💐👍
afganistan అంటే ఇలా ఉంటుంది అని అనుకోలేదు సూపర్ , , మన దేశంలో ఎలా ఉంటుందో అలానే ఉంటున్నారు ..
మంచితనం తో ఎవరి తో నైనా Friendship చెయ్యొచ్చు! అని నిరూపిస్తున్నారు, You Are very great Bayyaa!💐Arab countries లో కూడా బాగానే మంచిగా మాట్లాడుతున్నారు,కొందరి వల్ల ఆ కమ్యూనిటీ కి చెడ్డపేరు వచ్చింది .Happy Journey 💐
ఇతర దేశాలలో T.Shirt cap,cap పైన spets,ఇక్కడ getup super Musalman Kee Tharah👌
Proud to be Indian 🇮🇳💝
London elli Kohinoor diamond chupiey
Proud to be INDIAN 🇮🇳 Jai Hind Good morning love from Chennai
Bravery for salam...❤❤❤❤ Jay hind
Anna nivu awesome
I'm proud be an India..... I'm impressed Afghanistan ❤️❤️❤️
Afghanistan people vary respect,, Bharat mata ki hai 🇮🇳🙏🙏🙏
Jai hind
Ajatha shatruvu Anvesh....feels friendly with whole world...any kind of people ...all languages...great 👍
Veary good job guru జై హింద్ జై భారత్
గుజరాత్ లో మొన్న ఒక చెక్క బ్రిడ్జి పడింది. అది గాని పడుంటే ఇంకా ఎవరు నిన్ను అన్వేషించరు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియా అంటే చాలా ప్రేమ చూపిస్తున్నారు. మన ఇండియా లో కాశ్మీర్ ఇంకా హైదరాబాద్ లో కొందరెందుకో ఇండియా ను ద్వేషిస్తారు
అన్వేషణ బ్రో ఆఫ్ఘనిస్తాన్ లో నీ ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా చాలా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ దొరికినారు నీకు నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయండి వారికి అన్వేష్ బ్రో ఈరోజు వీడియో చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది చెక్కలు బ్రిడ్జి మీద కారు పోనిస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది నది కూడా వాటర్ చాలా వైట్ గా చాలా బాగుంది లొకేషన్ అంతా కూడా అన్వేష్ బ్రో? పిల్లలతో క్రికెట్ ఆడటం పిల్లలు ఇండియా జిందాబాద్ అంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి అంత గర్వంగా ఉన్నది ఆఫ్గనిస్తాన్ ప్రజలు కూడా ఇండియాని ఎంతలా గౌరవిస్తున్నారనేది ఈ వీడియోలో నీ ద్వారా మాకు అర్థమవుతుంది థాంక్యూ అన్వేష్ బ్రో. ఎందుకంటే ఆప్కిస్తాను ఎవరూ వెళ్ళరు నువ్వు వెళ్లి పెద్ద సాహసం చేసి మాకు వీడియో చూపిస్తూ వాళ్లకి ఇండియా మీద ఉన్న గౌరవాన్ని మాకు చూపిస్తున్నందుకు నీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్వేషణ బ్రో మీరు ఎక్కడో డబ్బులు ఇచ్చి అనిపిస్తానేమో అని మీరు అనుకుంటారేమో అని ఒకటి మాట్లాడారు అది ఏమీ లేదు వాళ్ళు మనసుతోటి వస్తుందని నేను భావిస్తున్నాను ఇండియా జిందాబాద్ అని మాటను ఒకే బ్రో బాయ్
నువ్వు చాలా గుండె ధైర్యం ఉన్న మనిషివి అన్న
చాలా బాగుంది. మీరు అదృష్టవంతులు 👍🏻👌🏻👌🏻👌🏻
Excellent for showing very closely Afghanistan people and their love to Indians. Really u made a great adventure. Congrts.
Thanks sir
ఆఫ్గానిస్తాను సిరీస్ దుమ్ము లేపుతుంది , ఒక్కో వీడియో views చూడండి ఎలా ఉన్నాయో సూపర్, ఇలాగే ప్రతి వీడియో నీ ఆదరించండి.
ఐ లవ్ ఇండియా ❤️
Jai hind
Super bro! You have conquered their hearts too by respecting them and showing lots of love.
Thanks
Feeling proud of being a hindustani ❤❤❤
Mashallah Afghanistan Mashallah nice climate 👏 all people best 👌 👍
ప్రజలు అంతా సమానమే కదా సర్ ❤👍.
కొంతమంది వల్ల బాధ లు కదా సర్ 😭!
ఆసియా ఖండంలో మన చుట్టుపక్కల దేశాలు మనం స్నేహంగా ఉంటే ఎంతో అభివృద్ధి చెంది టూరిజం డెవలఫ్ అయ్యేది ❤👍..
Hha
Afghanistan vlogs are unique
Their food ,dress , culture marriage we know by watching the vlogs .
Keep going love from Karnataka 👍
మేము కూడా బయట దేశాల్లోనే ఉంటాము అఫ్గాన్ వాళ్లకు భారతీయులు అంటే చాలా ఇష్టం వాళ్లు చాలా ఇష్టపడేది భారతీయులను మాత్రమే
Sir, excellent video,you made brother, tq so much
Bro we are so happy for the views you are getting, Hardwork and dedication never put you down 😎
Hardwork & dedication never fails..deadly combo..results might come late but when it comes nothing can stop..
@@NK-ui7ps well said bro ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
ఓరి అన్నా జాగ్రత్తరా మన పెద్దన్న మహాచండి యాగం చేశాడు అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి అంట జాగ్రత్త అన్న
Ok
What'
Nijam ga nevu super brother 👌👌👌
Nev Super Bro I never seen this kind of Adventures your doing Really Great
Great journey 💐💐
Roads are awesome 💐💐
నువ్వు కేక సామి...!!👍
Thanks you
మోడీ గారు ఆఫ్గనిస్తాన్,నేపాల్,శ్రీలంక కి చాలా సహాయం చేశారు.ఇప్పుడు బెలుచిస్తాన్ కూడా ఇండియా సహాయం కోసం ఎదురు చూస్తుంది.
నీ వీడియోస్ అదుర్స్ బ్రో....👌👌👌👌👌👌👌👌👌👌👌😃
నీ వీడియోస్ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి....😊💐
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్... బ్రో..... మీరు చేసిన అన్ని వీడియోలు కంటే..... సూపర్ వీడియో బ్రో... జై భారత్ మాతాకీ..
Absolutely breathtaking visuals ! Thank you very much for sharing ! All the best for more adventures ….
Anna gummu,upma youtube lo vunnaru antava,traveling ki meaning teliyadu but youtube Channel names matram travellers ani pettukunnaru valu,me videos me youtube Channel name ki justification istundi anna,hatsoff to you,parayi desam valu kuda hindusthan zindabaad antuntey chala happy ga vundi anna,all the best for your future endeavors anna
Yes very good people
your video made me to watch full without skip... :)
Hair Bro సహారా మించి అప్గనిస్తాన్ వీడియోస్ చాలా excellent గా ఉన్నాయి.మీరు ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి.
Happy to see such a beautiful love❤ from Afghanistani People 🥰🥰🥰
ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు హిందుస్తాన్ ప్రజల్ని ఇంత ప్రేమిస్తారని నీ వీడియో చూసేంత వరకు తెలియదు
Mama midia valla mahima bro
@@zaheermdmohd3094 ఒక హెల్ప్ చేస్తే తిరిగేది మనకే వస్తుందని మా అమ్మ చెబుతూ ఉండేది
మీ ప్రేమకి హిందూస్తాన్ ప్రజల అభినందనలు
సూపర్ బాస్ 👌
చాలా బాగా చేస్తున్నారు వీడియోస్
People are very good in Afghanistan..we too respect Afghanistan people 👍