Tribal market in Manyam district AP | Pk Valasa Cheapest Girijana santa

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Tribal market in Manyam district AP | PK Valasa Cheapest Girijana santa
    #Puthikavalasasanta #Trbalmarketinap #souratribes
    అందరికి నమస్కారం! మన ఛానెల్ లో గిరిజనుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొండపోడులో పండించే పంటలు, అడవుల్లో సేకరించే కూరగాయలు, పండ్లు, ఆచార సంప్రదాయం, ధరించే దుస్తులు, వారపు సంతలు, వంటి ఎన్నో ఆసక్తికరమైనవన్నీ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఇలాంటి వీడియోలపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వీడియోస్ LIKE చేసి, ఛానెల్ ని SUBSCRIBE చేసుకొంటారని ఆశిస్తున్నాను.
    Related videos
    ✔️Seethampeta tribal market
    • Seethampeta tribal mar...
    ✔️Custard apple in Pk valasa
    • Custard Apple Fruits _...
    ✔️Pineappale Largest market
    ✔️Mondemkhallu tribal market
    • Mondemkhallu tribal ma...
    Hello everyone! In our channel, I am telling you many interesting programs like tribal lifestyle, food habits, crops grown in the hills, vegetables and fruits collected in the forest, customs, clothing, tribal markets, etc. If you are interested in such videos, I hope you will LIKE the videos and SUBSCRIBE the channel.
    Also know about these video's
    • Fishing with Umbrella ...
    • Daily Hardworking Life...
    • Tribal village tour La...
    • Daily Life of Tribals ...
    Please Follow me on Instagram👇👇
    www.instagram....
    Instagram Id:
    Chinnanature_Life
    Like/Share/Subscribe
    Thank you

Komentáře • 169

  • @rajkumarsavara1979
    @rajkumarsavara1979 Před rokem +26

    #కేవలం అంటే కేవలం అడవులలో లభించే ఆర్గానిక్ ఆహారాలు అనగా అటవి దుంపలు,ఆకులు, అలమలు.
    #అమాయకపు గిరిజనులు.
    #మోసపోతున్నాము అని తెలిసిన కూడ ఎం చేయలేక తప్పని పరిస్థితుల్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నరు.
    #మనం గమినిచనట్లుతే గిరిజనుల వస్తువులపై మరియు వారి ఆహారపు పై ధరలు చాలా చౌక అడుగుతున్నారు.
    #గిరిజనేతురు లు అమ్మే వాటిపై మాత్రం అధిక ధరలలో అమ్ముకుపోతున్నా రు.
    #కానీ వీటిపై ఎటువంటి చర్యలు ITDA అధికారాలు తీసుకోవటం లేదు
    #GCC వారైతే పూర్తిగా మరిచే పోయారు......
    #చూస్తే మన మనుసుకు చాలా బాధాకరం గా ఉంటుంది.😭

    • @Miniexplore123
      @Miniexplore123  Před rokem +2

      Thank you Raju for comments on this

    • @rajkumarsavara1979
      @rajkumarsavara1979 Před rokem

      Your are my friend and I always support to you and your videos.🫠

    • @lavanyaathota4552
      @lavanyaathota4552 Před rokem +1

      Idi nijam anna. Vaalla faces lo chudandi entha kastam tho avi testaro aa badha kuda undakunda

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk Před rokem +1

      @@Miniexplore123 babu chamadumpalu market lo kilo 80 rs ki ammutunnaru.

    • @vjkumar2278
      @vjkumar2278 Před rokem

      @@Miniexplore123 Hi Chinna , Nice videos you are doing please share your mobile number

  • @palnaduvillagestyle3891
    @palnaduvillagestyle3891 Před rokem +27

    మీ మన్యం జిల్లా గిరిజనులు ఎంత బాధ అయినా గుండెల్లో దాచుకొని నవ్వుతూ సమాధానం చెబుతారు ఈ పద్ధతి నాకు బాగా నచ్చినది నీ వీడియో కూడా సూపర్ గా ఉంది తమ్ముడు

  • @parusuram..
    @parusuram.. Před rokem +7

    ఎంత natural గా ఉందంటే .. చూడ్డానికి రెండు కళ్ళు చాల్లేదు... super అన్నా

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q Před rokem +3

    బేరం చేసిన వారి దగ్గర కొని, అర్హులైన నిరు పేదలకు అందించి వుంటే, వీడియో వెరైటీ గా చాలా బాగుండేది.

  • @eswararaosavara8476
    @eswararaosavara8476 Před rokem +10

    ఒకటిగా ఉన్న మన జిల్లా నే రెండుగా విభజించారు అన్న మాది శ్రీకాకుళం

  • @user-vr7tn2xq6s
    @user-vr7tn2xq6s Před rokem +3

    🙏👏🙏👏 నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 🙏👏🙏👏🙏👏👏👏👏👏👏👏🙏🙏

  • @pchanduram7767
    @pchanduram7767 Před rokem +3

    Hai Bro From Anantapur district 🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳

  • @devarajusatyanarayana8644

    Tribal villagers large selling vegetables,sweet potatoes and bananas are very looking like nice 👍🙏. Vedeo photography is very beautiful.

  • @karanamsrinivasarao8329
    @karanamsrinivasarao8329 Před rokem +4

    వాళ్ల కష్టానికి ,చెప్పిన రేటుకి కొంటే బాగుండు.

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem

    గిరిజనుల జీవన విధానం బాగుంటుంది,కాయగూరలు,దుంపకూరలు పండించి ఇలా సంతకు తెచ్చి అమ్ముకుని హ్యాపీ గా ఉంటారు వారి ముఖం లో నవ్వు బాగుంది.

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx Před 7 měsíci

    Hi chinna , I love you very much for your personality and language with people who are depending on forest and products .

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA

    హాయ్ చిన్నా యేల వున్నావు? సంత చాలా బాగుంది కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు అనిపిస్తుంది వాళ్ళు చెప్పే రెట్ కి వ్యాపారులు అడిగే ధరలను చూస్తుంటే

  • @pravallikae9151
    @pravallikae9151 Před rokem +1

    I loved the smile they have on their faces.
    Very healthy and natural products
    Ppl who live around this market are lucky

  • @mandangieswararao7636
    @mandangieswararao7636 Před rokem +1

    బాగుంది 👌👌👌మాన గిరిజనులు బాగా మోసపుతున్నారు బ్రదర్ 🥲🥲🥲

  • @musicloverraja691
    @musicloverraja691 Před rokem +1

    మంచిగా వివరించారు అన్నయ్య super keep it up 👍👍👍

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx Před 7 měsíci

    Hi chinna I like your working for the poor people who are depending on forest products and your services for them are so good.chinna I love your t shirt with the name of scorp. I would like to meet you eagerly waiting..

  • @varaprasadk.1781
    @varaprasadk.1781 Před rokem

    కంటెంట్ బావుంటుంది, కొంచెం మాట్లాడే బాష అర్దం అయేలా వాడండి. మరింతమంది చూస్తారు.

  • @thegameworld4307
    @thegameworld4307 Před rokem +1

    Sir next time location link kuda petandi .
    Pilalani tesukoni veltha they will learn

  • @dandalavasantha7252
    @dandalavasantha7252 Před rokem +2

    చాలా బాగుంది.

  • @sekhar-ty3zh
    @sekhar-ty3zh Před rokem +3

    కనకాంబరం పువ్వులు మూర 100 రూపాయాలు. కానీ అక్కడ అన్ని పువ్వులు 30 రూపాయాలు అంటే చాలా తక్కువ అనే చెప్పాలి

  • @sirikondapalli3274
    @sirikondapalli3274 Před rokem +1

    Hi bro.. from Vizianagaram ❤️
    Vzm people like here...

  • @vanthalaanand
    @vanthalaanand Před rokem +1

    supar bro nice video👍

  • @bapujim
    @bapujim Před rokem

    బాగుంది. చేమదుంష బుట్ట ఎన్ని కిలోలు చెప్పి ధర నిర్ణయించాలి. ఆ రకంగా మీరు సహాయం చేయవచ్చు. లేకపోతే అమ్మిన వారూ కొనుగోలు చేసినవారూ నష్టపోయాము అనే ఫీలంగు తో వెళతారు

  • @Arakutribalhabits
    @Arakutribalhabits Před rokem +3

    Hi brother, nice explore tribal market

  • @krishnarao6242
    @krishnarao6242 Před 10 měsíci

    Nice

  • @djmakervarun4855
    @djmakervarun4855 Před rokem +2

    Very good 👍😊

  • @divyagunagenji408
    @divyagunagenji408 Před rokem

    Hi Tammudu madi neelakanta puram mondekal daggara kani ippudu job paranga Vijayawada lo vuntunnamu ni videos chustunnamu ma tribal goppatanam baga chupistunavu memu akkada puttinduku chala happy ga vundi tq soo much Tammu

  • @srinivasusiddantula1981

    Chala savaka daralu brother

  • @vamseedharpaduchuri3570
    @vamseedharpaduchuri3570 Před rokem +1

    Chala bagundee

  • @munirajanayak5378
    @munirajanayak5378 Před rokem +1

    Bro I am Bangalore Karnataka super videos bro

  • @komaragayathri6662
    @komaragayathri6662 Před rokem

    Hi brother
    Good video brother
    Memu chudaleni Vanni mi video's valana chusthunnamu,tq brother

  • @srinivasa_kasimahanthi
    @srinivasa_kasimahanthi Před 10 měsíci

    nice santha post mote

  • @beulahmatthew7575
    @beulahmatthew7575 Před rokem

    I feel like visiting this place

  • @babusunitha2910
    @babusunitha2910 Před rokem +1

    Hi Anna Babu from Kuppam AP

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx Před 7 měsíci

    Hi chinna ,show ing vedio is good efforts but you should show a good platform for their forestry items and income .You

  • @jagadishwarvenishetty5808

    🌞 Very Best Useful Prasentation 🔅🔆🔅

  • @CK-ff2zj
    @CK-ff2zj Před rokem

    నీ voice హైలైట్ బ్రో 👍 బలే చెప్తావ్

  • @arikaramesh2816
    @arikaramesh2816 Před rokem

    Videos chalaa bagunnai bro

  • @vanaybabu862
    @vanaybabu862 Před rokem

    Veree.nice

  • @sahidhap1966
    @sahidhap1966 Před rokem

    Nice anna

  • @neerasaseethamnaidu3918

    Nice anna mana manaym guruchi Baga cheppi chupistunv 👍💯

  • @mnr6154
    @mnr6154 Před rokem +1

    Super...

  • @laxmanponnala007
    @laxmanponnala007 Před rokem

    Nice yar

  • @narayanaswamy7329
    @narayanaswamy7329 Před rokem

    So innocent people

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 Před rokem +1

    Intlo koorchoni online lo order pedite entha bill vaste antha pay chestam. But ilanti valla products ni sale ki pedite baguntadi. Only manual ga kastam tho vaallu avi anni testaru

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 Před 5 měsíci

    కొన్ని channels గురువారం అంటున్నారు, mari మీరు Saturday అంటున్నారు, which one correct ❤❤❤😂😂😂😂❤❤❤

    • @Miniexplore123
      @Miniexplore123  Před 5 měsíci

      ఆ పూతికవలస వేరనుకుంటా బ్రదర్.

  • @villageboysiddhu
    @villageboysiddhu Před rokem +2

    Nice video brother..😍

  • @sapparapusureshbabu6369
    @sapparapusureshbabu6369 Před rokem +1

    Supper anna

  • @veereshboya8701
    @veereshboya8701 Před rokem

    కల్మషం లేని మనుషులు వీళ్ళ లో మనందరం ఉంటే స్వార్థపరులను అయ్యే వాళ్ళము కాదు చాలా మిస్ అయ్యాం వీళ్ళ ఒక్కరోజు బతికినా చాలు

  • @irrinkiraju3809
    @irrinkiraju3809 Před rokem +3

    అన్న మీ ఉరి జనం చల మంచి వరు

  • @LOCALVIDEO960
    @LOCALVIDEO960 Před rokem +1

    Nice bro 👌

  • @kanakadhurgamatchingandfab7962

    I love nechar

  • @garipallyraju9221
    @garipallyraju9221 Před rokem

    Nice tammi

  • @sujitharavi329
    @sujitharavi329 Před rokem

    super nice

  • @aravindvadija5679
    @aravindvadija5679 Před rokem

    Superb

  • @vemulashamvemula6137
    @vemulashamvemula6137 Před rokem

    Bro meruu super bro

  • @anitha786
    @anitha786 Před rokem

    Bro! మీరు మార్కెట్ చెయ్యండి. మన్యం ఉత్పత్తు లు. మా Hyderabad కి

  • @MiniFood-186
    @MiniFood-186 Před rokem

    Super video bro

  • @shirishanayak7094
    @shirishanayak7094 Před rokem

    Super bro market

  • @vundrajavarapuvarma3907

    nice bro

  • @gaddamsoundarya5644
    @gaddamsoundarya5644 Před rokem +1

    Chama gadda kg.40rs brother

  • @foodthrills3381
    @foodthrills3381 Před rokem

    Me voice chala bagundi tammudu

  • @Divyahariofficial
    @Divyahariofficial Před rokem +1

    Me 1st view😊😊😊😊

  • @sudharanipatnaik9608
    @sudharanipatnaik9608 Před rokem

    Santa naku chala yistam anni manchiga dorukutavi kanakambaralu yikkada maku dorakavu fresh ga vunnavi

  • @srinutripuramallu4424
    @srinutripuramallu4424 Před rokem +1

    Babu video neet gaa ఉంది.
    సంత బాగుంది.ధరలు తక్కువగా లేవు. సిటీ లో ఉండే వారు అప్పుడప్పుడు ఇలాంటి సంతలకు వెళ్ళాలి.వారికి బిజినెస్ ఉండాలి కదా. మనకు
    ప్రకృతి గాలి ఆహ్లాదం వినోదం
    అంతకన్నా ఏమికావాలి.
    ప్రతి వీడియో ఫోటో చాలా బాగున్నాయి.ఎలా ఎడిట్ చేశావో ఏమో.ఊరి పేరు వీడియో లో టైప్ cheyyi. screenshot తీస్తే అది ఏ ఊరి తెలుస్తుంది. డిస్క్రిప్షన్ లో నీ address number పెట్టు
    Reply me

    • @Miniexplore123
      @Miniexplore123  Před rokem

      Thank you 💐

    • @srinutripuramallu4424
      @srinutripuramallu4424 Před rokem +1

      @@Miniexplore123 than q kaadu నాకు కావలసింది
      నీ నంబర్ అడ్రస్

    • @karunasuraneni850
      @karunasuraneni850 Před rokem

      Amma new vediyos chala bagunnayi district avunu cheppu nee fone no chppu

  • @chinnababu3160
    @chinnababu3160 Před rokem

    Aaa pedha butta deniki vadatharo ? cheppagalara Andi....

  • @princemahesh1447
    @princemahesh1447 Před rokem

    బయట మార్కెట్ లో కొనడం కంటే విరి దగ్గర కొనడం చాలా మేలు విరి జీవన ఆధారం మెరుగు పడుతుంది

  • @prasadnaidu214
    @prasadnaidu214 Před rokem

    Aavulu, yeddulu santha chupinchu broo

  • @pc2680
    @pc2680 Před rokem

    Mamooluga santa ante chittadi chittadiga janalatho gajibiji ga untundi,kani ee santa choostunte hayiga undi jana rafdi ledu hayiga undi prashantanga undi choottu pradeshalu kooda bagunnayi_kalpana

  • @seenuseenu2870
    @seenuseenu2870 Před rokem

    Amma meeku oka manchi roju vastundi

  • @kirankumari-mz6gj
    @kirankumari-mz6gj Před rokem +1

    Usirikayalu 10,000 pai maate,
    Kg 120/- ammutharaaru

  • @MaguvaCollections5125

    Eluru / Vijayawada nundi Ela vellalo clear ga cheppandi....
    Bus ki ayithey Ela vellali??
    Own vehicle ki ayithey Ela vellali??
    Only Saturday Morning matrmey santha vuntunda??
    Eluru nundi Entha time paduthundi??
    Please Give me Details.....

  • @kranthisen4275
    @kranthisen4275 Před rokem

    Hi bro

  • @sikinderrathode5499
    @sikinderrathode5499 Před rokem

    Nijam ga cheppali ante anta takkuva daralo dorakadam and papam anta kastapadutaru government chala sahayam cheyyali inkaaa

  • @abhirambk1993
    @abhirambk1993 Před rokem

    Nice video brother. ... Which village yours brother ??👌👌👌..

  • @umadevimyneni5061
    @umadevimyneni5061 Před rokem

    1 kg chemmadupalu 50 rs bro

  • @saineelimarallapalli1529

    Midi avuru madi palakonda

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Před rokem

    Hi brother,naku 1 chilla ginjala (indupa)chettu,, 1 tuniki pallu chettu, 1 vippa puvvu chettu kavali please please please please please please please help me

  • @MaguvaCollections5125

    Hi sir
    Please add Location to This type of Videos

  • @venkatachalapathi3796

    కనీసం మోసుకొచ్చిన కూలి కూడ రావడంలేదు పాపం!

  • @narraniharikaredddy1807

    Hi chinna

  • @avanthika5727
    @avanthika5727 Před rokem

    హైదరాబాదులో చామదుంపల కిలో 150

  • @telagariguruprasad4779

    Girijanala buffalo's market petu

  • @karnanakiranraju2226
    @karnanakiranraju2226 Před rokem

    Garugubilli daggara kadha

  • @smiles4ever680
    @smiles4ever680 Před rokem

    Sir. Why don't you transport to needed people. We asked many times sir for tranport to other states.

  • @kothalapallyvigneshchary5658

    Maa city kana me village a batar anna

  • @abhiravi9900
    @abhiravi9900 Před rokem

    Nice anna video bagundi

  • @arikaramesh2816
    @arikaramesh2816 Před rokem

    👋🙏🙏🙏🙏🙏

  • @balasuresh5409
    @balasuresh5409 Před rokem +1

    కిలో చామదుంపలు 85 రూపాయలు

  • @Hyena886
    @Hyena886 Před rokem

    Parvathipuram ma bro

  • @merugusravanthi5034
    @merugusravanthi5034 Před rokem

    Santa timings brother

  • @dinakaraprasadpuli9498

    చామదుంపలు కేజీ 50 లేదా..60... ఉంటుంది

  • @irrinkiraju3809
    @irrinkiraju3809 Před rokem

    Hi bro Please location please

  • @radharapuprashanth6993
    @radharapuprashanth6993 Před rokem +1

    చమ దుంప 1కేజీ 16 రూపాలు

  • @sikinderrathode5499
    @sikinderrathode5499 Před rokem

    Bro me district me Village ki ravali ante ela ravalo cheppani a prantam vissit cheyyalani undi

  • @syedsiraj20
    @syedsiraj20 Před rokem

    Address location time month

  • @THEJAYSHOW888
    @THEJAYSHOW888 Před rokem

    Brother mimmalni kalavalanukuntunna

  • @samtel2040
    @samtel2040 Před rokem

    Aa roju brooo

  • @SriDevi-ok5zk
    @SriDevi-ok5zk Před rokem

    Bita kilo 80 rs ammutunnaru babu

  • @naturehuntclub2690
    @naturehuntclub2690 Před rokem

    Hey...hello bro .....
    Meeru ape malli lo chesaruga