ఆలోచన కర్తవైన నా దేవా

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • బేయెర్షెబా మినిస్ట్రీస్
    ఆలోచనకర్తవైన నా దేవా
    నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
    ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో
    బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో
    ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
    1. ఇదియే త్రోవని - నా వెంట నుండి
    ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు
    నా ముందు నడుచుచు - ద్వారములు
    తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు
    2. నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు
    నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు
    ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు
    మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు
    3 ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి
    నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి
    కరుణించుచు నీవు - కృపలను జూపుచు
    ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు

Komentáře • 1