Pavitra, Geethu & Immanuel Mother Emotional Dance Performance | Sridevi Drama Company | ETV
Vložit
- čas přidán 3. 04. 2024
- #sridevidramacompany #sudigalisudheer #indraja
#sridevidramacompany #telugucomedyshow #sudigalisudheer #immanuel #hyperaadi #indraja #autoramprasad #etvwin #telugushow #dhee #rashmi
#varsha #Chiranjeevi #Soundarya #Manisharma #VanaVallappa
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
పెళ్లి అయ్యాక ఎన్ని బాధలు వున్నా పిల్లలు కోసం బ్రతకాలి ఎన్ని బాధలు వున్నా ఎలా వున్నా వాళ్ళకోసం స్ట్రాంగ్ గా ఉండాలి 🥹🥹
Yes pelli iyaka nijam ga..aadapilla ga andhuku puttamu ani anipisthundhi.. athagaru andhuku ala sadism choopistharu ardham kadhu
S same feeling.
Yes this is true
Yeah point to be noted
Avunu andii chinnu garu it's true word's
అమ్మాయిగా పుట్టడంకంటే అడవిలో చెట్టుగా పుట్టడం ఎంతో మేలు 😢
అలా అనకండి మేడం....ఆడది లేకుంటే సృష్టి లేదు...సృష్టి మూలం ఆడది....
కానీ ఆడవారి కష్టాలకు మన చుట్టూ ఉన్న ఆడవారె కారణం ఒక అత్త ఒక తోటికోడలు ఒక ఆడపడుచు ఒక వదిన ఇలాంటి వారే ఆడవారి problemsకి కారణం
Yes it's true
Yes kachitanga
💯% true
Alanti valu unnanta varaku ee attatha lu mararu nka
Uh
ఈ సమాజంలో నిజాయితిగా ఉండే ప్రతి అమ్మాయికి ఈ కష్టాలు ఉంటాయ్ కానీ బి స్ట్రాంగ్😊
నాకే కష్ఠాలు అనుకున్నా కానీ అందరికి ఉన్నాయి ఇప్పుడు నాకష్ఠం చిన్నదిగా కనబడుతుంది ఆందరు చాలచాల బాగా చేషారు ❤️❤️🎉🎉
NN❤😂😂
DaD❤
@@abfriend8180😊
thank you very much reply
అసలు ఆడది అంటే నే మగవాళ్లకి చాలా లోకువ 😔😭
Maga vaallaku lokuva ayyetattu mana sampradhaayaalu alaa vunnaayi aadapilla ante athavaarintlane bathakaali puttintlo bathakoddhu pelli ayina ventane athavaarintlone padundaali vaallu tarcher chesina akkade vundaali Ane sampradhaayam vokatundhi kadha dheeni valane baratha dheshamlo chaala mandhi aadapillaku kastaalu baga choosukunna vaala life baaguntundhi baaga choosukoni vaalla jeevitham narakam ante aadapilla jeevitham indialo luck pyna depend ayi vuntundhi
అని ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు.. నువ్వు అనుకుంటే సరిపోతుందా
ఆడపిల్ల పుట్టలేదు అని రోజు కన్నీరు పెట్టుకుంటా 😢నాకు ఇద్దరు బాబులే
True
Adduku అండీ అమ్మాయి ఉన్న బాధలు ఈలోకం లో ఇంకా ఎవరికి లేవు
Naku thandri vunna chanipoyadu ane feel avutha Andi dhevudu na jivitham lo anni kasatale echadu 😢 amma ni thesuku poyadu😢😢
True
True.nakkuda same iddaru abbayile
ఈలాంటివి ఎన్నో దాటుకొని వచ్చే వాళ్ళనే అమ్మ అని అంటారు అమ్మ అంటే కష్టము అని అర్థం 🙏🙏🙏
నేను పెళ్లి అయిన తరువాత నేను మాత్రమే అందరికంటే సంతోషంగా ఉన్న ,నా భర్త అర్దమ్ చేసుకునేవాడు కాబట్టి నాకు నా పుట్టిల్లు గుర్తురాదు ,నాకు పుట్టింట్లోనే కష్టాలు ఉన్నాయి ,
Same andi నాక్కూడా,a devudu నా లైఫ్ లో చేసిన గొప్ప పని నాకు మంచి భర్త నీ ఇవ్వడం
Same naku kuda
Same naku kuda
Same to me 😊
same nakuda manchi husband ecchadu devudu
ఆ దేవుడు ఆడవాళ్లుకు మాత్రమే ఇటు వంటి రాత ఎందుకు రాశారు నూటికి 90 సాతం ఇటు వంటి జీవితాలు అలా అనుభవిస్తు ఉండాల మార్పులు రావా
Vasthay koni rojulaku grils rajani naipestharu
First time sridevi drama episode lo best performance chustunna....Kalla venta nillu tepincharu good to all of them love you actors really God bless you 💗💗💗
ఇది నిజం భర్త సరే అయినా వాడు లేకపోతే
S
అవును
💯 percent correct
Avunu
హయ్ అండీ హలో మెడము
మగాడు సరిగ్గా అంటే😢 ఆడవాళ్ళకు ఇన్ని భాధ లు ఉండవు😢
Correct✅
Yes
Ss...
కరెక్ట్ గా చెప్పారు madam.... మీరు అమ్మగా ఉన్నప్పుడే మీ పిల్లలను మంచిగా పెంచండి...
నిజం. కానీ 95%మగవాళ్ళు బాధించే వాళ్ళే.
హందు కై అమ్మ లు అమ్మాయి లు 🌏భుతల్లి తో సమానం..జై హింద్🇮🇳.. 🌏భారత్ మాతకి జై🚩🪷.. జై శ్రీ రామ్🙏🚩
ఆడవారి మీద ఒక నాటకం చేసింది ఒక గొప్ప మాస్టారు, ఆయన్ని కన్న తల్లి కి తండ్రి కి 🙏ఆ సంస్కారం 🙏ఇచ్చిన పెద్దలకు 🙏
Geethu royal fans❤
Husband caring and love understanding ea moodu unte aa ammai antha happyga yevaru undaru
తరాలు మారినా మారని ఆడదాని తలరాతలను చాలా చక్కగా చేసి చూపించారు
మీ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ
Program motham nenu adusthune vunna😭👌
Seme to you
నేను పుట్టింట్లో ఎలా పెరిగానో అత్తారింట్లో కూడా అలానే ఉన్నాను.నాకు మంచి భర్త తో పాటు మంచి అత్తగారు కూడా దొరికారు.❤❤❤
అదృష్టం baagundhi.
I love you నాన్న 😭😭😭నేను నీకు ఎప్పుడు గుర్తే రానా... నాకు 5ఇయర్స్ అప్పుడు అమ్మను నన్ను వదిలి నీ దారి నువ్వు చూసుకున్నావ్. ఎన్నీ ప్రాబ్లెమ్స్ నేను ఒక్కదాన్నే ఫేస్ చేసుకుని బతుకుతున్నాను తెలుసా. ఇప్పటికి నాకు అత్తమామలు వరకట్నం వేధింపులు 😭😭నువ్వు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు 😭
😢😢
🥹🥹 be strong ma God blessyou
Hi🖐️
Be strong God bless you
పిల్లల కోసం ఎన్ని కష్టాలు పడిన ఎవ్వరికీ చెప్పుకోలేని ఆడవారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది
ముందుగా శ్రీ దేవి డ్రామా కంపెనీ వారికీ ఒక చిన్న విన్నపం అలాగే ఈ సమాజంలో ఆడపిల్లు పుట్టారని హాస్పిటల్ లో మురికి కాలవలో పడేస్తున్నారు ఆలా జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
ఆడవాళ్లు మగవాళ్ళు 🌹🙏🌹అర్ధం చేసుకోండి 🌹🙏🌹అందరు అందంగా ఉండాలి అని కోరుకుందాం ఆడపిల్లలు చాలా కష్ట పడుతున్నారు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ప్రతివిషయంలో అడదానికే కష్టం ఎంతప్పులెకుడనే తప్పులుమోప్పుతారు😂😂
Heart touching Stories 👏👏👏👏 superb all pormamences❤❤
సూపర్ అందరూ బాగా చేశారు 😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤
నాన్న 🙏🙏ఒక వరం అమ్మ ప్రాణం ❤️❤️అన్న ఊపిరి వాళ్ళు ఉన్నన్ని రోజు లు నాకు మతి సరిగా లేదు వాళ్ళను పోగొట్టుకున్న తరువాత 😂😂😂😂
వయసులో ఉన్నప్పుడు చేసిన పాపాలే వయసు మళ్లిన తర్వాత జీవిస్తాయి అదే కర్మ సిద్ధాంతం
Edhi nijam
Ok thalli thandri gurinchi matllade arhatha meeku vundda meru amma nanna inappudu teluthathadi aa bada
Meeku thestundi
It's true
Super chalabaga chupincharu gani k e lokam yepudu mardu 😢na life lo e janmlo chenj radu 😢
Pillalu kosam anni bharistanu adda pilla ga puttadam chala kashtam😢😢
Right message to society. Road meda oka girl kanpiste chalu ventapadataru abbayilu, harras chestaru. Ade me chelli ko amma ko akka ko jaregi unte. Evvaru lekapote vallani me chelle no akka no anukoni sahayam cheyandi ante... Girls ki physically problems untai datoo patu mentally problem undakodadu.......... Inka nenu girls ki kuda oka message evvali anukuntunna entante evarina meemalni follow itunattu anipistunna manchiga anipinchaka poenna meru valla ni dairyanga edurkovali
Nannu chinna pillau laga chusukune na barta unnadu im so lucky I love you jesus naku entta machi life echinadhuku 🙏🙏🙏🙏🙏
Super super amma❤❤❤❤
I love you amma❤❤❤
Very super Chalabaga chupincharu I love my mommy and daddy and grand mather and grand daddy all so I love you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Excellent ga chupincharu,hatsup ❤❤❤❤❤❤
సూపర్ ఫార్ఫామేన్స్ మాటలు రావడం లేదండి 😭 నాకు అమ్మ నాన్న లేరండి ఉన్నపుడే మంచిగా చూసుకోండి 🙏🙏🙏
నిజమే అక్క నాకు కుడా అమ్మ నాన్న లేరు అమ్మ నాన్న వున్న వాళ్లకి తెలియదు ఆ విలువ
I am al soo😭😭😭😭😭😭
Iam also 😢
I am also
Super action all members ki congrats
Comedy .... acting chesinavalu kudaa..... heart touching acting...yes... it' true value...love.... respect.... mothers...day..... woman's day....be strong....be....brave...be cool... happy
Super
I am so emotional
Asalu aadvaallu antene oka emotion 😢😢😢😢
Chupinchina anni patralu na jeevitam lo nenu anubhavistunnave 😢 plzz ammaylni artham cheskondi bhada petti champakandi🙏
Chala badha ga undi
Love u amma
🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
Miss you amma😢😢😢
Heart touching performance
I miss u dad
ಸೂಪರ್ ಅಕ್ಕ❤❤❤❤❤❤😂😂😂😂
Supar.❤❤
🌹🙏🌹ఆనందం అదంలో లేదు ప్రేమ చూపించడంలో వుంది 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Super performance 🎉🎉
No words 😢😢😢
Super song this is ture words 🏆
I love you papa naku okkade babu nenu na barta prati roju anukontam papa vonte bagavontondi
Husband kuda manaki respect este andaruu noru mostaru.....
Plz adipinchakandi evi petti 🙏😢😢😢
వర్ష 💯
Super all are so beautiful dance performance
🙏🙏Meeku mi Ferformance no words only emotional 😂😂
😢😢😊😊❤❤❤
Very super
I love my dad
Hats off to all team members ❤❤❤
No words 😢
Soo very very emotional
Super adavala gurunchi chepparu...
Super ❤❤❤
Super.all
యాక్టింగ్ చాలా బాగుంది చూస్తే ఏడుపోస్తుంది ఏడ్చేసిన రియల్‌గా చాలా మంది ఆడవాళ్లకు జరుగుతుంది ఈదేవిదంగా ప్లీస్ ఆడవాళ్ళని అర్డంచేసుకోండి
అర్థం
సూపర్ చాలా బాగా చేసారు😢
Deenikantatiki kaaranam madhyapanam.yes 100'/'
Ee proggram chala baga chesaru
ఐ మిస్ యు నాన్న😢😢😢
Ma daddy chala great endukanty memu mugguram adapilalame ma daddy epudu atla chudale mamalni
Super ❤❤
Chala chala bagundhi skirt👏👏👏👏👏
Very emotional
😢😢😢😢😢😢😢😢😢😢 chala yedupu vachindhi 😢😢😢 dhevudaaaa adipilla jivitham inthenaaa😢😢😢😢
Super
Super all
Supper
Super dance songs super 😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
Super 👍❤️🙏😭😭
Super 👍🏻
Super andhareki ilove you super ❤
I miss you nana😢😢😢😢😢😢😢😢
నాన్నా నువ్వు లెని లోకం వ్యర్థం
❤❤❤❤❤❤
👌👌
సూపర్ మ బాగా చెసారు నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు
Super 😢😢
I love u amma❤❤❤ 😭😭😭😭 I mess u amma😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 love you amma Love you 😭😭
Super ma
Super program......
I miss u nana
Very very super
All Super sweet ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤