జనమేజయుడి సర్పయాగం Janamejaya Sarpa Yagam | Sri Chaganti Koteswara Rao Pravachanam

Sdílet
Vložit
  • čas přidán 31. 08. 2022
  • Janamejaya Sarpa Yagam | Sri Chaganti Koteswara Rao Pravachanam
    #devotional #hindu #mahabharat మహా భారత కథలు #chagantipravachanalu #chagantikoteswararaospeeches #garikapatinarasimharao
  • Zábava

Komentáře • 6

  • @venugopalbilla1956
    @venugopalbilla1956 Před rokem +13

    సర్పయాగం జరిగింది మా ఊరి లోనే....మా ఊరు చొప్పదండి karimnagar జిల్లా... మా ఊరి పాత పేరు సర్పదంది... సర్పయాగం జరిగింది మా ఊరి లోనే.... శివుడు కేశవుడు ఎదురెదురుగా ఉన్న టెంపుల్ మా ఊరి ప్రత్యేకత... జనమేజయుడు అనే రాజు తండ్రి పరీక్షిత్తు... పరీక్షిత్తు ని తక్షక్ అనే పాము కాటేస్తే మరణిస్తాడు.. తన తండ్రి మరణానికి కారణమైన నాగ జాతిని మొత్తం నాశనం చేస్తానని సర్పయాగం ని చేస్తాడు జనమేజయుడు... అప్పుడు శివుని వద్ద కల వాసుకి అనే పాము కూడా సర్పయాగం లో పడి చనిపోవడానికి వస్తుంది... అప్పుడు శివుడు ప్రత్యక్షం అయి సర్పయాగం ని అపుతాడు... స్వయానా శివుడే మా ఊరిలో కాలు మోపిన ప్రదేశం మా చొప్పదండి (సర్పదండి)... దీనికి సాక్షమే ఆనాటి శివకేశవ ఆలయం... అప్పటి సర్పయాగం యొక్క యగ్నగుండం... దయచేసి మా ఊరి చరిత్ర అందరికీ తెలుపగలరు.....

  • @RamadeviDaggumati17
    @RamadeviDaggumati17 Před 15 dny

    🙏🙏🙏👏👏👏🌺💐

  • @svsubbarao6244
    @svsubbarao6244 Před 2 měsíci

    నా జన్య ధన్యం అయ్యింది గురువు గారూ 🙏

  • @srikalanagaraja2096
    @srikalanagaraja2096 Před rokem

    🙏🙏🙏 adbhutamga chepparu. Ma jeevitalanu tarimpachestunnaru

  • @pavanearla2861
    @pavanearla2861 Před rokem

    Takshakudu father kashyapude kada .malli takshakudu kasyapuduni enduku evarani adugutaru

    • @Vaikuntavasi
      @Vaikuntavasi Před 11 měsíci

      కశ్యప ఋషి అయన