AP PRIDE
AP PRIDE
  • 3 145
  • 137 519 597

Video

24 గంటల్లోనే హుందాతనానికి మడతెట్టేసిన తెలుగుదేశం ||AP PRIDE
zhlédnutí 29KPřed 18 hodinami
24 గంటల్లోనే హుందాతనానికి మడతెట్టేసిన తెలుగుదేశం.. AP PRIDE
10 నుంచి 6 వరకు వెయిట్ చేయండి! ఆ 16 మంది ఐపీఎస్‌లు వీరే || AP PRIDE
zhlédnutí 10KPřed 18 hodinami
10 నుంచి 6 వరకు వెయిట్ చేయండి! ఆ 16 మంది ఐపీఎస్‌లు వీరే .. AP PRIDE
తప్పించారా? తప్పుకున్నారా? ఎందుకు ఒక్కరూ స్టాండ్‌ కావట్లేదు? || AP PRIDE
zhlédnutí 10KPřed 22 hodinami
తప్పించారా? తప్పుకున్నారా? ఎందుకు ఒక్కరూ స్టాండ్‌ కావట్లేదు? . AP PRIDE
కోతలు మొదలెట్టిన ప్రభుత్వం మళ్లీ రెండు రంగుల కార్డులు! || AP PRIDE
zhlédnutí 20KPřed 23 hodinami
కోతలు మొదలెట్టిన ప్రభుత్వం మళ్లీ రెండు రంగుల కార్డులు! . AP PRIDE
విజయసాయిరెడ్డి వ్యవహారంలో హైకోర్టు తక్షణ ఆదేశాలు || MP Vijay sai reddy || AP PRIDE
zhlédnutí 31KPřed 2 hodinami
విజయసాయిరెడ్డి వ్యవహారంలో హైకోర్టు తక్షణ ఆదేశాలు. MP Vijay sai reddy . AP PRIDE
జగన్.. వాళ్లకు అక్కడేం పని? జగన్‌ ఓల్డ్ వర్సెస్‌పై పంచ్‌ ప్రభాకర్ || AP PRIDE || PunchPrabhakar
zhlédnutí 32KPřed 2 hodinami
జగన్.. వాళ్లకు అక్కడేం పని? జోగి అరెస్ట్, బొత్స ఎన్నిక, జగన్‌ ఓల్డ్ వర్సెస్‌పై పంచ్‌ ప్రభాకర్ . AP PRIDE
నా పరిస్థితీ మీకు తెలిసే ఉంటుంది! కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి AP PRIDE
zhlédnutí 9KPřed 2 hodinami
నా పరిస్థితీ మీకు తెలిసే ఉంటుంది! కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి AP PRIDE
ఏం చేసుకుంటావో చేసుకో... మేం ఆపే ప్రసక్తే లేదు. AP PRIDE
zhlédnutí 10KPřed 2 hodinami
ఏం చేసుకుంటావో చేసుకో... మేం ఆపే ప్రసక్తే లేదు. AP PRIDE
టీడీపీ చేతులెత్తేయడం వెనుక అసలు కారణం! కానీ మీడియాలో ప్రచారం మాత్రం.. AP PRIDE
zhlédnutí 40KPřed 2 hodinami
టీడీపీ చేతులెత్తేయడం వెనుక అసలు కారణం! కానీ మీడియాలో ప్రచారం మాత్రం.. AP PRIDE
జోగి రమేష్ కుమారుడి అరెస్ట్ వెనుక అసలు కథ! AP PRIDE
zhlédnutí 14KPřed 2 hodinami
జోగి రమేష్ కుమారుడి అరెస్ట్ వెనుక అసలు కథ! AP PRIDE
వైఎస్‌కు జగన్‌కు తేడా ఏంటి? ఎలాగో ఓడారు.. ఇకనైనా సవరించుకోండి! AP PRIDE
zhlédnutí 11KPřed 7 hodinami
వైఎస్‌కు జగన్‌కు తేడా ఏంటి? ఎలాగో ఓడారు.. ఇకనైనా సవరించుకోండి! AP PRIDE
చంద్రబాబు ఇప్పటికైనాముందుకు రావాలి సీమకు ఒకటే దారి.. AP PRIDE
zhlédnutí 9KPřed 7 hodinami
చంద్రబాబు ఇప్పటికైనాముందుకు రావాలి సీమకు ఒకటే దారి.. AP PRIDE
ఇంకా ఆ మాయలోనే జగన్‌ ఇటులైన నిలువుట కష్టమే! AP PRIDE
zhlédnutí 17KPřed 9 hodinami
ఇంకా ఆ మాయలోనే జగన్‌ ఇటులైన నిలువుట కష్టమే! AP PRIDE
టీడీపీ చేతులెత్తేసినట్టేనా? మొదటికే మోసమని తర్జనభర్జన || AP PRIDE
zhlédnutí 36KPřed 9 hodinami
టీడీపీ చేతులెత్తేసినట్టేనా? మొదటికే మోసమని తర్జనభర్జన . AP PRIDE
ఆ రోజు వస్తుంది.. తక్షణం మారండి నేను చెప్పినా మా కార్యకర్తలు వినరు || AP PRIDE
zhlédnutí 26KPřed 19 hodinami
ఆ రోజు వస్తుంది.. తక్షణం మారండి నేను చెప్పినా మా కార్యకర్తలు వినరు || AP PRIDE
ప్రైవేట్ ఫస్ట్‌!! ఆరోగ్య శ్రీ , అన్నా క్యాంటీన్లపై సీఎం కామెంట్స్ వెనుక || AP PRIDE
zhlédnutí 23KPřed 19 hodinami
ప్రైవేట్ ఫస్ట్‌!! ఆరోగ్య శ్రీ , అన్నా క్యాంటీన్లపై సీఎం కామెంట్స్ వెనుక || AP PRIDE
ప్రజల తోలు వలిచి ప్రైవేట్ చేతుల్లోకి..! నాడు లిక్కర్‌కై రోడ్లే రద్దు చేసి.. ఇప్పుడిలా.. || AP PRIDE
zhlédnutí 24KPřed 21 hodinou
ప్రజల తోలు వలిచి ప్రైవేట్ చేతుల్లోకి..! నాడు లిక్కర్‌కై రోడ్లే రద్దు చేసి.. ఇప్పుడిలా.. || AP PRIDE
అమరావతి నుంచి తరిమివేతకు రంగం సిద్ధం సీఎం కీలక వ్యాఖ్యలు || AP PRIDE
zhlédnutí 49KPřed 21 hodinou
అమరావతి నుంచి తరిమివేతకు రంగం సిద్ధం సీఎం కీలక వ్యాఖ్యలు || AP PRIDE
మరో జగన్ స్కీం ఎత్తివేత ప్రకటన || AP PRIDE
zhlédnutí 20KPřed 21 hodinou
మరో జగన్ స్కీం ఎత్తివేత ప్రకటన || AP PRIDE
మళ్లీ మొదటికొచ్చిన బాబు తీరు! టీడీపీ వేస్తున్న స్కీం వెనుక సంగతి! || AP PRIDE
zhlédnutí 28KPřed 21 hodinou
మళ్లీ మొదటికొచ్చిన బాబు తీరు! టీడీపీ వేస్తున్న స్కీం వెనుక సంగతి! || AP PRIDE
ఆధారాలతో పేర్నినాని సంచలన ప్రెస్‌మీట్ || AP PRIDE
zhlédnutí 18KPřed 21 hodinou
ఆధారాలతో పేర్నినాని సంచలన ప్రెస్‌మీట్ || AP PRIDE
మార్క్ మై వర్డ్స్...వైసిపి పై పంచ్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ || AP PRIDE
zhlédnutí 86KPřed dnem
మార్క్ మై వర్డ్స్...వైసిపి పై పంచ్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ || AP PRIDE
చంద్రబాబు గెలుపు సీక్రెట్‌ ఇదే! తారుమారు చేసే జగన్‌ను ఓడించారు || AP PRIDE
zhlédnutí 42KPřed dnem
చంద్రబాబు గెలుపు సీక్రెట్‌ ఇదే! తారుమారు చేసే జగన్‌ను ఓడించారు || AP PRIDE
బొత్స సత్యనారాయణ పోటీపై ఒక నాన్సెన్స్ ప్రచారం || AP PRIDE
zhlédnutí 18KPřed dnem
బొత్స సత్యనారాయణ పోటీపై ఒక నాన్సెన్స్ ప్రచారం || AP PRIDE
కిడ్నాపర్‌తో గంటన్నర భేటీ దేనికి? సంతకం లేని లేఖలో నిజమెంత? || AP PRIDE
zhlédnutí 12KPřed dnem
కిడ్నాపర్‌తో గంటన్నర భేటీ దేనికి? సంతకం లేని లేఖలో నిజమెంత? || AP PRIDE
బెంగళూరు ఇంట్లో జగన్ ఏం చేస్తారు? నిన్న తాడేపల్లిలో ఏం జరిగింది?|| AP PRIDE
zhlédnutí 36KPřed dnem
బెంగళూరు ఇంట్లో జగన్ ఏం చేస్తారు? నిన్న తాడేపల్లిలో ఏం జరిగింది?|| AP PRIDE
మాజీ మంత్రి బొత్స గెలుపు చాన్స్ ఎంత ఈ ఎన్నికల్లో ఒక అనివార్యత || AP PRIDE
zhlédnutí 59KPřed dnem
మాజీ మంత్రి బొత్స గెలుపు చాన్స్ ఎంత ఈ ఎన్నికల్లో ఒక అనివార్యత || AP PRIDE
టార్గెట్‌ వల్లభనేని వంశీ.. 71ఏ నుంచి ఏ1కు || AP PRIDE
zhlédnutí 10KPřed dnem
టార్గెట్‌ వల్లభనేని వంశీ.. 71ఏ నుంచి ఏ1కు || AP PRIDE
ఒక్క రెడ్డికి కూడా నో చాన్స్! || AP PRIDE
zhlédnutí 25KPřed dnem
ఒక్క రెడ్డికి కూడా నో చాన్స్! || AP PRIDE

Komentáře

  • @bhaskarreddy2212
    @bhaskarreddy2212 Před 5 minutami

    Bhale cheppru sir CBN ki viluvala aa neechudiki

  • @venkataramana738
    @venkataramana738 Před 12 minutami

    Cbn చచ్చే దాకా ap బాగుపడదు.

  • @user-wf9du4ej8i
    @user-wf9du4ej8i Před 13 minutami

    సోషల్ మీడియా లో కూడా T D P బాగా స్పీడ్ గా వుంది.

  • @sambireddybheemavarapu2960
    @sambireddybheemavarapu2960 Před 16 minutami

    2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడబ్బ!? మీడియా బలం లేకనే?

  • @suchandrakoppu5750
    @suchandrakoppu5750 Před 23 minutami

    May be you are correct, but Jagan is nt a ordinary person to influence the people. Witness is 2019 elections.

  • @rajachinnakalai6269
    @rajachinnakalai6269 Před 26 minutami

    Karma is boomarang

  • @rrr2939495969
    @rrr2939495969 Před 32 minutami

    ఐనా వైసీపీ షోషల్ మీడియా ఎప్పుడు అoడగానే ఉంటుంది ఇది ఇష్టం తో వచ్చే అభిమానం. మీడియా విషయం లో మాత్రం మార్పులు రావాలి

  • @rrr2939495969
    @rrr2939495969 Před 35 minutami

    మీడియా లో ఏదో ఊదర గొట్టేస్తే పధకాలు ప్రజలు అడగకుండా చేసేసి నెట్టుకోస్తారు ఇది చంద్రబాబు కుటిల రాజకీయం

  • @vaddiradhanakrishan1096
    @vaddiradhanakrishan1096 Před 36 minutami

    Lakshala kotlu dabbu unnadi media dwara party ni nadupu kuntunnaru. Yedo okaroju samudram lo padava muniginattu munigi potharu. Ycp varu kuda rendu chaennals pettali.

  • @rrr2939495969
    @rrr2939495969 Před 38 minutami

    కరెక్ట్ గా చెప్పారు రామ్ నాద్ గారు

  • @forthepeople-h2q
    @forthepeople-h2q Před 40 minutami

    Jagan is the reason. He should have joined hands with BJP. Jagan is not fit for politics. TDP is the worst party.

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 Před 42 minutami

    U r 200 %correct

  • @narayanaraorao1438
    @narayanaraorao1438 Před 43 minutami

    Most dangerous black mailist cbn

  • @murthychinthakayala5468
    @murthychinthakayala5468 Před 47 minutami

    Vippudu EVM tampering chesi gelicharu, enni tv channels unna bollu gadu sodi evvadu nammadu. Pyna bjp ki channels balam unna kani matoka 3 months lo kuppakooluthundi, prajalu anni gaministhunnaru. Next ala jaragadu. Next ballat box dwaara voting jaruguthundi.

  • @rallapalliameerbasha7158
    @rallapalliameerbasha7158 Před 49 minutami

    Jagan vypu media dead week.oppose chese vykthule karuvu ayyaru.ila aithe ycp zero aipothundhi

  • @gvlnrao2392
    @gvlnrao2392 Před 51 minutou

    First and foremost, I EXPECT CBN TO TAKE ACTION ON. 1.FAKE VOTERS 2.CORRUPT POLITICIANS. 3.FALSE CERTIFICATE ISSUED BY DOCTORS ON ARREST OF POLITICIANS (HEART ATTACK,etc.) 4.wrong/ false certificates produced by bloody politicians to come out of jail, prolonged false treatment by Dr. to politicians........etc.

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb Před 58 minutami

    వైసీపీ వాళ్ళు అందరకు, మీరు ఎంజాయ్ ఏ పార్టీ రా బాబు

  • @ushasrikommuri3061
    @ushasrikommuri3061 Před hodinou

    Yellow media ni minchi abaddalu cheppe bhajana media YCP ki kavali correct

  • @krishnamohanvaddiparthi6257

    వాళ్ళ బలమే మీడియా,

  • @k4k4always
    @k4k4always Před hodinou

    పింక్ డైమండ్, నారాశుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారాలు చేసి అప్పట్లో ఎవరు అధికారంలోకి వచ్చారో మీలాంటి మేథావులకి తెలియనిదా...

  • @fourcornersalliancegroup5773

    మీలాంటి వారుకూడా తప్పుకుంటే వైసీపీ పార్టీకి వచ్చేసారి జీరో ఫలితాలు వస్తాయి. ఇప్పటికే గ్రేట్ ఆంధ్ర మెల్లగా వేరేదారి చూసుకుంటుంది. నా సలహా మీరుకూడా అందరిలా డబ్బు సంపాదన కోసం అలోచించండి. అధికారంలో ఉన్నపుడు మీలాంటి వారికీ ఎటువంటి ప్రోత్సాహం లేదు, వచ్చేసారైనా ఉంటుందని నమ్మకంలేదు.

  • @konetisubhashini9166
    @konetisubhashini9166 Před hodinou

    పిల్లగాడు అంటున్నారు కానీ అతని మాటలు CBN గురుంచి ఎమ్మన్నాడు

  • @venugopalreddyyeduguri6403

    Tv9& ntv already changed.

  • @BasavarajuKatamala
    @BasavarajuKatamala Před hodinou

    Apposition party lo dhammu ledhu thagina media balam ledhu kotari kanu sannallo party unnappudu ilane untadhi mogudu bharya nu adhinam lo unchukovali pakkanunnoniki appagisthe ila ne untadhi

  • @mohannagineni1876
    @mohannagineni1876 Před hodinou

    Vadi oka pochodu vadini ye kulam nammadhu

  • @-bn9ko
    @-bn9ko Před hodinou

    మొన్నటి దాకా జగన్ చేశాడు ఆ పనిని, ఇప్పుడు ఆ అవకాశం CBN కి వచ్చింది ఈ విషబీజాలు జగన్ విత్తినవే, 99% హామీలు ఏమి చేశాడో ఒక్క ఛానల్ కూడా ప్రశ్నించకుండా వుండాలని జగన్ వాళ్ళను భయపెట్టి ఫాక్షన్ పవర్ చూపించి లొంగదీసుకున్నాడు, ఇప్పుడు అధికారం పోయింది కనుక CBN పంచన చేరారు

  • @thokalasatyanarayana3487

    Tdp vennu potuku

  • @kodandaramipudi6052
    @kodandaramipudi6052 Před hodinou

    Are they slaves ?

  • @mohannallan
    @mohannallan Před hodinou

    Ee comment journalist ki, modhata ee filthy language start chesindhi jagan Garu, cbn ni ori theyali, ralla tho kottandi, battalu vudadhisi tharamandi. Mari oka cm ni alaa anochaa. Adhi chiliki chiki tsunami gaa maruthondhi.

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Před 2 hodinami

    జగన్ పార్టీ ఒక వేస్ట్ పార్టీ.

  • @srinivaskadiyala9
    @srinivaskadiyala9 Před 2 hodinami

    Gudda balupu.

  • @user-pw3hk6fu9t
    @user-pw3hk6fu9t Před 2 hodinami

    రామ్ననాత్ గారూ మీరు చాలా బాగా చెప్పారు జగన్ కొత్త మీడియా చానల్స్ ను తేవాలి

  • @nandhibabup8975
    @nandhibabup8975 Před 2 hodinami

    ఉద్యోగం చేసే వాళ్ళు...దొంగతనం చేయవచ్చా ప్రభాకర్

  •  Před 2 hodinami

    Sollu batch

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 Před 2 hodinami

    NTV TV9 10tv తటస్థం అంటూనే టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతి పక్ష పార్టీలకు సూపర్ సిక్స్ హామీలకు ఆశపడి ఓట్లు వేసిన ప్రజలకు వ్యతిరేకంగా మీడియా కథనాలు వండి వారుస్తూ ఉన్నది. నిజాల కన్నా సాక్ష్యాలు ఆధారాలు ప్రజల నమ్మకం కన్నా గ్లోబేల్ మీడియా ( పచ్చ మీడియా) మహా గొప్పది అని నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడి అమిత్ షా పవణ్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి నిరూపించారు మళ్ళీ ఇంకొక సారి 2024 ఎన్నికల్లో.

  • @udaya5392
    @udaya5392 Před 2 hodinami

    మా appt లో మా అమ్మ appt లో , మా వదిన appt లో ఒకే సామాజిక వర్గానికి చెందినవారు CBN వున్నప్పుడు నుండి తెల్ల రేషన్ కార్డు లు వున్నాయి, 10 సంవత్సరాల నుండి అనుభవిస్తున్నారు. వాళ్ళ కు మాత్రము తీయాడు.గాక,white cards తీయాడు. మిగతా వారికి రెడ్డీస్ తీసే స్థారు. ఆల్రెడీ 1,69,000 కార్డ్స్ తీసేసారు గా. ఇంత కు u tube lone చూశా ఆ వార్త ఈ రెండు నెలలో. కొందరికి కబుర్లు ఎక్కవ, పని తక్కువ. కబుర్లు తక్కువ పని ఎక్కువ వాళ్ళు మనకు వద్దు. అది మన "అదృష్టము"

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 Před 2 hodinami

    టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి కమ్మ రాజ్యంలో దోపిడీ దొంగల చరిత్రను బయటికి రాకుండా కప్పి పెట్టీ ఉంచడానికి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుండి దోచుకున్న వేల కోట్ల ధనాన్ని వెచ్చించి పదుల కొద్ది బినామీ టీవీ న్యూస్ చానల్స్ పెడుతున్నాడు E TV ABN TV5 లాంటి టివి యాజమాన్యాలు తన కుమారుడికి వెన్నుపోటు పొడవకుండా 1989 ఎన్నికల్లో ఈనాడు దిన పత్రిక NTR పై కక్ష కట్టి 2004 రామోజీ ఫిల్మ్ సిటీ నీ కాపాడుకోవడానికి 2009 & 2014 మార్గ దర్శి కేసుల నుండి బయట పడడానికి కాంగ్రెస్ YSR సీపీ లకు అనుకూలంగా టీడీపీ లో ఉంటూ స్లిపర్ సెల్ లా రామోజీ రావు ABN రాధాకృష్ణ చేసింది నారా చంద్రబాబు ఎప్పటికి మరిచి పోడు కాబట్టీ తన కుమారుడు లోకేష్ బాబు మనవడు డేవాన్ష్ రాజకియ భవిష్యత్తు కోసం సొంతంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పదుల సంఖ్యలో టీవీ న్యూస్ చానల్స్ పెడుతున్నాడు కొన్నింటిని కొంటున్నాడు.

  • @sambusankar1663
    @sambusankar1663 Před 2 hodinami

    Ycp party ki chetakadu vari porataptima chettaga untundi ippatikina manchi teamlanu ex main postlu social media wing party dt and regional incharge lanu marchali and selection lo cast kakuna efficiency ni pariganslo ki tisukovali

  • @rajannaidu7649
    @rajannaidu7649 Před 2 hodinami

    ఓటర్లు మాత్రం జగన్ వైపు ఉన్నారు

  • @yerukalasudhakar3511
    @yerukalasudhakar3511 Před 2 hodinami

    శుద్దపూస మాటలు

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk Před 2 hodinami

    ఉధా :సాక్షి మీడియా కి కోటి జీతం ఇచ్చి పైన సి.ఇ. ఓ ని పెట్టారు గాని, కింద గ్రవండు రిపోర్ట్ ఇచ్చే ఏజంట్ల ని గాని, జగన్ గార్ని అభిమానించే విలేకర్లు, జర్నలిస్ట్ లని గాని నమ్మక పోవడం పెద్ద తప్పు!అధికారం లేనప్పుడు కూడా వై. సి. పి వాళ్ళ తో చదివించారు ఈనాడు, జ్యోతి అది వాళ్ల సత్తా?? జగన్ గారు, భారతమ్మ గారు కొన్ని U ట్యూబ్ ఛానల్స్ అయినా చూడాలి!!!!?

  • @durgadevil1995
    @durgadevil1995 Před 3 hodinami

    వెయిట్ చేయించారు అంటే ఆఁ ఆఫీసర్ తప్పుడు పనులకు తల ఊపట్లేదని అర్ధమా.... వాడితో తప్పు చేయించుకోలేక వైసీపీ అనే ముద్రతో పక్కన పెట్టేస్తున్నారా.. ప్రజలకే బొక్క..

  • @rahul-wz7rn
    @rahul-wz7rn Před 3 hodinami

    janalu vallaku government valla em labham lekunte Valle votes veyaru

  • @user-tc7bk2wo9z
    @user-tc7bk2wo9z Před 3 hodinami

    Neeku ycp dabbulu ivvaledha enti

    • @pila24
      @pila24 Před 3 hodinami

      Este tappu emi vundi ? Ayana vishleshana chala chakka ga vuntundi.

  • @Raghava-wx7yk
    @Raghava-wx7yk Před 3 hodinami

    Anna ycp vallu nidrapotunte labham ledu entha kharchina media balam penchukovali.❤❤❤❤

  • @pila24
    @pila24 Před 3 hodinami

    Tatastanga chala mande vunnaru..alage ysrcp supported people social media lo kuda chala mande vunnaru...vallu andariki journalism gurinchi avagahana rupena training eppichi emaina channel pedate baguntundi...kani jagan andulo kuda sc st antadu emo talent vadelesi 😅

  • @Raghava-wx7yk
    @Raghava-wx7yk Před 3 hodinami

    Anna.tv channels matrame kadu,ycp vallandaru you tube channels start cheyali.

  • @Raghava-wx7yk
    @Raghava-wx7yk Před 3 hodinami

    Anna tdp vallaku poteega ycp tv chanels start cheyali❤❤❤❤

  • @shaikmahammadrafi6388
    @shaikmahammadrafi6388 Před 3 hodinami

    పార్టీ బాగుపడాలంటే విజయసాయిరెడ్డి కి బలంగా కార్యకర్తలు కనెక్ట్ అవుతారు

  • @pgr9624
    @pgr9624 Před 3 hodinami

    The documents were registered in his son's name and he himself implicated his son