నేను 2020 లో గుర్రం 🐎 పై మా వారు ఇద్దరం కేదార్నాథ్ ఆలయం దర్శనం చేసుకుని వచ్చాము, నా పుట్టిన ఊరు నంద్యాల కర్నూలు జిల్లా, మావారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(BHU) లో ఉద్యోగం చేస్తున్నారు, మేము వారణాశి కాశీ లో ఉంటున్నాము, మీ విడియో చూశాను, పరమేశ్వరుడు, హర హర మహాదేవ్, మళ్లీ దర్శించిన ఆనందం కలిగింది, 🙏🙏🙏🙏👍
Bros. this is Naga Vale, I have completed all your videos related to All India 100 Days Trip You guys are excellent, Anvesh, Raju, Puli (not sure your original name Sorry ) Ramu, Many many thanks for your hard work on this trip as it is not easy. May God continue to bless all of you and us. Anvesh do not forget arupulu and keep going....
Bro nanu kshaminchu plzz ... Sis nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi
Puli, raju, anvesh మీరు చాలా కష్టపడుతున్నారు. తమ్ముళ్లు మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు మీరు లడ్డాక్ లో పడ్డ కష్టాలు చూసి మీరు క్షేమంగా ఉన్నారా లేదా అని నెక్స్ట్ vlog చేసేవరకు నైట్ నిద్దుర పట్టేది కాదు. అనేవే యూ 3 ర్ సేఫ్ now. చాలా హ్యాపీ గాఉంది. మేము చూడలేనివి అన్నీ మీరు చూపిస్తున్నారు. Thank యూ 👍తమ్ముళ్ళు
Wow chala bavundi meru kadu memu daggara vundi chusinattuga vundi. Life lo vellagalamo ledo theylidu ga ni e video chusina tharuvatha velli vachinattu ga vundi tq so much tq
బ్రదర్ నువ్వు కేదార్నాథ్ వీడియోలో గుడి వెనుక ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి 2013 లో వరదల్లో గుడి దెబ్బ తినకుండా కాపాడింది. మహాదేవుడు తన గుడి కాపాడు కున్నాడు. 5000 మంది శివైక్యం చెందారు.మీరు ఆ రాయి గురించి చెప్పలేదు. కానీ విజయ్ వీడియోలో చాలా విపులంగా చూపించాడు. ఆ రాయి లేకపోతే గుడి ఎలా ఉండేదో.
Body parts of Shiva (in the form of bull), came up at 5 places called as Panch Kedar 1.Kedarnath (Hump of the Bull) 2.Madhya-Maheshwar (Navel of the Bull) 3.Tunganath ( Two forelegs of the Bull) 4.Rudranath (Face of the Bull) 5.Kalpeshwar (Hair of the Bull) You visited only One place Kedarnath.
Anna nanu kshaminchu plzz ... Bro nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi
Bro mana telugu kurradu without money travel chesthunadu ....E madya insta lo contact ayyanu kastapaduthunad evaru support cheyatledu ani feel avuthunadu miru thana chanal chusi nachite support cheyandi Chanal :walk with gani
Akkoooy nanu kshaminchu plzz ... Bro nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi
Have visited Badrinath, Gangotri and Yamunotri 2 times but missed Kedarnqth due to some issue at gaurikund. 1st time issue at gaurikund, 2nd time issue at Phata(helipad area) , we paid 1 lakh for 10 members to go to kedarnath by Helicopter but Due to govt restrictions that time didn't have a luck to visit kedarnath. నీ వల్ల కేదార్‌నాథ్ చుట్టూ పరిసరాలను చూడగలిగాను. థాంక్స్ మిత్రమా @anvesh
Mini chardham kadu...already chardham 90% ayinatle... poori chesesaaru.....rameswaram veltaru...kedarnath done....dwaraka okate miss...so jeevitam complete cheyaleni chardham 100days trip lo avtondi...that too karteekamasam lo....
Sure andhi
@@NaaAnveshanami number eppuduu vachindhi
@@NaaAnveshana kaarthika masam ivaley start ayyindhi
@@NaaAnveshana on u ok ki
Chalrage unde
హాయ్ బ్రదర్ నా దృష్టిలో నీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు నీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు
మీ వల్ల, ఆ పరమ శివుడి దర్శన భాగ్యం కలిగింది..
మీ వల్ల గుడి దర్శనం అయింది బ్రదర్ థాంక్యూ
నేను 2020 లో గుర్రం 🐎 పై మా వారు ఇద్దరం కేదార్నాథ్ ఆలయం దర్శనం చేసుకుని వచ్చాము,
నా పుట్టిన ఊరు నంద్యాల కర్నూలు జిల్లా, మావారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(BHU) లో ఉద్యోగం చేస్తున్నారు, మేము వారణాశి కాశీ లో ఉంటున్నాము, మీ విడియో చూశాను, పరమేశ్వరుడు, హర హర మహాదేవ్, మళ్లీ దర్శించిన ఆనందం కలిగింది, 🙏🙏🙏🙏👍
Great job Madam
Hi
Hi andi nenu Kasi vaddam ankuntunna andi akkada koncham meeru guide cheyyagalaraa Andi
Possible avtey me number m anna istaraa
Hi Mitho matladali
18:35 Goosebumps 🙏🏻
కచ్చితంగా మీరు అరవడమే మీకు ఒక unique style యూట్యూబర్ గా గుర్తింపు తెచుకున్నావ్ bro.. i love it
హలో తమ్ముడు నీవు ఎంతో కష్టపడి మమ్ములను కేదార్నాథ్ తీసుకువెళ్లిఎంతో గొప్ప ఆనందాన్ని అనుభూతిని కలుగ చేశావు🙏 శర్మ చందానగర్
Thanks you
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు వలన పులి సాయం తో నీ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది,,, అన్వేష్🙏🙏
Good job. ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏🙏
అన్వేష్ బ్రదర్ కేదార్నాథ్ ఆలయం వీడియో చలా అద్భుతంగా వుంది. కేదార్నాథ్ ఆలయం లో నీవు explain బాగా చెప్పారు.సూపర్ అన్వేష్ బ్రదర్
సూపర్ సూపర్ బ్రదర్. ఓం నమశ్శివాయ ఓం
మీ వీడియోస్ వాళ్ళు అన్ని ప్రదేశ్ లు చూసినాము
అవినాష్ బ్రో 💐ధన్యవాదములు 🙏
18:40 Goosebumps Jai Sri Ram 🚩
SUPER మీ వల్ల గుడి దర్శనం అయింది బ్రదర్ థాంక్యూ
Bros. this is Naga Vale, I have completed all your videos related to All India 100 Days Trip
You guys are excellent, Anvesh, Raju, Puli (not sure your original name Sorry ) Ramu,
Many many thanks for your hard work on this trip as it is not easy.
May God continue to bless all of you and us.
Anvesh do not forget arupulu and keep going....
అన్న నువ్వు కేదార్ నాధ్ గుడి వెనుక బీముడు పెట్టిన బండ రాయి మిస్ అయ్యావు..
🙏🏻🌹🔱🌹🙏🏻నా ప్రాణం శివుడు 🙏🏻
💕Shivoham 🙏🏻
Karthika Somavaram MAHA SIVUDI punya kshethra dharsanam 🙏🙏🙏 chaala Happy ga undhi good job Brother...
Thanks
ఓం నమః శివ రూపాయ 🙏🙏🙏🙏🙏
అరిచిన మీ వీడియోస్ సూపర్ అండి అన్వేష్ గారు
Bro nanu kshaminchu plzz ...
Sis nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi
Puli, raju, anvesh మీరు చాలా కష్టపడుతున్నారు. తమ్ముళ్లు మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు మీరు లడ్డాక్ లో పడ్డ కష్టాలు చూసి మీరు క్షేమంగా ఉన్నారా లేదా అని నెక్స్ట్ vlog చేసేవరకు నైట్ నిద్దుర పట్టేది కాదు. అనేవే యూ 3 ర్ సేఫ్ now. చాలా హ్యాపీ గాఉంది. మేము చూడలేనివి అన్నీ మీరు చూపిస్తున్నారు. Thank యూ 👍తమ్ముళ్ళు
అన్నా నీ స్లాంగ్ సూపర్ నాచురల్ గా వుంది, నీ వీడియోస్ సూపర్
Om namah shivaya❤
Om namah shivaya❤
Om namah shivaya❤
🙏🌺❤️❤️❤️🌺🙏Paahimam maatha parvathi maatha Sakalam sarvam sathyam Shivam Sundaram prabhu deva Mahadeva prabhu🙏🌺❤️❤️❤️🌺🙏
మిరెంతో శ్రమపడి మాకు ఎన్నాళ్ళ నుండో చుడాలనుకుంటున్న గుడిని ఉదయాన్నే కేదారనాథ్ ని చూపించారు,అన్వేష్ గారు Tq అండి
Chatrapathi shivaji Maharaj ki Jai,sambhaji Maharaj ki Jai,hara hara mahadeva,
Super anvesh Bhai,thanks for covering kedarnath.
కష్టబడే మనస్తత్వం అన్న నీది... చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు... ఆ కష్టం వీడియో లో కనిపించింది. ఎలాంటి పరిస్తుతుల్లో నువ్వు give up ఇవ్వలేదు.
Very Good Brother,
Great Temple,
Thank you very much*
హర హర మహాదేవ*
ఓం నమః శివాయ*
Waaw anvesh Garu thankyou so much for showing such a beautiful place of lord Shiva
చాలా బాగుంది బ్రో
L చాలా బాగా చూపిస్తున్నారని దేవుడి దర్శనం చాలా థాంక్యూ థాంక్యూ
Thanks brother 🙏Jai Hindu Jai Jai Hindu 🙏🙏super jerney ❤cycle shop abbulu mori Krishna fan's 🔧
Jivitam lo enni places choostham anukoledu mi daya vala adhi kuda ayyipoyindhi anvesh garu 🙏🙏🙏❤️❤️❤️
Love from Jagitial ❤❤❤❤❤❤
Om Namah shivaay, thanks anveshana garu for us showing lord shiva temple.
అన్వేష్ మామా అలా గెట్టిగా అరవాలి... ఎవ్వరి మాటలు పట్టించుకోవడ్డు👍👍👍👌👌👌💐💐💐
Har har Mahadev ❤ Jai shree ram ❤
హర హర మహాదేవ శంభో శంకర ఓం namasiyya.🙏🙏🙏🙏🙏🙏
Hi anna Namasthe... Mee videos superb...Mee dwara swamy darshanam jarigindi...Thank you so much....
Wow bro .. kedarnath temple chupincharu ... tnq . Happy ga journey cheiyandi
Om namashivaya Hara Hara mahadeva shamboo Sankara🥺🥺🥺🙏
Hara hara mahi eeshwara
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Wow chala bavundi meru kadu memu daggara vundi chusinattuga vundi. Life lo vellagalamo ledo theylidu ga ni e video chusina tharuvatha velli vachinattu ga vundi tq so much tq
Chala baga choopincharu, thank you🙏
బ్రదర్ నువ్వు కేదార్నాథ్ వీడియోలో గుడి వెనుక ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి 2013 లో వరదల్లో గుడి దెబ్బ తినకుండా కాపాడింది. మహాదేవుడు తన గుడి కాపాడు కున్నాడు. 5000 మంది శివైక్యం చెందారు.మీరు ఆ రాయి గురించి చెప్పలేదు. కానీ విజయ్ వీడియోలో చాలా విపులంగా చూపించాడు. ఆ రాయి లేకపోతే గుడి ఎలా ఉండేదో.
Body parts of Shiva (in the form of bull), came up at 5 places called as
Panch Kedar
1.Kedarnath (Hump of the Bull)
2.Madhya-Maheshwar (Navel of the Bull)
3.Tunganath ( Two forelegs of the Bull)
4.Rudranath (Face of the Bull)
5.Kalpeshwar (Hair of the Bull)
You visited only One place Kedarnath.
Please share the location details..I will visit
Excellent BGM Start's from 13:40.
సూపర్ అన్నేష్ అన్నా Superrrrrrrrrrrrrrrrrrrrrr!!!Kedhar naadh kuda eee Video
dwara Choosamu Tq Anna..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
I am crying, 13 times vellanu this time i missed chardham yatra, every year velthanu, i am missing
Bro e year Kuda veltunara ?
May I want One help with u
@@sandeepreddy105 e year ledu trip cancel
@@sandeeph1718 yes tell me
@@voiceoftravellerhow much cost of kedarnath yatra? Can we go with walk ?
Ann big fan happy Diwali expecting heart
Chala bagundi tq🤗🤗🤗🤗
Excellent fantastic very good to see kedarnath
ఓం నమః శివాయ 🙏🙏
గాడిద 👍👍👍😘😘😘
హాయ్ అన్వేష్ అన్న రాజు అన్న హెలికాప్టర్ ప్రయాణం మేము చేసినటుంది అన్న చాలా బాగుంది👍👌👌👌💐💐💐
Chala baga cupemcharu చాల బాగుంది
Naku enduko raju bro kana nuvve first 200k ki reach avutav anipistandi
Om namah shivya 🕉
Anna nanu kshaminchu plzz ...
Bro nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi
Super I'm enjoyed for see this video
Happy ga vundhi andi meeku tqu 🙏🙏🙏
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నా 👌🙏
🙄🙄🤫
18:10 jai shivaji 🙏🏻jai bhavani 🙏🏻
Meerantha Entho Adrustavanthulu andi..
Nenu Edoka Roju ah kedarnath parama shivudini darshinchukovali 🙏
Thank you bro....for video
ఓం నమః శివాయ 🙏🙏🙏
Love from anantapur
Excellent bro what a great energy Bro hat's of.....
Chala Happy andi anvesh garu
హర హర మహాదేవ శంభో శంకర 🙏
🙏
Thank you anvesh bro for showing the wonderful temples which I can't see in my life time
Bro nen without money travel chesthunna mik nachithe saport cheyandi ... Succes vache varaku wait cheyalenu nene lakkoni ravali success ni nadagariki
Chanal :walk with gani
Super ga undi bro
చాలా గొప్ప వీడియో చేశారు ధన్యవాదములు
I am big fan of u bro
Bro mana telugu kurradu without money travel chesthunadu ....E madya insta lo contact ayyanu kastapaduthunad evaru support cheyatledu ani feel avuthunadu miru thana chanal chusi nachite support cheyandi
Chanal :walk with gani
We went by walking 18 km.
Really awesome 💗
Hi
Hii👌
Good job great thought
Best documentary on kedarnath yatra🙏
అష్టాదశ కాదు అన్న ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం
అష్టాదశ శక్తిపీఠాలు
❤️🙏👍🌷
Bro waiting for rajasthan's ruchulu n tourism udaipur, jaipur, jaisalmer desert.... 😍
Mi valla kadarnath shivaya darshnam jaregende chala thank you bro
Nice bro chala kastapadi thunnaru..
2:45 Raju Chill mode activated
5:03 Raju sense of humour Prapancha Yaatrikudu 😂
Raju super
@@NaaAnveshana Ammababoi reply ichavuga🥁🥁
గాడిద ఎట్లా అంటాడు Bro పదా పోయి మళ్ళీ అడుగుదాం😊☺️
Manchi informative video
Thankyou bro
Temple ni chala baga chupincharu . .
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
అన్నా ప్లీజ్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తాను ఫోన్ ❤️
Bro nen without money travel chesthunna mik nachithe saport cheyandi ... Succes vache varaku wait cheyalenu nene lakkoni ravali success ni nadagariki
Chanal :walk with gani
I happy to see and listion good coverage all
Thanks for sharing brother intha easy ga kuda vellocha naku teliyadu antha nadavali anukunanu great videos brother 😊🙏👏👏👏👏👏
16:23 ki TELUGU vala sound vachindhi
Yes Bro
Ha avunu
Akkoooy nanu kshaminchu plzz ...
Bro nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi
Levaganay cheyyalsini panulu . Refresh avvali, breakfast cheyyali. Anvesh videos chudali. Naa anveshana videos oka vyasanam. Enni sarlu chusina malli malli chudalani anipisthundi
Super babu malanti madya tharagathi vallu a bagavantunni ela darsanam chesukonatamu. Thanks
Woww, chalabaaga chupincharu kedarnath shivunni, n chala adrusta jatakulu meru, chala pedda pedda punyakshetralu chustunnaru, kedarnath ki velllaka poyina, kedarnaathunnichusam, pradaxinalu chesam, darshinchukunnam mee punyana tqq😊😊🌹🌹🙏🙏
Thanks Anvesh Garu for showing us holy temples
మొత్తానికి డబ్బులు పోతే పోయాయి గాని హెలికాఫ్టర్ రైడింగ్ ticketing counter నుండి ending దాకా భలే కామెడీ గా ఉంది😂😂😂😂😂😂😂🎆🎆🎇
Kada
@@NaaAnveshana మరి అంతే కదండీ😜😜
Super anna 🙏...thankyou for this 👍 keep it up
First time chusa bagundi
👍👍❤️❤️❤️💞🏡 తమ్ముడు బెంగళూర్ వస్తే మీటప్ పెట్టు నేను అకంబిడేషన్ ఇస్తా మా ఇంటికి రావాలి తమ్ముడు guest room వుంది
Have visited Badrinath, Gangotri and Yamunotri 2 times but missed Kedarnqth due to some issue at gaurikund. 1st time issue at gaurikund, 2nd time issue at Phata(helipad area) , we paid 1 lakh for 10 members to go to kedarnath by Helicopter but Due to govt restrictions that time didn't have a luck to visit kedarnath.
నీ వల్ల కేదార్‌నాథ్ చుట్టూ పరిసరాలను చూడగలిగాను.
థాంక్స్ మిత్రమా @anvesh
Thanks
super bro nice trips