Mondemkhallu tribal market in Ap|All kinds of goods are cheap in this market
Vložit
- čas přidán 5. 09. 2024
- ఈ సంత ప్రతి మంగళవారం రోజున జరుగుతుంది. ఇక్కడికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి గిరిజనులు తరలి వస్తారు. వారానికి ఒక్కసారి మాత్రమే దదిగుతారు కాబట్టి. వారానికి సరిపడ సరుకులు కొనుక్కోంటారు.
ఈ గ్రామం పేరు మొండెంఖళ్ళు. ఇది ఒక చిన్న టౌన్ వంటిది.
మీరు నన్ను ఇంస్టాగ్రామ్ 🤟లో కూడ ఫాలో అవ్వొచ్చు.
PLEASE FOLLOW IN INSTAGRAM👇👇
www.instagram....
INSTAGRAM ID: CHINNANATURE_LIFE
#Minitribalworld #Triballife #Andhrapradeshtribalslife
అందరికి నమస్కారం! మన ఛానెల్ లో గిరిజనుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొండపోడులో పండించే పంటలు, అడవుల్లో సేకరించే కూరగాయలు, పండ్లు, ఆచార సంప్రదాయం, ధరించే దుస్తులు, వారపు సంతలు, వంటి ఎన్నో ఆసక్తికరమైన పనులను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఇలాంటి వీడియోలపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వీడియోస్ LIKE చేసి, ఛానెల్ ని SUBSCRIBE చేసుకొంటారని ఆశిస్తున్నాను.
Hello everyone! In our channel, I am telling you many interesting programs like tribal lifestyle, food habits, crops grown in the hills, vegetables and fruits collected in the forest, customs, clothing, tribal markets, etc. If you are interested in such videos, I hope you will LIKE the videos and SUBSCRIBE the channel.
Also know about these video's
• Fishing with Umbrella ...
• Daily Hardworking Life...
• Tribal village tour La...
• Daily Life of Tribals ...
Please Follow me on Instagram👇👇
www.instagram....
Instagram Id:
Chinnanature_Life
Like/Share/Subscribe
Thank you
గిరిజన స్తితిగతుల గురించి చక్కగా వీడియో చేసినందుకు అభినందనలు సోదరా,
Thank you
Excellent brother👍 mana tribals నిస్వార్ధం గల మనస్సు అందమైన కల్మసం లేని మనస్సు super
Thank you
Bro మా Area సంత అడవి ఫలాలు అడవి ఉత్పత్తి తేరు ఎందుకంటె మా Area ఎవ్వరు పండిచారు
Bro ఒకవేళ గుమ్మాలక్ష్మిపురం సంతకీ వస్తే sms పెట్టు bro నేను నీకు కలిస్తాను
Sorry bro ని వీడియో లేటుగా చూసాను
పనిలో బిజీగా వున్నాను
బ్రదర్ వీడియో అలాగే ఎక్సప్లేన్ బాగుంటది 👌👌
Super వీడియో తమ్ము చాలా బాగా తిసావు గిరిజన జీవన విధానాన్ని.
Thank you
వీడియో మాత్రం సూపర్ 👌👌👌👌👌👌
మా ఊరు కూడా మొండెం ఖల్ , వీడియో ను బాగా చిత్రీకరించావు చిన్నా , చాలా బాగుంది , , 47 సంవత్సరాల క్రితం నాటి సంతలు మాదిరి లేవు , అప్పట్లో సంతలోకి ఒక్కసారి ప్రవేశిస్తే బయటకు రావడం చాలా కష్టంగా అనిపించింది, అంటే మార్కెట్లో అంతా రద్దీగా ఉండేది మరి , ఎంతైనా. ఆ రోజులు వేరు , కాలం మారింది , ఆదివాసీల తీరుమారింది , చాలా అభివృద్ధి చెందారు , అయినా ఎప్పటికీ కల్మషం లేని మనసులు వారివి , వారి యాస భాష బహు చిత్రంగా ఉంటుంది ఏమన్నా అంటే సీరియస్ గా తీసుకోరు కూడా , నవ్వెస్తా రు కూడా , వీడియో చూడగానే ఒక్కసారి ఊరు వె ల్లి నట్టైంది . యూ ట్యూబ్ లో వీడియో పొందుపర్చిన ధన్యవాదాలు ❤❤❤
Welcome brother ❤️
This is amazing video.lam from Koyyuru in Alluri Setharama Raju District.
హలో బ్రదర్ సూపర్
Nice video
All the very best for next video
Super video brother
Manchi video chesaru brother
Tq so much brother
Waiting for your next video
🙏
Superb bro. Marenno kotha videos mana girijanuluki sambandinchinavi cheyagalaru.
Sure! Thank you
Hi bro
Super bro
Hi Anna ala unau good evinig very nice video
Fine. Thank you
Good, keep it up.
I am working at Mondemkhallu..WEA
Thank you
హాయ్ చిన్నా చాలా బాగున్నాయి సంత లోని వ్యవసాయ పనిముట్లు,మట్టి పాత్రలు,ఇత్తడి , అల్యూమినియం పాత్రలు అన్నీ ఉల్లి గడ్డలు రేట్స్ కూడా సిటీ రేట్స్ యే వున్నాయి నైస్ వీడియో 👌👌
Thanks akka
Hi, e video super, ma ammamma vala vooru edi, akada, gari,boori ammaydi ma amamma avtaru, name chandramma ammama, super and thank you 👌👌👌
🙏
explore gummalakshmipuram weds day santha
Sure👍
Frist cament brother
Christmas అప్పుడు వెళ్ళండి బ్రో చాలా రద్దీగా ఉంటది. కనీసం నడవటానికి కూడా ప్లేస్ దొరకదు. ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు.
👍
Thq so much brother Maa agency gurinchi opika tho shoot chesinanndhuku ...
🙏
Mee vedios mari you mee presentation chala baguntundi
Thank you
Pandaga lu ki santha baga vuntundi,
Super Anna all the best
Thank you
వీడియో చాలా బాగుంది వీలు చూసుకుని ఒకసారి నిన్ను కలుస్తా తమ్ముడు
Thank you
Nice video bro miru seppevidanam chala bagundi
Thank you
Nice video brother
👌🏼👌🏼👌🏼
Very nice bro..
Thank you
Really me videos chala baguntai pratidi kuda chala clear ga explain chestaru..
Chala bagundhi brother.mondekhallu maku dhaga lo unadhi brother
Thank you
Nice video brother. happy to see the video.
Hi chinna , I came to know that Naxalits were there in Parwathi puram, is it true .I like the market .You are so handsome in your red T shirt .I love you my dear .
Maaa vooru ...a
Edi maa vuru santha.
నైస్ bro
Bagundi bro
నైస్. బ్రో. మా టౌన్. సంత సూపిచ్చినాదుకు.. ఆల్. ద. బెస్ట్... 👌
Thank you
Nice video s👍
Nice video tqq 🙏
సూపర్
👌👌👌👌
సూపర్ బ్రో
*bro...nuvvu december, january months lo ledhaaa Summer lo vacchi ma vuru santha chudu Crowd and Rush ela untundho telustundi....any how nice work bro....im from mondemkhallu*
Thank you.
Sairam good అన్న
Nice brother
.
నేను వెళ్ళాను ఒక్కసారి
మీరు వాడే mic ఎంటి bro .. koncham cheppandi
Next video neelakantapuram santha chey broo
Sure. Thank you
Super
First view
Tq,bro
bamboo buttalu inka konni vasthuvulu chaala baagunnayi, santha videos lo vasthuvulu inkaa konchem manchigaa chupinchandi, but memu konaalantey ela ?? aa vyapaarula phone number lu video lo petrandi, memu phonepay chesi courier cheskuntaamu
konni adivi nundi techina vi mukhyangaa
thank you for such nice videos
Thank you
గుమ్మాలక్ష్మి పుర0 నుంచి కూడా వెల్ల చ్చు
Idhi a time lo untundhi ee santha antey daily untundhaa
Hello,
Na childhood lo vunnam
Present Bengaluru.
Thank you
Seethampeta santha cheyandi anna
Sure brother! Thank you
Mondenkallu dhaaka vachav gummalaxmipuram loo Wednesday avuthadhi inka pedda santha video chey broo
Sure brother! Thank you
👌👌👌🙏👍👍👌🙏
🙏
Hai brother🌹🌹🌹
❤❤❤❤🎉🎉🎉😂😂😂
Anna madhi mondumkhallu konda veedhi
మా ఊరు కూడా మొండెం ఖల్లు ,ప్రస్తుతం నేను hyd లో ఉంటున్నాను , ❤❤
@@polayyapalteti7753 mee peru
Madi peda gottili boss
Thank you
Hi brother
అన్న నీలకంఠాపురం సంత వీడియో కూడా తీయొచ్చు కదా?
Sure brother. Thank you
Hi
Hiii అన్న
Route ...reach to sklm to
Sklm to kotturu. Okavela miku vehicle unte, ktr to mkl santaku direct ga vellochu.
Anna N K p chantaku wenlu
Okay!
Em district bro idi
Parvathipuram
Meru address contact no petu yavarayina kontaru uurike video. Cheyaku prayojanamledu
Evari contact no. Ivvali madam?
@@Miniexplore123 meru santhaku velaru akkada vala. No thisukunte memu konukuntamu uurike video normal ga cheste ami thelidhu vala address. Contact no kavali kadhaa chepandi aa. Matram artham kadhaa meeku memu velli konukuntamu address petali ledha valaku memu call chesi kanukuntamu epudu artha ayindha. Nuve chepu aa uuru yekkada undhi videolo correct ga petalu memu velathamu adhikuda. Cheyale😏
@@Miniexplore123 vaala address contact no maku videolo send. Chey memu velli thisikuntamu. Yekkada. Ani thelidhu clarity ga cheyali
Limtam
Bansa video sabjale kako, bundo sora langan tum video upload ammelenden oki maddo bansa deti....anlen Teluguberan ahgalamai la
From
west Bengal
Instagram/Facebook Id tih buhang
satredak Sabar karji
Hii anna ne number pampu anna
super brother