Doctor తో Doctor ముఖాముఖి కార్యక్రమం, Dr.D.Sree Bhushan Raju, Professor & Head, Dept of Nephrology

Sdílet
Vložit
  • čas přidán 27. 03. 2022
  • మన రామానుజ యూట్యూబ్ ఛానెల్ లో స్ట్రీమింగ్ అయిన డా. బాలాంబ గారి ఇంటర్వ్యూ కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా వుంది...
    వైద్య, ఆరోగ్య సంబంధ కేటగిరిలో రెండవ కార్యక్రమంగా ఈ సారి NIMS పంజాగుట్టలో, నెఫ్రాలజీ( కిడ్నీ) విభాగం ప్రొఫెసర్ మరియు హెడ్‌గా ఉన్న ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారితో ఇంటర్వ్యూకు రూపకల్పన చేస్తున్నాం...
    కిడ్నీ సంబంధిత సమస్యలు అనగానే విపరీతమైన భయ సందేహాలు పొడసూపే పరిస్థితి వుంది ఇప్పడు.
    ఒకసారి ఈ సమస్య బారిన పడితే పరిష్కార మార్గమే లేదన్న అపోహ ప్రజల్లో బలంగా వుంది..అసలు కిడ్నీ సమస్యలకు కారణాలేమిటి? అవి ఇప్పటి అస్తవ్యస్తమైన లైఫ్ స్టైల్ తో ఎలా, ఎంతవరకు ముడివడి వున్నాయి?ఉద్యోగాల్లో, నిత్యజీవితంలో స్ట్రెస్ కిడ్నీ సమస్యలకు ఎంతవరకు కారణమవుతోంది?
    చిన్న వయసులోనే బిపి, షుగర్ బారిన పడే కేసులు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నందున- వీటితో కిడ్నీ సమస్యలకు వున్న సంబంధమేంటి?
    కిడ్నీల రక్షణ కోసం ప్రస్తుత తరం దినచర్యలో, డైట్ లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకంవాలి?
    ఇలాంటి అనేక సందేహాలను డా.శ్రీ భూషణ్ రాజు గారు తీరుస్తారు...
    మరో విశేషమేమంటే- మన సారథి డాక్టర్ ధనుంజయగారు ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహిస్తారు... వారు కూడా ప్రసిద్ధ డాక్టర్ అయినందున కిడ్నీలకు సంబంధించి పరిపూర్ణమైన అవగాహనతో కూడిన విలువైన సమాచారం మనకు అందనున్నది...
    ఈ కార్యక్రమానికి మీ అందరి సానుకూల స్పందనను ఆశిస్తున్నాను...
    #Drbalamba#Drdhanunjaya#drsreebhushan#godaataayau#adityasirish#durgabhavani#8328054525#9849555115#ranganathaswamy#

Komentáře • 10

  • @tirupathireddykadukuntla5307

    Dr Sreebhushan garu is one of the best Nephrologist in Hyderabad, I have been a patient on his advise and treatment for the past 16 years. Very good interview and advises Sir 🙏

  • @kondapakasrinivasacharyulu6977

    జై శ్రీమన్నారాయణ, చక్కటి కార్యక్రమంలో ఇద్దరు వైద్యులు

  • @sandhyanemilikonda7286
    @sandhyanemilikonda7286 Před 2 lety +1

    Doctor గారిని డాక్టర్ గారు ఇంటర్వ్యూ చేయటం important విషయం మీద కిడ్నీ పనితీరు మీద అనేక విజయాలు తెలిపారు.ధన్యవాదాలు Dhanujaya గారు

  • @vadranammarkandeyulu6071
    @vadranammarkandeyulu6071 Před 2 lety +1

    Very Simple and informative Sir... More Health topics to be covered towards goal of Disease free world 🪴🤝🪴

  • @madhavi341
    @madhavi341 Před rokem

    🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @kumaryadav7965
    @kumaryadav7965 Před 2 lety

    Wonderful doctor 🙏🏻🙏🏻🙏🏻

  • @kotalakshmi5463
    @kotalakshmi5463 Před 2 lety

    Nice🙏💐

  • @andalusandugu6819
    @andalusandugu6819 Před 2 lety +1

    🙏🙏

  • @ramakrishnavarma2534
    @ramakrishnavarma2534 Před 2 lety

    Sir artificial kidney eppudu vasthadi ..