Maa Bapu Bommaku Pellanta Songs | Matale Raani Vela Song | Ajay Raghavendra, Gayatri | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 5. 10. 2016
  • Watch "Maa Bapu Bommaku Pellanta" Telugu Movie Songs, Matale Raani Vela Video Song, Starring Ajay Raghavendra, Gayatri Raghuram and Sujatha Among Others,Directed by Ravi Raja Pinisetty, Produced by P.D.Appachan, #MaaBapuBommakuPellanta2003
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • Hudba

Komentáře • 6K

  • @LalitaNarni
    @LalitaNarni Před 2 měsíci +90

    2024 lo vinne vaalu okka ❤ vesukondi

  • @villegelovennela470
    @villegelovennela470 Před 3 lety +1973

    ఈ పాట 2021 లో విన్నవారు..ఒక చిన్న లైక్ ❤️నాకు ఈ పాట చాలా ఇష్టం...బాధ కలిగిన ప్రతిసారీ వింటాను..😭😭😭😭

  • @kirankumarvelamala1627
    @kirankumarvelamala1627 Před 6 měsíci +540

    2024 lo vinna vallu oka like vesukondi

  • @kakumanu.rosaiahrosaiah3391
    @kakumanu.rosaiahrosaiah3391 Před 2 lety +569

    ఈ పాట వింటుంటే నా చిన్నతనం నుండి నేను పడిన కష్టాలు బాధలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయి,,😭😭😭

  • @harishutnoori2523
    @harishutnoori2523 Před 2 lety +193

    ఏంటో ఈ జీవితం!!!! ఒకటి దగ్గరైతుంది. అనుకునేలోపే ఇంకోటి దూరమైతది... జీవితం మొత్తం కష్టాలే........

  • @anilebabu
    @anilebabu Před 5 lety +872

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగవు ఈ పాటంటే నాకు చాలా ఇష్టం

  • @littlequeens8129
    @littlequeens8129 Před rokem +192

    నేను ఈ పాట 2023 లో విన్నాను నాకు ఊహ జ్ఞానం తెలిసిన అప్పటి నుండి కష్టాలు ఇంకా కన్నెళ్లతోనే నా జీవితం గడుస్తోంది ఈ పాట వల్ల ఒక్కసారిగా మొత్తం అన్ని గుర్తుకొచ్చి చాలా బాదేసింది

  • @polachiranjevi7412
    @polachiranjevi7412 Před rokem +224

    ఆడపిల్లగా పుట్టించి నరకం లో పడేశాడు ఆ దేవుడు చిన్ననాటి నుచి బాధలు అలవాటే కానీ ఏడవడనికే కళ్ళ లో నీళ్ళు లేవు నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పదాలు అవి 😢😢😢😢😢

  • @kopparapuramesh7860
    @kopparapuramesh7860 Před 2 lety +81

    నాకు మనసు బాగలేనపుడు ఈ పాట వింటే చాలా రిలాక్స్ అవుతాను

  • @ranganathn4769
    @ranganathn4769 Před 3 lety +957

    2021 లో కూడా ఈ పాట విన్నవాళ్లు లైక్ చెయండి మై లవ్ థిస్ సాంగ్

  • @swathicreations4903
    @swathicreations4903 Před rokem +336

    మాటలే రాణి వేళ పాట ఏలా పాడాను
    కంటిలో కడలిని ఇక
    ఎంతసేపు ఆపను......
    ఓటమే వెంట ఉంటే అడుగు ఏలా కడపను
    కాలమే కాటు వేస్తే
    ప్రాణం యేల నిలుచును.....
    మట్టిలో కలిసే దేహమే ఇది ..
    లేని పోని ఆశలు రేపేన విధి
    పూజతో శాపం దక్కింద
    ..ఓహ్...గుండెలో గాయం మిగిలిందా......
    మాటలే రాని వేల పాట ఏలా పాడాను
    కాంతిలో కదలిని
    ఇక ఎంతసేపు ఆపను......
    ... .........
    చిన్ననాటి నుండి నాకు తోడూ
    ఒక్కటే నీడ లాగ వెంట ఉంది కష్టం ఒక్కటే....
    చిన్ననాటి నుండి నాకు todoo okkate
    నీద లాగా వెంట ఉంది కష్టం ఒక్కటే....
    ఏడుపంటే కొట్టేమి కాదు ..
    బాధ నాకు వింటేమి కాదు
    ఇప్పుడున్న గుండెకోత ముందు యెరుగను...
    చెప్పుకుంటే తగ్గేది కాదు
    .. పంచుకునే తోడంటూ లేదు
    అంతులేని దారిలోనా...
    ఎంత నాదవాలోనా
    . .
    విధి అదే జూడమా ..
    మనసంటే మాయయేనా...
    మాటలే రాణి వేల పాట యేల పాడను
    కాంతిలో కదలిని ఇక
    ఎంతసేపు ఆపను......
    ..............
    ....... ....
    నాకు బాధ కలిగించినపుడు నువ్వు లాలన
    బొమ్మలాగా నువ్వు ఉంటే దిక్కు తోచునా...
    నాకు బాధ కలిగినపుడు నువ్వు లాలన
    బొమ్మలాగా నువ్వు ఉంటే దిక్కు తోచునా...
    చల్లనైనా నీ గుండెపైనా
    .. మాల లాగా నేనుండి పోయే
    భాగ్య మింక జన్మలోనా
    నాకు లేదులే.......
    జన్మ అంటూ ఇంకోటి ఉంటె ..
    పువ్వునై నీ చెంత చేరి
    నన్ను కదా తేరనివ్వు
    పద పూజలో........
    నా ప్రాణం నీవేరా ..
    నా ధ్యానం నీవేరా. .
    కృష్ణా..కృష్ణా..
    కృష్ణా..కృష్ణా...
    .............

  • @hemahema3755
    @hemahema3755 Před 10 měsíci +190

    2023 లో ఈ పాట ఎవరు చూస్తున్నారు చూసిన వాళ్ళు ఒక లైక్

  • @gangulanagaraju8806
    @gangulanagaraju8806 Před 3 lety +176

    జీవితం మొత్తం, ఒక పాటలో రాచారు సూపర్ విటూఉంటే వినాలి హానిపించాలి ఈల్ల

  • @mrvrajeswari4101
    @mrvrajeswari4101 Před 3 lety +369

    బాధ గా ఉన్న సమయంలో ఈ పాట వింటూ మనసు కు సాంత్వనం చేసుకుంటా!!!!!!

  • @kuratiprasannakuratiprasan2841

    ఈ పాటలో నా చిన్ననాటి నా కష్టాలన్నీ దీంట్లో ఉన్నట్టు అనిపి స్తుంది పాట వింటుంటే నా కళ్ళెంబటి కన్నీళ్లు ఆగవు

  • @cmmanasakeshava8493
    @cmmanasakeshava8493 Před rokem +45

    నాకు ఈ పాట వింటుంటే నా జీవితంలో జరిగిన వన్ని ఈ పాట వల్ల నా బాధలు నా సంతోషాలు అని కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి ఇప్పుడు నాకు ఉన్నది దికుఅంట్టు వుంటే ఆ దేవుడే దిక్కు ఇంక్క నా పైన ప్రేమ పెంచుకున్న మా అమ్మ నాన్నలు అందుకే బ్రతుకుతున్న దానికి తోడు గా నాకు ఒక మంచి బార్తని ఇచ్చాడు ఆ కృష్ణుడు నన్ను నా మనస్తత్వాన్ని అర్థం చేసుకునే బర్త దొరకడం నా అదృష్టం l love so much my husband ఇంకా ma అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట నా ఫేవరెట్ పాట

  • @rajasekharreddy9094
    @rajasekharreddy9094 Před 4 lety +729

    సూపర్ సాంగ్ అద్భుతమైనది ఈ పాట రాసిన వాళ్ళకి నా అభినందనలు నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు

    • @padmasahu1445
      @padmasahu1445 Před 4 lety +4

      Supar songs

    • @tnrtnr6464
      @tnrtnr6464 Před 4 lety +6

      Songs super songs eshaan Roshan gopal if song vintaina kannile ka reporter

    • @ladduladdu5577
      @ladduladdu5577 Před 4 lety +1

      👍

    • @nareshvalaparla1254
      @nareshvalaparla1254 Před 4 lety +1

      Bn

    • @dastagiri3469
      @dastagiri3469 Před 4 lety +4

      Rajasekhar Reddy avunu.nadi.kuda,nijamina,premane.oka,abbaeni,love,chesi,eppatiki,marchipolekunna.atanni.miss.iyanu.naku,marrage.aindi.13.years.iendi.im.so.sad.

  • @sravanthivakkadhara4267
    @sravanthivakkadhara4267 Před 4 lety +712

    ఈ పాటని సందర్భంగా మీరు తెలుగులో పంపిన వాక్యాలు మాకు చాలా నచ్చాయి పంపిన వారందరికీ ధన్యవాదాలు నిజంగా ఈ పాట మాకు కూడా చాలా నచ్చింది మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి

  • @manisanga6558
    @manisanga6558 Před 2 lety +33

    ఈ పాట చాలా బాగుంది గుండెల నిండా బాధ ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు

  • @blessymanu6568
    @blessymanu6568 Před 2 lety +32

    ఇది పాట కాదు నా జీవితం నా చిన్న నటి నుంచి పడే వేదన ఓ ఆడపిల్ల వేదన ఈపాట వింటే నేను పడిన సంఘటన.గుర్తు కొచేసుకున్న ది నా జీవితం

    • @kammarirambhoopal8973
      @kammarirambhoopal8973 Před 2 měsíci

      ఈది పాటకదూ నా జీవితంలో జరుగుతుంది సేమ్ టూ యు 😢 నాకు నవలే నాకు వెనూపొటు పొడిచారు 😢😢

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r Před 4 lety +790

    ఈ సాంగ్ చుస్తూ కామెంట్ చదివేవాళ్లు ఓక లైక్ వేయండి👍
    అద్బుతమైన లిరిక్స్ సూపర్ .....

  • @radhikamilavarapu3892
    @radhikamilavarapu3892 Před 2 lety +183

    మన అనుకున్న వాళ్ళు దూరం అయినప్పుడు కూడా ఆ బాధను మరిచిపోవడానికి ఈ పాట బాగా వినవచ్చు

  • @ANJALI...
    @ANJALI... Před 2 lety +1299

    ఇది పాట కాదు నా జీవితం 😭😭😭ఇప్పటికి పోరాడుతూనే ఉన్నాను 😭శాశ్వతంగా నిద్ర పోవాలి అని ఉంది. నన్ను నమ్ముకుని మా అమ్మ ఉంది 🙏🙏

    • @nivedhayegireddy1430
      @nivedhayegireddy1430 Před 2 lety +101

      song vini strong avvali. manakanku oka manchi jeevitham yedho aka roju vastundhi. a roju meeru mee mother happay ga vuntaru.

    • @raazkotamsetti4180
      @raazkotamsetti4180 Před 2 lety +43

      అలా ఎప్పడు అనుకోక్

    • @shwethagr2412
      @shwethagr2412 Před rokem +22

      Be strong....

    • @lomadakrishnaveni2172
      @lomadakrishnaveni2172 Před rokem +2

      @@raazkotamsetti4180 my n.
      L

    • @ANJALI...
      @ANJALI... Před rokem +3

      @@nivedhayegireddy1430 😭😭😭😭🙏🙏

  • @lakshmij6205
    @lakshmij6205 Před rokem +87

    ఈ పాటలో నా జీవితం కూడా ఉన్నది ఎందుకంటే ఈ పాటలు అంతా అర్థం ఉన్నది ఈ పాట పాడని వాళ్ళకి నేను ఇచ్చిన రుణం తీర్చుకోలేదు ఎందుకంటే కొన్ని కోట్లు గుండెను గెలుచుకున్నది పాట

  • @prasadpls5038
    @prasadpls5038 Před 5 lety +803

    మట్టిలో కలిసే దేహమే ఇది లేనిపోని ఆశలు రేపిన వీధి ........నిజమే కదా! మట్టిలో కలిసే దేహమే కదా మరి ఎందుకు ఆ భగవంతుడు కొంతమంది జీవితాలు ఏడుపుతో మొదలుపెట్టి ఏడుపు తోనే ముగించేస్తాడు....?😔😢

  • @pandumalle4983
    @pandumalle4983 Před 4 lety +256

    కొన్ని కొన్ని మూవీస్ సూపర్ గాఉన్నాయి
    ఏదో తెలియని బాధ

    • @ramakrishna7831
      @ramakrishna7831 Před 4 lety +3

      ఈ పాట వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

    • @ottikuntamuralichoudary5436
      @ottikuntamuralichoudary5436 Před 3 lety +1

      Where r u pandu.

    • @sujathak296
      @sujathak296 Před 2 lety

      నిజం అండి

  • @dubakulasrinuvas7921
    @dubakulasrinuvas7921 Před rokem +15

    ఈ పాట నా చిన్నత్నం గుర్తుకు వచ్చింది 👍👍సూపర్

  • @eerallaanjaiaH8366
    @eerallaanjaiaH8366 Před 17 dny

    ఈపాట వింటుంటే చిన్న నాటి నుండి నేను పడిన బాధలు కష్ఠాలు గుర్తు కోస్తున్నాయి

  • @manisanga6558
    @manisanga6558 Před 3 lety +94

    ఈ పాట అంటే నకు చాల ఇష్ఠం నిజమైన ప్రేమకు ప్రతిరూపం

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +157

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

    • @gayatrikoduri5126
      @gayatrikoduri5126 Před 11 měsíci +1

      Lyricist:surendra krishna

    • @hemanth7119
      @hemanth7119 Před 11 měsíci

      @@gayatrikoduri5126 గారు ధన్యవాదాలు.

  • @jagadishmallela-zo2gu
    @jagadishmallela-zo2gu Před rokem +4

    బంధాలు అనుబంధాలును గుర్తుకు తెచ్చుకునే సత్తా ఉన్న పాట

  • @SandhyaRapolu-js7hc
    @SandhyaRapolu-js7hc Před 2 měsíci +4

    Na జీవితం కూడా అలా నే వుంది న జీవితం తోటి దేవుడు ఆడుకుంటున్నాడు

  • @rajuvallepu4200
    @rajuvallepu4200 Před 5 lety +150

    హృదయన్ని కదీలించే అద్భుతమైన పాట

    • @varalaxmigopal5817
      @varalaxmigopal5817 Před 2 lety +1

      Super song Naku chala estam full mening Naku life ki saripothundi e song

  • @shobhanbabu141
    @shobhanbabu141 Před 5 lety +629

    ఈ పాట పాడిన వారికి రచయిత కు న పాదాభివందనం

  • @Kalesh12173
    @Kalesh12173 Před 3 měsíci +5

    జీవితం అనే ఒక పడవలో ఎంతో మంది ప్రయాణం చేసున్నాము కానీ
    పడవ ఒకటే బాధలు ఎన్నో
    మనసు లు ఎన్నో పాట మాత్రం అందరికి ఒకటే వినిపిస్తుంది

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island Před měsícem

      Hat's off.... 😂😂😂🥹🥹🥹🥹🥺🥺🥺😭😭😭😭😭😭😭😭😭

  • @najirasri4948
    @najirasri4948 Před rokem +267

    2023 లో విన్న వారు లైక్ చెయ్యండి

  • @mveeranjimveera5057
    @mveeranjimveera5057 Před 2 lety +505

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి శతకోటి నమస్కారాలు

  • @Yogaboy903
    @Yogaboy903 Před 4 lety +472

    నీడ లాగ వెంట ఉన్నది కష్టము ఒక్కటే 😪😪😪 Hourt Touching... 2019 lo watching like ❤👍 me

  • @surib8956
    @surib8956 Před 2 lety +11

    అన్నా ఈ పాట గుండె పిండేసే సాంగ్ ..మన తెలుగు రచయితలు కు థాంక్స్.

  • @laksmikhandu
    @laksmikhandu Před 16 dny +1

    అహ వీనేకోదీవీనాలిఅనిపీంచేపాటా ఎనీసార్లువీనాతవీతీరదు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌👌👌👌😭😭😭😭😭❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanitheppala8074
    @kalyanitheppala8074 Před 3 lety +21

    నిజమైన ప్రేమ మనిషి chanipoyennthavRaku చవదు ❤️❤️❤️❤️

  • @gshivakumar9975
    @gshivakumar9975 Před 5 lety +186

    నిజమైన ప్రేమకు ప్రతిరూపం ఈ సాంగ్...👌👌👌👌👌

  • @sujathak296
    @sujathak296 Před rokem +9

    మంచి అర్థం దాగి ఉన్న అద్భుతమైన..చక్కనైన... పాట....గుండె భారంగా ఉంది.....
    నాకు చాలా ఇష్టమైన పాట

    • @user-cy1cx8in4t
      @user-cy1cx8in4t Před 5 měsíci +1

      E song ante Naku chala eshtam

    • @sujathak296
      @sujathak296 Před měsícem

      ​@@user-cy1cx8in4t
      అవునా అండి
      మీకు ధన్యవాదాలు 🙏

  • @govardanagoud3656
    @govardanagoud3656 Před 6 měsíci +1

    ఈ పాట వింటున్న ప్రతిసారి నాకు నా చిన్ననాటి అన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయు ఇలాంటి సాంగ్ మళ్ళీ రాదు ఈ పాట రాసిన, పాడిన, నటించిన ఈ హీరోయిన్ కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshdandlavenkatesh1351

    చాలా మంచి పాట ఈ పాట చాలా నచ్చేసింది నాకు ఇలాంటి పాటలు ఉంటే ఇంకా బాగా ఇష్టం నాకు i love this సాంగ్స్

  • @suryaponnada6625
    @suryaponnada6625 Před 2 lety +1043

    2022 లో వినే వాళ్ళున్నారా. అమ్మాయి ఫెస్ నాకు బాగా నచ్చింది. చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం ఈ పాట

  • @bhaskarravilla5040
    @bhaskarravilla5040 Před rokem +3

    ఇలాంటి పాటలు ఇప్పుడు కూడా వస్తే బాగుండు

  • @kathyaenimanchala6581
    @kathyaenimanchala6581 Před rokem +5

    This is my favourite song,Inka naku barinche oppika ledhu,santhosam ga chanipoyi manashanthi gaa undalani undhi,kantiki nidraledhu sasvatham gaa nidrapovali annipistundhiiii......😢❤

  • @bunnygowd
    @bunnygowd Před 4 lety +75

    ఈ పాట నిజమయిన ప్రేమకి నిజమయిన ప్రేమికులకు నిదర్శనం

  • @manojmano1679
    @manojmano1679 Před 5 lety +646

    ఈ పాట గుండెల్ని పిండేస్తాది మూవీ కూడా చాలా బాగుంటుంది

  • @sreekanthyadavkanchimi8996

    ఈ పాట వింటుంటే ప్రాణం లేచి వచ్చినట్టు గా వుంటుంది అలాంటపుడు ఇలాంటి పాటను ఎంతటి వారు అయిన వింటారు వింటూ వుంటారు
    ఎన్నో అర్ధాలు వున్నాయి ఈ పాటలో అత్య అద్బుతంగా వుంది

  • @Sira1726
    @Sira1726 Před 18 dny

    No doubt very heart touching song, singer did 200% justice to song 🙏🏻 special appreciation to music director.

  • @rajur54
    @rajur54 Před 4 lety +25

    పాట చాలా బావుంటుంది ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది

  • @HariPriya-tv3ep
    @HariPriya-tv3ep Před 4 lety +244

    ఇదే జీవితం అంటె..........👌

  • @bobbilirajaiah1166
    @bobbilirajaiah1166 Před měsícem +2

    2054 లో కూడా ఈ లాంటి సాంగ్స్ కీ ఆదరణ తగ్గదు

  • @saikrishnasaikrishna8510
    @saikrishnasaikrishna8510 Před 2 lety +4

    మనసులో బాధ కు ఈ పాట మందు

  • @dannarapubrahmam5246
    @dannarapubrahmam5246 Před 4 lety +93

    బాధపడే వాళ్ళకి బాధలే ఉంటాయి.

  • @sailajaranivaliveti928
    @sailajaranivaliveti928 Před 5 lety +26

    Ee pata vinte kanisam Edo oka thodu unna feeling......music Aina manaki thodu undi ane feeling

  • @swapnagadhe9655
    @swapnagadhe9655 Před rokem +1

    అవును ఈ పాటంటే నాకు కూడా చాలా ఇష్టం నా బాధ్యత ప్రతి వింటాయి సాంగ్ అమ్మ నాన్న వదిలేసినప్పుడు నేను చిన్న పిల్లని అన్నా హోటల్లో పనిచేసే అక్క పెళ్లి నన్ను నేను చదువు కొద్దిరోజుల తర్వాత పెద్దన్న చిన్న నిద్దర పని మీద హైదరాబాద్ కి వెళ్ళు ఇంట్లో ఎవరు అప్పుడు అమ్మకి బీపీ డౌన్ అయింది చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు ఇంట్లో వంట కూడా వారం రోజుల నుండి ఉపవాసం ఉండి నిరసన చేసేది ఏడుపొచ్చేది అప్పుడు kanth వచ్చి పత్తి మిల్లులో పని ఉంది వర్క్ చేస్తే గంటకి ఇరవై ఐదు రూపాయలకి జగన్ చేసిన పని సాయంత్రం సాయంత్రం వరకి నాకు 150 రూపాయలు అప్పుడు దాంతో అమ్మ కు మెడిసిన్స్ కొన్ని ఇంట్లో వంట చేసుకుని మా పక్కింట్లో హిట్ సాంగ్స్ వచ్చింది సాంగ్స్ వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది నా పరిస్థితి ఇదే కదా అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టాలు ఇవ్వట్లేదు ఆ సాంగ్ లో ఉన్నట్టు గా నా బ్రతుకు కూడా అట్లాగే ఇద్దరు పిల్లలను సాగుతూ ఫంక్షన్ హాల్ లో పని చేస్తే ఇంట్లో గిన్నెలు తోముకునే ఆ పని కూడా చేసి పిల్లలను ఇప్పటికి కూడా నేను నా సాంగ్స్ వినండి వై ఒక్కరోజు కూడా ఉండ నా బాధ వచ్చిన ప్రతిసారి పాట

  • @sravyach4237
    @sravyach4237 Před rokem +164

    ఈ పాట చిన్నప్పటి నుంచి వింటున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జీవితం నాకు పెళ్ళి జరిగి 8 నెలలు అయింది జీవితం అంతకు మించి నరకం గా ఉంది అసలు ఆడపిల్ల గా పుట్టడమే శాపం మాకు 😭దయచేసి ఆడపిల్లని అర్థం చేసుకోండి 🙏🙏

  • @s.anjaneyulu2560
    @s.anjaneyulu2560 Před 4 lety +771

    2020 లో ఈ పాట చూస్తున్నావారు...

  • @mjyothim153
    @mjyothim153 Před 6 lety +81

    ఇ పాట చాల బాగుంది

  • @user-ig4rc5el5r
    @user-ig4rc5el5r Před 17 dny

    ఎందుకో తెలియదు దురదృష్టం నాకు నీడల ఉండీ..jivitham చాప కింద నీరులా ఉంది,,ఎక్కడ గౌరవం లేదు ఎన్ని గుళ్లు తిరిగినా నా తలరాత మారడం లేదు ,కాలం నన్ను వెక్కిరిస్తోంdi....😢
    Okkokkasari ఆ దేవున్నే తిట్టేస్తున్నా😢😢😢😢😢

  • @muneshpittala
    @muneshpittala Před rokem +1

    సినిమా కోసం నేను చూడలేదు కానీ హీరోయిన్ కోసమే సినిమా చూశా చాలా బాగుంటుంది లవ్ యు

  • @lakshmivarun2322
    @lakshmivarun2322 Před 4 lety +741

    పల్లవి:
    మాటలే రాని వేళ పాట ఎలా పాడను
    కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ
    ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను
    కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును
    మట్టిలో కలిసే దేహమే ఇది లేని పోని ఆశలు రేపెనా విధీ
    పూజతో శాపం దక్కిందా గుండెలో గాయం మిగిలిందా
    చరణం:1
    చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే
    నీడలాగ వెంట ఉంది కష్టమొక్కటే ||చిన్న||
    ఏడుపంటే కొత్తేమి కాదు బాధ నాకు వింతేమి కాదు
    ఇప్పుడున్న గుండెకోత ముందు ఎరుగను
    చెప్పుకుంటే తగ్గేది కాదు పంచుకునే తోడంటు లేదు
    అంతులేని దారిలోన ఎంత నడవను
    ఇది నాలో దోషమా పై దేవుడి శాపమా
    విధి ఆడే జూదమా మనసంటే మాయేనా ||మాటలే||
    చరణం:2
    నాకు బాధ కలిగినపుడు నువ్వు లాలనా
    బొమ్మలాగ నువ్వు ఉంటే దిక్కు తోచునా ||నాకు||
    చల్లనైన నీ గుండె పైనా మాలలాగ నేనుండిపోయే
    భాగ్యమింక జన్మలోన నాకులేదులే
    జన్మ అంటు ఇంకోటి ఉంటే
    పువ్వునై నీ చెంత చేరి నన్ను కడతేరనివ్వు పాద పూజలో
    నా ప్రాణం నీవేరా…..నా ధ్యానం నీవేరా…..
    క్రిష్ణా..... క్రిష్ణా.....క్రిష్ణా......క్రిష్ణా.....

  • @prasadpls5038
    @prasadpls5038 Před 5 lety +546

    ఇది పాట కాదు నా జీవితం నా అయిదేళ్ల నుంచి నా జీవితం ఒక ఆడపిల్ల వేదన ఈ పాట విన్నప్పుడల్లా నా జీవితం నా గతం అంతా నా కళ్ళముందు కనిపిస్తుంటుంది😭💧😡😢

  • @chintabalaram9975
    @chintabalaram9975 Před 2 lety +4

    ఈ పాట మహ అద్భతం

  • @thalaribalamaddilety5437
    @thalaribalamaddilety5437 Před 3 měsíci +3

    పాట రాసిన రచయిత మరియు గాయనీ కి వందనాలు ఆడవాళ్ళు ఎందరో ఈ సమాజం లో పడే కష్టాలు గురుంచి తెలుపుతున్నారు ఈ పాట వింటుంటే చాలా బాధ కలుగుతుంది🎉🎉

  • @saimegana920
    @saimegana920 Před 3 lety +818

    నాకు బాద గా ఉన్నప్పుడు ఈ పాట విని కాసేపు అలా బాధ ని తగ్గించు కుంటా

  • @bhaskarmudireddy4524
    @bhaskarmudireddy4524 Před 6 lety +67

    Needa laaga ventaundhi kastamokkate !! Perfect to me👍

  • @user-fj9ko9ev2m
    @user-fj9ko9ev2m Před 5 měsíci +87

    2024 lo ee song vinevallu oka like ivvandi

  • @mekalaraju1075
    @mekalaraju1075 Před rokem +4

    ఈ పాట నా ప్రాణమైన వానికి నా ప్రాణానికి ప్రాణం నువ్వు నా బంగారం నీ నువ్వు నాకు నువ్వు లేకపోతే నేనులేను నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం

  • @naveenmadari5578
    @naveenmadari5578 Před 2 lety +19

    ప్రేమిస్తే ఇలాంటి బాధ ఏంటో తేలుస్తుంది 😭😭😭😭😭

  • @n.p.sriram6757
    @n.p.sriram6757 Před 5 lety +961

    2019 lo elanti song like chesevallu like kottandi

  • @lakshmitokala1337
    @lakshmitokala1337 Před měsícem +2

    ఓపికతో బరిస్తున్నాను ఇక భారీంచలేనప్పుడు నాతనువు చాలించేస్తా నాతల్లి భద్రకాళి తల్లీలో కలిసిపోతాను 😭😭😭😭😭

  • @mallikap8388
    @mallikap8388 Před rokem +3

    Super, song.
    👌👌👌👌👌
    Naku, bada, vachinapudu
    E, song, vintonevunta

  • @saidivya1436
    @saidivya1436 Před 3 lety +6

    సేమ్ ఇదే నాజీవితం

  • @SandhyaSandhya-jr1bk
    @SandhyaSandhya-jr1bk Před 5 lety +389

    పాట అంతా తీసుకొచ్చి చివరికి క్రిష్ణా అని
    అంతానీభారమే అన్నట్లు టాలా బాగుంది

  • @dhiya3647
    @dhiya3647 Před 2 lety +5

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే ఆ సాంగ్ నాకోసమే రాసినట్టు పడినట్టు ఉంటుంది

  • @ch.sheshamma4890
    @ch.sheshamma4890 Před 4 měsíci +3

    కొన్ని పాటలు జీవితంలో మరిచి పోలేము అవి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు

  • @rajyalaxmimashada244
    @rajyalaxmimashada244 Před 4 lety +34

    పేవరెట్
    సాంగ్ సూపర్

  • @bsanthoshi6978
    @bsanthoshi6978 Před 3 lety +13

    Naku Masulo Badha Unapudu E Song Vinty kochamu thaguthundhi I love This song

  • @shekara3694
    @shekara3694 Před 4 měsíci

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట విన్నప్పుడల్లా ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది

  • @YahooGoogle-wk5qj
    @YahooGoogle-wk5qj Před rokem +5

    మొదటి చరణం నా జీవితం నిజంగా చాలా బాగా రాసారు ఈ పాటలో మొదటి చరణం విన్న ప్రతిసారి నా జీవితం మొత్తం కళ్ళ ముందు కనపడుతుంది

  • @avenkatesh4658
    @avenkatesh4658 Před 6 lety +184

    మంచీ ఫీలింగ్స్ ఉన్నా సాంగ్ supar

  • @saigeetha4829
    @saigeetha4829 Před 4 lety +18

    Anni sarlu vinna ala vinalanepinche heart 💖💕touch song with feeling&amotional song

  • @sathayamtrs8231
    @sathayamtrs8231 Před 2 lety +6

    నాకు చాలా బాగా నచ్చిన పాట

  • @arya_yadav_kolli1777
    @arya_yadav_kolli1777 Před rokem +5

    What a song 🎵 outstanding performance sister👭

  • @shaik.nasifah1311
    @shaik.nasifah1311 Před 4 lety +59

    Naku eepata chala chala istam I feel like a good time

  • @kalyanipadanagaripadanagar4080

    Naku e song chala nachindi enni sarlu venna malli malli venali anipesthundi meku nachithe okka like kottandi

  • @viswabharathi1733
    @viswabharathi1733 Před 2 lety +4

    నాజీవితలో కూడ కన్నిళ్ళ మాత్రమై వున్నాయి నా జీవితం లో సంతోషమై లేదు

  • @Ganikings2624
    @Ganikings2624 Před 2 lety +5

    ఈ పాట నాకు చాలా ఇష్టం

  • @Faimauday
    @Faimauday Před 5 lety +54

    My fvrt song. E prapamcham lo 50% ammaila parsthithi inthe kondharu chepukuntaru kondharu chepukoru ah devudu ika rathalu marchadu

  • @sunithasunitha7060
    @sunithasunitha7060 Před 3 lety +321

    నేను రోజుకీ ఒక్క సారి అన్న ఈ పాట వింటాను బాధలో వున్నప్పుడు చాలా సార్లు వింట

  • @mahmadsk8241
    @mahmadsk8241 Před 3 měsíci

    నా. జీవితం. లో. కూడా. నాకు. నరకం. గానే. ఉంది. ఇక. మీదట. అలాగే. ఉంటదేమో. మనతల. రాత. ఇలాగే. రాసాడేమో. ఆదేవుడు. మనం. ఆదేవుడికి. చాలా. థాంక్స్. చెప్పుకోవాలి. ఎందుకనికంటే. చావలేక. బ్రతకలేక. మనకు. మనకు.. జీవితన్ని. ఇచ్చాడు. కదా. ఎందుకు

  • @VijayKumar-jx3tm
    @VijayKumar-jx3tm Před 2 lety

    Naku e song ante chala istam Naku manasu badha ga unnappudu e song ventane untanu I love song

  • @vijayalakshmivangapuri996
    @vijayalakshmivangapuri996 Před 4 lety +59

    Thank you Usha garu. What a great song! My childhood song and favourite song.

  • @sravanikaravadi8681
    @sravanikaravadi8681 Před 5 lety +13

    Superb song i like this song prathi roju esong enno sarlu vintu vuntanu....

  • @gujjaramadhavi9277
    @gujjaramadhavi9277 Před 11 měsíci

    కొన్ని జీవితాలు ఈ పాట చాలా అవసరం ఆ పాటలోని ప్రతి అక్షరం జీవిత సత్యం

  • @Dharanilomada
    @Dharanilomada Před měsícem +1

    Ee song kaatte ekuva bada na jivitham lo kodari na kosamu unaru nenu vallanu badapettaleka unanu