Jesus Holy Church Ministries Giddalur
Jesus Holy Church Ministries Giddalur
  • 597
  • 915 300
నా మీద నీవు చూపు ప్రేమకు Telugu Christian Songs Bro.Chinny Savarapu @jesusholychurchgiddalur
మాపైన నీవు చూపు ప్రేమకై....
కళ్లు చెమ్మగిళ్ళేనయా....2
మాలో ఏముందయా మాకర్థమే కాదయా
మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా
జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య....
ఒదిగిపోతానయ్య.... ఒదిగిపోతానయ్య...ఒదిగిపోతానయ్య
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
(1) అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన
దావీదు నీ దయతో రాజాయేగా......(2)
నీకే... తండ్రిగా....మార్చినా
స్తుతించినా.... ఆ ఋణమే తీరునా(2)
ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై |\
(2) ఆప్తులైన వారే... మమ్ము విడిచి వెళ్ళినా
మాకున్న వారే..... మాకు దూరమైనను.....(2)
నీవే.... తోడై .... నిలువగా.....
స్తుతించినా..... ఆ ఋణమే తీరునా....(2)
ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
zhlédnutí: 1 124

Video

Ekkaleni Kondanu Ekkinchuvaadu |Telugu Christian Songs Bro.Chinny Savarapu @jesusholychurchgiddalur
zhlédnutí 8KPřed měsícem
పల్లవి: ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎతైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు హల్లెలూయా.. హెూసన్నా... చరణాలు: 1 నా బలహీన సమయములోన తన కృపతో నన్ను ఆదుకొని - నా పాదములు తొట్రిల్లనియడు నను కాపాడు దేవుడు నిద్రపోడు ఓ.. హల్లెలూయా.. హెూసనా 2 పగలు ఎండ దెబ్బైననూ- రాత్రి వెన్నెల దెబ్బైననూ తగులనే తగలదు హల్లెలూయా.. హెూసన్నా...
అసమానుడు|Asamanudu Full song | Telugu Christian Song Bro.Chinny Savarapu @jesusholychurchgiddalur
zhlédnutí 2,1KPřed měsícem
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ ...
Music Legends at Giddalur 🔥
zhlédnutí 934Před měsícem
Music Legends at Giddalur 🔥
CHRIST ANGELS MUSIC SCHOOL- GIDDALUR-@jesusholychurchgiddalur - Pas: JOSHUA GUMMA GARU- #2024
zhlédnutí 1,6KPřed 2 měsíci
CHRIST ANGELS MUSIC SCHOOL- GIDDALUR-@jesusholychurchgiddalur - Pas: JOSHUA GUMMA GARU- #2024
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని @jesusholychurchgiddalur బ్రదర్ . చిన్ని సవరపు
zhlédnutí 10KPřed 2 měsíci
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని @jesusholychurchgiddalur బ్రదర్ . చిన్ని సవరపు
ఆలోచన కర్తవైన నా దేవా @jesusholychurchgiddalur బ్రదర్ . చిన్ని సవరపు
zhlédnutí 1KPřed 2 měsíci
ఆలోచన కర్తవైన నా దేవా @jesusholychurchgiddalur బ్రదర్ . చిన్ని సవరపు
Neevu Naa Thodu Unnaavayyaa |నీవు నా తోడు ఉన్నావయ్యా బ్రదర్ . చిన్ని సవరపు @jesusholychurchgiddalur
zhlédnutí 1,2KPřed 2 měsíci
Neevu Naa Thodu Unnaavayyaa |నీవు నా తోడు ఉన్నావయ్యా బ్రదర్ . చిన్ని సవరపు @jesusholychurchgiddalur
గొప్ప దేవా యెహోవా సృష్టికర్త | Goppa Deva Yehova Pas:chinnysavarapu Garu @jesusholychurchgiddalur
zhlédnutí 5KPřed 2 měsíci
గొప్ప దేవా యెహోవా సృష్టికర్త | Goppa Deva Yehova Pas:chinnysavarapu Garu @jesusholychurchgiddalur
Na asala pallaki neeve song// Telugu Christian Song Bro:JP RAMESH GARU @jesusholychurchgiddalur
zhlédnutí 941Před 4 měsíci
Na asala pallaki neeve song// Telugu Christian Song Bro:JP RAMESH GARU @jesusholychurchgiddalur
Nee Sevalone Naa Thudi Swasa |Telugu Christian Song Pas:G.Joshua @jesusholychurchgiddalur
zhlédnutí 1,4KPřed 5 měsíci
Nee Sevalone Naa Thudi Swasa |Telugu Christian Song Pas:G.Joshua @jesusholychurchgiddalur
Bangaram Adugaledu |Telugu Christian song | G.Joshua |@jesusholychurchgiddalur
zhlédnutí 977Před 6 měsíci
Bangaram Adugaledu |Telugu Christian song | G.Joshua |@jesusholychurchgiddalur
వందనము నీకే నా వందనము.. Vandanamu Neeke Naa Vandanamu Pas:G.Joshua @jesusholychurchgiddalur
zhlédnutí 1,2KPřed 6 měsíci
వందనము నీకే నా వందనము.. Vandanamu Neeke Naa Vandanamu Pas:G.Joshua @jesusholychurchgiddalur
సందడి చేద్దామా - సంతోషిద్దామా Jesus Holy Church Choir team @jesusholychurchgiddalur
zhlédnutí 983Před 6 měsíci
సందడి చేద్దామా - సంతోషిద్దామా Jesus Holy Church Choir team @jesusholychurchgiddalur
YESAYA PREMASWAROOPIVAYYA@pas:G.V.Narayana(Samuel)Pas:chinnysavarapu @jesusholychurchgiddalur
zhlédnutí 123KPřed 7 měsíci
YESAYA PREMASWAROOPIVAYYA@pas:G.V.Narayana(Samuel)Pas:chinnysavarapu @jesusholychurchgiddalur
//THANDRI DEVA //తండ్రి దేవా Bro:PranithPaul
zhlédnutí 851Před 7 měsíci
//THANDRI DEVA //తండ్రి దేవా Bro:PranithPaul
JEEVA JALAMAA ATHMA NADUDA.. TELUGU JESUS SONG .జీవ జలమ ఆత్మ నాధుడ.... పాస్టర్. బన్నీ సుదర్శన్ గారు
zhlédnutí 493Před 8 měsíci
JEEVA JALAMAA ATHMA NADUDA.. TELUGU JESUS SONG .జీవ జలమ ఆత్మ నాధుడ.... పాస్టర్. బన్నీ సుదర్శన్ గారు
అసాధ్యమని తెలుసుగాసఫలుడు యేసు మనవాడే Pas:G.Joshua Bro:T.Vinod kumar Jesus Holy Ministries
zhlédnutí 426Před 9 měsíci
అసాధ్యమని తెలుసుగాసఫలుడు యేసు మనవాడే Pas:G.Joshua Bro:T.Vinod kumar Jesus Holy Ministries
Mahima Ghanataku | మహిమ ఘనతకు Pas:G.Joshua Jesus Holy Ministries Giddalur
zhlédnutí 687Před 9 měsíci
Mahima Ghanataku | మహిమ ఘనతకు Pas:G.Joshua Jesus Holy Ministries Giddalur
//మహోపకారి నా యేసయ్య // Pas G.V.Narayana ( Samuel ) Jesus Holy Ministries Giddalur
zhlédnutí 1KPřed 10 měsíci
//మహోపకారి నా యేసయ్య // Pas G.V.Narayana ( Samuel ) Jesus Holy Ministries Giddalur
ANTHULENI PREMA అంతులేని ప్రేమ //#Pastor. Jeba Raj #Pastor:G.Joshua #Jesus Holy Ministries Giddalur#
zhlédnutí 1,7KPřed 10 měsíci
ANTHULENI PREMA అంతులేని ప్రేమ //#Pastor. Jeba Raj #Pastor:G.Joshua #Jesus Holy Ministries Giddalur#
#Nenendukani_Nee_sotthuga నేనెందుకని నీ సొత్తుగా//Pas:chinnysavarapu Garu Pas:G.Joshua Garu
zhlédnutí 46KPřed 11 měsíci
#Nenendukani_Nee_sotthuga నేనెందుకని నీ సొత్తుగా//Pas:chinnysavarapu Garu Pas:G.Joshua Garu
// నాలో భక్తి హీనత ఉంటే నన్ను సరి చేయు ప్రభువా // Pas:G.Joshua Garu Jesus Holy Ministries Giddalur
zhlédnutí 319Před 11 měsíci
// నాలో భక్తి హీనత ఉంటే నన్ను సరి చేయు ప్రభువా // Pas:G.Joshua Garu Jesus Holy Ministries Giddalur
మణిపుర్ మిషన్ ట్రిప్ పార్ట్ 1
zhlédnutí 1,4KPřed 11 měsíci
మణిపుర్ మిషన్ ట్రిప్ పార్ట్ 1
Please pray for Manipur
zhlédnutí 996Před 11 měsíci
Please pray for Manipur
ANTHULENI PREMA//అంతులేని ప్రేమ Pas:G.Joshua Garu \\\\Jesus Holy Ministries Giddalur//
zhlédnutí 967Před 11 měsíci
ANTHULENI PREMA//అంతులేని ప్రేమ Pas:G.Joshua Garu \\\\Jesus Holy Ministries Giddalur//
Sondharya Seeyonulo -సౌందర్య సీయోనులో Pas:G.Joshua Garu \\\\Jesus Holy Ministries Giddalur
zhlédnutí 1,3KPřed rokem
Sondharya Seeyonulo -సౌందర్య సీయోనులో Pas:G.Joshua Garu \\\\Jesus Holy Ministries Giddalur
Pas:chinnysavarapu Garu \\\\నీవే చాలును యేసు వేరై ఉండలేను \\\\ Jesus Holy Ministries Giddalur
zhlédnutí 6KPřed rokem
Pas:chinnysavarapu Garu \\\\నీవే చాలును యేసు వేరై ఉండలేను \\\\ Jesus Holy Ministries Giddalur
Yetu chusina yuddha samacharalu Song by Pas: Emmanuel garu
zhlédnutí 395Před rokem
Yetu chusina yuddha samacharalu Song by Pas: Emmanuel garu
స్తుతించి నే పాడెదా ||Song Music Track ||Bro: G.JOSHUA || JESUS HOLY MINISTRIES GIDDALUR
zhlédnutí 802Před rokem
స్తుతించి నే పాడెదా ||Song Music Track ||Bro: G.JOSHUA || JESUS HOLY MINISTRIES GIDDALUR

Komentáře

  • @user-tm9su4pw3y
    @user-tm9su4pw3y Před 8 hodinami

    👏👏👌👌

  • @user-lk5qz5cv6j
    @user-lk5qz5cv6j Před 9 dny

    Very nice song brother

  • @palliprasad4882
    @palliprasad4882 Před 9 dny

    Heart touching aradhana ......🥺

  • @user-rw7fw5ew1s
    @user-rw7fw5ew1s Před 9 dny

    God bless you 🙏🙏 nice voice

  • @Vijayseelam
    @Vijayseelam Před 10 dny

    Very nice singing

  • @rayapudisambrajya2465

    Ma amma gurichi prayer chaiyadi tayeride vundi aa thi tagipovalani prayer chaiyandi please anna ma amma paru sambarajyam na Peru praveen Naku breathing problem vundi please anna prayer chaiyadi

  • @rayapudisambrajya2465

    Praise the lord Joshua anna ma amma guriche prayer chiandi anna ma amma ki tayeride vundi aa tayeride dagipovalani prayer chiandi

  • @SHASHIKUMAR-zc9mp
    @SHASHIKUMAR-zc9mp Před 24 dny

    Dhevunike mahima🙌🙌

  • @K.guravaiya35
    @K.guravaiya35 Před 25 dny

    🙏👌

  • @k.santhisolomon7807
    @k.santhisolomon7807 Před 26 dny

    Amen Amen

  • @lakshmikumari1951
    @lakshmikumari1951 Před 26 dny

    Praise the lord 🙏

  • @lovaraju8797
    @lovaraju8797 Před 29 dny

    🎉

  • @srinivasulukamatham6883

    Super annaya manchi Aradhana🙏🙏🙏

  • @gangisunil2983
    @gangisunil2983 Před 29 dny

    TQ jesus TQ bro your voice amej God gifted.tq brother.🎉

  • @glakshmidev
    @glakshmidev Před měsícem

    Praise the lord 🙏 anna

  • @MjosephMjoseph-ky5wu
    @MjosephMjoseph-ky5wu Před měsícem

    Ameaan

  • @aswinijammana6738
    @aswinijammana6738 Před měsícem

    ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2 మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2 అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా || మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2 నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే ఎరిగియున్నానయా

  • @lazaruspaulalawala8010
    @lazaruspaulalawala8010 Před měsícem

    Ni maataku prabhavamu vunnadi.e song ki pranam

  • @subhashinimajji.5800
    @subhashinimajji.5800 Před měsícem

    Glory to god🙌

  • @provideingod9065
    @provideingod9065 Před měsícem

    ❤❤❤

  • @swaranthswaranth1804
    @swaranthswaranth1804 Před měsícem

    Super song

  • @sruthivallepu
    @sruthivallepu Před měsícem

    Super performance GOD bless you 🙏🙏🙏

  • @sruthivallepu
    @sruthivallepu Před měsícem

    Amen Thank you Jesus 🙏🙏🙏

  • @prasadpamula1145
    @prasadpamula1145 Před měsícem

    Superb performance❤❤❤God bless you

  • @sophiasudheer991
    @sophiasudheer991 Před měsícem

    God bless you dear children ❤

  • @pavani5101
    @pavani5101 Před 2 měsíci

    Praise the lord 🙏

  • @DharavathAkhila-xd5wp
    @DharavathAkhila-xd5wp Před 2 měsíci

    Excellent ❤❤

  • @prayerfromheaven2991
    @prayerfromheaven2991 Před 2 měsíci

    Praise the Lord brother.

  • @CharanChilumula
    @CharanChilumula Před 2 měsíci

    Ever green song... Let the lives of listeners be green for ever in jesus name❤❤❤❤❤❤

  • @Enoshpaulministries
    @Enoshpaulministries Před 2 měsíci

    Glory to the Lord ❤❤❤

  • @Boyaju
    @Boyaju Před 2 měsíci

    👏👏👏👏🥺🥺🥺🥺

  • @chinnathalari4120
    @chinnathalari4120 Před 2 měsíci

    Praise the lord Anna 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @prasaddunna
    @prasaddunna Před 2 měsíci

    Praise the lord

  • @kavithakavi5882
    @kavithakavi5882 Před 2 měsíci

    🙏🙏🙏

  • @kavithakavi5882
    @kavithakavi5882 Před 2 měsíci

    ఆత్మీయ ఆరాధన 😔🙏 దేవునికి మహిమ కలుగునుగాక

  • @swarnasaddu4482
    @swarnasaddu4482 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏 అన్నయ్య garu నాకు ఈసాగు కావాలి అన్నయ్య garu

  • @swarnasaddu4482
    @swarnasaddu4482 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @swarnasaddu4482
    @swarnasaddu4482 Před 2 měsíci

    Supar సాగు అయ్యగారు

  • @dhanvikpasumarthi7860
    @dhanvikpasumarthi7860 Před 2 měsíci

    Nee mataku prabavamunnadayya neekasadyamaindi leneledayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏entha athmatho aradana annayya prise lord

  • @Prabhakarofficial81
    @Prabhakarofficial81 Před 2 měsíci

    గొప్పదేవా యెహోవా సృష్టికర్త నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది 1. ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావముగల దేవా యెహోవా దేవా 2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా పాపుల రక్షక మా యేసు రాజా 3.హృదయమనే ద్వారమునుండి లోనికి వచ్చి కఠినమనస్సును కరుణమనస్సుగా మార్చితివే సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ఆదరించే దేవా పరిశుద్దాత్ముడా

  • @Prabhakarofficial81
    @Prabhakarofficial81 Před 2 měsíci

    అవును ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు🙏🏻

  • @abhishekpaul8312
    @abhishekpaul8312 Před 2 měsíci

    ❤❤❤❤

  • @GospelsingerAaronroy
    @GospelsingerAaronroy Před 2 měsíci

    Live link send cheyandi anna

  • @ravipasalapudi6997
    @ravipasalapudi6997 Před 2 měsíci

    👌దేవునికే. వందనాలు

  • @veeryveery1847
    @veeryveery1847 Před 2 měsíci

    ✝️🛐

  • @krupasannidhiministries1031

    Prayer gurinchi baga cheparu praise the Lord ayyagaru giddalur

  • @bhukuayohan9945
    @bhukuayohan9945 Před 2 měsíci

    Amen

  • @Prabhakarofficial81
    @Prabhakarofficial81 Před 2 měsíci

    Praise the Lord

  • @kerlabhavani6146
    @kerlabhavani6146 Před 2 měsíci

    Prise the

  • @user-xo3df1yz2v
    @user-xo3df1yz2v Před 2 měsíci

    2:02 2:12