koteswara rao pravachanam latest

Sdílet
Vložit
  • čas přidán 10. 03. 2022
  • @Telugu Trending TV

Komentáře • 318

  • @sritejayou
    @sritejayou Před 9 měsíci +23

    ఆనాడు కురుక్షేత్రం లో అర్జునుడు, నేడు తెలుగు వారికి చాగంటి గురువుగారు 🙏. మా అదృష్టం గురువుగారు తెలుగు జాతిలో జన్మించటం. అది కూడా మేము ప్రత్యక్షంగా దర్శించుకునే కాలం లో! మాకు తెలియని మర్మాలు, పురాణ విషయాలు ఎన్నో తమ వలన తెలుసుకున్నాము.

  • @navanethamgoturu3326
    @navanethamgoturu3326 Před rokem +55

    అయ్యా దశావతారాలు అన్నిటినీ వడపోసిన మీరే మాకు ఆది గురువులు నమస్కారం

    • @vamg5254
      @vamg5254 Před 10 měsíci +1

      Maree sutti cheptadu.. arjunudu pote krishnudu potadata, pandavulu andaru potarata..sutti

    • @rakes397
      @rakes397 Před 9 měsíci

      ​@@vamg5254బాబు ఎవరో కానీ 10th ఐనా చదివావా ముందు చదువుకో రాక్షశ జాతి మీది

    • @PrameelanareshMarpaka
      @PrameelanareshMarpaka Před měsícem

      ​@😊 ❤😂vamg5254

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Před rokem +10

    గోవిందా గోవిందా...Thanks a lot andi....ఆ గోవిందుని గురించి లక్ష వీడియోలు చేసినా వింటూనే వుంటాం అండి...వున్న ప్రతి దానికి ఆనందభాష్పాలు జాలువారుతాయి కంటి నుండి....ఏడుకొండల వాడా, వేంకట రమణా గోవిందా గోవిందా,,,ఆపద మొక్కుల వాడా,అనాధరక్షకా గోవిందా గోవింద

  • @Smile-gi3pb
    @Smile-gi3pb Před rokem +296

    ఎన్ని సినిమాలు చూసినా, books చదిన కూడా అర్థం అవ్వకపోయినా "చాగంటి కోటేశ్వరరావు గారు" ప్రవచనాలు కళ్ళుమూసుకుని వింటే చాలు మెత్తం మన కళ్ల ముందే జరుగుతున్నట్టు అగుపించేలా అర్థవంతంగా వివరిస్తారు. మన Generation చేసుకొన్న అదృష్టం వీరు, కృతజ్ఞుిని గురువుగారు 🙏

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Před rokem +80

    ఆ శివుడే ఈ శ్రీ కృష్ణుడు ఈ శ్రీ కృష్ణుడే ఆ పరమ శివుడు ...భగద్గీత మనకు సాక్షి గా నిలిచి చెప్పింది కదా ...జై శ్రీ మన్నారాయణ ...జై శివ నారాయణ

    • @swayamputirupathirayadu6504
      @swayamputirupathirayadu6504 Před rokem +4

      😊😊😊😊😊😊

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 Před rokem +4

      శ్రీ కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూస్తే అందులో అందరి దేవతలు తలకాయలు ధరించి ఉంటాడు కదా అంటే అన్ని నేనే ....అందుకే సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగ చ్చతి ..అని చెబుతారు
      అందుకే శ్రీ కృష్ణా ర్పణం అంటారు పెద్దవాళ్ళు
      సరే ఇప్పుడు అన్ని దేవతలు కు మార్చుకుంటున్నారు అనుకోండి ..ఎలా అయినా అందరూ ఒక్కరే వివిధ రూపాలు అవతారాలు అని తెలుస్తోంది కదా .

    • @Krishnachaitanya1234
      @Krishnachaitanya1234 Před rokem

      ​@@dr.m.muralikrishna4537 nagar new 🆕🆕🆕😅90009😊😊😅😅😅😅9k😅
      😮😅😅😮😊
      .
      .
      .
      .
      .😊

    • @Krishnachaitanya1234
      @Krishnachaitanya1234 Před rokem

      ​@@swayamputirupathirayadu6504 😊

  • @seenappa9526
    @seenappa9526 Před 5 měsíci +9

    ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయే నమః

  • @sivasaigopisetti6739
    @sivasaigopisetti6739 Před rokem +65

    జై అర్జున, జై ధర్మరాజా, జై శ్రీ కృష్ణ.

  • @muralireddy5563
    @muralireddy5563 Před 7 měsíci +13

    James Cameron, రాజమౌళి కలసి సినిమా తీసినా సరే ఇంత అద్భుతంగా వర్ణించలేరు... శ్రీ కృష్ణుని గీత విన్న అర్జుని అర్థమైందో లేదో తెలియదు... కానీ మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్తే అనన్యునికి కూడా అర్థం అవుతుంది... He is The Great and Greatest🎉🎉🎉🎉

  • @katreddeysrinivasarao1303

    ఆర్యా మీ వాక్కు మీ భాష మీ యాశ మీ ప్రాస మీ సంస్కృత పాండిత్యం అసమానం తెలుగు భాష ప్రావీణ్యం అమోగం మీ వర్ణన అమొగం మహాభారతం వ్యాసుడు చెప్పగ తెలుగు భాష ప్రావీణ్యం తో మీరు చెప్పారు ఆమోగం

    • @supernerd8527
      @supernerd8527 Před 11 měsíci +1

      అయ్యా అది అమోఘం.

  • @vijaybattini1332
    @vijaybattini1332 Před rokem +53

    గురువుగారికి చాగంటి కోటేశ్వర గారికి పాద పాదాలకు నా నమస్కారములు

  • @MrPoornakumar
    @MrPoornakumar Před rokem +19

    శ్రీకృష్ణుడి "చక్రం అడ్డంవేయడం" లోని అంతరార్ధం. ఆ రేపటిరోజు (యుద్ధం పదమూడోరోజు) అమావాస్య, పైపెచ్చు అపరాహ్ణమున సంపూర్ణ సూర్యగ్రహణం.
    యుద్ధంలో నిమగ్నమైన మరెవ్వరికి అదిగుర్తులేదుగాని, అన్నివేళలలో అప్రమత్తమయ్యున్న శ్రీకృష్ణుడికదితెలుసు, గుర్తుంది. మరు నాడు పూర్తిగాయుద్ధంలో మునిగున్నవేళ (అంటే గ్రహణముహూర్తాన), తనుచక్రంసూర్యునికడ్డంగా వేస్తున్నట్టు, శ్రీకృష్ణుడు అర్జునుడి కి చెప్పాడు, చేశాడు.
    అంతట అంధకారమలుముకొనగా, అందరు సూర్యాస్తమమైందని అపోహచెందివుండగా, సింధురాజు జయద్రధుడు తనుదాక్కున్న చోటు నుండి, ఆనందంతో (ఇక ప్రాయోపవేశంచేసి అర్జునుడు మరణిస్తాడని) పైకిలేచాడు. వెంటనే శ్రీకృష్ణుడు తనవేలుతో చూపగా, అర్జునుడతన్ని బాణమేసి వధించాడు.
    కురుక్షేత్రం మీదుగా, సూర్యగ్రహణం నీడపయనించిన సమయంతో, మహాభారత యుద్ధం తారీఖు(తిథి-అమావాస్య, వార, నక్షత్రాలు, మాసం, సంవత్సరం) కనుక్కోవచ్చు. అది మనమనుసరిస్తున్న "సాధారణయుగం" (common era), క్రీస్తుపూర్వం 3067 సంవత్సరం గా (ప్లానెటేరియం సాఫ్ట్-వేర్ ఆధారంగా బి.ఎన్. నరహరి ఆచారి, మెంఫిస్ యూనివర్సిటీ, టెన్నెస్సీ, అమెరికా సంయుక్తరాష్ట్రాలు) నిర్ధారించారు. ఆరోజు జ్యేష్ట నక్షత్రం (మార్గశిరమాసం కావచ్చు), షడశీతి. మిగతా జ్యోతిషాంశాలు కూడా సరిపోయినై. ఋతువులు కాలక్రమేణా క్యాలండరు లో వెనక్కి - 70.5584 (70 యేళ్ళ 204 రోజులు) సంవత్సరాలకొక రోజుగా, జరుగుతాయి.

    • @ApenforJEE-NEET
      @ApenforJEE-NEET Před rokem +1

      మహాభారతం చదవండి.. యుద్ధం start అయింది అమావాస్య రోజు...so సైందవ వధ రోజు సూర్య గ్రహణం ఏర్పడే ఛాన్స్ లేదు..

    • @ApenforJEE-NEET
      @ApenforJEE-NEET Před rokem +1

      నేటి calculations... May not gives us exact day..

    • @MrPoornakumar
      @MrPoornakumar Před rokem +1

      @@ApenforJEE-NEET
      నేను చదివాను (మహాభారతంగురించి తెలుసుకోని తెలుగువాడుండడు). ఇదే (ఈ విషయమే) నేను contest చేస్తున్నాను. చంద్ర కళలు, ఋతువులు, మాసాలు వేలాది యేళ్లపై మార్పు చెందుతై. 71 రోజులకొకరోజు చొప్పున, ఋతువులు (క్యాలెండరు లో) ముందుకి నడుస్తాయి.

    • @MrPoornakumar
      @MrPoornakumar Před rokem +1

      @@ApenforJEE-NEET
      మహాభారతాన్నివదిలితే, ఆధునిక విజ్ఞానంలో ప్రతిగ్రహగతి (సూర్య చంద్రులు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని మనిషికంటితో - టెలిస్కోప్ అవసరంలేక - చూడగలిగినవి), ప్రస్ఫుటంగా గుర్తించొచ్చు. అప్పటితరాలకిది ఉపలబ్ధంలోలేదు.
      నేనుచెప్పేది అంతిమనిర్ణయంకాదు (నాకూ తెలుసు). కాని, వీటిపై విస్తృతంగా research అవసరమౌతుంది. అందుకు సాధనసంపత్తు లు మనమేసృష్టించాలి. అప్పటివరకు అంతిమ నిర్ణయముండదు.
      వీటన్నిటికంటేముందు, ప్రతిభారతీయుడికి ఈప్రాచీనగ్రంధాలు అందుబాటులో వుండాలి . అంటే అందరికి సంసృతంలో కనీసప్రవేశం అత్యవసరం, అవగాహనవుండాలి, అర్ధంచేసు కోగలగాలి. ప్రస్తుతమది మనచేతుల్లోలేదు. ఆ రోజుకోసం వేచిచూద్దాం.

    • @RachelJhags
      @RachelJhags Před 4 měsíci

      🎉

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 Před rokem +9

    Jai Shri Krishna 🙏🙏🙏

  • @chaitanyapavan
    @chaitanyapavan Před 11 měsíci +19

    Proud of Telugu jati, god gifted for all Telugu people chaganti koteshwar Garu

  • @garinesatish746
    @garinesatish746 Před 9 měsíci +3

    గురువు గారు మీ ప్రవచనాలు వింటే మన అనుభూతిని వివరింపలేము మీకు ధన్యవాదాలు

  • @ramumaster
    @ramumaster Před rokem +11

    అద్బుతం గురువు గారు

  • @sathishkumare8850
    @sathishkumare8850 Před rokem +20

    గురువు గారు చెప్పిన విధానం, అందులో భావం, అర్థం తాత్పర్యం 👏👏👏👏👏
    దేవుడి పై నమ్మకం లేని వారు కూడా వింటారు 🙏

  • @kirakkalyan.394
    @kirakkalyan.394 Před rokem +28

    💐 శ్రీశ్రీశ్రీ గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారి పాద పద్మములకు నమస్కారములు. 💐

  • @sureshk5786
    @sureshk5786 Před rokem +11

    మీరు చెప్పిన విధానం అందరికీ అర్థమయ్యేలా చెప్పారు

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 Před rokem +7

    Jai Sri Krishna
    Sri Gurubho nama🙏🙏🙏🌹🌹

  • @pittaganesh3942
    @pittaganesh3942 Před rokem +65

    అయ్యా మీరు మాకు ఒక జ్ఞాని నీ కాదు ఒక అవధాని నీ కాదు ,మీరు మాకు ఒక మార్గదర్శి ,చరిత్రను చెప్పిన గురువు ,

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt Před 2 lety +41

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
    జై అర్జున ❤💪

  • @humanbeing3636
    @humanbeing3636 Před rokem +7

    ఓం నమఃశివాయ ఓం నమో శ్రీమాత్రేనమః ఓం నమో నారాయణాయ ఓం నమో గురుబ్యోనమః ఓం నమో విష్ణు రూపాయ నమశ్శివాయ ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణస్వామి నేనమః ఓం నమో గంగాదేవియైనమఃఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ

  • @abhiram62
    @abhiram62 Před rokem +5

    Entha Bagaa vivarincharu Guruvu Garu 🙏

  • @kavetimurali6908
    @kavetimurali6908 Před rokem +24

    గురువు గారు మీకు ముందు గా నమస్కారాలు ఎంత అద్భుతం గా చెప్పారు గురువు గారు

  • @RajeshKumar-st1qs
    @RajeshKumar-st1qs Před rokem +11

    Nenu chala sarlu vinna guruvu garu....vuntey goosebumps vastunai❤

  • @chennadiprakashrao8261
    @chennadiprakashrao8261 Před rokem +7

    ❤❤Jai Sri Krishna Hari Hara MahaDeva❤❤Jai Sri Krishna ❤❤

  • @subramanyampuram247
    @subramanyampuram247 Před rokem +9

    జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ 🙏(30.03.2023)

  • @sripadakumar6515
    @sripadakumar6515 Před rokem +4

    Vinte bharatham vinalI thinte garelu thinali kaani manam vinte koteswararao gari pravachanale vinalI guruvu garipadamuluku namaskaram

  • @moneshchary9460
    @moneshchary9460 Před 5 měsíci +2

    ఓం శ్రీ గురుబ్యో నమః..

  • @rangaraotandra5992
    @rangaraotandra5992 Před rokem +5

    Jai Sri SithaRam

  • @bt2gr8k72
    @bt2gr8k72 Před rokem +8

    I've no words... none.. om namo bhagwate vasudevaya. Om Namah Shivayah.

  • @venkateshinakollu9681
    @venkateshinakollu9681 Před rokem +7

    అసలు ఎంతటి వైభోగం మన భాషకి 😊 ఇలాంటి భాషను విస్మరిస్తున్నారు మన స్కూల్స్ లోనూ సబ్జెక్ట్స్ లోనూ. ఇక్కడ కామెంట్స్ చూస్తున్న వాళ్లకు ఒక విషయం. ఒక స్త్రీ అవధానిని ఉన్నారు ఈ మధ్య ఆమె బులుసు అపర్ణ గారు. మీకు ఆమె వీడియోస్ చూస్తే ఇప్పుడు నండూరి గారు చెప్పింది మొత్తం చూడొచ్చు వినొచ్చు.

  • @gvr1981
    @gvr1981 Před rokem +15

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

  • @vijaybattini1332
    @vijaybattini1332 Před rokem +23

    జై శ్రీకృష్ణార్జునులు❤

  • @itsmelishaan
    @itsmelishaan Před rokem +4

    Om namah shivaya... 🙏

  • @arjunsomisettyarjunsomiset1553

    Omnamahsivaya

  • @pavankumar-eq3qv
    @pavankumar-eq3qv Před 6 měsíci +1

    Chaganti gari ki na padhabivandalu🙏🙏🙏

  • @gurraladharmaraju1375
    @gurraladharmaraju1375 Před rokem +3

    అద్భుతం సార్ మీరు కూడా మ ద్రుష్టిలో కలియుగ కృష్ణులే కదా సార్

  • @reddy28reddy97
    @reddy28reddy97 Před 2 měsíci

    గురువు గారు మీ ప్రవచనాలు వింటుంటే కల్లవెంబట నీళ్లు వస్తున్నాయి నా ఈ జీవితం ధన్యం అయ్యింది గురువు గారు హిందువుగా పుట్టినందుకు గర్వపుతున్నా🙏🙏🙏

  • @starprincess9077
    @starprincess9077 Před 11 měsíci +6

    Where from you got this much knowledge sir? It is humanly impossible in a single Birth. You are great. You are a gift to us.

    • @chaitanyapavan
      @chaitanyapavan Před 11 měsíci

      Yes you said correctly, he is god gifted for all Telugu people in this world.

    • @user-wo7cr5zf5o
      @user-wo7cr5zf5o Před 10 měsíci

      😮😊😅😅😅😅😮o😅😮
      😊

    • @user-wo7cr5zf5o
      @user-wo7cr5zf5o Před 10 měsíci

      😮😊😅😅😅😅😮o😅😮
      😊

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 Před rokem +1

    Padabhivandanam GURUJI

  • @arikatlanarayanamma5215
    @arikatlanarayanamma5215 Před rokem +4

    గురువు గారు మీకు padabhi వందనాలు

  • @ankireddy835
    @ankireddy835 Před 4 měsíci

    Jai shri krishna❤❤

  • @manikantaannadevara3172
    @manikantaannadevara3172 Před 9 měsíci +1

    గురువుగారు మీ ప్రవచనలు వింటే చాలా ధర్యం గా ఉంటుంది 🙏🙏

  • @ravitejayadav9877
    @ravitejayadav9877 Před rokem +3

    జై శ్రీ కృష్ణ

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 Před rokem +5

    గురువుగారి పాద పద్మములకు నమస్కారములు

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Před rokem +2

    🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏krishnam vandhe jagath guruvu 🙏🙏🙏🙏🙏🙏

  • @geethanjalid6264
    @geethanjalid6264 Před rokem +2

    Blessed guruvu garu🙏

  • @kailass1943
    @kailass1943 Před rokem +3

    ధన్యవాదములు గురువు గారు

  • @devojisaibaba9961
    @devojisaibaba9961 Před rokem +1

    Chala baga ardhamayyetattu chepparu

  • @suribhudevi2944
    @suribhudevi2944 Před rokem +2

    🙏జై శ్రీ రామ్ 🙏హరేకృష్ణ హరే రామ్ 🙏

  • @harishkumar6400
    @harishkumar6400 Před 8 měsíci +1

    Prathigna cheste aaamada dooramlo unna shatruvu bhayapadi chavali 🤟

  • @ramakrishnagogineni5924
    @ramakrishnagogineni5924 Před rokem +3

    🙏🙏❤️❤️🌼🌼

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Před rokem +2

    జయ జయ శ్రీ కృష్ణ ...జయ జయ శివ

  • @englishwizardnambiraj7981

    Great Guruvugaru. Your explanation about Mahabharatham is marvellous.

  • @praveend7566
    @praveend7566 Před měsícem

    గురువు గారికి 🙏🏼🙏🏼.

  • @anjannavatkapuram2079
    @anjannavatkapuram2079 Před rokem +1

    Sri krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna 🙏 🙏🙏

  • @seshagirichandaluri4584
    @seshagirichandaluri4584 Před rokem +1

    వీరాభిమన్యు...

  • @Bhawvani45
    @Bhawvani45 Před rokem +1

    🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 Před 9 měsíci +1

    ఒక్క క్షణం skip చేయకుండా విన్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🇮🇳🇮🇳

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 Před rokem +2

    🙏🙏🙏

  • @srikanthsrikanth4905
    @srikanthsrikanth4905 Před rokem +2

    జై కృష్ణ 🚩🚩🚩🚩🚩🕉️🕉️

  • @YouArr-zr8qo
    @YouArr-zr8qo Před 3 měsíci

    Jai amma🙇‍♂️🙏

  • @harikishore6950
    @harikishore6950 Před rokem +1

    Jai sri krishna....

  • @suridev3256
    @suridev3256 Před rokem +1

    Guruvu garu meku padabivandanamulu

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Před rokem +1

    Srikrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YouArr-zr8qo
    @YouArr-zr8qo Před 3 měsíci

    Jai amma maatha🙇‍♂️🙏

  • @ashokrajutuniki2481
    @ashokrajutuniki2481 Před rokem +3

    దైవాంశ సంభూతులు శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావు గారు....ధన్యులు

  • @villagefirebrandyogitha
    @villagefirebrandyogitha Před rokem +2

    Ee samajam kosam mee lantivallu dharmam gurinchi cheputhu undali

  • @LasyaN.2019
    @LasyaN.2019 Před 4 měsíci

    jai sri krishna maha prabho. nee lilalu adbutham🙏

  • @chennadiprakashrao8261
    @chennadiprakashrao8261 Před rokem +1

    Jai Sri Krishna ❤❤

  • @chiruvellaraja6958
    @chiruvellaraja6958 Před rokem +1

    Guruvu gariki padabhivandanalu

  • @ArunMahadev1993
    @ArunMahadev1993 Před rokem +7

    Arjuna is my god

  • @rpg202020
    @rpg202020 Před rokem +14

    నమస్కారం గురువు గారూ, మీ ప్రవచనం నాకు చాలా నచ్చింది, ఇది విని సంతోషించాను. ధన్యవాదాలు 🙏🙏 పాదాభివందనం 🙏🙏

  • @radhakrishna2596
    @radhakrishna2596 Před rokem +26

    గురువు గారి ప్రవచనం తో శరీరం పులకరించిపోయింది.🙏🙏🙏🙏

  • @AshokKumarReddyNandyala

    The way of explanation is really marvelous guruvu garu🙏 Youth are really getting inspired by knowing the facts in our history 🤩

  • @sivakrishnakotikalapudi2771

    జై హరే కృష్ణ

  • @Satishkumar-kd4bq
    @Satishkumar-kd4bq Před rokem +1

    Very good information thank you sir

  • @ragipindiamarnathreddy403

    Jai sri krishna jai dharmarajaa

  • @Tgaesports999
    @Tgaesports999 Před 4 měsíci

    Namo Krishna 🙏 namo shankara🙏namo narayana 🙏 namo Sri sitha rama🙏🙏🚩🚩.

  • @nalajanajaganadharao3109

    Guruvu speech very Super . Guruvu gariki padhabivandhanalu

  • @ramakrishnag2153
    @ramakrishnag2153 Před rokem +1

    NamoBhagavathe Namah🙏

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 Před rokem

    Mee Pravachanaalu Chalaa Spastamghaa vuntayi...Namaskaram Chagantigaru...

  • @arjunsomisettyarjunsomiset1553

    Great, inspiration

  • @cvnyadavfarmsagriculture8452

    Jai sree krisna, Jai Arjuna.

  • @kaythamlachaiah6202
    @kaythamlachaiah6202 Před 11 měsíci

    Guruva gariki namskaram

  • @ramanakumari8111
    @ramanakumari8111 Před 9 měsíci

    Excellent vivarana super

  • @vijaybattini1332
    @vijaybattini1332 Před rokem +6

    ❤️రాధాకృష్ణ❤️🌹

  • @kasivishnu5346
    @kasivishnu5346 Před 7 měsíci

    Namaste guruvu garu namaste namaste,👌👌

  • @tejapotta4391
    @tejapotta4391 Před 5 měsíci

    Jai shree krishna

  • @srinivasbablu1404
    @srinivasbablu1404 Před 7 měsíci

    Chaganti gaaru♥️♥️♥️

  • @krishnagummalla2057
    @krishnagummalla2057 Před 4 měsíci

    అర్ధం వర్ణన కీ ధన్యవాదములు 🌹🙏🌹

  • @chandrasekhar5029
    @chandrasekhar5029 Před 8 měsíci

    Namaste guruvu garu super

  • @srikanthaluru5956
    @srikanthaluru5956 Před 10 měsíci

    Namah Shivaya. ..Namo Narayana !

  • @Raja-307
    @Raja-307 Před 9 měsíci

    Chala happy ga undi

  • @cvccvc8829
    @cvccvc8829 Před rokem +2

    GURUVU.GARU.CHALAMANCHI.GHATTAM

  • @venkatramana4872
    @venkatramana4872 Před rokem

    Jai srikrishna

  • @sudhakarreddykalamkuntla1511

    Sir i need chaganti koteswar rao gari Mahabharata pravachanam from vudyogaparvam onwards, will any one help me to provide that.

  • @rammohandabbiru7050
    @rammohandabbiru7050 Před rokem

    Koteswararao garu meeku meresati. Nizanga meeru aah saraswati putrule

  • @SuryaNaryana-cp5zg
    @SuryaNaryana-cp5zg Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏