Ekkaleni Kondanu Ekkinchuvaadu |Telugu Christian Songs Bro.Chinny Savarapu @jesusholychurchgiddalur

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2024
  • పల్లవి:
    ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎతైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు హల్లెలూయా.. హెూసన్నా...
    చరణాలు:
    1 నా బలహీన సమయములోన తన కృపతో నన్ను ఆదుకొని - నా పాదములు తొట్రిల్లనియడు
    నను కాపాడు దేవుడు నిద్రపోడు ఓ.. హల్లెలూయా.. హెూసనా
    2 పగలు ఎండ దెబ్బైననూ- రాత్రి వెన్నెల దెబ్బైననూ తగులనే తగలదు హల్లెలూయా.. హెూసన్నా...

Komentáře • 4