2026లో భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తిచేస్తాం | Bhogapuram Airport Will Complete 2026 | Chandrababu
Vložit
- čas přidán 10. 07. 2024
- 2026 జూన్ లోపే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని... ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఛిన్నాభిన్నం చేసిందని.... మొత్తం పనులు మొదటి నుంచి చేయాల్సి వస్తోందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అధికారులు, నేతలతో భేటీ అయ్యారు. నిర్మాణ పనులపై... GMR ప్రతినిధులను ఆరా తీశారు. భవిష్యత్ లో భోగాపురం ప్రాంతం ఎకనామిక్ హబ్ గా మారుతుందని... యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. విశాఖలో మెట్రో నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
పోలవరం, భోగాపురం, అమరావతి వీటిపై దృష్టి పెట్టండి. వచ్చే నాలుగు సం.రాలలో పూర్తి చేస్తే కొన్ని ఉద్యోగాలు వస్తే ముందుకుపోవచ్చు. అన్నీ ఒకేసారి పెట్టుకోకండి.
పోలవరం కు చాలా సమయం పడుతుంది.
indulo polavaram chala kastam r&r packege 25000 kotlu evvali
What is the urgency for Amaravathi??
Drustti pettadaniki taruvata poorthi cheyaadam enni samvatsaralu pattavmchhu
metro vizag is our dream project ,AP have no metro
కాకినాడ to రాజమండ్రి roads వెంటనే బాగు చెయ్యాలి, కాకినాడ పోర్టు ను kuda డెవలప్మెంట్ చెయ్యాలి
Make our Vizag as major IT hub for India
Vizag metro కొంచం సమయం పడుతుంది. Feasibility తక్కువగా వున్నట్టు చెపుతున్నారు.
Vizag metro is need of the day!!!! Smaller cities than Vizag have metros running
పది సంత్సరాలు దెలప్మెంట్ లేని నెల్లూరు జిల్లా
Nellore ఎయిర్ పోర్ట్ మాత్రం పట్టించకోవడం లేదు
ఎవరు వచ్చినా నెల్లూరు మాత్రం దేవలేప్ చేయట్లేదు
Jai CBN ✌️🎉🚲..jai TDP...చంద్రబాబునాయుడు గారు చాల దూరదృష్టి గల రాజకీయ నాయకులు... చంద్రబాబునాయుడు గారు ద్వార Development సాధ్యం అవుతుంది 🎉🎉
CM sir 🙏 Your initiative is needed to Establish
VISAKHA RAILWAY ZONE ❤
VISAKHA METRO ❤
SKILL DEVELOPMENT UNIVERSITY ❤
IT INCUBATION CENTRE ❤
INDUSTRIAL DEVELOPMENT❤ ❤
FLYOVERS DEVELOPMENT ❤
HIGHWAYS CONNECTIVITY❤
POLAVARAM LEFT CANCEL DEVELOPMENT ❤ etc ❤❤
Better to have double decker flyover, one for metro and other for vehicles
Dagadarthi airport dream for nellore people
With free bus scheme,metro will never come
Please use common sense
In hyd they want to exit
Vizag railway zone okkati adagandi sir
కాకినాడ SEZ ఒక్క industry కూడా లేదు కాకినాడ nu పూర్తిగా vismaristunnaru
Airport కు ntr గారి పేరు పెట్టాలి, జై టిడిపి, జై cbn గారు
No..! Alluri Sitarama Raju gaari pere set avutadi..!
Why Prakasam district is not selected for industrial development?
Mulapetaport.apudu.panulu.prarmbhistharu
Ravalasi undi kani eppudu vasthundho teliyadu
nuvvu direct velte sign chesaamni saka emi ledu . kachhitham metro saction avuthundhi
Metro amaravathi Lo cheyandi
Vizag Sanka nakala
CM ante ila Vundali
రైల్వే జోన్ ప్రస్తావన లేదు
vury sollu andy x party antunaru tapa jaganvany ycp any touch chytla ika no past no futre lany dany kosam ţme wastvbro
Emaindi ra
తప్పు meedi madi madyalo daridrudu nee ekkinchukunnam
ఇంకా వైసీపీ గురించి మాట్లాడకుండా వర్క్ చెయ్యి
Ah bochu gala gurinchi andariki teliyali
inni rojulu aa ycheepi dongalu yemi chesaro ...vote vesina public ki cheppali kada bro...(progress report ) ???...
కాలుతున్నట్లుంది😂😂😂