Naa Anveshana Meets RRR Team in Ukraine | RRR Movie
Vložit
- čas přidán 26. 08. 2021
- Instagram
/ naa_anveshana
1.Portugal vlog
• Beautiful Portugal And...
2.Spain Vlog
• Beautiful Barcelona in...
3.USA vlog
• Top 10 Expensive Brand...
4.Paris Vlog
• Eiffel Tower | World W...
5.London Vlog
• Beautiful London Vlog ...
6.Mexico Vlog
• బొంగు తో తయారుచేసిన బట...
7.Egypt Vlog
• Suez canal ship crossi...
8.Italy Vlog
• Italy 🇮🇹
9.Ethiopia Vlog
• Ethiopia 🇪🇹
10.Somalia Vlog
• Somali 🇮🇷
11.Djibouti Vlog
• Djibouti 🇩🇯
12.Turkey Vlog
• Turkey 🇹🇷
8:24 Rajamouli Sir,,8:42 Ramcharan Sir ❤️❤️
రామ్ చరణ్ గారితో మాట్లాడిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో.. అదంతా మీ మాటల్లోనే తెలుస్తుంది...Nice Video 👌🏻👌🏻
ప్రపంచ యత్రికుడు ని రాంచరణ్ గారు గుర్తించారు గ్రేట్ డార్లింగ్ ❤️అన్వేషణ RRR# team ని కలవటానికి హెల్ప్ చేసిన సాయి అన్న కీ థాంక్స్ ❤️
Ram charan pure smile 😘😍
మన తెలుగు అగ్ర హీరోలని...వేరే దేశాలంలో..కలవడం..తెలుగు లో మాట్లాడడం అది నిన్ను గుర్తించడం .....నిజంగా ఆ ఎక్సపీరైన్స్...లైఫ్ లో ఒక థ్రిల్లింగ్ మూమెంట్...🙏🙏🙏🙌🙌🙌
చరణ్ ❤️
మంచి తనం 😍
Missing NTR anna, kind gesture from charan boy ❤️
NTR video undhi bro don't feel .....cmng on the way🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@@mudimanchiramu5194 superb bro then 👍😎❤️
@@mudimanchiramu5194 link ?
@@mudimanchiramu5194 link bro
ఏ దేశమేగినా, ఎందు కాలిడినా,
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవమును..
Hats of to you Anvesh Anna.. I am your big fan.. Keep it up bro..
Nijanaga ram charan entha baga response echadu 🙏🙏really great person rc😎
Yes
రాంచరణ్ చాలా మంచి మనిషి ఏ మాత్రం గర్వం ఉండదు చిరంజీవి గారి నుంచి వచ్చిన వరసత్వం గ్రేట్ హంబల్ హ్యుమానిటీ ఎన్టీఆర్ చాలా గొప్పవాడు మేధావి ఎంతో పరిణితి కలిగిన వక్త
వీరికి తోడు రాజమౌళి గారు ప్రపంచ ప్రాక్యత దర్శకుడు వీరిని కలవడం అన్వేష్ అదృష్టం
😍😍😍
JAI RAMCHARAN ANNAYA 💥🦁
Mi telugu chala bhagundi brother
Ram Charan 💙
Nennu kalavadaniki prabanchaniki happy ga feel ravali a range ki achive chey kaka
అన్న మీ videos రామ్ చరణ్ గారి లాంటి వాళ్లు చూస్తున్నారు అని అంటే నువ్వింకా బాధ్యతగా , మంచిగా videos తియ్యాలి అని అర్థం. I Hope మీరు ఇంకా మంచిగా videos తీసి మీ Chanel కి మంచి growth రావాలని కోరుకుంటున్నా.
Eee video after 1 year CZcams malli naaku recommend chesisndhi 🤩
చాల సంతోషంగా ఉంది రాంచరణ్ సార్ నీ వీడియోస్ చూస్తున్నారంటే all the best తమ్ముడు
తెలుగు లో మాట్లాడుకుంటూ వేరే దేశం లో జర్నీ చెయ్యడం నిజంగా చాలా memorable day....
Ramcharan Annaya ❤️❤️❤️ super bro ..I am die hard fan of him
Nuvvu samanyudu kadura babu🔥🔥🔥🙏🙏...thopu anthe...it's nice to see our Telugites getting connected to u in different countries...Telugolla unity vardillali l 🙏🙏
Cherry was too humble❤
Wow ram charan ❤️ ala chinna vyakthulaki kuda iche gauravam great 👍
Great Heros, great Director, Great అన్వేషణ 👏👏👏👏👏
Charan anna chala humble ga matladaru great anna❤❤
Bro we miss NTR anna😢 love from odisha ❤
మా చరణ్ బాబు బంగారం ♥️
మా రామ్ చరణ్ బంగారం
Chaitu babu bamgaram ❤️ bro
Is bro ❤
@vjaymlfailure.1nuv velli vijay modda kudu 😂😂😂 sry vijay ki ledhu kada 😂
@vjaymlfailure.1first vijay gaadiki dance nerchuko manu..... Naa bacchulo dance mee vodidi.... Rice bag converter meevodu
@vjaymlfailure.1 enduku bro ela eyyinchukuntav ramcharan fans tho
మీరు superb బ్రదర్ ఎంతో మందికి లేని అవకాశం దేవుడు మీకు ప్రపంచమంతా చూపిస్తున్నారు god bless you
Brother, you are lucky... to meet RRR team...now you are becoming CZcams Baahubali for Telugu people.... your drone shots are awesome... enjoyed your videos... thank you so much 🙏🙏🙏
అందరిచేత అందరిమీద పెద్దఎత్తున ప్రేమ కలిగిన మహనీయుడువి నువ్వు......👏
Ram charan is very down to earth brother,
Down to Earth Ante emity bro
@@guna286entha ettu edigina kuda vadhigi undatam dhaniki meaning brother
Ramcharan is very kind at his heart
Yes
Nice vlog bro ni video tho RRR movie ki kuda manchi promotions avutunnai . Ram Charan kuda ninu recognise chesadu antey nuv great brother . 😎👌🏻
ఏమి సోదరా మల్లీ ట్రేండింగ్ లోకి వెళ్తున్నావా ఆల్ థా బెస్ట్ ♥️♥️♥️♥️👍👍👍👍👍🤳🤳🤳🤳🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ramcharan the king. Anvesh super
Video చూస్తుంటేనే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది,సాయి అన్నయ్య చాలా చక్కగా మాట్లాడుతున్నారు
Jai RC 🔥🔥 down to earth person
11:47 super moment
All the best Brother from Ram Charan Fan's 💐🏹🏹
Ohh god when i see 8:42 (ram charan ) i got happy face ❤my heart smiled too 😘💜
Goosebumps scene ❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍
ఇవన్నీ కేవలం కేవలం నీకు మాత్రమే సాధ్యం నీ ఓర్పు సహనం భేష్ సాహోరే అన్వేష్ ఎంతోమంది జీవిస్తారు కాని నూతిలో కప్పలు లాగా నీవు మాత్రం ఈ ప్రయాణంలో అన్ని సమయాలు ఆనందిస్తూ మమ్మల్ని ఆనందింప చేస్తున్నావు థాంక్యూ
Yes Anna
We miss ❤️ NTR❤️ in this video 😞😞
Ramcharan Anna simplicity❤❤
11:49 చాలు మన జీవితానికి 🙏🙏🙏🙏
Goat
Charan anna gold Heart 😍😍
Ram Charan anna Bike meedha kurchoni "Hello na Peru anvesh welcome to Na Anveshana" annara ....lol 😂🤣🙏
🤣🤣🤣🤣
😂😂😂
I am world biggest fan of Ram Charan anna.... your lucky bro ❤.....
Jai Global Star ❤
That is ram Charan anna...💙
నిజంగా చాలా సంతోషం అన్వేష్, వీడియో చూస్తున్నంత సేపు నీ ఆనందమే మా ఆనందంగా ఫీల్ అయ్యాము,RRR టీం తో ఉన్నప్పుడు ప్రతి సెకను ఉత్సాహంతో ఉన్నావు నీ ముఖం లో సంతోషం తాండవమాడింది
నీ స్నేహితుడు సాయి గుడ్, మొత్తానికి RRR టీం తో మీట్ అప్ ముచ్చటేసింది 👌👌👌.
Charan Anna 😍😍😘😘😘😘
Justin bieber
Bro nuv super.. ni happiness..face lo clear ga kani pistundhi.
Tha gret గ్లోబల్ స్టార్ రాంచరణ్ 🥰
Jai Global Star ❤
aa shoot adi video thiyyakunda valla privacy ki respect ichav..very responsible bro..keep going strong..
హే హాయ్ నీహో ఈసారి వీడియోస్ లెన్త్ పెంచు అన్వేష ♥️♥️♥️♥️♥️♥️♥️♥️👍👍👍👍👍👍👍🤳🤳🤳🤳🙏🏼🙏🏼🙏🏼🙏🏼
జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ ❤️
💙💝💝💝💝💝💝💝💝💝💝💝💝
ground to earth attitude takes. you heights ,dont forget bro ...keep
it up
You have been nominated as a big boss contestent good luck
🤣🤣
మీరు చూపించే లొకేషన్స్ ఎప్పుడు చూడనవి బ్రో మూవీస్ లో కూడా రేర్ అందుకే మీ వీడియోస్ సినిఫిల్డ్ వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళకి యూస్ ఉంటుంది మెయిన్ మీ వీడియోస్ గుడ్ జాబ్ బ్రో 👌👌👌🇮🇳🇮🇳 14:34 సూపర్ బ్రో మేము కూడా చూడం 👏👏 waiting next vedio bro
Big achievement for telegu traveller
Love from Karnataka
ఇవన్నీ కేవలం కేవలం నీకు మాత్రమే సాధ్యం నీ ఓర్పు, సహనం భేష్ సాహోరే అన్వేష్. నీవు ఈ ప్రయాణంలో అన్ని ఆనందిస్తూ మమ్మల్ని ఆనందింప చేస్తున్నావు థాంక్యూ నిజంగా చాలా సంతోషం అన్వేష్, వీడియో చూస్తున్నంత సేపు నీ ఆనందమే మా ఆనందంగా ఫీల్ అయ్యాము,RRR టీం తో ఉన్నప్పుడు ప్రతి సెకను ఉత్సాహంతో ఉన్నావు నీ ముఖం లో సంతోషం తాండవమాడింది
నీ స్నేహితుడు సాయి గుడ్ 👌👌👌.
Really I am very happy to watch this 💖💖💖
1st ramcharan annatho video release inappuati nundi wait chesthunna anna e video kosma
Great, this video going to be one of your highlights in the days to come , cheers bro
Morning a 6 ki shooting location ki veltuntay chala excited ga undedi, missed those days😔
Greatest moments bhaiyya proud of u ,👏👍👏💐
Excellent Anvesh 👏👏👏 It's a big achievement in your journey. Hats off to you. You are lucky guy. Cheers 🥂👍
I think it's hatts off
@@anuguaryanreddy3527 I think its, hats off
Love from RAMCHARAN Anna fans ♥️
Rrrr team ni miru kalisaru,maku choopincharu.miru chala great anna .miru inka chala famous avvali andharu mommalni gurtinchali❤️❤️
Anna we miss NTR Anna love from odisha 😏😏😏😏
ఇది కదా అన్న విజయం అంటే...అన్వేష్ అన్న న మజాకా..
You have a great future ahead I wish u all good luck.. Ur hardwork, determination and Sincearity is really appreciatable, I like all your videos great work dear god bless u, tc of urself
Respect to one and only king ramcharan
Always Rc great attitude 😍😍😍😍
NTR ని కలవలేదు ఎన్టీఆర్ బ్రో
YOUNG TIGER NTR ni kalisaru Anvesh .......video vastundhi bro wait cheyyali manam ....... suspence lo pettaru anvesh 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 ippude insta live lo chepparu ......ntr video kosam wait cheyyali
Maa Anesha majaka😎 Prapancha yatrikudu 👍
Jai NTR 🔥 Jai hind ❤
Genuine person ki kalam ala kalsi vastundhi...anthe..
Jai Hanuman 🙏 jai ram charan 🙏 maa anvesh👌
U reached next level bro
Congratulations
He is talking so good. Happy to meet the person like him. It gives a good vibe to your journey.
అన్వేష్ అన్న మీరు మరిచిపోకుండా అల్లూరిసీతారామరాజు పుట్టిన ఊరు పాండ్రంగి గురించి చెప్పడం మాకు ఎంతో గర్వంగా ఉంది. హాయ్ అన్వేష్ అన్న సూపర్ వీడియో...
Thanks
మీ అమ్మమ్మ గారిది ఎ ఊరు అన్న
NAA ANVESH ANNA ALWAYS WITH US
MegaStar Ramcharan ❤️💪💪💪
Wow 🥺.... Great 👍 video 📸 Happy 😊 watching this ☺️👍👍👍
Love RC ❤️❤️
RRR 🔥🔥🔥
Super vlog😍 bro happy happy ga unnaru meru full enjoy chastunaru🥰🥰🥰🤩🤩🤩🤜🤛
జై రాంచరణ్ sir❤❤
VERY HAPPY VIDEO..... AND GOOD MESSAGE FOR PYRACY.......THANS BRO
Love from Suryapet ❤️❤️❤️❤️
Same bro 🥰
Suryapet lo ekkada brother...
Another nice entertainer bro! Liked Gundu bhai he is the star in this vlog!!
మీరు RRR team ని కలిసినందుకు నాకు కూడా happy ga వుంది
Thanks
Annna eee video choodagane nuv king annnaaaaa👑👑👑👑👑reallyyyy u r true traveller
Awesome Beautiful video 😍
U r Best Entertainer and Best of luck👍
jai Ramcharan Toopu 🔥🔥❤️🔥
Nuvvu magadra bujji.....🔥🔥🔥...........
Great milestone brother keep going meru inka manchi stayiki vellalani korukuntunnanu
Charan anna ❤❤❤
Jai Global Star ❤
Congratulations Anna to meet RRR team 😊
RC always maintained good behaviour
మీకు తెలుగు భాషలో ఉన్న పాండిత్యం చాల చక్కగా ఉంది
Anna famous anthe 🙏
మెగా ఫ్యామిలీ గురించి గొప్పళ్ళకే అర్థంవు్తుంది... Waste గాళ్ళు dummethi పోస్తారు.. Always grate మెగా family.....
Proud of you Anvesh bro, day by day you are getting popular with your videos 👍