ఈ నిధి ఇప్పటికీ Trichy దగ్గర కావేరీ నది మధ్యలో ఉంది | Life of Sri Yamunacharya | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • There is an island where there is indispensable treasure. A huge serpent is protecting it...Where is it?
    This is the key for this story of Yamunacharya
    Q) తూతువళై కీరై (అలర్క పత్రం) ని తెలుగులో ఏమంటారు? అది ఎక్కడ దొరుకుతుంది
    A) దాన్ని తెలుగులో "ముండ్లముస్తె కూర" అంటారని ఒక రైతన్న నండూరి గారితో చెప్పాడు. నండూరి గారు ఎప్పుడూ ఆ ఆకు ఎలా ఉంటుందో చూడలేదు .
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 715

  • @meena6873
    @meena6873 Před 2 lety +31

    Guruvugaru namaskaram andi, meeru chesina videos chusi acharinchi manchi phalithalani bhavishyathunni pondhina vallallo nenu okarini 🙏 . Swami 2022 new year vosthondhi eppativaru meeru cheppina pojalu chesi ma samsaralani kapadukunnam 2020,2021 lo enno prakruthi vaiparithyalu chusam kanuka sookshmam lo moksham laga desam kosam, rastram kosam january 1st ki emanna pooja cheppandi. Week lo okka roju lekapothe 10 days ki okka roju anna e prakruthi vayiparityalu ekkuva nadtam kalaga kunda emanna pooja vunte cheppandi andharam chesukuntam. 🙏🙏 vidhini evvaru thapinchaleru kani mana prayatnam manam chesthe baguntundhi kadhandi. 🙏🙏🙏

    • @hithendram8882
      @hithendram8882 Před 2 lety +1

      Hi srinivas garu
      Could you please furnish details on "Mrityunjaya homam" in bangalore..

  • @sreekanthroyal5731
    @sreekanthroyal5731 Před 2 lety +63

    నండూరి గారు శ్రీ మత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి ఒక వీడియో చేయండి 🙏

  • @samyukthagatla
    @samyukthagatla Před 2 lety +52

    అరుణాచల మహత్యం.. కాలభైరవాష్టకం గురించి మీ అమృతమయమైన వాక్కు ద్వారా వినాలి అని కోరిక గురువుగారు.. 🙏🙏🙏 దయచేసి నా ఈ కోరిక మన్నించ prardhana... 🙏🙏🙏

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 Před 2 lety +35

    స్వామి సుబ్రహ్మణ్య చరిత్ర చెప్పగలరు అన్ని నా మనవి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీరు చెప్తారు అన్ని

  • @akulasudarsan3567
    @akulasudarsan3567 Před 2 lety +59

    యామునాచార్యుల వారికి దొరికిన అద్భుత నిధి శ్రీరంగనాథుడు మాకు దొరికిన అద్భుత నిధి మీరు. మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని మా అభిలాష

  • @kittukittu7055
    @kittukittu7055 Před 2 lety +122

    శ్రీ గురుభ్యో నమః,గురు గారు మీరు మాకు దొరికిన అపూర్వ గ్యాననిధి మీ వల్ల ముందు తరాలు మారితే అంతకంటే అదృష్టం ఇంకోటి వుండదు. మత మార్పులు వితండవాదం అన్ని సమసిపోవాలి.మన హైందవ సంప్రదాయం వర్ధిల్లాలి🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్,శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Před 2 lety +77

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @padmaa9943
      @padmaa9943 Před 2 lety +5

      జై శ్రీ రామ్, జై జై శ్రీరామ్, జై జై జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @SaiKumar-rf5hq
    @SaiKumar-rf5hq Před 2 lety +105

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
    గురువు గారు మీలాంటి వాళ్లు మా కాలము లో ఉండటం మా అదృష్టం

  • @bhavanarishi8080
    @bhavanarishi8080 Před 2 lety +74

    For those who are interested in the poem at 12:05
    స్ఫటల మణుల్ గ్రాల శాంతమై శ్వేతమై
    నట్టి త్రాచొక్కటి చుట్టియుండు
    రక్షోగృహీతమన్ ప్రథ తొల్లి గల దది
    పొలయ దందేడాఱు నెలలు గాని
    యేపాటి బలియైన జేపడు బ్రాణిహిం
    సాది పూజనముల కాసపడదు
    తన వెలుంగొగి నిరంజనదృష్టికినె లక్ష్య
    మై యుండు నయ్యు నింతంత గాదు
    రత్నమొక్కటి పై నపూర్వంబు మెఱయు
    గలదు పద్మంబు శంఖంబు, పలుకు లేటి
    కక్షయ మనంత మాద్య మేకాంతమందు
    భూప! నీకొక్కనికె కాక చూపరాదు

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg Před 2 lety +76

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻

    • @upcomingteluguserialsrevie9274
      @upcomingteluguserialsrevie9274 Před 2 lety +1

      Chepani please 🙏

    • @bhasaracharythummanapelly8133
      @bhasaracharythummanapelly8133 Před 2 lety

      గురువు గారు మీకు పాదాభివందనం నాకు ఒక సందేశం? మా గ్రామంలో ఓకే వంశంలో దాదాపు 40 కుటుంబంలు ఉన్నవి ఈ కుటుంబంలో చనిపోయిన మేము అందరం ముటు ఎన్ని రోజులు ఉండాలి నలుగు తారల కుటుంబం దీని గురించి తప్పకుండా తెలుపగలరు గరువుగారు🙏🙏🙏

  • @ksk4me
    @ksk4me Před 2 lety +9

    మన చరిత్ర పుటలను తవ్వి మాకు జ్ఞాన బండగారాన్ని అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు.... 🙏🙏..
    లుప్తమైపోతున్నాయి అని విన్నప్పుడల్లా ఎదో గుండెలని పిండేసే బాధ... ఈ పాషండ మతాలు తాకిడి నుండి తర్వాతి తరాలు కూడా రక్షించబడాలి. హరే కృష్ణ 🙏🙏

  • @karankk748
    @karankk748 Před 2 lety +17

    Roju Office nundi vachi Chala stress lo unnapudu Mee videos chustunanu sir Chala relax avutuna thank you 😊

  • @prettyworld9976
    @prettyworld9976 Před 2 lety +89

    My unborn baby is already listening to your videos everyday... Guru Garu Thank you for your great contribution to this mankind

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 2 lety +131

      చాలా సంతోషం
      ఒక కృష్ణదేవరాయలో, ఒక రుద్రమదేవో పుట్టాలి!

    • @prettyworld9976
      @prettyworld9976 Před 2 lety +1

      Thank you for your blessings Gurugale🙏🙏🙏

    • @manasasr4980
      @manasasr4980 Před 2 lety +1

      @@NanduriSrinivasSpiritualTalks I need to talk with u plz reply for my msg from past 5 years am trying for pregnancy can u suggest any pooja r any thing for getting baby

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 Před 2 lety +1

      @@NanduriSrinivasSpiritualTalks guruvugaarandi namaskaaram andi🙏
      Margasiramaasam kanakamahalakshmi ammavaari gurinchi vivarinchandi 🙏🙏🙏 please guruvugaarandi 🙏🙏🙏🙏🙏🙏

    • @Anithasri143
      @Anithasri143 Před 2 lety +2

      @@NanduriSrinivasSpiritualTalks నమస్తే గురువు గారు ఈ మధ్య మహిళలు ఉపయోగించే కమ్మల నుంచి జడ కి పెట్టుకునే ప్రతి దంట్లో, మరి ముఖ్యంగా గాజులు, మెడలో హారాలు, వడ్డాణం అన్ని వస్తువుల్లో లక్ష్మి దేవి ప్రతిమలు ఉంటున్నాయి. అవి అలా వినియోగించే వారిని చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది.
      జగత్తుకు అమ్మ ప్రతిమ ను జడలో ధరించడమా.. దీనిపై మీ సమాధానం చెప్పండి

  • @nagk9926
    @nagk9926 Před 2 lety +18

    ఓం శ్రీ గురుభ్యోనమః...
    గురువు గారు పెళ్లి మంత్రాలకు వివరణతో కచ్చితంగా ఒక వీడియో చేయండి.

  • @vasireddygirijasairagavaku4575

    Sir I am a college student see all ur videos there so inspiring me in my Devotional way thank you a lot sir 🙏😊

  • @-sagarnaik
    @-sagarnaik Před 2 lety +49

    గురు గారు ..... పెళ్లి మాత్రల మీద వీడియో కటిచింతంగా చేయవలసిందిగ అర్థిస్తున్నాం .... 🙂🙏🙏🙏

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 Před 2 lety +5

      " పెళ్ళి మంత్రాల మీద "

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 Před 2 lety +10

      అలాగే పెళ్ళి లో పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు బ్యుటీషియన్స్ తో మేకప్ లు ఎంతవరకు చేయించుకోవచ్చు? అత్యంత ఖరీదైన వస్త్రములు అవసరమా? వీడియో ల ప్రాధాన్యత తో, అసలైన
      పవిత్రత, ఆచారాలను ఎలా వదిలేస్తున్నారు?
      ఇవన్నీ వివరించండి గురువు గారు. 🙏

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 Před 2 lety +87

    శ్రీ విష్ణు రూపాయ నమశివాయ 🙏🙏🙏🙏

  • @harsagunna2176
    @harsagunna2176 Před 2 lety +22

    మహాప్రభో ఈ విషయం పరాశక్తి మహిమలు సినిమా లో చూసాను మీ దయ వల్ల ఈరోజు మళ్ళీ విన్నాను

  • @sriram4461
    @sriram4461 Před 2 lety +9

    గురువు గారు
    1. పెళ్లి మంత్రాలు ఏంటి?
    వాటి అర్థాలు ఏంటి?
    శాస్త్రం ప్రకారం పెళ్లి ఎలా చేసుకోవాలి?
    వరుస క్రమంలో వివరించగలరు.
    జై శ్రీ రామ్

  • @bhargavgundawar2729
    @bhargavgundawar2729 Před 2 lety +10

    పరాశక్తి మహిమలు సినిమాలో ఈ సీన్ చూసాను, కాని ఈ సినిమాలో వృద్ద గురువు బాధపడుతుంటే దేవి కరుణించి కుమారస్వామి కి ఆజ్ఞపిస్తే స్వామి బాలుకుడి రూపంలో వచ్చి పండితున్నీ ఓడిస్తాడు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 7 měsíci +2

    గురువుగారికి సాష్టాంగ నమస్కారం తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @KpRS1905
    @KpRS1905 Před 2 lety +15

    🙏నమస్కారం గురువు గారు
    చాలా మంచి ఉపయోగకరమైన సమాచారం అందించారు ధన్యవాదములు 🙏

  • @sunithaakula4818
    @sunithaakula4818 Před 2 lety +26

    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ🙏🙏🙏🙏 శతకోటి వందనాలు గురువుగారు

  • @raajrocks9211
    @raajrocks9211 Před 2 lety +1

    ఎంత మానసిక ఆందోళనలో ఉన్న మీ వీడియో చూడగానే మనసు ప్రశాంత పడుతుంది..తెలియని ఉత్తేజం వస్తుంది మనసుకు....అన్నమయ్య చరిత్ర మీ మాటల్లో వినాలని ఉంది గురువు గారు..దయ ఉంచి ఒక్క వీడియో ఆయన గురించి చేయండి

  • @yaminisetty1919
    @yaminisetty1919 Před 2 lety +1

    Guruvu gari ki namaste, arunachalam gurinchi, giri pradashina ki niyamalu chepparu..

  • @rukminitanuja2866
    @rukminitanuja2866 Před 2 lety +3

    Sri Adi Shenkaracharya guruvu gari gurinchi video cheyandi sir 🙏🙏🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 Před 2 lety +10

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @rannadhirp800
    @rannadhirp800 Před 2 lety +1

    గురువు గారు చాలా గొప్ప వీడియోలు చేస్తున్నారు, ఇంకా చేయండి

  • @Prathyusha-rk2rl
    @Prathyusha-rk2rl Před 2 lety +9

    Sir Dhurga Devi gurinchi videos cheyandi Sir please. If possible 40 days upasana gurinchi cheppandi 🙏 thank you

  • @NallajathiSanjeev
    @NallajathiSanjeev Před 2 lety +6

    ఈ ప్రపంచంలో ఉన్న జనాలు ఇలాంటి పూర్వీకుల చరిత్రలు విని అందరూ మంచిగా మరి దేవుళ్ల భక్తులుగా ఉంటే చాలా చాలా చాలా బాగుంటుంది ఈ ప్రపంచం కదా గురువు గారు మీరు చాలా చాలా చాలా బాగా చెప్పారు మీకు ముక్కోటి వందనాలు 🙏. .. ...

  • @rajendra66666666666
    @rajendra66666666666 Před 2 lety +1

    ఓమ్ నమో వెంకటేశ్వర నమః.
    స్వామీ మీ ద్వారా కణ్వ మహర్షి చరిత్రను తెల్పి మమ్మల్ని పునీతులని చేయగలరని ప్రార్థన

  • @pvsridevi3407
    @pvsridevi3407 Před 2 lety +1

    చాలా మంచి విషయాలు అద్భుతంగా వివరిస్థున్న గురుతుల్యులకు పాదాభివందనమ్ 🙏🙏🙏🙏🙏

  • @Ramapurnachandra
    @Ramapurnachandra Před 2 lety +2

    ధన్యవాదములు గురువుగారు చక్కటి వివరణ 🌹👌

  • @tejaswinimettelu4760
    @tejaswinimettelu4760 Před 2 lety +4

    Sir Dhattha jayanthi ki 7 Rojula Mundhu GURU CHARITRA Parayanam Modhalu pettanu meeru cheppinattu gane 2 va Roje Naku Dhattha padhuka Dharshanam Ayyindhi.memu undedhi poona lo .ekkadekkado Tippi pallakini ALANDHI KSHETRANIKI Cherustharu.kaani vichitram innelluga lenidhi SRI DHATTHUNI PADHUKALA PALLAKI Ma inti mundhu niche vellindhi. PADHUKALANU Dharshinchi manasulo Appatikappude meeku NAMASKARINCHUKUNNAU.Thanku you Guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @srinupgangammatallininnuye996

    గురుగారు మీరు ఎంతో పుణ్యాత్ములు. మీకు అనంతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. జై శ్రీరామ

  • @koppalkumar
    @koppalkumar Před 2 lety +2

    By gods grace , i could act in this drama first part 30 yrs ago in chinmaya mission school. Maa Telugu teacher alivelamma gariki dhanyavaadaalu.

  • @deekshascreations7664
    @deekshascreations7664 Před 2 lety

    Guruvuraru ,meru Chala chakkaga clear ga cheputhunnaru .

  • @bhavanisunder526
    @bhavanisunder526 Před rokem

    Dhanyosmi Dhanyosmi Dhanyosmi.....
    Alwaru charitra andinche meeku anekaneka dasohamulu....
    Chala adbhutamuga ...kallakkattinatlu cheptu tarimpachesthunnaru.....
    Was in search to understand them from 2 years nearly but getting good clarity with your explanation andi .....

  • @appajosyulaharitha5697
    @appajosyulaharitha5697 Před 2 lety +38

    Intlo gold pogutukuna vallaki adyna pariharam karthyaveryarjuna mantram dani effect gurinchi cheppagalaru🙏

    • @neverbeforeeverafter4825
      @neverbeforeeverafter4825 Před 2 lety

      With my experience I can say that every time when we lost any thing if we chant and pray karthaveeryarjuna swamy ,next time when we will be loosing any thing karthaveeryarjuna swamy takes care of it and temporarily hides that thing so that we cry for it so that our karma vanishes and when we pray karthaveeeryarjuna as usual, he will make it appear.

    • @user-lt9fl8xf8j
      @user-lt9fl8xf8j Před 2 lety

      Naku aa mantram pani cheyyaledhu.

    • @abhiramd9728
      @abhiramd9728 Před 2 lety

      mi intlo gold poinda madam

    • @sirishak1955
      @sirishak1955 Před 2 lety

      Please naku gold poindhi koncham manthram cheppandi

  • @shivalaxman2017
    @shivalaxman2017 Před 2 lety +2

    అయ్యా మీ పాదాలకు నమస్కారము మహా ప్రభో :

  • @ravi71177
    @ravi71177 Před měsícem

    మీరు ఎంతో ధన్యులు మాష్టర్
    Thank you so much

  • @SNSTUDIOS18
    @SNSTUDIOS18 Před 2 lety +2

    Sabarimala Ayyappa Swamy gurinci oka video cheyandi Swamy saranam

  • @raghuveer120
    @raghuveer120 Před 2 lety +3

    Thanks alot sir. You are inspiring this generation and driving them to spirtuality. Hoping to see more videos from you.

  • @padmaloshini11
    @padmaloshini11 Před 2 lety +3

    Sir pls give english translation .you r god send person and ur preachings are most neccessary one for us

  • @Sabari4141
    @Sabari4141 Před 3 měsíci

    Jaisrikrishna
    Stunning reality
    Namaskaram ulu

  • @jnanasambandarinyoutube8026

    *Nathamuni*- incarnation of Gajananar (a Nityasuri or resident of Vaikunta)
    *Yamunacharya*- incarnation of Vishvaksena, reincarnation of Nammalvar, the fifth Alvar, and he was the one who gave the Bhavishyadacharya idol to the 6th Alvar, Madhurakavi Alvar
    *Ramanuja*- incarnation of Adisesha, reincarnation of Lakshmana and Balarama, sibling of Rama and Krishna respectively
    *Koorathazhwar*- incarnation of Sudarshana Chakra and reincarnation of Thirumalisai Alvar and Bharata (sibling of Rama)
    *Thiruvarangathamudanar*- incarnation of Panchajanya, the conch, and reincarnation of Poigai Alvar, the first Alvar
    *Parasara Bhattar*- incarnation of Lord Ranganatha, reincarnation of Rama, Krishna, Narasimha, etc

  • @padmaa9943
    @padmaa9943 Před 2 lety

    మీ వలన మాకు కూడా ఎన్నో ఎన్నో మంచి మంచి తెలియని విషయాలు తెలుస్తున్నాయి మీరు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty Před 8 měsíci +1

    గురువు గారు ముందుగా మీకు నా నమస్కారాలు 🙏 మాది శ్రీకాకుళం (కృష్ణ జిల్లా ) శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు దేవాలయం యంతో చరిత్ర కలిగిన ప్రదేశం.. శ్రీ కృష్ణ దేవరాయలు వారు ఆముక్త మాల్యద గ్రంధం ఇక్కడే రాసారని ప్రతితీ. కానీ మాకు ఆ గ్రంధం గురించి పూర్తిగా మీ మాటలలో తెలుసుకోవాలని వుంది.. దయచేసి తెలుపగలరు 🙏🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 Před 2 lety +1

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 Před 2 lety +9

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ శివాయ గురవే నమః
    🙏🏽🙏🏽🙏🏽

  • @nukalarajithanukalarajitha1397

    Guruvu garu namaskaramandi vivaham lo cheppe manthrala gurinchi chepandi 🙏🙏

  • @SS-ij6ms
    @SS-ij6ms Před 3 měsíci

    Sir your work awesome . Annivandala years back vi meru ela telusukuntunaru sir ? 🙏 respects

  • @konalapereddy5549
    @konalapereddy5549 Před 2 lety +3

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @kkkumar777
    @kkkumar777 Před 2 lety +8

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ గురుభ్యోన్నమః
    🙏🏽🙏🏽🙏🏽

  • @nm1954
    @nm1954 Před 2 lety

    Meru cheppendhee nijamee sir. Our further generation need to now about this

  • @soujiseenu7014
    @soujiseenu7014 Před 2 lety

    నమస్తే గురువుగారు. మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏. మాకు తెలియని ఎన్నో విషయాలు ఎంతో సులభంగా వివరించి చెప్పారు 🙏🙏🙏🙏💐

  • @Hemusai
    @Hemusai Před 7 měsíci +1

    Very interesting story 👌🏻

  • @sivakesavafilims8116
    @sivakesavafilims8116 Před 2 lety +2

    గురువు గారు శ్రీ గురు చరిత్ర పుస్తకం కావాలి అంటే ఎలాగ అది ఎక్కడ అమ్ముతారు చెప్పండి లేదా ఏదైనా వెబ్ సైట్లు దొరకదేమో చూసి చెప్పండి ప్లీజ్

  • @suryaprabhakethanapalli4811

    గురువులకు ధన్యవాదములు 🙏. మీవంటి గురువుల ద్వారా మేము చాలా గొప్ప విషయాలు తెలుసుకో గలుగుతునాము. 🙏

  • @pandariella8952
    @pandariella8952 Před 2 lety +1

    Gurudevaa...🙏🌸.melanti vaaru mana deshamlo puttadam and meeru Telugu vaaru kaavadam maa adrushtam .. aa Swamy vaari Krupa meeku and mee family ki vundalani manaspurthiga korukuntunnanu... Sree maatre namaha 🙏🙏 Hari Hi Om 🙏🙏🙏🙏🙏

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Před 2 lety +1

    మనిషిగాపుట్టడం ఆదృష్టంకాదు.
    మనిషిగాపుట్టి ఇంత గొప్పగొప్ప జీవగ్రంధాల ఎప్పుడో ఒకఅప్పుడు తెలుసుకోకపోవటం దురదృష్టం🙏🙏🙏🙏🙏

  • @govardhanamjanardhanachary8537

    Shankara raamanujeyani
    Vandeham gurumbhaje
    Sir me pravachanam u
    Chaala goppaga vunnavi
    Meku paadabhi vandanam

  • @manisankar5582
    @manisankar5582 Před 2 lety +4

    ఈ వీడియో మూవీ పేరు--పరాశక్తి మహిమలు ...లో చూడొచ్చు

  • @nagamaninagamani8515
    @nagamaninagamani8515 Před 2 lety

    Chala santhosham guruvu garu. Maku thelinivi enno chbuthunaru

  • @krkvibes
    @krkvibes Před 2 lety

    Abbabba.. Pichekkincharu... Awesome...

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Před 2 lety +1

    OM Sri Vishnu Rupaya Namashivaya Saranam Namaha
    Dhanyavadhamulu Andi Chakhati Vishayalu Teliyacheshinadhuku Meeku Maa kruthajnathalu

  • @u.purushottamreddy361
    @u.purushottamreddy361 Před 7 měsíci

    Guruvu Garu meeku Chaala krutagyatalu.Shree matre namah

  • @rajesht9702
    @rajesht9702 Před 2 lety +1

    జయతు భారతం
    జయతు సంస్కృతం
    వదతు సనాతనం
    జయ గురుదత్త | జై శ్రీమన్నారాయణ |

  • @prananathshreejagannath5653

    🙏🌸🌹🌼🕉️SHREE YAMUNACHARYA THIRUVADIGALE SHARANAM 🕉️🌼🌹🌸🙏

  • @pradeepkotagiri7172
    @pradeepkotagiri7172 Před 2 lety

    Namaskaram andi... Mee videos roju vinalinalani vuntundi.... Mee videos na meda chala prabavam chupinchayi.... Meku daiva Krupa kalugu gaka...maa adrustam...Meru inka videos cheyandi... Nenu addict ayenu .... Sri Vishnu rupaya.. Namaha shivaya...🙏🙏🙏

  • @kosurueswari2321
    @kosurueswari2321 Před 2 lety

    Meeku chala chala thanks sir maku teliyani yenno mahimanvithamina vishayalu hai meeru yeppudu happy ga undali elanti yenno manchi vishayalu cheyppalani korukuntunnam

  • @chkirankumar8740
    @chkirankumar8740 Před 2 lety

    చాలా చాలా చాలా బాగుంది గురువు గారు

  • @sudharani8565
    @sudharani8565 Před 2 lety

    guruvugaru Meku Namaskaram Meru Makosam chala videos cheyandi Anni chustham

  • @durgaprasadbadri1703
    @durgaprasadbadri1703 Před 2 lety +1

    నమస్కారం స్వామి. మీరు చెప్పిన ఆ రాజసభ సంఘటన నేను ఒక cinimaలో చూశాను.అందులో గురువుగారు కప్పం కట్టలేడు అలాగే ఆ అహంకారి అయిన ఆ రాజు గారి కొలువులో ఉండే గురువుని గెలవలేడు..అప్పుడు అతను అంబికా మాతకు జరిగిన విషయం చెప్తాడు..అప్పుడు మాత కుమార స్వామిని పంపించి,అహంకారి అయిన ఆ రాజుగారి కొలువులో ఉండే ఆ వ్యక్తిని ఓడించి, అంబిక మాత భక్తుడైన గురువు గారికి జయంను కలిగిస్తాడు..

  • @udaykiran2191
    @udaykiran2191 Před 6 měsíci +1

    Guruvu gaaru ,dakshinamurthi slokam Telugu tataparyam pettandi.🙏🏻

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 Před 2 lety +2

    మీరు రాసి పెట్టండి గురువు గారు ఇంత మంచి మంచి మరపు రాని పూర్వ చరిత్రలు మీరే చెయ్య గలరు 🙏🙏

  • @triveni5414
    @triveni5414 Před 2 lety +2

    Guruvu gariki padabhivandalu 🙏🙏🙏

  • @jagadeeshcubing9796
    @jagadeeshcubing9796 Před 2 lety +1

    Meditation gurinchi oka video ni cheyyandi guru garu🙏🙏

  • @nambarijhansilakshmi3412
    @nambarijhansilakshmi3412 Před 2 lety +1

    నమస్కారం గురువుగారు పాదాభివందనాలు గురువుగారు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹

  • @ravikumar-rz8uu
    @ravikumar-rz8uu Před 2 lety +1

    ఓం శ్రీగురుభ్యునమః .. ఓం నమో భాగవన్నారాయనాయ ..🙏

  • @konurulakshmipraveena9968

    Srinivas garu mukkoti ekadasi and fasting rules chepara please

  • @tammanaboinaramarao5106

    Guruvu garu.
    Sri krishnudu and Kucheludi friendship gurinchi cheppandi guruvu garu

  • @priyashetty2460
    @priyashetty2460 Před 2 lety +3

    Sir, please post about the ways of chanting Lalitha Sahara namalu

  • @gudivadarohini6647
    @gudivadarohini6647 Před 2 lety

    పెళ్లి మంత్రాల అర్ధాలు తెలుసుకోవాలని చిరకాల వాంఛ మీరు ఆ వీడియో చేస్తాను అన్నారు ధన్యోస్మి 🙏🙏🙏🙏

  • @saigoud1384
    @saigoud1384 Před 2 lety +1

    Aruna chalam gurinchi video cheyyandi, alage rudraksha la yokka shakti gurinchi kuda chepandi guru gaaru. Ekkada chusina anni okaru oka vidhanga inkovidhnga chestunnaru.. guru gaaru please veeti pina video cheyyandi

  • @karthikyvm8845
    @karthikyvm8845 Před 2 lety +3

    Our Hindu Dharma still having life and sustaining. Literally because of like these warriors.

  • @josyulavijayalakshmi24

    🙏entho manchi vishayaalu thelipi nanduku meeku dhanyavaadaalu Guruvu gaaru🙏🙏🙏🙏

  • @Bmadhu123
    @Bmadhu123 Před 2 lety +1

    Guruvu garu sanyasam gurinchi cheppandi plzzz guruvu gaaru

  • @parushurambathini9570
    @parushurambathini9570 Před 2 lety +2

    శ్రీ లక్ష్మినరసింహ స్వామి పూజ విధానం చెప్పుడి గురువు గారు శ్రీ మాత్రేనమః

  • @bharathid481
    @bharathid481 Před rokem

    Namaskarams nandhurigaru,
    Pl. Take video of PEDDHA BOTTAMAGARU BOOGRAPHY

  • @took_creativity
    @took_creativity Před 2 lety

    Chala chala santhosham guruvu guru 🙏manasu pongi poi kallalo neru vachentha santhosham guruvu guru dhanya vadam

  • @keerthinadikattu652
    @keerthinadikattu652 Před 2 lety +3

    Shree Vishnu Roopa ya namah shivaya please do video about marriage as soon as possible. Every one should know importance now a days youth .Guruvu gariki Shathakoto Vandanalu. 🙏🏼

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 Před 2 lety

    Abbbooooo.... Chala chala bagundi ..... 🙏🙏🙏

  • @RavindraKumar-xu9co
    @RavindraKumar-xu9co Před 2 lety

    Enlightened.. Dhanyavadhalu

  • @divakaratanjore1059
    @divakaratanjore1059 Před 8 měsíci +1

    Om Shri Gurubhyo Namaha 🙏🙏🙏

  • @swarnaarchana6930
    @swarnaarchana6930 Před 2 lety

    Pelli lo jarige anni sampradayalu gurinchi vishishitata gurinchi series of video cheyyagalaru plz. Nischitaardam nundi Talambralu ,edu adugulu, taali bottu 3 mullu satyanarayana vratam varaku anni vivarinchagalaru

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 Před 2 lety

    ధన్యవాదాలు గురు గారు...

  • @lotusfeetofSwamy
    @lotusfeetofSwamy Před 2 lety

    Sairam 🙏 Praying Divine God to Shower unlimited Blessings to Guide us Guard our Sanathana Dharma through you 🙏 Stay Blessed

  • @udayuday501
    @udayuday501 Před 2 lety +1

    You are great guruvu garu
    I m always big fan of your great videos nd more information

  • @sreegvalli5982
    @sreegvalli5982 Před 2 lety +2

    Sree pada Rajam saranam prapadye......