Chinna Jeeyar Swami, Chaganti Koteswar Rao, Garikapati Narasimha Rao (Telugu guru's) On Sai Baba.

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2020
  • #sai #baba #shirdisai #saibaba Gurupournami special
    The 3 people in this video are 3 legends in Andhra Pradesh and Telangana. They are like our telugu Guru's.
    1st one my guru, shree tridandi Srimannarayana ramanuja chinna jeeyar swami is a vaishnav dharm guru, though he is a follower of Ramanuja charya, he said 'Disturbances and debates on Sai Baba is not at all the problem with him, but some people doing illegal things by using shirdi Sai baba name, because of them this debates are coming. Shirdi Sai Baba is not a Hindu nor a Muslim. He is worship able.
    2nd person is Chaganti koteshwar Rao who Read 18 puranas completely, he said " I am really a huge devotee of Shirdi Sai Baba, He is incarnation of Lord Shiva. I pray him daily, I see him daily when I wake up, I've given many speeches on Shirdi Sai Baba."
    3rd one is Garikapati Narasimha Rao who is Sahasra Avadhani, he said " Shirdi Sai baba, Adi shankaracharya, Taj uddin baba like Many great saints are born, they all are really God's. Shirdi Sai Baba is like God's God, He is worship able, no doubt in it. ....
    Like this this 3 guru's of Telugu clarified on Shirdi Sai Baba issues.
    Happy Guru pournami ☺️
  • Jak na to + styl

Komentáře • 925

  • @hanumantharao3925
    @hanumantharao3925 Před 2 lety +369

    ఎవరిని ఎవరైనా పూజించవచ్చు. కానీ సాయి పాదాల వద్ద శివలింగాలను, ఆంజనేయ విగ్రహాలనూ ఉంచటం చాలా పాపం. సాయికి అభిషేకం చేస్తే ఆయన పాదాల నుండీ నీరు కారి శివలింగం పై పడటం నేను చాలా సార్లు చూశాను. ఇది మాత్రం నిస్సందేహంగా మహాపాపం.

    • @chinnasandaka4349
      @chinnasandaka4349 Před 9 měsíci +18

      Sai విష్ణువు మూర్తి అవతారం అయినప్పుడు నీళ్లు లింగం మీద పడితే తప్పేంటి

    • @Telugu_bhakthi_tree
      @Telugu_bhakthi_tree Před 9 měsíci +8

      Ela cheyakudadu miru cheppindi correct

    • @buddesandhya445
      @buddesandhya445 Před 8 měsíci

      ​@@chinnasandaka4349Vishnu Moorthy avatrama.. Bhagavanthuda!!!!!!!!!

    • @mouryachunduru430
      @mouryachunduru430 Před 8 měsíci

      ​@@chinnasandaka4349evaro chepparu

    • @naveen_narasimha
      @naveen_narasimha Před 8 měsíci +66

      ​@@chinnasandaka4349ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు బాబా విష్ణువు అవతారం అని

  • @srimanbhagavathramanujacha8452

    సాయి బాబా నేను దేవుడిని అని ఎక్కడ చెప్పలేదు. తనకు ప్రత్యేక పూజలు, వ్రతాలు, హోమాలు చేయమని చెప్పలేదు.

    • @user-os2xz5yu3c
      @user-os2xz5yu3c Před 4 měsíci +2

      సూపర్... బాగా, నిజంగా చెప్పినారు. ఓం సాయి రామ్

    • @kishore.vungarala
      @kishore.vungarala Před měsícem

      మరి మానవరూపంలో చాలా మంది అవతారపురుషులుగా వచ్చారు.. వాళ్ళను ఎందుకు పూజిస్తున్నారు వాళ్ళేమైనా చెప్పరా మేము దేవుళ్ళం అని చెప్పలేదు కదా, మరి ఎందుకు విగ్రహలు పెట్టి కొలుస్తున్నారు.. వీరబ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి, రాముడు వీళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు కదా ఎలా పూజిస్తున్నారు అందరూ

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 Před měsícem

      ​@@kishore.vungarala ధర్మం ( సనాతన ధర్మం ) పాటించాడు కాబట్టి
      సనాతన సంస్కృతి లో ఆదర్శ మూర్తులు కాబట్టి వాళ్ళను పూజిస్తూ వారి మార్గంలో నడుస్తున్నాం.
      వాళ్ళెవరూ .. ఖురాన్ recommend చేయలేదు
      మహిమలు ఎన్నో చేయగలిగీ కూడా స్వాతంత్ర్య పోరాటంలో మాత్రం ఆయన contribution శూన్యం అవునా కాదా ?
      అసలు ఆయన గురు శిష్య పారంపర్యంగా ఏమిటి ?
      గురు : అంటే కేవలం దక్షిణ మూర్తి మాత్రమే
      దక్షిణా మూర్తి = ఆది యోగి, ఆది గురు = దక్షిణా మూర్తి మాత్రమే.
      మీరు ఆరాట పడుతున్న వ్యక్తి మంచి వాడు కావచ్చు కానీ దేవుడు కాదు, గురువు అంత కంటే కాదు

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 Před 2 lety +268

    Sai Baba garu తనను తాను భగవంతుడని చెప్పలేదు. మనుషులే అతన్ని దేవుణ్ణి చేశారు. ఆయనను పూజించడం కంటే అనుసరింవలసిన అవసరం ముఖ్యం.

    • @srinivasdhulipala8163
      @srinivasdhulipala8163 Před 2 lety +6

      Good message

    • @casinova461
      @casinova461 Před rokem +1

      🥳

    • @praveenmadis
      @praveenmadis Před rokem +3

      Nijam chepparu mitrama. For those who did not understand. Anusrinchatam ante vaallu cheppina matalni tucha tappakunda amalulo pettatam.

    • @rajashekar_Radhakrsna1
      @rajashekar_Radhakrsna1 Před rokem +4

      Ayana vishnu sahasra namam cheyamanndu
      Vishnu supreme annaru

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 Před rokem +6

      ఆయన్ను పూజించకండి, అనుసరించకండి. పరివార దేవతలను మాత్రమే పూజించండి. అనుసరించండి.

  • @manamhindulammanambandulam4181

    🙏 ఓం నమో నారాయణాయ 🙏

  • @muralikrishnacherukuri8361

    ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @sivaajirao1928
    @sivaajirao1928 Před 2 lety +28

    అందరిని, అన్ని జీవరాషుల ను ప్రేమించే వాడు దేవుణ్ణి గ్రహించిన వాడు
    ఎవరి ని నొప్పించని వాడు దేవుణ్ణి గ్రహించేవాడు

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam Před rokem +15

    నాకు ఒకే ఒక అనుమానం " నాతో సమానంగా ఎవరిని పూజించిన అది Shirk, ఏ పాపాన్నైనా క్షమిస్తాను గాని ఈ Shirk ని అస్సలు క్షమించను, అలా చేసిన వారిని నిత్య నరకం పడేస్తాను అన్న అల్లాను, నిరంతరం స్మరించిన సాయి బాబాను గురువు, దేవుడు అని ఎలా భావించాలి?

    • @priyanshugupta6908
      @priyanshugupta6908 Před 3 měsíci +1

      అతను అల్లాహ్‌ను భగవంతుడు విష్ణువును సాయి చరిత్ర అధ్యాయం 27 అని పిలిచేవాడు అతను బలమైన హిందువు
      ❤😊🕉🇮🇳🙏

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar Před 3 měsíci

      బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు. @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar Před 3 měsíci

      అసలు హిందువులు కొలిచే పరబ్రహ్మము, మహమ్మద్ ప్రవక్త ప్రార్ధించిన అల్లాహ్, జీసస్ చెప్పిన పరలోకపు తండ్రి ఒక్కరే, ఇక్కడ పేర్లు మారాయి, మూల దైవం మారలేదు, బాబా అందుకే అందరి దేవుడు ఒక్కడే అన్నారు, అల్లా మాలిక్ అన్నారు, ఆ భగవంతుడే సర్వాధికారి, అని చెప్పారు, అక్కడ సాయి అల్లాహ్ అన్నది ఎవరినో కాదు మనం వేదాలలో కీర్తించబడిన పరబ్రహ్మము,

    • @bairagonivinodgoud4340
      @bairagonivinodgoud4340 Před 3 měsíci +4


      ఐతే షిర్డీ ఆస్తులు, ఆదాయం మాకే చెందుతాయి అని ముస్లిం వఫ్ క్త్ బోర్డు ఎలా సాధించగలిగింది

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar Před 3 měsíci

      @@bairagonivinodgoud4340 వాటికి బాబాకి ఏమి సంభంధం, బాబా చెప్పినది ఏమిటి, వీళ్ళు చేస్తున్నది ఇంకొకటి

  • @sandhyaranikallakuri1396
    @sandhyaranikallakuri1396 Před rokem +85

    Sai Baba devdu ఔవునో కాదో కానీ ఆయన గురు స్థానంలో ఉన్నారు. గురువును దేవుడితో సమానంగా పూజించటం మన ధర్మం.🌹🍎👏

    • @sureshch296
      @sureshch296 Před rokem

      He is just a fakir, made to god just to fool people and make business nothing more

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 Před měsícem +2

      గురు స్థానమా ?
      ఎవరిచ్చారు ?
      ఎలా వచ్చింది ?
      ఆయన గురు శిష్య పారంపర్యం పేరు ఏమిటి ?
      సొంత కవిత్వాలు మానుకుంటే మంచిది.
      సనాతన సంస్కృతి ఆధారిత గ్రంథాలలో ఎక్కడా కూడా మీరు చెప్తున్న వ్యక్తి references ఉండవు.
      మంచి వ్యక్తి కావచ్చు గాని
      దేవుడు కాదు, గురువు అంత కంటే కాడు

    • @user-mw9ee8ln2d
      @user-mw9ee8ln2d Před 4 dny

      ఆయనకు ఎంత మంది శిష్యులు వున్నారు గురువు అనడానికి,వ్యాసుడు గురువు ఈయన కాదు

  • @singarajudivakar7948
    @singarajudivakar7948 Před rokem +59

    ఓం నమోవెంకటేశాయ... ముస్లిమ్స్ ఎంతమంది పూజిస్తున్నారు.
    మన పురాణాల ప్రకారం ఉన్న దేవుళ్ళని నిచ్చలమైన భక్తి తో కొలిస్తే సరిపోతుంది అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పవచ్చు కదా.. వేదమే ప్రమాణమని ఎప్పుడూ చెప్పుతుందే చాగంటి వారి నోట ..... ఇలాంటి మాటలు వినలేను.

    • @Sairam-wc1zh
      @Sairam-wc1zh Před rokem +14

      ఆయన(చాగంటి వారు)జ్ఞాని మరి జ్ఞానుల కే జ్ఞాని అయిన సద్గురువు గురించి ఇలాంటి వారికే అవగతం సామాన్యులకు ఎంత చెప్పిన అర్ధమయ్యే విషయం కాదు షిర్డీ సాయి బాబా వారిని తెలుసుకోవాలంటే నీ ఆహాన్ని వీడి చిన్న పిళ్ళాడీ వలె పరితపించు ఆయన నీ ఎదుట నీడగా నీ ప్రక్కనే వుంటారు.

    • @rajeswararaorsr3175
      @rajeswararaorsr3175 Před rokem +1

      కడప టౌన్ దగ్గర ఉన్న దేవుని గడప శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గురించి వినలేదా?

    • @manikbaji
      @manikbaji Před rokem +5

      @@Sairam-wc1zh నీ బొంద రా నీ బొంద

    • @perisatyanarayana817
      @perisatyanarayana817 Před rokem +1

      రాముడు కూడా తనను తాను ఎప్పుడూ దేముడు అని చెప్పుకోలేదు.దైవం మానుష రూపేణ అని శాస్త్రాలు చెపుతున్నాయి.

    • @pushpawatipolavarapu1231
      @pushpawatipolavarapu1231 Před rokem +12

      షిరిడి బాబా ఆలయం వారు, అయోధ్య రామ మందిరానికి డొనేషన్ ఇవ్వమంటే హిందూ ఆలయానికి డొనేషన్ ఇవ్వటం కుదరదు అని అన్నారు అది ఎంతవరకు కరెక్ట్

  • @saisrinivas7034
    @saisrinivas7034 Před rokem +68

    జీయర్ స్వామి వారికి, గరికిపాటివారి కి, మరియు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు శ్రీ సాయిబాబా గురించి చాలా చక్కగా తెలియజేశారు అందరికీ. శ్రద్ధ సబూరి అనే ఈ రెండు పదాలు మానవునికి అనుసరణీయం.

    • @raghunath9434
      @raghunath9434 Před rokem

      Sai baba gadu oka donga vedhava mamsahari bhagawat dweshi. Chaganti garikapati murkhulu. Inka mee lantivallu burralo gujju leni vallu.

    • @vishwasamajam7900
      @vishwasamajam7900 Před rokem +1

      No chores in ap prvchankarulu 😂😂😂😂

    • @Akshay-gk7ed
      @Akshay-gk7ed Před měsícem

      ​​@@vishwasamajam7900orey donga swamy yeee drama ki company nundi vachav ra..

  • @MrSiri01
    @MrSiri01 Před 2 lety +64

    Advaita సిద్దాంతాన్ని నమ్మే మనo అందరి లో ముఖ్యంగా గురువు స్వరూపాలనీ భగవంతునిగా కొలవడం తప్పు కాదు
    మంచి చెప్పేవాడు,మంచి చేసేవాడు ఆ భగవంతుడే అవుతాడు🙏

    • @tteja9220
      @tteja9220 Před rokem +7

      అసలు ఏ పరంపర లో గురువు.......!!!!!???

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 Před rokem +9

      అద్వైత సిద్ధాంతాన్ని నమ్మే వారు
      బురిడీ బాబాలను నమ్మరు. అద్వైతమును నమ్మేవారు. మహావాక్యాలను నమ్ముతారు. భగవద్గీత, ఉపనిషత్తులను చదువుతారు, అనుసరిస్తారు. అయినా ఆఫ్ఘన్ ముస్లిం తెగకు చెందిన చాంద్ మియా అనబడు ఒక అతి సామాన్య వ్యక్తి దేవుడా? సాయి సంస్థాన్ వారు ప్రచురించిన సాయి సచ్చరిత్ర ( సాయిబాబా జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా వివరించారు) అనే మూల గ్రంధం చదవకుండానే అతను ఒక గురువనీ, మరియు దేవుడనే నిర్ణయానికి ఎలా వస్తారు?

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 Před rokem +4

      ​@@tteja9220అతనికి గురుపరంపర లేదు, అతను గురువు కాడు.

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar Před 3 měsíci

      @@tteja9220 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar Před 3 měsíci

      @@guruprasaddarbha2005 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

  • @sitharamayasripadaexcellen8591

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Před rokem +7

    ఈయన గారికి చాంద్ మియా అంటే. ఎవరో తెలియదు పాపం. ఈయన బాటలోనే ప్రఖ్యాత ప్రవచనకర్తనలు కూడా నడవడం విచారకరం. వీళ్లంతా బహుశా సాయి సచ్చరిత్ర మూలం పుస్తకం చదవలేదనిపిస్తుంది.

    • @dwarakamai4677
      @dwarakamai4677  Před rokem +3

      ఎవరు ఈ గోవిందానంద ?? హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారు మెడ పట్టుకుని బయటికి గెంటేశారు... అందుకే స్వర్ణ హంపి అని డూప్లికేట్ పీఠాన్ని పెట్టుకున్నాడు..
      దక్షిణామ్నాయ శ్రీ శారదా శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి వారి ని అవమానించి అగౌరపరిచేలా అలాంటి వాడు ఒక పరివ్రాజకాచార్య ఇలాంటి వాడు ఒక గొప్ప వ్యక్తి అంటే మేము నమ్మాలా ! వాడి బొంద వాడికి ఏమీ తెలీదు.
      ఆదిశంకరాచార్యులు విమర్శించిన వాటికి అసలు సాయి బాబా గారి గురించి ఏమి తెలుస్తుంది అసలు షిరిడీ సంస్థానం గురించి ఏం తెలుస్తుంది.

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 Před 6 měsíci +3

    🙏great guriji Chaganteshwar rao garu👍🙋🙏
    Sai baba girunchi theliyanivariki cristal clearha chepparu. 🙏🙏🙏🙏🙏
    We r extremely Baba devotees.
    Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏
    Om Sai Rakshak Sharanam 🙏
    Sai Sai Sai Sai Baba Saisai sai
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gungovardhan6184
    @gungovardhan6184 Před 2 lety +22

    Chaganti gari speeches are so cool and clarity

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 Před 6 měsíci +9

    Garikdapai haru n Chagamti garu r V.good Sai Baba gurinchi vari Pravachanalu excellent 👍 🙏🙏🙏🙏🙏
    Sai baba loves everybody
    Everybody likes ves Sai its true . Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Sai,sai,sai,sai,sai,sai,saisai
    🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏

  • @janardhanaraodoppalapudi1197

    Thank u chaganti garu and jeeyar swamy. Saibaba is sadguru. Deenni anusarinchinana vaallu adrusta vantulu. ❤

  • @rameshkoride
    @rameshkoride Před rokem +6

    చిన్న జీయర్ ఎటూ కాకుండా తాను బద్నాం కాకుండా చెప్పాడు

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 2 lety +55

    Gariki Paati Garu is a great intellectual & a humanity human being!

  • @sureshamyaddanapudi6657
    @sureshamyaddanapudi6657 Před rokem +10

    ప్రవచన కర్తలు.చక్కగా చెప్పారు saibababa daiva స్వరూపం అని.కానీ కొంతమంది సాయిబాబా గారి గురించి .హిందూ పురాణాలలో,అవదూతల పరంపర.లో.ఎక్కడైనా. తెలిపి ఉన్నారా దయచేసి తెలుపగలరు

    • @Teamedforever472
      @Teamedforever472 Před rokem +1

      Sai Baba garu guruparamparalo asmadacharya paryantam Loni varu 🙏

    • @aityshanker2334
      @aityshanker2334 Před rokem +3

      సాయిబాబాకు మన వైదిక సనాతన ధర్మం కు ఏమీ సంబంధం లేదు. ఆయన ఒక ముస్లిం. మతానికి చెందినవారు. ఫకీర్ జాతికి పుట్టిన వారు. మన హిందువులకు దేవుడు ఎలా అవుతడు. అయినా. ఎవరికి పడితె వారికి. దేవుడు. చేసేయ్యటం. ఎంటండి. మన. పిచ్చి. కాకపోతే. ఈ విశ్వానికి. నడిపె వారు. దేవుడండీ. అది. విష్ణు బ్రహ్మ శివుడు ఇందులో ఎదైన అనుకొండి. ఇంకా కావాలి. అనుకుంటే. మన. హిందూ ధర్మం లో. కొన్నిసార్లు. అవతారాలు అయినాయి వాటిలో నుంచి తీసుకొండి. రాముడు కృష్ణుడు. హన్మంతుడు. ఇలా ఎన్నో. ఉన్నాయి. వారికి దేవునిగా. కొలవండి. మన. హిందూ ధర్మం లో. దేవుల్లే. లేనట్టు. సాయిబాబా కి. దేవుడు. అనటం. ఎంతవరకు సమంజసం. అది. ముమ్మాటికీ. తప్పెనండి

    • @Teamedforever472
      @Teamedforever472 Před rokem +2

      @@aityshanker2334 meru tappuga ardamchysukunaru kavltey nanduri garu video vundi chudandi ayina devudu ani chyppaledu ayina guruvu and mana puranalo asamdacharya paryntam lo saibaba garu kuda vunnaru ayina appudu nenu Devudu ani chyppaledu mana buddi marchi baghvat swarupam ni cherukovadaniki help chyyandaniki oka guru avatarm and ayina appudu aviruneyna aa kastam vachina Vishnu sahasra Naamam chadava mani chyppayvaru antey guruvu manaki chala imp andukey manam ayinani pojistam ok I hope u understand devuda kada muslim aaa oor Hindu ahh intuvanti mani ayina chyppina jivitam satyalu ala batakli ani chypinavi oka sisudyila patinchandi 🧡🙏

    • @Tg-gt8qm
      @Tg-gt8qm Před 7 měsíci

      నడురి గారు అరుణాచలం లో గుట్కా మతాను చేలా గొప్పగా చెప్పేరు వెళ్ళండి పది గుట్కా పేకాట్లు పట్టుకెళ్లి ఇవండీ

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar Před 3 měsíci

      @@aityshanker2334 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

  • @sitharamayasripadaexcellen8591

    చక్కటి విశ్లేషణ.
    ధన్యవాదాలు.

  • @madhusudhanasunkara7727
    @madhusudhanasunkara7727 Před 2 lety +23

    Excellent... summary of the three Gurus are same...🙏🙏🙏

  • @maheshbaba6334
    @maheshbaba6334 Před rokem +5

    Beautiful welcome to the garikipati 🙏🌺🙏

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 Před 2 lety +9

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @rockstar2220
    @rockstar2220 Před 2 lety +23

    Garikapati garu clear ga clarity ga malli a doubt rakunda answer chepparu 😍

  • @sv2200
    @sv2200 Před 2 lety +35

    వాటర్ ఇంగ్లీష్ , పానీ హిందీ , నీరు తెలుగు అన్నట్లుగా ఏ దేవుడు అయినను ఒకటే ,, సమాజ హితవు కోరే వారందరూ మంచి వారు,, మనిషి మంచి చేస్తే దేవుని లా వచ్చి కాపాడారు అంటూ వుంటాము ,, అంటే దయా గుణమే దైవము ,, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐మహానుభావులు కి ధన్య వాదములు 🙏🙏

  • @himabalakommuru1771
    @himabalakommuru1771 Před rokem +6

    We Hindus used to worship any human, nature etc at where we find or expected Godliness in them ....
    But the way of worshipping shall be as per our tradition ....
    Hari hi Om

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Před 2 lety +8

    శిర్డిసాయిని సాధువు అన్న జియారు స్వామికి ఉపనిషత్తులు సారం తెలియదు అని చెప్పాలి.మీద నుండి క్రిందికి దిగివచ్చిన ఆత్మను అవతారాలు అంటారు. అందులోని భాగమే దశావతారాలు, సాయి అవతారాలు.
    క్రింది నుండి ఆత్మ స్థాయికి ఎదిగిన వారూ దేవుళ్లే.ఎందుకంటె " బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి " అని కదా వేదం చెబుతుంది.దేవుడిని చూసిన వాడు దేవుడే అవుతాడు. ఆ కోవకు చెందినవారు రామ కృష్ణ పరమ హంస,రమణ మహర్షి వంటి వారు చాలా మంది ఉన్నారు.ఆది శంకరులు వారు కూడా శివుని అంశావతారమె.

    • @dwarakamai4677
      @dwarakamai4677  Před 2 lety +5

      మీరు గరికపాటి నరసింహారావు గారి మాటలు చెప్పడం తప్పు కాదు. కానీ శ్రీ కృష్ణుడే స్వయం గా చెప్పాడు, సాధు స్వరూపాలు అన్ని ఆయనవే అని
      సాయి బాబా ని సాధువు అనడం తప్పు కాదు. ఎందుకంటే మీరు చెప్పిన రామ కృష్ణ పరమహంస కూడా సాధు స్వరూపమే.
      గరికపాటి గారు ఒక వక్త, ప్రవచన కర్త... ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు.
      చిన్న జీయర్ స్వామి వారు ఆచార్య, సన్యాసి... వీరికి సంసారం ఇల్లు కూడా ఉండవు. వీరికి ఒక గురు పరంపర ఉంటుంది. వారిని తక్కువ చేసి మాట్లాడడం సనాతన ధర్మం లో ఒక పెద్ద తప్పు. గరికపాటి గారు కూడా చిన్న జీయర్ స్వామి కళ్ళకి నమస్కారం చెయ్యొచ్చు. కానీ ఆచార్య ఎవరికి నమస్కారం చెయ్యక్కర్లేదు, చెయ్యకూడదు కూడా అని శాస్త్రం.
      గురు నింద ఈశ్వరుడు కూడా రక్షించలేడు. అలాంటిది శివరాత్రి పూట .... ఒక గురు నింద... వచ్చే జన్మ కి తయారు అవ్వండి 🙏🏻

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 Před 2 lety +1

      @@dwarakamai4677 సాధు స్వరూపాలే కాదు సమస్తం ఆయనే అని శ్రీ కృష్ణ పరమాత్మ బోధించారు. నదిని దాటిన వరకు పడవ అవసరమె.దాటిన తరువాత పడవలో కూర్చోము కదా! దానిని విడిచి గమ్య స్థానం వైపు పయనించి చేరుకుంటాము.అలాగే,రూప- నామములు అనే పడవని విడిచి నిరాకార పరబ్రహ్మను చేరుకోవాలి. అదే అంతిమం.
      " పండితా: సమదర్శిన: " అని కదా కృష్ణ పరమాత్మ చెప్పేరు. మీరు చెప్పినట్లు శాస్త్రాలు తెలియడం చెప్పడం పాండిత్యం అవుతుంది,కాని జ్ఞానం కాదు.
      బోధ గురువులు,బాధ గురువులు, సద్గురువులు,జగద్గురువులు అని నాల్గు రకాలుగా ఉన్నారు.
      అసలు నిజమైన గురువులు బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులే.అందుకే గురు బ్రహ్మ......
      అనే శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పేరు.
      సాధువు అంటె సత్ప్రవర్తన కలిగి ఆత్మ దర్శనం కోసం సాధన చేసేవాడు సాధువు. కాని మీది నుండి క్రిందికి పరమాత్మ వస్తే అవతారం అంటారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఒక సారి ఇలా అన్నారు " I have descended for the ascent of entire humanity"
      చిన్న జియారు స్వామిని నేను తక్కువుగా చూడటం లేదు. అతను తన మాటలతో తనే స్వయంగా తక్కువై పోతున్నారు.ఆది శంకరాచార్యుల అద్వైతంకు వక్ర భాష్యం చెప్పి, శంకరుల వారు జగద్గురువు కాదని వివాద స్పద వ్యాఖ్యలు చేసి అందరి విమర్శలకు గురియై పలచనై పోయారు.
      అంతటి పీఠాధిపతి అలా అన్నారు అంటె తను నమ్మినదే గొప్ప యని,తాను చెప్పినదే వేదమని ఇతరులను విమర్శించడం తప్పు. అతనింకా నాది-నీది అనే దగ్గరే ఉన్నారు.
      మతములన్ని చేరి మంచినేబోధించె
      తెలిసి మెలగ వలయు తెలివి తోడ
      మతులు మంచివైన మతమేమి చెడ్డది
      ఉన్న మాట తెలుపు చున్న మాట.
      - శ్రీ సత్య సాయి-

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 Před 2 lety

      @@dwarakamai4677 ఎవరు సన్యాసి.
      మనో సంచలనం లేని వాడు మాత్రమే సన్యాసి.
      సంసారంలో ఉండి కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఎటువంటి మనో వికల్పాలకు లోను కాని వాడు అసలైన సన్యాసి. నేను చిన్న జియారు స్వామిని నిందించ లేదు. ఆయన వ్యాఖ్యలు ఖండించాను.అది నింద ఎలా అవుతుంది.అయిననూ ఆయన నాకు గురువు కాదు.అతనే మతం ముసుగులో అన్నిటినీ కాదంటున్నారు.
      కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన సాధువగునే.
      చేసిడి తలంపుకు చెప్పిడి మాటకు చేసిన పనికి
      సామ్యమున్నవాడే సాధువగును. పీఠాధిపతులని పేరు ల ఘన మేల, పరమేశ్వరుని చూడనపుడు.

    • @dwarakamai4677
      @dwarakamai4677  Před 2 lety +3

      @@padinarannaidu5456
      మీరు చేసేవి నిందలు, మళ్ళీ నేనెక్కడ చేశాను అంటున్నారు..
      ఆయన మీకు గురువు కాకపోతే నిందించావొచ్చా ? గురువు ని నిందిస్తే సనాతన ధర్మం లో నించీ వెళ్ళిపోవచ్చు.
      సర్వం శ్రీ కృష్ణుడే అన్న విషయం మాకు మీరు చెప్పే అంత దిగజరిపోలేదు మేము. మీరు ధర్మం ముసుగులో ఉండి మా సనాతన ధర్మం యొక్క గురువులను నిందిస్తున్నారు...
      *గురు నింద పాపం నుండి ఈశ్వరుడు కూడా రక్షించలెడు* 🙏🏻

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 Před 2 lety +8

    Very good messages about sai baba sadguru
    Good post good messages

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před rokem +3

    Three of these great pravachanakaetalu spoke candidly which is enlightening and educative.

  • @anuradhayagnyamurthy8558
    @anuradhayagnyamurthy8558 Před rokem +11

    Very nice explanation from you about saibaba tathavam. Helping needy and leading people to humanity is babas
    Way.people with higher quality of thinking only understand that. They are the real followers of saibaba. Om Sai ram .

  • @ravikiran6619
    @ravikiran6619 Před 25 dny

    Jeeyar gaaru. Mee samadhanam samayochithanga undhi. Vishnu moolamu andharu jeevule. Dhanyavaadhalu.

  • @sairama890
    @sairama890 Před 10 měsíci +16

    శ్రీపాద శ్రీ వల్లభ స్వామి చరితామృతం చదవండి సాయిబాబా ఎవరో... తెలుస్తుంది

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Před rokem +3

    Thanks for uploading the video

  • @lokeshseelam652
    @lokeshseelam652 Před 2 lety +13

    Om sai ram 🙏🚩 जय श्री राम om sai ram 🙏🙏🙏😘😘😘❤️ love you baba 😘😘😘

    • @sureshch296
      @sureshch296 Před rokem +1

      Bro Sai ki Ram ki em sambandam cheppu

    • @lokeshseelam652
      @lokeshseelam652 Před rokem

      @@sureshch296 antha okkate ani bro

    • @sureshch296
      @sureshch296 Před rokem +1

      @@lokeshseelam652 ardam kaledu Naku, antha okkate ante

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Před rokem +17

    జీయర్ స్వామి వారు చాలా చక్కగా వివరించి చెప్పారు జయ జయ సాయి ..జై శ్రీ మన్నారాయణ

  • @rajukingbaldhe5738
    @rajukingbaldhe5738 Před rokem +8

    Om namashivaya Om Namo Narayanaya

  • @user-ml3nu3ix8z
    @user-ml3nu3ix8z Před 2 měsíci +1

    ప్రతి మనిషి జీవితంలో గురువు లేకుండా ఏదీ సాధించ లేరు అలా అని ఆయన నేను గురువు ని దేవుడిని అనలేదు. ఏందుకు వాదన? ఎవరు చెప్పినా మంచి ని స్వీకరించండి. 🙏🙏🙏

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Před rokem +2

    OM Sri Sachi Danandha Sandhu Guru Sai Naadh Maharaj ki Jai
    Guru Swarupamu Ayina Chaganti Koteswara Rao Gaaru ki Guru Swarupamu Ayina Gaariki Paati Narasimha Rao Gaaru ki Guru Swarupamu Ayina Jai Sri man Narayana Jai Sri Raam Anjaneya Swami ki Jai Chinna Jeyar Swami ki Maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu Maatharupuna Shahashra koti koti Kruthajnathalu

  • @gnanendarkusa3160
    @gnanendarkusa3160 Před 2 lety +13

    Jai chagate kotiswar Rao garu🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 Před 2 lety +10

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithasapavat6374
    @lalithasapavat6374 Před rokem +2

    Na thandai baba gurinchi baga chepparu.......miku shatha koti vandanalu....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před rokem +14

    ఓం శ్రీ గురు భ్యో నమః 🙏🏾🌹👏🌹🙏🏾 మీ అందరికీ పాదాభివందనాలు

  • @nagunuribrahmaiahnagunuribrahm

    కాలజ్ఞాన కర్త జగద్గురువులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి కూడా మీకు అవగతం కావాల్సిన అవసరం ఉంది.

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 Před 2 měsíci

      ఈ వీడియో కి మీ కామెంట్ కి ఏమన్నా సంబంధం ఉందా

  • @dbvsarma
    @dbvsarma Před rokem +9

    అందరూ diplomatic జవాబులు ఇచ్చారు.

  • @saichaithvik
    @saichaithvik Před 3 měsíci +1

    Jai guru deva Datta Sainath maharaj ki Jai
    There are many paths towards GODs home
    Let us leave them and we grow spiritually first

  • @Saipreeti999
    @Saipreeti999 Před rokem +4

    Saibaba=universal grand master

  • @krishanakrishana8693
    @krishanakrishana8693 Před rokem +3

    Deva om Sai nadha saranam namosthute 🙏🙏🙏

  • @yesbabunaidu1927
    @yesbabunaidu1927 Před 2 lety +3

    Jaisairam 🙏

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 Před měsícem

    E video chusina vallaku chala manchi clarity ravali.
    Naku kuda.namo saibaba ..namo Divya bhava.pahimam thandri pahimam.

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 Před 6 měsíci +1

    Chagantigaru n Garikapati are V.good .vari pravachanalu about Sai Baba wonderful 💯 respectful 🙏🙏🙏🙏🙏👍
    Om Sai Ram,sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai🙏Sai loves everybody everybody loves sai ,sai sai sai sai🙏🙋👍

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Před 2 lety +7

    Garikipati vivarana chalabagundi he is jnanabandaram Namaskaralu guruji

  • @tkvenkatesan4856
    @tkvenkatesan4856 Před 2 lety +10

    See guru is guru . God comes to this world as guru to teach us and make us to move in good path

  • @bramasri.k2508
    @bramasri.k2508 Před rokem +2

    dhanyavadalu

  • @SunithaReddy-zl8lp
    @SunithaReddy-zl8lp Před 2 měsíci +1

    Jai sai ram apadhbandhava anadha rakshak your my father and everything to us I mean to me and children❤

  • @vijetharani4512
    @vijetharani4512 Před rokem +3

    Among three Chaganti garu has explained very beautifully. He is unbiased and best guru among all. And next to him the best is Vaddaparti Padmakar garu

  • @chittarinaveen
    @chittarinaveen Před 2 lety +9

    Chinna jeeyar swami gari samadhanam bagundi......

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před 8 měsíci +2

    Jai sri Krishna jai sri ram jai sri ram 🙏

  • @krishnareddynidrabhangi1316

    om Sai Ram...naku istamaina daivam baba,baba valla naku melu jarigindi

  • @sarmayvb4593
    @sarmayvb4593 Před rokem +5

    Excellent explanation given Chaganti vaaru and Garikapati vaaru. Chinna Jiyyar is confused. Saibaba is God, trust him to realise this truth.

  • @lakkarajushankar
    @lakkarajushankar Před 2 lety +3

    Someone want to pray to him. That is their will and wish.
    I don't want to pray to him or anyone. This is my will and wish.
    Both are equally good.

  • @AjayKumar-ti8lm
    @AjayKumar-ti8lm Před 5 měsíci

    Super speech by chaganti garu 🙏🙏🙏 chiina jeeyar swamy agru 🙏🙏and garika pati garu also 🙏🙏

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 Před měsícem +1

    జై శ్రీమన్నారాయణ 🇳🇪🌹

  • @yelavachiru6643
    @yelavachiru6643 Před rokem +3

    Om Sairam

  • @dayanandnama7086
    @dayanandnama7086 Před rokem +4

    Om Sri Sai Ram 🌹🌹🌹🙏🙏

    • @ideasagar
      @ideasagar Před rokem +1

      రాం ఎందుకు
      సాయి చంద్ పాషా అని చెప్పండి

  • @sitharamayasripadaexcellen8591

    God Always Bless you.

  • @saikumarsai3146
    @saikumarsai3146 Před rokem +2

    Pranamamulu 🙏

  • @GadekariAksar
    @GadekariAksar Před 5 měsíci +5

    అహోబిలం ఏరియాలో అవధూత శ్రీ శ్రీ శ్రీ కాశీ రెడ్డి నాయన ఉండారు ఈయన సాయిబాబా కంటే గొప్పవారు ఎప్పటికి కొన్ని వేల మందికి ఆశ్రమాలలో అన్నదానం చేస్తున్నారు మనిషిలో డైవాన్ని చూడు ఆని చెప్పే మహాను bauలు

    • @dwarakamai4677
      @dwarakamai4677  Před 5 měsíci +3

      షిర్డీ లో ఇప్పటికీ కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్నారు...

    • @gps2898
      @gps2898 Před 3 měsíci

      My humble Request🙏🙏 you to make video on Shirdi Sai baba 🙏🙏mentioned in Sri padha sri vallabha Charitram which was written in Sanskrit by Shankara Bhatt in the time of 1320-1350...Century..ఆ పుస్తకంలో chapter -4& Chapter -45 ...సాయిబాబా 🙏వారి రాక స్పష్టంగా ఉంది....​@@dwarakamai4677

  • @adhisaidigital781
    @adhisaidigital781 Před rokem +4

    బాబా దేవుడా కాద,పూజించ వచ్చా వద్దా అంటే సోది చెబుతారేంది సామీ....
    ప్రశ్న ఎంత సూటిగా ఉందో సమాదానం కూడ అంతే కచ్చితంగా ఉండాలి..
    అలా లేకపోతే అది తప్పు ...
    నీ తల్లిదండ్రులు ఎవరు అంటే ....
    నిన్ను కన్నవారను అనేది మాత్రమే సరైన సమాధానం...
    వాల్లు తండ్రులే వీల్లు తల్లిదండ్రులే ఎవరి నమ్మకం వారిదు అన్నప్పుడు మీరెందుకు సామీ..

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Před rokem +4

      Kadu ...Hindu devudu kadu

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar Před 3 měsíci

      @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar Před 3 měsíci

      @@swatiraparthy1770 దేవుడికి హిందు ముస్లిం ఉందా,

  • @user-hx7hd2qx2m
    @user-hx7hd2qx2m Před 3 měsíci +2

    Om sai baba

  • @devasenaveluru7759
    @devasenaveluru7759 Před rokem +1

    Om sai ram om sai ram om sai ram om sai Ram om sai Ram

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 Před 3 lety +12

    బాగా చెప్పారు 🙏💐👌

  • @pasupuletisaisathish6720
    @pasupuletisaisathish6720 Před 2 lety +3

    Garaika pati Exalent explanation

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před 2 lety +2

    🚩🙏

  • @prasadchallapalli2952

    🙏🏻 OM Sri GuruBhyoNamaha. 🙏🏻

  • @prabhakargundlapalli393
    @prabhakargundlapalli393 Před rokem +4

    Please add more of *Carnatic Classical* 🙏

  • @vasudevarao6950
    @vasudevarao6950 Před rokem +3

    కేవలం ఒక ముస్లిముగా భావించిన అజ్ఞానం వల్ల వివాదాలకు తెర తీసినట్లు కాక వేరే కారణం ఎక్కడుంది. శిరిడీ సాయి యోగ సంపన్నుడు. ఆత్మావలోకనం ఆయన ఇష్టపడే ప్రక్రియ. సద్గురువు త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తాము. మరి దేవుడు కాదని ఎలా అనగలం? మతంతో ముడిపెట్టి అవమానించే అకారణ ద్వేషం పనికిరాదు. ప్రముఖ ప్రవచన దిగ్గజాలకు వందనాలు

  • @reemagoud.harshi9348
    @reemagoud.harshi9348 Před rokem +1

    Gods r all equal...devotee results...must depend on...his cristal clear inner...if devotee devotion with real...and deep faith....god comes infront of us......i m the person....who experienced sai baba...directly...om sai ram

  • @maheshwaribandari8139

    Thanq elanti video lu cheyandi 🙏🤝😊

  • @somireddypallimahesh9798
    @somireddypallimahesh9798 Před 2 lety +6

    Jai garikapati respect all gods all personal opeanion

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Před rokem +15

    ముగ్గురు కూడ ఒక్కటే చెప్పారు. సాయిబాబా ఖచ్చితంగా దైవ స్వరూపులే. రాముడు కృష్ణుడు కూడ మానవ రూపంలో అవతరించారు. కానీ వాళ్ళుకూడా వాళ్ళు దేవుళ్ళు అని చెప్పుకోలేదు. వాళ్ళ మహిమల వల్ల మనం గుర్తించాము.

    • @pavankalyan2251
      @pavankalyan2251 Před rokem

      Baba guruinchi ekkada vumdi ayya ,ayyana oka afghanaisthan donga vaadu ,British vallu ayyanni bhaaga use cheskunaru ,Sai charitra chadvu ,nijalu telustay

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si Před 6 měsíci +1

    Om Sai Ram dhurga bhavani 🙏🙏🙏🙏🚩🚩🚩🚩📿📿📿📿

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x Před 3 měsíci +1

    🙏🙏🙏🙏ఓం సాయి దేవాయ నమః

  • @narayanabhuvana2451
    @narayanabhuvana2451 Před 2 lety +15

    ఏకం సత్ బ్రహ్మ బహూదా వదంతి ...హరి ఓం...

  • @vr9842
    @vr9842 Před 2 lety +5

    Mr.Garikapati is opportunity ordinary man

  • @joyzzz9836
    @joyzzz9836 Před rokem

    Ohm Vana Maline Namaha Ohm Gurubyo Namaha Ohm Sri Sai Shiva Ram 😇😇🙏🙏🙏🌹🌹

  • @abdulnabi1876
    @abdulnabi1876 Před rokem +2

    Om Shri Gurubbhyo Namaha.

  • @user-lg9un2on4v
    @user-lg9un2on4v Před 7 měsíci +5

    గరిపాటి గారి శుద్ధ మూర్ఖత్వం
    చాగంటి గారి చేతకాని తనం
    చిన్నజీయర్ వారి హుందాతనం
    ఈ వీడియోలో చూడగలరు

  • @rajannadurgam2499
    @rajannadurgam2499 Před 2 lety +5

    🙏🙏🙏👌

  • @vineetmi
    @vineetmi Před 4 lety +5

    Like 6 nice 👌 video

  • @abdulnabi1876
    @abdulnabi1876 Před rokem +1

    Na Guruor Adhikam Tathvam, Na Guruor Adhikam Tapaha,Tathva Gnanam Param Naasthi Tasmai Shri Gurave Namaha.

  • @maninanduri84
    @maninanduri84 Před 25 dny

    Swamy meeru ela cheppatam chala chal avasaram . Sathakoti vandanaalu swamy meeku 🙏🙏🙏🙏🙏🙏😘🙏😘

  • @padmam123
    @padmam123 Před rokem +3

    అందరూ అంటే స్వామి, ఆయన 1914 నుండి 1918 ఇంకా ముందు 1800 లో చేపండి, ఇంకా ఎన్నో రకాల కథలు వింటున్నాము, అన్ని తప్పులు మన హిందూ జాతి సృష్టినవి అని, ముస్లిం కమ్యూనిటీలు ఎవ్వరూ ఒప్పుకోలేదు.ఒక, ఇద్దరూ తప్ప. జై శ్రీరామ్

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 Před rokem +3

    Many said to have been posing as Maha Pandits must have to clear the doubt as Why Jagadguru Sri Adi Shankaracharya Bhagavath Pàdulu Condemened Each and Every Siddhantas of Said to have been present Hindu Religion and Conquered "SARVAGNA PEET"

  • @Dan_Js
    @Dan_Js Před 5 měsíci +1

    Om Sai Ram.

  • @ramasabba6599
    @ramasabba6599 Před 6 měsíci +1

    om Sai Ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dixitkoteshwar_arts
    @dixitkoteshwar_arts Před 4 lety +12

    Om Sai ram 🙏

  • @VTarun6
    @VTarun6 Před měsícem +7

    శ్రీ షిరిడీ సాయినాధుడు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి అవతార స్వరూపం. శ్రీ గురు చరిత్ర చదవండి అర్ధమవుతుంది. భ్రమ్మ విష్ణు మహేశ్వర స్వరూపం శ్రీ షిరిడీ సాయినాధుడు. ఓం సాయిరాం.
    అఖిలాండ కోఠి భ్రమ్మాండ నాయక రాజాధి రాజా యోగిరాజా పరభ్రమ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరాం
    ఓం శ్రీ దత్తాయగురవే నమః
    ఓం శ్రీ శ్రీపాద వల్లభాయ నమః
    ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః
    ఓం శ్రీ షిరిడీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ అక్కల్ కోట మహారాజ్ స్వామియే నమః
    ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః
    ఓం శ్రీ తాజుద్దీన్ బాబాయే నమః.

    • @sureshkumarBuri
      @sureshkumarBuri Před měsícem +3

      ఐతే అల్లా మాలిక్ అనే ఎందుకు అన్నాడు,దత్త నామం ఎందుకు పలుకలేదు, ఎందుకు మసీదులో ఉన్నాడు,తురకోడు కాకపోతే ముస్లింలు మసీదులో ఉండనిస్తారా,

    • @sivaram2697
      @sivaram2697 Před měsícem +2

      Aithay kastha Sai Baba statue kastha maszid loo pettu maaku e bumper offer maa musilum friends ledha

    • @jyothishyaconsciousbyshiva6891
      @jyothishyaconsciousbyshiva6891 Před měsícem

      orini pichhi aapu ra babu ...., !

  • @kumarthadi9056
    @kumarthadi9056 Před rokem +2

    Om sri sai ram