Beijing to Shanghai High Speed Bullet Train in China
Vložit
- čas přidán 21. 06. 2023
- Join button youtube.com/@NaaAnveshana/join
If you're looking for an amazing way to see China, the Beijing to Shanghai High Speed Bullet Train is the perfect way to go! This train journey will take you from the bustle and chaos of Beijing to the beautiful and diverse landscapes of Shanghai in just over 3 hours.
After watching this video, you'll be able to see the stunning landscape of China in a way that you never could have done before. Not to mention, the train ride will be smooth and fast, making it a great way to see the country in a short amount of time. So what are you waiting for? Check out the Beijing to Shanghai High Speed Bullet Train!
Beijing to Shanghai High Speed Bullet Train in China
#naaanveshana #china #beijing #shanghai
#bullettrain #prapanchayatrikudu #backpacker #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #budgettraveling
బ్రదర్ నా జీవితంలో చూసిన బెస్ట్ వీడియో ఏం టేకింగ్ ఏమీ ఎడిటింగ్ బ్రదర్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా చేశావు మంచి మ్యూజిక్ పెట్టావ్ , నాకో సందేహం ఎడిటింగ్ నువ్వే చేస్తావా ఎవరినైనా పెట్టుకున్నావా
థాంక్స్ సార్ నేనే చేస్తానండి ఎవరికి ఇవ్వను ఈ వీడియోకి నాకు 8 గంటలు పట్టింది చాలా కష్టపడ్డాను, మనం ఎంత సమయం కేటాయించి ఎడిటింగ్ కొడితే వీడియో అంత బాగా వస్తుంది, ట్రావెలింగ్ లో ఎవరితో చేయించడం అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కి 400 క్లిప్పులు 90 జిబి వచ్చింది అది మనం గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి అది ఎడిటర్ కి ఇచ్చి అది వాడు డౌన్లోడ్ చేసుకొని మనం ఫోన్ చేసి ఇది ముందు అది వెనకాతల పెట్టు అని చెప్పి సరికి తెల్లారిపోతుంది దానికన్నా మనం కష్టపడ్డమే ఈజీ
Superb... బ్రో😊
Great job 👍
Nuv lucky bro
You are perfect CZcamsr brother.
నీ 197 దేశాల ప్రపంచ యాత్ర కూడా ఆ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా ఏ ఆటంకం లేకుండా పూర్తవ్వాలని కోరుకుంటున్నాం! 🙌🏻👍🏻
Bro emiti ee first show gola, nene first comment ani, veellu Andharu video chudakundane gola chestunnaru 😳🤯
@@Applepandu908 no give aways for first like or comment ani cheppaali 🤣
Can you guess who am I ?
@@Applepandu908 Apple pandu 😀
👏👏
అధిక జనాభా ఉన్నాకూడా శుభ్రంగా ఉంది దేశమంతా,ప్రజల పరిశుభ్రత,క్రమశిక్షణ అందుకు కారణం,కష్టపడేతత్వం ఆ దేశ విజయరహస్యం, చిరునవ్వుల సిసిలి బావుంది
35 min కే 40k views great brother...
అంతా శుభ్రంగా వుంటేనే కరోనా వచ్చిందా
బయటకు శుభ్రంగా వుండడం కాదు లోపల శుభ్రంగా ఉండాలి
@@travel24534
Naaaaaah....to most of the black indian, being both dirty outside and dirty inside is a blessing.
@@travel24534అయ్య 🙏
Anvesh bhaiyya... మీరు మన దేశం లో ఎంత కష్టాలు ఉన్న సరే...ప్రాణాన్ని పణంగా petti, oka సామాన్య తెలుగు వారికి ఈ videos ఎంత బాగా అందిస్తున్నారు... చాలా థాంక్స్
I lived in China (Shanghai) for 6-7 years. Distance from Beijing to Shanghai is almost 1300 kms, bullet train covers it in 4-4.5 hours. Even the metro infrastructure in Shanghai and Beijing cities are also unbelievable.
Actually it's 1318km
But most Indians think India is on par with China.
我以前住在上海一个叫万邦都市花园的小区,就在磁浮市区车站附近,大约十多年前,小区里住了很多印度人和日本人以及韩国人,印度人大都从事it工作,他们过一个节日时,会放鞭炮。印度人热情善良,但是中国人和印度人之间的交流太少了。
@@lishoukang2994Good to know. I stayed near Fanghua road in Shanghai. I know your community wangbang it was very close to my place.
@@RaviKumar-Indian 太好了,很高兴认识你。我喜欢聪明善良热情的印度人。看了很多印度电影。请问你现在住哪里?我在日本福冈。
నాయనా అన్వేషా.... బుల్లెట్ train speed 325 kmph....కానీ నువ్వు మాత్రం 650 kmps వేగంతో ప్రపంచాన్ని తిరగేస్తున్నావు...ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా అన్వేషా.😊😊😊
Devlopment cheppadam thappu
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro..........
అవును అన్న 😂😂😂 నిజమీ
నిజం గా చైనా అభివృద్ధి చూసాక మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం అవుతుంది బ్రదర్ నిజం గా చాలా మంచి వీడియో చేసి అద్భుతం గా వివరించారు 🥰🥰🥰🥰
Yes
The worst and bekaar country China.
Covid spread .many familys effected
Many persons died
సూపర్ గా ఉందన్న నీ వీడియోస్
But many Indian still not trust it, they still lighting China product
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro..........
70 years of Scamgress Party achivement this 😀🥳
నిన్ను చూస్తుంటే సొంత అన్ననో,తమ్ముడినో చూస్తున్నట్టు ఉంటుంది. కల్మషం లేని నువ్వు కలకాలం నవ్వుతూ జీవించాలి.
Thanks for sharing your experiences. It's amazing to see how organized the whole system is. It is the will of the leaders and responsibility of the people that made it possible.
అన్వేష్ అన్నా నీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు అందుకు నీకు శిరస్సు వంచి మా వందనాలు🎉🎉🎉
Thank you so much అన్నా
వేరే దేశాన్ని పొగుడుతున్నందుకు బాధగా ఉన్న నిజాన్ని ఒప్పుకోవాల్సిందే అన్వేష్ గారు.. మన దేశం ఎప్పుడు ఇలా అవుతుందా మనం చూస్తామా అని అనిపిస్తుంది.
Modi povali appude india bagupaduthundhi
@@kpraneethkpraneeth6061avunu lanza kodaka. Appudu vande bharath kadu.
Andaru thurakalu, me khangress vallu, kammielu kalipi e desanni chaina vadiko leka thurakalako echhi. Valla modda gududduv ra lanza kodaka. Siggu leda ra aa mata anataniki. Kadupuku am thintunnav. Desame uupiriga e desanni number 1 cheyataniki kastapadutuntay neku modi povala. Ne kallu dengeya
What's the india status now
@@kpraneethkpraneeth6061😂
@@kpraneethkpraneeth6061
Appudu scam lu chustavu wait and see
@@kpraneethkpraneeth6061pedda erripookuvi ra nuvvu, 60 years congress vunde em peekaru ra lanjodka. Now because of modi we are getting bullet train in India.
Wonderful and amazing work keep it up 🎉
I don't know I fell in love with China, really great infrastructure, culture love from Andhra
you should love modi, yogi and bjp.
😂😂😂
😂😂@@user_chestnut
అన్న నువ్వు నీ కళ్ళతో CHINA. ని చూపించకపోతే నేను ఇంకా మన పొలిటీషియన్ మాటలు విని CHINA ని miss understand చేసుకునే వాడిని చాలా చాలా ధన్యవాదాలు అన్న నీకు LOVE you ANNA❤❤
True
Yess
Same feeling
నేను ఇన్నాలు న్యూస్ చూసి అలానే అనుకొన్న బట్ నో..
నీవు విన్న న్యూస్ రైట్ యే బ్రో ....... వాళ్ళు డెవెలెప్ అవుతూ .....ఇతర దేశాలకు అప్పులు ఇచ్చి ముంచుతరు ..... విస్తరణ కాంక్షతో ఇతర దేశాల ఆక్రమణకు ఉరకలు వేస్తూ ఉంటారు ....... వాళ్ళ దేశం కోసం క్వాలిటీ సరుకులు తయారు చేస్తారు..... ఇతర దేశాల కోసం నాసిరకం తయారు చేస్తారు .......
ఏం టెక్నాలజీ రా బాబూ మీ వీడియో చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి స్వయంగా నా కళ్ళతో చూస్తే ఇంకేమి పోతానో చాలా బాగుంది సార్ మీ ట్రైన్ జర్నీ ❤❤
మంచి వీడియో. చైనా అభివృద్ధి వీడియోలు మరిన్ని చేయండి.
Photography is wonderful,nice
అన్న నేను ఒడిశా నుంచి చెప్తున్నాను . తెలుగు బెస్ట్ ట్రావెలర్ నా అన్వేషణ ఒక్క వీడియో కూడా వన్ మినిట్ కూడా మిస్ అవకుండా చూస్తున్నాను సూపర్ అన్న BIG FAN BRO
Thanks you
నిజం చెప్పు అన్న నీ లైఫ్ లో ఏ రోజు ఐనా ఏడ్చవ ఒక్క రోజు ఐనా .నిన్నుచుస్తుంటే నాకు చాలా గర్వంగా గా వుంది .నీ లో యెంత గొప్ప టాలెంట్ వుంది కృషి వుంటే మనిషి ఋషి అవుతారు అనేది నిరూపించారు.నువ్వు చైనా కి మొగుడివి కావాలి😊😊😊
Very nice clear video explore you thank you very much.
నీకు చాలా మంచి స్నేహితురాలు దొరికింది చైనాలో😊
Thank you, Anvesh. When I returned to India in 2012, I told many people about China, but no one believed me. Even my own family told me, "You went to a neighbouring country, not the US or the UK, stop acting and stop praising China." I battled for eight years in India to settle down because I had studied medicine in China and no hospitals or doctors respected me. I moved to the United Kingdom in 2020 to pursue a Master's degree in Manchester. I've been to 23 countries so far, but China is my favourite. We had better practical knowledge in China since education was so good.
There are many Indian students studying medicine in China.
欢迎你再来中国看看吧,中国欢迎你
This is a blessing in disguise, after hearing your story, I seem to understand why India can't retaining talent before.
Welcome friends and look forward to your coming to China again.
Indian m.b.b.s is far far far better then Chinese mbbs with the knowledge of Chinese mbbs degree it’s tough to clear Indian medical council exam to practice in india
Bullet Trains ఎవరైనా introduce చేస్తారు....but అంత high speed తో కూడా ఇన్ని years నుంచి Accidents లేకుండా run చేస్తున్నారు China really Great 👍
కావాలని సిగ్నల్ సిస్టమ్ ని రాంగ్ చూయించే దేశ ద్రోహులు అక్కడ లేరు కదా...అందుకే accident లు ఎక్కువ జరుగవు లే..
Bbmbnbbn
1 serious 10 years ago 50+ officers
were punished.
Made in CHINA😂😂
@@mahnarayan2185best products vallu use chestaru cheap products bita countries ki ammukuntaru..avi manam kontam..😂😂
Very inspiring nee videos lo manchi energy undhi...kontha manchi travel vlogs chusthantey nidra vasthandhi...don't miss ur energy...health kuda jagratha
Great and simple. Super personality. Tq.bro
1300km journey in India takes 25_30 hrs😢
China: only 3.5 hrs😮
4.5 hrs, actually fastest line 4h18min
@@scofieldxue6176是哦,也不能吹得太厉害,和中国合作修高铁其实很划算的,不过全世界的政客们可能都不愿意
Take flight, flight is cheaper here.
Not everyone takes bullet train in chaina...there are affordable trains in china too which takes more time...ne comment valid avvadhu
@@sanjeevareddy6458kanisam vallaki bullet train ane option ayaina undi manaki adu kuda ledu.
మన దేశంలో లంచం, అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అప్పుడే అభివృద్ధి చెందుతుంది.
China's high-speed railways and highways cover the entire country, making people's travel very convenient
చైనా vallu ఎంతో క్రమశిక్షణతో కూడిన వ్యవస్థ ను ఏర్పాటు చేసుకున్నారు.. Superb
Adi communist Desam kabatti intha develop ayyindi Ave rules mana india appatlo petti unte india kuda alane ayyundedhi but swecha ekkuvayyindi prajlu somari pothulla thayarayyaru
@@rajeshganti2642avunu dheggara vunna communist gallau antha chillara Gallo thelusu
@@rajeshganti2642e country lo unna kammi vallu eppudoo china ku e deshanni ammeddhuru
అక్కడ ఎన్నికలు వుండవు నియంత పాలన
@@rajeshganti2642 evaru cheparu a communist party vala develop anidi ani,asalu ni communism gurinchi telusa. A party champina manushulu inta varaku evaru cheyale, even hitler stalin kuda
అన్వేష్ చాలా మంచి విడియో చూపించావ్. థాంక్ యూ. నీకు, సిసిలి కి కో-ఆర్డినేషన్ బాగుంది. నీకు పుకాచి. ని వలన చైనా దేశాన్ని చూస్తున్నాము. బుల్లెట్ ట్రైన్ చాలా బాగుంది. ok థాంక్ యూ బ్రో 👍
Exllent bro.super video.god bless you
మనం ఇక్కడ ఇంకా వందే భారత్ 120KM Speed కి ఆశ్చర్య పోతున్నాం
నిజంగానే వాళ్ళు 2050 లో ఉన్నారు
అవును నిజమే....120 స్పీడ్ వందే భారత్ ట్రైన్ ల పైనే...రాళ్ళు విసురుతున్నారు....మన శాంతికాముకులు...ఇంకా బుల్లెట్ ట్రెయిన్ లు వస్తే....వాటిపై ఇంకేం విసురుతారో....అందుకే కొంచెం లేట్ అవుతుంది
Normal spped ke accidents awthunnay... Inkha 350 speed ante intiki cherukoru
ఇక్కడ బుల్లెట్ రైలు ఉంటే దానిని అమ్మేసి ఫ్రీగా తిండి పెట్టమనే పనిచేయని బేవార్సుగాళ్ళు ఉంటారు మరియు రాళ్ళతో దాడి చేస్తారు.
@@Bharatheeyudu...777s
Vallu 2023lone unna maname 1990 lo unnamu
ఒకప్పుడు (అదేనండి కరోనా వచ్చినప్పుడు )చైనా అంటే కోపం ద్వేషం ఉండేది. కానీ కేవలం నీ వీడియోస్ చూసాక వాళ్ళమీద కోపం ద్వేషం అనేవి పోయి కొంచెం ఈర్ష్యగా వుంది, వాళ్ళ అభివృద్ధిని చూస్తుంటే... (మనం ఆ స్థాయి కి పోలేదని తప్ప వేరేవిధం గా ఐతే కాదు )ఏది ఏమైనా అభినందించాలి. మనదేశం కూడా ఆవిధంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఇంకా మున్ముందు మంచి వీడియోస్ నీ ద్వారా రావాలని కోరుకుంటూ అభినందిస్తున్నాను.... 💐
Please show to subscribers where Bodhidharma first traveled to in China (Luoyang) after coming from India?
Adhi avvadamma mana india lo.mana india lo inko pathikellaki sannasulu,murkuley gathi.
Greet china .back india.
Super duper video... 🙏👌👌👌
thank You brother for your wonderful traveling 🙏
బుల్లెట్ ట్రైన్ వ్లాగ్ని సూపర్‌గా తీశావు బ్రో! నీ శ్రమ, ఓర్పు, ఎడిటింగ్‌కి వ్యూస్ కూడా బుల్లెట్లా దూసుకెళ్తాయి ఖచ్చితంగా! 🔥🔥🔥👌🏻
Thanks
ఉదయాన్నే మంచి వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు సోదర.
ఈ వీడియో కూడా మీ రైలు ప్రయాణం లా చాలా smooth గా అనిపించింది
Very very awesome brother. Superb superb.
ఈ లాంటి నీట్ గా వున్న ట్రైన్
ఇలాంటి టెక్నాలజీ వున్న ట్రైన్
ఇండియా లో రావాలంటే ఇంకో వంద సంవత్సరాలు పడుతుంది
గుడ్ మార్నింగ్ అన్న చైనా బుల్లెట్ స్పీడున్నోడు దూసుకెళ్తా నాడు❤❤ మనం మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చూస్తున్ తప్ప ఆచార్య ఇస్తలేవు❤❤
మీరు ఎంత థ్రిల్లింగ్‌గా పని చేస్తున్నారు, మన తెలుగు భాషలో చూసి & వినడానికి మేము చాలా థ్రిల్ అయ్యాము. నిజంగా మీ ఛానెల్‌కు సబ్స్క్రైబర్లుగా మేము చాలా రుణపడి ఉన్నాము. ఖచ్చితంగా మేము.
Thanks you
Wonderful development. We should reach that stage…
Nice..trip ..nice video...
నిజంగానే ఆ దేశం అభివృద్ధి చాలా బాగుంది ఆ దేశం మనకు చూపించినందుకు ధన్యవాదాలు మన దేశం ఎలా తయారవ్వాలంటే మన రాజకీయ నాయకులు కుళ్ళు రాజకీయాలు ఎక్కువ మన దేశం అభివృద్ధి చెందదు ఇంతే మన దరిద్రం
ఓటు తో నే బుద్ది చెప్పచ్చు గా ప్రజలు ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మిరు?😊
evariki vote vesina same andaru anthe .
@@Eagle_Eye2 ఎవరిని ఎన్నుకున్న దోచుకోవడం తప్ప అభివృద్ధి ఉండదు మన దేశంలో
Politics kosam public ni kashtapette leaders mana vallu.
Mundu vote ammukovadam manali
న్యూస్ చానల్స్ లో రాతలు చదివింది మీరు చూపించింది చాలా తేడా ఉంది అన్నా మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు చాలా బాగుంది. ధన్యవాదాలు
1300KM 3.5HRS Antee...... Kashmir to Kanyakumari @10.8 hrs in bullet train ....but 3-4 days in Indian Railways 😢😢😢
Excellent Editing Anvesh Garu 👌🏻👌🏻 Bgm 🎶 Chala Bagundhi 👌🏻Train outside visuals 👌🏻
నాకు తెలిసిన బెస్ట్ యూట్యూబర్ నువ్వు... "అవినాష్ అన్న"ప్రపంచం దేశాలు మాకు ఇంటిలో ఉండి చూపిస్తున్నావు.... అందులో నువ్వు మన తెలుగువాడువి కావడం... చాలా చాలా provide గా వుంది అన్న.... I wish you Happy world journey అన్న 🥰🥰🥰
From this China series my views are changed about china. so much development, and I did not see any beggars throughout the series .salute to china
It is normal for China to be envied.
Through all the China videos, the most said 2 words are "cleanliness" and "beggars", like when you go to a different country, that's all you expect to see, like in Indian people's mind, there is nothing else. lol
From your emotion, one can feel how little Indians know about modern China.
they just realize that. China 100 year in advance compare to India ..😂😂 poor Indian
@@rommele1134But still people are not happier than Indians. Lol
Civilization is not just about development it's about people satisfaction and happiness.
Chinese are weak in physical strength and not much happy even they're rich.
Nutritions in Chinese good is garbage. And hotness in china is luke Hyderabad in India. No trees in civilization. They don't care about trees.
We're backward then them in only pollution category still yet we don't create any bs virus like them, crores of people bath in a single river in ganga still no single disease will created.
People really thinking china is better to live 😂
సోదరా, మంచి వీడియో చూపించావు. ధన్యవాదాలు. God bless you brother
For those living in the West, like myself, I don't care if the government is communist or capitalist, so long as the people of the country are not homeless and begging on the streets for money to buy food and drinks (like some pet animals). I consider that nation is blessed.
I thank God for blessing the people there with an honestly caring government even though the label we like to smear their government as some evil communist dictator, when they are actually delivering to the people real benefits of safety(eg. no gun violence), fairness (eg. not leave their weakest behind in derelict condition). That to me is better than a good "spin" narratives of "democratic" values, ad nauseum, when there is no heart for persons of the community having to live in "freedom" to be derelict condition. Such is the obscene sweet talking hypocrisy in my country.
To God be the glory, for He has blessed the Chinese really!
It’s Ture
Sorry. Chinese people dont believe Gods. They also no need blessed by Gods. They only believe themselves. Technology and foods never come from Gods. Without hardworking you will have nothing.
🙏👍🙏
Communism represents the interests of the working and peasant classes, while capitalism represents the interests of capitalists. Therefore, unlike the United States, it is difficult for China to see homeless people
Most people in the west, Indians included are manipulated by politicians. They don't even understand how China's government was elected and how they run the country.
Ur the best vlogger seen so far... No over Acting, No Fakeness...No stunt, No publicity, U show the pure originality and Try best to give full information.
Only by dubbing the moving sound of the high-speed rail into the sound of a traditional train😂😂😂
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............
I enjoyed by watching this vedio. Really great train. Wonderful bullet train. That is china.
Really awesome video
అన్న మన దేశాన్ని విమర్శించిన, నిజాయతీతో నిజం మాట్లాడుతున్నావు 👏👏
అద్భుతం గా ఉంది అన్వేష్, బుల్లెట్ ట్రైన్ స్పీడ్ , నీ ఎడిటింగ్ 👌😍😍
Very good vedio Naa anvesh garu shown very well
Simply superb
నాకైతే bullet train lo travel చేసిన feel వచ్చింది 🎉 Super video keep rocking 😎
బుల్లెట్ ట్రైన్ బాగుంది బ్రో,ఆ స్పీడ్ ఆ వేగం నిజం గా ఆ దేశం 2050నే వున్నట్లు వుంది.ఇది చూసి మన వాళ్ళు సిగ్గు పడాలి.అలాంటి దేశానికి అల్లుడు కావాలని మనస్సు పూర్తి గా కోరుకుంటున్నాను.thanks bro ....
This is difficult, I have seen rare examples. You must be able to speak Chinese and live with your wife in China. Most of Women in China do not want to marry to India. Indian women have a low status, while Women in China have a high status. Women in China need a lot of money to marry, Women in China do not need to prepare too much dowry, and men need to pay a huge amount of bride price money. In India, on the contrary, women need to prepare expensive dowries.
చాలా బాధగా ఉంది నా దేశం ఎందుకు ఇలా లేదు అని మన రాజకీయ నాయకులకు ఎప్పుడు మతం చుట్టూ రాజకీయం చేయడమే తెలుసు 𝚝𝚑𝚊𝚗𝚔 𝚢𝚘𝚞 𝙰𝚗𝚟𝚎𝚜𝚑 garu ❤❤❤
15:51 That's Dashengguan Bridge over the Yangtze in Nanjing, with six rail tracks, two of them for the HSR, and four of them for Nanjing Metro. That's quite a scene!
Small correction: 4 of the 6 tracks for HSR, and 2 of the 6 tracks for Nanjing Metro.😁
@@user-qu8or7vl7v My bad, 记反了🥴
One of the best video ❤
Very familiar scenes and trains. . . .
It took me 14 hours to travel from Beijing to Shanghai 20 years ago, and I needed to sleep overnight in a sleeper car after the evening train. Now it only takes more than 4 hours, get on the train at 7:00 in the morning, have lunch at the Shanghai hotel at noon, discuss business with partners in the afternoon, and after dinner in the evening, take the high-speed train back to Beijing at 19:00, at 12:00 at night You can reach Beijing before and after, take the elevator directly to the underground parking lot of the railway station to pick up the car, and drive home.
Just after reading the official news, China's latest CR450 with a speed of 450KM/H has completed the test, and the 1318KM distance from Beijing to Shanghai will be reached in less than 3 hours. I am looking forward to it. . . It is unimaginable that the development of China's high-speed rail is so rapid that it does not give any chance to catch up.
typical Beijing lifestyle
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............
అన్న . Video బాగుంది nice.💐 ఆ రైలు జర్నీ చూస్తున్నంత సేపు , మన దేశంలో కూడా మొత్తం, ఈ రైలు వ్యవస్థ వస్తే బాగుంటుంది అనిపించింది . వాళ్ళ టెక్నోలజీ చూస్తుంటే వాళ్ళు ఎంత advanced గా ఉన్నారో తెలుస్తుంది .
Also coming bro
Radhu bro mana desamlo Anni asalu pettuvaddu.mana desam inka inthey.maha ithey inko pathikellaki sannasulu,murkhulu tayarovtharu anthe.anthaku minchi em expect cheyyalem mana desai janalnunchi,rajakiya nayakula nunchi.matha chichulu petti Anni dochukuni mana chippa kudu pedtharu anthey em undadu.
Scene Play excellent
Anveshhhhhhhhhhhhh ❤️🌹...e vdeo chusaka....Quantative Aptitude lo TRAINS topic meda interest vachindi.....tqqqqqqq 🥰
In India it will almost take 20 hours to 24 hours to complete 1300 km
48hrs not 20hrs
@@BGM0369yes perfect
😂😂😂
I traveled varanasi to vijayawada in bihar train...guess what no sleep...sleeper turned into general coach...and I fell sick I had diarrhea, vomiting.....4 salien bottles 7 injection....still not recovering...feels like I'm gonna die😖
@@shivaprasad9321 ee north vallu valla inka backword ki potunnam ikkada vachhi cheap ga work chestaru ikkada labour kuda work undatle manavallu ah money ki work cheileru
అన్నా... సూపర్ వీడియో చాలా బాగుంది... బులెట్ ట్రైన్ లో ఎలా ఉందో చూపించారు...మన... ఇండియా లో ట్రైన్ కి వాటికి చాలా తేడా ఉంది.... నిజంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు.... సూపర్ వీడియో అన్నా... సూపర్
చాలా గర్వపడే విషయం అన్న ఇలా ప్రపంచ యాత్ర చేయడం❤❤
祝愿你们的国家也能够快速的消除贫困,进入到所有民众安居乐业国家高速发展的状态~~ 加油,印度和中国从来都不是敌人..
谢谢
We Are Not Enemies We Are Brothers & Sisters 👏😌
印度是一个美丽的国家,爱来自中国
这小老子不太老实
Super good 👍❤
It was a surreal experience watching the video. We travelled along with you. And yes indeed a well crafted and fabulous video. Job well done Anvesh Garu
నీ అదృష్టం చూస్తే కుల్లేస్తుంది bro. U are good person that's why God blessed you like that
when i see your video's I will think that i am in that place. Daily i will wait for your videos every morning...... i am from Kurnool but staying in Bangalore
Great Presentation from Naa Anveshana, Anvesh, Visakhapatnam ⚘️💐🤝🙏
You're really the best youtuber in the world....hats off to you....great content....no one can show the world like you. I'm grateful to be your subscriber.....way to go bro ..
We need this kind of education annaya. This is the best travel education what ever you are exploring in chaina is the best of yours. Thank you so much educating and encouraging our youth.
Excellent explanation bro
Block buster Video Anna
Best Video In My Lyfff Tq You Swing Bullet Train
మనం వెళ్లి ఒకప్పుడు రష్యా తో ఉన్నాము. గత రెండు దశాబ్దాలుగా US వెంట పడుతున్నాము.
Deng Xiaoping ఆధునిక చైనాకు, సరళీకృత ఆర్ధిక విధానాలకు అధ్యుడు. చైనాకు ఉన్న ఎక్కువ labour force ని global force గా మార్చారు. వారు ఎంతగా అభివృద్ధి చెందుతున్న వారి socialistic ideology ని మార్చుకోలేదు.
1977 లో మొరార్జీ PM అయినప్పటి నుండి 1990 వరకు ఉన్న కిచిడి ప్రభుత్వాల వలన అభివృద్ధి సర్వనాశనం అయ్యింది. కానీ ఈ time ని chaina అద్భుతంగా మలుచుకొంది.
1991 నుండి పీవీ నరసింహారావు గారు pm నుండి ప్రస్తుతం Modi వరకు కొంత ముందజలో ఉంది.
ప్రభుత్వాలు 145 కోట్ల భారతీయ జనాభాను ఏ విధంగా వాడుకోవచ్చు అనే అవగాహన లేదు. డబ్బులు పంచడం మాని, వారిని దేశ అభివృద్ధి లో ఒక force గా చెయ్యాలి. భారత దేశంలో సంపద అంతా కేవలం 1% చేతిలో ఉంది.
Chaina విద్యావంతులు ఇతర దేశాల్లో నేర్చుకొని, మళ్ళీ తిరిగి వారి దేశానికి వచ్చి development లో కృషి చేస్తున్నారు. కానీ మన విద్యాధికులు ప్రభుత్వ పెట్టుబడుతో చదువుకొని ఇతర దేశాలకు వెళ్లిపోయారు. వారి వలన దేశానికి ఏమి ఉపయోగం?
ఎవరైనా Chaina సాధించిన అభివృద్ధి ని చూసి అభినందించవలసిందే.
Modi gujrat ki pm, India ki kadu.
I agree with you brother
You changed the opinion on CHINA with your tour 👍..Keep up good work Anvesh!
Excellent Anvesh Keep going...❤
Thank you very much 🙏
I was in China for 6 months around 10 years ago.I travelled to Shangai from Beijing via flight as bullet tickets were not avaliable.China is very well developed than India.When I tell my friends, they can't accept it but that's a fact.
Beijing-Shanghai high-speed railway started services in June 2011. The designed capacity was 100 million passengers a year, but its ridership reached 200 million in 2019. China is now building the second Beijing-Shanghai high-speed railway. Many segments are in service already.
Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............
Tqq annya for bullet train episode..❤
Super Anna
No words only OMG 😳😮
మి అనుభవం లాగా ఈ వీడియో చూసాక నాకూ కూడా bullet ట్రైన్ లో ప్రయాణం చేసినట్టుంది మీతో పాటి.tq bro
Amazing train journey. superb editing
ఇక్కడి నాయకులు దేశాన్ని ప్రజలని ఎదగ నివ్వరు అన్వేష్...😢😢
Arey mana country best ra, a communist part valu life ni leka cheyaru. Niku asalu ina china gurinchi telsulte mana desham ni asalu tittav ,niku english vaste you tube lo china insights ani kotu . Ilati valani namuthe valu chesina crimes ani marchi potav
Excellent 👌 GOD BLESS YOU
సూపర్ తమ్ముడు మనం ఎప్పుడు ఇంత టెక్నాలజీ లో ఉంటామో
బ్రదర్ , వీడియో సూపర్ , ఇండియా ఈ విధంగా అభివృద్ధి చెందాలి అంటే 1000 సంవత్సరాలు పడుతుంది .
super journey felt as if i am making this journey. thnk yu dear Anvesh for this great experience. God bless you. we are now fascinated to see the gorgeous China . U are showing this very beautifully.
Wonderful bayya super technology
Technology ❤ adiripoindii, sprbbb videooo,taking adiripoindiii,chala stunning ga teesavvv
Man i can tell that you really enjoyed your trip. Good job
Wow..what a developed country china was...really 50years ahead compare to india...really china doing wonders..one language one nation and one region..this is the power of one..but in our country many languages and many cultures and many religions and many casts ..this is united of all mixed culture..so even we started to develop now..in coming 20yrs we might reach that level..anyway china comment is superb to develop china...
There will be no development in the railway system, this is india. Have you seen any development in the last 2 decades except electrification?
@@variantside3591 vande bharath?
@@kumaaar1yaa,now some people throwing rocks at it and seeing what will happen🤦,this is India,if we want to make the change,the people doesn't support it,what is the reason of making change?😢😢
You can look up Chinese history, a language, a country, a region, China started more than 2,000 years ago, when it was called Qin
Dude. There are many different language in different ethnic inside china. But the gov using just mandarin as education language. That means all can understand one language and keep own ethnic language.
Good information 👍
Wow excellent
One of The Best Video Frm u Anna.... What u said about China is Absolutely correct.... We should learn from Them.... Keep go on Bro🎉