మార్క్ మై వర్డ్స్...వైసిపి పై పంచ్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ || AP PRIDE

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • మార్క్ మై వర్డ్స్...వైసిపి పై పంచ్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ . AP PRIDE

Komentáře • 620

  • @malli824
    @malli824 Před měsícem +46

    🙏🏻పంచ్ గారు జగన్ అనె వారు లెకుంటె వసుౖతము ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ ని పచ్చ మీడియా సంస్థల ను డీ దోనె వాడు లేడు,, వాసౖవము🙏🙏🙏డాక్టర్ గారు మీ మాటలు ఎన్నికల ముందు దారుణంగా మాట లు చెయలెదా బదర్ మనము తప్ప ు చెయలెదా బదర్😫🙏🙏💓

  • @joshvakarem6835
    @joshvakarem6835 Před měsícem +64

    కార్యకర్తలు, ప్రజలు వీళ్ళలో ఎక్కువగా ఎవరు ఉంటారు?

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 Před měsícem +21

    రంనాథ్ గారు మీ చక్కటి విశాయపరిజ్ఞాననికి విశ్లేషణకి హ్యాట్సాఫ్..❤❤❤❤❤

  • @gyreddy6973
    @gyreddy6973 Před měsícem +24

    కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల టీడీపీ ఈవీఎం మాయలను పట్టించుకోలేదు.. కారుల్లో ఈవీఎం లు దొరికినా పట్టించుకోలేదు.. మనకెందులే అన్నట్లు నిర్లిప్తగా వున్నారు

  • @joshvakarem6835
    @joshvakarem6835 Před měsícem +28

    కుటుంబ సభ్యులకు ఏం తెలుస్తోంది కుటుంబ యజమాని భాధ..ఎవరికైనా భాద్యతలు మోస్తే తెలుస్తుంది.. ఒడ్డున కూర్చొని చాలామంది చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 Před měsícem

      ఇది నిజం, చెప్పాలంటే చాలా వుంది 😂😂😂😂

  • @4u977
    @4u977 Před měsícem +105

    మీడియా పెరగాలి,సాయిరెడ్డి గారి మీడియా రవాలి🎉

    • @nithya.b7048
      @nithya.b7048 Před měsícem +1

      సజ్జలను తొలగించాలి 😢

    • @chaitu21610
      @chaitu21610 Před měsícem +2

      సాయి రెడ్డి ఎందుకు డిఎన్ఎ టెస్ట్ కా😊😊😊

    • @SK-sq1ut
      @SK-sq1ut Před měsícem +2

      మీరు మా "సాక్షి"ని అవమానిస్తున్నారు.....జాగ్రత్త...

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem +4

      ​@@chaitu21610 అల్లా అయ్యితే చాలా మంది చేయించుకోవాలి ముందు సీఎం గారు చేయించుకొని మిగతావారికి ఆదర్శంగా నిలపడాలి 😂

    • @chaitu21610
      @chaitu21610 Před měsícem +1

      @@వాషింగ్మిషన్ mundu ex cm wife cheyanchu

  • @y.skishor7347
    @y.skishor7347 Před měsícem +41

    I AM KAPUU NAAA PRNHAM JAGAN ANNA ..

    • @Indian.642
      @Indian.642 Před měsícem +6

      Same

    • @chillandthrill
      @chillandthrill Před měsícem +1

      Reyy vp nee spelling neeku sarigga radhu, nee pranam madichi guddhalo pettuko

    • @y.skishor7347
      @y.skishor7347 Před měsícem +2

      @@chillandthrill NEE SISTER GUDDHALO NAA BAVAA,,NEE AMMA PUKHAA NAA KODAKAA ..

    • @y.skishor7347
      @y.skishor7347 Před měsícem +3

      @@chillandthrill ORAY PUKHAA NADHI OLD GOVERNMENT SCHOOL STUDY ,NEE AMMA NEE DANGHAA LAZAA KODAKAA MAA JAGAN ANNA EDHKHAY GOVERNMENT SCHOOL LO ENGLISH START CHAYSYDHI PUKHAA NAA KODAKAA ...

    • @y.skishor7347
      @y.skishor7347 Před měsícem +1

      @@chillandthrill NAA SPEELING LOO MISTIKES VUNTAY VUDHAA VACHUU --- NAA KODAKAA 4 MURDER CASE LOO MUDHAI ,,NAA POTUU LOO TERUGH UHDHDHUU ..PUKHAA NAA KODAKAA ..

  • @uppalapatisvprvithal4620
    @uppalapatisvprvithal4620 Před měsícem +17

    పదవిని హుందాతనం, మంచి హోదా కోసం అని భావించే రోజులు పోయాయి, ప్రతి ఒక్కరిలో డబ్బు స్వార్ధం పెరిగి పోయింది.

  • @malli824
    @malli824 Před měsícem +29

    జగన్ గారు ప్రజా దర్శనము అవసరము కొద్ది రోజులు పాటు ఎంత కష్టము అయినా తప్పదు,, ఇప్పుడు వద్దు అని మరల విమర్శ చెసాౖరు అంతె😭😭😭,,

  • @user-we9rr7oz2q
    @user-we9rr7oz2q Před měsícem +23

    ప్రభుత్వాలు చెప్పిన పనులు తుచ తప్పకుండా పని చేసే ఉద్యోగస్తులు సంక్షేమం గురించి ప్రభుత్వాలు కూడా చిత్త శుద్ధితో పని చెయ్యాలని నా ఆలోచన.

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 Před měsícem +22

    ఒక్కసారి ఆయన బయటకి వచ్చి మాట్లాడితే చాలు కొండంత దైర్యం మాకు. మాకేం చేయనవసరం లేదు. ఆయన వస్తె అందరికీ మేలు చేస్తాడు.

  • @user-jp5oq1ln5q
    @user-jp5oq1ln5q Před měsícem +68

    వైసిపి కి వేసే ప్రతి vote jagan నీ చూసే వేస్తారు.ఇది వాస్తవం.

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl Před měsícem

      ప్రజాస్వామ్యంలో వ్యక్తులు ముక్యం కాదు. వ్యవస్థలు ముక్యం.

    • @manojkumar-mm6fz
      @manojkumar-mm6fz Před měsícem +2

      avunu PayTm....anta 5rs batch

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 Před měsícem +24

    ఏమైనా కాని...ఎన్ని చెప్పిన.... ఈ ఓటమి పూర్తిగా ప్రజలు ఇచ్చింది మాత్రం కాదు...కొన్ని జగన్ మైనస్ లు ఉండవచ్చు...కోటరీ నిర్వాకాలు ఉన్నాయి.

    • @VenkatN-vp1ep
      @VenkatN-vp1ep Před měsícem

      ఏ పార్టీ ఓడిపోయిన చెప్పే డైలాగ్ ఇదే మీరు చదువుకొని ఉంటే అభివృద్ధి ఒకటి చెప్పండి ఏ కంపెనీ తీసుకొచ్చారు క్యాపిటల్ గురించి క్లారిటీ లేదు ఉద్యోగస్తులు హింసించాడు డి ఎ లేవు ఇంక్రిమెంట్ లేవు ప్రతి ఒక సామాజిక వర్గాన్ని హింసించాడు శునకానందం పొందడానికి మినిస్టర్స్ తో బూతులు చెప్పించారు ప్రజలు విసిగిపోయారు అందుకే ఓడిపోయాడు ఈవీఎంలు ఇప్పుడు ఉన్నాయి లాస్ట్ టైం గెలిచినప్పుడు అవే ఈవీఎం తో గెలిచాడు అప్పుడు రాలేదే ఈ డౌట్

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 Před měsícem

      మీ కు కట్టించిన మెడికల్ కాలేజీ లు పోర్టులూ ,పిషింగ్ హర్బర్స్ ఉద్యానవన కిడ్నీ సెంటర్, పుంగనూరు కరెంట్ బస్సు లు తయారీ సంస్థ స్కూల్ నాడు నేడు, ప్రభుత్వ హస్పటల్స్ ప్రభుత్వ కార్యాలయాలు మొదలైనవి ఎన్నో

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 Před měsícem +12

    Jagan Garu is straight forward leader and helping nature person. We should support him. This leads to good for the society.

  • @y.skishor7347
    @y.skishor7347 Před měsícem +21

    ANNA MAA JAGAN PRANHAM ..

  • @venkataramana6190
    @venkataramana6190 Před měsícem +94

    ఎలక్షన్ రోజుకి , కౌంటింగ్ రోజు కి ఓట్లు తేడా 12.5 శాతం తేడా ఎందుకు వచ్చింది, ఏమి జరిగింది,

    • @ravipatiram5247
      @ravipatiram5247 Před měsícem +3

      ఆ vp ఆసాక్షి చదవడం మానేస్తే బాగుపడతారు.. ఆ ఆసాక్షి ఎలక్షన్ అయిన next day 81.7% voting జరిగింది , జనాలంతా ఎగబడి జగ్గాయి కి ఓట్లు వేశారు అని రాశాడు .. ఇప్పుడు 68.7% ఓటింగ్ జరిగింది అని రాస్తున్నాడు ..

    • @PedakurapaduPolitics
      @PedakurapaduPolitics Před měsícem

      ఫేక్ న్యూస్ అది

    • @MeraBharathMahan786
      @MeraBharathMahan786 Před měsícem

      ​​@@PedakurapaduPoliticsMeru cheppedhe crt mari.

    • @VenkatN-vp1ep
      @VenkatN-vp1ep Před měsícem

      జరిగింది క్లియర్గా అర్థం అవుతుంది అందరికీ అభివృద్ధి చేయకుండా ఓన్లీ సంక్షేమము అని పేరు పెట్టి ఇద్దరికీ ఇవ్వాల్సిన పెన్షన్ ఒకరికి ఇచ్చి చచ్చినోళ్ళు కూడా పెన్షన్ ఇచ్చి సంక్షేమం చెప్పుకుంటూ తిరిగితే ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు కదా నేను కూడా చూసా వైసిపి వాలంటీర్స్ గుండాల లాగా ప్రవర్తించారు ప్రజలు తెలివిగా ఓటు వేసి ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు దానివల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా అంతలేదు డేటా గ్రౌండ్ రియాల్టీ మీకు ఇంకా అర్థం కాకపోతే ఎప్పటికీ గెలవలేరు

    • @RameshBob
      @RameshBob Před měsícem

      @@VenkatN-vp1epthen enjoy yourself

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 Před měsícem +73

    ఉద్యోగులు గవర్నమెంట్ పెన్షనర్స్, మందు ప్రియులు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు 90శాతం వ్యతిరేకంగా ఓటు వేశారు. బ్రాహ్మణులు, వైస్యులు, రాజులు, కమ్మ, కాపులు 90శాతం వ్యతిరేకంగా ఓటు వేశారు. అయన గుడ్డిగా నూటికి నూరు శాతం నమ్మిన పెన్షన్ దారులు, లబ్దిదారులు,బీసీ లు, sc, st లలో చీలిక వచ్చి 50శాతం మంది మాత్రమే ఓటు వేశారు. వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు. కారణం చంద్రబాబు గారు ఆశ చూపిన పధకాలుకు లొంగిపోయారు.

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Před měsícem +27

    Sir
    Ramnath garu, jagan nu kalisi interview cheyandi
    Open ga cheppandi , free ga
    Jagan win kavali anthe, we don't want any thing from jagan

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 Před měsícem +39

    EVM మహిమ బ్రదర్.....?

    • @SK-sq1ut
      @SK-sq1ut Před měsícem +1

      సుప్రీమ్ కోర్ట్ లో కేస్ వేసి గవర్నమెంట్ ని బర్తరఫ్ చేయించచ్చు కదా బ్రదర్...

    • @PedakurapaduPolitics
      @PedakurapaduPolitics Před měsícem

      2019 లో కదా... మనం గెలిస్తే evm సూపర్.. ఓడిపోతే evm వేస్ట్... 2024 ఈవీఎంలతో టీడీపీ గెలిస్తే ఇదే కూటమి 2029 లో కూడా గెలుస్తుంది... ఇక వైసిపి ఎక్కడుంటుంది

    • @lakshmmik6375
      @lakshmmik6375 Před měsícem

      100 Percent EVM effect

    • @vennelapachava440
      @vennelapachava440 Před měsícem

      ​@@SK-sq1ut adhi cheste aa ninda inka veyaledu kada. Anduke nepam evm mida neteste poye

    • @kiran45696
      @kiran45696 Před měsícem

      2019 lo kuda pavan Kalyan and CBN kalasivunte jagan vachevadekadu

  • @pvenkatesh1321
    @pvenkatesh1321 Před měsícem +16

    100%నిజం బ్రో జగన్ అభిమానులు పిచ్చ్చోల్లు అయిపోయినా రు

  • @y.skishor7347
    @y.skishor7347 Před měsícem +21

    EDHI RAMNATDH ANNA WE ACCEPT 🙏🙏🙏

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před měsícem +15

    నమస్తే పంచ్ ప్రభాకర్ రెడ్డి సార్ 🙏 సూపర్ అండి

    • @hote4394
      @hote4394 Před měsícem

      Deniki super ? Jagan ni oka panikimalina vadu la villu analysis chesthunte nvu daniki super antunnava

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Před měsícem +1

      ​@@hote4394ఏదైనా జగన్ అన్న మంచి కోసమే ఇలాంటి వారి మాటలూ జగన్ అన్న చూడాలి వినాలి ఎందుకు ఓడిపోయారో తెలుస్తుంది

  • @lakshmil9427
    @lakshmil9427 Před měsícem +8

    జగన్ ఫ్రీగా మాకు సహాయం చేయలేదు అని వైసిపి కార్యకర్తలు బాధపడలేదు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం ఏ ఆపీసుకుపోయిన కనీస విలువ లేకపోవడం వలన బాధపడినారు కాని పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యకర్త పనిచేయలేదు

  • @malli824
    @malli824 Před měsícem +67

    జగన్ గారి కి 11 సీట్లు బాదకరము ఆయనా,, చుట్టు శత్రువులు అవకాశ వాదులు,, ఇంటిలో శత్రువులు పెరిగి నప్పుడు ఓటమి తప్పదు పతకాలు కోసం,జనాలు,, ప్రజా దర్శనము,, లేకపోవడం,,, చెల్లి + తల్లి,,,,వ్యతిరేకంగా😢😢😢

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před měsícem +102

    రామ్నాథ్ గారు జనాలు స్వార్థపరులు వైసిపిక్యాడర్ సపోర్ట్ చేసినందుకు జనాలకు మేలు అయింది సార్ నాకు మేలు చేయలేదు అంటే వైసిపి క్యాడర్ చిన్నది కాదు చాలామంది సమూహం వాళ్ళందరూ సపోర్ట్ చేసిన దానికి ఎడ్యుకేషన్ మెడికల్ ఈ అభివృద్ధిలో వైసిపి కార్యకర్త సపోర్టు ఉంది నాకు చేయలే నాకు చేయలే స్వార్థం ఎక్కువయ్యి కాబట్టి ఓడిపోయినాడు

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 Před měsícem +2

      Personal works babu
      Contractor,and chinna work swamy ...
      Ela ivvaleshu
      Last.ki.cheruvu lo mattukuda addukunnadu
      Eroju tdp vallu Matti,sand
      Gravel bagaa ammukunnaru
      Ycp.lo mla lu Baga paddaru
      Kani chinna ledrs bagapadledhu....

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 Před měsícem +1

      Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯.

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 Před měsícem +27

    రాంనాధ్ గారు..
    మీరు పంచ్ అన్నని ఇంటర్వ్యూ చెయ్యడం నెక్స్ట్ లెవెల్...
    మీ ఇద్దర్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది...
    ఇద్దరూ YCP శ్రేయస్సు కోసం పాటుపడేవారే...
    సో మీరు ఇలా పార్టీ తప్పొప్పుల్ని విశ్లేషించడం పార్టీకి మంచి జరిగేదే....
    మీ ఇద్దరికీ ధన్యవాదాలు...❤❤❤

  • @KarunakarChintha
    @KarunakarChintha Před měsícem +40

    1.ఇవియం..2..ఏకువ హామీలు ఇచ్చారు....3.. కుటమి...4 పచమిడియ అబద్ధాలు చెబుతారు

  • @silvanusaraku
    @silvanusaraku Před měsícem +28

    జగన్ గారు చేసిన విప్లవాత్మక మార్పులను ప్రజలు తీసుకునేంత, అర్థం చేసుకునే అంతా పరిణితి ప్రజలకు లేదు సార్. ఇది సత్యం. జగన్ గారికి అబ్బదలు చెప్పటం మోసగించటం రాదు సార్. అలాంటి రాజకీయాలు చెయ్యాలని ప్రభాకర్ గారి ఉద్భేశ్యం సార్
    ఆయన చెప్పింది నిజమే. కానీ రాజకీయాలకు మార్పు తేవాలని జగన్ గారు అనుకున్నారు

    • @sandeepchakkilam7664
      @sandeepchakkilam7664 Před měsícem

      😂

    • @sandeepchakkilam7664
      @sandeepchakkilam7664 Před měsícem

      😂

    • @Vihari9
      @Vihari9 Před měsícem

      😂😂😂😂avuna..asalu jagan lanti A1 criminal corrupt Factionist Dictator ni CM cheyyadam Andhra prajala chesina biggest mistake.. adi 2024 lo correct chesaru...asalu Jagan gaadu oka manisha ra..free cash tho 30 years rule chesthadanta 😂😂😂😂😂

    • @MK-nm4sg
      @MK-nm4sg Před měsícem

      @@silvanusaraku no subject for ministers, tittadame ane kottha subject introduction chesina mana jalaganna…. Boothulu,dochukovadam… paradalu…. Viplavatmaka marpulu…. Siggundali inka gorrelaga vunte….anyway meeru itlane vundali…. Jalaganna why not 175 anukovali…. Ade reality show lo vundali…mark my words… 2039 emina decent number of seats… next single digit ne

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 Před měsícem +7

    Though the reasons for defeat are agreed for some extent, the main factor is manipulation of EVMs. This issue should be investigated.
    RN garu, set aside the winning and defeat,but this is very very serious issue and killing of democracy which should not be tolerated if am right. The persons,EC and parties who involved should be exposed and punished. Please keep this serious issue live until the truth comes out. Please!!

    • @chaitu21610
      @chaitu21610 Před měsícem

      2019 evm మాన్యుప్లేట్ అయింది

  • @QuestionerVOICE
    @QuestionerVOICE Před měsícem +11

    YCP have strong vote bank still around 40% , Just assure to YCP party cadre as soon as possible
    ప్రతి కులం లో ఒక మంచి వైఖరి ఉన్నా ఒక పెద్ద అయన ని ప్రతి వార్డులో యెన్నికొండి , ఆయనతో ఆ వార్డులో నిరంతరం ప్రజల్లో ఉచండి

  • @anandaraobendi2558
    @anandaraobendi2558 Před měsícem +14

    Jagan is Jagan. He had 40% of votes. Please don't discourage him. Please extend your cooperation. He will certainly be CM. Jai Jagan.🙌

  • @chowdeswarreddy9223
    @chowdeswarreddy9223 Před měsícem +35

    అన్న ఇప్పటికీ YCP అభిమని నే

    • @bsk29
      @bsk29 Před měsícem +3

      ఎప్పటికీ వైసిపి అభిమాని నే,జై జగన్

    • @prasadreddymalluru3771
      @prasadreddymalluru3771 Před měsícem +2

      ​@@bsk29
      జై జగన్ అన్న..❤

  • @analyst-z7o
    @analyst-z7o Před měsícem +69

    రామ్నాథ్ గారు, మీరు చెప్పిన ఒక స్టేట్మెంట్ "జగన్ గారు చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. దాన్ని అందుకోవడంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విఫలమయ్యారు". ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ అయిన స్టేట్మెంట్.

  • @SunderraoPathula
    @SunderraoPathula Před měsícem +26

    మీరు ఏమైన అనండి జగన్ లాంటి నాయకుడు లేడు చాలా తెలివైన వాడులేడు చంద్రబాబు ఛీటర్

    • @balusuramarao6162
      @balusuramarao6162 Před měsícem +4

      S❤ జై జగనన్న❤

    • @Vihari9
      @Vihari9 Před měsícem

      😂😂😂😂 Anduke 5: years lo thousands of crores kottesadu..2004 ki mundu jagan property entha??? YSR government time lo Jagan gaaadu looti chesadu

  • @bangarureddy.d
    @bangarureddy.d Před měsícem +13

    రెడ్డి కి రెడ్డే శత్రువు,
    రెడ్డి నేచర్ అధికారం కావాలి పది మంది కి మంచి చేయాలనే ఆత్రుత ఉంటుంది,
    కానీ కమ్మవాళ్ళలో, బలిజల్లో అలా లేదు మా వాడు అధికారంలో ఉన్నాడు, మన పనులన్నీ జట్ స్పీడ్ లో అవుతయ్ సో మనకెందుకు గాబరా అనే రిలాక్సేషన్ ఉంటుంది..
    సో
    ఈ కారణంగా జగన్ మోహన్ రెడ్డి తన కులాన్ని అడ్రస్ చేయనందంన ఈ ఎలక్షన్స్ మా దెబ్బేంటో చూపిస్తం అని చూపించారు,
    చంద్రబాబు కి అయినా
    పవన్ కళ్యాణ్ కి అయినా వాళ్ళ వాళ్ళ కులాలు ఈ సారి బలంగా నిలబడ్డాయి...
    అదే జగన్ కి ఇటు చెల్లెళ్లు అటు రెడ్డ్లు, ఇంకో వైపు ఉద్యోగులు,
    నా యస్సీ నా యస్టీలు అనే స్లోగన్
    వల్ల హిందువులు దూరం అవ్వడం అన్నీ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ గా చూడాలి..
    ఇక్కడ ఈవియం లనో లేక ఓట్ వేయనందుకు ప్రజలను చెడ్డోల్లనడము కరెక్ట్ కాదు, రేపు ఇదే ఉద్యోగులు, రెడ్డ్లూ, కమ్మలు, బలిజలు అందరూ మళ్ళీ తనని నమ్మాలంటే జగన్ మైండ్ సెట్ మారాలని అందరి అభిప్రాయం...

    • @kadirimaheswararao5151
      @kadirimaheswararao5151 Před měsícem +3

      You mean Jagan didn't do anything good to people, what about schools, medical colleges, ports harbours kidney research center jobs Aditya Birla cement plant Msmes and many other

    • @bangarureddy.d
      @bangarureddy.d Před měsícem

      @@kadirimaheswararao5151 కదిరి మహేశ్వరరావు గారు ఇవ్వన్నీ నేను చేసాను అని చెప్పుకోలేక పోవడం కూడా తప్పే కదా?
      కరోనా టైం లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఇంకో 15 ఏళ్ళ పాటు అధికారంలో ఉండే అర్హత అటు బిజెపి కి ఇటు వైసిపి కి ఉంది కానీ ప్రజలు ఇవ్వన్ని గుర్తుపెట్టుకున్నారంటారా లేదు కదా,
      ముఖ్యంగా ఉద్యోగులను బాగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆ వర్గం మొత్తం దూరం అయ్యారు,
      ఉదాహరణకు: మీరే డిపార్ట్మెంటో నాకు తెలియదు.. మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎక్కడో విజయవాడలో ఉండి ఒక వాట్సాప్ లో పిడిఎఫ్ పోస్ట్ యు ఆర్ రిలీవ్డ్ అని,
      నిజానికి తప్పుండీ సస్పెండ్ అయితే ఇష్యూ తెలిసే వరకూ సగం జీవితం ఐనా వచ్చుద్ది, రిలీవ్ అంటారు వారం రోజులకు ఆ తప్పు చేసినోడు (అంటే వాళ్ళ దృష్టిలో) వెంటనే 2 లక్షలో 3 లక్షలో పెట్టి నడిపిస్తే వెంటనే పతీవ్రతసిరోమణుడు అయిపోతాడు, ఇంక వాడి కడుపు మంట ఎలా ఉంటుందో ఊహించుకోండి, తప్పు చేయలేదు అది వాళ్ళకు తెలుసు కానీ డబ్బు పోగొట్టుకోని రీ-పోస్టింగ్ అంటే ఇంక వాడు ఎంత క్షోభ అనుభవించి ఉంటాడు..
      ఇలా టైప్ చేస్తే గురుజీ ఈ చాట్ బాక్స్ చాలదు, ఇవి జగన్ కి తెలిసి జరిగినా లేక తెలియక జరిగినా ఫైనల్ ఇంపాక్ట్ అయ్యేది ఎవ్వరూ?? జగనే కదా..
      టీచర్స్ కష్టాలు ఇంక చెప్పనక్కర్లేదు..
      అంగన్వాడీలకు 4 లేదా 5 వేలుండే సాలరీ డబుల్ చేసాడు మంచిదే అనుకుందాం తీరా ఎలక్షన్స్ టైం లో ఎస్మా అనేసరికి ఈ 5 ఎళ్ళు పెంచిన సాలరీ అన్నీ పోయి రేపొస్తే మాకు రంగు పడిస్తాడేమో అనే మానసిక భయాన్ని కలిగించడం వల్ల వాళ్ళంతా దూరమా
      చెప్పా కదా గురుజీ చాలదు ఈ చాట్ బాక్స్,
      మంచి ఎంత చేసాడో అంతే పనికి రాని పథకాలతో అందరికీ దూరం అయ్యాడు...
      ఇంకో పదేళ్ల కష్టం అనుకుంటున్నా నా వ్యక్తిగత అభిప్రాయం... రేపు అనేది మనం చెప్పలేము.. కానీ తన గత పరిపాలన దృష్ట్యా చెప్పగల నా అభిప్రాయం మాత్రమే ఇది..

    • @nageswararao7133
      @nageswararao7133 Před měsícem

      Mr Bangaru Reddy,
      Your comment is absolutely correct.
      His inter action with public has to
      increase. His mindset will also change to some extent,if he mingles with people. Otherwise ,he will not pick up.

    • @kadirimaheswararao5151
      @kadirimaheswararao5151 Před měsícem

      ​@@bangarureddy.dDear Reddy garu, First of all I am not from any department.
      I am a retired person from Indian Air Force, more than this I don't wish to speak on myself
      I'm 67 years and still working this reply I'm writing to you from a African country where the once upon a time president eats his rival leaders private organs kidney and liver after killing them now of course things much better and people feel safe.
      Let me come to your chat box
      In reverse order anganvadi workers and garbage sweepers, during CBN period getting 5000 after 6 months, how much Jagan given you know that to every month not once in 6 months. In return what they did every 3 months strike, every election period strikes some workers even support TDP
      Next teachers they were not going to schools so bio metrics were needed For me also here they do twice a day biometrics what is wrong.
      Once a week they need to supervise cleaning including toilets is it wrong when I studied no dam class room forget about toilets and uniforms, to evade this they need salary increase, CPF and what not, out side there are many qualified people have no jobs, Guruv poojinche la undali
      Business man la kadu, Jagan time DSC also came many pending posts given
      Lastly about your department about you guys under handing the less I speak more is the better
      Let me tell another interesting department the police, Jagan has given many police and home guards posts, but during election they supported CBN because he will encourage bribery during Jagan time it was very hard for them due evening was online.
      I can write pages but no use people are corrupt.
      You were right he could not tell loudly about what he has done.
      One last sentence tammullu nenegani CM ayunte Karona vachheda, Toofanlu varadalu vachheva, mee andariki work from home kuppam nundi kuragayalu America pampistan
      Ai upayoginchi mee andariki Lakshadhikarulan chestan...Alaas this Jagan could not do. Thanks brother.
      Last

  • @bujjibabu7620
    @bujjibabu7620 Před měsícem +8

    జై జగన్ అన్న

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 Před měsícem +37

    Enni anukunna EVM management jarigina mata 100%true

    • @Asparagussheat
      @Asparagussheat Před měsícem +1

      🚀🤡🤡🤡🤡

    • @charansidhvi6701
      @charansidhvi6701 Před měsícem +1

      EVM lu manage ment jarigindi

    • @chaitu21610
      @chaitu21610 Před měsícem

      Avunu 2019 kuda

    • @chaitu21610
      @chaitu21610 Před měsícem

      ​@@charansidhvi67012019 kuda😊😊

    • @SK-sq1ut
      @SK-sq1ut Před měsícem

      మరెందుకు అందరూ అన్నే మూసుకుని వున్నారు ? ఎందుకు సుప్రీం కోర్ట్ లో కేస్ వెయ్యలేదు?

  • @analyst-z7o
    @analyst-z7o Před měsícem +13

    Part 1 and Part 2 చదవండి. ఇది Part 1.
    పంచ్ ప్రభాకర్ గారు సజ్జల రామకృష్ణారెడ్డిని ధనుంజయ్ రెడ్డిని తీసేయాలని ఒక వీడియో చేశారు. అంతవరకు బానే ఉంది. కానీ ఇంకొక కామెంట్ కూడా చేశారు.
    "వైయస్సార్ గారి వల్లే జగన్ సీఎం అయ్యాడు. లేకపోతే జగన్కు అంత సీన్ లేదు" అని పంచ్ ప్రభాకర్ గారు అన్న మాట వెనక్కి తీసుకోవాలి.
    వైయస్సార్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు పదిరెట్లు గొప్ప.
    ఎందుకో నేను చెప్తాను వినండి.
    PART 1
    (1) రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనే మహా వృక్షం నీడలో ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ లో దశాబ్దాలుగా కొంత వేలమంది స్థాపించిన వ్యవస్థ ఉంది. కాంగ్రెస్ పార్టీ వనరులన్నీ రెడీగా ఉన్నాయి.
    ఆ వ్యవస్థలన్నీ పనిచేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అది కూడా ఆయన క్రిస్టియన్ కాబట్టి సోనియా గాంధీ ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. అంతే. ఆయనలో ఏదో గొప్ప నాయకత్వ లక్షణాలు చూసి కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
    అదే జగన్మోహన్ రెడ్డి గారు zero నుంచి మొదలుపెట్టి, వైయస్సార్సీపి అనే వృక్షానికి విత్తనం కూడా ఆయనే వేసి, వైయస్సార్సీపీ అనే సామ్రాజ్యం నిర్మించాడు. ఒక పార్టీ నడపడం అంత సులభం ఏం కాదు. అందులో ఆయన తలపడుతున్నది ప్రపంచంలోనే dirtiest politician అయిన చంద్రబాబుతో. వనరులు కాడ నుంచి, strategy దాకా అంతా తానే చేసాడు జగన్మోహన్ రెడ్డి.
    రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుతో పోటీపడినా, కాంగ్రెస్ పార్టీ వనరులు, వ్యవస్థలు అన్నీ వాడుకోవడానికి రెడీగా పళ్లెంలో ఉన్నాయి.
    (2)రాజశేఖర్ రెడ్డి గారు ఏమీ మహాశక్తివంతమైన సెంట్రల్ గవర్నమెంట్ తో కొట్లాడ లేదు. పార్టీ లోపల ఉండే నాయకులతో పోటీ పడేందుకే ఆయనకి తల ప్రాణం తొకకి వచ్చేది. ఒక మహిళ అయ్యుండి మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయట వచ్చి సొంత పార్టీ పెట్టుకొని సాధించారు. వైయస్సార్ గారు చేయలేకపోయారు కదా? సోనియా గాంధీ మెహర్బానీ చూపిస్తే గాందే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోయారు.
    అదే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళతో పోరాడి, 16 నెలలు జైల్లో ఉండి సాధించాడు. జగన్ గారిని చేసినంత character assassination ఇంకెవరినీ చేసి ఉండరు. ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టినప్పుడు ఎంత గుండె ధైర్యం ఉండి ఉండాలి? ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పడిన అన్ని కష్టాలు ఇంకెవ్వరు పడి ఉండరు. మీడియా, కమ్మ సామ్రాజ్యం, అన్ని వ్యవస్థలు, అన్నింటినీ ఎదురీడి సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు.
    (3) రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి గెలిచింది కూడా చాలా స్వల్ప మెజారిటీ తోనే. అదీ మన్మోహన్ సింగ్ యొక్క న్యూక్లియర్ డీల్(nuclear deal) వల్ల గెలిచాడు. అప్పుడు కూడా గమనిస్తే ఎమ్మెల్యేలతో పోలిస్తే ఎంపీలు ఎక్కువ వచ్చారు ఆంధ్ర నుంచి.
    (4) governance లో జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ గారి కన్నా పదిరెట్లు గొప్ప పరిపాలన అందించారు.
    రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నే అధికారంలో ఉండింది. కాబట్టి ఈయన కావాల్సిన ఫండ్స్ అన్ని సౌకర్యంగా జరిగాయి.
    కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలా కాదు. బిజెపికి మెజారిటీ సెంటర్లో ఉండింది. అయినా ఫండ్స్ తెచ్చుకొని ఇన్ని పథకాలు ఇచ్చాడు.
    కోవిడ్ లాంటి పాండమిక్ ని కూడా రాజశేఖర్ రెడ్డి గారు చూడలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి pandemic కూడా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు.
    ఈ comments కింద reply లోనే Part 2 కూడా రాశాను. చదవండి.

    • @SK-sq1ut
      @SK-sq1ut Před měsícem +2

      రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి కాకపోయి ఉంటే....ఇప్పుడు మీరు మీ పార్టీ అనించెప్పుకుంటున్న YCP ని నడపడానికి జగన్ వద్ద డబ్బులు వుండేవా?
      రాజు కన్నా బలవంతుడు మొండి వాడు...అంటారు....కానీ మొండి వాడే రాజు అయితే.....ఏమవుతుందో 5 ఏళ్ళు చూసారు జనం. మీరు చూసినా చూసాక పోయినా, మీకు నచ్చినా నచ్చక పోయినా, ఏమి తేడా పడదు. ఆ తేడా జనాలు 11 ఇచ్చి గొప్పగా చూపించారు. ఇక 5 ఏళ్ళు అన్నీ నింపాది గా మూసుకుని ఉండడం తప్ప వేరే దారి ఏమైనా ఉందా ? వీరాభిమాని గారూ?

    • @analyst-z7o
      @analyst-z7o Před měsícem

      @@SK-sq1ut జనాలు 11 సీట్లు ఇవ్వలేదు అనేది బాగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కన్నా 48 లక్షల ఓట్లు ఎక్కువ లెక్కించబడ్డాయి అనేది దేశమే కోడైకూస్తోంది.

    • @analyst-z7o
      @analyst-z7o Před měsícem +2

      Part 1 and Part 2 చదవండి. ఇది Part 2.
      పంచ్ ప్రభాకర్ గారు సజ్జల రామకృష్ణారెడ్డిని ధనుంజయ్ రెడ్డిని తీసేయాలని ఒక వీడియో చేశారు. అంతవరకు బానే ఉంది. కానీ ఇంకొక కామెంట్ కూడా చేశారు.
      "వైయస్సార్ గారి వల్లే జగన్ సీఎం అయ్యాడు. లేకపోతే జగన్కు అంత సీన్ లేదు" అని పంచ్ ప్రభాకర్ గారు అన్న మాట వెనక్కి తీసుకోవాలి.
      వైయస్సార్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు పదిరెట్లు గొప్ప.
      ఎందుకో నేను చెప్తాను వినండి.
      PART 2
      (5) జగన్మోహన్ రెడ్డి గారు కరప్షన్ ఫ్రీ (corruption free) గవర్నమెంట్ ని ఇచ్చాడు. గత ఐదేళ్లు ఎల్లో మీడియా అవినీతి అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ల లేక పోయింది. బంధువుల్ని ఎవ్వర్నీ తిన నివ్వలేదు. అందుకే కుటుంబం దూరమైంది, దుమ్మెత్తి పోస్తోంది.
      రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ మొత్తం అవినీతే. full of corruption. కానీ ఆ నింద మోసింది జగన్.
      మచ్చుకు ఒకటి చెప్తాను వినండి. బయ్యారం గనులు. ఇది రాజశేఖర్ రెడ్డి గారికి పెద్ద మచ్చ. మొదట బయ్యారం గనులు కావాలని అడిగింది తెలంగాణ చెందిన ఒక రెడ్డి గారు. ఆయనకి "సరే" అని వైయస్సార్ గారు మాటిచ్చారు. ఆ తరువాత వైయస్సార్ గారి ముద్దుబిడ్డ అయిన షర్మిల అడిగేసరికి ఆ తెలంగాణ రెడ్డి గారికి మొండిచెయ్యి చూపించారు వైయస్సార్ గారు. అప్పటికే ఆ తెలంగాణ రెడ్డి గారు చాలా ఖర్చు పెట్టేసుకున్నారు బయ్యారం గనులకి. అది ఆయనకు మండి ఆ పేపర్స్ అన్నీ తీసుకెళ్లి చంద్రబాబుకు ఇచ్చాడు. అప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో అంత గొడవ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర్ రెడ్డి గారి హయాం ఫుల్ ఆఫ్ కరప్షన్. కానీ నింద మోసింది జగన్మోహన్ రెడ్డి గారు.
      ఆయన తొందరగా చనిపోయాడు కాబట్టి గొప్పవాడు, మహానుభావుడు అంటున్నారు. ఆయన ఇంకొక ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే గబ్బు పట్టిపోయి ఉంటాడు. ఇదే సత్యం.
      (6) రామోజీరావుని చంద్రబాబుని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే అందరూ అనుకునింది. కానీ వాళ్ళిద్దరికీ భయాన్ని పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి నే.
      జగన్ గారు తప్ప ప్రతి ఒక్క నాయకుడూ వాళ్ళతో కాంప్రమైజ్ అయిన నాయకులే. రాజశేఖర్ రెడ్డి గారితో సహా. చంద్రబాబు గారి అవినీతి మీద కోర్టు లో కేసు వేశారు కదా రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయి విత్ డ్రా (withdraw) చేసుకున్నారు కదా,?
      ఈ విషయంలో కూడా జగనే మొనగాడు.
      (7) రాజశేఖర్ రెడ్డి గారి values, principles, పెద్దరికం గురించి కూడా ఒకసారి చూద్దాం.
      వైయస్సార్ గారికి షర్మిల ముద్దుబిడ్డ అయ్యి ఉండొచ్చు. మురుసుపల్లి భవాని తండ్రికి భవాని ముద్దుబిడ్డ కదా? భవానీ జీవితాన్ని ఎలా వైయస్సార్ గారు నాశనం చేశారు? ఆయనేం పెద్దమనిషి?
      (8) జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది వైఎస్సార్ గారు చనిపోయిన పదేళ్ల తర్వాత. వైయస్సార్ గారు చనిపోయిన వెంటనే అయ్యుంటే వైయస్సార్ గారి వల్లే అయ్యాడు జగన్ అని చెప్పచ్చు. పదేళ్లల్లో జగన్ కంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సెంటిమెంట్ అంతా తెలంగాణలో ఉండొచ్చు. ఆంధ్ర ప్రజలకి సెంటిమెంట్ అంతా లేదు. మహా మేధావులు. నేను వైయస్సార్ గారి పాత్ర అస్సలు లేదు అని అనట్లేదు. కానీ "అంతా వైయస్సార్ గారి వల్లే జగన్ cm అయ్యాడు, లేకపోతే Jagan nothing" అని punch prabhakar అంటున్నారు చూడండి, అది మాత్రం అన్యాయం, అక్రమం.
      (9) దశాబ్దాల ఉద్ధానం సమస్య ను వైఎస్ఆర్ ఎందుకు తీర్చలేకపోయాడు? విజయవాడ లో కృష్ణ లంక రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేకపోయారు వైఎస్ఆర్? సెంటర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఎంతైనా ఫండ్స్ తెచ్చుకోగలిగి కూడా వైఎస్ఆర్ చెయ్యలేక పోయాడు కదా? జగన్ ఏ కదా solve చేసినది?
      యిలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
      (10) Education, health లో కూడా జగన్ ఏ తోపు.

    • @analyst-z7o
      @analyst-z7o Před měsícem

      @@SK-sq1ut NTR లేకపోతె TDP లేదు. అదే NTR నీ స్త్రీ లోలూడని, character లేనివాడు అని స్వయానా చంద్రబాబు గారి interview లో చెప్పారు కదా? మర్చిపోయారా?
      జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు.40 years industry కి party పెట్టే దమ్ము లేక పార్టీ నీ కొట్టుకొచ్చాడు.

  • @krishnabommireddy1960
    @krishnabommireddy1960 Před měsícem +8

    Jagan doesn't know the ground reality

  • @user-we9rr7oz2q
    @user-we9rr7oz2q Před měsícem +50

    కులాలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారి వీర అభిమానులు కూడా వైసిపి కి వ్యతిరేకంగా పనిచేశారు ఉద్యోగస్తులు.ఎంత కసిగా పనిచేసారో ఈ రోజు మీటింగ్ లో పని చేశారో.

  • @Mannurumagic
    @Mannurumagic Před měsícem +8

    Sajjala garu .. media dhaggari ki RANE..RAKOODADHU…

  • @user-pw3hk6fu9t
    @user-pw3hk6fu9t Před měsícem +6

    Jai jegan

  • @RpRp-h3e
    @RpRp-h3e Před měsícem +209

    ఈ ఓటమి ప్రజలు ఇచ్చింది కాదు కుట్ర చేసి ఓడించారు

    • @T.sandya
      @T.sandya Před měsícem +11

      Yes 👍

    • @jagadishreddychada4220
      @jagadishreddychada4220 Před měsícem +6

      True​@@T.sandya

    • @chaitu21610
      @chaitu21610 Před měsícem +12

      2019 lo kudha😊😊

    • @RpRp-h3e
      @RpRp-h3e Před měsícem +11

      @@chaitu21610 2014 లో కూడా ఇదే ముండమోపి కూటమి 2024 లో కూడా ఇదే ముండమోపి కూటమి ప్రజలకు చేతిలో చిప్ప

    • @chaitu21610
      @chaitu21610 Před měsícem +4

      @@RpRp-h3e 2024లో సింహం సింగిల్ గా వచ్చి కాళ్లు విరగొడుతోంది

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Před měsícem +17

    Adi emi kadu, opposition party valla jimmics

  • @madanmohanreddyatluri1081
    @madanmohanreddyatluri1081 Před měsícem +4

    ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలి రాజుల కాలంలో రాజులు మంచి చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఎన్నికలు ఉండవు కాదు కాబట్టి

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Před měsícem +6

    Main prblm, jagan not conducted media meeting
    Government policies explained by concern minister or Chief Minister
    Not advisor

  • @baburagimekala
    @baburagimekala Před měsícem +8

    Hi punch prabhakar gaaru I like your dare and dashing

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Před měsícem +5

    Happy to see punch prabhakar anna .. Very kind hearted and asset to the ysrcp party.

  • @nagendrareddy428
    @nagendrareddy428 Před měsícem +5

    Ramanath, no party will survive without cadre. Jagan neglected cadre & lost power very badly. Now, he has to realise this mistake & try to strengthen the party with cadre.

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk Před měsícem +1

    జగన్ గారు విస్మరించిన నాకు తెల్సిన వాళ్ళు --సాక్షి మీడియాలో శ్రీరామచంద్రమూర్తి, అమర్ గార్లు,విలేకర్లు, ఏజంట్లు. లక్ష్మిపార్వతి, వాసిరెడ్డి పద్మ, MLA లు, నాయకులు, కార్యకర్త లు చివరగా మంచి కోరి సలహాలు ఇచ్చే U ట్యూబార్ లు.

  • @nagireddy819
    @nagireddy819 Před měsícem +6

    We accept prabhakar feelings 100% even a taff subject to contact cm to perni naani minister also . లాండ్ టైటిల్ యాక్ట్ ను ఎలక్షన్ ఇయర్లో ప్రయోగం చెయ్యకూడదు ఈవిషయం చిన్నపిల్లవానికి తెలుసు.ప్రతిపక్షానికి ఒక తిరుగులేని ఆశ్రం ఇచ్చారు దానికి తోడు పాస్ బుక్స్ మీద సర్వే రాళ్లవాళ్ళ పెద్ద తగిలిందని భావించడం.
    Finally we support punch..

  • @nagababuch1799
    @nagababuch1799 Před měsícem +7

    Jii jagan johar ysr die heart fans ikda, 2029 jagan ae cm ,cheyali .... work for jagan

  • @chravikumar9367
    @chravikumar9367 Před měsícem +4

    Great combination 👌👌👌👌👌👍👍👍👍

  • @BurakaGanesh
    @BurakaGanesh Před měsícem

    వైసీపీ కార్యకర్తలని బలోపర్తిని చేసి ధైర్యం నింపుమని జగన్ గారికి దండం పెట్టి నమస్కారం

  • @Prasad-37
    @Prasad-37 Před měsícem +4

    Very nice moment Andi ramanath gaaru... punch gaaru

  • @markondareddy4477
    @markondareddy4477 Před měsícem +14

    కార్యకర్తలు మరియు రెడ్లు సపోర్ట్ చేయకపోవడం మరియు అతి విశ్వాసం, నిర్లక్ష్యం వల్లనే ఓడిపోయ్యారు

  • @kumarbabu9751
    @kumarbabu9751 Před měsícem

    ఒకటి మాత్రం నిజం పేద వాళ్ల కు కొంతమంది కి పెన్షన్ లు పోతున్నాయి కొన్ని పధకాలు పోతున్నాయి

  • @mpchinna4397
    @mpchinna4397 Před měsícem +21

    He is genune ఇలాగే విమర్శnatmak analysis చేసి కళ్ళు తెరిచి ఎప్పుడు నా st, sc, bc anakunda year కి ఒక్క సారి అయినా karyakarthalu అని unte maro la undedi సొంత సామాజిక వర్గం పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు...

  • @booshis6927
    @booshis6927 Před měsícem +2

    YSRCP party and Jagan sir need to do regular interaction with media and with political discussion regarding policies.

  • @ravindrababumunnelli1828
    @ravindrababumunnelli1828 Před měsícem +4

    ప్రభాకర్ గారు రాంనాద్ గారిని నువ్వు అనడం బాగలేదు సార్

  • @PedakurapaduPolitics
    @PedakurapaduPolitics Před měsícem +2

    EVM వల్ల ఓడిపోతే 40% ఓట్లు ఎలా వస్తాయి థింక్...

  • @srilakshmipinnika6555
    @srilakshmipinnika6555 Před měsícem +16

    రామనాధం గారూ, మీలాగా జగన్ కు సబ్బు కొట్టడం ప్రభాకర్ కు నచ్చదు.

  • @h.m2445
    @h.m2445 Před měsícem +1

    .... జగన్ వేసిన ప్లాన్ లు అన్ని ఫేయల్ అవుతున్నాయ.. వాలంటిర్సు .. బటన్ నొక్కడం.. 3 రాజధానులు .. చంద్రబాబు ను బూతులు తిట్టడం.. అహంకారం.. అన్ని ప్లాన్సు ఫెయిల్ అయ్యాయ... ఇప్పుడు కొత్త ప్లాన్సు ..EVM టాంపరింగ్ ..ఎదురుదాడులు అహంకారం వీడాలి..పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాలి. . మనది మనం/ జగన్ ని ఎక్కువగా అంచనా వేసుకోవడం .. లేకపోతే 2029 లో కూడా ఫెయిల్ అవుతొంది..

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 Před měsícem +1

    జగన్ అన్నకు పోలిటికల్ మేచూరిటి అవసరం, పరిపాలన అద్భుతం

  • @praveenreddy1786
    @praveenreddy1786 Před měsícem +2

    #2019 లో EVM తో TDP కి 23 వస్తే...అప్పుడు జగన్ #సింహం పులి అని...ఇప్పుడు YCP కి 11 వస్తే కారణం #సజ్జలా రెడ్డి...సాయిరెడ్డి అంటే ఎలా ???

  • @b.r.teluguchannel3643
    @b.r.teluguchannel3643 Před měsícem

    పంచ్ ప్రభాకర్ గారు నమస్తే కార్యకర్తల గురించి మీరు చేసిన విశ్లేషణ అద్భుతం ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారుతెలుసుకుంటే నెక్స్ట్ మల్ల అతనే రాజు

  • @tellingtruewords
    @tellingtruewords Před měsícem +2

    ఈ పంచ్ ప్రభాకర్ అవకాశవాది ఎటు వీలైతే అటు వైపుకు పోతాడు ఇలాంటి వాడిని ఇంటర్వ్యూ చెయ్యడం అనవసరం బ్రదర్

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 Před měsícem +3

    Jagan win or lose in politics he is a case study in indian politics

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Před měsícem +2

    Sir, Essentially need 8 TV news channels and 2 more print media in favor of ysrcp, otherwise dialy and uninterruptedly injecting poison by false news into people, which is major favor to opposition party, is true. Atleast now implement the same.

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 Před měsícem +1

    Ramnath garu we agree your opinion. U r100 %correct I also same feelings

  • @user-jz6fo5jj4d
    @user-jz6fo5jj4d Před měsícem +59

    చంద్రబాబు గాడికి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ గాడికి పాపలు పడే రోజులు వస్తాయి ఆ దేవుడు శుతునాడు అన్న గారు

    • @saitejreddy5966
      @saitejreddy5966 Před měsícem +2

      Devudu chustadu anthe thammudu mana yemi pikakunda vunte ela

    • @SK-sq1ut
      @SK-sq1ut Před měsícem +5

      బిడ్డా......దేముడు జాగ్రత్త గా చూసెను....11 ఇచ్చెను....

    • @SrinivasSrinivas-zo6ef
      @SrinivasSrinivas-zo6ef Před měsícem +1

      తిరుపతి బాంబ్ బ్లాస్ట్ లో పొతే బాగుం డు. అని అంటే నీకు ఎంత బాధగా ఉంటుంది సార్.​@@SK-sq1ut

    • @karthikareddy9987
      @karthikareddy9987 Před měsícem +3

      ​​@@SK-sq1ut11 ichina party no problem ah 11 mandhithone 2 months ke Kutami kukkala thappudu lekkalu chupistunnaru, but prapanchamlone party precident potichesina 2 l chotla vodipovadamlo devudu gattigane chusadu antava 😂😂

    • @raveendraboyalla
      @raveendraboyalla Před měsícem +1

      Nothing happens, He will say " I am changed NOW god promise'. Greedy ungratefull people vote for him

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před měsícem +1

    అబద్ధాలు రాజ్యమేలుతున్నాయి.ఏ పార్టీ అయినా, నాయకుడు అయినా ఆత్మ పరిశీలన చేసుకుని, లోపాలు సరి చేసుకోవాలి

  • @reddysomanath
    @reddysomanath Před měsícem +4

    Jagan anna Marali..🎉

  • @praveenreddy1786
    @praveenreddy1786 Před měsícem +1

    151 మందిలో 80+ మంది సిట్టింగ్ #ఎమ్మెల్యేలను #మారుస్తే ....వాళ్లు #అసమర్ధులనో లేక #తప్పుచేసారానో ...చెప్పకనే #చెప్పినట్లు కదా ...ఇది కూడా తప్పుడు #సంకేతాలు ప్రజలలో కి పంపింది.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Před měsícem +1

    ఈ మాటలు ముందే చెప్పి ఉంటే బాగుండేది మంచి ప్రభాకర్ గారు

  • @allokmeanki9967
    @allokmeanki9967 Před měsícem

    2026 వరకు కటపడితే దిలిమితేషన్ జరిగితే పదవులకు పోటీ పెరుగుతుంది సహజంగా అందరు పిలరిజేశన్ పెరుగుతారు

  • @Mannurumagic
    @Mannurumagic Před měsícem +2

    100% annaa.. doubts ayithe .. not NATION… whole WORLD

  • @Atlanta_Guy
    @Atlanta_Guy Před měsícem +2

    Ramnath garu is true journalist

  • @praveenreddy1786
    @praveenreddy1786 Před měsícem +1

    ఒక రాజకీయ పార్టీ కి #కార్యకర్తలే బలం ...అలాంటిది 151/175 గెలిచాక ...వాళ్లను #మార్చిపోయి .... నాయకులను కూడా #పక్కనపెట్టి ... కేవలం ( జగన్ - #వాలంటీర్లు - జనం ) అనేలా #పాలన సాగిస్తే ఎలా ???

  • @jrcr4004
    @jrcr4004 Před měsícem +3

    jagan has not met people for 5 years

  • @satyasuryaprakasarao2438
    @satyasuryaprakasarao2438 Před měsícem +2

    సార్! 40% ఓటర్స్ ఉన్నారు సార్. మూడు పార్టీలు కలిస్తేకాని వాళ్ళు గెలవలేదు. జగన్ గారిని తక్కువచేసి మాట్లాడవద్దు సార్🙏🏻

  • @user-cu7nk2dy2u
    @user-cu7nk2dy2u Před měsícem +4

    Sir jagan garine every month okka district karyakarthala meeting a district lo pedethe baguntundhe ane na openion

  • @stephenvideos1602
    @stephenvideos1602 Před měsícem

    జగన్ ఓడిపోలేదు ఓడించారు ఈవీఎం లతో అది వాళ్ళకి తెలుసు... ఓటు వాస్తవం జగన్ అయితే కార్యకర్తలు పట్టించుకోలేదు ఇది నిజం...

  • @thotaadinarayana8628
    @thotaadinarayana8628 Před měsícem +1

    కార్యకర్త ఓటరే
    కాని జగన్ ఇచ్చె పథకాల్లో నేను కూడా లబ్దిదారుడిని అని మరచిపోయాడు కార్యకర్త

  • @A_A_R_9
    @A_A_R_9 Před měsícem +2

    Two things sir.
    1. If the Government only takes care of party leaders.
    2. If the government totally ignored the party gadre and only thought of common people.
    In the above, the government will not form their second term if they do either of them.
    We can only satisfy only one but not both.

  • @sbodempudi
    @sbodempudi Před měsícem +1

    అరేయ్ మీకు ఇంకా బుద్ధి రాలేదు రా. అబద్ధాన్ని ఇంకా నిజం చేయాలనే మీ ప్రయత్నం ప్రశంసనీయం. ప్రజల అర్థం చేసుకున్నారు కాబట్టే, 11 సీట్లకే పరిమితం చేశారు. వాడొక అడ్మినిస్ట్రేటరు, వాడు ఒక పాలకుడు. మీరు, మీ విశ్లేషణ తగలెయ్య.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Před měsícem +3

    If any party 8:45 or leader believed on the public that party and leader will definitely modda guduci potaru , because of results of this elections. So never depends on public, because of the public is gorrelu. So finally I want to say believe on karya karthas. For example every body should follow CBN stretji.

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar Před měsícem +2

    👌👌👌

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 Před měsícem +3

    YSRCP must learn from this defeat and TDP JS BJP win.otherwise it has gone forever.

  • @kpreconomyandpolity6627
    @kpreconomyandpolity6627 Před měsícem

    Ramnath garu wt ever u r saying is exactly true and also the party must care for karyakarta like tdp giving more preference to them.

  • @skslssrinivasulu4384
    @skslssrinivasulu4384 Před měsícem

    100percent correct sir,

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 Před měsícem +3

    Teachers matram Baga mosam chesaru valanteers kuda mosam chesaru babu prathi pathakam ekkuva estanannadu elantivi chala unnayi evm kuda mosam chesaru vimarsinchatam vaddu

  • @malli824
    @malli824 Před měsícem +22

    డాక్టర్ పంచ్ గారు మీరు కమ్మ వారిని ఎన్నికల ముందు దారుణంగా మాట లు చెసినారు, పట్టాభి,,గారు, బుద్ధ వెంకన్న గారు కూడ తిట్ట ని తిట్లు చెసినారు,,, డాక్టర్ గారు తప్ప చెసినారు బదర్ గారు వాసౖవము ((( జగన్ గారు ఓటమికి 10 కారణం లు వుండ వచ్చు ,,ప్రజల ఇష్టము)) 🙏🙏🙏

  • @duddelaravikumar0
    @duddelaravikumar0 Před měsícem +3

    Sir punch Prabakar call Ramnath garu not nuvvu plz respect him
    He is genuine Jagan Anna well wisher

  • @Raviiiiiiiiii-b2i
    @Raviiiiiiiiii-b2i Před měsícem +4

    Jai jagan ❤❤❤❤

  • @mythby
    @mythby Před měsícem +2

    చ దరంగం లోని చతురంగ బ లాలకు
    స్వీయా లోచనలు
    ఉండవు...రాజకీయ చ దరంగంలో అందుకే భిన్నం. జగన్ విషయంలో
    అన్నీ బలాలు
    ఉన్నాయ్. అయితే అవి
    అయన చెప్పినట్లు
    నడుచుకోలేదు...
    ప్రత్యర్ధులతో
    పోరాటమూ చెయ్యలేకపోయాయి...
    సొంత సాక్షి మీడియా
    ప్రదర్శన అత్యంత పేలవమ్..!

  • @bodimallabramhanandareddy4570
    @bodimallabramhanandareddy4570 Před měsícem +2

    Correct Prabhakar garu Jagan pakkana unna kotari ni first pakkana pettali.

  • @ramanamoorthythangella3885
    @ramanamoorthythangella3885 Před měsícem +2

    Meeru Inka realise kavadam ledu sir.meeru ilane vundali

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 Před měsícem

    Jagan Mohan Reddy has a better maturity than Chandra Babu Naidu politically.

  • @dpc8398
    @dpc8398 Před měsícem +1

    It is all because of Jagan. He was doing shit during 5 years power. Just siting on Home other bachas were taking on the media. Just see how the Cadre is struggling now because of over confidence and overaction