రహదారి విస్తరణతో సీమ అభివృద్ధి | National Highway projects | Development on Rayalaseema

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • రాయలసీమకు త్వరలో మహర్దశ రాబోతోంది. గతంలో ఎన్నడూలేనంతలా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదగా వెళ్లే హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారిని నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించడమే. రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ అవసరాలను అంచనా వేసి.. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ జాతీయ రహదారిలో 260 కిలోమీటర్లు మన రాష్ట్ర పరిధిలో ఉండటంతో.. దాని వెంబడి అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 265

  • @user-yy6nd8nl9e
    @user-yy6nd8nl9e Před 21 dnem +87

    mothaniki Andhra Pradesh ki oka capital undi , Hamayya i hope 7 years padtadi develop avvaneeki nka twaraga avali ani andhra valaki all the best from telangana

    • @Apmangoman
      @Apmangoman Před 20 dny +6

      Wait till 2029..picchi tuglak returns...
      Bro please ee tikkalodinee telangakee tesukupondhee

    • @bhuvana12316
      @bhuvana12316 Před 20 dny +11

      @@Apmangomanantha cinema led le bro 10-15 yrs pakka ycp raduu

    • @mathematicstelugu8123
      @mathematicstelugu8123 Před 20 dny +8

      ​@@Apmangomanpitchi mogga, National Highways central Government develop chestundhi. Yindulo bolligaadi goppemundhi. Super-6 implement chestey kadaa malli bolligagu raavataaniki.

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly Před 20 dny

      ​@@mathematicstelugu8123Ore 420gojjakukka

    • @Apmangoman
      @Apmangoman Před 20 dny

      @@mathematicstelugu8123 munda aa matram Koda physcho kee chetha kaledu gaa?
      2018 loo approve ayina project...physcho em peekadu...
      Ayina meeku inka paytm payment agaleda 🐕

  • @balakrishnabalu6367
    @balakrishnabalu6367 Před 19 dny +18

    Thank you MODIJI

    • @javeedtech
      @javeedtech Před 18 dny +2

      Why thanks, is he giving from his pocket ? We deserve more than Gujarat. Dont bow down

    • @balakrishnabalu6367
      @balakrishnabalu6367 Před 18 dny +1

      @@javeedtech he is working more for nation.

    • @shivavirat7934
      @shivavirat7934 Před 12 dny

      ​@@javeedtechne notlo uchalu postha ra puka gudha musko lanja kodka

  • @user-zc1sq8vu6w
    @user-zc1sq8vu6w Před 13 dny +4

    సూపర్ చంద్రబాబు

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 20 dny +16

    Express highways are game changer. This highway surely bolster the industrial growth in AP as lands can be made available in Rayala Seema belt.

  • @likemes6337
    @likemes6337 Před 21 dnem +61

    Thank you Modiji

    • @FAILURE2SUCCESSS
      @FAILURE2SUCCESSS Před 21 dnem +3

      Yes modi is great bcz of our kutami majority in central politics😂😂😂

    • @reeeeel2858
      @reeeeel2858 Před 20 dny +5

      ​@@FAILURE2SUCCESSSatleast he got a majority with alliance, whereas your pappu khan congress couldn't even get to mark with his 30 alliances 😂😂

    • @likemes6337
      @likemes6337 Před 20 dny

      @@reeeeel2858 Yes, khangress never win majority 272 seats in last 10 loksabha elections

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 Před 19 dny +9

    అబ్బో. సినిమా బాగుంది. కాస్త. గ్రాఫిక్ ఉంటే బాగుణ్ణు

  • @srihari1992
    @srihari1992 Před 20 dny +16

    ఇప్పటికే వ్యవసాయం తగ్గి పోయింది వ్యవసాయం చేసే భూములు తరిగి పోతున్నాయి., తినే రెట్లు పెరిగి పోతున్నాయి......

    • @patmclaughlin107
      @patmclaughlin107 Před 20 dny +5

      ఏమీ నష్టం లేదు. ధాన్య ఉత్పాదన మరీ ఎక్కువ అయిపోయి, నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోంది. పారిశ్రామికీకరణే అభివృద్ధికి మార్గం.

    • @madhureddyindian9715
      @madhureddyindian9715 Před 20 dny +3

      Srihari bro, china lo inka baaga vesaru bro roads, mana Desam lo kuda roads bagundali kada. ధాన్యం మనకు సరిపడ్డ వుంది.

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray Před 20 dny +35

    ముచ్చటగా మూడోసారి కేంద్రంలో
    పగ్గాలు చేపట్టిన ప్రభుత్వానికి,
    నూతన రాష్ట్ర ప్రభుత్వానికి...
    నా హృదయపూర్వక
    శుభాకాంక్షలు మరియు స్వాగతం.
    ఇప్పుడు మన దేశము అభివృద్ధి చెందినట్లే...
    ఇప్పుడు అంటే...
    ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా
    మల విసర్జన, మూత్ర విసర్జన
    బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు...
    కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు...
    మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు...
    టెర్రరిస్టులు, నక్సలైట్ల దుచ్ఛర్యలు
    పూర్తిగా నిర్ములించగలిగినప్పుడు...
    దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు...
    విదేశాల్లో ఉద్యోగాల అవసరత
    మన దేశ ప్రజలకు లేనప్పుడు...
    ఇతర దేశ ప్రజలకు మన దేశము
    ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు...
    ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు...
    దిగుమతులు భారీగా తగ్గినప్పుడు...
    టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు...
    (ప్రస్తుతము 34వ స్థానము)
    విదేశీయులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు...
    అవినీతి నిర్ములమైనప్పుడు...
    న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు...
    నేరాల శాతం 0కు వచ్చినప్పుడు...
    లంచాలు ఇచ్చి పుచ్చుకునే
    సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు...
    కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు...
    ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము
    కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం
    వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు)
    (33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.)
    (141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.)
    (8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.)
    (12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.)
    (142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.)
    (అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము
    గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.)
    అడుగు భూమి వృధా కాకుండా
    వినియోగములోనికి వచ్చినప్పుడు...
    ప్రకృతి వైపరిత్యాలను...
    అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా
    సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు...
    నాణ్యత కలిగిన విద్య, వైద్యము
    సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు...
    న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు...
    అన్ని గ్రామాల నుండి పట్టణాలకు,
    అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి
    మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు...
    (ఎప్పుడు కూలిపోద్దో తెలియని
    నాణ్యత లేని కట్టడము లాంటిదే
    శాంతి, క్షేమము లేని అభివృద్ధి)
    ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను
    శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో
    మన దేశము విరాజిల్లి నప్పుడు...
    అప్పుడు...
    మన దేశము గురించి గర్విద్దాము...
    ఆనంద డోలికల్లో తెలియాడదాము...
    అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము...
    దేశ క్షేమానికి, అభివృద్ధికి వ్యతిరేకమైనవి
    చేసే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు...
    దేశము ఇలా ఉండాలని కోరుకుని
    ఆ దిశగా ప్రయత్నించే
    ప్రతి ఒక్కరూ దేశభక్తులే...
    ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో
    మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా
    మన తరములో మనము సాధ్యపరచగలమా?
    ఈ మెస్సెజ్ కనీసం మన రాష్ట్ర
    CM చంద్రబాబునాయుడు గారికి
    MPలు, MLAలు, నాయకులు,
    ప్రభుత్వ అధికారులందరికీ
    చేరాలని నా ఆశ...

    • @vckg4414
      @vckg4414 Před 20 dny +2

      Akasham nunchi .. ⚡
      Edhoka Thoka chukka ochi
      Bhumini .. Gudhesi podhi

    • @girivadlamudi7101
      @girivadlamudi7101 Před 20 dny +2

      మంచి వారికి మంచి ఆలోచనలు మాత్రమే వస్తాయి.
      అందరికీ మంచి జరుగుతుందని కోరుతూ. 🙏

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před 19 dny

      Ori mla mp ni kanna sharp n you informed raa chinni

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 Před 15 dny

      నువ్వు చెప్పింది అక్షరసత్యం
      ఆకాశం పైకి వుమ్మి వేసి
      ఆకాశం పైన పడలేదని బాధపడడం
      లాంటిది మీ ఆలోచన
      ఉన్నదానిని అభివృద్ధి చేసుకొని
      మన కాళ్ళ మీద మనము (స్వతంత్రంగా) నిలబడాలని కోరుకోవాలి కానీ
      ఇలా అందని ద్రాక్ష కోసం ఎగిరెగిరి పడడం అవసరమా
      అయినా దేశం గురించి
      కేంద్రం కు చెప్పాల్సిన మాటలు రాస్తానికి చెప్పుకుంటే ఏం లాభం మిత్రమా..

  • @gkartheek6302
    @gkartheek6302 Před 21 dnem +13

    Kurnool to mantralayam via munagalapadu , g.singavaram , konthalapadu , sunkesula , kothakota , mudumala , gundrevula , gurajala , nagaladdine , mantralayam road ni highway ga marchali 😅😅😅😅

  • @user-po3zb5rh7y
    @user-po3zb5rh7y Před 20 dny +13

    రాయల సీమకు కావలసినది న్యాయ రాజధాని

    • @rajendrabannu
      @rajendrabannu Před 20 dny +6

      Judicial capital city ni em gudda lo pettukuntaavaa ???

    • @dryhari
      @dryhari Před 20 dny +2

      @@rajendrabannuavunu

    • @rajendrabannu
      @rajendrabannu Před 20 dny +1

      @@dryhari carry on .... Brother

    • @R_Umesh_Chandra
      @R_Umesh_Chandra Před 19 dny +1

      Pratyeka Rayaseema demand cheyandi ra. Inkenni rojulu Andhrolla sanka nakuthu gu... 10ginchukuntaru 😂

  • @ramadevi1319
    @ramadevi1319 Před 19 dny +2

    God bless you

  • @howindiansdoit4927
    @howindiansdoit4927 Před 19 dny +7

    దీనికి ఇప్పటికిప్పుడు ప్రతిపాదన ప్లాన్లు పరిశీలనలో ఈ నెలలోనే జరిగిపోయాయి అంతకు ముందు ఈ ఊహ కూడా ఎవరికీ లేదు😂

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 Před 20 dny +18

    We want special status for AP Jai Jawan Jai Kisan jai hind

  • @user-gp6vn4pw9c
    @user-gp6vn4pw9c Před 20 dny +4

    Hoo avuna super sir, idhe vidhanga rayalaseema loni tirupati lo unna beaches dhaggara port and harbour areas ni kattinchandi sir ok please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @PR20145
    @PR20145 Před 20 dny +9

    Hyderabad to Vijayawada కు 6 lane దిక్కులేదు గానీ రాయలసీమ కు 12 lane

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 Před 21 dnem +37

    A Visionary Leader......Chandra Babu Naidu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉...

    • @busanagaribhemanna4955
      @busanagaribhemanna4955 Před 21 dnem

      గుద్ద కాకరకాయ తెలియని మాటలు సీబీన్ కి రోడ్లకు ఏమి సంబంధం మీరు కమ్మన

    • @mansoorp4350
      @mansoorp4350 Před 20 dny +2

      😂

    • @kishorereddy5054
      @kishorereddy5054 Před 19 dny +2

      😂😂😂😂😂😂

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 Před 19 dny +3

      జరిగే మంచి పనుల అన్నిటికీ చంద్రబాబు కారణం జరిగే అన్యాయాల అన్నిటికి కారణం జగన్😂 మొదలైంది మీడియా మాయలు

    • @Jayam567
      @Jayam567 Před 13 dny +1

      తప్పుడు హామీలు చెప్పి, ప్రజలని మోసం చేసే 420 చంబా 😂😂😂

  • @panditvinodhbandela3363
    @panditvinodhbandela3363 Před 21 dnem +7

    Started .....

  • @bogeanreddy
    @bogeanreddy Před 18 dny

    జయహో CBN సార్ ❤❤❤

  • @A_PEEK_INTO_MY_LIFE
    @A_PEEK_INTO_MY_LIFE Před 18 dny +2

    Toll charges???
    Edo free ga ichinattu scene create cheyakandi.

  • @prasanthigirish6024
    @prasanthigirish6024 Před 20 dny

    🙏🙏🙏

  • @prathapprathappp218
    @prathapprathappp218 Před 21 dnem

    👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no Před 20 dny +1

    Jai Telangana... My Area.... Hyd to Alamapur x Road.. 12 lines

  • @srinivaspopuri9886
    @srinivaspopuri9886 Před 20 dny

    Correct decision

  • @user-of8jv2qk4t
    @user-of8jv2qk4t Před 20 dny +3

    Cm sir tdp telugu

  • @JanaJanardhan-nd1rn
    @JanaJanardhan-nd1rn Před 3 dny

    Good japan 2:42

  • @srinivasaraobandibandi1990

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @chilldude6612
    @chilldude6612 Před 21 dnem +6

    Vizag - Rajahmundry & Vijayawada - Hyderabad kuda 6/8 Lanes ki extend cheyyali mundhu... mana MP lu enduku adagatledho ento inni years ers nunchi

  • @ChsureshSuresh-mp2xf
    @ChsureshSuresh-mp2xf Před 13 dny

    Mi chanal nijam chappadhu etv ki namaskaram

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j Před 20 dny +2

    NETI RAHADAARULU REPATI DEVELOPMENT DWARAALU.

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di Před 21 dnem +9

    First thing there is no real notification from central government... It is speculation from media.... Second thing if it happens, then Hyderabad will benefit, because companies would like have setup around Hyderabad.... Because 12 lanes is from Hyderabad to mahaboobnagar also....😂😂😂

    • @unknown.m.e
      @unknown.m.e Před 20 dny +1

      Land rate ekkada thakuva untae and Andhra ease of business index is very good.
      And CBN mark will definitely get industries

    • @RajeshKumar-gi9di
      @RajeshKumar-gi9di Před 20 dny +1

      @@unknown.m.e land rates in Andhra are always high comparative to Telangana... Considering the infrastructure both have.... People in Telangana are easy going and friendly unlike Andhra.... If a company is setup in Andhra from a particular community... If the other community person is CM... Then harrasment starts... Unlike Telangana... CBN didn't do anything in the previous term... It's not CBN but Hyderabads potential which brought IT companies to Hyderabad...

    • @unknown.m.e
      @unknown.m.e Před 20 dny +1

      @@RajeshKumar-gi9di really that's people are protesting for nagpur Vijayawada expressway land acquisition in Telangana.
      For your info IT was started in Vijayawada visakhapatnam mangalagiri in last term
      Go and check those companies
      Just because you don't no doesn't mean it's not there

    • @RajeshKumar-gi9di
      @RajeshKumar-gi9di Před 20 dny +1

      @@unknown.m.e that is for better compensation.... It happens in every part of the country... Even if u r a farmer, will protest for better compensation... Now coming to ur second point... IT companies are there in warangal also... But the employees are not more than a thousand... IT is in karimnagar, nalgonda, siddipet also.. does it mean they are IT hubs... Some companies have their own comforts in smaller cities... What is total IT employee strength in amaravati... When do u think it will reach 10 lakhs like Hyderabad... Asking this because u guys are comparing amaravati with Hyderabad real estate...

    • @unknown.m.e
      @unknown.m.e Před 20 dny +1

      @@RajeshKumar-gi9di do you think Hyderabad population is mainly because of IT?
      Hyderabad has multiple types of income.
      In the old city and East Hyderabad you don't find much only the west Hyderabad has IT.
      Hyderabad is also a pharma hub and multiple pharma companies and multiple businesses.
      Bangaluru is an IT city Hyderabad is a mix of industries.
      Amaravati is just in the starting phase.
      Check how much the population in West Hyderabad in the 2000s or bangaluru in the early 1900s.
      They grow from the last 20-30 years before they are just rocks.
      Don't compare it like that.
      People like you say Telangana is 9 years old and they are rich in the entire country why is that? If I say Learn from them how does that sound.
      Development takes time. We will prove it in the next 20 years that if Andhra people want them to develop empty land into a mega city. Instead of claiming Hyderabad is developed because it's Hyderabad not because of Andhra or CBN.
      If Andhra people want them they can develop anything from scratch that's the proof Amaravati will bring us.

  • @mansoorp4350
    @mansoorp4350 Před 20 dny +5

    Anantapur ki oka airport thisukoninra first

  • @user-wv2kg6hi7i
    @user-wv2kg6hi7i Před 21 dnem +2

    When started Vijayawada east bypass

  • @drdinesh3465
    @drdinesh3465 Před 16 dny

    That is jagan anna 💥💥 Jagan anna's Dream is fulfilled now 😢❤ Anni kalalu kannadu... Kani odipoyadu🥹 Ap prajalu mosagallu 😭🙏🏻

  • @Mohankumar-lm9rq
    @Mohankumar-lm9rq Před 21 dnem +4

    Hyderabad, Amaravathi, Bangalore, Chennai ani major capitals kurnool ki thaginantga dorame vunai mukyanga Hyderabad, Bangalore, Amaravathi. Kurnool ni tri-city ga development cheyali

    • @Apmangoman
      @Apmangoman Před 20 dny

      It happens by default after blr..vijayawada express way..
      First priority is make world focus on Amaravathi...may be by constructing 50 storied secretariat buildings...this may send a positive signals to all mnc,s

  • @Jayam567
    @Jayam567 Před 13 dny

    చెప్పిన వాగ్దానాలు చేయండి అంటే మహర్థష ఇలాంటి మంగళవారం కబుర్లు మానండి పచ్చమీడియా

  • @ArjunSreevasthav
    @ArjunSreevasthav Před 20 dny +5

    Thankyou modiji

  • @Truthlover4ever
    @Truthlover4ever Před 19 dny +1

    Oho alaga

  • @prabhavathipotipireddi3757

    Govt should not forget green belt wherever roads are laid and industries are developed beside road there should be one fourth kilometer green belt should be there . This is very important

  • @kopparthisureshnaidu2899

    ✌️✌️✌️✌️✌️🚴🚴🚴🚴🚴🚴

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 Před 20 dny +8

    Last time babu unnapudo elane news lo chupncharu kani abhiruddi kale ...evi kavalante mana ki special status kavali.... We want special status for AP...jai TDP jai amaravathi jai jai congress

  • @naveenguptha7994
    @naveenguptha7994 Před 20 dny +2

    Credit goes to YS Jagan mohan reddy...

  • @likemes6337
    @likemes6337 Před 21 dnem +3

    Infrastructure boom under BJP government

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 20 dny

    Jai jai TDP,,,,

  • @User_TelugodiGalam8753
    @User_TelugodiGalam8753 Před 21 dnem +19

    ప్రారంభించకుకుండానే.....ఎందుకు ఇలా

    • @ysnreddy8349
      @ysnreddy8349 Před 21 dnem +9

      మొదలెట్టాలిగా, ఇదేమైనా మంత్రమా హం ఫట్ అంటె రెడీ కావడానికి.
      కీయ ని కూడా ఇలాగే తప్పు బట్టారు
      చేసే వాళ్ళని చేయనివ్వండి.

    • @novatreands9953
      @novatreands9953 Před 20 dny

      Mi jalaga ki cheta kadu చేసేవాళ్ళని chuste ఏడుస్తారు ఎం బ్రతుకులు రా మీవి

  • @Mahesh-pn1pb
    @Mahesh-pn1pb Před 20 dny +5

    ఇక దవలప్ప్ మొత్తం మీ ఛానెల్ లో నె ఉంటాది. రియల్ గా ఉండదు

  • @govardhanece8034
    @govardhanece8034 Před 20 dny +5

    Tirupati- kadapa- KURNOOL-hyderabad routelo Tirupati to kadapa road plan consider చేయండి please🙏

    • @vckg4414
      @vckg4414 Před 20 dny

      Then gey ra puka .. Miku
      Kadapa Rajadhani kavalna
      Mee pratyeka Rayalseema
      Udyamam cheskoo .. poi

    • @LOKANATHAREDDYKATTA
      @LOKANATHAREDDYKATTA Před 18 dny

      It's already being developed under Chennai Surat Expressway

  • @user-of8jv2qk4t
    @user-of8jv2qk4t Před 20 dny +1

    ❤ hi

  • @KonguRaju-rk7rh
    @KonguRaju-rk7rh Před 19 dny +1

    సీమా లో కంపెనీ లు తీసురండి

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 13 dny

    లంచం లేనప్పుడు ఎ.పి. అభివృద్ధి 😢😢😢😮😮

  • @user-hf7or4uu7v
    @user-hf7or4uu7v Před 20 dny

    How much transport to where to where how many times need goods train link.why using rood long distance.how much land goto road.

  • @sitaramasharma101
    @sitaramasharma101 Před 15 dny

    అభివృద్ధి.అంటే.ఏపీ.వాళ్ళకీ. ఈస్టముందడేమో. అభివృద్ధి.చేసే.వాళ్ళని.యంక. రేజ్ చేయ్యాలి

  • @prasadrao6832
    @prasadrao6832 Před 14 dny

    Konaseemaku,kosthaaseemaku,,samudhrasaagaram,puurthigaa,pandren,du,varusalarahadhaarulu,nirminchagalaru,parishramalu,kaaridaarugaa,abhivruddhi,bhaatalo,mundhukusaagagalaru,

  • @prasadpatnala414
    @prasadpatnala414 Před 20 dny +1

    Maadhi Vizag.
    Area kurmannapalem
    NH16 same thumline lo vunnate 12 lines ani chepparu. Nenu 5th class vunnapudu chepparu ma dady.
    Eppudu naku 30 yrs, ayindhi ledhu chesindhi ledhu.

    • @madhureddyindian9715
      @madhureddyindian9715 Před 20 dny

      Appudu congress kada bro, alane vuntundi. Modi maaku 6 lane vesadu, Tirupati KALAHASTRI Nellore road. Chala tuaraga complete aindhi.

    • @prasadpatnala414
      @prasadpatnala414 Před 20 dny

      @@madhureddyindian9715
      Ohh
      Lucky people
      Enjoy

  • @BVenkatramiReddy-gy5gw

    ముందులాగ graphics, మాటలు కాకుండా, state అంతా ఉపయోకరమైన పనులు చేయాలి, బాబు గారు తను పుట్టి పెరిగి ఇంత కారణమైన తిరుపతి ను పట్టించుకోని develep చేస్తే బాగుంటుంది

  • @rameshmrs8454
    @rameshmrs8454 Před 20 dny +2

    Abba ....Abba..... Emichephitiri.....

  • @sreemaan5097
    @sreemaan5097 Před 20 dny +1

    Kakinada lo pettalsinaa BPCl ,pollavaram water and highways ani dobbuku pothunaru ...capital peru tho ..srikakulam nuchi gadavari vallaki injustice jaruguthundi...cbn malli thsppu chesthundu....hyd laaga.
    Anyway Edo okka to jaruguthundi...kaani oka area projects vere area lo peddatam not correct

  • @kiasovajulia
    @kiasovajulia Před 21 dnem +1

    Jai CBN and TDP🙏

  • @harishcse100
    @harishcse100 Před 18 dny +1

    Develooment antey explain cheyandra vellaki

  • @sunithavarma1956
    @sunithavarma1956 Před 4 dny

    వేసిన రోడ్స్ వేస్తరేకాని పల్లెలకురోడ్స్ వేయండి

  • @ksv9918
    @ksv9918 Před 17 dny

    Jai modi

  • @venujujjuru7902
    @venujujjuru7902 Před 20 dny +1

    Only on paper.

  • @mvvkrishna97
    @mvvkrishna97 Před 13 dny

    Also develop highway between B'lore to Vijayawada. Yenthasepu B'lore, hyd yena???

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 Před 21 dnem +2

    Forgotten Kadapa Airport???

  • @iambhavanishankar
    @iambhavanishankar Před 18 dny +1

    Jagan time lo vachayii ani kuda

  • @venkateswararao1589
    @venkateswararao1589 Před 20 dny +2

    Graphics kaadu kadaaa

  • @satyanandamd5064
    @satyanandamd5064 Před 15 dny

    కార్యచరణ ఉండదు పబ్లిసిటీ మాత్రం పీక్ స్టేజ్

  • @sivakrishna4266
    @sivakrishna4266 Před 20 dny

    Vizag to Ramamurthy 6 line ga cheyamanadi so many accidents are happening

  • @LUCKY22079
    @LUCKY22079 Před 19 dny +1

    Bolligadu em cheyaldu ani cheppandi madam

    • @Achive-Sucess
      @Achive-Sucess Před 19 dny

      Avnu jalaga gadu gate petti nellu vadili nxt morning ethukupoinattu kada konchm siggu padandi

  • @user-bf4bx1je6u
    @user-bf4bx1je6u Před 14 dny

    Already started road

  • @dkrinfo1
    @dkrinfo1 Před 21 dnem +7

    SELF DABBA

  • @ursoul7
    @ursoul7 Před 14 dny

    Akkada 10 lines road kanabaduthondhi

  • @dkrinfo1
    @dkrinfo1 Před 21 dnem +6

    MARI KURNOOL KADAPA MADHYALO EMI DEVELOPMNT CHESTHUNNARU

    • @anil9708
      @anil9708 Před 21 dnem +3

      Jagan gaadi ni eppudu anna adigaava 5yrs lo...new govt vachi 1month kuda kaaledhu

    • @GODFATHER-gf9vm
      @GODFATHER-gf9vm Před 21 dnem +5

      ​@@anil9708Law University techadu jagan kurnool ki CBN chesindi em ledu
      .. vunna state human rights commission etthukelladu amaravati ki... Worst fellow

    • @dkrinfo1
      @dkrinfo1 Před 21 dnem

      @@anil9708 JAGAN ALREADY CHESADU ANATHAPURAM GUNTUR HIGH WAY , KURNOOL HIGH COURT PANULU, BANGLORE VIJAYAWADA EXPRESS WAY, 17 MEDICAL COOLEGES, 10 PORTS ME BOLLI LAGA KAMMARAVATHIKI DOBBI PETTALEDU

    • @maheshmahesh-zu7mm
      @maheshmahesh-zu7mm Před 21 dnem +1

      Law University ekada naku kanapadaledu

    • @Hk17952
      @Hk17952 Před 21 dnem +3

      ​@@GODFATHER-gf9vmsolar plant techhadu CBN

  • @user-do2ev3qe5o
    @user-do2ev3qe5o Před 20 dny +1

    Idi ippudu kaadu eppudo 3 yella kritame sanction ayyindi meeku ippudu kanpadindi meeku CBN chesadani cheppukovadaniki. Kaneesam ippatikaina kanapadindi Edo okati jarugi manam develop ayite ade chalu.

  • @srinivasakumarg3519
    @srinivasakumarg3519 Před 20 dny +2

    కడప ఏం పాపం చేసింది

  • @prasanth93alti
    @prasanth93alti Před 20 dny

    Avi centre vinkafs

  • @crreddy9744
    @crreddy9744 Před 20 dny +2

    Sollu

  • @Rajesh-gk9zy
    @Rajesh-gk9zy Před 20 dny +2

    Osey Adhi already jagan government lo start ayyi 40% complete ayyindhea

  • @agastya3583
    @agastya3583 Před 16 dny

    Any use for formers and unemployment students 😮😮

  • @sasikumar-mj4of
    @sasikumar-mj4of Před 20 dny +2

    Mundhu raani appudu nammuthamu

  • @harikrishna5666
    @harikrishna5666 Před 19 dny +1

    6 line ki dikku ledu kani 12 lines anta.
    Anduke mimalni yellow media anedi

  • @rajeshreddy7058
    @rajeshreddy7058 Před 20 dny +1

    Already sanctioned not now madam. Now you are telling

  • @sreemaan5097
    @sreemaan5097 Před 20 dny +1

    Bhel lantivi rajahmunfry lo endhku pettaru

    • @R_Umesh_Chandra
      @R_Umesh_Chandra Před 19 dny

      Era kukka Rayalaseema ni enni rojulu 10gabedutharu raa 😂

  • @modernbharateeyudu2136

    Ayinappudu chooddham.

  • @ReddyBro-uy6jt
    @ReddyBro-uy6jt Před 18 dny

    Jai మోడి నాకు దేవుడు

  • @seetaramareddych4977
    @seetaramareddych4977 Před 21 dnem +7

    Graphics maatalu voddhu,

    • @Nbk799
      @Nbk799 Před 21 dnem

      Vachhavara KANTHRI REDDY LANJA KODAKA

    • @KVRRao_02
      @KVRRao_02 Před 20 dny +1

      Avunu. 2019-24 maatalu kaavalemo

  • @cahemanthkumar9927
    @cahemanthkumar9927 Před 21 dnem +11

    ఇక ఇప్పటి నుంచి ఆంధ్ర అభివృద్ధి ఈటీవీ, TV 5, ABN చానెళ్లలో మాత్రమే చూడగలము...😂😂😂

  • @Raju.Markandeya
    @Raju.Markandeya Před 20 dny +2

    Maaa kadapa em papam chesindi

    • @vckg4414
      @vckg4414 Před 20 dny +1

      General bogi co dukul
      Bullet train minda
      Comment cheyakudadu.
      perigina general ticket konukkuni .. Muskuni
      Dobbeyali ..

  • @ramanjulareddykummatha384

    2022 lo aprove ienadi e road

  • @bharadwajguda1986
    @bharadwajguda1986 Před 20 dny +2

    Face

  • @sreemaan5097
    @sreemaan5097 Před 20 dny

    Mari godavari areas ki manufacture infustries levva

    • @R_Umesh_Chandra
      @R_Umesh_Chandra Před 19 dny +1

      Teera prantham undi ga chepalu pattukondi. Inkenni days rayalseema ni tokkutaru ra 😂

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 Před 20 dny +2

    Enduku ra Swamy chetlu paryavaran gobinda.

  • @ramamunic
    @ramamunic Před 20 dny +3

    Kernel, Ananthpur ku
    eppati nuncho highway undi gani emi develop aindi
    6 lines valla land loss of people.
    Veellu elage kammani kaburlu rayalasimaku court lantivi emivaddu ee road chalanipistaru

    • @vckg4414
      @vckg4414 Před 20 dny +2

      Unna road lane .. Malli thavvi vesthar .. or road pakka.. inko road esi .. aa lekka ee road lo kalipi ... Migilindi mingeskuntar
      Neekenduku

  • @NiranjanKumar-oy7gg
    @NiranjanKumar-oy7gg Před 4 dny

    Only kurnool

  • @b.abhiram1466
    @b.abhiram1466 Před 20 dny +2

    Sollu cheppu mee owner chachina mee channel maraledu

  • @Gaman_Editz69
    @Gaman_Editz69 Před 20 dny +3

    15 days backk saying, no development

    • @saikrish1144
      @saikrish1144 Před 20 dny

      5 Years YCP Government no development 😂😂

    • @Gaman_Editz69
      @Gaman_Editz69 Před 20 dny +1

      @@saikrish1144 The road which talking was planned by YCP,

    • @seshikumar2625
      @seshikumar2625 Před 20 dny

      ​@@Gaman_Editz69 lol bro

  • @sivaramarajud1255
    @sivaramarajud1255 Před 20 dny +1

    Ore airbus 2015 lo land itcahru ippatiki ledu

  • @jeek5000
    @jeek5000 Před 18 dny

    Bramaravathi mari?

  • @sivasankar2743
    @sivasankar2743 Před 20 dny +2

    అప్పుడే మొదలు పెట్టారు డబ్బా కొట్టడం

    • @madhureddyindian9715
      @madhureddyindian9715 Před 20 dny

      Neeku 5000 account lo vestaru ante goppa, ivvani dabba kottadam. Em ra baabu, eppudu marutharu. Konchem Desam gurinchi kuda alochinchu.

  • @naturalfood783
    @naturalfood783 Před 20 dny +2

    Singapooooooooooor😂😂😂😂

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před 13 dny

    Kadapa to Thirupati road is not good