అసాధ్యమని తెలుసుగాసఫలుడు యేసు మనవాడే Pas:G.Joshua Bro:T.Vinod kumar Jesus Holy Ministries

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Keys:Bro:BOBBY
    Tabla:Bro:SRIKANTH
    PADS KISHORE
    KEYS RAJESH
    అసాధ్యమని తెలుసుగా
    సఫలుడు యేసు మనవాడే (2)
    నిలువ లేరుగా తన సరిరారుగా
    ముందే జయగీతం పాడాలిగా
    యేసయ్య యేసయ్య
    సరిపోయిన ప్రధాన యాజకుడా
    యేసయ్య యేసయ్య
    సరి చేయుచున్న నాది నాయకుడా
    1. జరగవని నేను యోచించిన
    భీకర కార్యములనే చేసిన (2)
    అసమానుడా భీకర సూర్యుడు
    అత్యంత బలవంతుడా (2)
    ''యేసయ్య యేసయ్య''
    2.కాపరివై నను నడిపించిన
    జాలి గల హృదయమా వందనం (2)
    కునుక లేదుగా నన్ను కాపాడగా
    కనుపాపల్లే కాచావుగా(2)

Komentáře •