Sravana Masam Movie Songs | Saidula Video Song |Telangana Songs | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Immerse yourself in the melodious 'Syidula Song' from the Telugu film 'Sravana Masam', a unique blend of cinematic charm and Telangana folk essence. Starring the legendary Krishna and Vijaya Nirmala, along with Hari Krishna and Bhanupriya, this song is a gem in Telugu cinema. Directed and produced by Posani Krishna Murali, 'Sravana Masam' brings together the rustic beauty of Telangana's traditional music with the allure of mainstream cinema. The soulful music by Vandemataram Srinivas, coupled with the enchanting voice of singer Kousalya, elevates this song to new heights. Explore this cultural fusion that not only enriches the movie but also pays homage to the rich folk heritage of Telangana. Join us in celebrating this musical masterpiece - like, share, and subscribe to TeluguOne for more such beautiful renditions from the heart of Telugu culture.
    Movie Name : Sravana Masam
    Cast: Krishna, Hari Krishna, Suman, Karthikeya, Vijaya Nirmala, Bhanupriya, Kalyani,
    Director: Posani Krishna Murali,
    Music: Vandemataram Srinivas,
    Singer : Kousalya
    Producer: Posani Krishna Murali,
    Release Date: 26th February 2005
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H

Komentáře • 1,8K

  • @Srisailam1680lalithalalitha

    సైదులా
    సైదులా
    సైదులా
    నీ కంచెర జుంపాలు చూసి సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
    నీ కంచెర జుంపాలు చూసి సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
    కండ బలముంది గుండె లేకుంది
    మండే కొలిముంది మంటే రాకుంది
    మీ బండరాళ్ళ మనసులకు సైదులా
    ఓ గుండె పగిలి కథ చెబుతా సైదులా
    నా గుండె మంట కథ చెబుతా సైదులా
    సైదులా
    సైదులా
    సైదులా
    నీ కంచెర జుంపాలు చూసి సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
    అనగానగణగా ఓ ప్రేమికులున్నారు
    మా ఇద్దరి కథలాగే ఆ కథలో కూడను
    మీ పెద్దలుగానే ఆ పెద్దలు కూడానూప్రేమ గీమా నయ్ అంటూ ప్రేమికులను కొట్టిర్రు
    పొర పోకిరి అంటూ పోరగాన్ని గెంటిర్రు
    కానీ ఆ పొరగడు పోరి తో చెప్పిండు
    నీ కోసం జీవిస్తానని
    నీ కోసమే మళ్ళీ వస్తానని
    ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ
    గంటల నెలలా ఎదురు చూసింది
    తిండి తిప్పలు లేక కుప్ప కూలి పోయింది
    చేతులు కదిలించే సత్తువే లేకుండే
    కాళ్లను కదిలించే ఒపీకే ఒడిగింది
    అయిన ఒక ఆశ అతడే వస్తాడని
    ఇదిగో వచ్చనానని అంటాడనుకుంటు
    అంతలోనే వచ్చాయి ఆమె పైన వాలాయి
    అచ్చం లోకంలో ఉండే కాకులవి
    కనికరమే లేకుండా. పొడుచుకు తింటున్నాయి
    ఒళ్ళంతా జల్లెడల పొడిచి మరి తింటున్నాయి
    నా చేతులు నా కాళ్ళు నా శరీరంలోని అన్ని భాగాలు తినండి కానీ ఒక్కటి మాత్రం ముట్టుకోవద్దని ఆ కాకులను ప్రాధేయ పడింది
    ఏమని ప్రాధేయ పడిందో తెలుసా
    కళ్లు మాత్రం వదలండి... కాకమ్మ
    కళ్లు మాత్రం వదలండి... కాకమ్మ
    నా ప్రేమికుణ్ణి చూడాలి .కాకమ్మ
    నా ప్రేమికుణ్ణి చూడాలి .కాకమ్మ
    ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ
    ఓయ్ అన్నలు మెకెట్ట తెలియాలి అన్నలు
    ప్రేమలో ఉన్నతడి అన్నలు
    లవ్వంటే మీకెపుడు అన్నలు
    తెలియాలి మీ కొంపల అన్నలు
    నీ కంచెర జుంపాలు చూసి సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
    కాపోడనుకున్నా సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
    ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా

  • @umeshgolkonda3724
    @umeshgolkonda3724 Před 7 měsíci +273

    2024 లో విన్నాను మీరు విన్నారా ఎవ్వరైనా

  • @manasach4276
    @manasach4276 Před 7 měsíci +82

    2024 లో విన్నవారు ఒక్క like వేయండి

  • @sushmithasushmitha648
    @sushmithasushmitha648 Před 4 lety +15

    Last ki kallu matram vadalandi kakama na premikudi kosam its really super lyrics wt a lyrics its super

    • @raajasri9232
      @raajasri9232 Před 3 lety

      Riyalli ee padaalu adbutam

    • @rani1850
      @rani1850 Před 2 lety

      À

    • @SudhaSudha-rd9zw
      @SudhaSudha-rd9zw Před 2 lety

      c
      . ,
      ,
      ,
      , c
      .
      .
      .
      .c
      M
      .
      .c
      c
      cc
      c
      C. C C. C. Cc c cc. Cn nbbbn

      c.
      c
      .
      , .

    • @aspotti2455
      @aspotti2455 Před 2 lety

      Last ki kallu matram vadalandi kakamma na premikudi chudili kakamma lu kosam it's reall na feeling super Lyrica wt a i miss you so much bava 🥰🥰

    • @rameshb1924
      @rameshb1924 Před 2 lety +1

      @@aspotti2455 bio Yb

  • @shobankondrapally2299
    @shobankondrapally2299 Před 2 lety +36

    ఈ పాటలో కోట శ్రీనివాస్ గారి నటన కంటే వేరే ఎవరు కనిపించట్లేదు

  • @nagoormeravali7587
    @nagoormeravali7587 Před 3 lety +203

    2021 లో ఈ పాట ఎవరైనా విన్నారా.. Super song 👌👌

  • @PagidojuNagesh-fe3yx
    @PagidojuNagesh-fe3yx Před rokem +15

    Sravanamasam movie ..All songs Super duper Hit ❤️❤️❤️ ..Jai Vandematram Srinivas 😍😍

  • @devirama4098
    @devirama4098 Před 3 lety +5

    Emanna song aa hrudayanni kariginchesthundi song ...hatsoff to all for making this song

  • @jessisatya4915
    @jessisatya4915 Před 4 lety +5

    Posani gaariki oka like vesukondi...Unna comidens tho act chepincharu...Andaru bagaa act chesaru...

  • @RaviRavi-ej5dr
    @RaviRavi-ej5dr Před 7 měsíci +142

    2024 లో కూడా ఈ సాంగ్ వింతున్న వాళ్ళు ఒక లైక్ వేసుకొంది

    • @Manasa467
      @Manasa467 Před 6 měsíci +9

      😅I😢😮ulpp

    • @tsunil4938
      @tsunil4938 Před 6 měsíci

      Kkkkkkllkll0mk​@@Manasa467klkjjñnllll 😮😢g😅😊😅😅po😅😮😮😮😮

    • @RavuriChenchayya
      @RavuriChenchayya Před 19 dny

      ❤❤❤❤❤❤😂😂😂😂😂😂​@@Manasa467

    • @GandhamDavadas
      @GandhamDavadas Před 12 dny

      😮

  • @ashokagriculture2216
    @ashokagriculture2216 Před rokem +11

    కాపు వాడు అనుకున్న సైదులా...
    ప్రేమని కాపు కాయలేకున్నావ్ సైదులా...
    చాలా అంతరార్ధం ఉంది....

  • @ashrafalishaik3488
    @ashrafalishaik3488 Před 3 lety +41

    2021 lo chusay varu like cheyandhi

  • @bukkeprasadnayakbprasadnay3759

    E song roju vintunaa kani asal visuku putatlidu
    I love this song 💞💞💞

  • @saikumarsms7924
    @saikumarsms7924 Před 3 lety +433

    2021 వింటున్న వారు ఎవరైనా ఉన్నారా

  • @sureshkakani9663
    @sureshkakani9663 Před 6 lety +12

    Ne patatho premaku pranam poosuvv Super song

  • @bharathidivyabharathi1464

    Really heart toching song .manasu unna prathi okkariki artam avutundi.manasu leni vallaku artam kadu alanti valle murkanga pravartistaru.DBR I like this song

  • @muthyalus8236
    @muthyalus8236 Před 3 lety +56

    నీ కత్తేరా జుప్పులు చూసి సైదుల నీన్ను కపోడూ అనుకున్న సైదుల కపోడూ అనుకున్న సైదుల నీ ప్రేమా నీ కపూకయలేకున్న సైదుల 2022 లో చూడండి లైక్ చెయ్యండి మన పోసాని కృష్ణమురళి కోసం

  • @vpcreationsvenu
    @vpcreationsvenu Před 3 lety +224

    2021 lo vintunna vallu oka like asukondi

  • @konnesuresh6019
    @konnesuresh6019 Před rokem +1

    Yes nenu unna I love this this meaning is the better

  • @saladiramakrishna218
    @saladiramakrishna218 Před 7 lety +48

    excellent movie and e song lo meaning supper excellent

  • @akirankumargurralashortfil2508

    రచన-దర్శకత్వం పోసాని కృష్ణ మురళి..

  • @madhusmily8577
    @madhusmily8577 Před 3 lety +24

    2021 lo e song vintunavallu oka like ....

  • @sarusanjanacreations5099
    @sarusanjanacreations5099 Před 4 lety +587

    Enka ee song chusevallunnara 2020 lo like me

  • @PrasadDilse
    @PrasadDilse Před 4 lety +94

    పాట వింటే కళ్లలో నీళ్లు వచ్చాయి😢

  • @teluguvedasri7183
    @teluguvedasri7183 Před 3 lety +35

    2021 lo chusevallu oka like vesukondi

  • @balagaprasad2119
    @balagaprasad2119 Před 5 lety +211

    Who listen 2019 oka like vesukondi

  • @devkumarguttala8937
    @devkumarguttala8937 Před 8 měsíci +1

    nenu rojuki okkasari ayyina vintanu.chal ante chala istam e song

  • @sushmithasushmitha648
    @sushmithasushmitha648 Před 4 lety +8

    Naku e song ante chala estam e wonderdul song chala chala ooka ammai oka abbai kosam aduruchustu undi its really love meaning ful song
    (No more words to expree)🍀💖💖🍀💖💖🍀
    💖💖💖💖💖💖💖
    💖💖💖💖💖💖💖
    🍀💖💖💖💖💖🍀
    🍀🍀💖💖💖🍀🍀
    🍀🍀🍀💖🍀🍀🍀

  • @royals1234
    @royals1234 Před 2 lety +69

    2022 వింటున్న వారు ఎవరైనా ఉన్నారా?

  • @devkumarguttala8937
    @devkumarguttala8937 Před rokem +67

    2023 లో కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @a.murali8168
    @a.murali8168 Před 3 lety +2

    Chala Manchi Song Elanti song Mari epatiki ravu ..... Jai kapu

  • @maheshwarimahi5380
    @maheshwarimahi5380 Před 4 lety +30

    I love this song very heart touching 😢😢😢

  • @kummaraprasannakumari9771

    ❤❤❤❤❤❤❤❤

  • @manupottypotty5399
    @manupottypotty5399 Před 4 lety +207

    2019 చుసిన వరికి ఓక లైక్

  • @gnanasankarsomu8321
    @gnanasankarsomu8321 Před 3 měsíci +2

    కౌసల్య గారు పాడిన పాటల్లో ఒక మంచి పాట ఇది. Congrats

  • @akhilpitla6670
    @akhilpitla6670 Před 6 lety +47

    What a variations and lyrics.
    Super singing kousalya madam. super

  • @bejjaramraghu2716
    @bejjaramraghu2716 Před 2 lety +429

    2022 లో విన్న వారు ఎవరన్నా ఉన్నారా

  • @jaladankibhaskar8839
    @jaladankibhaskar8839 Před 4 lety +31

    Who like all indian songs
    Those are like here👍👍💝💝

  • @karrijanakirao4509
    @karrijanakirao4509 Před 2 lety +9

    Karri krishan rao e song super

  • @ovasantha7191
    @ovasantha7191 Před rokem +3

    2023 lo vinttunna kothagaa ne undi Hart ni touch chesi love antte theliyani vallaki kuda love gurinchi thelusthundi

  • @konintisamson1809
    @konintisamson1809 Před rokem +2

    ಸುಪರ್ ಹಾಡು

  • @vijayajunnu2539
    @vijayajunnu2539 Před 2 lety +12

    Eppatiki kuda e song vine vallu avaryna unnara❤️ unte like kottandi👍

  • @sailusailu2694
    @sailusailu2694 Před 5 měsíci +1

    To day iam listening

  • @saikumar3010
    @saikumar3010 Před 4 lety +17

    Powerful mening this song Hart taching👌👌

  • @chinnaragola4407
    @chinnaragola4407 Před rokem +2

    2022 lo nenu puttale andhuke eppudu chusthanna superb song

  • @sallarajshekar7557
    @sallarajshekar7557 Před 7 lety +23

    nice song kalyani madam god bless you Gd mrng hadu breakfast

  • @prashanthgolleni1868
    @prashanthgolleni1868 Před 6 lety +10

    Heart touching song. Awesome meaningful song. i love you my angel siri

  • @ramanaraju6138
    @ramanaraju6138 Před 7 lety +9

    Superb Kalyani

  • @premalathavutla
    @premalathavutla Před rokem +2

    2023 lo eantha mandhi chustunnaru e patani

  • @addlaajay7588
    @addlaajay7588 Před 6 lety +10

    Superb song I like

  • @rajujoneboina8394
    @rajujoneboina8394 Před 2 lety +7

    2022 లో కూడా వినే వాళ్ళు ఉన్నారు

    • @user-ir7vf4ut7v
      @user-ir7vf4ut7v Před 2 lety

      అందరూ వినేది ఈ పాటలే బ్రో ఈ జనరేషన్ లో వచ్చే పాటలు వేస్ట్ ఓల్డ్ సాంగ్స్ ఎప్పటికి మన గుండెల్లో నిలిచిపోతాయ్

  • @gangadharsairam8523
    @gangadharsairam8523 Před rokem +3

    Good song and very meaningful song

  • @villageadda652
    @villageadda652 Před rokem +7

    2023 lo e song yentha mandhi vinnaru

  • @doddinaresh6239
    @doddinaresh6239 Před 6 lety +10

    supar song keka

  • @rameshbabu9667
    @rameshbabu9667 Před 2 lety

    Preminche prathivokkaru odipoyina na premala kaakunda pavithramaina premani gelipinchukovaalani devunni mansspoorthiga korukunta jai lovers jai jai lovers

  • @iamgeethareddy
    @iamgeethareddy Před 3 lety +9

    ఈ పాటికి నాయ్యం చేసిన కళ్యాణి గారి కి లైక్ 👇

  • @AlluArjunram...
    @AlluArjunram... Před 5 lety +6

    Jai kapu

  • @msredits67
    @msredits67 Před 4 lety +14

    Recent viewers like here
    2020 September

  • @waheedkhan-xd2xp
    @waheedkhan-xd2xp Před 5 lety +5

    సైదుల super song

  • @varreusha8780
    @varreusha8780 Před 5 lety +8

    Nice song 👌👌👌👌

  • @srikanthsrikanth2908
    @srikanthsrikanth2908 Před 5 lety +4

    Superb ....also in 2019

  • @sumanthsumanth1516
    @sumanthsumanth1516 Před 2 lety +5

    Kousalya singing super

  • @bheemanapallylingaswamy1255
    @bheemanapallylingaswamy1255 Před 8 měsíci +2

    2024....... సాంగ్.. విన్న

  • @bharathbhabul6759
    @bharathbhabul6759 Před 7 měsíci +12

    2024lo vinnavaru oka like cheyandi

  • @ashokreddy8083
    @ashokreddy8083 Před 6 lety +2

    Super songe

  • @bedudurusubbarayudu7026
    @bedudurusubbarayudu7026 Před 4 lety +6

    Tears fall down

  • @renuqueen621
    @renuqueen621 Před 2 lety +14

    2022lo vintunna varu vunnara🤪

  • @kvinodkumar5074
    @kvinodkumar5074 Před rokem +6

    2023 లో విన్న వాళ్ళు like చేసుకోండి mawas ❤

  • @manthenachinnaiahchinnaiah9326

    Recent ga Vinna vallu oka like vesukondi

  • @Shailija
    @Shailija Před 4 lety +50

    సుపార్ సాంగ్

  • @chinnamalluankireddy1305
    @chinnamalluankireddy1305 Před 2 lety +2

    సూపర్ సాంగ్ రెడ్డి ఇస్ ఫేవరెట్ సాంగ్

  • @hanunany5323
    @hanunany5323 Před 4 lety +7

    E song antee ma amma ki ishtam inka e movie miss avakunda chustundhi e song kosam

  • @saiduluyadavbaldev5656

    I like this song and music
    My name is also saidulu ❤❤❤

  • @drathnakumari1813
    @drathnakumari1813 Před 2 lety +3

    Super songs 👍👍👍👍👍

  • @rbanurbanu7228
    @rbanurbanu7228 Před 5 lety +1

    Super song ilike this ...superr meaning in this song ... superrrrrrbbbb

  • @venkatready3294
    @venkatready3294 Před 4 lety +2

    Nice song supar

  • @Satya12347
    @Satya12347 Před 11 měsíci +2

    సూపర్ సాంగ్....👌👌👌😭😭😭😭

  • @vankudothkotesh3824
    @vankudothkotesh3824 Před 7 lety +37

    nice song Hart touching

  • @khaleelbasha8346
    @khaleelbasha8346 Před 3 lety +5

    My favourite song

  • @bandarinarasimha1486
    @bandarinarasimha1486 Před 6 lety +5

    Superb meaning...

  • @muhammedatvib9313
    @muhammedatvib9313 Před 2 lety +2

    2022 lo vintunna varunnara

  • @anagantipavithra7319
    @anagantipavithra7319 Před 2 lety +8

    I like this song ❤️❤️❤️

  • @Sravani-ox1uf
    @Sravani-ox1uf Před 5 měsíci

    Super song. ❤❤❤❤

  • @rakeshrocks8425
    @rakeshrocks8425 Před 5 lety +8

    Some feeling super song

  • @user-ts1om1jc4m
    @user-ts1om1jc4m Před 2 měsíci

    A song ra babu super 👌

  • @raviennawar6844
    @raviennawar6844 Před 2 lety +1

    Super song
    Ravindhar ennawar

  • @malleshiyla8316
    @malleshiyla8316 Před 3 měsíci +2

    Nice song... ఈ song నేను 2008 లో విన్నాను..

  • @dharavathharikrishna100
    @dharavathharikrishna100 Před 2 měsíci +2

    2024 lo chusthunna

  • @SaiKiran-vj1fx
    @SaiKiran-vj1fx Před 5 lety +3

    Kousalya gari voice exactly apt aindi

  • @bhukyachinmayee6795
    @bhukyachinmayee6795 Před 2 lety +3

    My fav movie nd fav song ❤️

  • @tksw2771
    @tksw2771 Před 3 lety +7

    My friend favourite song ❤️❤️❤️

  • @kollibhavani4090
    @kollibhavani4090 Před 3 lety +2

    👌👌👌చాలా బాగుంది

  • @narellirajashekarnarellira2014

    ❤ I love 💕 this song ❤❤

  • @karumounikamoni276
    @karumounikamoni276 Před 6 lety +5

    Awesome and meaningfull song

  • @psrinivasreddy2009
    @psrinivasreddy2009 Před 6 lety +2

    नीस

  • @jangamallesh7927
    @jangamallesh7927 Před 2 lety +4

    I love this song

  • @sriramdesh862
    @sriramdesh862 Před 7 lety +25

    super kalyani.......

  • @pallapumohan8912
    @pallapumohan8912 Před 7 lety +6

    x lent song

  • @daragaswamy5879
    @daragaswamy5879 Před 5 lety +2

    Jabardasth song

  • @bhavanishankar5939
    @bhavanishankar5939 Před 4 lety +2

    E love song vinalante naku yantho estam i love you song