గుడి పై భూతుబొమ్మల చరిత్రేమిటి? మొక్కేది అక్కడే కదా! | Temples in India | Puranalu | Mass Voice |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #Temples #India #MassVoice
    దేవాలయాలపై భూతుబొమ్మల చరిత్రేమిటి? గుడి అంటే.. అందరు మొక్కేది అక్కడే కదా Temples | Mass Voice |
    Watch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu CZcams Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

Komentáře • 140

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Před 2 lety +38

    సార్ పాదాలకు దండాలు పెడుతున్న సార్ ఇలాంటి విడియోలు చాలా పెట్టండి బుద్ధి లేనివారికి బుద్ధి వచ్చేదాకా ః. మీలాంటి నిజమైన మహా మేధావులు అందరూ సార్

    • @swordsword5505
      @swordsword5505 Před 2 lety +1

      Thammudu mogli garu,
      Hindus lo aa antarani thanam inka undi antara?

    • @niruelkicharla2816
      @niruelkicharla2816 Před 2 lety +2

      @@swordsword5505 మీరు లేదంటారా?

    • @swordsword5505
      @swordsword5505 Před 2 lety +1

      @@niruelkicharla2816 avi patinchina rojulu veru,
      ee rojulu Veru.
      Aa rojulalo antarani thanam ni nenu kooda support chestanu,
      ikkada kula prasakti ledu ..
      Ee rojulalo antarani thanam patinchalsina avasaram ledu,
      Aa roju lalo detergent soaps, phinoil, dettol lantivi levu.
      Ippudu vochinayi, kabatti ippudu patinchadam samajika droham mariyu neram avutadi.
      Kani meeru kooda prsthikaram chala chala gatti ga theerchukunnaru kada?
      Aa rojulalo ma vallu chesina thappu laki, meeru maku aardika bahiskaram chesinaru kada?

    • @ganiindian6251
      @ganiindian6251 Před 2 lety +1

      What u said is absolutely right sir

    • @ganiindian6251
      @ganiindian6251 Před 2 lety

      @@niruelkicharla2816💯 right sir

  • @nellurisrinivasarao2510
    @nellurisrinivasarao2510 Před 2 lety +17

    Wonderful news 1000% GA chepparu

  • @chinamkalaiah2270
    @chinamkalaiah2270 Před rokem +9

    నిజం చెప్పాలంటే ధర్యం కావాలి.....

  • @l.b.sundararao1986
    @l.b.sundararao1986 Před 2 lety +42

    Exactly sir. అందరు ఆలోచించ వలసిన అవసరం ఉంది

  • @navee3827
    @navee3827 Před 2 lety +13

    Yes it's absolutely true words

  • @mohamedismail9749
    @mohamedismail9749 Před 2 lety +2

    Superb information

  • @user-ow2iu1wu6y
    @user-ow2iu1wu6y Před 2 lety +3

    సార్ చాలా బాగా చెప్పారు సార్

  • @gowrishivaneelk5069
    @gowrishivaneelk5069 Před 10 měsíci +3

    పండుగనాడు పాత మడుగేన (పాత గుడ్డ )అనేది సామెత కానిని కాల క్రమేణా అది మడుగు కాస్త మొగుడు అయ్యింది...అది గమనించండి

  • @pushparajukamalaapuram349

    భగవత్ గీత 4,13 శ్లోకం
    చాతుర్వర్ణం మాయా స్వష్టం గునక ర్మ
    విభాగశ తస్య కర్తార మహిమాం వివ్యే
    కర్తార మయ్యాయమ్ "
    అర్థం:'గుణ కర్మ విభాగాలను అనుసరించి
    నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను వారి
    సృష్టికి నేనుకర్తను ఐనప్పటికీ నన్ను అకర్త
    గానే గుర్తింఛుము' .అని ఇందులో వున్న
    తిరకాసు యేమిటంటే తానే కర్త నని ఆ
    భగవానుడు గట్టిగా చెప్పుకోవడం లేదు.
    దేవుడనే వాడు సృష్టి చేసినట్ట యితే చా
    తుర్ వర్ణాలతో మానవాళిని సృష్టిస్తాడా?.
    గుణ కర్మల గురించి చేసింటే మొదటి
    మానవాలికి గుణ కర్మలు ఎక్కడివి. శ్రీ
    కృష్ణుడు లాటరీ వేసి తీశాడా? ఇది ఒక్క
    టి చాలు మహాభారతం,భగవత్ గీత కల్పి
    త కథలని చెప్పడానికి. వేమన కూడా దీన్ని అంగీకరించ లేదు. వర్ణ ,కుల వ్యవస్థ
    కు నా0ది శ్రీకృష్ణుడు ఐనా కాదని తానే
    చెప్పుకోవడం లోని ఆంతర్యం ఆయనకే
    ఎరుక. కథలు వ్రాసినది బ్రాహ్మణులు త
    మకనుకూలంగ బ్రమలు బ్రాంతులతో
    బ్రత నేర్చారు. మనువాధులుగా మతి
    తప్పి నడచుకుంటూ వున్నారు. మను
    వాదులు మత చాంద స్సులుగా మారి
    తే మన కొంప మనమే తగలేసు కోవడం
    అవుతుంది.

  • @NYGIRI
    @NYGIRI Před 2 lety +3

    Super sir

  • @chilukamary8718
    @chilukamary8718 Před 2 lety +4

    సార్ చాలా బాగా చెప్పారు ఇలాంటి వాటినీ ఇంకా చెప్పండీ సార్ అందరూ నిజ నిజాలేః టో తెలుసుకోవాలి సార్🙏🙏🙏🙏🙏🙏

  • @iamtheboss8372
    @iamtheboss8372 Před 2 lety +2

    Excellent sir

  • @bravikumar8950
    @bravikumar8950 Před 11 měsíci +1

    👍👍👍

  • @adinarayanakakarla6717
    @adinarayanakakarla6717 Před 2 lety +1

    Super duper 👍

  • @agapeevangelismindia570
    @agapeevangelismindia570 Před 2 lety +3

    Waw exllent explained sir.... Thank you for this video 🙏🙏🙏

  • @baburaoattuluri369
    @baburaoattuluri369 Před 2 lety +4

    Good narration 👌👍😷

  • @shivadarling5555
    @shivadarling5555 Před 2 lety +6

    దయచేసి మీలాంటి వాళ్లు కావాలి సమాజానికి మకు తెలియక మంచి విషయాని చెప్పారు మీరు ఇలాగే జ్ఞానం వేపు మీవంతు కృషి చెయ్యలని పిచ్చి బ్రాహ్మణులు కాపాడాలని కోరుతూన్నను

  • @narsimulukoninti3602
    @narsimulukoninti3602 Před rokem +1

    సారు,జైభీమ్.సూపర్

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 Před 2 lety +19

    వాస్తవాలు చెప్పారు.
    ఆ గుడి బయట (A), strictly for ADULTS only అని రాయవలసిన అవసరం ........!
    ఎంతైనా ఉంది

    • @sanjeevareddymedidha9481
      @sanjeevareddymedidha9481 Před 2 lety +1

      Thu,nee,bathuku,chada

    • @Samuel-yd1zu
      @Samuel-yd1zu Před 2 lety

      @@sanjeevareddymedidha9481 bhuthu chusenappudu anali aa mata Tu ni batuku cheda...... Guddalu.. Lekunda terugutunnara me intlo enti

    • @bashabasha3861
      @bashabasha3861 Před rokem

      Devatha Vasthralu.

  • @saleemmohammed4058
    @saleemmohammed4058 Před 6 měsíci

    Ramayana Ranku ...
    Bharatham Bonku..😊

  • @kusumavenkateshwarlu9435

    Sir good pogram jaibheem Jai insan

  • @nithinmunasa4255
    @nithinmunasa4255 Před 2 lety +1

    Truth

  • @varmakeetha5316
    @varmakeetha5316 Před 2 lety +4

    కరెక్ట్ అసలు ఆ బూతు బొమ్మలు ఎంటో ఇంకా అర్థం కావట్లేదు

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před 2 lety +1

    Yes

  • @ramakrishnanandyal
    @ramakrishnanandyal Před 2 lety +1

    super message sir Thank you🙏 sir

  • @srinivasaraop7700
    @srinivasaraop7700 Před rokem +5

    Sir చారిత్రక ఆధారాలతో మీరు ప్రజలలో చైతన్యం కలిగించాలి. ఇలాంటి వీడియోలు సమాజానికి ఎంతో అవసరం.మీవేదియూల కోసం ఎదురు చూస్తుంటాము🙏🙏👍👍👌👌🌹

  • @vijaybontha8316
    @vijaybontha8316 Před 2 lety +1

    Wel explained Sir 👏👏

  • @gainiramesh5326
    @gainiramesh5326 Před 2 lety +1

    Super spech sar 🔥💯 correct

  • @srishylamhm9604
    @srishylamhm9604 Před 2 lety +2

    👍💐

  • @shalomraju8315
    @shalomraju8315 Před rokem

    Super explain sir 👌

  • @kvnadham
    @kvnadham Před 2 lety +5

    Good reality! Please keep posting such criticism on the blind beliefs.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před 2 lety +1

    Nijam kuda prathiroju pracharam lo undaali ledante abaddam nijam gaa maari Rastram Desam Prapancham nu chedagoduthundi

  • @srikrishnagudiwada4033
    @srikrishnagudiwada4033 Před 2 lety +3

    ఆర్యులు ఏదేశం వారు ? వారి జీవన విధానం తెలియజేయండి.ధర్మ పోరాటం లైవ్ లోకి తీసుకుంటాం....

  • @whatisthis9876
    @whatisthis9876 Před rokem +1

    Sir these days many ppl and google also saying speed of light is accurately mentioned in rig veda. Is that true?

  • @anantharamulu8080
    @anantharamulu8080 Před 2 lety +1

    Boothu bommalu,brahamanula chattabadda 3 rojula vyabhicharame mana saampradaayamu.1819 Willium Benting varaku.

  • @nkmt9308
    @nkmt9308 Před 2 lety +14

    Yes, it's correct...మారుమనస్సుపొంది పాపక్షమాపణ పొంది ప్రభువైన యేసు నామంలో రక్షణ పొందడమే ఏకైక మార్గం...

    • @swordsword5505
      @swordsword5505 Před 2 lety +3

      Thammudu,
      Manasu marchukoni chedda alavatu manivesi, yevarini kooda ibbandi pettakunda,
      Satyam ni nammi, aachariste chalu.
      Nuvvu matham Mara valasina avasaram matram ledu .
      Manasu marakunda,
      Matham maradam volla ye prayojanam ledu

    • @amanullaamanulla7154
      @amanullaamanulla7154 Před 2 lety

      ఎవడి గోల వాడిది

  • @mbaslam394
    @mbaslam394 Před 2 lety +1

    Meeru cheppe ee vishayalanu BC sahodarulu thelusukovalni prarthana
    jai bheem

  • @kameswararaomitnala5848
    @kameswararaomitnala5848 Před 6 měsíci

    హిందూ మతం గురించి చక్కగా వివరించారు. దయచేసి ఇతర మతాల మీద వీడియోలు తీయవద్దు. ఎందుకంటే తరువాత మీ వీడియోలు చూసే భాగ్యము మాకు కలగదు.

  • @pullamraju4855
    @pullamraju4855 Před rokem

    U must test your mind 👈

  • @ksspraveen4986
    @ksspraveen4986 Před 5 měsíci

    Jesus channel

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 Před 2 lety +2

    యోహోవ తన జనాలను వాయి వరుసలు మరిపించి రక్తసంబంది కులతో వృద్ధి చేందించడం ఏమిటి ?

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 Před rokem

    వ్యాసుని తల్లి సత్యవతి సిజరిన్ చేపించుకొని ఉంటుంది,
    అందుకే ఆమె కన్యా అంటున్నారు ఏమో😅

  • @lordatum8139
    @lordatum8139 Před rokem +2

    బ్రహ్మ మరియు విష్ణు పెద్ద అబద్ధం 💔

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan Před rokem +1

      యేసు కూడా అబద్దం 😊

    • @lordatum8139
      @lordatum8139 Před rokem

      @@user-nirmalshobhan శివుడు ఒక్కడే నిజమైన దేవుడు

  • @rawanyoutubechannel5071
    @rawanyoutubechannel5071 Před 2 lety +6

    దేవుడు లేడు అది అందరికి తెలుసు. ఏడ దేవుడు లేదు అంటే చచ్చిపోతామేమో అన్న భయం తో. అందరు గుడ్డిగా నమ్ముకుంటూ పోతున్నారు సర్.దేవుడు మనుషులని సృష్టించలేదు మనిషే దేవుడిని సృష్టించాడు. అనే నిజాన్ని మర్చి పోయి. దేవుడు ఉన్నాడు అనే భ్రమలో, పూలు, పండ్లు, మేకలు, తోకలు, మాలలు, ఉపవాసాలు, కొబ్బరికాయలు, కొట్టి బ్రతికే వాళ్లే ఈ ప్రజలు. మిత్రమా నిజాన్ని తెలుసుకోక పోతే జీవితాంతము అజ్ఞానిగా బ్రతకాలి ఇకనైనా నిజం తెలుసుకో దేవుడు దయ్యం లేనే లేదు.

  • @errojulaxminarayana6166

    అదంతా కాదు కానీ ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ❓

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 Před rokem +1

    Jai bheem jai bheem sir

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před 2 lety +5

    సత్యవతి పిల్లలను కన్న తరువాత కూడా కన్యయే. ఏసును కన్న మేరీ మాత కూడా కన్యయే. పురాణాలలో ఇలా కన్య అని నొక్కి చెప్పడంలో అర్థం ఏమిటీ??

    • @solamanraju2912
      @solamanraju2912 Před 2 lety +2

      సత్యవతి ఎవరు?

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 Před 2 lety +1

      వీడియో పూర్తిగా వినండి / చూడండి తెలుస్తుంది

    • @jimangoray3748
      @jimangoray3748 Před 2 lety

      నువ్వు నీ దిక్కుమాలిన సందేహాలు.......?
      నువ్వు అడిగిన దానికి ఈ వీడియోకి సంబంధమే లేదు ......

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 Před 2 lety

      ??????

    • @simonpeter4204
      @simonpeter4204 Před 2 lety +3

      మరియ కన్యకగా యున్నప్పుడే యేసుక్రీస్తు దైవాత్మ ద్వారా జన్మించారు.
      తర్వాత మరియ వివాహితయై పిల్లలను కన్నారు.

  • @shaikismail5251
    @shaikismail5251 Před 2 lety +1

    India lo vrutti nundi kulalu puttinvi veeti tho samaajaanni .vibhajinchi asamaanatvam paatistunnaru . kaani .islam lo anni .vruttulukalvu kaani elaanti kulaalu asamaantvam levu. intiperu .kulam kaadu .islamic desaallo godavalaku yuddhalaku islaam kaatanam kaadu.

  • @sarovarhostel4405
    @sarovarhostel4405 Před 2 lety

    Manusulu thappudu panulu cheyadam
    Sahajam .kaani bibil devudu magavallu
    Vyabicharam chesthe vari bharyalanu
    Thesikelli itharulatho vyabhicharam
    Cheisthadu .vadini devudiga angeekaristhava .

  • @bjpband7389
    @bjpband7389 Před rokem +1

    RIP modi govt

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Před 2 lety

    One may be in any caste or any religion, one should follow every second honest ,every second hardwork ,unbias ,equality ,peace, brotherhood, respecting others, helping others, do not harm any one in any way. Jai every second honest, jai every second hardwork.

  • @geethagandhi5925
    @geethagandhi5925 Před rokem

    British vadu kadhu manamalni banisalu chusundhi ee bjp RSS veella kindha bhanisalu ga chesthunnaru

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 Před 2 lety

    మీ చరిత్ర ఏమిటి ?

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk Před rokem

    Bari gudda baama ellalla soma .

  • @harivarmauppalapati2571

    How many lies your channel spread, Now our PM amd most of the ministers are from sudra caste only No Kshatriyas Brahmin vysyas ruling now.

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 Před 2 lety +3

    యోహావకు ఉన్న బలి పట్టిక కంటే పెద్దది ఏముంది ?

  • @shaikismail5251
    @shaikismail5251 Před 2 lety +8

    islam lo kulalu levu , kabatti meeru andaru islam lo cherandi, desamlo kulavyavastha anthamauthundi.

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 Před 2 lety +2

      ఒకసారి షబ్బీర్ అలీకి ఫోను చేస్తే చెపుతారు.

    • @swordsword5505
      @swordsword5505 Před 2 lety

      Oho Avuna Thammudu Ismail garu,
      Mari ippudu ee kindi varu yevaro, varini yemi anavochoo Meere cheppandi.
      Sunni ,
      Shia,
      Yazadi,
      Lantivi 10 kulalu leda vorgalu ga yenduku unnaro cheppandi Thammudu,
      Meeru
      Andaroo okati ye ayithe,
      Syria lo 10,00,000 mandi ki pyga shiya lanu yenduku champinaru Thammudu.
      Meeru chepithe vinali ani undi Thammudu

    • @shaikismail5251
      @shaikismail5251 Před 2 lety +1

      meerucheppina 10 kulala vaddaku velli adagandi qhuran lo evanni vunnaya ani vaarilo nirupinchandi meeku reward eatanu
      meeru qhuran chadivi nirupinchandi .meelovunna mis understanding ediye

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 Před 2 lety +2

      కులం లేదు. ఎమీ లేదు. మరి రిజర్వేషన్ ఎందుకు.సమాదానం ఉండదు.మైనార్టి అనే పదం తీసివెయండి.కులాలు లేనే లేవు.వృత్తులు మాత్రమే ఉన్నాయ్.ఇప్పుడు ఎవరికీ నచ్చిన వృత్తి వాళ్లు చేస్తున్నారు.ఇస్లాం కు ముందు మీరు ఏ మతం.సమాదానం ఉండదు.హిందువుల జీవన విధానం వేల సంవత్సరాల క్రితం. శాంత జీవనం హైధవం.ఎవడు బొగ్గుల కుంపటిలొకి జొరబడడు.

    • @shaikismail5251
      @shaikismail5251 Před 2 lety

      @@udayabhanuallani8433 you have poor knpwledge about hindu scriptures kindly study more before giving coment.

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 Před 2 lety +1

    యోహావకు బలి కాని జీవి ఏది ఉంది ?

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 Před 2 lety +1

    మీది ఏ వాదం అండి ?

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 Před 2 lety +6

    మీరు ఇంక 1947 ముందే ఉండండి,ఇవతలికి రాకండి మీ ఖర్మ ఎం చేస్తాం,ఇలాంటి వీడియోలు చూడటం మాఖర్మా

    • @prasanna9969
      @prasanna9969 Před 2 lety +6

      ఏం ... బ్రో...
      1947 తరువాత కులాలు లేవా.....?

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Před 2 lety +5

      @@prasanna9969 లేవని చెప్ప లేదు ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే అంత వివక్ష లేదు,మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి కొత్త తరాలకు కూడా తెలియని పాడు రోజులు గుర్తు చేస్తున్నారు అదే నాబాధ

    • @MASSVOICE
      @MASSVOICE  Před 2 lety +3

      @@youthiconp.s8477 antha kante yekkuva undi

    • @narasimharaokandimalla2417
      @narasimharaokandimalla2417 Před 2 lety +3

      మీరు ఏమి చెప్పాలి అనుకున్నారు..... దేని గురించి మొదలుపెట్టారు దేవి గురించి చెబుతున్నారు ఏమి క్లారిటీ లేదు ఇందులో చాలా చాలా చెప్పారు అది గేటు కూడా క్లారిటీ గా చెబితే బాగుండేది తెలియని వాటి గురించి ఏదో చెప్పాలని ట్రై చేయడం వృథా ప్రయాస క్లారిటీగా తెలుసుకుని ముందుకు రండి తప్పకుండా స్వీకరిస్తాము ఇలాంటి సోది వీడియోస్ ఆపేయండి.....

    • @kprgoodnewschannel4338
      @kprgoodnewschannel4338 Před 2 lety +2

      @@youthiconp.s8477 పాడు రోజులు గుర్తు చేస్తున్నారు. అన్నారు. Correct అవి "పాడు" రోజులే. కానీ అవే రోజులు కావాలని కొందరు అడపాదడపా అంటుంటారు. రాజ్యాంగమే చెడగొట్టింది అనే మూర్ఖశిఖామణులు లేకపోలేదు

  • @mangapuramvenkatesh9587
    @mangapuramvenkatesh9587 Před 2 lety +2

    మర్మస్తానం జన్మస్థానం ఒకటే అని తెలుసుకోలేని ముర్కులు ఒకరి పై పడి ఏడావడం తప్పా ఏమిచేయ లేరు మేరీమాత కన్య? అయితే ఏసు జన్మమెక్కడిది గుడులలో విచ్చల విడి శృంగారం గురించి ప్రస్తావించారు మీరు పొరపాటున మీ స్త్రీ లు బట్టలు మార్చుకున్నాడు చూస్తే మీరు శృంగారం ఆని భవిత్సర మన దృష్టిని బట్టి మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది దేవాలయాల పయి ఉన్న ప్రతిమలు వాటినీ కలాత్మ కంగా చూడాలి తప్పా కామం తో కాదు

    • @aityshanker2334
      @aityshanker2334 Před 2 lety +1

      అది మీరు అన్నది నిజమే. ఆ భావన వీళ్ళలో ఉంటే కదా. కామ దృష్టితో చూడడం తప్ప

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 Před 2 lety +1

    మతం మారి కూడా కులాల ఆధారంగా వచ్చే రిజర్వేసన్లుకు ఎందుకు ఎగబడుతారు?

    • @niruelkicharla2816
      @niruelkicharla2816 Před 2 lety +3

      రీసర్వేషన్స్ ఎందుకు పెట్టిండ్రో ఒకసారి చెప్పగలరా!

    • @vvr1071
      @vvr1071 Před 2 lety +2

      మతం మారితే కులం మారదు, ఏ కులస్తులు అయినా ఏమతాన్ని అయినా స్వీకరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది...
      మతం మారినంత మాత్రాన్న కుల వివక్ష పోవడం లేదు కదా...? కుల వ్యవస్థను తీసివేయండి అందరు సమానం అని చెప్పండి..... చట్టం తీసుకురండి

    • @NandaKumar-cc5ob
      @NandaKumar-cc5ob Před 2 lety +1

      Evaruraa Hindhuvulu ఏమి కని పెట్ట లేదు ani అన్నది srungaaram lo భంగిమలో కనిపెట్టింది Hindhuvulu అమెరిక

    • @shaikismail5251
      @shaikismail5251 Před 2 lety +1

      @@niruelkicharla2816 Raajyaangam lo reservation Saamaajika Samaanatvam kosam pettaru. kaani adi raajakiya prayojanam gaa maarindi.

    • @niruelkicharla2816
      @niruelkicharla2816 Před 2 lety +2

      @@shaikismail5251 రిజర్వేషన్,,,,, మతానికి సంబంధించింది కాదు పెరుమాళ్ళ ఓబులయ్య గారు... సామాజిక, ఆర్థిక, రాజ్యకీయ లలో అభివృద్ధి చెందాలని,,, గౌరవం లభించాలని పెట్టింది రిజర్వేషన్స్,,,, దీనికి నువ్వు చెప్పిన దానికి సంబంధం ఏమైనా ఉందా

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 Před 2 lety +1

    I think this is Waste Waste Waste

  • @srikrishnagudiwada4033
    @srikrishnagudiwada4033 Před 2 lety +2

    Nee dikkumaalina video lu pettakuraa

    • @gopinathpanthagada7724
      @gopinathpanthagada7724 Před 2 lety +2

      Nijam kadaaa....nikendukura kalutundi pulka e desam inkaaaa sankanakipoddi...

    • @foodmaniac9339
      @foodmaniac9339 Před 2 lety

      Ninni ikkadiki vachi evadu chudamannadu bhupesh

    • @aityshanker2334
      @aityshanker2334 Před 2 lety

      మీరు అన్నది నిజమే అన్న వీరికి మ్యాటర్ లేదు ఫాల్తూ మ్యాటర్ లు పెట్టుకుంటా మాట్లాడుకుంటా టైంపాస్ చేస్తారు. వీళ్ళ పని ఇంతే

    • @sandelamoses9701
      @sandelamoses9701 Před 2 lety

      Musko.

  • @srajakumar5912
    @srajakumar5912 Před 2 lety +2

    Super Sir