CA Nagarjuna Reddy Fires On Nara Lokesh Over Red Book | CM Chandrababu Naidu | YS Jagan | Popular Tv

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • CA Nagarjuna Reddy Fires On Nara Lokesh Over Red Book | CM Chandrababu Naidu | YS Jagan | Popular Tv
    #cmchandrababunaidu #naralokesh #telugupopulartv
    దమ్ముంటే REDBOOK ఓపెన్
    చేయండి రా
    కేసులు పెడతారా నేను రెడీ
    తీహార్ జైల్లో పెడతారా?
    CA నాగార్జున రెడ్డి
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Komentáře • 299

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před 26 dny +29

    సార్ మీరూ సూపర్ మీలాంటి వారు ఈ మోసాలను నిలదీయండి ప్రజలకు తెలియాలి

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 Před 26 dny +2

      Yep party pytem dog 🐶🐕🐶🐶🐕🐕🐕🐶🐶

    • @kvlnreddykvln784
      @kvlnreddykvln784 Před 26 dny

      TDP lo dogs leraa brother

    • @anilmalladi7099
      @anilmalladi7099 Před 25 dny

      Samosalu Koda amukomanu

    • @vijaykoduru3660
      @vijaykoduru3660 Před 13 dny +1

      ​@@ravikaminemi6213😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊uo

  • @arkoti9145
    @arkoti9145 Před 26 dny +6

    Excellent Analysis Nagarjuna Reddy garu. Super speech 🎉

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 Před 26 dny +5

    Where is 20 lakhs EVMs machines? This is the right to all voters to ask the questions.

  • @sastrydanturty1258
    @sastrydanturty1258 Před 27 dny +22

    మిమ్మల్ని మాత్రం అరెస్టు చేయరు.రాజకీయ నేరస్తులను మాత్రం అసలువదలరు.రెడ్ బుక్ లో ఉన్నవి రాజకీయ కక్షల కారణంగా పెట్టిన అక్రమ కేసుల వివరాలు ఆ కేసులకు సంబందించి సహకరించిన అధికారుల పేర్లు మాత్రం ఉన్నాయి.వారిపై విచారణ జరిపి తప్పులనుచూపి అరస్టుచేస్తారు కానీ గత ప్రభుత్వం చేసినట్లు అక్రమ అరస్టులు చేయదు తప్పుచేసినవారిని వదరదు

    • @tammireddy495
      @tammireddy495 Před 26 dny +1

      I think who wrote comments neither don’t know the facts nor yellow batch group.

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Před 24 dny +1

      NagarjunReddy Caste feelings Comments Aapaali​@@tammireddy495

  • @user-ix9hz3jn7u
    @user-ix9hz3jn7u Před 26 dny +10

    ష్టోరీలు అల్లడంలో మహా దిట్ట తిమ్మిని బెమ్మినిచేసి నమ్మించగల మహామేధావి కాని చివరకు మిగిలేది సూన్యం

  • @GowthamNelatur-tk7lv
    @GowthamNelatur-tk7lv Před 25 dny +4

    Super pentastic wondar ful sir

  • @alivenib3292
    @alivenib3292 Před 28 dny +9

    Excellent speech sir

  • @chseetharamulu6125
    @chseetharamulu6125 Před 26 dny +8

    C A Nagarjuna Oka weast professional journalist

  • @sivabasavaiah123
    @sivabasavaiah123 Před 27 dny +3

    Super sir, super speech sir. Thankyou sir

  • @user-wq1qm9zr3d
    @user-wq1qm9zr3d Před 28 dny +4

    Chaa baaga chepparu reddy garu

  • @user-qd3nq7xj3h
    @user-qd3nq7xj3h Před 28 dny +6

    👌👌👌👌ga cheppinaru sir 🙏🙏🙏🙏🙏🙏

  • @SreedharNaiduGSN
    @SreedharNaiduGSN Před 27 dny +8

    Nuvvu yenduku jail ki inko 1 year ki paike potavu...

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy Před 9 dny

      నీ సంగతేమిటి.నేను 100 years

  • @neenaeunice4302
    @neenaeunice4302 Před 12 dny +1

    Very good Sir! 👍👍👍👍👍

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu Před měsícem +11

    Exlent sir

  • @వాషింగ్మిషన్

    నాగార్జున సార్ 🙏 మీకు నా చిన్న విన్నపం . రేపు 19 నుండి 24 వరకు జరిగే ఈవీఎం మిషన్స్ తనిఖీ గురించి చేసే సమయం లో మీరు కూడా దగ్గర వుండండి సార్ ప్రజల కోరిక మేరకు 😢 ఈవీఎం బాక్స్ లో రీ కౌంటింగ్ వెరిఫికేషన్ లో vv పెట్స్ లెక్కపెట్టాలి అలాగే vv పాడ్స్ ఎన్ని పెట్టారు ఎన్ని vv పాడ్స్ బాక్స్ లో పడ్డాయి . ఇంకా పడకుండా మిగిలినవి ఎన్ని వున్నాయి బాక్స్ లో . అలాగే vv పాడ్స్ తో పాటు ఎలక్షన్ రోజు కౌంట్ అయ్యిన నంబర్ లు అన్ని చూపించాలి అలాగే ఈవీఎం బాక్స్ లో ఛార్జింగ్ కూడా చెక్ చెయ్యాలి .

  • @DeviOgirala
    @DeviOgirala Před 28 dny +1

    Super sir

  • @Rebelsquads
    @Rebelsquads Před 27 dny +4

    5 years akkadaku dengesavu ra

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 Před 26 dny +4

    Cbi and Ed cases yeppudu clear avuthayi cheppandi

  • @Rebelsquads
    @Rebelsquads Před 27 dny +3

    Era v.p appudu lechavura

  • @shabazbasha4030
    @shabazbasha4030 Před 28 dny +1

    Right sir, I like such persons those talking open heartly

  • @pamireddykesavareddy7007
    @pamireddykesavareddy7007 Před 28 dny +2

    West felo

  • @RajkumarGottike
    @RajkumarGottike Před dnem

    Super massage sir

  • @7sudeshna
    @7sudeshna Před 27 dny +3

    2019 lo kuda evm gurinchi emiti

  • @7sudeshna
    @7sudeshna Před 27 dny +2

    Ippudu meeru cm avutara

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před 26 dny +7

    వీనికి ముడ్డి కిందికి నీళ్ళు వస్తే గానీ అర్థం కాదు.

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam Před 26 dny +2

    భారత ఎన్నికలు కమిషనర్ కానీ భారత దేశం రాష్ట్రపతి కానీ శ్రీ మాన్ మోడీ వారికి భయపడి ఇవిఎమ్.ల మీద ఉన్న అపోహల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవడములో భయ బ్రాంతులై ఉండ వచ్చును. అయినా న్యాయ స్తానము న్యాయ మూర్తులు కూడా శూన్య హస్తములతో కూర్చున్నారు. మతలభులేంటీ.😮😮😮😮😮😮😮😮😮😊😊😊😊😊😊😊😊😊

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Před 26 dny +7

    నీకు మనిషి లక్షణాలు అసలు లేవు.

  • @kanakarajuluch238
    @kanakarajuluch238 Před 29 dny +6

    Exlent information sir

  • @venkateswararaochintarala

    నాగార్జున రెడ్డి గారికి నమస్కారములు మీరు ఎన్ని ఛానల్లో ఇలా మాట్లాడుతుంటారు సారు మీ మాటలు చాలా మంది ప్రేక్షకులు వింటున్నారు కానీ మీరు ఏమి చేయగలరు ఏమి చేయలేరు గత 75 సంవత్సరాల క్రితం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ దేశంలో పరిపాలన చేసింది దానికి బదులుగా బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్టు పార్టీలను తుంగలో తొక్కేశారు మీ బూర్జువా మెంటాలిటీ గల కోటీశ్వరులు అందులో ఒక కోటీశ్వరుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు కేంద్ర భారతీయ జనతా పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ నైజం ఏమిటి జనతా పార్టీ నైజం ఏమిటి అంతే ఇద్దరూ దొందు దొందే ఆ పార్టీలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ వాడు నందమూరి తారకరామారావు పార్టీని కొట్టేసిన అటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిన్నపిల్లవాడు జగన్మోహన్ రెడ్డి పెద్దవాడు బుల్లి నాయకుడు చంద్రబాబు చంద్రబాబు రాజకీయము ఫుల్ స్వతంత్రలో మనుషులను చంపటమో హత్యలు చేయడం మానభంగాలు చేయడము రాజ్యాలను దోచుకోవడం వ్యవస్థలను మేనేజ్ చేయడము వాడి లోనే ఉన్నది పూర్వకాలంలో పల్నాడు ఏరియాలో తీసుకుందాము అది రాజుల కాలము కోడిపందాలు వేస్తే రాజ్యాలు రాజ్యాలు వదులుకోవడం అనే సిద్ధాంతము ఉండేది వాళ్లకు అలాంటి టైమ్లో పల్నాడు బ్రహ్మనాయుడు కోడిపుంజును ఓడించాలి అంటే ఓటమి లేని బ్రహ్మనాయుడు ని ఓడించడానికి కొంతమంది కుట్రదారులు ఏమి చేశారు అంటే నాగమ్మ నాయకురాలు అనే ఒక వేశ్యను కోడిపుంజు తో పందెములు బిరు లోకి దించి నారు అప్పుడు నాగమ్మ నాయకురాలు ఏమి చేసింది అంటే కొన్ని వందల వేల మంది చూస్తూ ఉండగా కోడిపందాలను ఆమె తన ఒంటి మీద ఉన్న గుడ్డలను ఊడ తీసుకుని దిశ మొలతో విధిలో నిలబడి పోయినది అప్పుడు ప్రజలు మొత్తం కూడా కళ్ళు మూసుకున్నారు ఈమె దిశ మొలతో ఉన్నది ఏమిటి అని ప్రజలు మొత్తం పురుషులైన ప్రజల మొత్తం కళ్ళు మూసుకొని ఉండుట వలన నాగమణి నాయకురాలు పుంజు గెలిచినది బ్రహ్మనాయుడు పుంజు ఓడిపోయిన ది అని ప్రకటించడం జరిగినది అప్పుడు కుట్రతో ఓడిపోయిన టువంటి బ్రహ్మనాయుడు నీతి నిజాయితీకి మారుపేరు గల వంశస్థుడైన బ్రహ్మనాయుడు ఓడిపోవడం జరిగినది అదే రాజకీయాన్ని ఈనాడు 2024లో ముఖ్యమంత్రిగా గెలిచిన దొంగ ఎవరయ్యా అంటే నారా నారా చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారా గెలిచాడా విబి పాటలు ద్వారా గెలిచాడా ప్రజల ఓట్లతో గెలిచాడా అంటే ఎవడికి అవసరం లేదు అనుకుంటున్నారు చాలామంది ఏమీ తెలియని అమాయకులు అనుకుంటున్నారు కాబట్టి కేంద్రంలో మేమే అనేక రాష్ట్రాలలో మేమే అని విర్ర వీగుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళను ఎదురుకోవాలి అంటే సిబిఐని ఏసీబీ ని సిఐడి పోలీసు డిపార్ట్మెంట్ ను ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము సత్తా ప్రజలకు మీరు చెప్పాలి అప్పుడే భారతదేశంలో కాదు అన్ని రాష్ట్రాలలో రెడ్ బుక్కు రాజ్యాంగం కాదు ఇది అంబేద్కర్ రాజ్యాంగం అని ప్రజలకు అర్థం అయ్యేటట్లు మీరందరూ చెప్పాలి నేను కమ్మ కులం నేను రెడ్డి కులం నేను గౌడ కులం నేను యాదవ కులం నేను కుమ్మరి కులం చాకలి కులం మంగలి కులం వడ్రంగి కులం కంసాలి కులం మాదిగ కులం మాల కులం డక్కలి కులం లంబాడి కులం ఎరుకల కులం కులం కులం కులం కాదు మనుషులంతా ఒకే అని మీరంతా ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో నిలబడుతుంది

  • @SrinivasaraoSomarouthu-g8d

    Indialo pichhollantha andha pradesh lone unnaru

  • @rchsadgunarao542
    @rchsadgunarao542 Před 26 dny

    Wonderful analogy

  • @ramanjaneyuluk7021
    @ramanjaneyuluk7021 Před 24 dny

    Sir నేను ఎక్కువగా మిములను ఆదర్శంగా తీసుకుంటే

  • @JohnbabuJohnbabu-mm5yt

    Your correct sir

  • @sunilkumar-yt5qk
    @sunilkumar-yt5qk Před 2 dny

    Nice sir

  • @lakshminadha2857
    @lakshminadha2857 Před 28 dny +2

    Reddy Reddy always y c p agents

  • @nirmalaburaga2569
    @nirmalaburaga2569 Před 26 dny

    Super speech

  • @sridevisweety3796
    @sridevisweety3796 Před 12 dny

    Sir I will see you every video great analysis

  • @visweswararaonekkanti3509

    అదే నీ నోటి దూల నీ ఎదురుగా ఎవరు లేరు

  • @Sandeepbhanu117
    @Sandeepbhanu117 Před 21 dnem

    ఇతను వీడియోస్ బ్రహ్మానందం కామెడీ కంటే బాగుంటాయి 😅

  • @gziauddin7938
    @gziauddin7938 Před 28 dny +5

    ఇంక నువ్వుకూడా సిఎం అవుతావులే.

  • @venkataramanajorangi6860

    సుపర్ సార్

  • @ramakrishna9578
    @ramakrishna9578 Před 24 dny +1

    అయతే మరి ఏం చేయాలి అంటారు ముందు ప్రభుత్వమే బెస్ట్ అంటారా not required davalapment visapracharam

  • @drpramenathdrpramenath2184

    Vedevadu High way pimp la unnadu

  • @bandiyellapa1040
    @bandiyellapa1040 Před 13 dny

    సార్ ఆనాడు ఆయన అన్నం తింటున్నాడు గడ్డి తింటాడు అందుకోసమే చెప్పి ఉంటాడు

  • @kishorelabudubariki6179

    C.A.Nagarjuna Reddy Sir Superb Analyst!

  • @ravinelapati4079
    @ravinelapati4079 Před 26 dny

    Good you're realHero.

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m Před 25 dny

    NAGARJUNA REDDY G SUPER ANALYSIS.T.Q SIR.

  • @ganeshswaroopgorle2053
    @ganeshswaroopgorle2053 Před 28 dny +2

    Veedoka donga charted Accountant.

  • @user-gq9hn7ol7c
    @user-gq9hn7ol7c Před 24 dny +1

    Niku vachina kastam paga vadiki kuda rakudadhu 😂😂

  • @aphilahospital
    @aphilahospital Před 26 dny

    Hattsoff sir Nagarjuna Reddy garnu 🙏🙏🙏

  • @nareshpidikiti6865
    @nareshpidikiti6865 Před 27 dny +2

    Britishers ki ap vadiki cross bread la unnadu vidu reddy enti ra babu

  • @chinnaraosingarapu2951

    U r telling fact sir

  • @narayanagvs3979
    @narayanagvs3979 Před měsícem +11

    Mare meku 151 vachhinappidu anduku EVM moragam mare appudu tappu kakapote ide correct

  • @GopiChand-hu4eu
    @GopiChand-hu4eu Před 25 dny

    Your brain amazing Sir 👌

  • @DEATHSQUAD003
    @DEATHSQUAD003 Před 18 dny

    Mee lanti varu undali sir you are great daring dashing person

  • @nawabs8416
    @nawabs8416 Před 29 dny +2

    😂😂😂nagarjuna reddy ,he is a sudho medhavi😂😂😂, said all the false statement about evm😂😂😂

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 Před 29 dny +3

    ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం లో రెడ్డి గారు సూపర్ ...

  • @RamuRamu-xo6ld
    @RamuRamu-xo6ld Před 27 dny

    super hero

  • @Politricks899
    @Politricks899 Před 25 dny +1

    Neeku jail lo thindi bokka ra

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao1972 Před 26 dny +2

    పని పాట లేని కారణంగా
    చేసిన ఇంటర్వూ

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 Před 25 dny +1

    Ore a reddy will never become cm of AP in feature 2+2 22

  • @user-tj4ib8ym8g
    @user-tj4ib8ym8g Před 27 dny +2

    Mussali nakka

  • @user-hc6lx5fn4f
    @user-hc6lx5fn4f Před 26 dny

    👌👌👌

  • @skrahoof7600
    @skrahoof7600 Před 25 dny

    Nagarjuna Reddy is very great

  • @user-dh7kw6jg7y
    @user-dh7kw6jg7y Před 14 dny

    Super sir miru

  • @user-oq8ez9kl8r
    @user-oq8ez9kl8r Před 27 dny +2

    L ba...da

  • @lakshmimuddana8099
    @lakshmimuddana8099 Před 25 dny +1

    2019 lo 151 ycp ki vachyee so jagan EVM lo manage chesada Nake reddy

  • @newmanimani5813
    @newmanimani5813 Před 25 dny +1

    Veeniki kalavachhindemo

  • @yvraovisweswararao3613

    Excellent analysis.tq

  • @chavasurendrababu-mn4fx
    @chavasurendrababu-mn4fx Před 25 dny +1

    AA AMMAI ATHULU PEEKANDI EC GALLARA

  • @sindhubenny4004
    @sindhubenny4004 Před 11 dny

    Red colour Book party lokesh TDP party remove

  • @pavel009
    @pavel009 Před měsícem +5

    🤣 frustration ....constipation ... realisation ... all in one

  • @lakshmimuddana8099
    @lakshmimuddana8099 Před 25 dny +1

    N Reddy BJP EVM manage cheste Bengalo Mamata. Karnataka lo congress, TN DMK Kerala lo, TG state lo BJP enduku rulings lo enduku reladu Nake reddy

  • @user-jt6cm3pb2h
    @user-jt6cm3pb2h Před 25 dny +1

    Pogarubotu matalu vaddu nagarjuna redy

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 Před 27 dny +1

    Siggundali musaloda CBN ki jagan ki polika yemiti

  • @boyahanumanthu1923
    @boyahanumanthu1923 Před měsícem +5

    Super interesting information to public bro

  • @jagarapuharish5255
    @jagarapuharish5255 Před 28 dny +1

    Ready ga undu ra kojjaaa... Ne name kuudaa undhi... Nv vaahina chetta vaagudu antha undhii... Wait chey...

  • @RaghuInturi
    @RaghuInturi Před 29 dny +5

    Pichi nagarjunareddy noti dula apu😊

  • @veeruudatha5409
    @veeruudatha5409 Před 29 dny +10

    రెడ్ బుక్ అంటే ఎదుటివారిని భయభ్రాంతులను చేసి తప్పులు చేయకుండా ఉంటారు వుండాలి అనే విధానం కొరకే రెడ్ బుక్ అనే బ్లాంక్ బుక్.

    • @nareshpidikiti6865
      @nareshpidikiti6865 Před 27 dny +2

      Vadu ca exams copy koti pass ayyadu Chennai lo vaditho miru chepadam wast

  • @gopireddi5178
    @gopireddi5178 Před 27 dny +1

    2019 lo Mee jagan chesadu ieti musali

  • @manchuriharinath1957
    @manchuriharinath1957 Před 27 dny +1

    Jagan cm ayyadu kadaa...nee analysis madichi ekkadanna pettukoo..

  • @krishnareddy9783
    @krishnareddy9783 Před 28 dny +1

    Jay jagan

  • @ramgopalreddy9000
    @ramgopalreddy9000 Před 26 dny

    Super.n.r.rsar

  • @kguravaiah9611
    @kguravaiah9611 Před 26 dny +3

    20laks ఈవీఎం గల్లంతు 2019-20లో జరిగినయ్ గుర్తు లేదా రెడ్డి.

  • @gopalnt4921
    @gopalnt4921 Před 26 dny

    N Reddy garu baga 🎉matladaru

  • @mvnandu1972
    @mvnandu1972 Před 25 dny +1

    Era nakka… people mandate ni accept cheyyaka .. evm manipulate chesaru..ani blame chesthunnavu… sigguledu.. u r insulting people’s mandate

  • @sindhubenny4004
    @sindhubenny4004 Před 11 dny

    Red book sir party lokesh

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 Před 24 dny

    Orey white Reddy you are good actor please wait

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 Před měsícem +5

    ఏడిచావ్ ముండా పోయి అకౌంట్స్ చేసికో

  • @shaikfida2936
    @shaikfida2936 Před 25 dny +1

    Nr gaji

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 Před 26 dny +1

    Ee karudugattiona kulagajji reddyki Andaman jail saraindi pachchi abaddalu veedi jeevitam

  • @rajutsn8076
    @rajutsn8076 Před 24 dny

    This man is a cunning CA

  • @user-ko4mf6me6c
    @user-ko4mf6me6c Před 28 dny +1

    Neevu vizag lo vela kotlu invest chesaavu gada,aa roju.
    Andivalla no cases against u.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před 26 dny +2

    సూపర్ సార్ మీరు చెప్పేది నిజమే.You are great dare

  • @subanibhaisyead7947
    @subanibhaisyead7947 Před 14 dny

    Ayantee gourmet sir

  • @johnykaki1989
    @johnykaki1989 Před 26 dny +1

    ఓడిపోయినాడు అంటారు ?
    సరే ఓడిపోయినం !!
    11 అంటారు ??
    సరే 11 ఏ వచ్చినాయి!!
    వైస్సార్సీపీ ఇంకా రాదు
    అది ఒక అయిపోయిన
    పార్టీ అంటారు??
    అది కూడా ఒకే!!
    ఇక ఎందుకు కేసు లు పెట్టటం??
    బెదిరించటం??
    కొట్టడం నరకడం చంపడం
    దేనికి ??????????????
    వైస్సార్సీపీ కి ఎందుకు భయపడ్తున్నారు ??
    ఎందుకు ఇంకా జగన్ జగన్ అని కలవరిస్తున్నారు ???
    భయమేస్తుందా మా కార్యకర్త నీ చూస్తే
    భయమేస్తుందా మా జెండా నీ చూస్తే
    భయమేస్తుందా మా సోషల్ మీడియా నీ చూస్తే
    భయమేస్తుందా మా లీడర్ జగన్ నీ చూస్తే

    • @prakasaraodharanala
      @prakasaraodharanala Před 24 dny

      శ తృ నాశనం సమూలంగా ఏరి వేయాలి

  • @kapilavaisubramanyam874

    Red book yenti satyam ramalingam raju money tho chaduvukonukkunna lokesh also public ni pitchhollanni cheyadaaniki try cheyadam ap public 😂😂😂😂

  • @paulraj4393
    @paulraj4393 Před 26 dny

    Jai Jagan ❤❤❤❤❤❤❤❤

  • @lakshmimuddana8099
    @lakshmimuddana8099 Před 25 dny +1

    Modi 6000+ jagan 7500/= 13500/ nake reddy neevu CA chadivava certificate konnava jagan Digree chadavakundane 1st class paas iyadu aluntadi nee GK