ANNA NUVU SALLAGUNDA NEW FOLK SONG 2020

Sdílet
Vložit
  • čas přidán 23. 07. 2020
  • ANNA NUVU SALLAGUNDA NEW FOLK SONG 2020 #SVMALLIKTEJA #RELAREGANGA #ANJANAMUSIC
    Song Collection : Ankula Saayamma
    Rachana Sahakaram : SV Mallik Teja
    Singers : Relarerela Fame Ganga , Sv Mallikteja
    Music : Kalyan
    Flute : Srinivas
    DOP : Kamli Patel
    Editing : J.N Brother's
    Monitoring : Mamidi Mounika
    Technical Advisor : Jalandhar.B
    Producer : Guggilla Shekhar Goud
    Post Production : MV MUSIC AND MOVIES
    Directer : Narasimhan Elamadri
    Special Thank's To : Soulla Naresh PACS Chairman Rajaram
    For More Updates Please Do Subscribe Anjana Music
  • Hudba

Komentáře • 1,2K

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 Před 4 lety +631

    ఇక్కడ "పతి రామచిలుక" అంటే.. తన భర్తనే.
    ఈ భర్త, భార్యను చిత్రహింసలు పెడుతుంటాడు.
    ఒకనాడు.. ఈమె అన్న, ఈ చెల్లెలిని చూడడానికి వస్తాడు.
    ""కనీసం, ఈ ఒక్కరోజైనా, మా అన్న ముందు.. నన్ను కొట్టకుండా... తిట్టకుండా.. ఉండయ్యా" అని తన భర్తతో వేడుకునే సందర్భంలో వస్తుంది ఈ పాట.
    వచ్చిన అన్న, అంతా బాగానే ఉందని సంబరిపడిపోయి.. వెళ్ళిపోతాడు 😊
    సేకరించిన వారికి.. మా ముందుకు తీసుకువచ్చిన వారికి ధన్యవాదాలు🙏🙏
    By
    Parshuram Nagam.
    Manair Music

  • @tejurocks3633
    @tejurocks3633 Před rokem +46

    దేవుడు చాలా కటికుడు. మేము ముగ్గురం అన్నదమ్ములము. మాకు చెల్లి గానీ అక్క గాని లేరు. చింన్నగున్నపుడు అందరి చేతుల మీద రాఖీ ఉంటే మాకు ఎవ్వరు కట్టేవాలు కాదు. అది చూసి మాకు చాలా బాధవేసేది. నాకు పెళ్ళి అయినపుడు కూతురు పుట్టాలని అనుకున్నాము కానీ అబ్బాయి పుట్టాడు. రెండో సారి కూతురు పుట్టింది. ఇప్పుడు మేమైతే నా కూతురు లోనే చెల్లిని చూసుకుంటున్నము.

    • @user-dz9up8dg3c
      @user-dz9up8dg3c Před 6 měsíci +1

      L

    • @mahindraadusumalli983
      @mahindraadusumalli983 Před 6 měsíci

      😊

    • @srinivasjakkula8303
      @srinivasjakkula8303 Před 6 měsíci

      అదృష్టవంతులు మీరు నిజంగా

    • @pogulaaravind3169
      @pogulaaravind3169 Před 5 měsíci

      Same annna maku kuda leru 😢

    • @sunithachinni1384
      @sunithachinni1384 Před 4 měsíci

      Maaku eddaru annayalu unnaru...unna kuda vallu raaki kattinchukoru...😢so memu brother s unna lennate ani badha padthunamu annya...ala unnvalki ela unadhu ela unnavalki ala unadhu....mi lanti annaya lerani chala badha padthuna..e gen.. lo ..naku annaya lante chppalenu prema...anna.

  • @dumpalwarlaxman7516
    @dumpalwarlaxman7516 Před 4 lety +217

    అన్న దగ్గర ఎంత ధనం ఉన్న చెల్లెలు ఆశించేది కేవలం ప్రేమ ఆప్యాయత, అనురాగం.

  • @aduvalamahipal1957
    @aduvalamahipal1957 Před 4 lety +25

    100 సార్లకు పైనే విన్నా.....
    చక్కటి పాట.....
    అన్నా చెల్లెళ్ళ బంధంలో పెళ్లిళ్లు అయ్యాక....ఎవరిదారి వారిది....
    జీవనగమనం లో ప్రేమతో తప్పక కలిసే ఈ రాఖీ పర్వదినమున ఈ పాట ఎంతో ప్రత్యేకత ని సంతరించుకుంది.

  • @udaydharshini5115
    @udaydharshini5115 Před 4 lety +126

    గంగా అక్క నటించలేదు...
    పాటలో జీవించింది...
    అన్న నీవు సూపర్ ....

  • @reddavenarajashekar4762
    @reddavenarajashekar4762 Před 3 lety +33

    తన అన్న రాక కోసం ఎదురుచూస్తూ మనసులో ఎన్ని బాధలు ఉన్న సరే అన్న ఒకసారి ఇంటికి వస్తే ఆన్నను చూసిన ఆ ఆనందంలో ఎన్ని బాధలున ఆ క్షణమే తీరిపోతాయి

  • @maheshsp5920
    @maheshsp5920 Před 3 lety +1

    Jaana pada patalu bathukumisthai...
    E kasta kalamlo e patalu vinte bandalu banduthvala viluva ento prathi okkariki telusthadi.....🙏🙏🙏
    Super akka

  • @thirupathiyadav3230
    @thirupathiyadav3230 Před 3 lety +56

    సెల్లెలా సెల్లలా రాయే బంగారు కొండ ఇల్లంతా సల్లంగా కాసే కురాడు కుండా...... ......... అన్నయ్య అన్నయ్య రాయే నాకున్న అండ ఎల్లకాలం నీ ఇల్లు నువు సల్లగుండా....👌👌👌👌 ఇవి చాలు ఈ పాటకి..... చాలా అద్భుతమైన పాట deeni music director evarokaani 🙏🙏

  • @Bhaskerphotography
    @Bhaskerphotography Před 4 lety +58

    చాలా మంచి పాటను ఈ పండగ పూట విడుదల చేసారు...అన్న చెల్లెలి అనుబంధం తెలిపే ఈ పాట బాగుంది.... Congratulations " Ganga "Garu

  • @burracreations3160
    @burracreations3160 Před 4 lety +125

    అన్నా చెల్లెళ్ల ప్రేమ కి ప్రతిరూపం ఈ పాట
    మేల్ వాయిస్ చాలా బాగుంది expressive గా 👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa9274 Před 4 lety +5

    అన్కూల సాయమ్మ మంచి పాట రాశావు.👏 ఇప్పటికి 40 సార్లు చూసి ఉంటాను. కల్యాణ్ సూపర్ మ్యూజిక్, మల్లిక్ తేజన్న రేలారేల గంగా మీరిద్దరు పాత్రల్లో జీవించారు. చనిపోయిన మా చెల్లె ను గుర్తు చేశారు. అన్న చెల్లెల్లా అక్కతమ్ముల్ల అనుబంధం ప్రేమ ఆప్యాయత మాటల్లో చెప్పలేనిది. పాట చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మా చెల్లె గత సంవత్సరం ఇదే నాగులపంచమి రోజు చనిపోవడం జరిగింది. చెల్లెమ్మ నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. We miss you sister 💐😭

  • @NareshpaletiOfficial9393
    @NareshpaletiOfficial9393 Před 4 lety +1

    Wow super anna chalaa manchi pata ,, nijanga vintunte manusuku chala hai ga undi ,, nijanga Anna dammula ,akka chellala , Bandam chala Goppadi ani Yeppatiki ina sare Anna ane vadu chelliki thodu undalani Epudu unna samajam Vatini marchipoyi bathukuthundi So kanisam edi chusi ina kondaru ina marithe chala baaguntadi ,, Really wonderful massage 👌👌👌👌

  • @koteshmudiraj5479
    @koteshmudiraj5479 Před 4 lety +449

    లాస్ట్ కి కండ్ల నుండి నీళ్లు ఆగలే.... ఇలా ఎంత మందికి కండ్ల నుండి నీళ్లు వచ్చాయి

  • @devakammari602
    @devakammari602 Před 4 lety +18

    అన్నయ్య...... పాట‌ చాల బాగుంది.... కన్నీళ్ళు.... ఆగడం లేవు....చాల బాగా చేసారు.....

  • @mahijala4516
    @mahijala4516 Před 4 lety +38

    కడ్లలో నీళ్లు తిరిగాయి పాట వింటే సూపర్ గంగ సిస్టర్

  • @tsjashu5175
    @tsjashu5175 Před 4 lety +2

    ఎంతబాగుందన్న పాట ఈరోజు రాఖీ పండుగ మాఅక్కలు వచ్చి రాఖీ కడుతారని పొద్దుగాలనుండి ఎదురుచూస్తున్న ఇంకారాలే ఇగ వస్తరన్న ఆశకూడ లేదు , భర్తమీద ప్రేమ ఉండాలే కాని భర్త మాటకోసం మరీ ...తమ్మున్నే దూరం చేసుకునేంత ఉండద్దు కదా , ఏదిఏమైన ఈపాట వింటుంటే చాలా బాదనిపించింది సూపర్ గంగక్క & మల్లిక్ అన్న , అలాగే ఈరోజు రాఖీ కట్టిన అక్కచెల్లెల్లందరికీ నా తరుపున రాఖీ శుభాకాంక్షలు

    • @premalathakonchada5594
      @premalathakonchada5594 Před 3 lety

      Sory bada padaku

    • @premalathakonchada5594
      @premalathakonchada5594 Před 3 lety

      Malli raky pandakki nenu kadata adrsu ivvu anna valla kosam nivu chudaku nivu enta duramlo vuna nenu vasta antekani badapadku okana loveu anna .

  • @budigeyellamsinger5588
    @budigeyellamsinger5588 Před 4 lety +102

    ఇది అసలు సిసలైన జానపదం సూపర్ అక్కా....

  • @madhuthallapally4337
    @madhuthallapally4337 Před 4 lety +43

    🙏ఇంత మంచి పాట🤝 గంగ చెల్లి నోట👩🧔 మా చెల్లి పాటలు ఎన్ని ఇచ్చిన. తరగని వి. మరువనిది. నిత్యం మనం ముందే ఉండే కష్టసుఖాలు. లాంటి చక్కని పాట

  • @rajendhardumpeta3725
    @rajendhardumpeta3725 Před 4 lety +2

    చాలా చక్కటి అన్న చెల్లి పాటను మ ముందుకు తీసుకువచ్చిన మీకు మి యొక్క గ్రూప్ సభ్యులకు ధన్యవాదాలు. పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. భార్య భర్త ఎంత గొడవపడ్డ కని తన పుట్టింటి వాళ్ళతో సతోషంగా ఉన్నానంటూ చెప్పుకుంటుంది భార్య. ఇంత చక్కటి పాటను తీసుకువచ్చిన మీకు మి గ్రూప్ కు మరొక్క సారి ధన్యవాదాలు

  • @venuvicky3726
    @venuvicky3726 Před 4 lety +18

    నా పంచ ప్రాణాలు నువ్వే సెల్లి .......
    నేనుండగా నువ్ ఏడ్వాకే సెల్లి......🙏🙏emanna lyrics asalu super,👌👌

  • @myvillagevlogs2912
    @myvillagevlogs2912 Před 4 lety +4

    ఈ పాట వింటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్ అక్క.... ప్రతి అక్క చెల్లెళ్లకు ఆస్తులు అవసరం లేదు అండ ఉంటే చాలు..😢😢🙏🙏🙏

  • @anjaneyulubashamoni4165
    @anjaneyulubashamoni4165 Před 4 lety +53

    Promo వచ్చిన అప్పడి నుండి ప్రతి రోజు నిరీక్షణ కు ఈ రోజుతో స్వస్తి Thank you mallik anna ganga akka my favorite song ever and never....💐👍🙏

  • @folklovervamshifolkloverva9238

    పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అక్క చాల బాగుంది పాట అత్తారింటి దగ్గర ఎంత ఇబ్బందులు పడుతున్నా అమ్మగారింట చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు మన అక్క చెల్లెలు మీ అందరికీ నా యొక్క పాదాభివందనం నా అక్క చెల్లెలు అందరికీ ముందుగా రక్షా బంధనం శుభాకాంక్షలు

  • @archanaaluvala7016
    @archanaaluvala7016 Před 3 lety +6

    సూపర్ సాంగ్ ప్రేనురాగాలు అన్న చెల్లల్ల అనుబంధాన్ని పాట రూపం లో తెలిపారు.... 👌👌👌

  • @mushamsrinivas527
    @mushamsrinivas527 Před 4 lety +32

    కొన్ని పాటలను
    విన్నాక,చూసాక
    మాటలు రాయటానికి ఎం ఉండదు
    అలాంటిదే ఈ అబ్దుతమయిన పాట ...
    చివర్లో రియాలిటీ ఉంది ...

  • @naniprashanth7044
    @naniprashanth7044 Před 4 lety +7

    Naku...edharu chillellu....kani eppudu
    Matladam ledhu....e song vennaka valle gurthu vocharu...😥😥😥😥😥

  • @Rajuu3466
    @Rajuu3466 Před 4 lety +4

    Very hort touching song.... చాలా అర్థవంతమైన పాట......చాలా నచ్చింది నాకు.......👌👌

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 Před 2 lety +1

    అనుకోకుండా...యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కనపడిన పాట...కన్నీళ్లు పెట్టించింది...గ్రేట్ సాంగ్

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 Před 4 lety +13

    కార్ లో పాటలు మారుస్తుండగా...youtube లో E నోటిఫికేషన్ వచ్చింది....ఒక్కసారి పాట విన్నాక..నా కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి... అన్న..... కార్ పార్కింగ్ చేసి ఇంట్లోకి వెల్దామని అనుకున్నోడిని కార్ లో అలాగే ఈ పాట వింటూ... ఎవరు లేని బైపాస్ రోడ్లో...ఒక 10 km.. జర్నీ చేస్తూ చుట్టూ ..ఉన్న ప్రకృతి ని చూస్తూ...అలాగే మళ్ళీ పాట వింటూనే ..ఇంటికి చేరుకున్న అన్నా...., నాకు నచ్చిన పాటను కార్లో వింటూ..లాంగ్ జర్నీ చేయడం నా హాబీ... నిజంగా... నా గుండెను తాకిన పాట మన పాటగడా..పాట , అన్న...లవ్ యూ MV music....మాలిక్ అన్నా... నీకు నమస్కారం అన్న

  • @srikanthrasamalla4596
    @srikanthrasamalla4596 Před 4 lety +76

    నిజంగా ఈ పాట విన్న వెంటనే మా చెల్లి కి ఫోన్ చేసి మాట్లాడిన..
    నా మనసు కి బాగా నచ్చింది..
    గంగ అక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు...
    అందరికీ రాఖీ పండుగ శభాకాంక్షలు

  • @mounikapittala8941
    @mounikapittala8941 Před 4 lety +2

    Song vinte adupu vachindhi sng really sprb

  • @soundharyad9123
    @soundharyad9123 Před 3 lety +1

    Ganga akka, mallik teja anna mi eddhari voice chaala baaguntundhi anna, naaku chaala estam, 😍 anna nuvvu sallagunda ane mi song chala chala baagundhi, first time nen mi song chudagaane na kantloki neellu vachaay, prathi chelle atthavaarintlo yenni baadhalu anubavinchina thana anna nu kalisina anandhamlo anni marchipoyi, thana mokam antha santhoshamtho veligipothundhi, ma anna yekkada unna sallaga undaalani korukuntadhi, 👏👏👍

  • @mrsramesh8723
    @mrsramesh8723 Před 3 lety +3

    Pratiroju kaneesam..2times vintunna kani pratisaari ..yedupostundhi .. super songs God bless you all

  • @chatlaraju5185
    @chatlaraju5185 Před 4 lety +18

    మనసుకు హత్తుకునేల స్వచ్చంగా ఉంది ఈ పాట...అన్నా చెల్లెలు యొక్క అనుబంధాన్ని, ఆప్యాయతను చాలా చక్కగా వర్ణించారు....

  • @user-gq6yh7sy5c
    @user-gq6yh7sy5c Před 3 lety +2

    Chaala bagundi akka chaala Baga padinav vinna koddi vinalanpisthundi really 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 Před 2 lety +1

    అన్న చెల్లిల ప్రేమకు ప్రతిరూపం చుసినా ప్రతిఒక్కరికి కనిళ్ళు ఆగవు అంత అద్భుతమైన వైయస్ లో మన సిస్టర్ గంగా మన ముందుకు తీసుకొచ్చారు.... సిస్టర్ మీరు ఇలాంటి పాటలు మారినో పాడాలని మనసార కోరుకుంటున్న 🙏🙏🙏🙏💐💐💐🎤🎤🎼🎼

  • @sundarrazz8125
    @sundarrazz8125 Před 4 lety +99

    పాటా ఎందరికి నచ్చింది కామెంట్ CHEYANDI

  • @rajugoudlodi594
    @rajugoudlodi594 Před 4 lety +25

    రక్షా బంధన్ సాక్షిగా ఈ పాట విన్న ప్రతి అన్న తమ్ముడు తన తోబుట్టువును ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడు

  • @maheshnani
    @maheshnani Před rokem +1

    Minimum e song 100times aena chusi unta ❤

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 Před 4 lety +12

    ముందుగా ఈ పాటకు సహకరించిన అందరికీ నా యెక్క ధన్యవాదాలు మిత్రులారా అన్న చెల్లెల అనుబంధాల గురించి అద్భుతంగా ఉంది.
    గంగాక్క నోట మధురమైన పాట .
    మన తొడ పుట్టిన అక్కా అయినా చెల్లె అయినా.. పసిడి రాసులు ఎన్ని పుట్లాకోద్దున్న ఎన్ని పెట్టేలల్లా ధనము నీకున్న.అంగీ కుల్లాల దాన్ని అన్నపు నిల్లా దాన్ని పసుపు కుంకుమల దాన్ని మీ ప్రేమలు కోరే దాన్నే ఈ పాటలోని అర్థం ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన జీవిత అర్థాలున్న పాట ... సూపర్
    ఈ కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ అంజనా మ్యూజిక్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా

  • @n.chandu199
    @n.chandu199 Před 3 lety +3

    చెల్లిని ఎప్పుడూ భారం అనుకోవద్దు బ్రదర్స్ ఎందుకంటే నేను "సింగిల్" అక్కా చెల్లెళ్ళు లేని బాధ ఎలా ఉంటదో నాకు తెలుసు ,,సాంగ్ చాలా బాగుంది హర్ట్ టచింగ్😍😍😍😍😍😍

  • @gmohanachary1364
    @gmohanachary1364 Před 4 lety +23

    అన్న, చెల్లెలు మధ్య ఉన్న ప్రేమ ను అత్యద్భుతంగా తెలిపిన పాట ను వ్రాసిన వారికి, పాడిన వారికీ హ్యాట్సఫ్, గంగా గారికి, మల్లిక్ గారికి శుభాకాంక్షలు

  • @Sudhakarreddyalala
    @Sudhakarreddyalala Před rokem +2

    నిజంగా ఈ పాట వింటుంటే నాకు మా చెల్లెలు గుర్తుకొచ్చింది నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

  • @praveen9700
    @praveen9700 Před 4 lety +2

    Akka anna chellela bhandham ....superr akka allover2020....hitt song akka..........gnapakalu gurthu chesav akka
    👍👌👌👌👌💗💗💗🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @Smcreation00
    @Smcreation00 Před 4 lety +4

    Ee song vini edavani vaallu antu evaru undaru...intha manchi andinchinanduku anjana music ki oka 🙏🙏 .. itlanti songs marenno cheyalani manaspoorthiga korukuntunna

  • @kumarpolimerakoulampet8205

    Munduga Ganga valla ammaki paadabhi vandhanam entha manchi janapada paatani andhariki parichayam chesinandhuku marokasari Gangaki Malliku Teja ki
    Hurdhayapurvaka kruthagnyatalu

  • @gainiarun161
    @gainiarun161 Před 3 lety +2

    Natural acting chelli 🥰🥰

  • @arikuppalaraju9890
    @arikuppalaraju9890 Před 4 lety +2

    Anna e pata vintunnee yedicharu Anna nuvu e రాఖీ పండుగను ఈ పాట తోనే వచ్చింది 🙏🙏🙏

  • @vadlakondasrinivas6500
    @vadlakondasrinivas6500 Před 4 lety +4

    సూపర్ సాంగ్ పాటవిన్నాకొద్ది వినాలనిపిస్తుంది REALLY GREAT SINGER

  • @swamyrangapuram6378
    @swamyrangapuram6378 Před rokem +4

    అన్నా చెల్లెలు ప్రతి పాటతో ఏడిపిస్తున్నవు చెల్లి నీవు🙏🙏

  • @kumaraswamyjadala3763
    @kumaraswamyjadala3763 Před 3 lety +1

    Anna akka. Meru inka manchi video songs thiyyali me helth bagundali God bless you 💝🌹🌹🌹

  • @rakesheerla7325
    @rakesheerla7325 Před 3 lety +2

    Super song akka super vnnadhy

  • @mbalahruday7707
    @mbalahruday7707 Před 4 lety +6

    ఈ పాట ను అందించిన అమ్మకు వందనాలు ..ఈ పాట కు తన గొంతుతో ప్రాణం పోసిన గంగ అక్కకి thank you అక్క మీకు ఎవరు సాటిరాలేరు ..... mallik anna chala chala tnqs ganga akkani support chesthunnanduku .... tnq anna

  • @princemahesh5194
    @princemahesh5194 Před 4 lety +3

    గంగక్క గొంతు నూంచీ ఇంకొ సూపర్ హిట్ సాంగ్.
    అన్న చెల్లెలి అనుబంధం పాట.
    ఇలా వుండటానికి మాకు చెల్లెలు లేరు.
    ఇలాంటి పాటలు చూసిన ప్రతి సారి కన్నీటి చుక్కలు తప్ప చెల్లెలు రారు

    • @premalathakonchada5594
      @premalathakonchada5594 Před 3 lety

      Anna mana ammaki puditena chelli kadu anna ani premaga piliche prati okkaru chelle kanuka eka niku oka chelli vundi nena ok na bada padaku 💘💝💞💓

  • @gopalk9708
    @gopalk9708 Před 3 lety +1

    తెలంగాణ జానపద తురుపు ముక్క మా గంగమ్మ తల్లి పాటలై పొంగి ప్రవహిస్తోంది... నువ్వు కళ'కాలం సల్లoగ ఉండాలే బిడ్డ... 💐💐💐💐💐💐💐

  • @gaddisharmilasambarao5550

    Blood relation gurinchi cheppadaniki eee song chalu life lo

  • @srinivaserla9057
    @srinivaserla9057 Před 4 lety +8

    అన్నా చెల్లెలి రక్త సంభందాల్ని ..చాలా చక్కగా వివరించారు.. మంచి పాట

  • @sunkariravitarigoppulats70
    @sunkariravitarigoppulats70 Před 4 lety +14

    అక్క సూపర్ సాంగ్ పాదాభివందనం మల్లీక్ తేజ అన్నకు త్యాంక్యూ

  • @kirankiller1129
    @kirankiller1129 Před 3 lety +2

    Super song

  • @harikrishnathota3560
    @harikrishnathota3560 Před 4 lety +2

    అక్క నిజంగా ఏడ్చినా నాకైతే చాలా ఏడుపొస్తుంది... అన్న చెల్లెల అనుబంధం చాలా గొప్పది అక్క 🙏🙏🙏🙏💐💐

  • @gangadharyembadi9386
    @gangadharyembadi9386 Před 3 lety +6

    చాలా బాగుంది సాంగ్

  • @hussainshaik5209
    @hussainshaik5209 Před 4 lety +24

    గంగక్క నా కండ్లల్ల నీళ్లుదిరిగినై సూపర్ ఈపాట ఇచ్చిన మీ అమ్మకు దండం 🙏🙏🙏🙏

  • @roddaraju149
    @roddaraju149 Před 4 lety

    Super Song...
    Intha manchi song paadina mallik Anna ku n Ganga Akka ki dhanyavadalu..
    Anna Chelle la anubandhanni intha manchi paata roopam lo thisukuvachina Anjana music ki Dhanyavadalu..

  • @gollamahendar1444
    @gollamahendar1444 Před 3 lety +2

    ఈ పాట పడి మరియూ నటించిన గంగ అక్కకు ధన్యవాదములు ఈ పాటను ఇంత అద్భుతంగా చిత్రీకరించిన అందరికి నా ధన్యవాదాలు

  • @narsimlunarsimlu5651
    @narsimlunarsimlu5651 Před 4 lety +6

    అన్నా చెల్లెళ్ల బంధం చక్కగా వర్ణించారు

  • @aravindaravind8981
    @aravindaravind8981 Před 4 lety +4

    ఎంత మందికి నచ్చింది సాంగ్ .. నాకైతే బాగా నచ్చింది....👌

  • @mmeena6803
    @mmeena6803 Před 4 lety +2

    Prathi anna nundi , sisters em korukoru , chelli athagare inti nunde vasthe kastha prema korukuntaru ... Bagunava chelli ante chalu ....nice song

  • @dynamicbanjara
    @dynamicbanjara Před 4 lety +2

    అక్కా నువ్వు గొప్ప గాయకురాలివి
    నువ్వు పాడే పటాకి ని యాక్టింగ్ కి నేను ఫీడా ఐయాను అక్కా ని ప్రతీ యాక్టింగ్ కి నాకు అడో తేలియాని ఫీలింగ్ వస్తుండి నా బాడీ మిడా గూస్ బాంబులు వస్తయ్ నిజంగా హాడ్స్ ఆఫ్ అక్కా

  • @dikshikaadda2760
    @dikshikaadda2760 Před 4 lety +14

    చాలా బాగుంది పాట.

  • @navyapermani5911
    @navyapermani5911 Před 3 lety +8

    Super song..👌👌👌About brother..I like it..Thank you for this song...🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @venkateshhindhupur9545
    @venkateshhindhupur9545 Před 4 lety +2

    Sister Ni Pata Epadiki Nenu 50 Times vina yanatha vina kuda mali vinalani ani pisthundhi so Nice 👏👏👏👏👏

  • @SharadhaSharadha-iu6uh
    @SharadhaSharadha-iu6uh Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ సూపర్ నీ పాట నీ కంఠం నీ నటన కు పాదాభివందనం తల్లి గంగమ్మ... యాదగిరి మహబూబ్ నగర్

  • @tirupatimudimadigela3139
    @tirupatimudimadigela3139 Před 4 lety +4

    Superrrrrrrrrrrrrrr ganga akkka...
    Nice bro

  • @telanganafolksinger9090
    @telanganafolksinger9090 Před 4 lety +3

    Advance rakshabandhan subhakanshalu...అన్న చెల్లెల్లు ఆప్యాయత పంచే పాట సూపర్ గంగా అక్క & మల్లిక్ అన్నయ్య చాలా బాగా ఉంది సాంగ్ all the best..... to all....👌👌👌🤝💐

  • @malligariraju1303
    @malligariraju1303 Před 3 lety

    ఈ పాట నాకు బాగా నచ్చింది చెలీ ప్రేమ గురించి బాగా చెపింది అక్క అక్క నువ్వు ఎప్పుడు ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలి అని కోరుకుంటున్న అక్క

  • @Bhanu4340
    @Bhanu4340 Před rokem

    ❤❤❤❤❤ e song enni sarlu chusina emotional avthunna.....💐💐💐

  • @karthikvillagefacts740
    @karthikvillagefacts740 Před 4 lety +3

    అన్నకు అయినా తమ్మునికి అయినా చెల్లమ్మ ఇంటి వద్ద అన్నము తింటే ఆ సంతోషం వేరు

  • @anjipavan
    @anjipavan Před 4 lety +7

    Heart touching song... Without knowing tears are coming when the listing the song...😭❤️

  • @yadagirigoud5905
    @yadagirigoud5905 Před 2 lety +2

    పరినతిచెందిన ప్రజాధరణతో మంచి సింగర్లు గా
    తెలంగాణ జానపద సంగీతం కి పేరుప్రఖ్యాతలు పొందిన సింగర్లు మాలిక్ & గంగ గారి సారధ్యంలో ని అన్న చెల్లెళ్ళ ఆత్మీయత పట్ల చక్కటి పాట ను అందించారు అభినందనలు 👍👌💐

  • @ManishaBasakonda-mm6uj
    @ManishaBasakonda-mm6uj Před 6 měsíci +2

    Super song naku challie estamo patta akka super 💟👑😇🎊🔥🔥

  • @thirupathialeti885
    @thirupathialeti885 Před 4 lety +7

    మనసుకు హాయిగా అనిపించింది పాట వింటే పాడిన గంగకు సేకరించిన వారికి ధన్యవాదాలు

  • @krishnaparvi5899
    @krishnaparvi5899 Před 3 lety +4

    సూపర్ పాట అక్క

  • @rajithabondla6182
    @rajithabondla6182 Před 3 lety +1

    Super song nenu chinnappati nunchi vintune unna ma Amma gari daggara Madhi Nizamabad ma Amma garu e song chala baga padtaru

  • @madasuvenu6752
    @madasuvenu6752 Před 4 lety +1

    అన్న చెల్లెలా అనురాగాకి ఆప్యాయతకు నిలువెత్తు నిదర్శనం ఈ పాట సూపర్ గా చేశారు. మీకు కళాభివందనం

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 Před 4 lety +18

    అక్కా రాఖీ పౌర్ణమి సాంగ్ కోసం వెయిటింగ్... లాస్ట్ ఇయర్ సాంగ్ ఇంకా నెను వింటున్నాను...

  • @Sumandj657
    @Sumandj657 Před 4 lety +3

    అక్క పాట కంటే నీ expressions చూస్తే కళ్ళ వెంట నీల్లస్తున్నయ్......😭
    మా అక్కచెల్లెళ్ళ జ్ఞాపకాలు యాదికొస్తున్నయ్.....😔

  • @pasunurinagaraj523
    @pasunurinagaraj523 Před 3 lety +2

    నిజంగ నా కనుల వెంట కనీరు వచ్చింది అన్న అక్క నువ్ సూపర్ పాట బాగ పడరు నాకు మా చెల్లి గురుతుకువచింది

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Před 7 měsíci +1

    Good Morning Thank You SV Mallika Teja Brothers Good Morning Raylare Ganga And Brother Sister Very Good Songs Super Star Thank You

  • @luckyphotography4549
    @luckyphotography4549 Před 4 lety +4

    అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ పాట చాలా బాగుంది

  • @garigelanaresh958
    @garigelanaresh958 Před 4 lety +12

    నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగాయ్
    #రాకిట్ల పండగ శుభాకాంక్షలు

  • @raagammusic
    @raagammusic Před 4 lety

    Mir Lekunte... folk songs... Intha successful gaa baitiki vachevi kaav Anna & Akka.... Mee journey inkaa successful gaa sagalani 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Director anna.... NV 👌👌👌👌👌
    All the best your team 💐💐

  • @maheshgadipelly9787
    @maheshgadipelly9787 Před 4 lety

    Super song chustunte kallonillu vachay ....nice gangakka for dng this song

  • @lakkammanichandyadav5093
    @lakkammanichandyadav5093 Před 4 lety +4

    Heart touching song by ganga akka and mallik anna.. Amazing fantabulous... Super song i love it😍🥰🥰👌👌👌💓💓💓

  • @gaddamgangothri2584
    @gaddamgangothri2584 Před 4 lety +5

    గంగ సూపర్ సాంగ్ నువ్వు సాంగ్స్ తియే

  • @trindgudla3607
    @trindgudla3607 Před 3 lety +1

    Super
    Amma Naa chellini gurthu techavamma
    Thanks💐

  • @ashokaerra7236
    @ashokaerra7236 Před 4 lety +1

    E Pata vinna prathi okariki kandlalo nillu vasthai super song Chelli

  • @pirangulabalraj98
    @pirangulabalraj98 Před 4 lety +15

    అక్క ఏడిపించావు ...సూపర్ 😢

  • @raju-rc9ty
    @raju-rc9ty Před 4 lety +4

    రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చాలా బాగుంది సాంగ్

  • @singaramrajkumar511
    @singaramrajkumar511 Před 3 lety

    Anna chelali song chala gagundi
    100℅ Super, team andariki naa tharupuna danyavadalu

  • @rajendharpatelkusari3022

    పరాయి దేశంలో ఉండి ప్రతి సంవత్సరం ఇలా పాటలు విని కంటనీరు పెట్టుడే.....