మళ్లీ మొదలుపెట్టిన పీవీ రమేష్‌.. జగన్‌పై లేటెస్ట్‌గా మూడు రాళ్లు || AP PRIDE

Sdílet
Vložit
  • čas přidán 12. 07. 2024
  • మళ్లీ మొదలుపెట్టిన పీవీ రమేష్‌.. జగన్‌పై లేటెస్ట్‌గా మూడు రాళ్లు .. AP PRIDE
    #jagan

Komentáře • 335

  • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో

    🙏రామ్నాథ్ గారు ఎవడు ఎన్ని మాటలు అయినా అనని జగన్ని, 5 సంవత్సరాలు తర్వాత కూడా నా ఓటు జగన్కి💪🙏😎🙏👌

    • @ravikrak1
      @ravikrak1 Před měsícem +2

      మూర్ఖులని ఎవరూ మార్చలేరు.

    • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
      @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Před měsícem +34

      ​@@ravikrak1నిజమే అందుకే పిల్లలు అప్పుడే స్కూల్లో అన్నం సరిపోలేదు అంటున్నారు.🙏👌🙏👌

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula Před měsícem +13

      నిలాంటివాళ్ళ​@@ravikrak1

    • @battulachaitanya1924
      @battulachaitanya1924 Před měsícem +10

      😂😂😂😂😂😂​@@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో

    • @sudhir4321
      @sudhir4321 Před měsícem +3

      వర్షాలు పడటం నీకు కనిపించడం లేదా...
      కళ్లు ఏమైనా కాకులు...

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před měsícem +212

    జగన్ అభిమానులు ఎంత మంది ఉన్నారు, నాని గాడి సినిమా వస్తోంది చూడకండి వాడు కూటమి కి సపోర్ట్ చేశాడు. జగన్ అభిమానులు తలచుకుంటే ఎలా ఉంటుందో మనం చూపించాలి. జై జగన్ 🎉

    • @Vasukrishna787
      @Vasukrishna787 Před měsícem

      Nani gadidhi OG gadidhi chusedhi le, Kalki kuda only prbahs kosam chusa, Pushpa and devara matrame chestha, kutte Galla cinema Inka Ibomma lone❤

    • @gopikrishna-vv8qq
      @gopikrishna-vv8qq Před měsícem +5

      Yes

    • @MsMadhulika
      @MsMadhulika Před měsícem +13

      I di t even watch Kalki because it was produced by that fox.I will never watch any of tollywood mafia movies in my life again..true YSRCPians should start boycotting this Tollywood mafia movies

    • @jagadishreddychada4220
      @jagadishreddychada4220 Před měsícem +4

      True. I stopped watching movies of Chiranjeevi and pavan for long time. They are like mafia. All Telugu movies except dubbed movies have to be watched

    • @jbr128
      @jbr128 Před měsícem +3

      Jabardast, Mega hero movies and shows, Nani, nbk, Sri Vishnu - decided not to watch

  • @seenu9574
    @seenu9574 Před měsícem +48

    వీళ్లందరు నీచమైన మనస్తత్వం కలవారు సర్ వాళ్ల మాటలను బట్టి అర్దం అవుతుంది అదే సర్

  • @ucy8065
    @ucy8065 Před měsícem +112

    ఎదవలు అందరూ ఒకటి అవుతున్నారు ఇప్పుడు

  • @NarasarajuInapakuthika
    @NarasarajuInapakuthika Před měsícem +87

    వీళ్లంతా అవినీతి పరులే రేవు దాటాక తెప్ప తగలేసే రకం

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 Před měsícem +41

    రాంనాధ్ గారు మనుషులను అంచనా వేయటం లో మీరు ఎవరెస్టు అంత ఎదిగారు sir 👏👏👏👏👏

  • @prameelauba1347
    @prameelauba1347 Před měsícem +81

    కేవలం ఓట్లు వస్తాయనా చిన్న పిల్లలకు మంచి చదువు భోజనం ఇచ్చింది , వారి వల్ల ఒక్క ఓటు కూడా రాదుగా ,,,, జగనన్న ఓటు కోసం చూసుకోలేదు ప్రజలకు మంచి చేయాలని మాత్రమే చేసారు , మీరు పదవులు కోసం ఇలా మాట్లాడటం ఇటువంటి వారి విజ్ఞతకే వదిలేయాలి సార్

  • @sreenivasaraokodi4683
    @sreenivasaraokodi4683 Před měsícem +172

    ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో నాలుగు సంవత్సరాలు వరుసగా మొదటి స్థానంలో ఎపి ఉంది.పరిశ్రమలు పై సమీక్షలు చేయకుండా ఇది సాధ్యం అవుతుందా.పరిశ్రమల పై సమీక్షలు చేయకుండా లక్షా మూడు వేల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయి.ఈ ఐఎఎస్ లు పెద్ద ఊసరవెల్లులు వీరికి సిగ్గు లేదు.

    • @joelvijayraj559
      @joelvijayraj559 Před měsícem +10

      Very good counter to P V Ramesh, Jagan, is kind to all, respected senior IAS officers, pertinent point is raised by Sreenivas Rao. Kopparthy Industrial Corridor. IAS officers are CBN stooges, his own sister Sharmila is from family. Even, Some MLAs say say, due to Some Anjaneya Reddy, they couldn't meet Jagan. Jagan as CM had many meetings tto assess their work Gadapa Gadap, why Kethi reddy, didn't raise this question with Jagan. Once Party is defeated, all criticise Jagan. Meena, the Man of the Match, is back in CBN Ministry.

    • @sudhir4321
      @sudhir4321 Před měsícem +1

      ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్...కానీ బిజినెస్ లో మాత్రం లాస్ట్ కదా...
      అందుకే కదా మన ప్రజలు మనకి 11 సీట్లు ఇచ్చింది...

    • @sudhir4321
      @sudhir4321 Před měsícem +1

      ​@@joelvijayraj559
      Jagan is kind to all...really

    • @udayarejeti4584
      @udayarejeti4584 Před měsícem

      ​@@sudhir4321sbi recently praises jagan , Gdps lo top 7th place in India in trilineer, 2days back nirmala sitaraman said ap appulu 1lakh80000crs , 21/2 years no income, so Abn, tv5, maha news pacha channel kakunda, english papers, other channel s chudande

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 Před měsícem +2

      Evms

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456 Před měsícem +86

    తమ సొంత లాభం కోసం ఎలాంటి ఎదవ కామెంట్ చేయడానికైనా రెడీగా ఉంటారు. చంద్రబాబు ప్రాపకం కోసం ఏ గడ్డి తినడానికైనా రెడీగా ఉంటారు

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před měsícem +94

    రామ్నాథ్ సార్ అవకాశవాదులు సార్ అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్లే వాళ్ళు

    • @mandamusenuraju3435
      @mandamusenuraju3435 Před měsícem

      They do false alligators on Jagan mohan Reddy.
      They behind TDP.
      People are not believe 😮

  • @Aradhyasathwikvlogs1274
    @Aradhyasathwikvlogs1274 Před měsícem +63

    Jai jagananna stay strong we are with you

  • @veerayadav1968
    @veerayadav1968 Před měsícem +23

    Super analysis Ramnath sir...

  • @vijayammamareddy2618
    @vijayammamareddy2618 Před měsícem +24

    Vallu vedavalu Rama natha garu

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw Před měsícem +22

    రంకు నేర్చెనమే బొంకు నేర్వదా అనే సామెత ఇలాంటి వాళ్లను చూసే చెప్పింటారు పెద్దలు, ఇప్పుడు వీళ్ళు అందరూ పత్తిత్తుల మాదిరిగా మాట్లాడుతున్నారు సార్...
    జై జగనన్న 🙏

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 Před měsícem +51

    నాటకాలు లో భాగం అనిపిస్తున్నారు పచ్చ జాతి అనిపిస్తుంది

  • @malleshyalamanchili2164
    @malleshyalamanchili2164 Před měsícem +34

    అప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళి ఇప్పుడే నిద్ర లేచాడు

  • @prakash6298
    @prakash6298 Před měsícem +38

    ఈ PV Ramesh గాడి మాటలు వింటుంటే సచివాలయం వ్యవస్థను తొందరలోనే చంద్రబాబు రద్దు చెయ్యాలని చూస్తున్నాడు.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před měsícem +31

    ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ని ఎవరు ఏమి చేయలేరు, వచ్చే ఎన్నికలలో గెలిచేది జగన్ మాత్రమే

    • @sreeramakrishnalic9348
      @sreeramakrishnalic9348 Před měsícem

      Monna koodaaa alaage annaaaru. Desam mottham ade anukundi kadaa ! Kaaneee petthamdaarulandaroooo kalisi odincheru(evm saayamtho). Andukani eeesaari jaagratthhagaaa vundaali

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Před měsícem +24

    ఫ్యూడల్ & పేదల మధ్య వర్గయుద్ధం నడుస్తోందని జగన్ ముందే చెప్పారు! ఇంకేమీ లేదు అంతే!

  • @vijayawada3587
    @vijayawada3587 Před měsícem +83

    ఇలాంటి వ్యాఖ్యలతో చెంబుగాడిని మెప్పించి చచ్చే ముందు ఏదో ఒక పదవి కొట్టేద్దామని..

  • @venuradha1053
    @venuradha1053 Před měsícem +10

    Anna meeru okkare nijalu chepputharu Thanks

  • @chinanageswararaomadugula2266
    @chinanageswararaomadugula2266 Před měsícem +4

    Most wonderful analysis Sir, thank you very much Sir.

  • @ravi-wq2tv
    @ravi-wq2tv Před měsícem +13

    సార్ వాళ్ళు నోటితో అన్నం తినరు సార్ .

  • @bnarasimha4057
    @bnarasimha4057 Před měsícem +23

    పేరుకు మాత్రమే ఈ ఎదవల అంతా ఐఏఎస్లు, వీళ్లు మాట్లాడే మాటలు అన్ని పనికిమాలిన మాటలు, సమాజంలో ఇలాంటి ఐఏఎస్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యమేస్తుంది.

  • @cheepurupallinarasimhamurt3131
    @cheepurupallinarasimhamurt3131 Před měsícem +92

    పనికిమాలిన కొసమస్కరిగా మాట్లాడు వాళ్ళు,చదువుకున్న విలువ తెలియని పనికిమాలిన వాళ్ళు కింద లెక్క..

  • @sambireddybheemavarapu2960
    @sambireddybheemavarapu2960 Před měsícem +2

    రాంనాథ్ గారు గుడ్ మార్నింగ్!

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 Před měsícem +108

    వీళ్ళు ఎన్ని రోజులు ఉద్యోగాలు చేశారు?వీళ్ళకు ఎంత జీతం వచ్చింది?ప్రస్తుతం వీరి ఆస్తులు ఎంత?ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పే.దైర్యం వుందా?అవినీతి పరులైన వీరు నీతులు చెప్పడమా?తూ

  • @zakkulavijaya1618
    @zakkulavijaya1618 Před měsícem +10

    Well. Said. Sir. Keep. It. Upsir

  • @Siri00179
    @Siri00179 Před měsícem +23

    ఈవిధవలు పచ్చ ఉచ్చ తాగు తున్నారు అంతకు మించి ఏం లేదు వీళ్ళకు తొర లోనే గుణ పాఠం చెప్పే వ్యక్తులు సమయం కోసం చూస్తున్నారు కుటుంబాలకు దూరమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 Před měsícem +20

    పదవి లేదని పరాయిపంచనచేరి , అబద్దపు ఆరోపణలు చేసి అధికార పార్టీ పంచన చేరి , పబ్బం గడుపుకొనే సిగ్గు మాలిన వారు అలానే మాట్లాడతారు.ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అనే దింపుడు కళ్ళం ఆశ.

  • @pasalasiva5891
    @pasalasiva5891 Před měsícem +4

    ఇంత వరస్టు బ్యాచ్, ప్రపంచం లొ ఇంకెక్కడా ఉండదు.

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 Před měsícem +22

    తాత్కాలిక అందమైన అద్దాల ప్యాలస్ టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందులో భోగ భాగ్యాలు రాచ మర్యాదలు పొందడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై దుమ్మెత్తి పొస్తున్నా మాజీ ప్రస్తుత అధికారులు ఒక అమ్మ ఒక అబ్బకు సక్రమంగా పుట్టిన వారెనా అనే ప్రశ్నలు ప్రజలు సంధిస్తున్నారు.

  • @ramalingaiahyadalam827
    @ramalingaiahyadalam827 Před měsícem +2

    అవకాశవాది ! స్వార్థపరులు

  • @mohdshaffi8994
    @mohdshaffi8994 Před měsícem +22

    జగన్ గారికి ఈ ప్రభుత్వం లోని రెండేళ్లు ప్రతీ రోజూ తన జీవితంలో గుర్తుండిపోయే (గుణ) పాఠం లో పేజీలు..!
    శత్రువులు అంతా ఒక డ్రెస్ కోడ్ లో ఉంటారులే అన్నంతగా వదిలేసారు..!
    ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలో తెలియక చాలా మంది కి మంచి ప్రాధాన్యత ఇచ్చారు..!

  • @freebird4522
    @freebird4522 Před měsícem +100

    అసలు విషయం చెప్పమంటారా రామ్ నాథ్ గారూ? జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డబ్బులు దొరికిన కాడికి సంపాయించుకొందాము అనుకొన్న పై స్థాయి అధికారులు, వ్యవస్థలలోని పెద్ద తలకాయలు, సొంత బంధు వర్గం, నాయకులు అందరికీ మొదటి సంవత్సరంలోనే జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటో బాగా తెలిసి వచ్చింది.
    జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో, రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు సింహ భాగం అందరికీ బయటకు కనబడేలా, రహస్యాలు లేకుండా, ప్రజల కోసమే ఖర్చు చేశాడు. అది కూడా ఒక్క రూపాయి కూడా దళారుల చేతిలోకి వెళ్లకుండా ఒక తండ్రి బిడ్డకు ఎలా డబ్బులు సమకూరుస్తాడో అచ్చు అలానే బాధ్యతతో నేరుగా ప్రజల చేతిలోకి చేర్చాడు. చివరకు పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్ల డబ్బులు కూడా ఆపి ప్రజలకు సంబందించిన డబ్బు ఎక్కడా అలస్యం లేకుండా, ఇస్తూ వచ్చాడు. అదే జగన్ మోహన్ రెడ్డి గారి విషయంలో మేదావుల ముసుగులో ఉన్న వ్యవస్థలలోని కొంత మందికి, పలుకుబడి ఉన్న పెద్దలకు, ఉన్నత స్థాయి ఉద్యోగులకు కంటగింపుగా మారింది.
    అదే ఇప్పుడు గెలిచిన పెద్దాయన అయితే రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టవలసిన డబ్బులో కనీసం 80% వాళ్ల సొంత మనుషులకు, బినామీలకు, బాకా ఊదించిన మీడియా కంపెనీలకు, వెనకనుంచి పని చేసిన వ్యవస్థలలోని సొంత మనుషులకు, మేదావులకీ మల్లిస్తాడు. అసలే అమారావతి లో ఎవరెవరు ఎన్ని వందల వేల కోట్ల ఆస్తులు పోగేసుకోబోతున్నారో తెలిసే ఉంటుంది కదా ఈ పెద్ద మనుషులకు. మరి మనసు ఊరికే స్తిమితంగా ఉంటుందా. లాగేయదూ. అసలే ఒక పత్రికాధిపతి అద్వర్యం లో జగన్ మీద రాయి వేసిన ప్రతీ వ్యక్తికి అమరావతి లో బిస్కెట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం నడుస్తుందాయె. అలస్యం అయితే మన ప్లాటు దూరంగా దొరుకుతుందేమో అని ఎగబడుతున్నారు ఆషాడం ఆఫర్ కోసం. జగన్ వ్యక్తిత్వం ఎటువంటిదో గత అయిదు సంవత్సరాలుగా ఆయన చేసిన పనులే చెప్పాయి కదా. వీళ్ళ కితాబు అవసరమేమి ఉంది చెప్పండి.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Před měsícem +18

    వేధవలు జగన్ మోహన్ రెడ్డి గారికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు

  • @ramabhadra1669
    @ramabhadra1669 Před měsícem +18

    Yes ,they come together.

  • @sugunarao.perathoti4976
    @sugunarao.perathoti4976 Před měsícem +17

    అమ్ముడు పోయిన వీళ్ళు సమాజానికి చీడపురుగులు.

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Před měsícem +31

    వీళ్ళందరూ whatsapp గ్రూప్ మెంబర్స్. ఎలా దాడి చేయాలి ఎవరు ఏ రోజు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అన్నదే వీళ్ళ ఎజెండా. జగన్ గాని వ్యక్తిత్వ హననం చేయడానికి కూడా ఒక గ్రూప్ ఆఫ్ మీడియా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు ఒక రోజు తర్వాత ఇంకొకరు ఇంకొక రోజు ఇలా చూస్తూనే ఉన్నారు .ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎంత నీచమైన దా అని అనిపిస్తుంది. ఛీ ఛీ వీళ్లు మనుషులేనా చదువుకో గానే సరికాదు ఆవగింజంత సంస్కారం కూడా లేని సంస్కారహీనులు. వీళ్ళ మాట్లాడే గ్రూపులన్ని ఒకటే. అందరూ వాళ్లే. చంద్రబాబును పైకి లేవనెత్తి ఆయన వేసే కుక్క బిస్కెట్ల లాంటి పదవులకు ఎదురు చూస్తున్న వ్యక్తులు. శుద్ధ వేస్ట్.

  • @y.skishor7347
    @y.skishor7347 Před měsícem +30

    AFTER 5 YRS ,,MAA FAMILY VOTE JAGAN PARTY KAY ..JAGANAY MAA HERO ..

  • @pvr3118
    @pvr3118 Před měsícem +2

    Well said brother

  • @palamarysujatha2576
    @palamarysujatha2576 Před měsícem +8

    రాంనాధ్ సార్... ఇలాంటివి తిప్పి కొట్టి మాటాడేలా కాస్త వైస్సార్సీపీ వాళ్ళకీ ఆ పార్టీ నాయకులకు ట్రైనింగ్ క్లాస్సేస్ తీసుకోండి సార్... ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
    మాజీ సీఎం గారికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం సార్.. రాష్ట్ర భవిష్యత్ కోసం.. ఆలోచించండి సార్....
    గుడ్ నైట్ సార్

    • @hariprasadreddy2049
      @hariprasadreddy2049 Před měsícem +1

      Exactly.... Ramnath and idi prapancham channels are working good now also
      They're not doing blind bhajans like pradeep chinta

  • @GuruGuru-ro3rh
    @GuruGuru-ro3rh Před měsícem +34

    Alage chestaru jagan opikaa gaa undali 2029 lo Valle gelipistaru

  • @suneelanilayam
    @suneelanilayam Před měsícem +24

    అపడ్డాలు చెప్పేవాళ్ల నోటికి హద్దు అదుపు ఏమైనా వుంటుందా దేవుడు చూస్తాడు లే అన్నా చూసారా అన్న అపద్దాnni కూడా అతికినట్టు కూడబలుక్కుని ఎలా cheputaro ఏపీ ప్రజలకు తెలుసు యెల్లో మీడియా ఒక మాఫియా లా తయారైంది మేకను పట్టుకొని కుక్క అని ప్రచారం చేసి మేకను వదిలి వేస్తే అందరూ కలిసి కోసుకు తిన్నట్టు తయారయింది ఏపీ

  • @VeeragandhamsrinivasaraoVsrini
    @VeeragandhamsrinivasaraoVsrini Před měsícem +17

    పరువు నష్టం దావా కెసు వేయాలి వీరి మీద

  • @bujjireddymunagala9016
    @bujjireddymunagala9016 Před měsícem +2

    This is Power

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Před měsícem +6

    ఈ PV కి ఈ కూటమి ప్రభుత్వం ఏదో పదవి ఇవ్వాలి అనే ప్రయత్నం. వీరికి ఆ భగవంతుడు త్వరలో బుద్ది చెపుతాడు

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 Před měsícem +4

    వాళ్ళందరూ చేసే వ్యాఖ్యలుకి కారణం మొత్తం చంద్రబాబే ఆడిస్తున్నాడు పచ్చ మీడియా చెప్పిస్తుంది అంతే

  • @thallavenkatareddy2928
    @thallavenkatareddy2928 Před měsícem +1

    సూపర్ సార్

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před měsícem +17

    u r 💯💯 ✅ sir evm.s batch nda kulipothundhi

  • @kondalaraoakkireddy9929
    @kondalaraoakkireddy9929 Před měsícem +2

    Ramanath garu , meeru great general .

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Před měsícem +3

    జై జగన్ మోహన్ రెడ్డి గారు✊💯

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před měsícem +22

    Ap జాకో లు వాళ్ళ కా అవకాక్షమిచ్చారు మరి.

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Před měsícem +2

    ఈ మధ్య ఒక పెద్దాయన ఒక సందేహం వెలిబుచ్చాడు, "అసలు LVS ఐఏఎస్ అనే మాట నిజమేనా?" అని.

  • @suryahi7247
    @suryahi7247 Před měsícem +17

    Intamandi satruvulu tayarayara ?

  • @vevidevy6002
    @vevidevy6002 Před měsícem +8

    Decoits are United against Jagan

  • @asrao3511
    @asrao3511 Před měsícem +5

    వీళ్లంతా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ లో నడుస్తున్న డప్పు బ్యాచ్

  • @TSDPD688
    @TSDPD688 Před měsícem +2

    Sir ee roju inko award vachhindi

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 Před měsícem +5

    Jai jagan jai jai jagan
    2029 CM YS JAGAN

  • @durgareddy8366
    @durgareddy8366 Před měsícem

    Vasthavalu veluguloki thestunnandhuku chala thanks andi ramnathgaru

  • @sadikesavareddy8207
    @sadikesavareddy8207 Před měsícem

    Thank u so much Ram nath garu meru cheppinavi Anni facts

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před měsícem +5

    raakshasa anandam pondhuthunnaaru sir 🐕🐕

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 Před měsícem +2

    Jai YCP jai next CM 2029 jai YCP BEST CM 2029

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Před měsícem

    Sir, I appreciate you 🙏

  • @chintaravikumarreddy1236
    @chintaravikumarreddy1236 Před měsícem +9

    Jagan garu evarini daggara teesinaa ilage tiraga baddaru

  • @user-mc4os4tz7o
    @user-mc4os4tz7o Před měsícem +3

    ఒక్క అబ్బకు పుట్టిన వాడే ఆయెత్తి నిజాయితీగా మాట్లాడతాడు

  • @OMNAMOVENKATESAYA1234
    @OMNAMOVENKATESAYA1234 Před měsícem +4

    వినాశ కాలే విపరీత బుద్ధి. సత్యమేవ జయతె

  • @chandub9102
    @chandub9102 Před měsícem

    Correct chepparu anna

  • @chittibabu2124
    @chittibabu2124 Před měsícem +15

    Jai Jagan jayaho ysrcp, Real leader JAGAN.

  • @surendrababupedddineni4499
    @surendrababupedddineni4499 Před měsícem +1

    సంక్షేమ పధకాలు ఎగ్గొట్టిన జనం మాట్లాడకుండా ఉండటానికి..జనం మైండ్సెట్ చేస్తున్నారు

  • @sivaprasad1084
    @sivaprasad1084 Před měsícem +8

    PV Ramesh gaadi photo పెట్టండి

    • @nithya.b7048
      @nithya.b7048 Před měsícem

      Thambnail లో ఉంది అండి

  • @haranadhareddy6067
    @haranadhareddy6067 Před měsícem +2

    Jagan sir given at most respect to Govt employees and CBN only will see the emoyees as his sevarie s

  • @user-fl2ov7ke4h
    @user-fl2ov7ke4h Před měsícem +2

    Valla plan adey andi..Jagan ni annividaalugaa weak cheyyalani

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq Před měsícem +1

    ఐ ఎ ఎస్ లు తమ స్వార్థ ప్రయోజనం లాకొరకు అయ్యా ఎస్ అనే స్థాయికి దిగజారుడు మనస్తత్వపరులు తీరు ఇంతకన్నా భిన్నం గా ఎలా వుంటుందిలెండి అని అతి సామాన్యులు కూడా అభిప్రాయపడే స్థితి లో ఐ ఎ ఎస్ ల తీరు. కొత్తగా అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం తో ఎదో మేలు ఓనాగూడక పోతుందా అనే దురాశ ఇటువంటి విమర్శలకు కూడా ఒక కారణం రిటైర్డ్ ఐ ఎ ఎస్ లు ఐ పి ఎస్ లు కు ప్రభుత్వ పదవులు తాయిలలే ఇందుకు ఒక కారణం కూడా

  • @manamtrivenkumar4287
    @manamtrivenkumar4287 Před měsícem +1

    సిబిఎన్ మీద ఎందుకు వ్యక్తిత్వ హననం చేయలేదు జగన్

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před měsícem +6

    Elanti waste fellows ni prajalevaru nammaru 💯

  • @Exflorr
    @Exflorr Před měsícem +2

    What ever the issue he is with great humanity. It is up to their credibility. He has done second to none and all should be continued for the development of AP. repeat good for the state. Forget about the parties who started.

  • @kumarbabu9751
    @kumarbabu9751 Před měsícem +2

    ఇంకా ఎన్నివస్తాయో

  • @G.RideR_494
    @G.RideR_494 Před měsícem +2

    Asalu IAS ante ardame service cheydam kada vellu ela ayyaru sir IASlu..nijamga ASAHYAM vesthundi

  • @shanthik.k.a7770
    @shanthik.k.a7770 Před měsícem

    Sir meeru clearga anni chepthunnaru Andhra Pradesh prajalaku mee voice chala mukhyam andi

  • @A.A.A_1987_SSPR
    @A.A.A_1987_SSPR Před měsícem +1

    Ee roju jarigina other state byelection Gurinchi Cheppandi sir,

  • @Zxy7140
    @Zxy7140 Před měsícem +1

    Hat's of RAMNATH sir

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 Před měsícem +3

    Ee Muguru " Internal 'A' Shaving " Batch . Bolli Naidu " M " Baga nachinatlu vundi .

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 Před měsícem +2

    👌👌

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u Před měsícem +2

    Under table transactions poke kada Anduke Andaru Ada.

  • @sivaprasad1084
    @sivaprasad1084 Před měsícem +10

    నోట్లో m pettikoni unttadu

  • @kondalarao7286
    @kondalarao7286 Před měsícem +3

    Veellandariki amaravati lo tayilalu ready ga untayi

  • @ravi96maddala27
    @ravi96maddala27 Před měsícem +4

    IAS lu viluvalu?? 😢

  • @lokeshsp1147
    @lokeshsp1147 Před měsícem +2

    Jai jagan

  • @Mcsr-oj6fu
    @Mcsr-oj6fu Před měsícem +2

    Ee jathi rathnalaku asooya thappa verey yemi ledu.... brokerage paniki vasthadu....

  • @murugappaswamymurugappaswa9862

    Ramnath garu good analysis
    Edaina kani 29 ki vote jagan

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 Před měsícem

    మూడు నెలల్లో భూ స్థాపితo చేస్తాం అన్నారు కదా....అందుకే ఇవి అన్నీ

  • @nagipogusudhakar2932
    @nagipogusudhakar2932 Před měsícem +2

    Enni vimarshalu chesina labam ledhu prajalu thelusukuntunaru.

  • @padmanabhamputrevu3204
    @padmanabhamputrevu3204 Před měsícem +1

    .❤

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Před měsícem +1

    జగన్ ఓడిపోయాడు కాబట్టి మనం కూడా ఒక రాయి వేస్తే పోలా అంతే

  • @happylife...843
    @happylife...843 Před měsícem +5

    mundu sharmila ni....eedchi thanaali

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr Před měsícem +2

    Siggleni janmalu yem chestam
    Jagan anna andaru manchi valley anukuntadu papam

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Před měsícem +2

    Evaru enni cheppina Ap history lo jagan mark eppatiki untundi
    No body will destroy

  • @mamidijyedukondalu4456
    @mamidijyedukondalu4456 Před měsícem

    వాళ్ళు ఎలక్షన్ ముందే ఎందుకు పెట్టినరో వారి మీటింగ్ లు

  • @raviteja8242
    @raviteja8242 Před měsícem

    👌👌👌👌