Rakhi Bandham Raktha Sambandham NEW RAKHI SONG 2021

Sdílet
Vložit
  • čas přidán 17. 08. 2021
  • RAKHI BANDAM RAKTHA SAMBANDHAM NEW RAKHI SONG 2021 #RELAREGANGA #SRINIVAS #RELAREGANGASONGS
    Voice Over Special Thanks : Charan Arjun Anna
    Direction - Choreography & Editing : Ashok Boge
    Music : Ravi Kalyan
    Tune Sekarana : Ankula Sayamma ( Ganga Valla Amma )
    Lyrics : Mukkapelli Srinivas
    Singers : Relare Ganga - Mukkapelli Srinivas
    DOP : Shankar Chirra
    Sponsors By : Jagan
    Producers : Pavan ( Sudharshan ), Sahithi ( Ganga )
    Cast : Bhargavi ( Relare Rela Fame ) - Mahan - Dharani Sri - Pavan
    Special Thanks : Gajwel Venu - Rajkumar Medak Palli - Ramesh Dayala
    Technical Advisor : Jalandhar Budharapu
    Poster Designer : Sagar Mudiraz
  • Hudba

Komentáře • 1,1K

  • @mohammedshakeel3729
    @mohammedshakeel3729 Před rokem +146

    మేము ముస్లింస్ , రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకొం, కానీ సాంగ్ వింటే , కండ్లకు నీళ్ళు అగుతలేవ్ , అన్న చెల్లెళ్ల , తో బట్టువుల ప్రేమను మి పాటలో జీవం పోశారు , 🙏🙏🙏🙏🙏🙏🙏 , గ్రేట్ సాంగ్ ఎవర్ సీన్ .

  • @Dharmagonthu
    @Dharmagonthu Před 2 lety +36

    అక్క ఈ పాట 100 సార్లు విన్నా బోర్ కొడతలేదు అన్న చెల్లెల అనుబంధాన్ని గుర్తు చేశారు అక్క

    • @sai9286
      @sai9286 Před 4 měsíci

      Pellaina sare jagratta bro

  • @sikhivahan
    @sikhivahan Před 4 měsíci +13

    ఏమి పాట, ఏమి పాట. ఇంతకాలం ఎలా మిస్ అయ్యాను ఈ gem ని. మనసుతో రాసారు, మనసుతో పాడారు. Hats off to

  • @shankardubbaka46
    @shankardubbaka46 Před 2 lety +102

    అన్న చెల్లెల అనుబంధం
    ఎంతో గొప్పది..
    సూపర్ అన్న
    ఎంత అర్తం ఉంది ఈ పాటలో
    Herat touch song..

  • @lingaswamynakka7577
    @lingaswamynakka7577 Před rokem +15

    ధన్యవాదాలు గంగక్క మీరు ఇలాంటి పాటలు మరెన్నో తీసుకురావాలని ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఆడపిల్లని వారి ప్రేమను పొందలేకపోతున్న ఎందరో అన్న తమ్ముళ్లు ఉన్నారు వారికి ఈ పాట ద్వారా మరుగున పడిపోతున్నాయి అన్నాచెల్లెళ్ల అను రాగ బంధానికి చక్కని బాటల నీ పాట ధన్యవాదాలు గంగ అక్క

  • @muralinagelli6779
    @muralinagelli6779 Před 2 lety +12

    ఏమని వర్ణించాలో అర్థం కావట్లేదు..మనసులో దాగివున్న బాధను పాట రూపంలో ఈ ఏడాది ఇంతా మంచి పాటలను సమాజానికి అందించిన..
    తెలంగాణ మట్టి పరిమళాలు..పాటల పూదోటలు,ఉద్యమ గాయకులు..
    *- మానుకోట ప్రసాదన్న గారికి,*
    *- రేలారే గంగక్క గారికి,*
    *- మామిండ్ల మౌనికక్క గారికి*
    హృదయపూర్వక ధన్యవాదములు.🙏ప్రతి ఏడాది ఇలాగే మారేన్నో పాటలను అందిస్తారని కోరుకుంటూ..🙏
    *- మీ తమ్ముడు నాగెల్లి మురళి*
    ఎందుకో తెలిదు ఈ సారి బాగా కనెక్ట్ అయిపోయాను..ట్రేడింగ్ సాంగ్స్..👌🎤🥁🙏

  • @janunayakini8062
    @janunayakini8062 Před 9 měsíci +17

    Insta lo chusi search chesi chusthunna
    Super song

  • @lingaswamynakka7577
    @lingaswamynakka7577 Před rokem +10

    శ్రీను అన్న ఈ పాటకు ప్రాణం పోసినవన్న అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని కళ్ళకు అద్దినట్టుగా ఈ పాటను ద్వారా చూపించావు ధన్యవాదాలు శీనన్న

  • @saiduluarkapally9125
    @saiduluarkapally9125 Před rokem +39

    ఈ పాట మనసు పెట్టి వింటే కంట్లో నీళ్లు తిరుగుతాయి 😍😍

  • @lavanya5000
    @lavanya5000 Před 2 lety +71

    పుట్టింటి మీద ఆడబిడ్డలకు ఉన్న ప్రేమ,అన్న చెల్లెల బాంధవ్యాన్ని చాలా చక్కగా చూపించారు మీకు అభినందనలు... 💐💐

  • @sattis8260
    @sattis8260 Před 2 lety +65

    అక్కనో సెల్లెనో.. ఎవరో ఒకరు ఉండాలి..
    అక్క సెల్లెల్లున్న అన్న దమ్ముళ్లు.. అదృష్టవంతులు 🙏🙏🙏

  • @rajeshburri1307
    @rajeshburri1307 Před 5 měsíci +11

    2024 లొ ఇ సాంగ్ చూసినవాళ్లు వుంటే ఒక like i miss you akka నేను దుబాయ్ లో vuann 3 years eaipoieendee 😢😢
    Now Dubai 🇦🇪🇦🇪

  • @endrakantinandininandu2131

    గంగా అక్క సూపర్ అక్క పాట. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. అక్క నేను రోజు కనీసం 5 సార్లు వింటాను అక్క.🙏🙏🎉🎉

  • @Mahendarmahi-nh3dz
    @Mahendarmahi-nh3dz Před rokem +6

    🌹🌹🌹🌹🌻🌻🌺🌻వేదమంత్రాల సాక్షిగా భార్యకి భర్త కట్టే మంగళసూత్రానికి ఎంత పవిత్రత ఉంటుందో.. అన్నాతమ్ముళ్ళకి అక్కాచెల్లెళ్లుకట్టే రాఖీకి కూడా అంతే పవిత్రత ఉంటుంది.. హిందు బంధువులు మరియు సోదరి సోదర మనులక్ మరియు నా మిత్రులక్ ముందుగా రాఖీట్ల పండుగ శుభాకాంక్షలు మీ కరడపల్లి మహేందర్. నాకు ముగ్గురు అక్కాచెల్లులు ❤❤🌷🌷🌷🌷🌷🌷🌷

  • @vadlakondadeepika5742
    @vadlakondadeepika5742 Před 9 měsíci +5

    సూపర్ సాంగ్స్.... నాకు కూడా ఒక అక్కనో, చెల్లెను ఇస్తే బాగుండు ఆ దేవుడు.... రాఖీ పండుగు..,.😢😢😢 మీ పాటలో ఆడబిడ్డగూర్చి చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏

  • @shradhasaburi72swasalu
    @shradhasaburi72swasalu Před rokem +5

    ఎన్ని సార్ల్ విన్న వినాలి అనిపించే పాట ఇది దూరమైన అన్నా చెల్లెళ్ళు ఈ పాట వింటే 100% దగ్గరవుతారు

  • @reshmamacharla8880
    @reshmamacharla8880 Před 2 lety +80

    ఈ పాట వింటుంటే నా అక్క చెల్లి నీగుర్తుకు వస్తున్నారు ఇంత గొప్పగా పాడినందుకు గంగ అక్క గారికి ధన్యవాదాలు

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 Před 2 lety +23

    మసకబారిపోతున్న తొడపుట్టినఅనుబంధాలను ఈ పాటతో నెమరువేసుకునేల చేశారు ధన్యవాదాలు మంచి పాట🙏🙏🙏

  • @vishnuvishnukumar8022
    @vishnuvishnukumar8022 Před 2 lety +6

    తోబుట్టువు రుణము జన్మలో తీరదులే తోడుగా నేనున్నా అదరకు ఓచెల్లె అండగా నేనున్నా
    చెల్లె మన బంధం నెత్తురు సంబంధం
    ఈ పదం అద్భుతం
    సాంగ్ సూపర్గా పాడారు సూపర్ ఉంది

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa9274 Před 2 lety +6

    గత సంవత్సరం ఎంత మంచి పాట ఇచ్చారో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఇంకా గొప్పగా ఉంది. చరణ్ అర్జున్ వాయిస్ ఇవ్వడం గొప్ప విషయం. గంగా నీ పాట తో మీ నటన కూడా చాలా బాగా ఉంటుంది. అందరూ ఇంకా మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నాను.

  • @maheshdobbala9408
    @maheshdobbala9408 Před 2 lety +3

    పాట వింటుంటే అద్భుతమైన అనుభూతి కలిగింది
    అన్నా చెల్లెలి అనుభందాన్ని కళ్ళకు కట్టినట్టుగా చుపించచడమే కాక వినసొంపైన జానపద సాహిత్యం, అందంగా అల్లుకొని, సున్నితంగా జనాల మనస్సు పాటలో అంతర్లీనమైపోయే విధంగా చాలా బాగా వచ్చింది సూపర్,
    మీ ఖాతాలో మరో హిట్టు
    సూపర్

  • @kotiganeshkuruma
    @kotiganeshkuruma Před 2 lety +7

    రేలారే గంగ అక్క,ముక్కపల్లి శ్రీనివాస్ అన్న పాడిన ఈ రాఖీ బంధం పాట అధ్బుతంగా ఉంది ఇలాంటి పాటలు ఇంకా పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @laharikarudraram9109
    @laharikarudraram9109 Před 2 lety +5

    సూపర్ పాట 👏👏మరి అన్న తమ్ములు లేని ఆడబిడ్డ రాఖీ ఎవరికి కట్టాలి అన్న ప్రేమ ఎలా..
    ఆ ఆడబిడ్డ కు రాఖీ పండుగ నాడు కన్నీలేనా....

  • @shrinivaas1316
    @shrinivaas1316 Před 2 lety +38

    👌👌🙏💙🙏👌👌 Very Emotional.. రక్తసంబంధం బాగుంటనే జీవితంలో అన్నిటిలో విజయం సాధిస్తాము..
    (Helth&Welth)

  • @srinivasasrinivas6743
    @srinivasasrinivas6743 Před 2 lety +6

    అన్నా నిజంగా ఏడుపువచింది....
    నా అక్కా రాఖీ కట్టి ఏ కోరికా కోరలేదు....
    మా పరిస్థితులు అర్థం చేసుకోని పోయింది...
    రక్తబందం ఎంతో గొప్పదో...
    దాన్ని ఇంకా గొప్పగా చూపించారు అన్నా😢😢😢

  • @mudamsreeramulupatel4264
    @mudamsreeramulupatel4264 Před 2 lety +9

    పాట వింటూ చూస్తే మాకు కూడా రాఖీ కట్టినంత ఆనందం పొందాము
    గంగ చెల్లి మరియు
    శ్రీనివాస్ గార్లకు ధన్య వాదములు

  • @nimmasrinivas4241
    @nimmasrinivas4241 Před 2 lety +5

    గల్ఫ్ ఉన్న అన్న తమ్ముళ్ళకు అన్న చెల్లెల్ల బంధము మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు గంగా గారు మస్కట్ నుంచి చెలల సూపర్ డూపర్

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 Před 2 měsíci +2

    Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @bhushanamtharala7014
    @bhushanamtharala7014 Před 2 lety +11

    చివరి మాటల్లో మంచి మెసేజ్ ఇచ్చారు really good words🙏

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 Před 2 lety +36

    శీనన్న చాలా బాగా పాడిండ్రు గాన కోకిలలు ఇద్దరు గంగా నువ్వు👌👍👍✊💐💐🌹

  • @shrinivaas1316
    @shrinivaas1316 Před 2 lety +8

    సిస్టర్ గంగ& బ్రదర్ శ్రీనివాస్ మీరు ఇలాగే విలువలతో కూడిన పాటలు మరిన్ని చేయాలని కోరుతూ.. Your Brother..

  • @gangaramerravoina5364
    @gangaramerravoina5364 Před měsícem +1

    చాలా అద్భుతమైన పాట , సూపర్

  • @mohankanugula5475
    @mohankanugula5475 Před rokem +11

    గంగ చెల్లి ఎంత బాగా పాడావురా కళ్ళు చెమ్మగిల్లాయి చెల్లెమ్మ

  • @damerasowmya9612
    @damerasowmya9612 Před 7 měsíci +6

    Heart touching song

  • @chrspatels5867
    @chrspatels5867 Před 2 lety +8

    శ్రీనన్న అండ్ గంగక్క సూపర్ నైస్ తోబుట్టువులు బంధం విలువలు చాలా బాగా చెప్పారు 🙏

  • @rajutruckdriver
    @rajutruckdriver Před 9 měsíci +5

    నాకు చెల్లెలు అక్కలు ఎవరు కానీ ఈ పాట విన్నాక ఒక చెల్లి ఉంటే బాగుండు అనిపించింది రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడు చాలా బాధపడుతూ😢😢😢😢

  • @rythuvedhika3129
    @rythuvedhika3129 Před 2 lety +16

    పాట బాగుంది అన్న చెల్లిలి అనుభదంని ప్రతీక ఈ పాట రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

  • @udaykumargoud3497
    @udaykumargoud3497 Před 2 lety +9

    Akka meru nijanga manasu nundi padinatlu vundi heartouching song akka
    &advance happy rakshabandham akka😍😍😍😍😍👍👍👍👌👌👌👌👌

  • @giribabugiribabu4870
    @giribabugiribabu4870 Před 2 lety +7

    ఈ పాట బాగుంది అందరి మనసు తట్టిది 🙏🙏🙏🙏💐💐💐🌺🌺🌹🌹🌹

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 Před 2 lety +5

    అన్నాచెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ... అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టే సోదరిమణులందరికి వందనాలు... గంగ గారు మరియు శీనన్న అద్భుతంగా పాడారు.. వందనాలు..🙏🙏

  • @venniyoutubechannel
    @venniyoutubechannel Před 2 lety +17

    రాఖీ బంధము రక్త సంబంధం ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉండి ఎక్స్ల్లెంట్ సాంగ్ గంగక్క 💐💐💐💐😍

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 Před 2 lety +6

    మంచి అర్దవొంతమైన పాట
    గంగక్కా నోటా

  • @Mallijournalist
    @Mallijournalist Před rokem +1

    రేలా అక్క గారికి నమస్కారాలు మీ మల్లికార్జున అక్క నాకు ఓకే అక్క ఉంది అది ముంబైలో ఈ దుర్మార్గులు నాతో ఉండేవాళ్ళు నా భార్య వాళ్ళు నీచ నికృష్టంగా ఉన్నారు వీళ్ళు ఇప్పటికైనా వారి గురించి ఒక పాట మీతో కావాలని కోరుకుంటున్నా నేను మనం ఏదైనా బాధపడుతున్న రాఖీ బంధన్ దూరం చేస్తున్న నాకు ఉండేది ఒక్క అన్న వాడు కూడా నీ చెడు నికృష్టుడు అక్కను కూడా మర్చిపోయిన తన భార్యని సర్వశము అని చూసుకుంటున్నాడు వాడు అక్కని మరిచిపోయినాడు దాని గురించి ఒక మంచి పాట మీద వినాలనుకుంటున్నా ధన్యవాదాలు మీ తమ్ముడు మల్లికార్జున

  • @chandrashekarreddyganta6383

    ఎంత bagundho ఈ పాట చాలా చక్కగా ఉంది

  • @DrKLswamy0412
    @DrKLswamy0412 Před 2 lety +5

    ప్రతి ఇంటికి ఆడపిల్లనే ఆస్తి
    మెట్టినింటి లో పుట్టిల్లు గుర్తుకు వచ్చేది ఒక్క రాఖి పండగ పర్వదిననా ఓ నేస్తం 🇮🇳

  • @sriharipunnamalla3850
    @sriharipunnamalla3850 Před 2 lety +31

    పాట చాలా బాగుంది.అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు💐💐

  • @srinivaspendyala-du2lj
    @srinivaspendyala-du2lj Před 9 měsíci +2

    Heart touching songs myself feel alone I don't have sister 😢😢

  • @user-ot5gl9ni3b
    @user-ot5gl9ni3b Před 2 lety +3

    రేలా రే రేలా గంగ ఇటువంటివి అన్న చెల్లెల రాఖీ బంధన్ పాటలు ఎన్నో వాడాలి ఎప్పటికీ అన్న ఆశీర్వాదం చెల్లెలు ఆశీస్సులు ఉండాలి

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs4329 Před 2 lety +22

    ఈ పాటలో మంచి అర్ధం ఉన్నది గంగా గారు 👌👌👌👌

  • @pk-fd9ut
    @pk-fd9ut Před 9 měsíci +5

    excellent song with emotional bonding with brother and sister...:).

  • @reshmamacharla8880
    @reshmamacharla8880 Před 2 lety +1

    నా చెల్లి పాడుతున్నట్టుంది ఈ పాటచూస్తుంటే నా చెల్లి కనిపిస్తుంది ఇంత గొప్పగా పాడినందుకు గంగ అక్క కి నా ధన్యవాదాలు

    • @ananthavaramsreenivas9571
      @ananthavaramsreenivas9571 Před 2 lety

      అద్భుతమైన సాహిత్యం...గాత్రం.... అభినందనలు

  • @vinay.moothamootha4957
    @vinay.moothamootha4957 Před rokem +2

    అన్న చెల్లెలు మధ్య సంబంధాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు 👌👌👌👌

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 Před 2 lety +3

    అన్నాచెల్లెళ్ల బంధం ఎంత చెప్పినా మాటలు చాలవు చాలా బాగుంది😍💐👌👌

  • @TheSrujanRaj
    @TheSrujanRaj Před 2 lety +3

    మా కళ్యాణ్ అన్న అద్భుతమైన సంగీతం అందించారు

  • @VidyaSagar-mw6bv
    @VidyaSagar-mw6bv Před 7 měsíci

    ఈ పాట వింటున్న అంతసేపు నా కళ్లలో నీళ్ళు వస్తూనే వున్నాయి..మా చెల్లి గుర్తుకు వచ్చింది..నిజంగా చాలా చాలా బాగుంది..కృతజ్ఞతలు..❤🙏💐😊

  • @sammaiahkalla7425
    @sammaiahkalla7425 Před 2 lety +1

    Supar song akka

  • @narasimhanaramalla
    @narasimhanaramalla Před 2 lety +41

    జన్మ జన్మల బంధం అన్నా చెల్లెలు అనుబంధం చాలా బాగా చెప్పారు,🙏🙏

  • @lingareddybasa4206
    @lingareddybasa4206 Před 2 lety +8

    ఈ పాటలో మంచి అర్థం ఉంది చాలా సూపర్ పాట గంగక్కా మరియు శ్రీనివాస్ అన్న చాలా బాగా పాడినరు..👌

  • @shankarvestige7310
    @shankarvestige7310 Před 2 lety +9

    Charan Arjun anna voice super 👌👌

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 Před 2 lety +18

    అన్న ఈ పాట ఎప్పుడెప్పుడు పెడతారని ఎదురు చుస్తున్నాను...సుప్పర్...🙏👌🙏🎶🙏🙏💯🙏👌🙏💯🎶

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 2 lety +3

    సూపర్.సాంగ్.రాకీ బంధము రక్త సంబంధము.

  • @vishnuvishnukumar8022
    @vishnuvishnukumar8022 Před 2 lety +17

    🙏వందనాలు వందనాలు గంగాపుత్ర వందనాలు🙏
    🙏వందనాలు వందనాలు జల పందిరి వందనాలు🙏
    వల పందిరి వందనాలు🙏
    అనుకోల వందనాలు🙏
    ఎదర్ సోలా వందనాలు🙏
    తోపేల వందనాలు🙏
    మావల్ల పొట్టి వందనాలు🙏
    వందనాలు వందనాలు🙏
    సొసైటీల వందనాలు🙏
    చెరువులు కుంటల వందనాలు🙏🙏
    వాగువంక వందనాలు🙏
    ఊట చలమే వందనాలు🙏
    ఊరుకోచ్చే చాప వందనాలు
    చాప పిల్ల వందనాలు రో🙏
    వందనాలు వందనాలు🙏
    కుర్ర మొట్ట వందనాలు🙏
    బుడ్డా వరక వందనాలు🙏
    బొచ్చే రావు వందనాలు🙏
    బంగారు తీగ వందనాలు రో
    వందనాలు వందనాలు🙏
    తేప్పా తేడ్డు వందనాలు🙏
    తెల్లారని వందనాలు🙏
    జబ్బకు వల్ల వందనాలు🙏
    నడుముకు బుట్టి వందనాలు
    1నం వల గట్టేరో
    ఏటికి ఎదురీది నారురో
    వంధనాలు వందనాలు🙏
    కులపోళ్ల వందనాలు🙏
    కూలినాలి వందనాలు🙏
    ఒకే జాతి వందనాలు🙏
    ఒకే సంఘం వందనాలు🙏
    జాతికి పునాదిరాళ్ళు హోలే
    పునర్నిర్మాణం చేస్తున్నారో
    వందనాలు వందనాలు🙏
    సంధిరీబాలయ్యఆశయాలరో
    గంగాపుత్ర వందనాలు🙏
    గంగమ్మ వందనాలు🙏
    భీష్మ సేన వందనాలు🙏
    ఘనమైన జాతి మనదిరో..
    ✊ జై గంగపుత్ర జై జై గంగపుత్ర✊✊
    ఇట్లు
    🐠నీలం విష్ణు కుమార్
    ఈ సాంగ్ మీకు నచ్చితే పాడగల

  • @rishwinmahivlogs7301
    @rishwinmahivlogs7301 Před 2 lety +1

    Ninaithe chala edchina gangakka e pata lo meaning chala bagundi 👌👌👌👌👌song

  • @edamanarahariyadav5790
    @edamanarahariyadav5790 Před 2 lety +11

    Super song raksha Bandhan song 👌💐🎉💐💐💐💐💐🎺🎻🎶🎸🎤🎼✍️🎙️🎵🐦🎧

  • @shankarkotrangi2231
    @shankarkotrangi2231 Před 2 lety +9

    Song chala bagundhi ❤️ chala baga padaru

  • @araju8100
    @araju8100 Před 2 lety +60

    అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధం సూపర్ సాంగ్స్ 👌👌👌

  • @srinivasyadav1967
    @srinivasyadav1967 Před 2 lety +1

    Chala bagundi.....👌👏👏 prathi entlo okka adapilla undali. Adapilla unna ellu antho baguntadi ma bad luck akka led chelli led😭😭. Chala badha anipistadhi. Adabiddalani andandanga ramanandi🙏🙏🙏🙏🙏

  • @venkateshchettipally8849
    @venkateshchettipally8849 Před 2 lety +1

    Super songs గంగా సిస్టర్ నీ పాటలకు 🙏🙏 సూపర్ సాంగ్ ఒక అన్న చెల్లి ప్రేమ మొత్తం చూపించింవావ్ సూపర్ అక్క 🙏🙏🥰🥰

  • @michaledell1819
    @michaledell1819 Před 2 lety +3

    Song chalaa emotional ga vundi Amma
    And also super

  • @kushidarling9360
    @kushidarling9360 Před 2 lety +7

    Yendhuku Ela anna leni vallani yedpinchi champestaaa 😥😥😥😥😥😥😥😥😥

  • @sobhanvox5
    @sobhanvox5 Před 2 lety +2

    మనసుని ఆలోచింపజేసేడి పాటు ఇది
    అద్భుతంగా ఉంది

  • @narendermudiraj4175
    @narendermudiraj4175 Před 2 lety +2

    సాంగ్ సూపర్ నాకు ఈ పాట వింటే😢😢వచింది సూపర్ అక్క సాంగ్

  • @padamatiraju7831
    @padamatiraju7831 Před 2 lety +3

    సూపర్ సాంగ్ అక్క
    మంచి అర్థవంతమైన పాట, చెల్లి అన్న బంధవ్యాన్ని అద్భుతంగా చెప్పినవ్

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Před 2 lety +5

    💐💐💐👍👍👍👌👌👌 మంచిగుంది పాట ..

  • @gummadinagaraju2482
    @gummadinagaraju2482 Před 2 lety +1

    Good song Anna srinivas akka ganga supar manasuku athukune manchi song anna nijamaina prema yenatiki dhuram karu thanks anna agen

  • @balakishangade8382
    @balakishangade8382 Před 2 lety

    నీ ఇంటికి కూరాడు కుండ కుంకుమబొట్టు ఆడపిల్లకు పుట్టింటి మీద అధికారం అది చాలా చక్కగా వివరించారు పాటలు కన్నీళ్లు కలలో తిరిగాయి

  • @jaibheemjohnnycreations3128

    పాటలో చాలా మంచి అర్థం ఉంది
    అన్న చెల్లెళ్ళ ప్రేమ చాలా గొప్పది

  • @msurender4016
    @msurender4016 Před 2 lety +14

    Thank you so much everyone...E song tho ma village iena *Bakrichepyal* nu parichayam chesaru ....andariki ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.....🙏🙏🙏🙏🙏

  • @aametimallaiah7766
    @aametimallaiah7766 Před 2 lety +1

    అన్న చెల్లెలు అమ్మగారింట్లో ఉండే సత బందం గురించి మంచిగా పాడినవమ్మ పాట సంతోషం 🙏

  • @naveenshivarala4995
    @naveenshivarala4995 Před rokem +1

    Akka e PATA vinapudala anada basval osthai ma Akka yadiki osthadhi thank you for your give good song Akka

  • @prashanthmadhari6110
    @prashanthmadhari6110 Před 2 lety +9

    అర్జున్ అన్న మెసేజ్ బాగుంది బ్రదర్ గంగాక్క నువ్వు ఆడపిల్లలకు ఆదర్శం 🙏🏻🙏🏻🙏🏻👌👌👌

  • @baddulanarsimha7200
    @baddulanarsimha7200 Před 2 lety +3

    Super akka song👍👍

  • @Mahesh-kk8xu
    @Mahesh-kk8xu Před 8 měsíci

    I love this song sister.... 100 times continue ga vinna bore kottadhu....

  • @rajendraprasadthatipamula6243

    1.29 దగ్గర ఎద్దడుగుల కూర అంటే అర్థం చెప్పగలరు. నాకు తెలియక అడుగుతున్న.
    మంచి అర్థవంతమైన పాట....

    • @srinivaspittala7843
      @srinivaspittala7843 Před 2 lety +2

      Good question bro ఇదే ప్రశ్న రైటర్ ముక్కపల్లి శీనన్న ని అడిగిన. దీనర్థం పుంటికూర (గోంగూర).

  • @rishikapravasthi5039
    @rishikapravasthi5039 Před 2 lety +4

    No more words my eyes full of tears super song

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 Před 2 lety +4

    అన్న ఈ సాంగ్ వింటుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి వెరి గుడ్ సాంగ్ అన్న సూపర్ అన్న అక్కా 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-kp6je6hs7u
    @user-kp6je6hs7u Před 2 lety +1

    రక్త సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించారు - హ్యాట్సాఫ్.

  • @rajuarem818
    @rajuarem818 Před 5 měsíci +1

    Enthati adrustam andariki undali anna 😢😢😢😢😢😢

  • @boomipagas5244
    @boomipagas5244 Před 2 lety +10

    Brothers & sisters love never ends

  • @ravirampeesa2932
    @ravirampeesa2932 Před 2 lety +4

    Super akka👍👍🤗

  • @harishgoud8803
    @harishgoud8803 Před 2 lety

    అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక ఈ పాట ఇంత మంచి పాటని ప్రజల్లోకి తీసుకు వచ్చిన రేలా రే రేలా గంగ అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @nageshgundamuni7345
    @nageshgundamuni7345 Před 2 lety +1

    Naa kanta neeru vachinadi super brother s and sisters

  • @lrajunayak9109
    @lrajunayak9109 Před 10 měsíci +3

    రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు అక్క

  • @srinivaschandragiri6001
    @srinivaschandragiri6001 Před 2 lety +1

    సూపర్ చాలా బాగుంది పాట అక్క తమ్ముళ్లు ప్రేమ చాలా గొప్పది

  • @venniyoutubechannel
    @venniyoutubechannel Před 2 lety +3

    Superb akka song💐💐💐💐

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 Před 2 lety +1

    సూపర్ సాంగ్ 👍👍ఈ పాటకు సహకరించిన వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున 🙏🙏 ధన్యవాదములు👍 తల్లి గారికి అధిక సంపద ఉన్న కోట్ల రూపాయలు ఉన్న ఆడబిడ్డ పుట్టింటి నుండి కోరుకునేది పసుపు కుంకుమలు చిన్న చీర సారే మాత్రమే 🙏🙏🙏🙏🙏 ఎక్స్లెంట్ సాంగ్

  • @sagarabbula8382
    @sagarabbula8382 Před 2 lety +5

    Doing such a great song sand shooting s with multiple colours of tradition continue the same and don't take any nagative comments go forward and we are looking more and more like this
    Congratulations 👏
    And remainding all the relationship s and culture

  • @saikiranpendam8469
    @saikiranpendam8469 Před 2 lety +3

    "కాలమ్ మరింది కలిమి తో మేదులమ్మా" రచయిత కి నా సలాం

  • @adhithyamorusu2254
    @adhithyamorusu2254 Před 2 lety +1

    Gangakka and srinanna meeku hrudayapurvaka dhanyavadamulu,ee pata vinte edo heartfull emotion aitundi,samajaniki ilanti manchi song enno andinchalani, bhagavantudu manchi aarogyanni meeku ivvalani korukuntunnanu 👍🌹🌹🌺

  • @thappetlavasanth2181
    @thappetlavasanth2181 Před 2 lety +2

    అన్నీ బంధములు కన్నా రక్త సంబంధ గొప్పది... అక్క చెల్లెళ్ళు,అన్నతమ్ములు బంధం ఈ సృష్టిలోని గొప్పది. సాంగ్ చాలా అమృతంగా ఉంది.... మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుాకాంక్షలు. మాన ఇంటికి. ప్రతి ఇంటికీ అడ్డబిడ బారము కాదు. ప్రతీ మగవాళ్ళు ఆడబిడ్డలు సులుగా చూడకండి. స్ర్తీ ల్లో ఒక తల్లిగా,చెల్లిగా, అక్కగా చూసుకోండి... చూడండీ. అప్పుడు ఆడబిడ్డ హ్యాపీగా ఉంటుంది వారి ఫ్యామిలీ సంతోషంగా వుంటుంది..... రాఖీ కట్టే ముందు అంటారు నువు నాకు రక్ష నేనూ నీకు రక్ష మాన మనమిద్దరం దేశానికి రక్షణ అనీ అంటారు.... అందురూ గుతుంచుకొండి. ఈవీడియో చూస్తున్న ప్రతీ ఒక్కరూ....... అల్ ది బెస్ట్ టూ అల్. జై హింద్... జై భరతమాత కీ జై.....