ద్రౌపదికి ఐదు మంది భర్తలు ఎందుకో చెప్పిన వ్యాసుడు • draupadi • Mahabharatam • Chaganti

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
    all episodes of Valmiki Ramayanam by chaganti koteshwar Rao garu
    • 2004 Kakinada Chaganti...
    #chaganti #Dharma #SundaraKanda #pravachanam #story #speech #draupadi #mahabharatam #chagantikoteswararao

Komentáře • 279

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 Před 26 dny +10

    ద్రౌపది మాత నీకు మా పాదాభి🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻👑

  • @msphani
    @msphani Před měsícem +19

    మీలా ఏదయినా సరే వివరించి చెప్పడం ఈ కాలంలో ఎవరికీ సాధ్యం కాదు, మీ ఉపన్యాసాలు వినడం మా అదృష్టం. మీరు dyva స్వరూపులు.

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt Před 2 měsíci +5

    చాగంటి కోటేశ్వరరావు గారు, గరికిపాటి నరసింహారావు గారు లేకపోయినట్లయితే ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలుగు భాషా గొప్పతనం ఈ తరం వాళ్ళకి అస్సలు తెలిసేదే కాదు...
    ఈ మహానుభావులు వల్లనే కాస్తో కూస్తో తెలుగు భాష ప్రాణం నిలబడుతుంది...
    మీరు మా తెలుగు వారి ఆణిముత్యాలు....
    మీ ఇద్దరికీ మా పాదాభి వందనాలు...

  • @sreedhark2257
    @sreedhark2257 Před měsícem +8

    అయ్యా మీ గొంతు లొ భగవంతుని మహాభారతo/ రామాయణం వినడం మా అదృష్టం, మీ పాదాలకు నమస్కారం

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 Před 6 měsíci +4

    ఈ ప్రవచనం వినడము మా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏

  • @tanguduprasad1288
    @tanguduprasad1288 Před 8 měsíci +55

    ఈ భూ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ మానవుడు ఐనా సరస్వతి దేవిని చూడాలి పూజించాలి ఆ తల్లి సరస్వతి మాత స్వరూపం ఐన శ్రీమద్ సద్గురువు ఐనా శ్రీ శ్రీ శ్రీ పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి స్వరూపమే సరస్వతి మాత యొక్క దివ్య స్వరూపం ఇది అక్షర సత్యం

  • @pittubhaskarreddy1076
    @pittubhaskarreddy1076 Před rokem +58

    చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి శతకోటి పాదాభివందనాలు మీరు భారతదేశానికి కోహినూర్ డైమండ్ లాంటివారు భారతదేశం ఉంటే హిందుత్వం హిందుత్వం అంటే చాగంటి కోటేశ్వరావు గారు మీనా మీ నాలుక మీద తాండవ వాడుతున్న సరస్వతి దేవికి వందనాలు మీకు ఆ పరమేశ్వరుడు దీర్ఘాయుష్షును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను

  • @nageswararaopinnamraju1134
    @nageswararaopinnamraju1134 Před 9 měsíci +16

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు వారికి దొరికిన ఆణిముత్యం. వారు వివరించే ఏ విషయమైనా శ్రోతలను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా ఇంకా ఇంకా వినాలనే
    జిజ్ఞాస పెరుగుతూ ఉంటుంది. వారి ప్రవచనాల
    ద్వారా ఎంతమంది ప్రభావితమై జీవన మార్గం సరిచేసుకొని వుంటారో వూహకందదు. ఇలాంటి వారు తరానికి ఒక్కరున్నా చాలు. వారికి పాదాభివందనాలు.

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 Před 2 lety +134

    ఒక్క ద్రౌపతి చరిత్ర చెబుతూనే భారతాన్ని మొత్తాన్ని చెప్పగలిగిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏

    • @cdurgaiah2536
      @cdurgaiah2536 Před rokem +5

      Atsoff
      Guruli

    • @pulaparamu3823
      @pulaparamu3823 Před rokem

      ​@@cdurgaiah2536ఊల్లూలొల్ల్ల్లూల్ల్లూల్లూల్ల్ల్ల్ల్ల్లూల్ల్ల్లొలొలూఊలొలూఒల్ల్లూలొల్ల్ల్లొల్))ల్వ్క్ష్బ్;;పీ
      పీపీపీపీపీపీ
      పీ
      పీ
      0
      ప్
      ప్0
      ల్
      పి

    • @bikshambalagoni7586
      @bikshambalagoni7586 Před rokem

      ​@@cdurgaiah2536'xv-''vvfhhhxgxddfscssszxdxscasxssasshfhszesxszsdcsaazfseazwzazszxaaxawwwwznaasaddsaaaazaaasazsaaaaAaaasaaasszaszsszssszzzszsazcszzasaasssaaasrrssszaxxtdsfzssddfvvscsssfxddaszsscssed@assedsaddsssgsgffa(adesaw_s_s_daasa\a_sds_gdddrgrr T

    • @ramachandriahguduru115
      @ramachandriahguduru115 Před rokem

      @@cdurgaiah2536
      Fbdnawrg zap
      ,. . . షషషషషషషషషషషషషషశసససలషలషలససషలసలలసలషషలసహషసస లలలలహలహససలలసలషలసలసలషషలలసహలససలహషసససలషహష షసలcvm,.zc,cnzz,zzcmzzn.z,much,better.chance,Zimbabwe,vxcz.,c,z.be.cnzz,can.chance,nzznzc.zigzag.be,nbxcz.z.z.very...Zbigniew..zmb..zn.be.zc.cnzz.can.bvzzzcmb,be.zc.vczmzzzvzczcmzmxzgmcccc.vczmzzzvzczcmzmxzgmcccc,my.zzcmzzn.xxx.zczzbmc.be..considered....by.BBC..vanbrugh.Zbigniew.be.ncvnv.,can.box.xncv.,cnzz.can.be.cancelled,.by..now.bivvy.can.come,vcmvb,.,be.bnccnnx.x,very,cc,very,much,,better,z.,can,make,be,Macclesfield,can,,figure.zn,xncv.give,,z.give.vcmvb,cnzz,get,can,be,z.cv,x,my,cbgcb.zgzmvg,my,,Czech,xncv,can.make.money.cnzz,,,coffee,maze.ncvnv,,.xncv.get.caught.Czech.can,.zn,.Czech.can.come,,complete,cycle,vxcz.can.Czech.,.for,vfj,maze,,bfngzggmmc.be,,.considered,.,,gzz.nzznzc.cannot,.cbgcb,McCartney.can,come...zzcmzzn.cbgcb,be.found.xncv.,get.chance.congratulations,cmvcmz.cccb,can,.zc.bcbmzmmc,x,very,.vxcz,,fnfzbm,mcznfzxm,,gcmgnxc,fxzfmcfg,not.non,gizmos,,mcngcxb,nzznzc,nm,gzbmzzzg,fnfzbm.zbzfmzcbxfcc,mff,xbcnmf,fnmzmgcmnc,mcngcxb,xmmzbmzf,xxx,,my,mcngcxb,NHS,zc.,nvmzfzzgm,fmncczm,Manchester,cgmzc,gmgmcnngzcbcf,zfxzmgcnxgzmx,NHS,cnxbzcnzm,cncfc.be.,gfbgzc,.be,mcngcxb,cncggxvv,cgzmncczmmzm,fmnzmfxcgzgm,can,ccvnmzbzzbmczc,zmnfnmnffmz,my,,xbcxcgcc,mfmnmc,mccgvzgngngznzmfzcbmncngmgzcgznfvx,members,zmb,ngzgzbg,,mzxbnf,bcbmzmmc,zzfxnbcnbzn,cncnmcczmvmgcngmvcn,mbcncm,cncnmcczmvmgcngmvcn,cbbmmfnznfgxmcncg,cvm,nmfnmz,my.xmzf,get.free,cc.cmbfnn,mcngcxb,get,,cauunknown..bn0fn9gbbxbnxa8ncOoad97ikeUetznzb,be ,çght,,can.get,mcngcxb,can,find,great.gift,,..fnfzbm,bank,cc,mcngcxb.,ncvnv,gn

    • @dhana1659
      @dhana1659 Před rokem

      Ayya meku satha koti vandanalu

  • @saitejomurthula278
    @saitejomurthula278 Před rokem +41

    ఎప్పటి నుండో వున్న సందేహం నివృత్తి అయ్యింది గురువు గారు మీకు పాదాభివందనం

  • @sannayyapatrudumakena3242

    మీకు మీరె సాటి లేరెవరు మీకు మరరో పోటీ.చాగంటికోటేశ్వరా మనసా శిరసా వచసా మీకు నమామి

  • @surekhagrandi2280
    @surekhagrandi2280 Před rokem +33

    సందేహాలు తొలగించారు, గొప్ప వివరణ ఇచ్చారు
    అద్భుతం గా ఉంది. ఆ శంకరాచార్యులు చెప్పినట్లుగా అని పించను గురువు గారు 🙏🙏

  • @Pinakini2565
    @Pinakini2565 Před 4 dny

    మమ్మల్ని ఉద్దరించడానికి మా మధ్యలో ఉన్నావా మహానుభావా చాగంటి 🙏🏽🙏🏽

  • @venkatasubbaraochinta1610

    శ్రీమాన్ చాగంటి వారి వాక్పటిమకు వివరణాత్మక పరిజ్ఞానానికి శతకోటి వందనాలు

  • @amarnathareddy420
    @amarnathareddy420 Před rokem +11

    Guruvu garu chepputunte anni mariachi tanmyam lo undi poyanu jeevitam danyam

  • @rakes397
    @rakes397 Před 2 lety +36

    గురువు గారు మీరు చెపుతున్న ఈ ఆధ్యాత్మిక విషయాలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి మీరు చెపుతున్న ప్రతి విషయాలు నేను తెలుసుకోగలుగుతున్నాను గురువుగారు 🙏🙏🙏మీకు శతకోటి నమస్కారములు 🚩🚩🚩🙏🙏🙏

  • @laxminarasiahthogiti4667
    @laxminarasiahthogiti4667 Před rokem +32

    మీ ప్రవచనం వల్ల మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, మీ padalaku namasumanjalu

  • @veerendradasari7000
    @veerendradasari7000 Před 9 měsíci +12

    చాగంటి గారు మాపలిట దైవం ప్రసాదించిన గురువర్యులు
    మీకు గురువందనాలు

  • @babyjayanth
    @babyjayanth Před rokem +7

    Ha ha yentha manchi vishayalu. Drowpathi mathe , thalli makki E prapamchalamulo brathakadaniki dheiryam, prasadimchu thallii.

  • @pardhasaradhi2386
    @pardhasaradhi2386 Před rokem +49

    గురువు గారు మీకు శతకోటి వందనాలు.చాలా చాలా అద్భుతంగా వివరించారు. మా సందేహాలు అన్నీ మీ ప్రవచనాలు ద్వారా నివృత్తి చేసుకోగలుగుతున్నాం.ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏

    • @sunandhamman3794
      @sunandhamman3794 Před rokem +1

      Swmy,mahanubhva,meeku,talavenchi,padanbivendanmchestanna

    • @user-cf3yu3sh2o
      @user-cf3yu3sh2o Před rokem

      U

    • @venkataramanamurthyyerrami3232
      @venkataramanamurthyyerrami3232 Před rokem

      😮మహా పతివ్రత అని ఎందుకు ద్రౌపది ని అన్నారో చాలబాగా వివరించి యెన్నో సందేహాలను దూరం చేసిన గురువుగారి పాదపద్మాలకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏 13:36

    • @govardhanbhonagiri5836
      @govardhanbhonagiri5836 Před 9 měsíci

      ​@@user-cf3yu3sh2opl8iii88i888i8iiiiiikkjljjjjjjjjjjjjjl5lll5l 4:55 xc
      😢😮 hi

    • @kbramaiah2925
      @kbramaiah2925 Před 8 měsíci

      ​😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊హ😊భ😊😊😊😊😊😊😊😊

  • @martisriramachandramurty5235

    అందువలననే పంచకన్యలలో ద్రౌపది ఉన్నది.ద్రౌపది,అహల్య,తారా,మండోదరి,సీత పంచ కన్యే పఠే నిత్యం.
    స్త్రీలను కష్టపెట్టకండి.ద్రౌపది వృత్తాంతం వినండి.చదవండి.స్త్రీలు కూడా తమ ప్రాశస్త్యాన్ని, పాతివ్రత్యాన్ని కాపాడుకోవాలి.

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 Před 7 měsíci +7

    గురువుగారికి పాదాభివందనం నోట ఆ భగవంతుడే పలికించిన పదాలు అన్న మా చెవులు అమృతం పోసుకున్న ఘనులు,🙏🙏🙏🙏🙏🙏

  • @yelladasgoudkola4451
    @yelladasgoudkola4451 Před 5 měsíci +8

    చదువు చక్కనితనం చక్కబెట్టుతనం
    సకలం, సాకారం, సఫలం, సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగనికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదవలేని తనం ఉన్న కొంతవరకు వింధంకు స్వస్తి తిన్నది జీర్ణానికి పనులు చేయడం ప్రయోజనాలు ప్రయాణాలు ప్రయోగాలు ప్రమాణాలు
    వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty Před 2 lety +39

    ఎంత మంది జీవిత భాగస్వామ్యము చేసుకున్నాం అని కాదూ. ఎంత యోగముతో కర్మాచరణ ఆచరించాము అన్నదే ముఖ్యం.

  • @kadintithirumalesh6748
    @kadintithirumalesh6748 Před 6 měsíci +6

    చచ్చే లోపు మీ కాళ్ళకు ఒకసారి అయినా మొక్కాలని ఉంది బ్రహ్మర్షి

  • @vanikakumanu7521
    @vanikakumanu7521 Před rokem +10

    Chaganti gariki janma eichinna talli ki naa padabi vandanalu

  • @rambabunsurisetty9
    @rambabunsurisetty9 Před rokem +11

    ఈ వివరణ ఉంది అనేది నాకసలు తెలియదు , తెలియజేశారు ఈ దైవ మానవుడికి 🙏

  • @sujathagopuram6290
    @sujathagopuram6290 Před rokem +37

    👏👏👏👏👏👏👏👏👏 మాటలు లేవు గురువు గారు ఏం మాట్లాడిన తక్కువే అందుకే మీకు న ఈ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నా ఈ వందనాలు సమర్పించు కొంటున్న

  • @rmeenakumari5548
    @rmeenakumari5548 Před rokem +4

    Chaagantigaru
    Meeku na padabivandanamulu

  • @maneesh7239
    @maneesh7239 Před rokem +62

    స్త్రీ జాతికి ఆదర్శం ద్రౌపది. ఆమె ఒక దీరవనిత, అయోనిజ, మహా పతివ్రత.🙏🙏

    • @seshukumar3132
      @seshukumar3132 Před rokem

      3:01

    • @seshukumar3132
      @seshukumar3132 Před rokem

      E

    • @seshukumar3132
      @seshukumar3132 Před rokem

      Rd cc ddprpprrprdrrrrrrffeerrvrrrrdcreerrrfrrrrdrrdrdf4rfrppreereddd4ddp DD rprp cc prpepprrrprrpprppprpprppfqrpr po ok?r r rr RR red fr e😅😅cee RR rcrd UC pf fr pp do turf RR ppdr DD pp d ee c😅😅 ccccc or CD or 😅 RR ffcrffcdpe pp d DD or f Ed scr eurf cee fr😅dr😅p😅dr😅rfrrf r😊cpp cc d DD r😅e oo yr😅rr de DD😅cur cc RR😅cf cc r😅 full 😅 RR😅 to rfr rrcrrfrefr RR rr ok c frt rr rffddf DD dfpref r. Cc pc cc f cc cc fffpofcfrfrrx DD DD DD to pd DD CT d DD f fcfrrcdffsdff😅rddcc DD pc cfcc fr ffxfc DD u😅 cc pffpop cf😅frf crpc DD ffrcfp or cc fcp DD papff RHA cc pp pp fee do😅rdfr 😅 f DD frf DD fprfr

  • @balajig2631
    @balajig2631 Před rokem +19

    ఉన్నది ఉన్నట్లు చెప్పడం గొప్ప విషయం.....

    • @kusumkumari2099
      @kusumkumari2099 Před rokem

      But I lesent drupati has only one husband that was yadhishtar, Arjun won drupati in her swayamvar but his mother's request she married with eledest son yadhishtar

  • @harinathm3363
    @harinathm3363 Před rokem +8

    Droupathi karanam to Bharatham brief ga cheppinanduku Satakoti namaskrutulu.

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 Před 2 lety +9

    Guruvugaru antha Baga chepparamdi... Antha punyam chesukunnaro mi ammagaru, antha gnanam echadu miku bagavantudu, mi padalaku namaskaramulu..

  • @radharamanikv2306
    @radharamanikv2306 Před 10 měsíci +2

    Saraswati putrulu...🙏🏻Guruvugariki sathakoti vandanaalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mmappiammammavntlu470
    @mmappiammammavntlu470 Před rokem +4

    Adhbutaala.thalli....❤❤❤❤❤

  • @kishorech9676
    @kishorech9676 Před rokem +5

    What a wonder full explain bharatam

  • @bhagyashree5902
    @bhagyashree5902 Před rokem +5

    Miku shatha koti namaskaralu maku vivarinchi chapibandhuku.

  • @nagarajurs4935
    @nagarajurs4935 Před rokem +7

    Excellant Guruvu Garu.

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 Před rokem +28

    గురువు గారికి పాదాభివందనాలు

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 Před rokem +32

    God will definitely bless Guruvu gaaru and his family ❤❤❤

  • @umabitr8157
    @umabitr8157 Před rokem +5

    Sri Rama sri rama sri rama sri rama

  • @dr.thippenaikdesavath7000

    మీకు పాదాబివందనాలు.. ద్రౌపదిదేవి తన్నోడి నన్నోడేనా? లేక నన్నోడి తన్నోడేనా? అనే ప్రశ్నకు వివరణ చేయగలరు.

  • @ram8262
    @ram8262 Před rokem +10

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @PadmakondraKondra
    @PadmakondraKondra Před 4 měsíci

    Namaskatalu gurugaru

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Před 9 měsíci +5

    ధర్మో రక్షతి రక్షితః!

  • @satyavathiab6932
    @satyavathiab6932 Před 7 měsíci +4

    గురువు గారికి పాదాభివందనాలు.🙏🙏🙏🙏💐💐

  • @durisuryaprakash6389
    @durisuryaprakash6389 Před rokem +6

    Very great Dharma Charitra Panchama Vedam "Maha Bharatham"

  • @cnmreddy8974
    @cnmreddy8974 Před rokem +3

    Guruvu gaariki paadabhivandanam .

  • @user-fj6ek2uz5j
    @user-fj6ek2uz5j Před 4 měsíci

    What a story writing! Marvelous!! Good Story writing of all kind of stories with great literature!!!

  • @ynellutla
    @ynellutla Před 11 měsíci +7

    Sri Koteshwara Rao Garu is suitable person for Padma bhushan award

  • @nagamg8129
    @nagamg8129 Před rokem +5

    వింటూ ఉంటే.ఒక అలౌకిక స్థితి.....అమృతం ఏదో..నాకే..దొరికిన అనుభూతి..దైవాంశ సంభూతుడైన. చాగంటి వారికి పాదభి వందనాలు...

  • @sravankumarkumandankothako2294

    Hats off to Guruvugaru for his speech limitless flow of slokas and explanation with its meanings. You are born as a boon of Goddess Saraswati

  • @narsiyaind688
    @narsiyaind688 Před rokem +13

    సత్యమే వజయతే 🙏🙏

  • @balarkakurapati6610
    @balarkakurapati6610 Před 6 měsíci +1

    👌👌👌🙏🙏🙏

  • @venugoalvenugopal2130
    @venugoalvenugopal2130 Před rokem +4

    Om namah Shivaya Hara Hara Mahadeva, Om Namo Bhagavate Vasudevaya Namaha Thank Swamiji SRI SRI Guru Koteshwar Rao Garu

  • @rajithakommera8332
    @rajithakommera8332 Před rokem +12

    🙏🙏🙏mahabaratham motham vinnatlu vundi. Draupadi devi goppathanam🙏

  • @dasharathkohir9931
    @dasharathkohir9931 Před 2 lety +14

    Shiva Shiva Shiva Shiva Shiva🙏🙏🙏🙏🙏

  • @hhema4368
    @hhema4368 Před rokem +4

    Maha prabhu 🙏🙏 nadheechi vochina swami

  • @venkatramudu9627
    @venkatramudu9627 Před rokem +7

    Jai shree Krishna

  • @rachurilakshhmi9028
    @rachurilakshhmi9028 Před rokem +3

    Hats off sir, 👌👌
    Mahabharatanni mottam vini nattiga vundi sir

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Před 2 lety +7

    సూపర్

  • @padmavathimunagala8407
    @padmavathimunagala8407 Před rokem +3

    Guruvugarki namo namha

  • @padmagokyada2099
    @padmagokyada2099 Před rokem +12

    🙏❤jai sri ram jai sri radhe krishna❤🙏

  • @Surendartirukkovallur-xb8kg

    Droupadi vrutantem pancha bhartruka dharmasukshmaalu vini surprised with bhakti.brahmasri chaganti vaariki paadabhivandanamulu

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 Před 9 měsíci +1

    జై శ్రీ రామ్

  • @rajeshvighnesrajeshvignesh1022

    🙏🙏🙏🙏Guruvu gaaru me padhalaku sathakote vandanlu 🙏🙏🙏🙏🙏

  • @veletipavan8301
    @veletipavan8301 Před rokem +34

    కృతాయాం రేణుకా దేవి త్రేతాయాం జానకి త థా ద్వాపరయాం ద్రౌపది కలౌ శ్రీ వాసవాంబిక......భవిష్య పురాణం

  • @miss.unique1008
    @miss.unique1008 Před rokem +15

    ఇంత గొప్పగా చెప్పేవారెవరండి.
    పురాణాలు బోర్ కొడతాయి అనే వారికి వినిపించండి ఒకసారి వీరి ప్రవచనాన్ని😊..
    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావుని గారి... పాదాభివందనాలు💐🙏🏼.

  • @umamaheswarinidamarty656

    Guruvu gaaru mee samakaaleenulugaa .puttadam maa adrustam sir

  • @bhagyashree5902
    @bhagyashree5902 Před rokem +5

    Gugugariki 🙏🙏🙏🙏🙏

  • @ranisridhar1044
    @ranisridhar1044 Před rokem

    Intha .su..dheerghamuga..mahabharathamunu..vinipinchina..Mee..medho.sakthki....naa..pranamamulu...acharya..namah..sumanjalulu..

  • @dogiparthiramulu4578
    @dogiparthiramulu4578 Před rokem +4

    Jai Giridhari

  • @indoorexercise8771
    @indoorexercise8771 Před 8 měsíci

    Inni granthaalu meeru chadhavadam oka goppa dhaanni vivarinchi maaku cheppadam inka goppa vishayam,mee gnaapaka shakthiki johaarlu🙏🙏🙏

  • @brahmabrahma-nv7nj
    @brahmabrahma-nv7nj Před rokem +1

    Amma 🙏🙏🙏🙏 Dropadi thalli

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 Před 2 lety +7

    Om sri mathra namaha

  • @shankartule5638
    @shankartule5638 Před rokem +1

    Great dropadi amma

  • @nvenkateswarlu9127
    @nvenkateswarlu9127 Před rokem +5

    Jai shree krishna

  • @dandapaani2172
    @dandapaani2172 Před rokem +4

    JaiSri Krishna🙏🙏🙏

  • @nrodgsbsp3909
    @nrodgsbsp3909 Před 5 měsíci

    Super guruvue garu

  • @vijaykumarbn1682
    @vijaykumarbn1682 Před rokem

    Om gurudeva Saraswati putra mee maatallo teeyadanam andari manasuki haayinistundi mariyu maanavalini nidraleputundi meeku maa vandanamulu.....

  • @yellagoudbakkelli4876
    @yellagoudbakkelli4876 Před 9 měsíci

    Mahattaramaina tejovantamaina
    Vikasa samrudhi .
    Endaro heenula kanuvippu. Jai guru 🙏 ji.

  • @mangalakshmi5660
    @mangalakshmi5660 Před 6 měsíci

    Chaganti variki padabi vandanamulu

  • @krishnaprasadgaadi1192

    Chaganti guruvu gariki padabhi vandanamulu

  • @ravigujju1780
    @ravigujju1780 Před 2 lety +7

    She was born to balance life on planet great santhandharm ruling atoms and ruling entire universe and multi universe

  • @rajulunna
    @rajulunna Před 8 měsíci

    Chaganti varu drakshrama sivava maha devudu saw your help to construct their new rudra bhumi ......
    Sir

  • @muralidharrao8815
    @muralidharrao8815 Před 8 měsíci

    APARAsaraswathi putrulu meeku pabhi vandanalu. Kolanupaka MuralidharRao Nalgonda

  • @bhagatrishi5454
    @bhagatrishi5454 Před rokem +4

    Maa ku unna yenno sandehalu tercharu.

  • @pagidipalachandrasekhar2268

    ధన్యవాదాలు ధన్యవాదాలు

  • @pratyushap1712
    @pratyushap1712 Před 5 měsíci

    Guruji gariki namaskarm

  • @ashokkumar-bb5wh
    @ashokkumar-bb5wh Před 2 lety +5

    Super

  • @suvi6024
    @suvi6024 Před rokem +2

    Phone chesanu annagaru god garu me life meru chusukondi naku prapamcham antha annalu doctors ayithe gods naku antha karma e janmalo pattanivvanu na manasu eppudu good thoughts tho nimpukuntanu prathi janma mahadevudu

  • @kusumakumari3447
    @kusumakumari3447 Před rokem +4

    🙏🙏🙏

  • @rammohandabbiru7050
    @rammohandabbiru7050 Před rokem +2

    Ame samanya streekadu oho sakthi swarupini

  • @srinivasaraotammina368
    @srinivasaraotammina368 Před 8 měsíci

    గురువుగారికి పాదాభివందనాలు మీ ప్రవచనములకు మా జన్మ ధన్యమైంది

  • @harithakashetty2068
    @harithakashetty2068 Před 6 měsíci

    Mee padalaki namskaralu

  • @anjaneyaprasadnimmagadda746

    గురువు గారికి వినమ్రత తో ఒక విన్నపము. అయ్యా, దయచేసి, ఇంద్ర సేన, సతి సుమతి కథలు చెప్పకండి. ఆధునిక స్త్రీ అంటే ఈనాటి స్త్రీ యొక్క సమస్యలు అవసరాలకు అనుగుణంగా భారతీయ తాత్విక విషయాలను తెలియచెప్పే ఆధునిక పురాణాలు రచించండి మీ ప్రజ్ఞ పాటవాలతో. ఈ నా కోరిక కు ఆగ్రహించవద్దు.

  • @santhoshmanchinella6088
    @santhoshmanchinella6088 Před rokem +3

    👏

  • @srinukesanapalli2523
    @srinukesanapalli2523 Před rokem +4

    Jaigurudeva

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 Před rokem +4

    Memuchala punyam chasukunnam e prasangam vinataniki🙏🙏🙏

  • @rushimuka
    @rushimuka Před rokem +22

    "అభినవ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వలె మీయొక్క అమోఘమైన ధారణ, ధర్మబద్ధత, వీటికి నిదర్శనంగా "భారతరత్న"పురస్కారానికి మీరు సంపూర్ణ అర్హత పొంది ఉన్నారు"కేంద్ర ప్రభుత్వం వారు నిజమైన ధార్మిక భావాలను ప్రోత్సహించే వారైతే ఇచ్చి తీరాలి, అంతేగాని"రాజకీయ ఉపన్యాసాలు చొప్పించి ఇతిహాసాలను చెప్పేటటువంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు"మరి హిందూ సంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని ఆచరింపజేస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.