శివధనస్సు జనక మహారాజు దగ్గర ఎందుకు ఉంది? | Chaganti Koteswara Rao | Namaskar TV

Sdílet
Vložit
  • čas přidán 25. 12. 2023
  • శివధనస్సు జనక మహారాజు దగ్గర ఎందుకు ఉంది? | Chaganti Koteswara Rao | Namaskar TV
    Please join our WhatsApp Channel - whatsapp.com/channel/0029Va4Z...
    Please join our WhatsApp group - chat.whatsapp.com/HxdTj3HyOtq...
    Please Subscribe us for more videos on Unknown Facts in Telugu, Science In Telugu customs, Mysteries in Telugu, Telugu Rahasyalu, Telugu Historical Facts , Indian Traditions and Indian Culture, Devotional, Mythology, Mantras, Pooja Vidhanam, Hindu Dharamam, Hindu Logic and Hindu Fact Videos.

Komentáře • 137

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 Před 5 měsíci +35

    భగవంతుడికి సంబంధించిన ఎలాంటి ప్రవచనం అయినా
    సరే ఎంతో గొప్పగా వర్ణిస్తారు చాగంటి కోటేశ్వరరావు గురువుగారు అలాంటి గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏 🙏🌹🌹 మేము వింటున్నది ప్రవచనం కాదు..
    మేము ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నాము.. మేము కూడా అక్కడ పుట్టి ఇదంతా మా కళ్ళతో చూసినట్టు గానే అత్యద్భుతమైన ప్రవచనాన్ని వినిపించిన గురువుగారి పాదపద్మములకు సహస్ర కోటి ప్రణామములు 🙏🙏🌹🌹

  • @rainbow_7695
    @rainbow_7695 Před 2 měsíci +5

    ఆ వాగ్దేవి సదా మీ జిహ్వ పై తాండవం చేస్తూవుండాలి, ఆ మహాశక్తి రక్షగా, ఆ మహాలక్ష్మి అనుగ్రహం తో మీరు ఇలాగే ప్రవచనం చేస్తూ ఉండాలి.

  • @garman4868
    @garman4868 Před 5 měsíci +16

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ చాలా చక్కని వివరణా ప్రసంగం గురువు గార్కి ధన్యవాదములు 🙏🙏🙏🚩🚩🚩

  • @lakkarajudurgaprasad6017
    @lakkarajudurgaprasad6017 Před měsícem +4

    అత్యద్భుత ద్రుశ్య. శ్రావ్య వివరణ... దాసోహం

  • @SatyanarayanaBongu-bd8cz

    శివ ధనస్సుయొక్క గొప్పతనాన్ని అద్భుతంగవివరించారు.

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Před 6 měsíci +26

    ఇప్పటి వరకు తెలియని విషయము తెలియ చెప్పినందుకు వాచస్పతి కి.🙌🙌🙏🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Před 6 měsíci +24

    అత్యద్భుత వివరణ. అదృష్టవంతులం. గురువుగారికి, మీకు నమస్కారం.

  • @zphsrebbavaram9295
    @zphsrebbavaram9295 Před 3 měsíci +4

    జై శ్రీ రామ్.

  • @kvraju-vk4hu
    @kvraju-vk4hu Před měsícem +4

    తమరు చాలా గొప్పవారు ధన్యులు మీకు ఇవే నా నమస్కారాలు

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 Před 6 měsíci +9

    జై శ్రీమన్నారాయణ ❤❤❤🎉🎉🎉❤❤❤❤❤

  • @eshwarkallur5958
    @eshwarkallur5958 Před 6 měsíci +8

    మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు..
    ఓం నమో నారాయణాయ :🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pativenkataramanaramana9355
    @pativenkataramanaramana9355 Před 6 měsíci +6

    Jai sriram

  • @vulliradhakrishna3284
    @vulliradhakrishna3284 Před 5 měsíci +7

    Guruvu Garu...... Memu chala Adrustavanthulam. Meeru entho chakkaga ilanti vishayalu bodhisthunte chala santhoshamga vundhi..... Mimmalni kalisi mee deevenalu teesukovali.....

    • @pinnintigandhi3915
      @pinnintigandhi3915 Před 2 měsíci

      గురువు గారు చెప్తున్నప్పుడు మనం ఆ సంఘటన స్థలం లోనే ఉన్నట్టు ఉంటాడి

  • @Sreenivas.3401
    @Sreenivas.3401 Před 5 měsíci +4

    Guru Brahma .... U r my kaliyuga guru...

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 Před 2 měsíci +4

    గురువు గారికి నమస్కారం మీ తర్వాత మీ వారసుడు ఎవరు? మీరు కారణ జన్ములు మీల ఎవరు వినసొంపుగా చెప్పే వారు దొరకరు. నభూతో నభవిష్యతి?

    • @nageswararaov4443
      @nageswararaov4443 Před 24 dny +1

      గురువు గారు తన బలం ఎంతో తెలియని హనుమంతుని వల్లే చాలా కాలం సాధారణ ఉద్యోగ పాత్ర నిర్వహించారు. దైవ సంకల్పం చేత సరైన సమయంలో సోషల్ మీడియా పెరుగుతున్న కాలం లో ప్రవచన కార్యక్రమములో ప్రవేశం చేసారు. అంతా దైవ సంకల్పం. 🙏🙏🙏

  • @user-ix4nf2dd4b
    @user-ix4nf2dd4b Před 5 měsíci +7

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @kollanageswararao6544
    @kollanageswararao6544 Před měsícem

    You are great person having good information and knowledge Accept my Ondanalu sir.

  • @rameshvalle9981
    @rameshvalle9981 Před 5 měsíci +2

    Jai shree Ram Jai Jai Hanuman Jai

  • @boddulabalakrishnabalakris5174
    @boddulabalakrishnabalakris5174 Před 5 měsíci +3

    Guruvu gariki padabivandanalu

  • @nagendragupta2207
    @nagendragupta2207 Před 5 měsíci +4

    Jaisriram

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 3 měsíci +1

    జై సీతా రామ 🙏🙏🙏🙏🙏

  • @madhavarapuvenkatesvararao6349
    @madhavarapuvenkatesvararao6349 Před 3 měsíci +1

    GURUVU GARIKI VANDANAM

  • @user-qe3fu9yi9p
    @user-qe3fu9yi9p Před 6 měsíci +6

    ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @MrAmarnath003
    @MrAmarnath003 Před 6 měsíci +4

    Om namah shivaya namah
    Om namo narayanaya namah
    Om sri matre namah

  • @sangeevrao1430
    @sangeevrao1430 Před 6 měsíci +2

    Lokasthu guruvarya Mee pravachanam valla naku punyam labisthundhi meeku pranamamulu 🎉🎉🎉🎉

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před 5 měsíci +2

    Jai sri ram jai veeranjaneya jai gurudev

  • @sripragna2016
    @sripragna2016 Před 4 měsíci +1

    Sir very much happy.

  • @BhagavadgitaBramhavidya
    @BhagavadgitaBramhavidya Před 5 měsíci +1

    ఓం శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ ణే నమః

  • @josyulavsrkrishnasarma9307

    నమస్కారం గురువుగారు.
    ఇప్పుడు అందరు బైటపడకుండా నే మాట్లాడుతున్నారు

  • @rudhrakshivasantha
    @rudhrakshivasantha Před 5 měsíci +2

    Jai sirram. 🙏🙏🙏

  • @hanureddy4894
    @hanureddy4894 Před 5 měsíci +2

    JAI SRIRAM

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 Před 29 dny

    jai sri ram🙏🙏🙏

  • @nagarajupadala5774
    @nagarajupadala5774 Před 3 měsíci +1

    Excellent Guruvugaru

  • @boddulabalakrishnabalakris5174
    @boddulabalakrishnabalakris5174 Před 5 měsíci +1

    Tamaru elanti pravachanalu kamaniyanga lokaniki teluputunnaduku meku mere sati 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danamthirupathaiah8906
    @danamthirupathaiah8906 Před 5 měsíci +1

    Jaisriram 🚩🙏

  • @shankerprasadcs633
    @shankerprasadcs633 Před 4 měsíci

    Mee andariki dhanyavaadamulu.

  • @prasadladi7430
    @prasadladi7430 Před 5 měsíci +1

    Guruvugaaru meeku meere saati

  • @veerayyakakani
    @veerayyakakani Před 3 měsíci

    Chalabaaga chepparu guruv gaaru

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Před 5 měsíci +1

    Jaisreeram

  • @surenderkotti2699
    @surenderkotti2699 Před 5 měsíci +1

    Jai Sree Ram

  • @prabhavathiprabha3718
    @prabhavathiprabha3718 Před 6 měsíci +2

    Guruvugaru chala adhbhuthamuga chepparu dhanyulamu Mee padhapadmamulaku satha koti vandhnalu swami

  • @musunurusrinivasulu3883
    @musunurusrinivasulu3883 Před 4 měsíci

    Jai sri Ram Jai sri Ram Jai Jai Sriram.koteswara Rao gari pravachanan equal to Payasam.Namaste Namasthe Namaste.

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Před 6 měsíci +3

    Jai sri ram 🚩⚘️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tondooruvenkatreddy4799
    @tondooruvenkatreddy4799 Před 3 měsíci

    Guruvu gariki padaaabhi vandanaalu

  • @chramanayya4436
    @chramanayya4436 Před 6 měsíci +1

    Jai sriram jai srirm jaisriam

  • @rameshkumar-ud9cq
    @rameshkumar-ud9cq Před 2 měsíci

    గురువుగారికి శతకోటి పాదనమన్న రములు

  • @nageswararaochebrolu1430
    @nageswararaochebrolu1430 Před 3 měsíci

    Guruvu gariki namaskaraaam

  • @eswararaokoppisetty5791
    @eswararaokoppisetty5791 Před 6 měsíci +4

    🙏🙏🙏 Jai shree Ram 🙏🙏🙏

  • @sunitareddyella714
    @sunitareddyella714 Před 3 měsíci

    జై శ్రీరాం🙏🙏🙏

  • @kandagadlavenkatarameshbab2921
    @kandagadlavenkatarameshbab2921 Před 5 měsíci +7

    గురువు గారూ, స్వయంవరం లో ఎంతో మంది రాజుల ముందు రాముడు శివ ధనుస్సుని ఎత్తినట్లు ధనుస్సు విరిగినట్లు చదివాము. మీరేమో different గా చెబుతున్నారు. ఏది వాస్తవం

    • @user-fp6ue1lj8x
      @user-fp6ue1lj8x Před 5 měsíci

      సార్ మీరు పురాణాల విషయంలో దయచేసి సినిమాలలో హరికథల లో చూపించ బడినవి చెప్పినవి పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే అవి లోటు బడ్జెట్ తో తీయడం వల్ల విశాలంగా పూర్తిగా తీసే అవకాశం ఉండదు. కరెక్టుగా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి శ్రీ రామాయణం చదివితేనే మీకు నిజం తెలుస్తుంది. జనకమహారాజు స్వయంవరం ప్రకటించిన తర్వాత ఎవ్వరు ధనస్సు ఎత్త లేకపోవడం వల్ల తమని అవమానించేందు కే ఆయన ఈ పని చేశాడని అందరూ ఆయన కోటని సంవత్సరం పాటు ముట్టడించారు. తర్వాత గురువుగారు చెప్పినట్లుగా ఆయన దేవతల సహాయం వల్ల గెలిచారు. విశ్వామిత్ర మహర్షికి శ్రీరాముడు సహాయం చేయడం అయిపోయాక విశ్వామిత్ర మహర్షుల వారు శ్రీరాముడితో తాను జనకమహారాజు చేస్తున్న యజ్ఞానికి పిలుపు రావడం వల్ల అక్కడికి వెళుతున్నానని మీరు కూడా రావలసిందని చెప్పాడు. అందువల్ల వాళ్ళు జనకమహారాజు చేసే యజ్ఞానికి వెళ్లారు. ఆ యజ్ఞం వివరాలు లేవు గానీ, అశ్వమేధ యాగం లాగా అది ఎంతోమంది రాజులను పిలిచి చేసేటటువంటి యజ్ఞం. ఆ యజ్ఞంలో ఉన్న రాజులందరూ చూస్తూ ఉండగా శివధనస్సు విరవడం జరిగింది. అయితే గురువు గారు చెప్పినట్లుగా కాకుండా ఆ యజ్ఞవాటిక కోటలో లేదు చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కువమంది ఆ విల్లును లాక్కొచ్చారు. విల్లు విరిగిన నాలుగు రోజుల తర్వాత యజ్ఞం పూర్తయ్యి జనకమహారాజు కోటలోకి ప్రవేశించారు. విల్లు విరిగి పోగానే దశరథ మహారాజు దగ్గరికి దూతలను పంపించారు.

    • @chandrasekharkca4648
      @chandrasekharkca4648 Před 5 měsíci

      దూతలు అంటే ఏమిటి

    • @danamthirupathaiah8906
      @danamthirupathaiah8906 Před 5 měsíci

      Samacharam cheravesevaru​@@chandrasekharkca4648

    • @user-fp6ue1lj8x
      @user-fp6ue1lj8x Před 5 měsíci

      @@chandrasekharkca4648 Messenger, రాజు నుంచి అధికారికంగా వార్తలు తీసుకెళ్లేవాడు.

  • @hanumamylife6510
    @hanumamylife6510 Před 6 měsíci +75

    అత్యద్భుతంగా సీతారామ కల్యాణాన్ని సాక్షాత్కరింపజేసిన గురువు గారికి శిరసా నమస్కార శతాలు🙏🙏. ధన్యులమైతిమి స్వామి 🙏🙏

  • @pkgswamy5414
    @pkgswamy5414 Před 3 měsíci

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏

  • @pradeepv760
    @pradeepv760 Před 5 měsíci +1

    No one else can explain like this ..its like a teaching for everyone to what to speak and when..if we close the eyes.. entire picture was live on mind.

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 Před 6 měsíci +1

    🙏

  • @ksathyanarayana
    @ksathyanarayana Před 3 měsíci +1

    Sri,setaramasvamulaku,catapranàmamolu,,jai,sreram🎉🎉🎉🎉🎉

  • @LakshminarayanaKn-mf6rl
    @LakshminarayanaKn-mf6rl Před 6 měsíci +1

    Jai sreeRamu.

  • @VaralakshmiM-x3b
    @VaralakshmiM-x3b Před 12 dny

    🎉🎉🎉

  • @balachandraba7741
    @balachandraba7741 Před 4 měsíci

    JAI SRI RAM

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Před 3 měsíci

    ❤guru devula pada padmàmula ku padani vandanamulu❤

  • @hazarathreddy3548
    @hazarathreddy3548 Před 3 měsíci

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏

  • @suneethajasti6653
    @suneethajasti6653 Před 6 měsíci +1

    🙏🙏🙏🙏

  • @guntreddipolinaidu6799
    @guntreddipolinaidu6799 Před 3 měsíci

    Jai sri Ram

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 Před 5 měsíci

    Sree Seeta Ramabhonamaha. Sree gurubhyonamaha.

  • @eswararaojogi451
    @eswararaojogi451 Před 6 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SeshuG-hn5dv
    @SeshuG-hn5dv Před 3 měsíci

    🙏🙏🙏

  • @jagadeeshwargoudgoda4537
    @jagadeeshwargoudgoda4537 Před měsícem

    🌹🌹🙏🙏🌹🌹

  • @MRenuka-se8hm
    @MRenuka-se8hm Před 14 dny

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Před 5 měsíci +1

    Janaka knows lord Ram can lift Siva bow 🏹. Anyone saw ram wouldn't think negative.

  • @nistalamohanarao
    @nistalamohanarao Před 4 měsíci

    🌹🙏🌹

  • @rameshsubbaiah3400
    @rameshsubbaiah3400 Před 5 měsíci

    Entire film industry jewel Samara simha Reddy💪💪💪

  • @tilucks2324
    @tilucks2324 Před 6 měsíci +2

    జనకుల వారికీ అర్దమయ్యేలా వివరించండి.

  • @vadapallidurgaprasadarao1733

    The beauty of Telugu language can be guaged by the words uttered by Sri Chaganti Koteswara Rao garu, Pravachana Chakravarthi.

  • @ChinnaChellamma
    @ChinnaChellamma Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @peddirajugannabathula9620
    @peddirajugannabathula9620 Před 4 měsíci

    జై శ్రీరామ్

  • @chinnareddi1584
    @chinnareddi1584 Před 4 měsíci

    Sir namaste

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @common-sense99
    @common-sense99 Před 2 měsíci

    indra is title for " king of devata race people".
    its like czar of russia.,PM ,president etc.
    many people became eligible for this post of indra and served .
    similarly 'deva vrath' is a title ( not name) for post of " king of ghandharva people".
    probably an ikshwaku king became king of ghandharwas too and became custodian of siva dhanussu.

  • @bodaumagivechancetoseethak1172

    Aacharyula vaarri ki sirassu to namaskaram.

  • @gsvrao3216
    @gsvrao3216 Před 3 měsíci

    In the olden days kings used to rule with justice,people used to love upon king due to his good rule&give the kingdom to eldest son duly going to forests for peace & to get to know God,but in people govt vote upon an elected person rule for 5 yrs now money is paid to cost vote in various ways to public,constitution rights now could not fulfil in case of judgements in case of criminals,money played greater roll,with out money no work is done to public but unhappy resulted in this public rule with many defects

  • @satyanarayanabathina9243
    @satyanarayanabathina9243 Před 2 měsíci

    Siva dhanussu ippudukoodaavundhi janakamahaaraaju koodaavunnaadu

  • @hemsalap
    @hemsalap Před 5 měsíci

    Thumbnail point starts from 3.30

  • @janakikandula286
    @janakikandula286 Před 4 měsíci

    .🙏🙏🙏🙏🙏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 5 měsíci

    Janaka maha raju bhumi pai enthakalam paripalinchadu sir cheppa galaraa ?

  • @omgyehmeraindia
    @omgyehmeraindia Před měsícem

    Edi nenu edi varaku vinna శివ ధనుస్సు ఎక్కుపెట్టిన కథకు భిన్నంగా వుంది అందులో స్వయం్వరలో ఎక్కు పెడతారు శ్రీ రాముడు అని విన్న ఎందులో చూడటానికి వచ్చి ఎక్కు పెట్టారు అని చెప్పారు ఇంతక్జ్ ఇది నిజం

  • @yellaiahgunti8715
    @yellaiahgunti8715 Před 2 měsíci

    Seetha Devi swayam varamulo Shiva dhanassu ekkupettadaniki ravanudu vastada ? cinemalo nenu chusanu ravanudu vachadu ani
    Vanavasaniki mundhe seeta Devi ravanudiki telusa please evairaina cheppandi
    Idhi nijama

  • @rajamouli9395
    @rajamouli9395 Před 5 měsíci

    గొప్పగా వుంది, సీతా స్వయవరం లో అన్నారు కదా మరి?

  • @boddulabalakrishnabalakris5174

    Tamaru kotla janani
    Ki gnanabodana chestunna me medassuki memu ento runapadivunnam

  • @gmohanrao1466
    @gmohanrao1466 Před 4 měsíci

    గురువుగారు నా ప్రశ్న సీత స్వయంవరంలో రావణుడు వచ్చాడా,ఇది రామాయణం లో ఉందా?

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 5 měsíci

    janaka Maharaj yenthati goppa gnani antey, maha maha Yogi pungavulu saitham vari darsananiki appatlo velley varu.. phalaana varu gnaani.. Ani janaka Maharaj chebitey.. aayana gnaniye... anthati maha gnani.. gnanulakey gnani aayana guruvu garu.. Sri ashtavakra maharshula varu..

  • @t.srinivas7044
    @t.srinivas7044 Před 5 měsíci

    దేవరతుడుకి ఎవరు ఇచ్చారు.

  • @nirmaladevisunkara8544
    @nirmaladevisunkara8544 Před 5 měsíci

    Shivuni dhannasu velam paatalo janaka maha raju konnadu andhuku vundhi

  • @RamaPandita
    @RamaPandita Před 6 měsíci

    Padukunna padmanaabha swamy kalalo Emi anispitE adE raasukunnaadu daaniki pEdda logic avasaram lEdu

  • @chaturvedadgr6785
    @chaturvedadgr6785 Před 5 měsíci

    Veerya shulka meaning cheppandi first yenduku skip avthunaru..?

  • @venkataramanamurthymalla8041

    🙏🚩🛕🇮🇳

  • @mohanentertainmenttv98
    @mohanentertainmenttv98 Před 5 měsíci

    స్వయంవరం లో కదా ధనస్సు విరిచేది , కొంచెం చెబుతారాఎవరైనా

  • @gsvrao3216
    @gsvrao3216 Před 3 měsíci

    రాజరిక పరి పాలన లో తండ్రి తర్వాత పెద్ద కొడుకు రాజ్యం చేసేవాడు,రాజు కు ప్రజలు సర్వ అధికారాలు,న్యాయం,కడకు తల తీసి కోట గుమ్మం కు కట్టే అధికారం,కిరీటం,కత్తులు ధారణ రాజచిహ్నం,ప్రజా పరిపాలనలో దానికి భిన్న మైన పరిపాలన.స్వెశ్చ తో కూడిన న్యాయం ఉండాలని రాజ్యాంగ స్ఫూర్తి,పలువురు నిజాయితీ పరునికి మా ఓటు ద్వారా గెలిపించుకొని ఓటు వేస్తాం అని ఉద్దేశం,న్యాయం అట్టి వారు చేతిలో ఉండాలని రాజ్యాంగ స్ఫూర్తి,నేడు అట్టి ప్రజా పరి పాలన న్యాయ పాలన ఉన్నదా ప్రజలు ధనమే ఓటుకు ప్రత్యామ్నాయం గా ఓటు విలువ దిగదుడుపే అయ్యింది,డబ్బు పాలించుచున్నది,న్యాయం తల క్రిందులైనది,ధర్మం కు చోటు లేదు,తల వ్రాత మారా ల్లి అన్నన్న ఎవరి తరm,ప్రజారాజ్యం తీపి గా ఉన్నదా

  • @Divya-wb7od
    @Divya-wb7od Před 5 měsíci

    Enduku danassu

  • @koppulajayanandrao1628
    @koppulajayanandrao1628 Před 6 měsíci +1

    Very boor. 😮

  • @brahmachariravi6419
    @brahmachariravi6419 Před 6 měsíci +1

    Sollu Antha. Sagadistunnadu, intrest potundi

    • @praveennani4679
      @praveennani4679 Před 6 měsíci +5

      Niku nachakapothe skip chesuko

    • @venkateswararaopullepu8427
      @venkateswararaopullepu8427 Před 6 měsíci +1

      బ్రహ్మచారి!

    • @manojkarthikeya8306
      @manojkarthikeya8306 Před 6 měsíci +5

      Brahmachari Ravi ani peru vundhi…
      Brahmachryam loni modhati lakshanam OPIKA … PATIENCE
      Okka line lo cheppadaniki idhi movie review kadhu sodharaaa ❤

  • @hemambaraChoudhary
    @hemambaraChoudhary Před 6 měsíci +2

    ఓ వంద మంది బలాడ్యూలైన వ్యక్తులు ఆ శివధనుస్సు వున్నా 8 చక్రాలు ఉన్న బండినిలాక్కొని వస్తారని ఓ రామాయణం లో చదివాను.
    అంతే గాని 5,000 మంది ఆ ధనుస్సు ని లాక్కొని రావడం అనేది లేదు.
    ఇంతకీ శివధనుస్సు జనక మహారాజు దగ్గర ఎందుకు ఉన్నదీ?????????????
    చెప్పలేదు.
    కాప్షన్ ఒకటి ఉంటుంది. లోపల మేటర్ ఒకటి ఉంటుంది.