Adapilla Brathuku Full Video Song | Madhupriya | Epictize Media

Sdílet
Vložit
  • čas přidán 8. 04. 2021
  • A soulful folk song from singer Madhupriya who is fondly referred to as 'Nightingale of Telangana', the music is composed by Naveen J. The lyrics are from the perspective of Madhupriya.
    #SingerMadhupriya #NightingaleOfTelangana #Adapillabrathuku
    .
    .
    .
    Directed By : Krish
    Producer : Madhupriya Peddinti
    Lyrics & Singer : Madhupriya Peddinti
    Music : Naveen J
    DOP : Uday Kiran
    Poster & Editing : Sunny
    Asst.camera : Manohar Donthuri
    Art : Titupathi
    _________________________________________
    Follow Us On;
    Instagram: / madhupriya_peddinti
    Facebook: / iammadhupriya
    _________________________________________
    In Association with DIVO - Digital Partner
    Website - web.divo.in/
    Instagram - / divomovies
    Facebook - / divomovies
    Twitter - / divomovies
  • Hudba

Komentáře • 3,6K

  • @dudekularehamann3654
    @dudekularehamann3654 Před 2 lety +102

    విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగెను అయ్యో దేవుడా... కడుపులో పిండాన్ని కత్తులతో కోస్తిరి బ్రహ్మ దేవుడా 👌👌👌

  • @ganeshpalli6604
    @ganeshpalli6604 Před 3 lety +474

    నిజంగా ఈ పాట వింటుంటే కళ్ళంట నీళ్ళు తిరిగాయి ఈ పాట పాడిన మధు ప్రియ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను God bless you

  • @mandagiridanujayulumandagi9129

    పాట వింటూ కామెంట్స్ చదువుతున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @boppipraveen7895
    @boppipraveen7895 Před 2 lety +130

    ఈ పాట వింటుంటే కళ్ళలో నుండి నీరు వస్తుంది మధు గారు నిజంగా ఆడపిల్ల అంటే ఈ సమాజంలో చిన్న చూపు చూస్తుంది ప్రతి విషయంలో ఆటల్లో పాటల్లో చదువులో చులకన బయటికి వెళ్తే చాలు ఎప్పుడేం అవునో🙏🙏🙏

  • @santhoshlakkam2741
    @santhoshlakkam2741 Před 3 lety +267

    ప్రతి ఒక్క ఆడపిల్లను ఒక చెల్లి లాగా చూడండి. మీ జీవితం లో ఒక ఆడపిల్ల భార్యగా పుట్టి ఉంటది. తను మన జీవితం లోకి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది.🙏

  • @deepthimaditati1149
    @deepthimaditati1149 Před 3 lety +199

    దిశా గుర్తు వస్తుంది ఈ పాట వింటు ఉంటె పాపం ఎంత నరకం చూసి ఉంటుందో...😥😥😥 ఇలాంటి పురుషాధిక్య సమాజంలో ఆడదానికి విలువ, భద్రత ఎప్పటికి వస్తుందో , అసలు వస్తుందా ?

    • @sweetyn9260
      @sweetyn9260 Před 3 lety +6

      Ee srusti naasanam ave varaku maradhu mithrama

    • @selffittss7723
      @selffittss7723 Před 3 lety +2

      @@sweetyn9260 😩🙏🙏😥

    • @rider_nani_147
      @rider_nani_147 Před 3 lety +1

      Okk

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 Před 3 lety +4

      దిశ ఒకరే కాదు. అన్న. దిశ లాంటి వారు. ఎంతో మంది బలి అయారు. డబ్బులు లేవని బయటికి రాలే. వార్తలు

    • @kurnoolions.
      @kurnoolions. Před 3 lety +1

      🙏🙏

  • @AkhilCommandodarling
    @AkhilCommandodarling Před 11 měsíci +54

    ఇంత మంచి పాట పాడిన మధుప్రియ అక్కకు గారికి హృదయ
    పూర్వక ధన్యవాదాలు

  • @CharanBaddam143
    @CharanBaddam143 Před 2 lety +167

    ఇంత మంచి పాట పాడిన మధుప్రియ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @ramakrishna5905
    @ramakrishna5905 Před 3 lety +540

    ఆడపిల్ల లేనిదే అమ్మ లేదు 🙏🙏🙏😭😭😭

    • @gopalgr5140
      @gopalgr5140 Před 3 lety +5

      Sure

    • @kodigantitaagoor4078
      @kodigantitaagoor4078 Před 3 lety +5

      మగాడు లేకుంటే నాన్నలేడు సృష్టి పుట్టినప్పుడు మగాడే మొదట జన్మించాడు!

    • @ramakrishna5905
      @ramakrishna5905 Před 3 lety +20

      @@kodigantitaagoor4078 బ్రో నువ్వు చెపింది క్యారెటు.. కానీ ఆడపిల్ల ఉంటేనే కధ మొగాడు గాని ఆడపిల్ల గాని జన్మంమీంచేది.. ఆడపిల్ల పిండాన్ని 9 నెలలు మోషీ జన్మనిషుంది.. మొగోడు పడుకొంట్టాడు వెళ్లి పోతాడు. బరువు మొసేది ఆడపిల్ల.. నేను తప్పుగా మాట్లాడిన్ట్ ఛేమించు బ్రో 🤝

    • @kodigantitaagoor4078
      @kodigantitaagoor4078 Před 3 lety +3

      ఒక భార్య భర్తల 100 years జీవితంలో 65% శాతం మగాడి భాద్యత కష్టం ఉంటుంది good and bad 35% శాతం మాత్రమే ఆడవాళ్ళ కష్టం ఉంటుంది! ఈ లెక్క మా తాతల తరం నుండి research and abbreviation చేశాను చాలా కుటుంబాలలో అమ్మ లేని వాళ్ళను and భార్య చేతిలో మోసపోయిన వారిని నేను ప్రత్యేక్షంగా చూశాను! మగాళ్ళు మృగాళ్లు అన్నది పాత సామెత మగాళ్ళు అంటే మానవతావాదులు అన్నది నేటి సామెత!

    • @santhoshchannel6661
      @santhoshchannel6661 Před 3 lety +2

      @@kodigantitaagoor4078 ala amma కె పుడతాడు kada ఫాస్ట్ గల్ల్స్

  • @renukabhatcool6245
    @renukabhatcool6245 Před 3 lety +347

    ఆడ జన్మ కష్టాలు ఎంత బాగా చెప్పావు సమాజం మారాలి

  • @sudheerrajraj5579
    @sudheerrajraj5579 Před 2 lety +79

    ఇంత మంచి పాట రాసి పాడిన నా చెల్లి మధుప్రియ కి పాదాభివందనం

  • @paisaanil3728
    @paisaanil3728 Před 3 lety +13

    ఈ పాట 1st time ఈ రోజే విన్నానుఇప్పటి వరకు 200 సార్లు విన్నా ఈ పాట అయిన. ఇంకా వినాలని అనిపిస్తుంది
    4 నిమిషాల పాటలో ఒక అమ్మాయి అనుభవిస్తున్న కష్టాల్ని నీ పాట రూపంలో అందరి కి తెలియజేశారు.... 🙏🙏🙏😭 మధు ప్రియ గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @myyoutubechannelvijay6839
    @myyoutubechannelvijay6839 Před 3 lety +356

    ప్రియా గారు ని సాంగ్స్ వెంటనే నాకు ఇద్దరు ఆడపిల్లలు కావాలి అనిపిస్తుంది
    ఆడపిల్ల ఇందులో తక్కువ కాదు అని నిరూపించాలి అక్క

  • @luckyvlogsdubai3832
    @luckyvlogsdubai3832 Před 3 lety +490

    ఆడ పిల్ల 👸అంటేనే అందరినీ కలుపుకా పోయే గొప్ప మనస్సు ఉంటది కానీ సమాజంలో అందరు ఆడపిల్ల గురించి నీతులు చెప్తారు కానీ ఎవ్వడు ఆడపిల్ల 👸కీ respect ఇవ్వడు..

  • @lingarajudaram2427
    @lingarajudaram2427 Před 3 lety +304

    కట్టుకున్నొడే కాలయముడై పాయే అయ్యో దేవుడా! వాహ్ 👍👍👍

  • @singersandhyaoficial279
    @singersandhyaoficial279 Před 2 lety +20

    ఈ పాటను వింటుంటే కంటి నిండా నీళ్ళు.మనుసు నిండ బాధ ..... చాలా బాగా పడవు మధు అక్క.......😭😭😭😭🙏 మి పాటలు .. ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపిస్తధి .... మధు అక్క.............

  • @shivanshu944
    @shivanshu944 Před 3 lety +737

    ఇంత మంచి పాట రాసిన పడిన మధుప్రియ గారికి ధన్యవాదములు

  • @laxmantokala7384
    @laxmantokala7384 Před 3 lety +241

    ఈ పాట వింటుంటే కంటినిండా నీళ్లు, మనసులో తేలియని బాధా వస్తుంది.. సూపర్ అమ్మ...🙏🙏🙏🙏

  • @dhanalaxmi247
    @dhanalaxmi247 Před 2 lety +19

    😭 ఇంత మంచి పాట రాసి పాడిన మధుప్రియ కి 🙏🙏🙏🙏👌👌👌👌🥰🥰🥰

  • @Nareshkumarcreations
    @Nareshkumarcreations Před 2 lety +4

    ఇంత మంచి ఆడపిల్ల పాటలు రాయడం పాడడం మీకు తప్ప ఎవ్వరికి చెందవు ఈ సమాజంలో జరిగే గోరాలు ఈ యొక్క పాటతో అన్న ఆగాలని కోరుకుంటున్న వెరీ థాంక్స్ మధుప్రియ అక్క..

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 Před 3 lety +60

    మధుప్రియ గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే...... మీలోని రచయిత్రికీ... మీ గొంతు ఘాలనికీ శతకోటి వందనాలు...🙏🙏... పాట వింటూ.. వీడియో చూస్తుంటే దుఃఖం ఆగట్లేదు...

  • @FLYTVTELUGU
    @FLYTVTELUGU Před 3 lety +64

    ఆడపిల్లనమ్మా అనే పాటతో అందరికి పరిచయం అయినావు అదే ఇంకో ఆడపిల్ల పాటతో అందర్నీ చాల రోజుల తరువాత ఆలోచించే లా చేసావ్ అల్ ది బెస్ట్ మధు.........

  • @suvarnarchanabadikala179
    @suvarnarchanabadikala179 Před 2 lety +10

    When I listened to the song tears came from my eyes 😭😢😥.please see like a Sister to us .super 👌👌song sang by madhu Priya thanks a lot for this singing this song more many songs u should write in future. My god bless you

  • @rupapulluri5779
    @rupapulluri5779 Před 3 lety +9

    E paata vintu edavani vallu evaru vundaru madhu...😒😢😢u r great 👏👏

  • @vamshijeedimetla4743
    @vamshijeedimetla4743 Před 3 lety +752

    Respect women BAYYA chadivina vallu oka like vesukondi

  • @vamsivenky484
    @vamsivenky484 Před 3 lety +124

    ఆడపిల్ల లేకుంటే మనం లేము ఆడపిల్ల పుడితే శాపం కాదు ఆడపిల్ల ను దేవుడు ఇచ్చిన గొప్పవరం అసలు మన అమ్మ కూడా ఆడపిల్ల నుంచి వచ్చినా దేవత అమ్మ, ఆడపిల్ల లేకుంటే జన్మ లేదు జై ఆడపిల్ల

  • @kavurichiranjeevi836
    @kavurichiranjeevi836 Před 2 lety +9

    చాలా బాగుంది మధుప్రియ గారు మీ పాట ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి పాడాలని కోరుకుంటున్నాము

  • @aruchina3348
    @aruchina3348 Před 3 lety +5

    E song epati varaku oka 100 times vinnanu E song vinnaka adapilla ante oka respect perguthadi nice song .....superb

  • @maskapuramnarresh700
    @maskapuramnarresh700 Před 3 lety +165

    పాట మనసుని కదిలించింది.... మధుప్రియ ఇంకా సమాజాన్ని మేలుకొలుపు పాటలు రాయాలని, సమాజ మార్పులో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ... నిజాం కాలేజ్ లో నీకు లా సెట్ కౌన్సిలింగ్ చేయించిన వ్యక్తిని....

  • @dayamallelli8444
    @dayamallelli8444 Před 3 lety +35

    సూపర్ సాంగ్ అక్క నిజంగా నువ్వు ఆడవారి కష్టాలు ఎలా వుంటాయో చెప్పేవు నువ్వు ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి అన్ని కోరుకుంటున్నాము

  • @mr.d5969
    @mr.d5969 Před 2 lety +9

    A good song with magical words and song about the story of women 🙏🙏 lovely lyrics from loved person (Madhu priya) thank you for wrote this beautiful song.
    Regards,
    Big fan of you

  • @rajeshbaki9880
    @rajeshbaki9880 Před rokem +5

    ఆడపిల్లల కోసం పాడిన మధుప్రియ కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా మంచి సాంగ్ అమ్మే సృష్టికి మూలం,

  • @GaddamGalam
    @GaddamGalam Před 3 lety +189

    తెలంగాణ అడబిడ్డావు రా నువ్వు
    నీ గొంతు చాలా బాగుంతది శుభం👌💐👍✊

  • @Saujanya76
    @Saujanya76 Před 3 lety +59

    Please respect women's respect your wife respect your mother respect your daughter respect your ladies......good message 😭 ... really this is prombles each girl face😭🙏

  • @peerajipeeraji6261
    @peerajipeeraji6261 Před 2 lety +5

    ఇంత అద్భుతంగా పాడిన నా సిస్టర్ కు పాదాభివందనం మామ

  • @vandhanavandhana607
    @vandhanavandhana607 Před 3 lety +14

    Wow excellent I loved u r voice ❤️❤️ there is something special in u r voice and tq for doing such a beautiful song

  • @mreshma5864
    @mreshma5864 Před 3 lety +56

    "Kattukunnodey kala yamudaitey ayyooo devudaa"...
    My inner words in my life

  • @omom7834
    @omom7834 Před 3 lety +54

    మధుప్రియ అక్క నువ్వు మా గోదావరిఖని బిడ్డవి కావటం మా అదృష్టం...... ❤❤❤🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻💐

  • @malleshmallesh5802
    @malleshmallesh5802 Před 2 lety +5

    చాల అద్భుతంగా పడవు అక్క ఈ పాట విన్నంక కళ్ళనుండి నీళ్లు వచ్చాయ ఇలాంటి పాటాలు మరి ఎన్నో పడాలి అక్క నీవు

  • @yadhavarvind4631
    @yadhavarvind4631 Před 3 lety +7

    Super song Akka Nice message.....Respect Each &Every women to treat each women like a own mother🙏🙏🙏🙏🙏

  • @lasya4446
    @lasya4446 Před 3 lety +314

    ఈ పాట వింటుంటే కంటి నిండా నీళ్లు మనసులో బాధ నిజంగా సూపర్ గా పాడావు అక్క 😢😢😢😢

  • @maheshkuruva69
    @maheshkuruva69 Před 3 lety +58

    I hope she will get award for this song
    ❤️❤️😘🙏🙏

    • @laxmiredayboyina9345
      @laxmiredayboyina9345 Před 2 lety +1

      Manogna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍🤩🤩🤩💝💝💝💝💝💘💘💘♥️♥️♥️♥️👌👌👌

    • @suvarnagoud8113
      @suvarnagoud8113 Před 2 lety

      🥰🥰

  • @Anithachaapala
    @Anithachaapala Před 2 lety +4

    E song nen two years back vinna 🙄🙆‍♀️ ekkada lyrics madhupriya ani vundhi ante akka appude rasara malli release cheyyaledha 🙄🙆‍♀️

  • @macharlasripal4743
    @macharlasripal4743 Před 2 lety +9

    ఇంత బాగా పాట రాసిన మధుప్రియ అక్కకీ ధన్యవాదాలు 🙏🙏

  • @janamkosamjanasenani8103
    @janamkosamjanasenani8103 Před 3 lety +250

    అధ్భమైన పాట.... ఈ పాట రాసిన వాళ్లుకి, పాడిన వళ్లుకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @BanothuDivya
    @BanothuDivya Před 3 lety +41

    Respect women's 🙏
    ____proud💪 to be a girl_____
    Girls r sunshine of world
    Sister u gaven wonderful message in your song After seeing of this song I hope people will change
    No words to say only tears😢😢😢

  • @nagarajum4436
    @nagarajum4436 Před 3 lety +5

    Liricks tuning and singing well done. god bless you abandantly. madhupriya.

  • @kirankv9552
    @kirankv9552 Před 3 lety +4

    Audio vinte goosebumps vasthai...video song chusthunte crying...e song chusi edvakunda evaru underemoo....

  • @karthikbathini4443
    @karthikbathini4443 Před 3 lety +17

    పాట లో ప్రతి పదం
    వీడియో లో ప్రతి సన్నివేశం
    మనసు ను కదిలించేలా ఉన్నాయి..
    అమ్మయి ల పై జరిగే దాడులను చూపించారు
    ప్రతి ఒక్కరి నటన సహజం గా ఉంది...

  • @aarelliramesh5226
    @aarelliramesh5226 Před 3 lety +83

    Please respect women 👸🙏🙏.... స్త్రీ లేకుంటే సృష్టి లేదు...అమ్మాయి అనే పదం లోనే అమ్మ 🤰🤱 ఉంది ... please respect them 🙏🙏...super lyrics అక్క ...చాలా బాగా రాసారు

  • @nharischandra4752
    @nharischandra4752 Před rokem +1

    నేను ఈరోజు ఈపాటను బస్సులో వెళ్తూ ఈటీవీ స్టేజి మీద మధుప్రియ పాడటం చూసి ...youtube లో చూసాను..మెజారిటీగా ఆడపిల్ల బ్రతుకులు పుట్టుక నుండి చనిపోయే వరకు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు.నేను చాలా భావోద్వేగానికి గురి అయ్యాను.
    మధుప్రియ గారు ఇలాంటి సమాజాన్ని మేల్కొల్పే మరెన్నో పాటలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    Lyrics super

  • @mangum2024
    @mangum2024 Před 2 lety +8

    Super super super super super super super super super super super super super sings ra

  • @govindnayak8018
    @govindnayak8018 Před 3 lety +170

    ఈ కారణాల వల్లనే ఆడపిల్లను కనడానికి భయపడుతూన్నారు ప్రజలు.

  • @kandlakoyyaswamy4655
    @kandlakoyyaswamy4655 Před 3 lety +32

    ఒక్క ఆడపిల్లా కష్టాన్ని గురించి చాలా బాగా చెప్పావు నువ్వు పడిన పాట చాలా బాగుంది

  • @supriyasamyuktha7161
    @supriyasamyuktha7161 Před 2 lety +5

    Superb madhu priya akka, No word's for ur song really excellent👏💯

  • @dramjanmeera9770
    @dramjanmeera9770 Před 2 lety +7

    మనలాంటి ఆడపిల్లల కష్టాల రాసినందుకు ధన్యవాదాలు మధుప్రియ గారు

  • @Vihafolks1611
    @Vihafolks1611 Před 3 lety +48

    చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీరు ఆగలే,సూపరో సూపర్ మధు...మనసుని కదిలించే పాట అందించావు...ఆల్ ది బెస్ట్

  • @RK-lc2jp
    @RK-lc2jp Před 3 lety +38

    Vignanam kalamlo agyanam osm lyric. Ee lyric ki naku goosebumps vasthunnai keep doing and gud luck👍👌

  • @goldendays2521
    @goldendays2521 Před 2 lety +7

    నాకు తెలిసి అమ్మాయి ప్రశాంతంగా లేని ఏ ఇల్లు అయినా ప్రశాంతంగా ఉండదు.కన్నీరు రాని అమ్మాయి ఇల్లు నా దృష్టిలో స్వర్గం లాంటిది.

  • @rambaburam4289
    @rambaburam4289 Před 2 lety +5

    ఆడ పిల్ల జీవితం మగ జాతికి అర్థం అయ్యేలా వుంది అమ్మ చాలా చాలా బాగుంది అమ్మ

  • @sudharani9005
    @sudharani9005 Před 3 lety +39

    As a girls we should be strong based on our present society ....All the best may this song will reach over the world

  • @swathireddy8755
    @swathireddy8755 Před 3 lety +18

    పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే కడుపు లొనే కడ తెరుస్తారు కానీ ఆడది లేనిదే ఈ మనుగడ సాగాదు అని తేళ్సూకొఱు పాట చాలా బాగుంది

  • @M.N.R.GOUD.
    @M.N.R.GOUD. Před 2 lety +3

    మధూప్రియా మేడం మంచి సింగర్, మీ అలాంటి వారు ఉండాలి మేడం ఈ సమాజం లో నా తరుపున కోటి నమస్కారాలు

  • @jangaposhetty2943
    @jangaposhetty2943 Před 2 lety +6

    Exlent akka naku chala baga nachindi anni sarlu vinna malli vinali anipistundi

  • @kabaddi.kabaddikabaddi6247
    @kabaddi.kabaddikabaddi6247 Před 3 lety +34

    మంచి సాంగ్ ఈరోజుల్లో అడపిల్లలపైన రాసినదుకు ధన్యవాదాలు అక్క

  • @Justdoit-dc1rt
    @Justdoit-dc1rt Před 3 lety +51

    ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము..అయ్యో దేవుడా.. Nice lyric...heart touching..

  • @sarikondaprakash772
    @sarikondaprakash772 Před 2 lety +6

    సాంగ్ మాత్రం సూపర్గా ఉంది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @harishbinnu8126
    @harishbinnu8126 Před 3 lety +6

    నిజంగా మధుగారు చాలా సూపర్ గా ఉంది

  • @arbeatz3623
    @arbeatz3623 Před 3 lety +94

    విజ్ఞాన కాలంలో ఆజ్ఞానం పేరిగేనే superb lyrics

  • @gaddammaheshvlogs8234
    @gaddammaheshvlogs8234 Před 3 lety +201

    *ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా*..
    *నువ్వే రాసినవే లోకమే చేసినదా చెప్పు బ్రహ్మ దేవుడా*...
    *ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా..*
    *నువ్వే రాసినవే లోకమే చేసినదా చెప్పు బ్రహ్మ దేవుడా*...
    *కడుపులో పిండం కదియాడు తుండగ ఆ గడియలు అమ్మ ఆనంద పడుతాది*...
    *దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తెల్చిరి....*
    *కడుపులో పిండం కదియాడు తుండగ ఆ గడియలు అమ్మ ఆనంద పడుతాది*...
    *దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తెల్చిరి....*
    *విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా* ...
    *కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రంహ దేవుడా*
    *ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా...*
    *నువ్వే రాసినవే లోకమే చెసినదా చెప్పు బ్రహ్మ దేవుడా*..
    *అవరోధములు దాటి ఆడపిల్లగ పుడితే చిన్నతనము నుండి చీదరింపులు తోడు..*
    *ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకన బయటికి వెళ్తే చాలు ఎప్పుడు ఎమవ్వునో*
    *అవరోధములు దాటి ఆడపిల్లగ పుడితే చిన్నతనము నుండి చీదరింపులు తోడు..*
    *ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకన బయటికి వెళ్తే చాలు ఎప్పుడు ఎమవ్వునో*....
    *మానవత్వం మరిచే రాక్షతత్వంతోనే అయ్యో దేవుడా...*
    *మగవని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్ల బ్రాహ్మ దేవుడా*
    *ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా...*
    *నువ్వే రాసినవే లోకమే చెసినదా చెప్పు బ్రహ్మ దేవుడా*..
    *అప్పో సప్పో చేసి కట్న కానుకలు ఇచ్చే పెండ్లి సేసి ఓ అయ్య చేతిలో పెడితే*
    *కట్టుకున్నోడి పై కోటి ఆశలతోటి అత్తగారింటికి లో అడుగుపెట్టిన వేళా*
    *అప్పో సప్పో చేసి కట్న కానుకలు ఇచ్చే పెండ్లి సేసి ఓ అయ్య చేతిలో పెడితే*
    *కట్టుకున్నోడి పై కోటి ఆశలతోటి అత్తగారింటికి లో అడుగుపెట్టిన వేళా*
    *కట్టుకున్నొడే కాల యముడు అయిపోయా అయ్యో దేవుడా*
    *కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రాహ్మ దేవుడా*
    *కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రాహ్మ దేవుడా*
    *కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రాహ్మ దేవుడా*

  • @sandyapogusarada9011
    @sandyapogusarada9011 Před 3 lety +3

    Telugu industry elanti singers ki avakasham evali Pawankalyan fans we all support

  • @ragavendraankala8412
    @ragavendraankala8412 Před 3 lety +8

    🙏🙏🙏 పాట చాలా బాగుంది🌹🌹🌹

  • @sailumachukuri5743
    @sailumachukuri5743 Před 3 lety +95

    మధు ప్రియ గారు చాలా మంచి సాంగ్ పాడారు చిన్నప్పటినుంచి మధుప్రియ గారికి నేను పెద్ద ఫ్యాన్👏👏🙏🙏💐💐

  • @charliedarlingvijay
    @charliedarlingvijay Před 3 lety +113

    అందరి తీరే నువ్వు పాటలు పాడతావులే
    అనుకున్నా తల్లి,,,
    పాట ను పాటల పాడితే ఏముంటది haa .. ,
    నీలా.. రాసి(యాక్టింగ్) జివీంచి ప్రాణం పోసి పురుడుపొస్తే... matalostalev , నిండు నూరేళ్ళు సళ్లగా బ్రతుకు తల్లి🙏🙏🙏

  • @mdshakeel4534
    @mdshakeel4534 Před 2 lety +6

    మంచి పాత మధు ప్రియ గారు సూపర్

  • @mythiliforever8025
    @mythiliforever8025 Před 2 lety +5

    Super akka inka elanti patalu enno padalani korukonanu love you akka

  • @sfd9151
    @sfd9151 Před 3 lety +35

    పాట చాలా బాగుంది.... 😊.... ఎన్ని పాటలు రాసిన, ఎలాంటి ప్రయత్నాలు చేసిన.... ఆడపిల్ల అంటే చులకనగానే చూస్తది ఈ సమాజం... 😭😭

  • @dspvinu5634
    @dspvinu5634 Před 3 lety +37

    మధు ప్రియా నీకు మాత్రమే సాధ్యం ఇలాంటి పాటలు రాయడం"ఆడపిల్ల ఆడపిల్ల అడపిలనంట"ఇప్పుడు ఈ పాట suppabu మధుప్రియ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @enugulalingaiahenugulaling1394

    Intha machi song echinadhuku tq all inka akka super gaa chesavu ayyina evaru mararu super song keep joining keep smiling

  • @Current.affairs-2023
    @Current.affairs-2023 Před 2 lety +3

    చాలా అధ్బుతంగా పాట పాడారు మధు ప్రియ గారు.....👌👌👏👏

  • @akshadeepakshadeep2769
    @akshadeepakshadeep2769 Před 3 lety +649

    😭😭😭😭😭😭😭😭😭 ఈ ఆడ బ్రతుకు మళ్ళీ జన్మంటూ వద్దు దేవుడా కొందరి మానవ మృగాల మధ్య బ్రతకాలంటే భయం 😭😭😭😭😭😭

  • @Cotton_Seeds
    @Cotton_Seeds Před 3 lety +112

    U guys nailed it💙😥can't stop my tears🥺

  • @thallapallypraveen9125
    @thallapallypraveen9125 Před 2 lety +3

    Chala manchi paata raasina vaariki & paadina madhu priya gaariki 🙏🙏

  • @balatakireboss4116
    @balatakireboss4116 Před 3 lety +3

    చాలా చాలా బాగుంది.. Lyrics సూపర్... Singing.. Marbles akka

  • @Nareshnani_singer
    @Nareshnani_singer Před 3 lety +34

    మధు ప్రియ చాలా బాగా పాడవు
    బాధలకు బానిసలుగా అవ్వకూడదు
    అని చాలా బాగా చెప్పావు👌

  • @RaviRaspelli51
    @RaviRaspelli51 Před 3 lety +79

    ఆడపిల్లల్ని గౌరవిద్దాం...
    సృష్టిని కాపాడుదాం...🙏🙏🙏

  • @yashthipparthi
    @yashthipparthi Před 2 lety +3

    మధుప్రియ గారు చాలా గొప్ప విషయం ను పాట గా మలిచిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @adityanandanappalabattula6365

    Maku oka papa unte enta bagunoo anipistundi...😭

  • @bhargavinikhilvolgs
    @bhargavinikhilvolgs Před 3 lety +20

    అమ్మాయి వివక్షత యొక్క మార్పు మొదట ఇంటి నుండి మారాలి. ప్రతి ఇల్లు ఈ సమానత్వం వస్తే సమాజం భిన్నంగా మారుతుంది

  • @maheshdhuda2721
    @maheshdhuda2721 Před 3 lety +21

    One woman is equal to many men's....we couldn't describe about woman bcoz of she is too strong mentally.......whenever I heard this song.... Eventually I felt emotional....hats off Madhu... To ur dedication nd passion nd to bring aware

  • @mercystacy6028
    @mercystacy6028 Před 2 lety +5

    😭😭😭🙏🙏song vinanthasepu kanniluvasthinnaye madhupriya god bless you

  • @tasshufa1589
    @tasshufa1589 Před 2 lety +3

    Chala chala baga padaru madhu
    Vignana kalam lo agnanam perigenu ayyo devuda really really dis line heart touching plz save girl respect women

  • @dsnayakdsnayak8909
    @dsnayakdsnayak8909 Před 3 lety +26

    మధు ప్రియ సిస్టర్ సూపర్ సాంగ్ జై ఉద్యమ కరిణి యావత్ మహిళ లోకనికి మిరే ఆదర్శం మధు సిస్టర్

  • @uccreations7686
    @uccreations7686 Před 3 lety +10

    Super ra మధుప్రియ ఎమోషనల్ అడజన్న సాంగ్ సృష్టిలో ఆడజన్మ లేనిది మరో జన్మ లేదు లోకానికి వెలుగును నింపే మరో దేవతలు మి ఆడవాళ్ళు అందరూ 😭😭🙏🙏😭😭🙏🙏😭🙏😭🙏🙏😭

  • @cutyamangoud145
    @cutyamangoud145 Před 2 lety +2

    Superb madhu priya... ఆడపిల్ల gurinchi intha manchiga padina miku hatsaff to u

  • @nissy1064
    @nissy1064 Před 2 lety +5

    Chala bagundhi song 🙏🙏🙏🙏🙏pz girls take care to choose life patner..konni sarlu అడవరికి కష్టం kalginchedhi కూడ oka adadey.

  • @jsraju9532
    @jsraju9532 Před 3 lety +11

    Appudu aa adapilla album entha famous ayindoo eppudu e pataa antha famous avuthundi .
    Chalaa bagundi pataa manchi concept
    All the very best madhu priya garu
    Superbbb song

  • @allin0001
    @allin0001 Před 3 lety +20

    మహిళల గౌరవం కోసం సూపర్ మధు ప్రియా బటిఫుల్ పాట

  • @jyothijyo7399
    @jyothijyo7399 Před 2 lety +3

    Entha baga rashavo madhupriya chala corect adadi antene adadaniki shathruvu🙏🙏🙏👏👏

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 3 lety +4

    ఎంత మంచిగా పడినావ్ మధుప్రియ super🙏