Sri Rama Navami Special 2024 || Sri Rama Namamu || BR SHAFI

Sdílet
Vložit
  • čas přidán 16. 04. 2024
  • Sri Rama Navami Special 2024 || Sri Rama Namamu || BR SHAFI
    #sriramanavami #ayodhyarammandir #ayodhya #ram
    Join this channel to get access to perks:
    / @uircdawah
    #UIRC #BrShafi
    follow us on :
    / uircdawah
    / uirc4dawah
    uircindia.com
    For More Videos Subscribe To Our Channel.

Komentáře • 63

  • @jindagikushi7027
    @jindagikushi7027 Před 3 měsíci +16

    Ramudu is only a man not at all God I know
    But poor mind people blindingly following by saying he is god

  • @GopibabuGopi-yy3bm
    @GopibabuGopi-yy3bm Před 3 měsíci +1

    సూపర్ బ్రో కల్పిత కథల్లో అన్నీ సాధ్యమే కరెక్ట్

  • @indian6436
    @indian6436 Před 3 měsíci +2

    Shri Ram is messenger of God…

    • @jagananna6415
      @jagananna6415 Před 3 měsíci

      who said he is a messanger
      A messanger doesn't have any Master
      Srirams master name first master Vasista and second Vishwamitra ...
      Don't compare with messangers

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq Před 2 měsíci

      Allah is worshiper of Christ and Hindu gods

  • @user-ud7hl4df9z
    @user-ud7hl4df9z Před 3 měsíci +1

    God bless you brother❤

  • @towardseternity111
    @towardseternity111 Před 3 měsíci +9

    రాముల వారిని గౌరవించని వారు ఆయన పుట్టిన నేలని కూడా గౌరవించనట్టే , ఇదే నేలపై పుట్టి, ఆయన గురించి తెలియక ఆయన ను అగౌరవా పరచే వారు తన మాతృభూమి ని దూషించి నట్టే....(మరో విధంగా చెప్పాలంటే తన తల్లిని దూషించే వారితో సామానులు)
    అలాంటి వారు ఎన్నటికీ సన్మార్గాన్ని పొందలేరు
    దేవుడు పట్ల నిజమైన విశ్వాసం ఉన్న వాడు ఆయన పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటాడు మరియు ఆయన లోని గుణగణాలను అలవరచుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు
    రాముల వారి జీవితం లో గొప్ప ఆదర్శం ఉంది
    భార్య భర్త లుగా జీవితం ఎలా గడపాలో తెలియని ప్రతీ ఒక్కరికీ రాముల వారి ద్వారా దేవుడు మనకు చూపిన మార్గం లో గొప్ప ఆదర్శం ఉంది .....ఆ ఆదర్శాన్ని మన జీవితం లో అమలు చేస్తే , నేటి మన కుటుంబ సమస్యలకు విముక్తి లభించినట్లే.....
    ఒక కొడుకు గా ఒక భర్త గా ఒక మగాడిలా ఎలా జీవితం గడపాలో ఆయన జీవితం లో మనకు అవగతం అవుతుంది
    రాముల వారు పుట్టిన దేశం లో నేను కూడా పుట్టినందుకు ఆనందిస్తున్నాను....ఆయనను ప్రేమిస్తున్నాను
    కానీ దేవుడు ఆయన ద్వారా చూపించిన సన్మార్గాన్ని అనుసరించే ప్రయత్నం లో బలహీనుడిగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నాను
    ఒక స్త్రీ పట్ల ఆయన లో ఉండే స్వభావం నాలో అలవరచు కునే ప్రయత్నం లో బలహీనత మరియు నిర్లక్ష్యం చూపుతున్నందుకు సిగ్గుపడుతున్నాను
    ఆయన లోని ఉత్తమ గుణాలను మాలో అలవరచుకునే సద్భుద్దిని నాకు నాతోటి పురుషులకు అనుగ్రహించాలని దేవుడి తో ప్రార్థిస్తున్నాను

    • @shaikjameer9487
      @shaikjameer9487 Před 3 měsíci +2

      మీరు చాలా బాగా చప్పారు సార్ assalamualaikum warehmatullahi wabarakatuhu

    • @user-kc9ef1ru6n
      @user-kc9ef1ru6n Před 3 měsíci +1

      తోకేమి కాదు 😂😂😂😂😂😂😂😂

    • @kasivastu
      @kasivastu Před 3 měsíci +2

      రాముల వారు అడుగుజాడ లో నడుస్తారా మహమ్మద్ ప్రవక్త సున్నత్ ను వదిలేసి?

    • @towardseternity111
      @towardseternity111 Před 3 měsíci

      Wa alaikum assalam wa rahmatullahi wa barakatuh ​@@shaikjameer9487

    • @abidabegum6413
      @abidabegum6413 Před 3 měsíci +1

      సీతా దేవి ఎందుకు అగ్ని లో దూక్యారు.ఎవరికైన తెలుసా?

  • @varammedia8400
    @varammedia8400 Před 3 měsíci +2

    Super sir baga cheparu

  • @towardseternity111
    @towardseternity111 Před 3 měsíci +2

    ధర్మ శాస్త్రాలు ✅

  • @ismailshaik6621
    @ismailshaik6621 Před 3 měsíci +1

    Chala baga cheapinru sir meru ❤❤❤❤

  • @user-kc9ef1ru6n
    @user-kc9ef1ru6n Před 3 měsíci

    Allhuakbar

  • @bhasakart5295
    @bhasakart5295 Před 3 měsíci

    👍

  • @user-qg3gu5ts1g
    @user-qg3gu5ts1g Před 3 měsíci

    Lkg vaallaki cheppinattu undhi maa bathuku theeru lu sir good job

  • @TheVasu570
    @TheVasu570 Před 3 měsíci +5

    ఈ వీడియోలో ధర్మం గురించి చెబుతూ ఇంకో వీడియోలో భయాన్ని ఒక వర్గంలో కలిగిస్తున్నావ్. ఇది ఎలా ధర్మం అవుతుంది ధర్మ ప్రభువు గారు

    • @mohammedayyub5299
      @mohammedayyub5299 Před 3 měsíci

      Nuvvu maarav

    • @Sayad_Mahaboob_Basha
      @Sayad_Mahaboob_Basha Před 3 měsíci

      *బోడి కూడా దేశ ప్రజలందరూ నా వారు అంటూనే హిందూ ముస్లిం ల మధ్య భేదాలు సృష్టించడం లేదా.*

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq Před 2 měsíci

      ​@Sayad_Mahaboob_Basy yes mivalanti vallaki midi ti teda ledu, radical mindset to vunnaru

    • @Sayad_Mahaboob_Basha
      @Sayad_Mahaboob_Basha Před 2 měsíci

      @@ckkxkxzcxvcxvxcv-zj7tq *yes నీలాంటి బత్తాయి కి ఆవు ఉచ్చ,ఆవు పాలకు తేడా తెలియదు. ఎవడో బత్తాయి ఏదో చెప్పాడని గుడ్డిగా నమ్మేస్తారు.అందుకే మిమ్మల్ని అంధ భక్త బత్తాయిలు అనేది*

  • @towardseternity111
    @towardseternity111 Před 3 měsíci +7

    భూమిపై దైవాన్ని బుద్ధి పూర్వకముగా తిరస్కరించి అన్యాయముగా బ్రతికిన వారి గతి ఏమయ్యిందో తెలుసుకోమని దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు అయితే మీరు తెలుసుకోరా....!?
    అరబ్బీ భాషలో దైవాన్ని ఇలాహ్ అంటారు.. నిజ దైవాన్ని అల్లాహ్ అని అంటారు
    Qur'an 47:10-11
    ఏమీ?
    వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో?
    అల్లాహ్ వారిని నిర్మూలించాడు.
    మరియు సత్యతిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది.
    ఇది ఎందుకంటే!
    నిశ్చయంగా, విశ్వసించిన వారి సంరక్షకుడు అల్లాహ్! మరియు
    నిశ్చయంగా, సత్యతిరస్కారులకు సంరక్షకుడు ఎవ్వడూ లేడు.

    • @kasivastu
      @kasivastu Před 3 měsíci

      ఖురాన్ లో కంటికి కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి మాత్రమే ఉంటుంది. భూమి గోళము గా ఉంటుంది అని కూడ తెలియదు. సనాతన ధర్మ గ్రంథాలలో ఇతర గ్రహముల గురించి కూడ ఉంటుంది ఎందుకు?

    • @user-kc9ef1ru6n
      @user-kc9ef1ru6n Před 3 měsíci

      అల్లహు అక్బర్

    • @kasivastu
      @kasivastu Před 3 měsíci

      ఖురాన్ లో భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తప్ప ఇతర గ్రహముల గురించి ఎందుకు లేదు?

    • @user-kc9ef1ru6n
      @user-kc9ef1ru6n Před 3 měsíci

      @@kasivastu విగ్రహం లు మనుషులు చేసేంది అందుకే లేదు

    • @towardseternity111
      @towardseternity111 Před 2 měsíci

      @@kasivastu అన్ని గ్రంథాలు విశ్వసించాలి కాబట్టి అన్ని గ్రంథాలు పంపింది ఆ దైవమే కాబట్టి సనాతన గ్రంథాలు అయిన వేదాలు కేవలం నావి అనుకుంటే అది అజ్ఞానం మాత్రమే....ఎందుకంటే ఖురాన్ గ్రంథం లో దేవుడు పూర్వ గ్రంథాలను విశ్వసించడం తప్పనిసరి గా (విధిగా ) చేశాడు ....ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని ఆ దైవానికి తెలుసు కాబట్టి

  • @sanatanadharmam7
    @sanatanadharmam7 Před 3 měsíci +3

    Always fallow our sanatana dharma

    • @pro0392
      @pro0392 Před 3 měsíci +1

      Ani ekkada undi. Always follow the truth, not extremism. Especially people are using Ram name in the way of extremism.

    • @sanatanadharmam7
      @sanatanadharmam7 Před 3 měsíci +1

      @@pro0392 give me one example. I can give you examples your following Terrerism..

    • @kasivastu
      @kasivastu Před 3 měsíci

      ​@@pro0392what is truth?

    • @shaikmujahid1628
      @shaikmujahid1628 Před 3 měsíci +1

      ​Islam is true

    • @shaikmujahid1628
      @shaikmujahid1628 Před 3 měsíci

      ​@@sanatanadharmam7islam is true dharmam ante islam

  • @towardseternity111
    @towardseternity111 Před 3 měsíci +4

    ఒక వైపు రాముడిని పొగుడుతూ....
    మరొక వైపు
    అదే నాలుకతో వ్యక్తుల దూషణ
    బహిరంగంగా మరియు రహస్యంగా వ్యక్తులతో అశ్లీల మైన సంభాషణ చేస్తూ
    బహిరంగంగా మరియు రహస్యంగా అశ్లీల మైన పనులకు పాల్పడే వారిది రాముడి పై ఎలాంటి ప్రేమ ?
    నిజంగా రాముల వారిని ప్రేమించే వారు ఆయన అడుగు జాడలో నడిచే ప్రయత్నం చేస్తున్నారా ?.....
    లేక ఇది కేవలం ప్రజల వద్ద తమకు ఆయన పట్ల ప్రేమ ఉన్నట్టు భ్రమింపజేసే ప్రయత్నమా ?....
    లేక ప్రజల వద్ద నటిస్తూ వారికి వారే అన్యాయం చేసుకుంటున్నారా....?
    ఏ విధంగా అయితే అనేక ప్రజలు మేము దైవ విధేయులము అని అరబ్బీ భాషలో (ముస్లిమ్ ) చెప్పుకుంటూ ....
    దేవుడి ఆజ్ఞలకూ,
    ఆయన మానవాళి కొరకు పంపిన చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ (ఆయన పై దేవుని శాంతి మరియు శుభాలు కలుగునుగాక) వారి బోధనలకూ పూర్తి విరుద్ధముగా జీవితం గడుపుతున్నారో ...!
    అలాగే మనమూ ఉన్నామా?
    ....అనేది ఒకసారి స్వీయ పరిశీలన మరియు ప్రక్షాళన చేసుకునే అవసరం మనపై మనకు తప్పకుండా ఉంది

    • @khasimshaik4354
      @khasimshaik4354 Před 3 měsíci +1

      బిగేపీ బత్తాయిలు అంబానీఅడానీల ఊడిగ ప్రభావం

    • @sdniru1050
      @sdniru1050 Před 3 měsíci

      గంజాయి భక్తుల కి ఏం చెప్పిన కష్టమే... గు... మేకమ్ కి తేడా తెల్వదు 😂

    • @user-kc9ef1ru6n
      @user-kc9ef1ru6n Před 3 měsíci

      అది మిరే 😂😂😂😂

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n Před 3 měsíci

      మొహమ్మొత్తి అల్లాటప్పను తెచ్చాడు 😂😂😂😂😂

    • @shaikyaseen1878
      @shaikyaseen1878 Před 3 měsíci

      @@user-rr6cz3uf6n pellalani Agni ki vadilesi rakama

  • @kasivastu
    @kasivastu Před 3 měsíci +4

    రామాయణంలో ఉన్న రాముని యొక్క ఆదర్శ జీవితం గురించి బాగా చెబుతున్నారు. కాని ఎప్పుడూ ఖురా ను లో ఉన్న ఆదర్శ వంతుల గురించి చెప్పరు ఎందుకు? 😂😂

    • @Mshafishameem
      @Mshafishameem Před 3 měsíci +3

      ఖుర్ఆన్ లో అదరాష్ పురుష ల గురించి మీ రు స్వయంగా చదవండి బ్రో ఖుర్ఆన్ ఒక అద్భుతం 🎉🎉🎉

    • @ABDULJABBAR-zf9ci
      @ABDULJABBAR-zf9ci Před 3 měsíci

      Quran lo evaru adharmulu.. chepu
      Nee misconceptions ne Islam pandithuto telusuko...Goog6 chei num cl sempal don't be andha .

    • @abidabegum6413
      @abidabegum6413 Před 3 měsíci

      ఆయన ఇటు ఉర్దూ లో అటు తెలుగు లో ఖురాన్ లోని ప్రవక్తల జీవితాల గురించి చెబుతూనే వుంటారు మీరే వినకుండానే ఇలా చెప్పకూడదు మూస ప్రవక్త ,ఇబ్రహీం,మెుహమ్మద్ ప్రవక్త ,ఈసా(ఏసు),ఇస్మాయిల్,లూత్ ఇలా ..... ముస్లిమ్ అంటే పూర్వపు ప్రవక్తల మీద పూర్వపు దైవగ్రంధాల మీద నమ్మేకం కలిగి వుండేవాడు.మీలాగ కాదు కాలాను గుణంగా దైవగ్రంధాలను కొందరు దుర్మ ర్గులు మార్చరు కాబట్టి చివరి ప్రవక్త అయిన మెుహమ్నద్ సొల్లేలాహు అలేహి సొల్లేం గారికి ఖురాన్ ఇవ్వడం జరిగింది .ప్రతిదానికి ముర్ఖత్వంతో నవ్వు బొమ్మలు పెట్టడం గొప్పకాదు. ఖురాన్ పరంగా 1లక్ష,24వేల మంది ప్రవక్తలు వచ్చారు .దైవ ప్రవక్తలను దేవుడుఅనకూడదు.సృష్టికర్త అయిన అల్లా వేరు,అల్లా ప్రవక్తలు వేరు . అల్లా మానవ జన్మలోకి రారు దేవుని మెసేజ్ ఇవ్వటానికి ప్రవక్తలు ఎన్నుకోబడతారు .

    • @kasivastu
      @kasivastu Před 3 měsíci +1

      @@abidabegum6413 ప్రవక్తలు ఎలా జీవించే వారు? వారి వైవాహిక జీవితం ఎలా ఉండేది? ఆదర్శ వంతుడైన తండ్రి ఏ ప్రవక్తలాగాఉండాలి? ఆదర్శవంతుడైన. కొడుకు ఎలాఉండాలి? భర్త ఎలా ఉండాలి? ఒక రాజు ఎలా ఉండాలి? అన్నదమ్ములు ఎలా ఉండాలి? ఖురాన్ లో పాత్రల ఆధారంగా చెబితే బాగుంటుందని నా అభిప్రాయం

    • @abidabegum6413
      @abidabegum6413 Před 3 měsíci

      @@kasivastu ఖురాన్ లో పాత్రలు వుండడానికి ఇది ఏమైన కధల పుస్తకమా? ఇది మనవ జాతి అద్భుతం గా జీవించడానికి ఒక జీవన విధానం.మానవుడు ఎలా వుండాలిఎలా వుండకూడదు చెప్పే అద్భుతగ్రంధం ఈ పవిత్ర ఖురాన్ .ఇందులోని ప్రతివాఖ్యం ఒక అద్భుతం.అంతగా తెలుసుకోవాలంటే చదివి తెలుసుకోండి బ్రదర్.ప్రతి ప్రవక్త మానవ జాతికి అదర్సమే.మెుహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర చాలు పూర్తి మానవాళికి ఆదర్స్ం ఎందుకంటే ఆయన ఖురాన్ ను అనుసరించేవారు కాబట్టి.

  • @user-jgw8ixp5mzq
    @user-jgw8ixp5mzq Před 3 měsíci +3

    కల్పిత కథలలో అన్ని సాధ్యమే😂

  • @Rallabandi.
    @Rallabandi. Před 3 měsíci

    ఒరే ఆయన ఈయనే రా

  • @vennapusasanjay4322
    @vennapusasanjay4322 Před 2 měsíci +1

    Justice Ayesha justice ⚖️ 😂😂😂😂